బియ్యము కార్బోహైడ్రేట్, ఆ లు కూడా కార్పోహైడ్రేట్లు, ఇవన్నీ డి ఫై చేయకూడదు. మినప్పప్పు రొటీన్ కదా?? మినపప్పు రెండు గంటల్లో నాని పోతుంది. మినప్పప్పు తింటే బాడీకి ప్రోటీన్ అవసరం తీరుతుంది. మన బాడీకి కార్పోహైడ్రేట్లు ఎక్కవ లేదు . ఈ మధ్య అందరూ వైట్ రైస్ రెండు పూటలా తింటున్నారు? అందులోనే కార్బోహైడ్రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. మళ్లీ బియ్యంతో స్నాక్స్ ఎందుకు? పప్పులో ప్రొటీన్ ఉంటుంది అని అందరికీ తెలుసు కదా?? వైట్ బియ్యం ఎంత తక్కువ తింటే అంత మంచిది. మినప్పప్పు ఎముకల్ని మన వెన్నుపూసను గట్టు చేస్తుంది. పూర్వకాలం మన పెద్దలు మినప సున్నుండలు తినేవారు మనకి పెట్టేవారు. దయచేసి వైట్ రైస్ తో ఐటమ్స్ తగ్గించండి అందరూ. దోసెల్లోకి కూడా బ్రౌన్ రైస్, రాజ ముడిబియ్యం, ఎర్ర బియ్యం, మిల్లెట్స్ తో వేసుకుంటే ఆరోగ్యానికి. వైట్ రైస్ వల్ల శరీరానికి ఉపయోగం లేదు. ఆకలి తీరుతుంది అంతే. మిగతా వాటితో పోషకాలు ఉంటాయి శరీరానికి ఉపయోగం.
Very Nice Resipe... nenu evvala try chesanu chala baga vachayi... Same garelane tast vunnayi... Manam bhayata yhintunna junk food kanna dini dwara problem vundadhu... Chala ante chala chala baga vunnayi.. thank you mam 👍
"గారెల" రుచి, చేసేవారి ఉత్సాహం మరియు చేసే విధానం లో ఉంటుందన్నది నిజం! అందువల్ల వీడియో తప్పని సరిగా స్కిప్ చెయ్యకుండా చూడాలి.ఈ వీడియోలో అద్భుతంగా వివరించబడింది!వంటకు కొత్తయినా కూడా దీన్ని చేసుకోవచ్చు!
1cup minapapappu,2 cups korralu nyt soak chesi, mor grind chesi doselu vesthe easy ga vasthai n tasty kuda.....mor soak chesi eve or nyt kuda grind cheskovachu kaani adi fermentavthundi....naaku fermented food kuda odhanipisthundi......pillalaki n millets ante istam leni vaallu thinaru ankunte,avi korralu vesinavi ani cheppaalsina avsaram kuda ledu ,biyyam tho chesinappudu unnattugaane untaayi......same ratio lo minapapappu,raagulatho kuda cheskovachu avi kaastha brown ga untayi , carrot thurumu, onions chinnaga cut chesi kaastha oil or ghee vesi fry chesi pakkana pettukuni dose ayyaaka middle lo petti fold chesthe tasty ga untundi.Biyyam tho doselu odhu ankune vaallu try cheyyochu.
"గారెలు " రుచికరంగా సులభంగా, మినపపప్పు వాడకుండా, చెయ్యడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. "బియ్యంతో తయారైన గారెలు " చూడటానికి చాలా బావుంటాయి,ఎంతో సంతృప్తికరంగా తినవచ్చు!.
Aswini garu today i prepared garelu recepe .It was really very tasty and just looking like origanal vada and ididnt use baking soda even they are very tasty.Than you
నోరూరించే అద్భుతమైన రుచికరమైన "గారెలు "గురించి వివరాలు ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు! "గారెలు ఇలాగే చెయ్యాలి" అనుకునేవారికి కళ్ళు తెరిపించి మినపపిండి /మినప పప్పు లేకుండా ఇలా కూడా చెయ్యవచ్చు అని ధైర్యంగా చెప్పగలిగే స్థాయిలో గారెలు నోరూరించే రుచితో అద్భుతంగా చెయ్యవచ్చు!
Baking soda vesthey edhaina gullagane vasthundhi.. adhi lekunda chesey upaayam cheppandi madam evaraina.. evarni choosina baking soda thega vaaduthunnaaru, idhi adhi ani lekunda annitikee… its not so good for health ok???!!!
అశ్విని గారు నేను చేసాను బియ్యం గారెలు చాలా బాగా వచ్చాయ్.
Thank you ma
Tq andi
Biyam garelu soomth ga soft ga Ravi kafha,I mean gadi ga vasthi kadha
So beautiful....nice explanation...vediga aite chala baguntayemo....try chesta.....👌👌👌👌👌
Wow super sis chala baga chessaru 👌👌👍👍
బాగుంది గారెలు నేను తిన్నాను మేడం 👌🏿💐
Chustuntene nooru urutondi.... Defnetly i will try this recipe
Adbhutham andi 👌👌👌👌👌👌😋😋
బియ్యము కార్బోహైడ్రేట్, ఆ లు కూడా కార్పోహైడ్రేట్లు, ఇవన్నీ డి ఫై చేయకూడదు. మినప్పప్పు రొటీన్ కదా?? మినపప్పు రెండు గంటల్లో నాని పోతుంది. మినప్పప్పు తింటే బాడీకి ప్రోటీన్ అవసరం తీరుతుంది. మన బాడీకి కార్పోహైడ్రేట్లు ఎక్కవ లేదు . ఈ మధ్య అందరూ వైట్ రైస్ రెండు పూటలా తింటున్నారు? అందులోనే కార్బోహైడ్రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. మళ్లీ బియ్యంతో స్నాక్స్ ఎందుకు? పప్పులో ప్రొటీన్ ఉంటుంది అని అందరికీ తెలుసు కదా?? వైట్ బియ్యం ఎంత తక్కువ తింటే అంత మంచిది. మినప్పప్పు ఎముకల్ని మన వెన్నుపూసను గట్టు చేస్తుంది. పూర్వకాలం మన పెద్దలు మినప సున్నుండలు తినేవారు మనకి పెట్టేవారు. దయచేసి వైట్ రైస్ తో ఐటమ్స్ తగ్గించండి అందరూ. దోసెల్లోకి కూడా బ్రౌన్ రైస్, రాజ ముడిబియ్యం, ఎర్ర బియ్యం, మిల్లెట్స్ తో వేసుకుంటే ఆరోగ్యానికి. వైట్ రైస్ వల్ల శరీరానికి ఉపయోగం లేదు. ఆకలి తీరుతుంది అంతే. మిగతా వాటితో పోషకాలు ఉంటాయి శరీరానికి ఉపయోగం.
Tq for ur suggestion andi 😍
Eppudaina okkasare kadhandi, ila chesukuntam. 🍛🍛🍛🍛👌👌👌
Teste kuda em bagundadu
Super sis
Well said 👍
Gud recipy cheppaaru.I wl try compulsory _Harika
Very Nice Resipe... nenu evvala try chesanu chala baga vachayi... Same garelane tast vunnayi... Manam bhayata yhintunna junk food kanna dini dwara problem vundadhu... Chala ante chala chala baga vunnayi.. thank you mam 👍
Good explanation.
Meru e vunta chesina super ga vundhi
Hai akka nenu chisthunanu miru chepinatu chisanu chala bagunayi akka super akka
Tq
Rice flour instead wheat flour vesukovacha?
Wow superb
👌👌Very nice and easy tq
Nice and yummy
"గారెల" రుచి, చేసేవారి ఉత్సాహం మరియు చేసే విధానం లో ఉంటుందన్నది నిజం! అందువల్ల వీడియో తప్పని సరిగా స్కిప్ చెయ్యకుండా చూడాలి.ఈ వీడియోలో అద్భుతంగా వివరించబడింది!వంటకు కొత్తయినా కూడా దీన్ని చేసుకోవచ్చు!
1cup minapapappu,2 cups korralu nyt soak chesi, mor grind chesi doselu vesthe easy ga vasthai n tasty kuda.....mor soak chesi eve or nyt kuda grind cheskovachu kaani adi fermentavthundi....naaku fermented food kuda odhanipisthundi......pillalaki n millets ante istam leni vaallu thinaru ankunte,avi korralu vesinavi ani cheppaalsina avsaram kuda ledu ,biyyam tho chesinappudu unnattugaane untaayi......same ratio lo minapapappu,raagulatho kuda cheskovachu avi kaastha brown ga untayi , carrot thurumu, onions chinnaga cut chesi kaastha oil or ghee vesi fry chesi pakkana pettukuni dose ayyaaka middle lo petti fold chesthe tasty ga untundi.Biyyam tho doselu odhu ankune vaallu try cheyyochu.
Supr. Vacha
గారెలు 👩🍳👌👍
Wow super
Super👌
Very nice 😋😋👍
Very good mam
చాల బాగా చేశారు
Nijanga chaala baguntai simpul ga chesestaru nice akka
Chala baguntayandi mi vantalu
,
Very nice
Sub...chesanu...thank you
Wow.super
Wow supper
Nice recipe sis
Recipe kottaga undi kani appatikappudu anna title bala time paduthundi kada
Just now subscribed your channel.. Nice recipes.
Tq andi
Super madam
Mi vantalu chala baguntayi chudadaniki I will try definitely tq so much akka superb
Tq
Super ga chesaru chala bagunnai
Bangaladumpa vesaru kabatti chala oil peelchesthundi
సూపర్. అయిడియ
👌👌👌👌
"గారెలు " రుచికరంగా సులభంగా, మినపపప్పు వాడకుండా, చెయ్యడానికి ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. "బియ్యంతో తయారైన గారెలు " చూడటానికి చాలా బావుంటాయి,ఎంతో సంతృప్తికరంగా తినవచ్చు!.
Looks worshon is super ..
Akka masthuni🙏
Tq
Superb
Aswinigaru me vantalu and meru cheppay vidhanam chala baguntundi naynu try chaystanu
Tq andi
👌👌👌❤❤❤
Little bit difficult 😥 but good recipe. Tq 👌🏻👍
Supr mam
Nice Receipe Akka 😋😋😋
Entho excited ga try chesanu mdm... But baaga raaledu😑 chla gattiga vacchai
👌👌👌🥰😋😋
It's easy with black gram rather thank u said. But it's different n yummy
Super idea...
గారెలు కాదండి బాబు గారడీ చేసినట్టు ఉంది చాలా బాగా చేశారు. I will try 😋👌
Superga chesaru
Aswini garu today i prepared garelu recepe .It was really very tasty and just looking like origanal vada and ididnt use baking soda even they are very tasty.Than you
Tq
చాలా బాగా చెప్పారు 👍😊
ఈజీగా చూపిస్తున్నారు సూపర్ madam ♥️👌
ట7
56
Super
Soooooopar
super👍👌👌
Meru prathi recipe lo potato vayakunda chayara
Good idea sister
Very nice
Nice
Very nice 👌 👍
biyyam kakunda night anna thisukovacha sis
👌👌👌😋😋
😋😋😋😋😋😋
Nice andi
Tiffin's lo ki chutny lu ela cheyyalo cheppandi sis ela chesina taste ga vundadam ledu chutnys
👌👏👏👏👏
Garelaki..minapappu oka 3hour naanithe chalu..
Hai andi aloo ni boil cheyala andi
Yes
Biyamni mixi waterlekunda elapataru
🙏😭😭
Gattiga vasthai kada mam
Soda lekunda raadha madam??
Boiled Potatoes వేయటం valla soft ga untayemo
Allam vesukovacha!
Aaloo lekunda cheyaleka?suger unnavallu tinali kada
Thini kanna minapa garelu vesuko vachuga
Potato compalsary na andi
నోరూరించే అద్భుతమైన రుచికరమైన "గారెలు "గురించి వివరాలు ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవచ్చు! "గారెలు ఇలాగే చెయ్యాలి" అనుకునేవారికి కళ్ళు తెరిపించి మినపపిండి /మినప పప్పు లేకుండా ఇలా కూడా చెయ్యవచ్చు అని ధైర్యంగా చెప్పగలిగే స్థాయిలో గారెలు నోరూరించే రుచితో అద్భుతంగా చెయ్యవచ్చు!
Super
@@Parmi791 Happy New year & Sankranti! Good luck!
Hi.sister oill akuvaga pilchukunayi...health ku machidhikadhu.but o.k
Hi
Meku ela vasthayandi e alochanalu
Translation to hindi
Vaammo aalu ,rice n deep fry okesaari chinna pillalaki kuda manchidi kaadu...minapapappu nadumuki chala manchidi.. thappaka untundi intlo...lekapothe gaarelu cheskopoina parledu,thechukunnappude cheskovachu
Biyyam lo utha peruge saripothundaa, asalu neellu poyalsina pani leda mixi vesetapudu?
బంగాళ దుంప ఖచ్చితంగా వెయ్యాల్సిందేనా అండి. దాని బదులుగా ఇంకేదైనా వేయ్యోచ్చా
Veyali andi
Appatikapudu yenti 3 hours nanapettali kada😂
Hi.mam
Baking soda vesthey edhaina gullagane vasthundhi.. adhi lekunda chesey upaayam cheppandi madam evaraina.. evarni choosina baking soda thega vaaduthunnaaru, idhi adhi ani lekunda annitikee… its not so good for health ok???!!!
గట్టిగా వుండవా మినప్పు లేకుండా చేస్తే
Undavu
@@Welcometoaswinikitchen tq, అండి
Kani paputo chedtene garelu heath ki manchidi kada, rice is not good for health
Super 👌💕👌
Very nice
super 👌👌
Super
Nice
Super
Super