ARJUNA vs Bhishma, Drona, Kripa, Aswathama, Karna, Suyodhana in Virat Parva by

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2017
  • Virat parvam lo arjunudi yuddam. అర్జునుడి యుద్దం విరాట పర్వంలో. by #chaganti garu
    ARJUNA vs Bhishma, Drona, Kripa, Aswathama, Karna, Suyodhana in Virat Wa
    Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂
    After playing the game #pandavas went to forest. After completing 12 years aranya vas and 1 year agnata vas Arjuna came to war with #bhishma #drona #karna #aswathama #krupa #duryodana and with his soilders in #virat nagar. This is an unbelievable fight in #mahabharat. Awesome fight.
    ఈ వీడియో లో పాండవులు అరణ్య వాసం అజ్ఞాత వాసం పూర్తిచేసుకున్న తరవాత విరాట నగరం లో భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, కృపాచార్యుడు యుద్దానికి వచ్చారు. అర్జునుడు వాలని ఓడించి గోవులను తీసుకునాడు.
    బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారి అమృత ప్రవచనం
    Speech by brahmasri chaganti koteswara rao garu
    If you have learned anything from this video 🇨️🇴️🇲️🇲️🇪️🇳️🇹️ down below 😎😎😎
    I’m a big devotee🙇 of brahmasri chaganti koteswara rao garu. Sanatana Dharma - Bhagavad kathalu(channel) shares the incredible information on our sanatana dharma epics like ramayana, mahabharata, bhagavata and so on. I love so much to share this knowledge.
    Speech(pravachanam) 🎤 by Brahmasri chaganti koteswara rao garu. 🎤🎧🎼🎹🎷🎺🎸🎻
    Share this video to your family and friends 👨‍👩‍👧‍👧👨‍👩‍👦‍👦👨‍👩‍👧💑
    For more videos subscribe to our channel ➡ goo.gl/Ka5nYM
    Like us in facebook :) ➡ goo.gl/zE1IAs
    Like, comment, share and subscribe 🌺😌😜😝😍😂
    Playlists
    1. Lord Ganesh Videos ➡ goo.gl/ojrl67
    2. Narasimha Swamy avataram ➡ goo.gl/fPmXfT
    3. Vamana murthy avataram ➡ goo.gl/ouQxWb
    4. Parasurama avataram ➡ goo.gl/EWBXH9
    5. Maha Bharatam 1 ➡ goo.gl/Yq4erC
    6. Maha Bharatam 2 ➡ goo.gl/lGDyUs
    7. Maha bharatam 3 ➡ goo.gl/JSZ8Ag
    More videos (open in new tab)😜😜😜
    1. Prahalada bhakti vinte ascharya potaru ➡ • 🍁 భగవంతుడిని ప్రహలడుడు...
    2. Narasimha swamy avirbhavana ➡ • 🔥 అధ్బుతం! నరసింహ స్వా...
    3. Sriman Narayana darsanam ➡ • 😍 శ్రీ మహా విష్ణు దర్స...
    4. Parasuramudu vs Bhishmacharya ➡ • 🌻 Parasuram vs bhishma...
    5. Bheema strength ➡ • 💪 Bheema strength Prav...
    Subscribe to our channel ➡ goo.gl/Ka5nYM 🌻🌼🌺🌾🍁🌜😀😀😀
    #brahmasri #chaganti #koteswara #rao #pravachanam #lord #god #telugu #vinayaka #bhakti #dailydevotion #2017 #generalknowledge #ramayanam #mahabharatam #bhagavatam #puranam #bhakti
    brahmasri chaganti koteswara rao gari pravachanam,chaganti koteswara rao garu,chaganti koteswara rao pravachanam,chaganti pravachanalu,sri chaganti,chaganti koteswara rao wiki,telugu chaganti,chaganti koteswara rao family,chaganti koteswara rao speeches,pravachanam,chaganti pravachanam,sri chaganti koteswara rao facebook,chaganti koteswara rao pravachanalu,telugu chaganti,chaganti koteswara rao pravachanalu,chaganti koteswara rao family photos,chaganti koteswara rao pravachanam for students,telugu pravachanalu,pravachanam in telugu,chaganti koteswara rao pravachanam in telugu,chaganti koteswara rao pravachanalu,chaganti pravachanams,sri chaganti telugu,narasimha avataram,dashavatara,lord brahma,shiva,vishnu,god vishnu,lord vishnu,narayana,hari,govinda,god,maha bharatam.

КОМЕНТАРІ • 1 тис.

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 3 роки тому +160

    సూర్య చంద్రులు ఉన్నంత వరకూ పాండవుల గొప్పదనం ఉంటుంది, అన్న గారి కంటే పరాక్రమం లో ఎన్నో రేట్లు అధికులు అయి ఉండి కూడా ఆయన పెద్దరికానికి గౌరవం ఇచ్చి తమ శారీరక సుఖాలని వదిలిపెట్టి, అల్లరి కోతి లాంటి మనస్సు ని నిగ్రహించుకుని , మరీ ముఖ్యం గా భీమ సేనుల వారు ఆకలిని కూడా నిగ్రహించుకుని అన్న మాట జవదాటకుండా ఉండడం అనేది అత్యద్భుతమైన విషయం, ఇటువంటి మహా మహితాత్ములు పుట్టిన గడ్డ మీద పుట్టినందుకు నేను చాల గర్విస్తున్నాను .

  • @nakkanaramu9122
    @nakkanaramu9122 Рік тому +20

    Arjun is the jagadeka veerudu arjun

  • @coolguypravara
    @coolguypravara Рік тому +42

    చాలా అద్భుతముగా చెప్పారు గురువు గారు. అర్జునుని యొక్క పరాక్రమం విని పులకించిపోయాను. జై శ్రీకృష్ణ 🙏

  • @mallasantoshlaxminaidu7984
    @mallasantoshlaxminaidu7984 3 роки тому +59

    మహాభారతంలో ఘట్టాలను మాకు వివరించి , మహాభారత గొప్పతనం మాకు తెలియజేసిన చాగంటి.కోటేశ్వరరావుగార్కి హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @gangaprashanth7546
    @gangaprashanth7546 4 роки тому +49

    Arjuna is my hero...vyasa Mahabharatam chadivina variki matrame telustundi.. arjunudu value ento... cinemalu chusi comments cheyakandi brother...

  • @pdharmakumar8533
    @pdharmakumar8533 4 роки тому +86

    అర్జునుడు అంటే అందుకే అంత గొప్ప శస్త్ర దారి

  • @subbupriya143
    @subbupriya143 3 роки тому +25

    అర్జునుడు కర్ణుడు ఇద్దరు గొప్ప వీరులు కాని అర్జునుడు దర్మం వైపు కర్ణుడు adarmam వైపు ఉన్నారు

  • @rajugamer2592
    @rajugamer2592 2 роки тому +11

    ఉత్థామ పురుషుడు maha వీరుడు అర్జునుడు

  • @muralikatta748
    @muralikatta748 5 років тому +196

    ఇంత సవివరంగా వర్ణించిన గురువు గారికి పాదాభివందనం.

  • @Yogeshyadav-cu2sf
    @Yogeshyadav-cu2sf 3 роки тому +6

    Always Arjuna goppavadu

  • @praveen3285
    @praveen3285 3 роки тому +83

    Arjuna is a great inspiration for all

  • @winnumamaa8618
    @winnumamaa8618 2 роки тому +22

    చాగంటి కోటేశ్వరరావు గారు...

  • @KishorKumar-cy7fs
    @KishorKumar-cy7fs 4 роки тому +40

    Arjun is very cleaver and very mahabudhimaan arjun is matha pitha and gurvu very respect person and present inspired person

  • @narayanaraobh8436
    @narayanaraobh8436 3 роки тому +50

    కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు, చెవులకు మనసుకు ఆనందం కలిగింది. గురువుగారికి నమస్కారం.

  • @tirupathimepma538
    @tirupathimepma538 4 роки тому +27

    గురుభ్యోనమః, , గురువు గారికి పాదాభివందనం.

  • @Vijaykumar-xs1ov
    @Vijaykumar-xs1ov 4 роки тому +20

    Arjunud power full

  • @chalapathibct8459
    @chalapathibct8459 4 роки тому +22

    Guruvugru explained how Arjuna a brave warrior over karna always arjuna is best

  • @solitudetimervdc122
    @solitudetimervdc122 5 років тому +87

    Die Hard Fan Of Arjuna

  • @kanakalajayaram30
    @kanakalajayaram30 4 роки тому +20

    🙏🙏🙏🙏🙏 గురువు గారికి పాదాభివందనములు.......

  • @shanmukharaopathivada7241
    @shanmukharaopathivada7241 5 років тому +94

    Arjuna is a hit man of mahabharatham