Це відео не доступне.
Перепрошуємо.

MahaBharatham - Virata Parvam | Part #42 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2020

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2019
  • ఒక్క అర్జునుడికి కౌరవసేనకు మధ్య యుద్దాన్ని కళ్ళ ముందుకు తెచ్చే ప్రసంగం.
    యుద్ధంలో అర్జునుడి పరాక్రమంపై అద్భుత ప్రసంగం.
    మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    మహాభారతంలోని విరాటపర్వం గురించి గరికిపాటి గారి ఆధ్యాత్మిక ప్రవచనం.
    వ్యక్తిత్వ వికాసంపై గరికిపాటి అద్భుత ప్రసంగం.
    Sri Garikipati Narasimha Rao Speech On Virata Parvam in Maha Bharatham.
    Garikipati Pravachanalu about Mahabharatham Virata Parvam.
    Virata Parvam By Garikipati.
    Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
    For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
    Please note that the correct surname is Garikipati. It is not Garikapati.
    #Garikipati
    #Pravachanalu
    #HeroicofArjuna
    #VirataParvam
    #Arjunua
    #AgnathaVasam
    #GarikipatiNarasimhaRao
    #Garikapati
    #LatestSpeech
    #MahaBharatham
    #UttharaGoGrahanam
    #AdhyatmikaPravachanalu
    #PersonalityDevelopment
    #VyaktitvaVikasam
    #HumanValues
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

КОМЕНТАРІ • 437

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  4 роки тому +100

    గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx

    • @kasireddynagenderreddy8880
      @kasireddynagenderreddy8880 4 роки тому +12

      భీష్ముడు కి పరశురాముని యుద్ధం జరిగితే ప్రళయం వస్తుందని శివుడు ప్రత్యక్షమౌతాడు శివుడు అంబికకు భీష్ముని మరణానికి కారణం అవుతావ్ అని చెప్పి

    • @syamalap3966
      @syamalap3966 4 роки тому +6

      @@kasireddynagenderreddy8880 ,,,,,,,?,,,,,

    • @ravulasathyanarayana8842
      @ravulasathyanarayana8842 4 роки тому

      @@kasireddynagenderreddy8880 ₩

    • @manipalreddy9509
      @manipalreddy9509 4 роки тому +1

      Ingesting I will meet to tak passably will blessing and cello missed

    • @muralimaster3923
      @muralimaster3923 4 роки тому

      Bu

  • @duthakrishna339
    @duthakrishna339 3 роки тому +24

    అహ అహ ఏమి మహా భారతం అందులో శ్రీ గరికపాటి గారు హాస్య ఛలోక్తులు మేళవించి చెబుతుంటే ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు ఉంది

  • @srinivasulukadimella9424
    @srinivasulukadimella9424 2 роки тому +55

    గురువు గారు అర్జునుడు యుద్ధం గురించి చాల చక్కగా చెప్పారు అద్భుతం మహాద్భుతం💐

  • @suryasai5340
    @suryasai5340 2 роки тому +21

    Serials cinema lu chusi karnudi fans ikkada hadavudi cheyyakandi. Chadivi, unnadi chepthunte malli vedhava prasnalendhuku.

    • @ArunMahadev1993
      @ArunMahadev1993 2 роки тому +10

      Correct....i was also big fan of karna. When i started vyasa bharata i understood. Arjuna is non other than partof vishnu god

  • @krishnamurthyvemu4026
    @krishnamurthyvemu4026 4 роки тому +67

    మీలాంటి వారు నిజంగా మా జీవిత మార్గదర్శకులు. మనస్సుకు హత్తుకునేలా ఎంత బాగా చెపుతారండి . మీ ప్రవచనాలు వినే భాగ్యం మాకు కలగడం మా అదృష్టం.

  • @hifriends3607
    @hifriends3607 2 роки тому +5

    నాడు... గురువు కి తగిన గౌరవం ఇచ్చారు 🙏
    గురువు.... మనస్సు పూర్తిగా
    తన శిష్యులకు... ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను బోదించారు ☀
    భారతీయ సంస్కృతి.... ప్రపంచానికి ఆదర్శం 🙏
    అర్జునుడు... విలువిద్య 🏹 లోనే కాదు
    గౌరవం గా మాట్లాడటం... లోను
    ఉత్తముడు 👈
    My favorite warrior... అభిమన్యుడు.
    మహభారతం
    మనందరం జీవితాల్లో వెలుగులు నింపేది.
    మనం నేర్చుకొని
    వాటిననుసరించి
    మన జీవితాల్లో వెలుగులు నింపాలి 🙏
    ఆలోచన చేయండి🙏 నేస్తమా

    • @srinuch374
      @srinuch374 2 роки тому

      అర్జునుడు కిరీటం కాపాడుకోలేకా పోయారు... వేస్ట్ అర్జునుడు... ఎందుకంటే ధర్మరాజు నే చంపేందుకు సిద్ద పెడితే కృష్ణా భగవాన్ అడ్డుకున్నారు... అతిథి నీ అగౌరవ పరిచారు అర్జునుడు భీముడు... ఇలా చాలా ఉన్నాయి

    • @Simhaaa
      @Simhaaa Місяць тому

      ​@@srinuch374 nee bonda ra nee bonda , asalu mahabaratham chadivuna moham eena needi , waste fellow 😂

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 2 роки тому +8

    భారత దేశంలోనే మిమ్మల్ని మించిన ప్రవచనకర్త లేరు మీ ప్రాక్టికల్ జీవన విధానం మిళతంతో చెప్పడం ఎవరికి సాధ్యం కాదు మహానుభావా శతకోటి వందనాలు💐💐💐

  • @blackhacker71
    @blackhacker71 2 роки тому +17

    Jai Arjuna💫🔥🔥🔥🙏

  • @abhiramabhi2488
    @abhiramabhi2488 28 днів тому +1

    శ్రీ గురుభ్యోనమః మీరు వివరిస్తుంటే రోమాలు నిక్క పరుస్తున్నాయి గురువుగారు 🙏🙏

  • @nookarajusabbi2391
    @nookarajusabbi2391 2 роки тому +18

    Arjuna phalguna kireeti savyasachi danunjaya

  • @venkatnarsaiahkunduru5302
    @venkatnarsaiahkunduru5302 Рік тому +4

    No words to express your profound scholarship. Sir. Expression of classic situations with contemporary satires. I am not enough to say about you sir.

  • @nageswararaokatragadda1815
    @nageswararaokatragadda1815 4 роки тому +19

    గురువుగారికి వేల వేల ప్రణామాలు. ఎందుకంటే మా అబ్బాయి (18సం. లు )మీరు చెప్పిన అభిమన్యుని కథ (షుమారు 2గంటల నిడివి )break లేకుండా విని ఆరోజు నుంచి ప్రతిరోజూ పూజ చేయడం అలవాటు చేసుకున్నాడు. ఇంతకు మునుపు మరీ ముఖ్యంగా యుక్త వయసుకు వచ్చిన తరువాత పూజ కాదు కదా గుడికి కూడా మాతో రావడం మానేసాడు. అటువంటి వాడిని మీ ప్రసంగం మార్చింది.

    • @GAMINGX-ul2vt
      @GAMINGX-ul2vt 2 роки тому +1

      మహాత్ముల వాక్కుల ప్రభావం అలాంటిది మరి ❤

  • @shivakarthika6873
    @shivakarthika6873 4 роки тому +79

    Enduko epudu vintunna eyes lo water kripothundi naaku. Picha istam bharatham ramayanam.

  • @distmagistratedantewada5811
    @distmagistratedantewada5811 13 днів тому

    మహా అద్భుతంగా చెప్పారు, సన్నివేశాన్ని కళ్ళకు అద్దినట్లుగా తనదైన చమత్కారం పాండిత్య ప్రతిభ రంగరించి విశదపరిచిన గరికపాటివారికి వందనాలు

  • @shakunambotlavenkateswarlu4320
    @shakunambotlavenkateswarlu4320 4 роки тому +24

    గురువు గారికి నమస్కారములు. మీకు సరి లేరు

  • @mokshasai8574
    @mokshasai8574 4 роки тому +38

    Abba abba, Bhishmudi gurinchi cheptante goose bumps vachestay 😱😱😱😱

    • @paandupiraani3282
      @paandupiraani3282 4 роки тому +3

      Karnudu gurunchi thelsuko okasari

    • @mokshasai8574
      @mokshasai8574 4 роки тому +6

      @@paandupiraani3282 Abbacha naki neekante ekkuve telsu

    • @balachandra1315
      @balachandra1315 3 роки тому +6

      @@paandupiraani3282 Bheesmudi mundhu evadu nilavaledu yudhamlo okka sri krishnudu thappa... Arjunudu, Karnudu veellanthaa pillalu bheeshmudi mundhu

    • @gangavaraprasadbontha9945
      @gangavaraprasadbontha9945 3 роки тому +5

      @@paandupiraani3282 karnudu yela paripoyevado thelusukovala

    • @gundlapallipavankumar3497
      @gundlapallipavankumar3497 2 роки тому

      @@balachandra1315 PILLODE KANI ARJUNA BHEESHMA ODICHAGALDU .
      ONLY ARJUNA N LORD KRISHNA BEAT BHEESHMA NOT EVEM LORD PARASURAMA

  • @anapoleon6930
    @anapoleon6930 3 роки тому +8

    ఎంత బాగా వర్ణించారు గురూ గారూ ❤️❤️❤️❤️❤️

  • @surayhemanth809
    @surayhemanth809 4 роки тому +5

    My name is Padma I am from Kuwait guruvu garu ei mataku aamate mi pravachanalu amogham Miku padabi vandanalu

  • @kameswararaodeyyala3810
    @kameswararaodeyyala3810 3 роки тому +6

    Today episode I remember S V R and N T R while you are saying pravachanam really great Sir.

  • @dhrayududhrayudu8439
    @dhrayududhrayudu8439 15 днів тому

    గురువు గారుకి శతకోటి వందనాలు

  • @mysoregopirao4460
    @mysoregopirao4460 Рік тому +3

    There is nobody like Guru Garikapati who can narrate and relate to the present . He is great. God bless him. We are the most fortunate to be able to listen live. I thank God .

  • @rkreddy72
    @rkreddy72 2 роки тому +6

    Hats up guruvu garu🙏

  • @Ashokkumar-qw9kn
    @Ashokkumar-qw9kn 4 роки тому +146

    ఇక్కడ చాలామంది అసలు భారతం చదవకుండానే కామెంట్ చేస్తున్నారు. గరికపాటి గారు విరాట పర్వ యుద్దం గురించి చెబుతున్నారు... అందుకే భీష్ముడు, కర్ణ సమే టైమ్ ఉన్నారు...ఈ యుద్దం కురుక్షేత్ర యుద్దానికి ముందు జరిగింది.
    1. కర్ణుడు కూడా ద్రోణ దగ్గరే చదువుకున్నాడు... కానీ ద్రోణాచార్య బ్రహ్మాస్త్రం విద్య చెప్పలేదు... అలానే తన సొంత కొడుకు కి కూడా చాలా అస్త్రాలు చెప్పలేదు... అందుకే కర్మ పరుశురాం దగ్గరకి వెళ్లి నేర్చుకుంటాడు.
    2. ఏకలవ్య కుక్కను బాణాలతో కొట్టినా దానికి చాలా బాధ కలిగింది... ద్రోణ ఏకలవ్యుడు స్కిల్ కి అబ్బురపడ్డ ఆ విధానం నచ్చలేదు... ఏకలవ్యుడు ఒక కరుడుగట్టిన దారి దోపిడీ దొంగ తమ్ముడు అని తెలుసుకుంటాడు. కొంచెం భయపడతాడు అదొక రీజన్ బొటన వేలు అడగడానికి.
    3. ఏకలవ్యుడు నీ చంపింది కృష్ణుడు. ఏకలవ్యుడు తన స్కిల్ తో ఒక రాజు కూడా అవుతాడు. జరాసంధుడు సైన్యాధిపతి కూడా. వర్ణం అన్నది బర్త్ బట్టి కాదు వాళ్ళ స్కిల్ బట్టి అని ఈ కథ ఒక ఉదాహరణ. ఏకలవ్య చాలా సార్లు మంచిగానే ప్రవర్తించాడు. కానీ జరసంధ్ అండ తో కొన్ని దండయాత్ర లు చేశాడు... ఇవేమీ చెప్పరు సెక్యులర్ మార్క్సిస్ట్ .
    4. కర్ణుడు పరశురాం నుంచి నేర్చుకుని వచ్చాక హస్తినాపురం విద్యా పరిక్ష స్థలానికి. వస్తాడు... అయితే అది ఒక ప్రైవేట్ టెస్ట్. అందుకే ఆయన్ని అడ్డుకుంటారు. రాజు కడుపున పడితేనే రాజు కాదు. క్షత్రి అంటే శురం లేదా ఎక్కడైనా సైనికుడు గా ఉన్న లేదా రాజ విద్య తో సంబంధం ఉన్న. అందుకే అడ్డుకున్నారు. అదే టైమ్ అదనుగా తీసుకుని దుర్యోధన కర్ణుడు కి అంగ రాజ్యం ఇస్తాడు. ఇదొక మంచి పని అతను చేసినది కానీ చాలా స్వార్థం తో ఆశించి చేసండి.
    5. కర్ణుడు దీనివల్ల పూర్తిగా దుర్యోధన మాట వినడం, దుర్యోధన మెప్పు కోసం ఎన్నో తప్పులు చేయుడం
    6. అర్జున మీద చాలా జీలౌస్ పెంచుకుంటాడు కర్ణుడు. వ్యాస భారతం ఎన్నో సార్లు చెబుతుంది. అర్జున చాలా ఏకాగ్రత, దైవ భక్తి కలవాడు అని. కర్ణుడు , దుర్యోధన ఎప్పుడు అంత దైవ భక్తి ఉన్నటు ఉండదు.
    7. సాత్యకి చేతిలో కర్ణుడు ఓడిపోతాడు. అర్జున చేతిలో కూడా. అశ్వత్థామ ఎన్నో సార్లు కర్ణుడి నీ కాపాడటం వ్యాస భారతం లో వుంటుంది.
    8. కర్ణ దిగ్విజయ యాత్ర లో ద్వారక మీదకి కర్ణ దుర్యోధనుడు సహాయం తో వెళతాడు. హరివంశ పురాణ ప్రకారం కృష్ణుడు కొడుకు ప్రద్యుమ్నుడు మొత్తం కౌరవ సేన నీ,కర్ణ దుర్యోధన లని ఒక మాయ భవనం లో బంధిస్తాడు. తర్వాత వాళ్ళని విడిపిస్తాడు.
    9. కర్ణ చావు లో కృష్ణ పరమాత్మ చెప్పిన ఘట్టం అందరూ చదవాలి. మూవీస్ చూసి నమ్మొద్దు.
    10. వ్యాస భారతం కి మూవీస్ కి చాలా మారుతున్నాయి. మసాలా కోసం మార్పులు చేస్తున్నారు. యథాతంగా చదివితే అర్థమవుతుంది .

    • @ambatirajesh5912
      @ambatirajesh5912 4 роки тому +1

      👏👍👍

    • @MrBramhareddy
      @MrBramhareddy 4 роки тому +1

      Nv chadhivundhi kuda vyasudu rasindhi kadhu ippudu aa book ea ledhu.,only modified ve unnay

    • @Sankarajathichow.
      @Sankarajathichow. 4 роки тому +1

      Rasavuuu mahabharatham mothamm book laa kani nvuuu cheppina eh 1ti real mahabharatam lo levuu ,garikapatini vadili grandalani chaduvuu neejam telustundi 👍

    • @Ashokkumar-qw9kn
      @Ashokkumar-qw9kn 4 роки тому +11

      @@Sankarajathichow. nuvvu okka sari ye granthalo chadiva vo cheppu...12 books mahabharat version authentic kmg ,60 years research chesna bori version,andhra mahabhatam naki idea vundi... gita press version kuda ade chebutundi, madvacharya Mahabharatam kuda... గరికిపాటి గారు చెప్పింది కరెక్ట్...nuvvu కరెక్ట్ books చదివి మాట్లాడ.... Truncated versions kaadu full book with commentory.. ఒకవేళ చదివి vunte version peru చెప్పండి...

    • @Ashokkumar-qw9kn
      @Ashokkumar-qw9kn 4 роки тому +9

      @@MrBramhareddy gita press atleast 90 percentage authentic. Nilakantha book kuda...bori version researched more than thousand versions 60 years ga research chesi oka version ఇచ్చారు చాలా మంది అచర్యులని consult chesi...kmg version kuda oldest available version...so yes 90 percentage ivvanni correct versions with small variotions. Samavedam shanmukha sharma Mahabharatam videosచూడండి... ఆయన ఈ versions అన్నిటి నీ compare chesi మరీ చెప్పారు

  • @sandeepchr9
    @sandeepchr9 2 роки тому +1

    Guruvu garu meeru chebuthunte adhi kanula mundhu jarugutundhi annatu anipisthundhi meeku padabhi vandanalu...🙏🙏🙏

  • @ramprasadnemalikanti7371
    @ramprasadnemalikanti7371 4 роки тому +12

    Mee pravachanam vintunte raktam uppongutundi guruvugaru

  • @dhanunjayapapugowni7891
    @dhanunjayapapugowni7891 4 роки тому +12

    I like this episode of yours so much.Thank you.

  • @gnaneshwerb1665
    @gnaneshwerb1665 3 роки тому +46

    హ్యాట్సాఫ్ మీ ప్రవచనం సినిమా కూడా పనికి రాదు వందనం మీకు.

  • @ramakrishnag2153
    @ramakrishnag2153 2 роки тому +1

    MahaBharatham and Ramayanam Naku 2 Kannulavati MAHAPRASTHANALU GURUJI💐😍
    Meeru Prasanginchdam nenu Vinadam Janmatha Vachina Vidheyatha🙏🏼😍💐

  • @purnasai9417
    @purnasai9417 2 роки тому +8

    Arjunede verratvam gurinchee mee dwara telusuukontunam

  • @raghavaram7786
    @raghavaram7786 2 роки тому +1

    Chaganti gari pravachanalu mi pravachalu chala baguntayi guru garu

  • @pchandu1094
    @pchandu1094 2 роки тому +1

    Me prasangalu vinty chala anandham ga undhi sir.🙏🙏🙏

  • @surayhemanth809
    @surayhemanth809 4 роки тому +4

    My name is Padma I am from Kuwait Miku padabhi vandanam guruvuvugaru 🙏🙏🙏🙏🙏🙏

  • @kannaiahp587
    @kannaiahp587 3 роки тому +2

    Excellent speech Guruvu garu, Namaskaram, TQ

  • @jagadeeswararaochilukoti3911
    @jagadeeswararaochilukoti3911 Рік тому +1

    BEST ACTOR SIR, SRI GURU VANDHANAM

  • @saikumarpulipati2171
    @saikumarpulipati2171 2 роки тому +2

    గురువు గారికి నమస్కారములు...

  • @mallikarjunmarg7699
    @mallikarjunmarg7699 2 роки тому +2

    Super guruvu garu.....

  • @jayantilakshmanarao7880
    @jayantilakshmanarao7880 4 роки тому +8

    Very educative.

  • @prathaapbanothu2539
    @prathaapbanothu2539 3 роки тому

    మీరు చెప్తుంటే కళ్లముందు మహాభారత యుద్ధం జరుగుతున్నట్టు అనిపిస్తుంది

  • @Ramachari-yw4xo
    @Ramachari-yw4xo 4 роки тому +8

    He is a great personality.

  • @eswarredam3305
    @eswarredam3305 4 роки тому +4

    Kallaku kattinatlu chapparu..guruvu Garu..#

  • @crazysuuryacs4200
    @crazysuuryacs4200 3 роки тому +4

    Thinte Gaarele Thinaali.. Vinte Garikapaati Gaari Pravachanaale Vinaali

  • @dagudusankarraviprakash5610
    @dagudusankarraviprakash5610 26 днів тому

    Nice sir, defenitely you will defenitely succeed in between youth, I pray god that you will be a Guru in changing the trend of Youth in this Kaliyuga !!!

  • @prathapp6765
    @prathapp6765 2 роки тому +1

    MOSTEST RESPECTED APPRECIATE GARIKAPATI GARU MEEKU PAADHABHI VANDHANAM E VISHAYAMU AYINA VIDA DHEESI EXAMPLE THO SAHA CHEBUTHARU ANDI NIJANGA MEEKU MEERE SAATI THANK YOU SO MUCH PLEASE

  • @opagasthyaofficial7353
    @opagasthyaofficial7353 3 роки тому +2

    Thank you garikipati garu

  • @satyanarayanapeetani209
    @satyanarayanapeetani209 4 роки тому +2

    Kalipikotra kavati ranga.... super Guruji

  • @prasadbuddu2458
    @prasadbuddu2458 4 роки тому +5

    Super sir gariki pati garu baga chepparu

  • @Path_to_Peace-d
    @Path_to_Peace-d 3 роки тому +6

    Arjuna ❤️❤️

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 4 роки тому +10

    Excellent rendering as Kireeti’s Arrows!

  • @venkatalakshmikuriminelli6248
    @venkatalakshmikuriminelli6248 4 роки тому +10

    Super guruvugaru🙏

  • @ramachennareddynarrvula3490
    @ramachennareddynarrvula3490 3 роки тому +4

    Excellent Swamy

  • @laxmana6735
    @laxmana6735 3 роки тому +4

    Excellent explain sir 🙏

  • @ashokrao2377
    @ashokrao2377 2 роки тому

    Guruvaryulaku charanavandanamulu k.s ntr gari cinema choostunna anubhooti kalugutunnadi pandagala season lo inkainka vinasompyna telugu padyalu bharataramayanudalanu vine bhagyam pradadinchinadulaku meeku team ku chirakalarunini garikapatiwaru chagantiwaru okaru vedavyasulu marokaru valmeeki maharshulu memu dhanyulamu

  • @cvrhanuman7049
    @cvrhanuman7049 Місяць тому

    అయ్యా అర్జునుడు ధనస్సు కి నూరు నార్లు ఉంటాయి ఇది మనకు కర్ణపర్వం లో స్పష్టంగా చెబుతారు గమనించగలరు

  • @arunajyothi790
    @arunajyothi790 3 роки тому +1

    తెలుగు వారి గ గర్వంగ గర్వపడుతున్న మీ పధ్య అర్థ విన్యాసాలు కనులారా చెవులారా వీనుల విందుగ విందు మా కోశం జన్మించిన మహా ను భావ కవిత్రయ ంను కనులారా వీషుస్తుంన్నాము చాలు ఈజన్మకు

  • @prasannasirivati9589
    @prasannasirivati9589 3 роки тому +3

    Good Speech interesting 👏 Story

  • @srinivassree843
    @srinivassree843 2 роки тому +1

    Om namo venkateshaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajuchakali8777
    @rajuchakali8777 Рік тому +1

    గురువు గారు ధన్యవాదాలు మీకు

  • @ramprasadnemalikanti7371
    @ramprasadnemalikanti7371 4 роки тому +6

    Mee padalaku naa namaskaram guruvugaru

  • @prasadakkupalli113
    @prasadakkupalli113 3 роки тому +2

    సబ్జెక్ట్ ప్రదానం మీరు చెప్పే సమయంలో ప్రస్తుత సమాజంతో పోలిక ఎక్కవగా ఉంది. విషయం చెప్పగలరని మనవి గురువుగారు..

  • @aithabalkishan723
    @aithabalkishan723 20 днів тому

    Ananda brahmanandam

  • @sivakrishnamarrapu5021
    @sivakrishnamarrapu5021 17 днів тому

    Adhi maname❤❤😊

  • @sudarsandm
    @sudarsandm 28 днів тому

    Guruvu gaariki DVS Karna choosi vollu mandi chepparu ee vyaakhaanam

  • @pragada3744
    @pragada3744 3 роки тому +1

    బాగుంది

  • @RaviKumar-oh7fv
    @RaviKumar-oh7fv 3 роки тому +2

    నమస్కారం గురువుగారు మహాభారతాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు చెబుతున్నారు

  • @sivakolagani2521
    @sivakolagani2521 4 роки тому +4

    Super cheptunnaru

  • @laxmankaytham3806
    @laxmankaytham3806 4 роки тому +2

    Jai Shri ram Jai Shri Krishna

  • @kanchanapallychandraiah5029
    @kanchanapallychandraiah5029 22 дні тому

    God Krishnana,s kind on Arjuna.😊

  • @rajubhupathi9000
    @rajubhupathi9000 2 роки тому +14

    Karnudu escaped from arjuna 🤣🤣🤣

    • @SonySony-vg9qw
      @SonySony-vg9qw Рік тому +4

      Fast runner 😂😂😂

    • @maruthifrommaruthi
      @maruthifrommaruthi Рік тому

      Kaadu

    • @lankaapparao9793
      @lankaapparao9793 Місяць тому

      ​@@maruthifrommaruthiavunu bro NTR cinema lo arjunudiki bhanam veyyadame raadu
      Karnudu ki votame ledu
      Yevaro kavitrayam
      Vyasudata
      Tingarollu mana NTR gaariki vaalu saripotara
      Nata ratna daggara avule vallu rasina bharatam nijam antaadu ee Pantulu
      No way nuvvu annattu karnude goppa
      Anthe kaadu arjunudu pandavulu chanipoyi vuntaaru karnudu veeratvaniki
      Ee kaviluki mentalekki karnudu vodipoyadani rasesaru
      NTR gaaru bratiki vunte ippatike arjunudu vodipoye vaadu
      Karnudu rajayyevaadu
      Manchiki rojulu leka anna gaaru chanipovadam valana
      Karnudini vyasa maharshi vodinchesadu
      Next janma yetti aa taraniki bharatam Loni tappuni sarididde bhadyata anna gaaru teesukuntaaru
      Karnudu gelustaadu
      Duryodhanudu rajayyi ee nati palakulani tala dannela palistaadu
      Krishna arjunulu vodipotaru
      Nuvvemi ficker kaku... Bhai

  • @manipalreddy9509
    @manipalreddy9509 4 роки тому +3

    Interesting

  • @allinonef6737
    @allinonef6737 2 роки тому +1

    Mimmalni shlokam lo prashamsinchalanioisthundhi kaani
    Kudharamdam ledhu guruvu Garru..
    Mi ashissuku maaku ellaopoudu undali
    Mi midha Prema bhakthi maku ellappudu untayi

  • @sandyp48
    @sandyp48 4 роки тому +45

    గురువు గారు మహాభారతం యొక్క links పెట్టండి

  • @nadiyalucky483
    @nadiyalucky483 2 роки тому

    Padabhi vandanalu guruvu garu

  • @adusumalliravindra443
    @adusumalliravindra443 4 роки тому +6

    OM SRI GURU BYO NAMAHA 🙏🙏🙏

  • @neelidurgaprasad1240
    @neelidurgaprasad1240 10 місяців тому

    🙏

  • @rcharankumar9032
    @rcharankumar9032 3 роки тому +1

    JAi SRIRAM

  • @riyaa4515
    @riyaa4515 3 роки тому +2

    Super explention sir...

  • @yarragonduharireddy6235
    @yarragonduharireddy6235 4 роки тому +3

    Super sir

  • @bhaskaraishc6063
    @bhaskaraishc6063 4 роки тому +3

    Guruvugaariki namaskaaramulu

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 11 місяців тому

    Super🌸🌺🌻🌹🌷🌼💐

  • @brr5892
    @brr5892 Місяць тому +1

    Dont escape. Tell about why we are encouraging number of bhole babas.

  • @sk2250
    @sk2250 3 роки тому +7

    Arjunudu Maha veerudu, parama daiva Bhaktudu....Karna was never a match to Arjuna...

  • @malleswaraiahmanduru542
    @malleswaraiahmanduru542 Рік тому

    No words to comments

  • @ravikumarj3324
    @ravikumarj3324 2 роки тому +4

    Karnudu paripoyadu...

  • @sreenivasulun
    @sreenivasulun 3 роки тому +9

    16:50 kasepu undumu , niyamamu prakaramu poduvumu 😂😂😂

  • @etncrp3653
    @etncrp3653 3 роки тому

    Thank You Sir

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 4 роки тому +2

    Nise సర్

  • @subbaraokwt1425
    @subbaraokwt1425 4 роки тому +1

    super super super

  • @praveensanga8210
    @praveensanga8210 Місяць тому

    Nijama miru 🙏🙏🙏🙏

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 4 роки тому +5

    Super Super

  • @grmaheshwareddygrmaheshwar4700
    @grmaheshwareddygrmaheshwar4700 4 роки тому +1

    Om namashivaya

  • @Path_to_Peace-d
    @Path_to_Peace-d 3 роки тому +4

    gandivam kii 100 narilu unttayi ga guruvu garu

    • @GAMINGX-ul2vt
      @GAMINGX-ul2vt 2 роки тому

      అవును. అశ్వాతామ కేవలం ఒకటి మాత్రమే తెంచాడు

  • @rammanyyabulusu1073
    @rammanyyabulusu1073 2 роки тому

    Excellent

  • @SureshSuresh-gv1qe
    @SureshSuresh-gv1qe 3 роки тому +2

    Neti taram variki kuda interest vachela chepparu....dhanyulamu🙏

  • @sainadheasymaths3758
    @sainadheasymaths3758 4 роки тому +2

    Suppppper

  • @velpulamokshini209
    @velpulamokshini209 4 роки тому +9

    Okka sari Hindu mythological wars Wikipedia lo arjunudi gurinchi chadavandi. As warrior, athani samarthyam ento, clear ga raasaaru. And also his weapons.
    Nenu cinemaalu chusi karnude goppavaadanukunna. Pandavulu waste anukunna. Nenu inter lo undagaa, Sri Vaddiparthi Padmakar garu, karnudi gurinchi cheppaaru, karnudu drunkard anta. Chaala kopam vachindhi. Tharuvaatha, Mahabharatam chadivaaka nijam telisindi. Karnudiki Anni saapaalu unna kuda, vaatiki remidies chesukoledhu. Practice sarigga cheyaledhu. By birth, Arjuna is not that much powerful. Sahaja kavacha kundalaalatho puttaledhu. Prathi okkati kastam chesi sampadhichukunnaadu. Guruvu dhaggara nistaga nerchukunnaadu. Modati agnyatavasam lakka illu episode (tharuvaatha), Rajasuya yagam lalo yuddham chesi, entho mandhi veerulanu odinchina experience undhi. Aranya vasam lo silentga kurcholedhu arjunudu. Sivuni meppinchi Pasupathaastram sampadinchaadu. Tharuvaatha Deva daanava sangraamamlo tana Thandri aina Devendruniki help chesi, enno aayudhaalanu pondhaadu. Uttara gograhanamlo mottam kaurava senalani odinchaadu. Karnudu thaagi, duryodhanuni yuddhaaniki purikolpaadu. Nijaaniki pandavulaki, kauravulaki unna chinna chinna vairaalanu penchi, yuddham varaku thechindhi karnude. Pandavulu karnudiki brothers ani telisinaa, arjununi champaalanukunnaadu. Karnudu pandavulaki thama anna ani telisunte yuddhame chesevaallu kaadhu. That is the difference. Cinemallo chupinchevi Anni nijaalu kaavu.

    • @vanajakelam1016
      @vanajakelam1016 3 роки тому +3

      Well said Andi ! Inko goppa quality vundi arjunudu lo ademiti ante shabdhabedhi Vidya ! Ante lakshysm ksnipinchakapoina kevalam dhvani ni batti lakshyanni kottagala dheerudu ! Adi karnudiki teliyadu ! Anduke ghosha Yatra lo gandharvula chetilo vodipoi paripoyadu ! Shabdhabedhi naipunyam valana arjunudu chitrasenudini vodinchi bandhinchagaligadu! Ante Kaka arjunudu cheekatilo kuda ante night times kuda lakshyanni kottagaladu yudham cheyagaladu ! Ante Kaka enta goppa vadu Aina sare peddala patla guruvu patla entho Prema kaligi dharmanni eppudu tappaledu ! Anduke arjunudu ippatiki eppatiki goppa vadu antanu ! He is a legend

    • @TheCreator-jw9yz
      @TheCreator-jw9yz 3 роки тому +3

      Karnuniki pandavulu sodharulani telisi yuddham chesadu,pandavulaku karnudu thama anna ani teliyadu,telisunte yuddham chesevaallu kaadu,idhi vandha satham nijam.

  • @bhargavbeemagouni8317
    @bhargavbeemagouni8317 4 роки тому +5

    Oh My God! Ashwadhama Karnuduki Padadhani naaku eppude theslisindhi, Duryodhonudi laga Aswhadhama kuda karnudi mithrude anukunnanu.

    • @lankaapparao3387
      @lankaapparao3387 4 роки тому +3

      Karnudilaga mitrude kani karnudu ki aswadhamaki padadu

    • @srikanthdharmasastha8379
      @srikanthdharmasastha8379 2 роки тому

      Aashaadham ki dronudu ante pranam duryodhanudu ante istam.. dronudiki best student avvaali ani korika alage dhuryodhanudu ki best friend kavaali ani korika.. kaani danni arjunudu fail chesaadu deenni karnudu fail chesaadu...
      So ashwaddhama ki vellu iddaru padaru.. on top of it ashwaddhama Draupadi ni avamaninche tappudu kudaa pichi kuutalu kuyaledu

  • @eswarprasad1919
    @eswarprasad1919 2 роки тому +1

    🙏😍💐💐💐😍🙏..!

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe 4 роки тому

    Mana brahmanula gurinchi correct chepparu meeru..pogadtalaku padipothamu

  • @AnilAnil-md3kh
    @AnilAnil-md3kh Місяць тому

    Serial hero karna fans attendance here 😑😑

  • @surendra8394
    @surendra8394 2 роки тому +1

    Maha Raju Swamy 🙏