❣️నా గురి నీవే ❣️ నా దరి నీవే..... నా స్వర జరి నీవే ..యేసయ్య...! 🌟 మార్పు లేని మనస్సే నీది మరపురాని ప్రేమ నీది కలనైనా మెళకువనైన మధుర స్పృతి నేవేగా..హృది నిన్ను పాడేనుగా... ❣️.........నా గురి నీవే......❣️ 🌟 నా బలహీనతలో బలమే నీవు బాహు బలము చూపించేవు ప్రియుడా నన్ను ఘనముగ చూడా పరితపించేవుగా...ప్రేమనిధి నీవేగా ❣️ ......నా గురి నీవే.....❣️ 🌟 శాశ్వతమైన కృపయే నీది... శ్రమలో నన్ను విడువగలేనిది సుందరమైన...సీయోనులోనా నిన్ను చుచేనుగా...నూతన,గీతము పాడేనుగా... .❣️........నా గురి నీవే.......❣️
Bhargavi garu...ghanamuga "nannu"..Ani undali...okasari song vini sari cheyandi...meeru chusukoledemo... thank you...for the song lyrics.... Praise THE LORD 🙏🙏🙏
Ma babu ki 6 months ,3 months nundi ii paata vintine nidrapotadu ,shalem raju gaari swaram ma babu ki oka alavatuga marindi vintaniki...all glory to God
పాట బాగుంది అన్నా మా కోరకు ఏనో పాటలు అదించాలని ఆ దేవాది దేవుడు కి ప్రార్థన చేస్తున్నా దేవుడు కే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏 thaink you jejus
Praise God 👏👏👏👏👏👏👏👏 నీ దాసుని ద్వార మాకు ఇచ్చిన మరో నూతన ఆత్మీయ గీతమును బట్టి తండ్రి దేవా నీకే స్తుతి స్తోత్రములు మహిమ ఆమెన్ హల్లెలుయా దేవుని కృపాలో ఇంకా అనేక నూతన పాటలు రాయాలని.. మా ప్రార్థన.. 🙏🙏🙏
దేవుని కే మహిమ నా ప్రభువా మా ఆత్మీయ జీవితంలో ఎదుటకు దేవుని వాక్యము లో బలపరచబడుటకు పాటలు ద్వారా దేవుని మహిమ పరుచుటకు మాకు గొప్ప ఆత్మీయ తండ్రిని పరిచయం చేసిన నా ప్రభువా మీకే కృతఘ్నతా స్తుతులు తండ్రీ మీకే సుత్తి మహిమ హల్లెలూయ స్తోత్రములు ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
నా గురి నీవే నా ధరి నీవే యేసయ్య 🙇♀️అద్భుతమైన పాట చాలా బాగుంది అన్న నాకు కూడ ని లాగా పాటలు పడాలని ఉంటుంది అన్న కానీ నా వాయిస్ అంత బాగోదు అన్న మీరు పాడుతుంటే ఎంతో మధురభూతి కలుగుతుంది అన్న వందనాలు 🙏🙏🙏🙏
Please Brother pray for me and my family please and my job also Sunday holiday unna job vachevidamuga pray cheyyandi please Tandrisanmidhi lo pray cheyyalani undi please Brother 🙏🙏🙏🙏🙏
Praise the lord Pastor annaya garu, thank you so much for such a great song, lyrics are too good in this song and heart touching, really you are a gift of God ANNA for all of us 🙏🙏🙏🙏💐👑
నా గురి నీవే నా దరి నీవే
నా స్వరఝరి నీవే యేసయ్యా..
1.మార్పులేని మనసే నీది-మరపురాని నీ ప్రేమే నీది
కలనైనా మెళకువనైనా - మధుర స్మృతి నీవేగా
హృది నిన్ను పాడేనుగా ||నా గురి||
2. బలహీనతలో బలమే నీవు - బాహుబలము చూపించేవు
ప్రియుడా నన్ను ఘనముగా చూడ - పరితపించేవుగా ప్రేమానిధి నీవేగా ||నా గురి||
3. శాశ్వతమైన కృపయే నీది - శ్రమలో నన్ను విడువగలేనిది
సుందరమైన సీయోనులోన
నిన్ను చూశేనుగా నూతన గీతము పాడేనుగా
||నా గురి||
చాలా థాంక్స్ లిరిక్స్ పెట్టినందుకు! వందనాలు మీకు
God bless you
Thank you for Lyrics 🙏
Praise the lord brother 🙏చాలా చక్కని pata👌👌👌🤗 god bless you
Wonder❤🎉🎉🎉🎉full song anna.shalom.
. ఇంత మధురమైన గీతాన్ని నీకు దేవుడు ఇచ్చినందుకు మీకు తోడు దేవుడు సదా కాలం ఉండును గాక
😭😭😭😭👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝👌👌👌💯💯💯 ఆమె ఆమె స్తోత్రం హల్లెలూయ యేసయ్య మహిమ ఘనత ప్రభువా కలుగును గాక ఆమెన్ వందనాలు అన్నయ్య వందనాలు
Ento lothaina aatmiya sparsa galigina song devunike mahimaa devudu thana sevalo mimmalni inka vaadukonunugaka amen anna ee song vintunte aayaniki prardistunnatte undi
Meeru enno elanti songs padali devudu mimmalni goppaga vadabadali ..... hallelujah yesayya vandanalu thandri
మమ్ములను బలపరిచే దేవుని దాసుడా.
మనసారా నా నిండు వందనాలు.ఇంకా జీవ స్వరాలతో మమ్ములను బలపరచ మనవి. 🙌🙌🙌🙏🙏.మిమ్ములను వాడుకుంటున్న దేవునికి కోట్లకొలది వందనాలు.ఆయనకే మహిమా. 😭🙌🙌🙌🙏
❣️నా గురి నీవే ❣️
నా దరి నీవే.....
నా స్వర జరి నీవే ..యేసయ్య...!
🌟 మార్పు లేని మనస్సే నీది
మరపురాని ప్రేమ నీది
కలనైనా మెళకువనైన
మధుర స్పృతి నేవేగా..హృది నిన్ను పాడేనుగా...
❣️.........నా గురి నీవే......❣️
🌟 నా బలహీనతలో బలమే నీవు
బాహు బలము చూపించేవు
ప్రియుడా నన్ను ఘనముగ చూడా
పరితపించేవుగా...ప్రేమనిధి నీవేగా
❣️ ......నా గురి నీవే.....❣️
🌟 శాశ్వతమైన కృపయే నీది...
శ్రమలో నన్ను విడువగలేనిది
సుందరమైన...సీయోనులోనా
నిన్ను చుచేనుగా...నూతన,గీతము పాడేనుగా...
.❣️........నా గురి నీవే.......❣️
Thank you for the lyrics.....
Thank you for lyrics...
Bhargavi garu...ghanamuga "nannu"..Ani undali...okasari song vini sari cheyandi...meeru chusukoledemo... thank you...for the song lyrics.... Praise THE LORD 🙏🙏🙏
Super
God bless you
Ma babu ki 6 months ,3 months nundi ii paata vintine nidrapotadu ,shalem raju gaari swaram ma babu ki oka alavatuga marindi vintaniki...all glory to God
2వ ఏసన్నగారి. స్వరమాలికా .నా అన్నయధి. 🙏
🙂
Praise the lord shalem Anna 🙏 🙌❤️
Super ❤️ ❤️ ❤️❤️ love. Song. From. Uppal. Sam
All time favourite song 🎉
❤❤❤❤❤❤❤❤
పాట బాగుంది అన్నా మా కోరకు ఏనో పాటలు అదించాలని ఆ దేవాది దేవుడు కి ప్రార్థన చేస్తున్నా దేవుడు కే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏 thaink you jejus
SHALE M RAJU ANNAHi
Brother me nota ye songs vina mind Fresh ayipothundi
Praise the lord ayyagaru super song nenu kuda paadataniki devudu krupachupincharu praise god
Praise the lord annaya Garu
యేసయ్య నీ దాసుని ద్వారా మాకు అందించిన నూతన గీతాన్ని బట్టి మీకే మహిమ తండ్రీ
Praise the lord 🙏🙏🙏
👏👏👏👏👏🙏🙏🙏--supper annaya
యేసయ్యే నా గురి నీవేనయ్య స్తోత్రం స్తోత్రం యేసయ్య వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లేలుయా దేవునికి మాహిమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Xx
Vandanalu shalam Raju annaya
🙏🏾🙏🏾🙏🏾ఆమేన్ హలేలుయ 🙏🏾🙏🏾🙏🏾
Praise God 👏👏👏👏👏👏👏👏
నీ దాసుని ద్వార మాకు ఇచ్చిన మరో నూతన ఆత్మీయ గీతమును బట్టి తండ్రి దేవా నీకే స్తుతి స్తోత్రములు మహిమ ఆమెన్ హల్లెలుయా
దేవుని కృపాలో ఇంకా అనేక నూతన పాటలు రాయాలని.. మా ప్రార్థన.. 🙏🙏🙏
👏👏👏👏👏👏yesayyaa. 😍😍😍😍😍na guri nive na dari nive yesayyaa ..amen
ఈ ఆత్మీయ గీతాన్ని అందరికీ షేర్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ 👏👏👏
Dp సెండ్ చెయ్యండి
MGANGARAM95YY
Anna price lord I god for you
Daily me vakyamtho nannu balaparusthunnanduku meku vandanamulu pastor garu
Brother shalem garu meeku devuni namanlo vandanaalu. Song chala baga padaru. Enka elanti patalu mee dwara devudu maaku estadani asistunnamu. Mee seva lokamateta vyapti chenadlini korukuntunnau. AMEN.
Song voice singing chala bagunaei
దేవుని కే మహిమ నా ప్రభువా మా ఆత్మీయ జీవితంలో ఎదుటకు దేవుని వాక్యము లో బలపరచబడుటకు పాటలు ద్వారా దేవుని మహిమ పరుచుటకు మాకు గొప్ప ఆత్మీయ తండ్రిని పరిచయం చేసిన నా ప్రభువా మీకే కృతఘ్నతా స్తుతులు తండ్రీ మీకే సుత్తి మహిమ హల్లెలూయ స్తోత్రములు ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Spiritual song which comforts ……
Praise the lord annaya .......etuvanti songs mari yanno padalani korukuntunanu .yasaiah meku evvalani pradhana chasthanu annaya
సాల బాగా పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నా గురి నీవే నా ధరి నీవే యేసయ్య 🙇♀️అద్భుతమైన పాట చాలా బాగుంది అన్న నాకు కూడ ని లాగా పాటలు పడాలని ఉంటుంది అన్న కానీ నా వాయిస్ అంత బాగోదు అన్న మీరు పాడుతుంటే ఎంతో మధురభూతి కలుగుతుంది అన్న వందనాలు 🙏🙏🙏🙏
Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu gaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the LORD 🙏
Brother gaari ki HRUDAYA POORVAKA VANDANAALU 🙏🛐
Excellent Song and Liric
NICE Voice 👌👌👌👌👍👍
అన్నయ్య గారు హృదయపూర్వక ధన్యవాదాలు వందనములు ఆమేన్ దేవుని కీ మహిమ అన్నా గారు వందనములు 💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Please Brother pray for me and my family please and my job also Sunday holiday unna job vachevidamuga pray cheyyandi please Tandrisanmidhi lo pray cheyyalani undi please Brother 🙏🙏🙏🙏🙏
Super anna song
Praise the Lord annayya🙏🙏🙏
Ee aathmeeyya song valana devuniki mahima kalugunu gaka
షాలమన్నా... 🙏🙏🙏... మీరు ఆణిముత్యం...
Wonderful✨😍 Melody song anna🥰☦️
Devuniki mahima praise the lord annayyaa ❤️🙏🙏
Prise the lord annaya 🙏 devuniki mahima kalugunu gaaka Amen 🙏 shalem annaya enka annoo athmiya githalu rasi padulaga andharu preyer cheyandi annaya ku manchi aarogyam ,balamu, sakthi echulaguna, athaina sikaralu akkinchulaguna preyer cheyandi 🙏🙏
Amenamen✝️🛐🙌💯
Praise the lord Anna from Bangalore 🙏🙏 wonderful song glory to almighty Jesus 🙋🏻♂️🙋🏻♂️🙋🏻♂️🙋🏻♂️🙋🏻♂️
Praise the lord Pastor annaya garu, thank you so much for such a great song, lyrics are too good in this song and heart touching, really you are a gift of God ANNA for all of us 🙏🙏🙏🙏💐👑
అన్న మీకు ఇంత మంచి గొంతు పాడమని, వాక్యం చెప్పమని ఇచ్చినందుకు, మీకు ధన్యవాదములు. ఎసయ్యకు కృతజ్ఞతలు. స్తోత్రం హాలే లూయా
Very Very Blessed Anna truely ❤️ Glory to God Almighty 🙌🏻
Praise the lord Ayyagaru 🙏🙏song chala bagunnadi 🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🕊🕊🕊🕊🙏🙏
WATCH 20-3-2022 ... 6AM SUNDAY MORNING MESSAGE FOR BETTER UNDERSTANDING OF THIS WONDERFUL SONG...PRAISE THE LORD..🙏🙏🙏🙏
వందనాలు అయ్యా గారు 🙋♂️🙏🙏
Praise the lord ayya garu 🙏🙏🙏
Praise the Lord ayya garu 🙏🙏🙏🙏
వందనాలు దైవజనుడా.దేవునికే మహిమ🙏
Annaya vandhanalu super song
ఆత్మీయతండ్రి గారికి హృదయపూర్వక వందనాలు దేవునికే మహిమ కలుగును గాక 👌👌👌💐💐💐
ప్పైస్ ది లార్డ్ సిస్టర్
ఆమెన్ హల్లేలుయా 🙏🙏🙏🙏🙏🙏
E tone lo bhagundhi anna song
Yes my brother God is great prise the lord
Praise the lord annayya🙏👏 నా గురి నీవే యేసయ్యా👏👏
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
People in this world run after material things , instead of living in the consciousness of our creater. We want more of these kinda songs. Thank you
Praise the lord anna....really very blessed song and wonderful lyrics penned it 🙏 🙌
Devune ke mahema kalugunugaaka
Anni songs kanna esong chala melody ga undi annaiah ma brother ki ichina e dhanyathanu batti. Yessayyaku velaleni kruthaghnathalu
నా గురి నీవే యేసయ్య 🙇♀️
Praise the LORD annaya 🙏🙏
GLORY TO LORD JESUS CHRIST. 🙏🙏🙏
Praise the lord annayya.... 🙏❤️
Heart touching song annayya... devuni ki mahima kalugunu gaka amen.... 🙌🙌🙌
Vandhanalu annya supre song 👌👏👏
PRAISE THE LORD GLORY TO GOD
Praise the Lord all my brothers and sisters in Christ 🙏
Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 God's gift Nanna mi voice 👌👌👌👌👌
Praise the Lord Anna 🙏🙏🙏🙏🙏👏👏👏👏🙌🙌🙌🙌🛐🛐👌👌👌
Praise the lord 🙏🙏🙏 devinike mahima kalugunu gaaka amen. Sir miru yeneno songs rayalani vatidwara devike mahima kalagalani manasara korukuntuna.
Athmeeya balanni nakiche పాఠ
యి పాట దేవునికి మహిమ 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🥺
Hallelujah hallelujah hallelujah amen
Praise the lord ayyagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝✝✝✝✝✝ song🎤🎤🎤 superb👌👌👌👌👌 yesayyaku vandanaalayya,amen😇😇🙏🙏🙏 halleluya. amen.
🙏🙏🙏🙏🙏🙏🙏
Super song music composing super Anna
Heart touching song annayya..chala bagundi..tqs annayya entha manchi song ..padaru
Sister దేవుడు మిమల్ని ప్రేమిస్తుoన్నాడు పూర్తిగా దేవునికోసం బతకండి🙂🙏🙏🙏🙏🙏
Aunty meeku devuni Kanna samantha istam kada
యేసయ్య వందనాలు తండ్రి ప్రభువా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌴🎚️🌹💕Naa Guri Nive Naa Dhari Nive Naa Swara Jari Neve Yesayya 💕 Praise The Lord 🙏 Shalem Raju Annaya ⛪🕊️
Supre,song,annaya👌👌👌🙏🙏🙏💐💐💐🙏🙏🙏🙏✝️✝️✝️✝️
Yes lord amen haleluya thank you brother
AMEN PRAISE THE LORD 🙏🙏🙏
GOD BLESS YOU BROTHER 🙏🙏🙏
WONDERFUL SONG THANKS GOD ❤️❤️❤️
🙏🙏🙏🙏🙏🙏
💖💖💖💖
Praise,lord,brother,maaku,manchi,house,kosam,prayer,chainde
Praise the lord all annya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪
Naa guri nive yessya🙏🙏🙏🙏❤
Praise the lord brother 👏👏
Praise the Lord annayya🙏
పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ గారు దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏🙏
Super song
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
Beautiful Song
Bro praise the lord ennisarluvenna enka venalani asha
Praise the lord annaya
Devuniki mahima ghanatha keerthu kalugunu gaka aaamen