Niharika Konidela Comments On Criticism

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 4,1 тис.

  • @subbanarasaiah7927
    @subbanarasaiah7927 Рік тому +1288

    సర్ రతన్ టాటా లాంటి వారిని ఇంటర్వ్యు చేయండి.ఎలా బ్రతకాలో తెలుస్తుంది.

  • @babudurga8321
    @babudurga8321 Рік тому +547

    పిల్లల్ని కనటం కాదు గొప్ప.... వారిని సరిగా పెంచటం.. విలువలు నేర్పడం...సమాజం లో ఎలా మెలగాలో నేర్పి వారి జీవితాలని తీర్చి దిద్దాలి.

    • @shaikrehann1350
      @shaikrehann1350 Рік тому +12

      Aa Matalu Ma Snake 🐍 Babu ku Yekavu

    • @Devosra
      @Devosra Рік тому +2

      Yes. Meri nerpinchandi. Andaru nerputaru
      E generation pillalu marriage lo yevari mata vinaru

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *MONEY Valla BODY Lo Kovuu Ekvuna ina Vally Matramey DATING Lu & Living Relation Lanti Vi Chestharu* 😱😱😱
      *Denikanna Hyderabad & Mumbai RED LIGHT AREA Lo Prostitution Chesukovadam Better* 🤭🤭🤭🤣🤣🤣

    • @Im_Just_a_Human
      @Im_Just_a_Human Рік тому +1

      సమాజంతో పని వున్నవాడు సమాజం విలువలు తొక్క తోలు అని ఆలోచిస్తాడు.... పనిలేనివాడు బొచ్చితో సమానం అంటాడు

    • @deepthinker1710
      @deepthinker1710 Рік тому

      Meeku pelli kaledu pillalu leru kada kani cheppandi edhe matalu

  • @Hanu98907
    @Hanu98907 Рік тому +783

    After watching, Respect for Balaya Daughters and Venky Daughters Doubled...

    • @kinnerasani3159
      @kinnerasani3159 Рік тому +9

      అలాగే మీ ఇంట్లో ఆడవాళ్ళతో కూడా పోల్చి చూడు.

    • @sireeshab3721
      @sireeshab3721 Рік тому +8

      ​@@kinnerasani3159niharika valla family mottanni down chestundi

    • @kinnerasani3159
      @kinnerasani3159 Рік тому +6

      @@sireeshab3721 అది నీ భ్రమ.
      ఎవరికి నచ్చనట్లు వారు బతుకుతారు.
      నీకు నచ్చినట్లు బతకమనే హక్కు నీకు లేదు.

    • @kinnerasani3159
      @kinnerasani3159 Рік тому +3

      @@sireeshab3721 అది నీ భ్రమ.
      ఎవరికి నచ్చనట్లు వారు బతుకుతారు.
      నీకు నచ్చినట్లు బతకమనే హక్కు నీకు లేదు.

    • @anilarjun5954
      @anilarjun5954 Рік тому +1

      Of course

  • @markyalla1574
    @markyalla1574 9 місяців тому +218

    Pub లో ఉగాది పచ్చడి శుభాకాంక్షలు

    • @user-fi7kh1gd6d
      @user-fi7kh1gd6d 4 місяці тому +1

      inkentha kalam troll chestaru ?! odileyandi inka

  • @udayprathap2899
    @udayprathap2899 Рік тому +7143

    నిజంగా.... నిన్ను చూసిన తరువాత..మంచు అక్క బెటర్ అనిపిస్తుంది

  • @ysm816
    @ysm816 Рік тому +1543

    సంస్కారం నేర్పని పెంపకం సంస్కారం నేర్చుకోని చదువులు

    • @kinnerasani3159
      @kinnerasani3159 Рік тому +31

      సంస్కారం అంటే, నీలాంటోళ్ళు ఎవడు ఏది కూసినా ఏడుస్తూ కూర్చోవాలా?

    • @Rajesh_kumar_rajamundry
      @Rajesh_kumar_rajamundry Рік тому +12

      ఏం తప్పు ఉందండి అందులో. నాకు అర్థం కాలేదు

    • @urstruly2717
      @urstruly2717 Рік тому +14

      ​@@kinnerasani3159are snake babu nuvvu aagu

    • @kinnerasani3159
      @kinnerasani3159 Рік тому +12

      @@urstruly2717 ఆమె చెప్పిన వెంట్రుక నువ్వేనా?

    • @saimiryalkar5009
      @saimiryalkar5009 Рік тому +10

      Evvado kinnerasani Baga feel aiythunnatundu😅

  • @RJPrabha-g8b
    @RJPrabha-g8b Рік тому +1915

    వీళ్ళు తీసే సినిమాలు మనం చూస్తాం కాబట్టే వీళ్ళకింత రేంజ్ ఒక్కసారిగా సినిమాలు చూడటం ఆపేస్తే ప్రజలు వీళ్ళు ఏమైపోతారో 😂😂

  • @maheshnatureloverindia2474
    @maheshnatureloverindia2474 10 місяців тому +77

    మనకు కాపురాలు చేయటం తప్ప అన్ని వస్తాయి 😅😅

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 5 місяців тому +1

      మంచి చెప్పిన వారు ఎవరికి నచ్చారు

  • @jithendrak1631
    @jithendrak1631 Рік тому +108

    డబ్బులు బాగా ఉన్న కూడా ఒక్కోసారి ఎంత ప్రాబ్లెమ్ ఉంటుందో ఇలాంటి వాళ్ళు చక్కని ఉదాహరణ

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 Рік тому +4

      స్వేచ్ఛ మితిమీరితే తనేంటో తెలుసుకోలేరు😑

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *MONEY Valla BODY Lo Kovuu Ekvuna ina Vally Matramey DATING Lu & Living Relation Lanti Vi Chestharu* 😱😱😱
      *Denikanna Hyderabad & Mumbai RED LIGHT AREA Lo Prostitution Chesukovadam Better* 🤭🤭🤭🤣🤣🤣

  • @muralitadi3303
    @muralitadi3303 Рік тому +1427

    మంచు లక్ష్మి, కొణిదల నిహారిక.. వీళ్లిద్దరు చాలా ప్రత్యేక మైన స్త్రీలు

  • @Jmic-od3rn
    @Jmic-od3rn Рік тому +3635

    ఉగాది పచ్చడి తినడానికి పబ్ కి వెళ్ళన సాంప్రదాయ స్త్రీ 😆🤓😊😁

    • @prakashrangineni2155
      @prakashrangineni2155 Рік тому +35

      Whoh🎉🎉what a timing

    • @kinnerasani3159
      @kinnerasani3159 Рік тому +26

      అరే తాగుబోతోడా నువ్వు రోజు తాగే మందులో వైన్ షాపు ఓనర్ ఉచ్చ కలుపుతాడు తెలుసా?

    • @prakashrangineni2155
      @prakashrangineni2155 Рік тому +61

      @@kinnerasani3159 nuvvu emaina own ga thayaru chesukuntava....bahusha nuvvu megha fan ayyuntav...

    • @Jmic-od3rn
      @Jmic-od3rn Рік тому +71

      @@kinnerasani3159 పబ్ లో డ్రగ్స్ కేసులో పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు పెగలని నోరు ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారు😊😁😄

    • @kinnerasani3159
      @kinnerasani3159 Рік тому +8

      అరేయ్!
      నాకో ధర్మ సందేహం. మీ తాగుబోతులు రోజూ తాగే మందులో వైన్ తయారీలో ఒక్కరి ఉచ్చే కలుపుతారా? లేదంటే ఫ్యాక్టరీలో పని చేసే వాళ్ళందరి ఉచ్చ కలుపుతారా?

  • @Eswar-s8e
    @Eswar-s8e Рік тому +332

    డబ్బులు ఉంటేనే సరిపోదు... సొసైటీ లో మంచి గుర్తింపు ఉండాలి... చిరంజీవి గారు లేకపోతే వీళ్ళని ఎవ్వరు కూడ పట్టించు కోరు... వీళ్ళకంటే సామాన్య ప్రజలు 100% బెటర్ చాలా పద్ధతి గా ఉంటారు

  • @trollers3967
    @trollers3967 Рік тому +795

    చిరంజీవి గారు తన ఫ్యామిలీ పరువుని ఎక్కడికో తీసుకొని వెళ్దాము అనుకుంటాడు కానీ వీళ్ళు మాత్రం పాతాళలోకానికి తొక్కే స్తున్నారు పాపం చిరంజీవి గారు అబ్బాయిలకు బరువు బాధ్యత క్రమశిక్షణ సంస్కారం నేర్పించారు కానీ వారి ఇంటి అమ్మాయిల విషయాల్లో వెనుకబడి పోయాడు😢😢😢

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +1

      *BODY Lo Kovuu Ekvuna ina Vally Matramey DATING Lu & Living Relation Lanti Vi Chestharu* 😱😱😱
      *Denikanna Hyderabad & Mumbai RED LIGHT AREA Lo Prostitution Chesukovadam Better* 🤣🤣🤣🤗🤗🤗

    • @rajasekharreddyyerrareddy4177
      @rajasekharreddyyerrareddy4177 Рік тому +1

      మీరుచ చెప్పే ది కరెక్ట్. పవన్ ను కంట్రోల్లో పెట్ట లేక పోయాడు

    • @harshalathachiranjeevi2720
      @harshalathachiranjeevi2720 Рік тому +15

      Babai vunnadu kadha !

    • @upendracharyakavaram1161
      @upendracharyakavaram1161 Рік тому

      Thuuuuuuu.............

    • @sureshanimireddy559
      @sureshanimireddy559 Рік тому

      She is very clear😂😂😂

  • @eseenusrinivasulu9279
    @eseenusrinivasulu9279 Рік тому +574

    మన హీరో మన హీరో మన హీరోలనుకుంటున్నాను మనమంతా వాళ్లు వెంట్రుకతో సమానం అని చెప్తున్నారు

    • @velugurirajesh5872
      @velugurirajesh5872 Рік тому +3

      No wrong in that brother...

    • @vineelajain5723
      @vineelajain5723 11 місяців тому +8

      Mana hero lu ane gorrelu antaru life lo goals unnavadanike evari life lo valley hero lu itla cinema lo acting cheyadam valla profession , entertainment kosam janalu dabbulu petti ticket koni chustaru valla work baguntey abhimanistaru anthey

    • @suryavarmakundingi6486
      @suryavarmakundingi6486 10 місяців тому +6

      Only Mahesh anna ...matrame fans ku viluva estaru ...

    • @sravan7628
      @sravan7628 9 місяців тому

      Aa maata ee ammayi cheppindhi herolu andharu cheppaledhu.
      Eme opinion individuap matrame heros andaridhi kadhura pooka

    • @commonmansss2203
      @commonmansss2203 9 місяців тому

      ​@@vineelajain5723100% bro

  • @karangoud8221
    @karangoud8221 8 місяців тому +110

    ఇది కొంచెం బ్యూటిగా ఉంటే భూమి మీద ఉండేది కాదేమో.
    కొంచెం సంస్కారం నేర్చుకోండే..

  • @saibabu-il4hj
    @saibabu-il4hj Рік тому +569

    అసలు ఇంటర్వ్యూ చెయ్యాలినంతగా ఈమె ఏమి సాధించింది😢

    • @mdsajid8605
      @mdsajid8605 Рік тому +20

      Mogudni vadilesindiga

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *MONEY Valla BODY Lo Kovuu Ekvuna ina Vally Matramey DATING Lu & Living Relation Lanti Vi Chestharu* 😱😱😱
      *Denikanna Hyderabad & Mumbai RED LIGHT AREA Lo Prostitution Chesukovadam Better* 🤭🤭🤭🤣🤣🤣

    • @gck126
      @gck126 Рік тому +7

      ఇంటర్వ్యూ చేస్తే నే కదా కామెంట్స్ పెట్ట డానికి వీలు అవుతుంది

    • @dudalaramesh5891
      @dudalaramesh5891 Рік тому +3

      Anchor ne kottali

    • @santhoshsv5385
      @santhoshsv5385 Рік тому +1

      🥒cucumber❤ love chesindi

  • @psrap111
    @psrap111 Рік тому +205

    దేశం కోసం పోరాడినావు కదా, ఆ మాత్రం ఉండాలి

    • @mahesh.g7675
      @mahesh.g7675 Рік тому +1

      😂😂😂

    • @kinnerasani3159
      @kinnerasani3159 Рік тому +1

      ఏ ఆడపిల్లకైనా ఆ మాత్రం పొగరు ఉండాలి.

    • @Chotu_urs
      @Chotu_urs Рік тому +2

      ఏ దేశం బ్రో .... ఒహ్హ్ తన స్వేత్చా స్వతంత్ర దేశమా....

    • @durgabhavani2933
      @durgabhavani2933 Рік тому

      మరే.... అసలు ఆమె ఎవరు అనుకున్నారు... వెనకబడిన మా స్త్రీ జాతిని ముందుకు తీసుకురావడానికి కంకణం కట్టుకున్న నేటి తరం స్వాతంత్ర్యోధురాలు...😂😂 ... డబ్బు ఎక్కువ వుంటే ఇలాంటి జబ్బులే వస్తాయి సార్.....

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +1

      *BODY Lo Kovuu Ekvuna ina Vally Matramey DATING Lu & Living Relation Lanti Vi Chestharu* 😱😱😱
      *Denikanna Hyderabad & Mumbai RED LIGHT AREA Lo Prostitution Chesukovadam Better* 🤣🤣🤣🤗🤗🤗

  • @Pranaychandracs
    @Pranaychandracs Рік тому +190

    బలుపు బాగా ఉంది మన దరిద్రం కాకపోత దినికుడా మీడియా వాళ్ళు చూపిస్తున్నారు.....

  • @ajaydonam7214
    @ajaydonam7214 8 місяців тому +432

    సమాజానికి పనికి వచ్చే వాళ్ళతో ఇంటర్వ్యూ చేయండి అంతేగాని ఆవిడ దేశానికి ఉపయోగమా లేదంటే ఎవరికైనా మంచి చేసిందా

    • @sankarranga3984
      @sankarranga3984 8 місяців тому +3

      కాలక్షేపం సాక్షి వాడికి

    • @GooD-kb8fj
      @GooD-kb8fj 8 місяців тому +3

      ఆడపిల్లలకు ఉగాది పచ్చడి తినడం నేర్పిస్తుంది అమ్మడు ☹️

    • @mahalakshmi3911
      @mahalakshmi3911 8 місяців тому +2

      Yes meeru చెప్పింది

    • @nsrreddys9686
      @nsrreddys9686 8 місяців тому

      H​@@mahalakshmi3911hiiii gd evng plz reply

    • @vamshib1767
      @vamshib1767 6 місяців тому

      Good question ❤

  • @rambaburam6455
    @rambaburam6455 Рік тому +628

    పాపం భర్త ని మర్చిపోయింది అనుకుంట..

    • @Kranthikumar7661
      @Kranthikumar7661 Рік тому +6

      Vidakulu ayyindiga

    • @BalajiAB
      @BalajiAB Рік тому +10

      Pandaga pootaa paatha mogudendhuku ani😝

    • @tirumaleshtirumalesh7558
      @tirumaleshtirumalesh7558 Рік тому +4

      ​@@BalajiAB😂😂.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *BODY Lo Kovuu Ekvuna ina Vally Matramey DATING Lu & Living Relation Lanti Vi Chestharu* 😱😱😱
      *Denikanna Hyderabad & Mumbai RED LIGHT AREA Lo Prostitution Chesukovadam Better* 🤣🤣🤣🤗🤗🤗

    • @purushothamvinodam6305
      @purushothamvinodam6305 Рік тому +1

      cheppindhinga bro అందరు వెంట్రుక అని

  • @లలితరెడ్డి
    @లలితరెడ్డి Рік тому +425

    జీవితం ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత మళ్లీ ఆ జీవితం రాదు ఇలాగే బిల్డప్పులు చూపించుకుంటూ జీవితాంతం బతకటమే 🤔

    • @kirankatthuri3321
      @kirankatthuri3321 Рік тому

      👌👍

    • @yadeedya4456
      @yadeedya4456 Рік тому +2

      జీవితం అంటేనే బిల్డప్పులు ఇవ్వడం,డామేజ్ అయిందా లేక ఆకాశంలో నుండి ఊడిపడ్డనా అనే తేడా ఏం లేదు.ఇది కూడా తెలియదు..కానీ అనడం మానరు.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *MONEY Valla BODY Lo Kovuu Ekvuna ina Vally Matramey DATING Lu & Living Relation Lanti Vi Chestharu* 😱😱😱
      *Denikanna Hyderabad & Mumbai RED LIGHT AREA Lo Prostitution Chesukovadam Better* 🤭🤭🤭🤣🤣🤣

    • @raghukumar7099
      @raghukumar7099 Рік тому +1

      100% కరెక్ట్ గా చెప్పావు బ్రో

    • @Im_Just_a_Human
      @Im_Just_a_Human Рік тому

      ఏమి ఆమె ఆస్తి ఏమన్నా పోయిందా?

  • @democracy1045
    @democracy1045 Рік тому +92

    చదువు వస్తే సంస్కారం తనంతట అదే వస్తుంది అంటారు లోకులు , కానీ ఒక్కొక్కసారి అధి తప్పు ఏమో అనిపిస్తుంది . చదువు లేకపోయినా పర్వాలేదు సంస్కారం ఉంటే చాలు అనిపిస్తోంది ఇలాంటి వీడియోలు చూసినతర్వాత.

    • @rockyrocky8313
      @rockyrocky8313 Рік тому

      Happy children's day

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *BODY Lo Kovuu Ekvuna ina Vally Matramey DATING Lu & Living Relation Lanti Vi Chestharu* 😱😱😱
      *Denikanna Hyderabad & Mumbai RED LIGHT AREA Lo Prostitution Chesukovadam Better* 🤣🤣🤣🤗🤗🤗

    • @Im_Just_a_Human
      @Im_Just_a_Human Рік тому +1

      సంస్కారం అంటే నీ ఉద్దేశం ఏమిటి?

  • @KudipudiNaresh-f1e
    @KudipudiNaresh-f1e 9 місяців тому +60

    ఇది ఒక పోరంబోకు గురించి మనకెందుకు

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 5 місяців тому +2

      ఇప్పుడు వాళ్ళాకే విలువ ఉంది అండి 😅😅😅 సమాజం లో

  • @Indian-pilot
    @Indian-pilot 8 місяців тому +234

    దీని మొహం చూస్తేనే కంపర పుడుతుంది

  • @maddimaninagaraju3132
    @maddimaninagaraju3132 Рік тому +329

    మెగా కూతుర్లు మొగుళ్లను లెక్కే చేయరు.

    • @rthnaihashettyrathnaiha8773
      @rthnaihashettyrathnaiha8773 8 місяців тому +2

      super bro dilog

    • @m.r.prasad
      @m.r.prasad 8 місяців тому

      అది వాళ్ళ నాన్న లకి ఉన్న డబ్బు వల్ల . వీళ్ళు డబ్బు సంపాదన లో బిజీగా ఉండి , కూతుళ్లు ఎలా పెరుగుతున్నారు అన్నది పట్టించుకోలేదు అని అనిపిస్తోంది .

    • @sriramareddy1971
      @sriramareddy1971 8 місяців тому +2

      Yes bro

    • @mekalaramu6206
      @mekalaramu6206 8 місяців тому +2

      Yes

    • @SRNews...7
      @SRNews...7 8 місяців тому +3

      Ni intlo kuda kuturlu unnaru kada ni varaku vaste telustundi edutivalla jeevitala kosam

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 Рік тому +891

    దీన్నే కొవ్వు అంటారు! 😀😀😀

  • @venkateswararaomanepalli7399
    @venkateswararaomanepalli7399 Рік тому +100

    చిరంజీవి గారి వలన మీరు మీ ఫ్యామిలీ అందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయిని నిలబెట్టడానికి మీరందరూ ప్రయత్నించాలి కానీ దిగ జారకూడదు. లక్షలాదిమంది మెగా ఫ్యామిలీని అభిమానిస్తున్నారు అంటే దానికి తగ్గట్టుగానే మీ ప్రవర్తన ఉండాలి దయచేసి దిగజార్చకండి

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 7 місяців тому +1

    ❤నిహారిక

  • @dharmabadda5245
    @dharmabadda5245 Рік тому +47

    Manchu Lakshmi is good.
    she respects family members and good charector.

  • @చూడుబ్రోనాగురించినీకుఅనవసరం

    మొగిడిని వదిలేసిన. దాన్ని ఎం ప్రశ్నిస్తాం

    • @vicky6424
      @vicky6424 Рік тому

      Pichakuntla booddiiii edi west monda..

  • @mypositivevibes9711
    @mypositivevibes9711 Рік тому +572

    రెండు రోజులు కలిసి ఉండటానికి కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం ఎందుకు, 1000 పెట్టి ఓయ్యో గది తీసుకుంటే మంచిది.

    • @pothurajuneelaveni7063
      @pothurajuneelaveni7063 Рік тому +20

      Chala bhaga chepperu it's true

    • @mahaa7332
      @mahaa7332 Рік тому +7

      Super

    • @durgabhavani2933
      @durgabhavani2933 Рік тому +18

      అంతే అంటారా మాస్టారు 😅😅😅

    • @LRPSJ163
      @LRPSJ163 Рік тому +5

      Correct ye kadha 😅

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +1

      *BODY Lo Kovuu Ekvuna ina Vally Matramey DATING Lu & Living Relation Lanti Vi Chestharu* 😱😱😱
      *Denikanna Hyderabad & Mumbai RED LIGHT AREA Lo Prostitution Chesukovadam Better* 🤣🤣🤣🤗🤗🤗

  • @KranthiKumar-zz9tl
    @KranthiKumar-zz9tl 9 місяців тому +87

    ఇంకా నయం పైనా పట్టుకుంది
    కింద చెయ్యి పెట్టి అనలేదు😂😂

    • @muralikancharla5219
      @muralikancharla5219 8 місяців тому +4

      Excellent guru 😂

    • @Jayam567
      @Jayam567 8 місяців тому +4

      😂😂😂😂కేకలు

    • @MandalaSatyanarayana-v9n
      @MandalaSatyanarayana-v9n 8 місяців тому +7

      Ee comment evaro okkaryna pedatharu anukonnanu bro

    • @Pbreddy4u
      @Pbreddy4u 8 місяців тому +2

      Daaniki aaghu levanta le 😮😊😅

    • @Kumar-8627
      @Kumar-8627 2 місяці тому

      Cheppindi anna kakapothe editing lo teesesaru😂😂😂😂😂😂😂😂😂😂

  • @movidiramadevi-em5wu
    @movidiramadevi-em5wu Рік тому +758

    ఈ రోజుల్లో వెంట్రుకలు చాలా విలువైనవి తల్లీ.

    • @nadimidoddieashwar195
      @nadimidoddieashwar195 Рік тому +13

      😄😄

    • @Jai-yi2nl
      @Jai-yi2nl Рік тому +14

      Vaallaku ventrukalu peddavi🤣🤣

    • @kinnerasani3159
      @kinnerasani3159 Рік тому

      ఈ రోజుల్లో తల వెంట్రుకలు విలువైనవి కావచ్చు, కువిమర్శకులకు మాత్రం ఏ నాటికి విలువ ఉండదు.

    • @ambubatch
      @ambubatch Рік тому +39

      ఇది మాత్రం నిజమే.. వెంట్రుకల విలువ తెలియనివాళ్లు వెంట్రుకల తో పోలుస్తారు. ఒక్కసారి వెంట్రుకలు ఊడిపోయిన. వాళ్లని అడుగమను వాటీ విలువ తెలుస్తుంది.

    • @kinnerasani3159
      @kinnerasani3159 Рік тому +6

      @@ambubatch ఏవడి సంసారం వాడు చూసుకుంటే ఏ గోలా ఉండదు. ఇతరుల సంసారం చూసి కుళ్ళుకొని ఏడ్చే వాళ్ళకే జుట్టు రాలుతూ ఉంటుంది.

  • @muralikancham3121
    @muralikancham3121 Рік тому +181

    భగవంతుడు కొంచెం అందం ఇచ్చి ఉంటే భూమ్మీద ఉండేది కాదేమో?

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 9 місяців тому +4

      Andam gurinchi meerey maatladali nee profile pic chustey theatre lo black tickets amminodila unnav😅😅😅

    • @notapublicchannel...5949
      @notapublicchannel...5949 9 місяців тому

      😮​@@chukkalatharak1402

    • @rahamanmik
      @rahamanmik 9 місяців тому

      ​@@chukkalatharak1402
      Ee comment chusi murali profile pic chusina vallu entamandi.oka like itchukondi.
      Naksitr murali bagane unnatlu anipinchadu

    • @deepakkumar0801
      @deepakkumar0801 9 місяців тому

      ​@@chukkalatharak1402నీ మొహానికి నీ సొంత ప్రొఫైల్ పిక్ కూడా లేదు, నువ్వు అతని గురించి మాట్లాడుతున్నావ్. బ్లాక్ టికెట్ లు అమ్ముకునే వాడు రాజకీయ నాయకుల కంటే బెటర్, కనీసం తీసుకున్న డబ్బులకు టికెట్ లు ఇస్తాడు, కాబట్టి చేసే పనిని అవమనించకు, మట్టి కొట్టుకు పోతావ్.

    • @venkysubbu285
      @venkysubbu285 8 місяців тому +2

      ​@@chukkalatharak1402 nuvvu kuda karredanivele

  • @uvenkatesh7287
    @uvenkatesh7287 Рік тому +226

    ఇక్కడ tight ఉండటమే, అక్కడ loose అయ్యి, విడాకులకి దారితీసింది.. అనే విషయం గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది..

    • @flavoursinlife4646
      @flavoursinlife4646 Рік тому +2

      Avuna !!!divorced?

    • @sreenathmondem5610
      @sreenathmondem5610 Рік тому +1

      U R RIGHT BRO

    • @chaits4377
      @chaits4377 Рік тому +1

      Divorced aa?

    • @kinnerasani3159
      @kinnerasani3159 Рік тому +2

      నీ భార్య నీకు విడాకులు ఇచ్చి తరిమేసిందా?

    • @uvenkatesh7287
      @uvenkatesh7287 Рік тому +3

      @@kinnerasani3159 నిన్ను ఇంకా తరిమేయలేదా...

  • @GMAKSD
    @GMAKSD 8 місяців тому +5

    నిహారిక ఎంత మందినీ పెళ్లి చేసుకున్న అంతే టైట్ నా రాడ్ కరెక్ట్...

  • @sitabhargavi460
    @sitabhargavi460 Рік тому +276

    అందరికి నీతులు చెబుతారు. కొంపలోవాళ్లను సరిదిద్దుకోవడం చేతగాదు గాని నోటికొచ్చినట్టు అందరిని విమర్శిస్తారు. 😡

    • @SIVABEZAWADAA
      @SIVABEZAWADAA Рік тому +3

      Yevarini vimmarsincharo oka sari cheppu

  • @udaykiran8163
    @udaykiran8163 Рік тому +209

    When money speaks no body checks grammer...

    • @Lee22613
      @Lee22613 Рік тому +2

      GRAMMAR😂

    • @udaykiran8163
      @udaykiran8163 Рік тому +2

      @@Lee22613 oh you checked grammar 😃😃

    • @Lee22613
      @Lee22613 Рік тому +3

      @@udaykiran8163 spelling i learnt in 8th class ...from our English teacher..1976

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *BODY Lo Kovuu Ekvuna ina Vally Matramey DATING Lu & Living Relation Lanti Vi Chestharu* 😱😱😱
      *Denikanna Hyderabad & Mumbai RED LIGHT AREA Lo Prostitution Chesukovadam Better* 🤣🤣🤣🤗🤗🤗

  • @shaikrasheed6732
    @shaikrasheed6732 Рік тому +118

    డబ్బులు ఉన్నవాళ్లకు ఏమి ఫారక్ ఉండదు.. ఒకడే మొగుడు ఉండాలి.. అని ఏమి ఉండదు ఇద్దురు లేక చెప్పలేము NO ఫారక్..

  • @samuelongc
    @samuelongc 8 місяців тому +1

    ఆత్ బై ... అని చాలా చక్కగా క్లియర్ గా 👌
    అయితే అంత తేలిగ్గా తీసెయ్యటానికి, మీరు ఫాన్ ఫాలోయింగ్ కోసం అసలు పట్టించుకోవడం మానెయ్యాలి.
    Anyway, your life is yours 👍

  • @venkatanarayanadasari2824
    @venkatanarayanadasari2824 Рік тому +69

    ఇలాంటి వాళ్ళ దగ్గర కాదు మీరు ఇంటర్వ్యూ తీసుకునేది మీడియా వాళ్ళు, సమాజం లో ఒక ఆదర్శంగా ఉండే వ్యక్తులు దగ్గర తీసుకొని ప్రజలకు తెలియజేయండి

  • @daytradingstrategiestelugu1666
    @daytradingstrategiestelugu1666 Рік тому +42

    దేవుడు నీకు మంచి బుద్ధి ఇవ్వాలి తల్లి .god bless u

  • @claritykanth2577
    @claritykanth2577 Рік тому +38

    మన ఇంటి పక్కన ఇంతకంటే అందమైన ఆడవాళ్ళు చాలామంది ఉంటారు.హీరోయిన్స్ ని,ఇలాంటి ఆడవాళ్ళను గొప్పగా చూడటం,సొల్లు కార్చుకోవడం జనం మానెయ్యాలి.

  • @lakshmannak5174
    @lakshmannak5174 8 місяців тому +10

    ఒక వేళ దీనికి పిల్లలు పుడితే వాళ్లకు ఏమి నేర్పాలి అనుకుంటుందో మరీ ఫ్యుచర్ లో.

  • @sumanthposhala7609
    @sumanthposhala7609 Рік тому +307

    ఎవరినో ఒకడు డైమండ్ రాణి అన్నాడు అసలు డైమండ్ రాణులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అని తెలీదు వాడికి పాపం 😂😂😂

    • @RAMAKRISHNA-kb5zv
      @RAMAKRISHNA-kb5zv Рік тому +7

      Correct bro

    • @saviour77767
      @saviour77767 Рік тому +6

      Correct 💯

    • @srisuryasai3511
      @srisuryasai3511 Рік тому +6

      Correct 💯💯💯

    • @sindhu5225
      @sindhu5225 Рік тому +12

      Yes bro..gurivinda ginja sametha ..veella kompallo ne daimond rani lu untaru, kani ullo andarni antaru..porambokula family😮

    • @skshamshad5594
      @skshamshad5594 Рік тому +4

      Nijam చెప్పారు brother

  • @teluguentertainment0331
    @teluguentertainment0331 Рік тому +689

    మీడియాకు అసలు సిగ్గు ఉందా సమాజానికి ఉపయోగపడే వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోండి, ఈ పోరంబోకుది ఎవరు అసలు

    • @shabberhussain8265
      @shabberhussain8265 Рік тому +23

      సూటిగా నిర్మొహమాటంగా మీ అభిప్రాయాo, బాగుంది అన్నా,👌👌👌🙏

    • @sirmodi3329
      @sirmodi3329 Рік тому +7

      😂😂😂😂

    • @satishvemulas6449
      @satishvemulas6449 Рік тому +4

      Super ga chepparu 💯% correct

    • @ark9798
      @ark9798 Рік тому +3

      Correct bro

    • @glaxmi8395
      @glaxmi8395 Рік тому

      Avunu

  • @keerthichiranjeevi7608
    @keerthichiranjeevi7608 Рік тому +172

    పద్ధతి అనేదే లేదు అంత ఓవరాక్షన్ డబ్బు కొణిదల పేరు ఉన్నది అన్న అహంకారం

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *MONEY Valla BODY Lo Kovuu Ekvuna ina Vally Matramey DATING Lu & Living Relation Lanti Vi Chestharu* 😱😱😱
      *Denikanna Hyderabad & Mumbai RED LIGHT AREA Lo Prostitution Chesukovadam Better* 🤭🤭🤭🤣🤣🤣

    • @vishalsetty2921
      @vishalsetty2921 Рік тому

      I think naga babu Garu is not that much rich.
      And inkoti mee paytm batch ardam chesukovalante.
      Aaa ammai Sakshi tv ki interview icheru.ala Sakshi ante totally mega family ki anti ani telusu kooda .
      Adhi meeru interview ni interview ga theesukovali .kaani andhulo meeku vupoyegapadela edit chesukoni trolling vaadukovadam entha cheap alochinchandi

  • @Airavata1234
    @Airavata1234 8 місяців тому +1

    👌👌👌👍👍😭

  • @BalajiAB
    @BalajiAB Рік тому +365

    Princess of Pubs 👸😝
    పబ్బుల రాణి 🤣

    • @BalajiAB
      @BalajiAB Рік тому +10

      @@rajammarajee-uy1hi mega allullu paapam 😭😝

    • @Jmic-od3rn
      @Jmic-od3rn Рік тому +2

      👌👌👌

    • @kinnerasani3159
      @kinnerasani3159 Рік тому +2

      తాగుబోతు నాయాల.
      నువ్వు రోజూ తాగే మందు బ్రాండ్ లో బార్ వైన్ షాపు యజమాని ఉచ్చ కలుపుతారంటగా.

    • @sumanthposhala7609
      @sumanthposhala7609 Рік тому +8

      ఎవరినో ఒకడు డైమండ్ రాణి అన్నాడు అసలు డైమండ్ రాణులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు అని తెలీదు వాడికి పాపం 😂😂😂

    • @Jmic-od3rn
      @Jmic-od3rn Рік тому +2

      @@sumanthposhala7609 👌👌👌

  • @Vishwambhara
    @Vishwambhara Рік тому +64

    ప్రతి వాళ్ళు కామక్రోదాలను జయించేసిన బ్రహ్మ జ్ఞానులులాగా ప్రవచనాలు చెప్పడమే!

  • @rajuraju7300
    @rajuraju7300 Рік тому +203

    గొప్ప గొప్ప వాళ్లు దరిద్రులే పుడతారు ఎందుకంటే మా మెగా ఫాన్స్ తలెత్తుకోలేకపోతున్నాను

    • @madvids1
      @madvids1 Рік тому +13

      Ethukolekapothe chachipo..ni family gurinchi alochinchodhu

    • @IndianNotBakth
      @IndianNotBakth Рік тому +8

      take care of your family first

    • @srinuchowdary2497
      @srinuchowdary2497 Рік тому +1

      ​@@madvids1super bro

    • @Mamatha0111
      @Mamatha0111 Рік тому +1

      ​@@madvids1 🎉 correct bro

    • @factanalyser5021
      @factanalyser5021 Рік тому

      Arey babu vallu bagane untaru .. mee gola endera madyalo.. cinema andhe 2 hours entertainment.. cinema lo vallu chesdhi nija jeevetham lo eppudu cheyaru.. mee lanti vallu guddalu chunchukuntaru

  • @authentic_101
    @authentic_101 7 місяців тому +1

    Love this attitude ❤❤

  • @namburimahindra5389
    @namburimahindra5389 Рік тому +7

    Exllent నీహారిక గారు మీరు గ్రేట్ నిజంగా మెగా కుతురివి అనిపించకుఒనవు మీరు తపకుండ్డ రాజకీయాల్లోకి రావాలి

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 Рік тому +12

    Correcte. Mee family values great

  • @GENUINEUPDATES
    @GENUINEUPDATES Рік тому +40

    Anchor looks beautiful and smart than ఉగాది పచ్చడి పిల్ల

  • @dhomanarayana3087
    @dhomanarayana3087 9 місяців тому +10

    మీరు ఏం అనుకుంటే అనుకోండి అమ్మ నా అన్నయ్యల కడుపున చెడపుట్టారు 😥

  • @veereshkumar8564
    @veereshkumar8564 Рік тому +16

    తండ్రి లోఫర్ అనుకుంటే కూతురు వాడికి డాడీ లా తయారయింది 😂

  • @naidugorle4053
    @naidugorle4053 Рік тому +16

    ఫ్యామిలీ లకు కుటుంబ సంబంధాలకు విలువలు వుండవు మీలాంటి వారి వలన నువ్వు రాంగోపాల్ వర్మ మంచు లక్ష్మి వీళ్ళందరూ కుటుంబ వ్యవస్థలకు రాచపుండు వంటి వాళ్ళు...

  • @chantiguguloth9878
    @chantiguguloth9878 Рік тому +61

    వేంట్రు క తో సమానం అంటుంది అందుకే మి మెగా ఫ్యామలీ పార్టీనీ వెంట్రుకతో తీసి పడేశారు ఇంకా next ఏముండదు అంత అస్సాం 📦 పార్సెల్

  • @shaikkarim3423
    @shaikkarim3423 4 місяці тому +1

    Buttfull supper ❤

  • @chandarrao8156
    @chandarrao8156 Рік тому +93

    పిల్లలను విలువలు,సంప్రదాయంగా పెంచాలి.డబ్బులో కాదు.

  • @veerababubadireddy470
    @veerababubadireddy470 11 місяців тому +8

    ఒక మధ్యతరగతి కుంటుంబంలో పుడితే సరిపోతుంది ఇటువంటి వాళ్ళు

  • @bvytelugu4888
    @bvytelugu4888 Рік тому +42

    నిమొకం ఎలావుందే అమ్మ ఎందుకు ఇవేశాలు ఇంట్లో ఉండచ్చుకదా అన్ని 🤭🤭🤭ని

    • @kinnerasani3159
      @kinnerasani3159 Рік тому +2

      నువ్వెందుకు యూట్యూబ్ లో

    • @jayasreekotakonda8312
      @jayasreekotakonda8312 Рік тому

      @@kinnerasani3159 well said… neekenduku neeku avasarama ane vedhavalu andaru oka sari thamani thaamu prasninchukovali.. naakendu naaku ee comment pettadam avasarama ani !

  • @kalyannnBH
    @kalyannnBH 6 місяців тому

    Be strong like Niharika... I started to respect more for being strong and authentic. She is stronger than her father.

  • @rakradraj
    @rakradraj Рік тому +126

    బరితెగించన బతుకు ... అలాగే ఉంటది.. బలుపు బాగా ఉంది కాబట్టే ఎవ్వడు పట్టుకొని ఉండలెడ్... మెగా ఫ్యామిలీకి శాపం ఉండే ఉంటది.. పాపం..

    • @umabitr8157
      @umabitr8157 8 місяців тому

      Don't keep negative comments bro

    • @rakradraj
      @rakradraj 8 місяців тому

      @@umabitr8157 I am fan of megastar, feel ashamed of his daughters..

  • @callravik
    @callravik Рік тому +42

    True or not in her case, she made an excellent point of having a tight bonding with the family and a small group of friends. Most of the time that works as shock absorbers. If one has nowhere to go, that is when they become self absorbed sociopath.

  • @muralikrishnag7258
    @muralikrishnag7258 Рік тому +45

    ఈమె ఏదో నంది అవార్డు వచ్చినట్లు ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు

    • @SinthaSekharkumar
      @SinthaSekharkumar 8 місяців тому

      Super dro

    • @satyas3168
      @satyas3168 8 місяців тому

      Mega ane tag intiperu chesukunnaru kadha
      Aa pichi abhimanulani vari family mottaniki vadukovatame pani, andhuke new channels kooda aa tag chusi chestaru interviews

  • @viswanathkori9900
    @viswanathkori9900 8 місяців тому +3

    పెద్ద అనుభవరాలు అమ్మాయిలకు మార్గ దర్శకులారు ఇంటర్వ్యూ దొరకటం అమ్మాయిల అదృష్టం

  • @KG-gs5xj
    @KG-gs5xj Рік тому +33

    ఆమ్మో దీన్ని చేసుకున్నోడికి దండం......... దీనికి తీటా ఒక రేంజ్ లో ఉంది.....

    • @Pbreddy4u
      @Pbreddy4u 8 місяців тому +2

      Anduke ga dengesi vasilesaadu 😅😅😮

    • @kumarvenkata5259
      @kumarvenkata5259 7 місяців тому

      ​@@Pbreddy4uabbaahhh

  • @parasarangarao2032
    @parasarangarao2032 Рік тому +88

    చిరంజీవి గారు వీళ్ళు వల్ల తల ఎత్తుకోలేక పోతున్నాడు పాపం కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కీ ఇలాంటి విషయాలు పరిస్థితి తీసుకొస్తున్నారు

  • @D.R7563
    @D.R7563 Рік тому +94

    ఈమె ఏం చేసింది అని ఇంటర్వ్యూ🤔🤔

    • @muralikrishna0621
      @muralikrishna0621 Рік тому

      Saradaalaku sampradaayaalaku addu vastunna moguduku divorces ichhina veera naareemani kadàa.

    • @Jayam567
      @Jayam567 8 місяців тому

      పబ్ లో పచ్చడి మీద phd చేసింది బ్రో

  • @sandykrithi732
    @sandykrithi732 7 місяців тому

    All girls elage dare ga undali life lo,,,ur very lucky,,to have understanding good best parents and family

  • @sirivennelasastry
    @sirivennelasastry Рік тому +40

    ఏం పెంపకం రా బాబు.. మీ కుటుంబం లో అంతా ఇంతేనా?😢

    • @kinnerasani3159
      @kinnerasani3159 Рік тому +3

      ఆమె సరిగ్గానే మాట్లాడింది. నీ పెంపకం సరిగ్గా ఉందో లేదో చూసుకో.

    • @learnmore1962
      @learnmore1962 Рік тому

      ​@@kinnerasani3159em matladindhi sarigga evadu ante manchi mata

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 11 місяців тому

      ​@@learnmore1962tanu Anna daantlo tappem mundi evado konkiska gottamgaallu criticize chestey naa ventrukato samanam Andi

  • @krishnakoora4325
    @krishnakoora4325 Рік тому +27

    చేసేది శివ పూజలు దురేది దొమ్మరి గుడిసెలు అలాగె ఉంది నీ తిరు😂😂😂😂

  • @thummadevadanam87
    @thummadevadanam87 Рік тому +46

    ఈ పిల్లకి అడగను తెలియదు. ఆపిల్లకు సెప్పను తెలియదు. దీన్ని చూడ్డం మనకర్మ.

    • @ramachandraraju435
      @ramachandraraju435 8 місяців тому

      ఇద్దరు తొట్టి గాళ్లే వీళ్ళను ఇంటర్వ్యు చేయడం.మనం చూడడం. మన ఖర్మ

  • @m.r.prasad
    @m.r.prasad 8 місяців тому +1

    డబ్బు సంపాదన ఒకటే కాదు . కుటుంబంలో
    ఒక పద్ధతి , సరి అయిన ఎదుగుదల కూడా అతి ముఖ్యం అన్నది మరచిపోకూడదు .

  • @sudharanib.4401
    @sudharanib.4401 Рік тому +37

    మొత్తానికి...సమాధానం రాబట్టడం లో యాంకర్ కృతకృత్యురాలయింది...😂😂

  • @chittibabujavvaji5993
    @chittibabujavvaji5993 Рік тому +45

    అవును నిజమే, కానీ సెల్ఫ్ ఎలివేషన్ లో మాత్రం మిమ్మల్ని మించిన వారు లేరు.

    • @kinnerasani3159
      @kinnerasani3159 Рік тому

      ఇందులో ఎలివేషన్ ఏముందిరా?

  • @rayalasathishkumar6757
    @rayalasathishkumar6757 Рік тому +11

    వాళ్ళ ఫ్యామిలీ అంతేలే ఒక్కరు సరిపోరు

  • @mahalakshmi5521
    @mahalakshmi5521 5 місяців тому

    మనం పుట్టింటి అమ్మ ,నాన్న తమ్ముడు/ అన్నయ్య మధ్య లో ఎలాగో లాగా ఉన్నా ఎం ఫర్వాలేదు కాని అత్తవారింటికి వెళ్లితే చాలా మారిపోతాయి చాలా విషయాలలో మార్పులు వస్తాయి........ నేను నిహరిక తప్ప పట్టాను కాని కోంచెం పెద్ద వాళ్ళు చెప్పినది విని ఉంటే బాగుండేది

  • @srinuyadav6247
    @srinuyadav6247 Рік тому +46

    ఈ ఎలక్షన్ల అయిపోయేదాకా ఈ బిత్తిరి దాన్ని బయటకు వదలకండి ఈ బిత్తిరి దాని వల్ల పవన్ కళ్యాణ్ కి డ్యామేజ్ వస్తుంది

  • @adhityaram.916
    @adhityaram.916 Рік тому +16

    అదేంటో ఒకరి పర్సనల్ విషయాలు మనకు ఎందుకు అని చెప్పే ఉత్తమ పురుషులు అందరూ ఈమెను తిట్టడానికి వస్తున్నారు.
    అదే పిల్లల తల్లి నీ మొగుడు వదిలేస్తే మాత్రం అతను మంచి వాడు పెళ్ళాం పిల్లలను వదిలేయడం వాళ్ళ పర్సనల్ అని తెగ చెప్పేస్తారు.
    గాయం ఎవ్వరికైనా బాధ నే మిగిలిస్తుంది.
    పెళ్ళి చేసుకోవడం గొప్ప విషయం కాదు.
    దాని నిలబెట్టుకోవడం కూడా గొప్ప విషయం కాదు.
    కానీ నమ్మకంగా ఉండటం మాత్రమే గొప్ప విషయం.
    ఏమైనా ఆడపిల్ల లు వద్దు అని చెప్పే స్థితి కి వచ్చేశారు.
    కాబట్టి ఏమి చేయలేము.
    జై శ్రీ రామ్.

    • @democracy1045
      @democracy1045 Рік тому

      నీ సోది ఏంటో ఎవరికి వర్తిస్తుంది, కాస్తచెప్పరూ విపులoగా.

    • @sandi884
      @sandi884 Рік тому

      Good andi

    • @kundrapuharitha5187
      @kundrapuharitha5187 Рік тому

      ఇక్కడ కస్టపడి కాపురం నిలుపుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళను ఎవరు అనడం లేదు...

    • @adhityaram.916
      @adhityaram.916 Рік тому

      @@kundrapuharitha5187 అంత లేదు పవన్ కళ్యాణ్ వదిలేయ లేదా.
      బలవంతపు విడాకులు నందిని తో.
      కానీ అతన్ని అంటున్నారు కదా అది అతని పర్సనల్ అని.
      రెండు నాలుకలు ప్రమాదకరం.
      ఒక్కటే మాట మాట్లాడాలి.తల్లి కానీ పిల్ల కానీ.

    • @tejakumar7151
      @tejakumar7151 Рік тому

      Niharika dhe thappu kachitanga thana family back ground ni Patti cheppavachu

  • @umabitr8157
    @umabitr8157 8 місяців тому

    Yes u said correct be in your path madam

  • @guttapatimaheswarareddy5600
    @guttapatimaheswarareddy5600 Рік тому +4

    ఎవరైనా ఏమి చేస్తారు చేస్తే చేస్తారు అంతే మైకంలో కనపడదు

  • @mylaprakash5936
    @mylaprakash5936 Рік тому +34

    పెళ్ళయ్యాక భర్త తో కూడా టైట్ బాండింగ్ ఏర్పరుచుకోవాలి అలా ఏర్పరచుకోవడం చేతకాదు అనుకున్నప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండటం ఉత్తమo, ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ ఆడపిల్లలు వారి పరువు తీస్తున్నారు.... భర్త ఒక మాట అంటే పడరు కానీ ఇక్కడ మీడియా లోకి వచ్చి దేశంలో అందరితో మాటలు పడుతున్నారు ....

    • @nandivelugutenali3019
      @nandivelugutenali3019 Рік тому +1

      Yes

    • @basha555
      @basha555 Рік тому +1

      Super chepparu bro, aakkada bharthatho kayastha igo pakkanapedithe ,ekkada enni matalupadede undadu.

  • @neelimaraj9026
    @neelimaraj9026 Рік тому +15

    How Manu people heard akka said “Surprized” but not surprise 😆😆😆

  • @lakshmichakipalli8943
    @lakshmichakipalli8943 Рік тому +6

    చక్కగా పెళ్లిచేసుకున్నావు, హ్యాపీ గా భర్త తో, అత్త మమలతో కలిసి ఉండకుండా

  • @salillatirupathirao5467
    @salillatirupathirao5467 11 місяців тому +18

    తండ్రి సంపాదించిన ఆస్తి తో జలసాలు చేస్తుంది. సిగ్గు లేని మాట్లలు

  • @phaninadella2704
    @phaninadella2704 Рік тому +23

    She gave a life to Manchu Lakshmi 😂

    • @Viiniit
      @Viiniit 11 місяців тому +1

      No. But laxmi is some good like for some social works

  • @pullareddysoreddy7655
    @pullareddysoreddy7655 7 місяців тому

    God bless you talli needairyaniki hands up thankyou

  • @NSS-4right
    @NSS-4right Рік тому +69

    అన్నీ నీకు వెంట్రుక తో సమానం... 🤣🙏

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 11 місяців тому +15

    గోవా ప్రసాదం దొరుకుతోంది పబ్ లో , let's enjoy every day

  • @Ahrs183
    @Ahrs183 Рік тому +24

    అది ఆల్రెడీ బరితెగించింది అది పట్టించుకోదు....దీని కంటే శ్రీరెడ్డి బెటర్.....న పుబిక్ హెయిర్ తో సమానం అంటుంది

  • @ArunKumar-kf4su
    @ArunKumar-kf4su 8 місяців тому +1

    Beautiful people have beautiful world,so no farak

  • @sriram5663
    @sriram5663 Рік тому +10

    She is talking Hindi and English very good to intelligent😂😂😂😂😂😂

  • @pavankumar-dk4fo
    @pavankumar-dk4fo Рік тому +7

    చిరంజీవి గారి ఫ్యామిలీ లో జెంటిల్మన్ ఎవరైనా వున్నారు అంటే... రాంచరణ్ తేజ్ మాత్రమే

  • @ramgopal-ks3xf
    @ramgopal-ks3xf Рік тому +11

    సాక్షి ఒక్క చెత్త చానల్ సిగులేకుండా మల్లి వాళ్లకే ఇంటర్వ్యూలు ఇస్తునారు

  • @Boss-vt5fv
    @Boss-vt5fv 7 місяців тому

    Super... Niharika... Love that attitude ❤

  • @VinodhNaik-x9e
    @VinodhNaik-x9e Рік тому +19

    Niharika:నువ్వు వెళ్లి సంసారం చేసుకో వర్షిణి :నువ్వు వెళ్లి పెళ్లి చేసుకో...😂😂 ఆపండి మీ ఓవర్ యాక్షన్

  • @patanrizwana4665
    @patanrizwana4665 Рік тому +20

    Namartha,upasana , pranati, bramhini, garu graet mother's great women's