ప్రతి రోజు మహా శివుని పాటలు వింటే సకల దరిద్రాలు తొలగిపోతాయి | Siva Sankeerthanalu |

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2024
  • ప్రతి రోజు మహా శివుని పాటలు వింటే సకల దరిద్రాలు తొలగిపోతాయి | Siva Sankeerthanalu | #telugusongs #bhakti #lordshiva #bilwashtakam #shiva
    Subscribe to SPIRITUAL CHANTS : bit.ly/3kFCpFM
    🎧AUDIO CREDITS:
    Song Name : #bilwashtakam
    #Lingashtakam
    #Shivaashtakam
    #Viswanadhshtakam
    #DaridraDahanaStotram
    #NamoDevadhiDevaya
    #OmkaraBindhu
    #SambasadashivaStotram
    #ShivaTadavaStotram
    Album Name : Siva Sankeerthana Vol-1
    Singer : N.Partha Sarathy
    Music : N.Partha Sarathy
    Lyricist : Traditional
    #shivashtakamstotram
    .
    🤝Like & Follow SPIRITUAL CHANTS Other Channels :
    KEERTHANA MUSIC BHAKTI : bit.ly/3rkuXBg
    RK DIGITALS : bit.ly/3rq9F5s
    SPIRITUAL CHANTS : bit.ly/3kFCpFM
    KEERTHANA MUSIC : bit.ly/3kBjxrr
    KEERTHANA MUSIC GOSPEL :bit.ly/2Z5uTve
    🤝Enjoy And Stay Connected With Us🤝
    👉Join Facebook : / spiritualchants1
    👉Join Instagram : / spiritualchants3
    👉Join Twitter : / spiritual_chant
    #SpiritualChants #Spiritual #Chants #Sadhguru #Meditation #Bhakti

КОМЕНТАРІ • 989

  • @bhaktisongstv
    @bhaktisongstv Місяць тому +9

    ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి

  • @talaganaseethapathi5593
    @talaganaseethapathi5593 4 місяці тому +44

    ఓం నమః శివాయః గంగాధరా గౌరీప్రియా చంద్రశేఖరా సత్యం గురించి సంఘర్షణ చేసినప్రతీ వోక్కరికీ పాహిమాం రాక్షమామ్ 🌹🙏🌹

  • @dumpalamurali1590
    @dumpalamurali1590 2 місяці тому +18

    ఈ పాట పాడిన వారికి నా మనస్పూరతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.....❤❤❤❤

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 4 місяці тому +55

    గాత్రం అధ్భుతం !!! ఈ వీడియో మహా ప్రసాదం !!!! ఓం నమః శివాయ !!!!🙏🙏🙏

  • @subramanyamramesh3250
    @subramanyamramesh3250 3 місяці тому +11

    ఓం నమః శివాయ నమః హర హర శంకర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chittibabukottana6541
    @chittibabukottana6541 3 місяці тому +25

    ఈశ్వరా పరమేశ్వరా హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం పాహిమాం 🙏🙏🙏🙏🙏🙏

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 Місяць тому +9

    కాపాడు శివయ్య నీ కృప కటాక్షం మాకు ప్రసాదించు తండ్రి
    నమ శివయ్యా

  • @ashesgaming6973
    @ashesgaming6973 3 місяці тому +21

    లింగాష్టకం
    బ్రహ్మమురారి సురార్చిత లింగం
    నిర్మలభాసిత శోభిత లింగమ్ ।
    జన్మజ దుఃఖ వినాశక లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥
    దేవముని ప్రవరార్చిత లింగం
    కామదహన కరుణాకర లింగమ్ ।
    రావణ దర్ప వినాశన లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥
    సర్వ సుగంధ సులేపిత లింగం
    బుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।
    సిద్ధ సురాసుర వందిత లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥
    కనక మహామణి భూషిత లింగం
    ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।
    దక్షసుయజ్ఞ వినాశన లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥
    కుంకుమ చందన లేపిత లింగం
    పంకజ హార సుశోభిత లింగమ్ ।
    సంచిత పాప వినాశన లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥
    దేవగణార్చిత సేవిత లింగం
    భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ ।
    దినకర కోటి ప్రభాకర లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥
    అష్టదళోపరివేష్టిత లింగం
    సర్వసముద్భవ కారణ లింగమ్ ।
    అష్టదరిద్ర వినాశన లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥
    సురగురు సురవర పూజిత లింగం
    సురవన పుష్ప సదార్చిత లింగమ్ ।
    పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం
    తత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥
    లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
    శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

    • @ashesgaming6973
      @ashesgaming6973 3 місяці тому

      ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ ।
      భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 1 ॥
      గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ ।
      జటాజూట గంగోత్తరంగైర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 2॥
      ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ ।
      అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 3 ॥
      వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్ ।
      గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 4 ॥
      గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్ ।
      పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 5 ॥
      కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానమ్ ।
      బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 6 ॥
      శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ ।
      అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 7 ॥
      హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం।
      శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 8 ॥
      స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ ।
      సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి ॥

    • @ashesgaming6973
      @ashesgaming6973 3 місяці тому

      విశ్వనాథాష్టకంగంగాతరంగరమణీయజటాకలాపం గౌరీనిరంతర విభూషితవామభాగం .నారాయణప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..1..వాచామగోచరమనేకగుణస్వరూపం వాగీశవిష్ణు సురసేవితపాదపీఠం .వామేన విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..
      2..భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం .పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..
      3..శీతాంశుశోభిత కిరీటవిరాజమానం భాలేక్షణానలవిశోషితపంచబాణం .నాగాధిపారచిత భాసురకర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..
      4..పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం దనుజపుంగవపన్నగానాం .దావానలం మరణశోకజరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..
      5..తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం ఆనందకందం అపరాజితం అప్రమేయం .నాగాత్మకం సకలనిష్కలమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..
      6..ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపే మతిం చ సునివార్య మనః సమాధౌ.ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..
      7..రాగాదిదోషరహితం స్వజనానురాగవైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం .మాధుర్యధైర్యసుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ..
      8..వారాణసీపురపతేః స్తవనం శివస్య వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః .విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షం ..
      9..విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివసన్నిధౌ .
      శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ..
      10..ఇతి శ్రీవ్యాసకృతం విశ్వనాథాష్టకం సంపూర్ణం ..

    • @ashesgaming6973
      @ashesgaming6973 3 місяці тому

      దారిద్ర్య దహన శివ స్తోత్రం
      విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
      కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ ।
      కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ
      దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥
      గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ
      కాలాంతకాయ భుజగాధిప కంకణాయ ।
      గంగాధరాయ గజరాజ విమర్ధనాయ
      దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 2 ॥
      భక్తప్రియాయ భవరోగ భయాపహాయ
      ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ ।
      జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ
      దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 3 ॥
      చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ
      ఫాలేక్షణాయ మణికుండల మండితాయ ।
      మంజీరపాదయుగళాయ జటాధరాయ
      దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 4 ॥
      పంచాననాయ ఫణిరాజ విభూషణాయ
      హేమాంకుశాయ భువనత్రయ మండితాయ
      ఆనంద భూమి వరదాయ తమోపయాయ ।
      దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 5 ॥
      భానుప్రియాయ భవసాగర తారణాయ
      కాలాంతకాయ కమలాసన పూజితాయ ।
      నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
      దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 6 ॥
      రామప్రియాయ రఘునాథ వరప్రదాయ
      నాగప్రియాయ నరకార్ణవ తారణాయ ।
      పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ
      దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 7 ॥
      ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
      గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ ।
      మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ
      దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 8 ॥
      వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగ నివారణమ్ ।
      సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాది వర్ధనమ్ ।
      త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గ మవాప్నుయాత్ ॥ 9 ॥
      ॥ ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్యదహన శివస్తోత్రం సంపూర్ణమ్ ॥

  • @user-zk3kz7xb1g
    @user-zk3kz7xb1g 5 місяців тому +29

    Om arunachala shiva om arunachala shiva om arunachala shiva om arunachala shiva om arunachala shiva om arunachala shiva ma nanna ki arogyam Baga kavali swami arunachala shiva ma nanna ki arogyam Baga kavali swami arunachala shiva ma nanna ki arogyam Baga kavali swami arunachala shiva

    • @yadhaganisriramalakshmi880
      @yadhaganisriramalakshmi880 3 місяці тому +1

      తప్పకుండ మీ నాన్నగారి ఆరోగ్యం బాగుపడుతుంది. అందరు సంతోషంగా ఉంటారు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం తప్పక ఉంటుంది. 🙂🙌

    • @raghuroyalplaydesigner3290
      @raghuroyalplaydesigner3290 3 місяці тому

      Shiva Om Om Om Om namah shivaya

  • @schinnaswamy7206
    @schinnaswamy7206 3 місяці тому +20

    హార హార మహాదేవ ఓం నమశ్శివాయ ☘️☘️☘️❤❤☘️☘️🙇🙇

    • @roshammallasanjeevulu2991
      @roshammallasanjeevulu2991 3 місяці тому +1

      ❤😂🎉😢😮😅😊🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤😂❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤😂😂😂❤❤🎉😂😂❤❤😂😂❤❤😂🎉🎉🎉😂🎉😂🎉😂🎉🎉😂🎉😂🎉😂❤❤❤😂🎉❤😂

  • @manjaiahmukka6272
    @manjaiahmukka6272 2 місяці тому +7

    త్రిదళమ్ త్రిగుణాకరమ్ త్రిజన్మపాప సంహారం ఏక బిల్వo శివార్పణమ్🎉🎉🎉🙏🙏🙏🙏🙏

  • @jaggaycheruvusachivalayam1578
    @jaggaycheruvusachivalayam1578 2 місяці тому +2

    ఓమ్ నమః శివాయ

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 4 місяці тому +9

    OmNamadhivaya

  • @bharathsethi7438
    @bharathsethi7438 3 місяці тому +68

    🙏🌺ప్రతి ఒక్క జీవరాశి బాగుండాలి శివయ్య చల్లగా చూడు శివయ్య నీ చూపు ఎప్పుడు మా మీద చల్లగా ఉండాలి శివయ్య అర్ధనారీశ్వర మీ పాదాలకు శతకోటి వందనాలు తండ్రి 🙏🌺🌺🙏🌺🌺🌺🌺🙏🥥🔔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏

  • @user-od9fx4te3w
    @user-od9fx4te3w 4 місяці тому +9

    Hara hara mahadev hara hara mahadev

  • @VAVULAPALLYNEELIMA
    @VAVULAPALLYNEELIMA 6 годин тому +1

    Super song om namo shivaya

  • @thallapallirajalingaiah1296
    @thallapallirajalingaiah1296 3 місяці тому +15

    మహ శివరాత్రి శభాకాంక్షలు హర హర పార్వతి మహాదేవ శంభో శంకరా

    • @kothurukrishnareddy1877
      @kothurukrishnareddy1877 День тому +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @Ravinderbotla123Botlaravinder
    @Ravinderbotla123Botlaravinder 2 місяці тому +4

    ఓం నమ్ శివాయ ఓం నమ శివాయ

  • @jaggaycheruvusachivalayam1578
    @jaggaycheruvusachivalayam1578 4 місяці тому +6

    ఓమ్ నమఃశి వాయ

  • @user-ip2ts6sv8y
    @user-ip2ts6sv8y 5 годин тому +1

    Om,na ah,Shiva ya🙏🙏🙏🙏🙏🙏🙏🎉

  • @venkateswararaokandi1163
    @venkateswararaokandi1163 4 місяці тому +20

    Om Namah Shivaya. Har Har Mahadev. Om Sri Matre Namah.

  • @maniraju503
    @maniraju503 3 місяці тому +10

    Om namah shivaya 🌹🙏om namah shivaya 🌹🙏 om namah shivaya 🌹🙏 om namah shivaya 🌹🙏 om namah shivaya 🌹🙏

  • @GunavatinaiduNaidu
    @GunavatinaiduNaidu Місяць тому +1

    Om Namah Shivaya 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @user-bi9uf7tw8y
    @user-bi9uf7tw8y 3 місяці тому +3

    ఓం నమఃశివాయ....., 🙏
    ఓం నమఃశివాయ....... 🙏🙏
    ఓం నమఃశివాయ......... 🙏🙏🙏

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 4 місяці тому +15

    హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ పార్వతీ పరమేశ్వరా

  • @krishnamurthythondebavi9525
    @krishnamurthythondebavi9525 3 місяці тому +28

    🙏🎉🙏🎉🙏🎉🙏
    స్తోత్రం పఠించడం చాలా బాగుంది. ఈ స్తోత్రాలు పఠించిన వారికి మా ధన్యవాదాలు.
    ఓం నమః శివాయ.
    🙏🎉🙏🎉🙏🎉🙏🎉🙏

    • @LVNSRIDHAR
      @LVNSRIDHAR 2 місяці тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊9

  • @purnachandra6394
    @purnachandra6394 3 години тому

    Om namah shivaya Om namah ❤❤❤❤❤❤❤❤

  • @satyavenig7869
    @satyavenig7869 3 години тому

    Om namah shivaya

  • @reddigopalakrishna3492
    @reddigopalakrishna3492 3 місяці тому +16

    ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🥀🌺🌻🌼🌷🌱🏵️💮🌸💐🪷🪷

  • @rajushiva4631
    @rajushiva4631 4 місяці тому +18

    ఓం శ్రీ శంభోశంకర చంద్రశేఖర పన్నగాభరణ కాశీపార్వతీవిశ్వనాధ కైలాస నిలయ నీలకంఠ మహేశ్వర పార్వతీ పరమేశ్వర పాహిమాం పాహిమాం పాహిమాం నమోనమోనమోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥥🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐🌺🌺🌺💐🌹💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷♥♥♥25♥♥♥1♥♥♥🌷♥2024♥♥💮💮💮💮💮💮💮💮💮🤣

  • @pammimohanbaabu2408
    @pammimohanbaabu2408 Місяць тому +1

    Om namah shivaya namaha 🌹 Om namah shivaya namaha 🌹 Om namah shivaya namaha 🌹🙏🏻🙏🏻🙏🏻💐🏵️🏵️

  • @mahendarmuthyala7541
    @mahendarmuthyala7541 Місяць тому +3

    Om namashivaya e patalu vintu unte e Janma danyam tanmyatnamto Prashant undi om nashivaya 16:51

  • @tellammaheshu697gmal
    @tellammaheshu697gmal 3 місяці тому +11

    హరహర శంభో శంకర.. నమః శివాయ 🙏🙏🙏🙏

  • @balajibalu3089
    @balajibalu3089 3 місяці тому +16

    ఓం నమః శివాయ శివయ్య మమ్మల్ని దీవించు కాపాడు శివయ్య ఆ రోగ్యాలతో బాగుండేలా చూడు స్వామి మా కుటుంబంలో ఉన్న అందరినీ శివయ్య శివయ్య శివయ్య

  • @user-ij1en5ip5p
    @user-ij1en5ip5p Місяць тому +1

    om.namashivaaya

  • @PadakantiAnjaiah-jc8wg
    @PadakantiAnjaiah-jc8wg 5 годин тому

    Om namah shivaya 🙏

  • @chapidiprashanth2171
    @chapidiprashanth2171 4 місяці тому +7

    Om namaha shivaya

  • @ramanajv3431
    @ramanajv3431 4 місяці тому +7

    AUM NAMO SHIVAYA NAMO NARAYANAYA.

  • @srinivaspodicheti6527
    @srinivaspodicheti6527 День тому

    సకల చరాచర. శివుని కి. నీరాజనం

  • @tadepulakshmi513
    @tadepulakshmi513 7 днів тому

    ఓం నమశ్శివాయః అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి🎉 హర హర మహాదేవ శంభో శంకర ఈ పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది🎉

  • @bodamlakshmi7322
    @bodamlakshmi7322 4 місяці тому +6

    Om namah shivaya 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐

  • @BSivakrishna-xm9ne
    @BSivakrishna-xm9ne 4 місяці тому +13

    🙏 ఓం నమఃశివాయ 🙏

  • @chennamsettynarsaiah9812
    @chennamsettynarsaiah9812 3 місяці тому +2

    ఓం నమః శివాయ

  • @SuramKamakshamma
    @SuramKamakshamma 2 години тому

    Venkaytesswaradwamipaptalu,

  • @maddusvasarao665
    @maddusvasarao665 3 місяці тому +7

    ఈ శివుని పాటలు వింటుంటే మనస్సు ప్రశాంతంగా వుంటుంది

  • @elikattesambaiah753
    @elikattesambaiah753 4 місяці тому +6

    Om nama sivaya ❤

  • @veeraswamylingala6381
    @veeraswamylingala6381 3 місяці тому +2

    Omsainadaya namaha,,,

  • @SamaYellamaiah
    @SamaYellamaiah 4 місяці тому +7

    Om namah Shivay

  • @pydikonda4076
    @pydikonda4076 4 місяці тому +5

    Siva namm paramapa vitram omnh sivaya

  • @manjaiahmukka6272
    @manjaiahmukka6272 Місяць тому +1

    దారిద్ర్య దు:ఖదహనాయ నమశ్శివాయ 🎉🎉🎉🎉🎉

  • @shankerpathri3026
    @shankerpathri3026 Місяць тому +1

    ఓం నమఃశివాయ 🌹💐 హర హర మహాదేవ శంభో శంకర 🌹💐

  • @rajusadu8319
    @rajusadu8319 3 місяці тому +7

    Om Namahshivayaaa

  • @HarinathGai-wh5xk
    @HarinathGai-wh5xk 4 місяці тому +5

    Om నమః శివాయ

  • @eswarnavida6036
    @eswarnavida6036 2 місяці тому +2

    Andru bagundali Om namasivaya🙏

  • @vaddiveerababu1752
    @vaddiveerababu1752 3 місяці тому +1

    త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
    త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
    త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
    తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం
    కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
    కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం
    కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
    ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం
    ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
    నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం
    రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
    తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం
    అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
    కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం
    ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
    భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం
    సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
    యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం
    దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
    కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం
    బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
    అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
    సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
    అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం
    అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
    అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం
    బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
    శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం

  • @VenkatramPotikuchi
    @VenkatramPotikuchi 4 місяці тому +6

    Om Namah Sivaya.

  • @user-vd7qy3qq6r
    @user-vd7qy3qq6r 4 місяці тому +4

    ఓం నమశ్శివాయ

  • @thallapallirajalingaiah1296
    @thallapallirajalingaiah1296 3 місяці тому +24

    ప్రతి ప్రాణి బాగుండాలి జీవ కొటి ప్రాణి బాగుండాలి తండ్రీ అందులో నేను ఉండాలి తండ్రీ నీకు శత కోటి వందనాలు

  • @rameshthumma477
    @rameshthumma477 4 місяці тому +5

    Om Namah shivay Swami 🙏🌅👏🌷

  • @momulakrishna
    @momulakrishna Місяць тому +1

    Om namo baghavate rudraya

  • @suryamadep7035
    @suryamadep7035 2 місяці тому +1

    Om namah shivaya nama:
    Om namah shivaya namah.

  • @rajannabeddala9285
    @rajannabeddala9285 4 місяці тому +5

    Om namah shivay Sri Raja rajeshwara Swami vemulavada 🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔

  • @VENKATASIVARAMAPRASADGRANDHE
    @VENKATASIVARAMAPRASADGRANDHE 4 місяці тому +4

    Om nama sivaya.

  • @kammireddychalimamidi8357
    @kammireddychalimamidi8357 2 місяці тому +1

    Òhm Namah Sivaya sivayanamaha Harahara Mahadeva sambho Sankaraya Gowri Sankaraya Namaha jai sreeram jai hanuman namo namaha

  • @vijaykumar-gg2vt
    @vijaykumar-gg2vt 2 місяці тому +1

    ఓమ్ నమహ శివయ్య 🙏🙏🙏

  • @yagavukkem4424
    @yagavukkem4424 2 місяці тому +4

    Om namahshivaya

  • @user-fs6zx8vx4v
    @user-fs6zx8vx4v 4 місяці тому +4

    Oom shivaya namaha

  • @vaddiveerababu1752
    @vaddiveerababu1752 3 місяці тому +2

    గంగా తరంగ రమణీయ జటా కలాపం
    గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
    నారాయణ ప్రియమనంగ మదాపహారం
    వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 1 ||
    వాచామగోచరమనేక గుణ స్వరూపం
    వాగీశ విష్ణు సుర సేవిత పాద పద్మం
    వామేణ విగ్రహ వరేన కలత్రవంతం
    వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 2 ||
    భూతాదిపం భుజగ భూషణ భూషితాంగం
    వ్యాఘ్రాంజినాం బరధరం, జటిలం, త్రినేత్రం
    పాశాంకుశాభయ వరప్రద శూలపాణిం
    వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 3 ||
    సీతాంశు శోభిత కిరీట విరాజమానం
    బాలేక్షణాతల విశోషిత పంచబాణం
    నాగాధిపా రచిత బాసుర కర్ణ పూరం
    వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 4 ||
    పంచాననం దురిత మత్త మతంగజానాం
    నాగాంతకం ధనుజ పుంగవ పన్నాగానాం
    దావానలం మరణ శోక జరాటవీనాం
    వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 5 ||
    తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం
    ఆనంద కందమపరాజిత మప్రమేయం
    నాగాత్మకం సకల నిష్కళమాత్మ రూపం
    వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 6 ||
    ఆశాం విహాయ పరిహృత్య పరశ్య నిందాం
    పాపే రథిం చ సునివార్య మనస్సమాధౌ
    ఆధాయ హృత్-కమల మధ్య గతం పరేశం
    వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 7 ||
    రాగాధి దోష రహితం స్వజనానురాగం
    వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం
    మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం
    వారాణసీ పురపతిం భజ విశ్వనాధమ్ || 8 ||
    వారాణసీ పుర పతే స్థవనం శివస్య
    వ్యాఖ్యాతమ్ అష్టకమిదం పఠతే మనుష్య
    విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం
    సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షమ్ ||
    విశ్వనాధాష్టకమిదం పుణ్యం యః పఠేః శివ సన్నిధౌ

  • @laxmanrongala7205
    @laxmanrongala7205 3 місяці тому +2

    ఓం నమహ శివాయ

  • @lakshmi42vlogs
    @lakshmi42vlogs 4 місяці тому +9

    Hara Hara Mahadeva....om namah shivaya🚩

  • @potrusrinivasrao1147
    @potrusrinivasrao1147 4 місяці тому +4

    Om namaha

  • @user-lx7rw8ei7d
    @user-lx7rw8ei7d 2 місяці тому +1

    🙏🙏🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @thallapallirajalingaiah1296
    @thallapallirajalingaiah1296 2 місяці тому +1

    ఓం అర్థ నారేశ్వరా తండ్రీ శత కోటి వందనాలు జీవకోటి ని చల్ల గ చూడు తండ్రీ

  • @nanibabunarukula8164
    @nanibabunarukula8164 4 місяці тому +3

    Ome namaha sivaya

  • @anasuriraj
    @anasuriraj 3 місяці тому +9

    ఓం నమః శివాయ🙏🙏

  • @cheekotichandana5151
    @cheekotichandana5151 3 місяці тому +7

    Hara hara mahadev 🎉

  • @swapnathatikonda8755
    @swapnathatikonda8755 4 місяці тому +9

    ఓం నమః శివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bandisangasuperbandisangas5411
    @bandisangasuperbandisangas5411 14 днів тому

    Om Namashivaya hara hara mahadheva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @imixtv6609
    @imixtv6609 7 днів тому

    ఓం నమః శివయ్య ఓం నమః శివయ్య

  • @user-nt7oi4nj4d
    @user-nt7oi4nj4d 3 місяці тому +8

    Omnamashivaya

  • @srinivasracharla8421
    @srinivasracharla8421 4 місяці тому +4

    Om,namahshivaya🙏🙏

  • @user-ct8qn9gv5i
    @user-ct8qn9gv5i 3 місяці тому +2

    Oom namahshivay ❤❤❤❤🎉

  • @sobharani4021
    @sobharani4021 4 місяці тому +2

    Om namha shivaya

  • @pandurangamguduru9782
    @pandurangamguduru9782 4 місяці тому +9

    Om namashivaya

  • @alltsayurvedamchannel9902
    @alltsayurvedamchannel9902 4 місяці тому +8

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏

  • @raghugoud9767
    @raghugoud9767 4 місяці тому +2

    Om namah shivay

  • @mohanmurali4834
    @mohanmurali4834 2 місяці тому +1

    Sarvejana sukhinobhavantu. Swamy

  • @gayathridurga1112
    @gayathridurga1112 4 місяці тому +4

    Om Namah Shivaaya 🙏😍

  • @subhashinikatta7467
    @subhashinikatta7467 2 місяці тому +1

    Naku daridralu anni tolafipoyela chudu shiva🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-vw1uh4wj1q
    @user-vw1uh4wj1q 2 місяці тому +2

    🙏🙏🌹🌹❤️

  • @pavan7676
    @pavan7676 3 місяці тому +3

    Om Namah Shivaya

  • @korrapatishashikala4951
    @korrapatishashikala4951 3 місяці тому +12

    ఓం నమః శివాయ 🙏🙏

  • @akulalahari2793
    @akulalahari2793 3 місяці тому +2

    Hara hara mahadev sheboshankara 🙏🙏🙏🙏🙏

  • @sonusrinivas438
    @sonusrinivas438 4 місяці тому +13

    ఓం నమో శివాయ నమః శివాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-zs9ck1qb8s
    @user-zs9ck1qb8s 4 місяці тому +4

    🙏 Om namah shivaya 🙏

  • @sucharithaorugonda5010
    @sucharithaorugonda5010 2 місяці тому +1

    Om namah shivaya 🙏🙏🙏🙏

  • @rajasekhar9040
    @rajasekhar9040 3 місяці тому +3

    Om namah shivaayaa

  • @kooraharichander5088
    @kooraharichander5088 2 місяці тому +3

    Om arunachaleshwaraya namoo n a moo ha aa a

  • @user-ve7to6hb6k
    @user-ve7to6hb6k 3 місяці тому +3

    Hara Hara Mahadeva shambo Shankara Parvati parmeshwara

  • @user-bd8iq4ly6c
    @user-bd8iq4ly6c 3 місяці тому +2

    Omnamashiva vandematram