ప్రముఖ రచయితలు"శ్రీ అవసరాల రామకృష్ణారావుగారు",శ్రీ "బలివాడ కాంతారావు" గారికి నచ్చి వారెంతో మెచ్చినకథ

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 23

  • @nageshbabudwibhashyam4924
    @nageshbabudwibhashyam4924 3 місяці тому +3

    మానసిక జీవన సౌందర్యానికి కిటికీ ఎంత అవసరమో చాలా అద్భుతంగా చెప్పారు అన్నయ్యగారు. మీరు మనసుకు హత్తుకు పోయేలా వినిపించారు లక్ష్మి గారూ!💐💐

  • @syamsundarkanuru4388
    @syamsundarkanuru4388 3 місяці тому +1

    * కిటికీ * కథను గతం లో చదివాను.. మీరు అద్భుతంగా వినిపించడం వలన మరింత బావుంది... ప్రత్యేక అభినందనలు... మా అభిమాన రచయిత రాజేశ్వరావు గారికి శత సహస్ర వందనాలు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kameswarigudimetla4846
    @kameswarigudimetla4846 3 місяці тому +1

    కథ చాలా బాగుంది. తియ్యని, మృదుమధుర మైన కంఠధ్వని తో భర్త స్వేఛ్చను హరించే భార్యగురించి చాలా బాగా చెప్పారు రచయిత.
    మీరు కూడా చాలా బాగా చదివారు.

  • @shakunthala9399
    @shakunthala9399 3 місяці тому

    చాలా బాగుంది కథ థాంక్స్ అండి లక్ష్మి గారు 👌🌹🙏

  • @dr.devulapallipadmaja4313
    @dr.devulapallipadmaja4313 3 місяці тому +1

    కిటికీ రచన, మీరు శ్రావ్యంగా వినిపించడం రెండూ అద్భుతమైనవి. ద్విభాష్యం గురువుగారి రచన, మీరు చదవడం రెంటికీ శుభాభినందనలు

  • @aithalsujatha
    @aithalsujatha 3 місяці тому +1

    Thats very true! for me also any rooms without windows, I feel Claustrophobic and even while commuting, i would like to have some view in the front or sides😁💪
    Full of emotional story👍

  • @ranirajahamsa2892
    @ranirajahamsa2892 3 місяці тому

    Superb

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 3 місяці тому +1

    సూపర్ సూపర్ సూపర్.. ఎంత మంచి కథను వినిపించారు లక్ష్మీ గారు....

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 3 місяці тому

    Bagundi

  • @karambiamvenu
    @karambiamvenu 3 місяці тому

    అద్భుత!

  • @bharu1990Kunchupa-yc5dv
    @bharu1990Kunchupa-yc5dv 3 місяці тому +1

    Mam I ❤ur story narration 🎉

  • @premalathadevi5524
    @premalathadevi5524 3 місяці тому

    Story bagundhi andi Laxmi garu. Nice 😊

  • @chethanmary
    @chethanmary 3 місяці тому

    Excellent Amma mee selection mañana jeveta veluvau telepedegavunde Amma naakanta chennavaru kanuka challaga padekalalu undamaged devesthunnanu mee ammagarela

  • @genevision...fornewindia176
    @genevision...fornewindia176 3 місяці тому +1

    కిటికీ కథ చాలా చాలా బావుంది భావవ్యక్తీకరణ కూడా బావుంది. ..కిటికీ లేకుండా గదులా...ఆక్సిజన్ లేకుండా మానవ మనుగడ...??????? Out Let ...

  • @learnersplatform8979
    @learnersplatform8979 3 місяці тому +1

    నిజమే మానవ మనుగడకు అమ్మ తర్వాత మరో అమ్మ ప్రకృతే

  • @shivalingammashivama
    @shivalingammashivama 3 місяці тому

    🌹🌹❤

  • @meenakshisrinivas366
    @meenakshisrinivas366 3 місяці тому +1

    నిజమే, ఏ. సి గదుల్లో కూర్చున్న మనం ప్రకృతికి దూరమై, ఎడారి బ్రతుకులు బ్రతుకుతున్నాం. గురువుగారి రచన, మీ కథనం రెండూ అమోఘం... అభినందనలు 🌹🌹

  • @udayapidapartip8145
    @udayapidapartip8145 3 місяці тому

    Naaku kitiki musi vunte peeka evaro nokkku tunna feeling vastundi. Kitikilu veyyaneeyanu

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 3 місяці тому

    క్రికెట్ కొండెక్కింది, జీవితం కిటికీ లేని మెంటల్ హాస్పిటల్ గది తరహాలో బందీ అయ్యింది
    ఆస్థి గల భార్య ప్రేమలో భర్త స్వతంత్రత, వ్యక్తిత్వం, ప్రకృతి ఆరాధన కనుమరుగైపోయాయి
    కానీ, ఇంత కఠిన జీవితాన్ని వింటున్నంతసేపూ హాస్యాన్ని ఓలలాడించిన ద్విభాష్యం రాజేశ్వరరావు గారి చమత్కృతికి వందనాలు
    చివరిలో తండ్రి కోరికని కిటికీ గది దగ్గరే ఆపేశారు, ప్రక్క గదిలో ఫ్రెండ్ ను పైకి పంపించేశారు .... నన్నూ అలాగే పంపించేస్తారనిపిస్తారేమోనని ఉగ్గబట్టుకొని విన్నాను
    తనని మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేసి కొడుకుతో కలిసి జీవించే ఆనందాన్ని దూరం చేశారనే ఆవేదనని పలికిస్తారని, కథని బాధాకరంగా ముగిస్తారని భయపడ్డాను
    నా ఉద్దేశ్యం ( రచయిత ఉద్దేశ్యం కూడా అదే అని నా భావం ) హాస్య కథ అనే
    43 ఏళ్ళ క్రితం కథ మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత కూడా పునర్ముద్రణ అయ్యిందంటే ఎంతటి ప్రభావవంతమైనదో కదా
    రచయిత గారికి 🙏
    కథా ఎంపిక చేసిన మీకు 🎉

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  3 місяці тому

      మీ చక్కటి సమీక్షకు ధన్యవాదాలు 🙏

  • @ramabhyravajhula3274
    @ramabhyravajhula3274 3 місяці тому

    Hi andi ,vintunnaa

  • @chethanmary
    @chethanmary 3 місяці тому

    Chala manche story

  • @pvbsrmurty6670
    @pvbsrmurty6670 3 місяці тому

    కథచదివేతీరూఆకట్టుకుంది.