'ఆటవిక' ప్రదేశ్! | YSRCP | Nellore RTC Driver | Jagan Govt | Shiva Explained | Maro Netram |TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2023
  • 'ఆటవిక' ప్రదేశ్! | YSRCP | Nellore RTC Driver | Jagan Govt | Shiva Explained | Maro Netram |TV5 News
    #YSRCP #APSRTC #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 290

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 7 місяців тому +55

    సైకో ప్రభుత్వం పోవాలి ప్రజలందరికీ మంచి చేసే ప్రభుత్వం రావాలి

  • @tadalasatyanarayanarao6367
    @tadalasatyanarayanarao6367 7 місяців тому +72

    న్యాయ మూర్తులు అవినీతి పరులైతే ఇలాగే వుంటాది

  • @avsuresh9798
    @avsuresh9798 7 місяців тому +104

    మళ్ళీ జగన్ గెలిస్తే నిజంగానే అరాచక పాలన నడుస్తుంది.

    • @user-rp5vq2mv7e
      @user-rp5vq2mv7e 7 місяців тому +4

      ఇప్పుడైతే నడవట్లేదా

  • @mr.attitude..
    @mr.attitude.. 7 місяців тому +67

    చంద్రబాబు గారు ప్రభుత్వ ఉద్యోగులను కంట్టికి రెప్పల చూసుకున్నాడు , ఇప్పుడు అర్దం అయింది ఒక్కొడికి ఆయన విలువ , ఇప్పుడు ఆ డ్రైవర్ మీద sc st కేస్ పెడతారు చూడండి,

    • @NagaBhushanam-pt2ty
      @NagaBhushanam-pt2ty 7 місяців тому

      బొక్క చూసాడు.

    • @mr.attitude..
      @mr.attitude.. 7 місяців тому

      @@NagaBhushanam-pt2ty ఇప్పుడు టైం కి జీతాలు వేయండి రా వైసీపీ కుక్కలు ముందు..😂

    • @rajeshkkuun
      @rajeshkkuun 7 місяців тому

      Chala Baga chusukunnadu ladi MRO ni juttupattukoni kottina kuda m analedu MLA ni chala Baga chusukunnadu govt employees ni

    • @mr.attitude..
      @mr.attitude.. 7 місяців тому

      @@rajeshkkuun ఇప్పుడు ప్రభుత్వ అధికారులు బార్ ల ముందు కాపల ఉంటే బావుందా, పిచ్చా పూకా

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 7 місяців тому

      ​@@NagaBhushanam-pt2tyఅవును లంగా పైకి లేపి మీ అమ్మ బొక్క చూశాడు😂😂

  • @krishnak7
    @krishnak7 7 місяців тому +52

    మొత్తం వైసీపీ బ్యాచ్ నే ఉంది శివారెడ్డి, మల్లి, విల్సన్‌, కిరణ్‌, సుధీర్‌లతో కలిపి 14 మంది.

    • @RAVIKUMAR-xm8gh
      @RAVIKUMAR-xm8gh 7 місяців тому

      వీళ్ళ ప్రవర్తన ఎలా వుందంటే డ్రగ్స్ తీసుకున్నవారు ప్రవర్తించి నట్లు వుంది , పోలీసు వారు ఈ విషయం లో న్యాయంగా తగు చర్యలు teesukoka పోతే ఆ వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది !!!!

  • @sambashivagorle9081
    @sambashivagorle9081 7 місяців тому +50

    డీజీపీ గారికి ఇవన్నీ కనిపించలేదా అసలు పోలీసులు ఉన్నారా

    • @lets5716
      @lets5716 7 місяців тому +2

      లేరు.. Unna lenatte.. Teliyada

    • @tejaone9525
      @tejaone9525 7 місяців тому +3

      Inka unnaru anipisthunda bro neeku

  • @ramesh7608
    @ramesh7608 7 місяців тому +31

    న్యాయమూర్తులు అవినీతి పరులు అయిపోయారు...
    రాజ్యాగం బలహీన పడిపోయింది....

  • @sambashivagorle9081
    @sambashivagorle9081 7 місяців тому +37

    సార్ శివ గారు ఆర్టీసీ డ్రైవర్ తప్పు అని మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు పెట్టొచ్చేమో కొంచెం మీలాంటి మీడియా సోదరులు అందరూ డ్రైవర్ గారికి అండగా ఉండాలి 🙏🙏🙏

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 7 місяців тому

      వాళ్లు ఆ పని చేస్తే మరి నువ్వేం పీకుతావ్ రా సాంబిగా?

    • @RamamaniGV-mo1rx
      @RamamaniGV-mo1rx 7 місяців тому

      ఇదంతా జగన్ cheyistunnadu prajalani bhayapettadam. Iraqi Saddam పరిపాలన sagistunnappudu prajalani bhayapetti కొట్టడం champadam chesevadu chivariki yemayyadu జగన్ కూడా anthe.

  • @lets5716
    @lets5716 7 місяців тому +50

    జాలి పొందటానికి kuda AP ప్రజలు అర్హత కోల్పోయారు.... AP development kosam anthaga thapinchina CBN garini 2019 lo odinchinanduku... అనుభవిస్తున్నారు..

  • @user-js1gk2zo4t
    @user-js1gk2zo4t 7 місяців тому +10

    Rtc కార్మికులు దద్దమ్మల ఇప్పుడు వొకరు రేపు మరొకరు
    మరీ..... కావాలి ప్రజలు సినిమా చూసేలా ప్రేక్షకపాత్ర పోషించారు. ఇది న్యాయం గా ఉందా. ఆలోచించండి.

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 7 місяців тому +27

    శివగారు, ఈ వీడియో చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది... ఒక ప్రభుత్వ ఉద్యోగిపై అంత దారుణం ,అమానవీయంగా దాడిచెయ్యడం చూస్తుంటే ,మనం తీవ్రవాద, నియంతృత్వ ప్రభుత్వంలో ఉన్నామా అనిపిస్తుంది...ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలి....

    • @lets5716
      @lets5716 7 місяців тому +1

      ఇంక driver garini mental hospital ki pampinchaledu.... Nayam

  • @indian4134
    @indian4134 7 місяців тому +10

    టీవీ లు ఇలాంటి చిన్న చిన్న వాటికి పట్టించుకోకండి కారణం హత్య చేసే బయట తిరుగుతూ ఉన్నరు మన నాయకులు...

  • @premalathap1325
    @premalathap1325 7 місяців тому +50

    This is Jagans and Modis rule.
    Think and vote.

    • @parupudiphanindra3126
      @parupudiphanindra3126 7 місяців тому

      Abbo. Tasildar vanajakshini chintamaneni attack chedinappudu ekkadaki poyaru. Appudu mediating CBN kada chintamaneni punish vheyakinda

    • @tejaone9525
      @tejaone9525 7 місяців тому

      Ilantivi vanda unnayi e govt lo okka case ledu and btw chintamaneni paina case padindi and two years vanajakshi ni bribe teesukunte arrest chesaru ade telidu neeku (vanajakshi is asked bribe anduke kopam ochi kottadu)

    • @HARISH2153
      @HARISH2153 7 місяців тому

      ​@@parupudiphanindra3126 paytm batch ప్రతి ప్రభుత్వంలో అక్కడక్కడా కొన్ని జరుగుతాయి ఈ ప్రభుత్వంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట ఎన్నో జరుగుతోంది కదా
      వనజాక్ష విషయంలో డ్వాక్రా మహిళలకు ఆమెకు జరిగిన గొడవ దానిని చింతామనేని మీద ఆరోపణలు చేశారు

  • @dappuraju6236
    @dappuraju6236 7 місяців тому +44

    ఆటవిక ప్రదేశ్ బస్ డ్రైవర్ అనే కాదు ఈ వైసీపీ తోడేళ్లు గుంపు ఎవర్ని విడిచి పెట్టదు మళ్ళీ సీఎం అయితే ఎటో పరిపోవడమే గత్యంతరం లేదు

    • @Jaishreeram-268
      @Jaishreeram-268 7 місяців тому +2

      ఈ సారి వైసీపీ గెలిస్తే కత్తులు పట్టుకొని రోడ్డుపైన తిరుగుతారు

  • @faanikkumar1834
    @faanikkumar1834 7 місяців тому +40

    HIGH court sleeping
    Human rights sleeping
    PUBLIC sleeping

  • @yugas6668
    @yugas6668 7 місяців тому +24

    ధృతరాష్ట్ర మోడీ వున్నంత కాలం అజ్ఞాతంలో చంద్రబాబు వున్నంత కాలం దుర్యోధనుడు ఇలాగే పరిపాలిస్తాడు.

  • @maheswaridevi9275
    @maheswaridevi9275 7 місяців тому +9

    AP లో రౌడీ రాజ్యం నడుస్తోంది, నిజాయితికి రోజులు లేవు , న్యాయ స్థానాలలో కూడా న్యాయం కరువు అయింది 😢😢😢

  • @kvsraju4578
    @kvsraju4578 7 місяців тому +16

    యథారాజా తథా అనుచరా
    నాయకుడు ఎలా ఉంటాడో అనుచరులు అలాగే ఉంటారు.ఆంధ్రప్రదేశ్ లో లా & ఆర్డర్ ఎలా ఉందో అని కేంద్రం పట్టించుకోనవసరంలేదా?

  • @heprabhu3444
    @heprabhu3444 7 місяців тому +50

    మాజీ ముఖ్యమంత్రి, ప్రపంచంలోనే అత్యంత ఆదరణీయుడి విషయంలోనే న్యాయాన్ని అన్ని వైపులా బంధిస్తున్నారంటే ఇంక మాట్లాడడానికి ఏమీలేదు.

  • @therthalaraveesarma5833
    @therthalaraveesarma5833 7 місяців тому +9

    ఇప్పుడు ఇది జగనాంద్ర ప్రదేశ్ .

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 7 місяців тому +7

    జగన్ మళ్లీ సీఎం అయితే ఏపీ మొత్తం ఖాళీ అవుతుంది

    • @lets5716
      @lets5716 7 місяців тому +1

      ఎక్కడకి povalayya??? ఇక్కడే chastam

  • @thannirusambaiah6019
    @thannirusambaiah6019 7 місяців тому +13

    Super bro ❤❤❤

  • @rayuduc9726
    @rayuduc9726 7 місяців тому +9

    Corect ga cheparu sir

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 7 місяців тому +3

    Driver గారి మీద ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసి ఉంటారు.

  • @kgnkhaja6582
    @kgnkhaja6582 7 місяців тому +17

    AP Pablic kharama 🙏

  • @singarakondachebtolu1395
    @singarakondachebtolu1395 7 місяців тому +9

    కాళ్లతో తన్నారు. తిరిగి ఎదురు case లు పెడుతున్నారు.

  • @ksubrahmanyam8940
    @ksubrahmanyam8940 7 місяців тому +19

    Jai CHANDRA BABU Jai TDP

  • @nrnarayana3278
    @nrnarayana3278 7 місяців тому +8

    Correct Aatavika Pradesh only no law and order

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 7 місяців тому +11

    ఆటవిక ప్రదేశ్..... పేరు బలే పెట్టావయ్య శివయ్య

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn 7 місяців тому +3

    దుష్ట పరిపాలన ఉన్నంత కాలం ఇలానే ఉంటుంది బాబు

  • @venkatachalapathi5174
    @venkatachalapathi5174 7 місяців тому +2

    Corect ga cheparu brother

  • @chakravarthymannem4844
    @chakravarthymannem4844 7 місяців тому +3

    మోటారు కార్మికులు ముందుకు వచ్చి పోరాడాలి

  • @premalathap1325
    @premalathap1325 7 місяців тому +29

    Innocent and world famous CBN is behind bar because Modi cannot see APs development.

  • @satishpatibandla4999
    @satishpatibandla4999 7 місяців тому +3

    సార్! చాలా బాగా వివరంగా చెప్పారు. వాళ్ళు రౌడీలు.కోపం వచ్చింది తన్నారు. నేను అత్యంత సామాన్యడుని. లోపల మనసులో రగులుకుపోతోంది. నాలాంటి వాళ్ళు చాలా మంది వున్నారు. నరుక్కంటూ వెడతాం..అలాంటి రౌడీలని.

  • @nrnarayana3278
    @nrnarayana3278 7 місяців тому +3

    Police stations close cheseyandi

  • @bejawadaveerapavankumar6534
    @bejawadaveerapavankumar6534 7 місяців тому +2

    ఎందుకైనా మంచిది కొద్దిగా జాగ్రత్తగా ఉండు అన్న

  • @Jaishreeram-268
    @Jaishreeram-268 7 місяців тому +5

    బాదితులను , అమాయకులనే కదా లోపల తోసేది.బాధపెట్టే వాళ్లకు మాత్రం పోలీస్ స్టేషన్లో స్వాగతాలు, రాచ మర్యాదలు. వాళ్ళ వెనకాల గొడుగు పట్టుకొని తిరగడాలు

  • @parimimurali6352
    @parimimurali6352 7 місяців тому +4

    ఆర్టీసీ బస్సు డ్రైవర్ గారికి నా విజ్ఞప్తి అండి మీకు సోషల్ మీడియా సపోర్ట్ ఉన్నదనో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సపోర్ట్ ఉన్నదని దయచేసి వైయస్సార్ పార్టీ వాళ్లని విమర్శించవద్దు జరిగిందేదో జరిగింది డాక్టర్ సుధాకర్ గారిని పరిస్థితి చూశారు కదా ఆరు నెలలు సైలెంట్ గా ఉండండి ఇదివరకు ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయస్థానాలు ఉన్నాయి కదా ??పోలీసులు ఉన్నారు కదా అని నమ్మకం ఉండేది ఇప్పుడు అది కూడా లేదు 🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @raghunandampathi538
    @raghunandampathi538 7 місяців тому +8

    Which constitution is rulling AP Modiji and HM national should Answer

  • @sandeep4285
    @sandeep4285 7 місяців тому +12

    Apasrtc employees andaru kalisi jagan di kudavandi😂😂😂😂😂😂

    • @raviduggineni5836
      @raviduggineni5836 7 місяців тому

      👌👌👌👌👌

    • @karthikcv3
      @karthikcv3 7 місяців тому

      All ready police & lawyer s ma jagan mada kudusthunaru,epudu apsrtc driver's mada kudusthunarua super ap government employees

  • @raveendhravarma218
    @raveendhravarma218 7 місяців тому

    ఒక్కప్పుడు ఈ లాంటి సన్నివేశాలు సినిమా లో మాత్రమే చూసేవాళ్ళం

  • @rockleeem9190
    @rockleeem9190 7 місяців тому +2

    ✌️ Jai ✌️ TDP ✌️ jai ✌️ babu ✌️ jai ✌️ lokesh ✌️ Jai Shiva garu

  • @chpurnachandra876
    @chpurnachandra876 7 місяців тому +2

    Jaago Andhra Pradesh peoples Jaago.... 2024😮

  • @kiranmarni417
    @kiranmarni417 7 місяців тому +1

    Correct ...apt ga petaru
    'ఆటవిక' ప్రదేశ్!

  • @balakrishnabalu3726
    @balakrishnabalu3726 7 місяців тому +1

    సూపర్ సార్ మీరు

  • @thannirusambaiah6019
    @thannirusambaiah6019 7 місяців тому +7

    S bro

  • @profchandramouliv.5523
    @profchandramouliv.5523 7 місяців тому +15

    It is high time that there shall be a Constitutional Amendment favouring the creation of an Independent National Police Commission Headed by the senior most IPS Officer chosen on the similar lines like the Chief of the CBI to maintain Law and Order directly under the PM of India. The Police force should be highly professionalized.

  • @kollurivijaykanth3933
    @kollurivijaykanth3933 7 місяців тому +1

    Jai CBN jai pspk jai mahasena and Jai rrr 👍👍👍

  • @mundranageswararao9330
    @mundranageswararao9330 7 місяців тому +17

    Culprits will not be Arrested
    They will be awarded and honoured.
    Jagan will give gifts for their talent.
    Police will send the culprits to far away places.
    No law
    No constitution.

  • @m.venkataramana6835
    @m.venkataramana6835 7 місяців тому +1

    Super super 👍

  • @skshareef8336
    @skshareef8336 7 місяців тому +1

    ఇంకా ఎన్నాళ్ళు భరించాలి, ఈ అరాచక అహంకార ,దౌర్జన్యం పాలన..ap లో ప్రజాస్వామ్యాన్ని తొక్కి పడేసి,గుండాల రౌడీల పాలన ,జరుగుతుంది..ఇకనైనా ప్రజలు మెలుకోవాలి..ఇదే పాలన ఉంటే రేపటికి సామాన్య ప్రజలకు న్యాయం ,ఉండదు..మనం బతకటం కష్టం.. ఇలాంటి గుండాల పరిపాలనలో...😢😢😢

  • @user-lw1qb8tb1z
    @user-lw1qb8tb1z 7 місяців тому +1

    Sir. First. Jagan. Gadi ki. Encounter. Chellyali. Next. AP. Development.

  • @bhaskar6529
    @bhaskar6529 7 місяців тому +1

    నియంత పాలన రాష్ట్రం లోని నాయకులు బరితెగించిన న్నారు

  • @user-oi2sn6qv9s
    @user-oi2sn6qv9s 7 місяців тому +1

    Supper good tv 5 news❤🎉

  • @gunjahepsiba3802
    @gunjahepsiba3802 7 місяців тому +2

    అరెస్ట్ చేశారు

  • @tigermahi1325
    @tigermahi1325 7 місяців тому +4

    JAGANANNA RAJYAM

  • @gubbalaranganayakulu5215
    @gubbalaranganayakulu5215 7 місяців тому

    చెల చేల దర్ణం అలాటి దుర్మార్గులు భూమి పైన వుండకూడదు

  • @syedbaji
    @syedbaji 7 місяців тому +1

    సైకో ప్రభుత్వంలో అంతకంటే
    ఏం ఆశిస్తారు ప్రజలు

  • @madhubabu7498
    @madhubabu7498 7 місяців тому +3

    బస్సులో, అంతమంది, ఉన్నారు, వాన్ని, సావ గొట్టకా 🙄🙄🙄🙄🙄

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 7 місяців тому +2

    Jagan Mohan Reddy making AP as wild AP

  • @chpurnachandra876
    @chpurnachandra876 7 місяців тому +2

    Shiva garu.... Please show

  • @kollurivijaykanth3933
    @kollurivijaykanth3933 7 місяців тому +1

    Thuglak CM 😮

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv 7 місяців тому +1

    Jagan gaaruu inni duraagatgaalu jaruguthunte meeru chusthu elaa uurukuntunnaru

  • @nnagababu9930
    @nnagababu9930 7 місяців тому

    Suparr sarr. TDP JI

  • @parimimurali6352
    @parimimurali6352 7 місяців тому

    Jai CBN

  • @vamsimahi6526
    @vamsimahi6526 7 місяців тому +1

    Anna ni language same
    Pawan Kalyan garu laa undhi

  • @bathaladevaiah5583
    @bathaladevaiah5583 6 місяців тому +1

    Anna,nennuSamnudanuArayakaruneyabbaValuApattyvallotelusaAkkaM,LA,PotluChduraGadifha

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 7 місяців тому

    ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మంచి బహుమానం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఊరుకోక పదిమంది సైకోలు తయారుచేసి వదిలిపెట్టి చోద్యం చూస్తున్నాడు సంతోష పడుతున్నాడు ముసి ముసి నవ్వు నవ్వుకుంటున్నాడు

  • @godavarisurya939
    @godavarisurya939 7 місяців тому

    దీనికి పరిష్కారం హార్న్ కొట్టకుండా బైక్ అతి దగ్గరగా వచ్చి సడెన్ బ్రేక్ వేయవలసింది,అప్పుడే వాళ్ళ నోటి నుండి హార్న్ కొడితే నాకు వినపడి ప్రక్కకు పెడతాను కదా!అనేవాడు.చాలా మంది డ్రైవర్స్,కండక్టర్ లు స్ట్రిక్ట్ గానే ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు కదా!,ఈ రామ్ సింగ్ మెతక వ్యక్తి అయి ఉంటాడు.

  • @ravindrababupasupuleti6106
    @ravindrababupasupuleti6106 7 місяців тому +1

    Essential for president rule

  • @srikanthdevalla476
    @srikanthdevalla476 7 місяців тому +1

    Jai TDP

  • @user-rd5uy6sn5k
    @user-rd5uy6sn5k 7 місяців тому +1

    AndhraPradesh oka Behar la undi bro.🤔🤦🏻‍♂️😡

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 7 місяців тому

    పెత్తందార్ల నడ్డి విరగొడుతున్న పేదల ప్రభుత్వం.

  • @nagaswararaov339
    @nagaswararaov339 7 місяців тому +1

    Narakasura rajayam. Relief in April 2024.

  • @Telugutub
    @Telugutub 7 місяців тому

    🎉🎉

  • @VENUGOPAL-wm4jy
    @VENUGOPAL-wm4jy 7 місяців тому +1

    I AM BIG FAN OF YSR CP....BUT THIS IS NOT CORRECT AT ALL AP GOVERNMENT RULES AND REGULATIONS......
    PLEASE IMPROVE RULE OF LAW ... FOR EVERYONE HUMAN BEING RIGHTS ARE HAVING IN INDIAN GOVT.....
    ILA AYITE NEXT GOVT LOSS AVVADAM CONFIRM.

  • @ddinesh234
    @ddinesh234 6 місяців тому

    ray nijam thaylusukondi ra
    ne acting ki super ra babuu😂

  • @anandbhupathi1765
    @anandbhupathi1765 7 місяців тому

    RTC employee,s ki ardhamainda.

  • @vivekkrishna5141
    @vivekkrishna5141 7 місяців тому

    Siva Anna same 2024 lo jarugutundhi Anna

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @rktractorsworld5524
    @rktractorsworld5524 7 місяців тому

    రే గాండు మీ రాజకీయాలు మీరు చూసుకోండి, చేసుకోండి, రాతలు, చేతలు ఎట్లాయినా చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రం ఆ- - క ప్రదేశ్ అని మాట్లాడకూడదు విశాఖనందన్.

  • @ramakrishnaraosankara7845
    @ramakrishnaraosankara7845 7 місяців тому +5

    Animals appears to be comming from forest to move freely and people are in Cages to get themselves proteted in self defence from cruel animals and desparate attack. Constitutional Bodies are said to be appear trying to preach morals with fear or favour to people to be patience or warning for self defence to people with advise not to comeout till animals kept in Cages.

  • @sandeep4285
    @sandeep4285 7 місяців тому +4

    Kavali vengalarao nagar rowdy batch adi...ikadaa police lu ycp mla pratap reddy batch adi...vallu alagee chestaru...dsp ci si lu ycp candidates

  • @dhanunjayparimi4553
    @dhanunjayparimi4553 7 місяців тому

    jai ja gun....

  • @saimoderntrade2788
    @saimoderntrade2788 7 місяців тому +2

    Ycp vallu balisi kottukuntunnaru

  • @TheVktube
    @TheVktube 7 місяців тому

    ఆటవిక ప్రదేశ్😢

  • @vamsi7107
    @vamsi7107 7 місяців тому

    ఇది ఆంధ్రప్రదేశ్ కాదు అరాచక ప్రదేశ్
    ఈ అరాచక ప్రదేశంలో ప్రజలు బలి అయిపోతున్నారు అందులో ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లు మరియు పేదవాళ్లు

  • @chandracharimavallur117
    @chandracharimavallur117 7 місяців тому +2

    IAM PITY ON TDP CADER SIR

  • @pasupuletisivaram9944
    @pasupuletisivaram9944 7 місяців тому

    Hallosivagaaruilajargutuntmariprajalupolice.stationki..povala..lekadirectga.courtkivellalna..?meerecheppandi..

  • @KNRAJU-ik9oh
    @KNRAJU-ik9oh 7 місяців тому

    """బీసీ ల పంతం ""
    వైసీపీ అంతం
    ఇలా కాకుండా ఉండాలి అంటే వైసీపీ ప్రభుత్వం బీసీ యాక్ట్ తేవాలి
    ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం
    రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
    నెల్లూరు జిల్లా

  • @user-hy7vs9gj8i
    @user-hy7vs9gj8i 7 місяців тому

    Just two months waiting for your after CBN picture relived

  • @gubbalasuryaganesh7123
    @gubbalasuryaganesh7123 7 місяців тому

    Nyayam cheyyandi

  • @chandracharimavallur117
    @chandracharimavallur117 7 місяців тому +2

    BHAYA PADE VAALLU UNNANTHA KAALAM BHAYA PEDU THOONE UNTAARU SIVA GARU....ANDHARU PUTTINDHI Aa 9 dhi NELALAKE SIR

  • @pullarajesh5229
    @pullarajesh5229 7 місяців тому

    అరణ్య ప్రదేశ్

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 7 місяців тому +1

    CE. CE. YCP

  • @user-lw1qb8tb1z
    @user-lw1qb8tb1z 7 місяців тому +1

    Cyco ...povali. Cycle. Ravali. Cyco. Jaggu. Gadi. Ki. N as di. Road. Medha. Encounter. Chellyali

  • @chreddy6101
    @chreddy6101 7 місяців тому +1

    Ilagaithe bassylu nadapatam kastam sir rtcdepolu ban cheste manchidi jagan sir

  • @chendrammudiraj4973
    @chendrammudiraj4973 7 місяців тому

    🙏🙏🙏😭😭😭

  • @Iphoneraja2.0
    @Iphoneraja2.0 7 місяців тому

    కమ్మప్రదేశ్ లా ఉందే😂 టీవీ5 ఇంకా ఈటీవీ

  • @theindian6262
    @theindian6262 7 місяців тому

    Hathyala pradesh