ఎస్పీ శైలజ గుండెలోతుల్లోకి...! Singer SP Sailaja Exclusive Interview | Silver Screen Legends
Вставка
- Опубліковано 8 лют 2025
- Senior Journalist Swapna's exclusive interview series Telugu Silver Screen Legends with Singer SP Sailaja is presented by iDream Media.
Journey down the memory lane with the Legends of Telugu Film Industry, revisiting the classical and golden era of Tollywood. A sneak peak in to the world of the Legends Malgudi Subha, P Susheela, Vani Jayaram and many more coming soon.
Sripathi Panditaradhyula Sailaja is an Indian singer and actress who has sung in Tamil, Telugu, Kannada and Malayalam films. She was born in Nellore district of Andhra Pradesh. Her father, S. P. Sambamurthy, was an exponent of Harikatha and her brother Late S. P. Balasubrahmanyam was a playback singer in Telugu, Tamil, Hindi, Kannada and Malayalam films. She is the youngest of the eight children of Sambamurthy and Sakunthalamma
Watch the full interview to know more!
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...
శైలజ గారిని ఎప్పుడు చూసినా...ఒక అమ్మ ఫీలింగ్..ఒక అక్కలాంటి ఫీలింగ్ ఉంటుంది....god bless her with happiness and healthy life..బాలు గారు మీకు, మీ కుటుంబానికి ఆ శక్తి ని ఇస్తున్నారు..చాలా strong గా మాట్లాడారు..శైలజ గారు...stay blessed.....
శైలజ గారు ....పరిపూర్ణమైన జ్ఞానం నుంచి వచ్చిన శాంతం...perfect గా చెప్పారు..నిజం గా కొత్తగా శైలజ గారిని తెలుసుకున్న ఫీలింగ్ వస్తుంది...thankyou స్వప్న ..
అన్న కి తగ్గ చెల్లెలు ...చెల్లి కి తగ్గ అన్న అని కూడా అనొచ్చు ఏమో శైలజ గారిని చూసి విని అర్థం చేసుకున్నాక 🙏 ఎంత జ్ఞ్యన సంపద ఎంత అణుకువ పట్టుదల కృషి 🙏 శైలజా గారు ఉన్నంత కాలం బాలు గారికి చెల్లి గా ఒక గొప్ప గాయని గా అంతకు మించి చాలా గొప్ప స్వభావం కల్గిన మనిషిగా గుర్తుండిపోతారు
స్వప్న గారు చాలా చక్కటి ఇంటర్వ్యూ చేశారు. అంతే అద్భుతంగా శ్రీమతి శైలజ గారు హృదయ పూర్వకంగా సమాధానాలు చెప్పారు. ఆమె అంతరంగం చక్కగా ఆవిష్కరించారు. అభినందనలు
నిజాయితీ ఇంత సహజంగా సౌమ్యంగా చిత్త ప్రశాంతంత అందించేలా ఉంటుందని అనుభవమయ్యింది.భగవాన్ రమణులు చెప్పినట్లు నీ సహజ స్థితిలో ఉండు. ఈ రమణబోధకి అక్షరాకృతి లా ఉంది.సంస్కారం రూపుదాల్చిన అంతరంగ ఆవిష్కరణ మీ ఇరువురి ఉభయకుశలోపరి. మనసు తేలిక పడింది.తేనెటీగల ఆయువు కోసం పాడిన. తుపాను నిజంగా రమణులే సాక్షాత్కరించాడు. పెమ్మరాజు పూర్ణ
పడిన తపనలో. గా చదవండి
@@purnachandrarao481ex in
అద్భుతమైన ఇంటర్వ్యూ
శైలజమ్మకి, స్వప్న గారికి ధన్యవాదములు
హాయిగా ఉంది అమ్మా వింటున్నంత సేపూ...
నేను మొదటి సారి గా 1979 సెప్టెంబర్ 11 న A.V.M Studio లో శ్రీమతి శైలజ గారిని చూసాను అప్పుడు గాయకుడు రామకృష్ణ గారు తో కలిసి శ్రీ సత్యం గారి సంగీతం లో
పాడగా విన్నాను, (లైవ్ రికార్డింగ్)...
ఇపుడు ఉదయాన్నే శైలజ గారి interview, మేము చిన్నప్పుడు radio లో భక్తిరంజని విన్నట్టు ఉంది. ముందు రోజే చిన్న transister పక్కన పెట్టేసుకొని భక్తిరంజని విని లేచేవాళ్ళం... ఈరోజు same అలాగే శైలజ గారి interview.. చాలా బావుంది.... చాలా ప్రశాంతం గా ఉంది... 💐
హృదయపూర్వక సంభాషణ. ఆద్యంతం అర్థవంతం...ఆర్ద్రపూరితం...ఎంతో ప్రశాంతంగా ఉంది. అభినందనలు.
చాలా గొప్పగా ఉంది. గొప్ప కుటుంబం, గొప్ప వ్యక్తులు, గొప్ప గాయకులు మరియు కారణ జన్మలు🙏🏻🙏🏻🙏🏻
Q
@@mmkhan2571 1q1w
Wow Great Amma
శైలజ గారికి స్వప్న గారికి అభినందనలు అద్భుతంగా వుంది interview. Maa anna gaaru S.P Balu Leni లోటు ఎవరు తీర్చ లేరు.
కానీ sailu గారిని చూసి ఆ లోటు మార్చి పోలేము.కానీ మనస్సు కి ఒక ప్రశాంత వాతావరణం. చాలా కూల్ గా చాలా దగ్గర తనం
ఫీల్ అయ్యేలా వుంది ఈ interview.
చాలా చక్కగా చెప్పారండి.....నాకు అదే అనిపించింది..... శైలజ గారు పాటలోనే కాదు, మాటలో, ఆహార్యంలో, నడకలో , నడవడిక లో బాలు గారి వారసురాలు. బాలు గారిని కలవలేదు, శైలజ గారిని కలవాలి అని నా కోరిక. ఆవిడకి నా సాష్టాంగ నమస్కారం .....శైలజమ్మ 🙏🌹🌷
Yes, ✋ agreed. Like Anna like chelli
Balu garu leni lotu evaru teerchaleru 🙏🙏🙏🙏
Avunu
ఎంత చక్కని ఇంటెర్వ్యూ. స్వప్న గారు బాగా చేసారు.
శైలజ గారంటే నాకు చాలా అభిమానం.
వారిలోని ఇంకో కోణం ఇవ్వాళ్ళ తెలిసింది.అంటే కాం గా కూచుని కూడా మనలోని చెడు తీయమని అడగచ్చు అనీ నేర్చుకున్నాను. శైలజ గారి అనుభవం ఆ తేనెటీగలది ఆశ్చర్యకరం. ఎంతో నేర్చుకున్నాను ఈ ఇంటెర్వ్యూ ద్వారా.
7 నెలల క్రితం చేసిన interview ని ఇప్పుడే చూసాను...చాలా బాగుంది..శైలజ గారు చెప్పిన మాటలు అందరికీ మార్గదర్శకం..ఆవిడ చివరలో చెప్పిన మెడిటేషన్ కి బాగా కనెక్ట్ అయ్యాను..నేను కూడా తప్పకుండా చెయ్యడం మొదలు పెడతాను..
శైలజ గా రుచాలాబాగాచెప్పారు.మీరుచెప్పినమెడిటెషనవల్లకలగేశాంతిమనసుకుహాయినికలుగచేసతస్తుంది.ధన్యవాదములు.
Very dignified lady!! She commands respect through her behavior.
అవునండీ నిజం. అతిశయోక్తి కాదు కానీ... నాకు బాధ కలిగినా, సంతోషం కలిగినా ప్రతీ విషయం దేవుడికి చెప్పుకుంటూ వుంటాను. కొట్లాడుతు కూడా వుంటాను. ఆ దేవుడి కంటే మంచి స్నేహితులు ఎవరూ లేరు. మనం మనఃస్ఫూర్తిగా కోరుకుంటే అవన్నీ నెరవేరుస్తారు ఆ భగవంతుడు.
ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చిన మీ ఇద్దరికీ ధన్యవాదములు. ధ్యానం నిజంగా అద్భుతం. ఈ ధ్యానం యొక్క అద్భుతాలు మా PMC ఛానల్ లో కొన్ని వేల తార్కణాలు యూ ట్యూబ్ లో చూడవచ్చు దయచేసి గమనించగలరు
One of the best interviews I have ever seen.After a long time,I felt very happy watching SP Sailaja garu.Kudos to the anchor Swapna garu too for bringing this to us and unlike others never interrupted while Sailaja garu was sharing her thoughts👏👌.
నేను ఈ పాట... " నిన్ను పిలిచాను.. వెదకి అలిసాను... " పాడుతూ ఉండేదాన్ని. మీరు లలిత గీతం అనగానే.. అదే ఊహించాను. చాలా సంతోషం అమ్మా.. మీ ఇంటర్వ్యూ చేసిన స్వప్న గారికి... ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మీకు ధన్యవాదములు అమ్మా 🙏🙏🙏
స్వప్నగారు 🙏చాల చాల బాగుంది అండి శైలజ గారి తో సంభాషణ.మంచి విషయాలు మూడు గా కాకుండా ఆలోచింపజేసే విదంగా చెప్పారు🙏🙏
Thank you Swapana garu. Balugari conset ku ma papa ticket book cheste naku vilu kaka vellaleka poya malli chustanu nenu anukunnanu kani aroju malli radu ani eppudu chala badaga vundi
స్వప్న గారు, శ్రీమతి శైలజ మ్మగారి ఇంటర్వ్యూ అద్భుతం. మిమ్ములను చూస్తుంటే నాకు మీ అమ్మ గారు జ్యోస్త్న గారు గుర్తుకు వస్తుంటారు. అదే రూపం, అదే వాచకం. నేను రవీంద్ర రేడియోలో 1985లో casual announcer ga
చేస్తుండే వాడిని. మీరు I dream ceo ga ఉన్నత శిఖరాలకు cherukovadam నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మీకు శుభాాంక్షలు. ఇక ఇంటర్వ్యూలో ఎన్నో అంశాలను స్పృశించి ఎన్నో మంచి అంశాలను రాబట్టారు. శైలజ గారు తెలియ చేసినవిధంగానే నాకు ఒక అనుభవం ఎదురయ్యింది. మా ఇంటిలో బాల్కనీలో ఒక పావురము ఉండి కదలకుండా ఉండిపోయి, పరిసరాలను aparishubhramga తయారు అయ్యాయి. అలా నెల పాటు ఇబ్బంది పడ్డాను. తీసి వేయాలంటే ఆ జీవిని ఇబ్బంది పెట్టినట్లుగా అవుతుందని లోలోన మదన పడుతూ, భగవంతుని ప్రార్థించారు. విచిత్రం, అది మామూలుగా అయిపోయి ఎగిరింది..అందుకే ఏదో శక్తి ఉంది అనిపిస్తుంది. Anyhow over-all interview is excellent... Ravindra, Nizamabad.9848073833.
Uma Rani NLR
థ్యానం గురించి శైలజగారి అనుభవం అద్భుతం.శైలజ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఆత్మీయంగా సాగిన సంభాషణ ఇది.
సాయిరాం స్వప్నా, ఇది మామూలు ఇంటర్వ్యూలా లేదు
ఇద్దరు బంగారు తల్లుల్ని చూస్తూ వింటూంటే
ఆ సత్యసాయిరాముడే సాక్షాత్తు ప్రత్యక్షమైనంత
ఆనందంగా ఉంది. అందుకోండిద్దరూ ఆ స్వామి
దివ్యప్రేమాశీస్సులు
మీ మెడిటేషన్ పద్దతి నాకు చాలా నచ్చింది నేను కూడా follow అవుతాను
Wonderful interview…im a big fan of you Swapna garu.
Such a great interview and a pleasing personality Sailaja garu!! So many so many wonderful and insipiring things that you have mentioned !
Beautiful interview with a great balu sister ❤
నేను మెడిటేషన్ చేస్తూ ఉంటాను కానీ ఏదీ అడగలేదు ఇకనుంచి ఏనర్జి అందరి పట్ల మంచి ఉద్దేశ్యం ఉండేట్టు చేయమని అడుగుతా ఇంత గొప్ప విసయం చెప్పినందుకు ధన్యవాదాలు
Sailaja garu your have rendered the Kirtana Kanchi Kamakshi so beautifully. Thanks to Swapna garu for this amazing interview!
శైలజగారి అంతరంగం నాకు మధురానుభూతి.శైలజ గారి కి కృతజ్ఞతలు.స్వప్నగారికి ధన్యవాదములు.
ఒక విషయం..నేను తెలుసుకున్నది...
ఈ ప్రపంచాన్ని..నడిపించే ఒక శక్తి...ఫ్రీక్వెన్సీ రూపంలోమనం చేసే
ధ్యానం ద్వారా మన శరిరంలో కి ప్రవేశిస్తుంది. శారీరకంగా...మానసికంగా... ఆధ్యాత్మికoగా..మనలను..మనం సరిచేసు కో వచ్చు...ఇప్పుడు...నాకు ఆ దారి దొరికింది....
Na feveret song. నేను చాలా రోజులు గా vethukutunnanu,యెక్కడ దొరుకుతుంది ఈ పాట స్వప్న గారు.
Sailaja garu Spb garini miss aye vaallakantha vurata kaliginche vidham gaa chepparu . Long live SpB .
Respected Madam Sailaja garu,namaste, just now, i saw full your interview , very happy madam garu, you told so many views, and especially meditation , yes meditation is necessary for every human, it is very relief , i used to do meditation every day, i used to get super relief every day and you said some many things useful . i used to hear your and your brother songs, i used to hear padutha theyaga program . old songs are very important. you gave very valuable message to the society to sing world songs . i heard so many songs old songs . thank you and madam Swapna garu ...
Singing 6,000 songs in 5 languages is not a joke ,
Dubbing artsist, regular judge,actress. Multi talented lady Sailaja garu
Aaj
Sl
Tq swapna garu and iddreams meru chala rojulu thrvatha.... Ma sailamma ttho entha manchi... Interview thisinaduku... Thnks ❤🦋💥
Wonderful blessing to interview Sailaja amma. She shared such pearls of wisdom and how to be in this material world. Love and peace to all 🙏🏽
Sailaja garu...Thank u so much for sharing more about our SPB garu. I miss him very badly 😢. Best interview 🙏
Swapna garu is d best interviewer. Very best interview I have ever seen .sailajagaru ur way of meditation is simply awesome. Definitely I'll follow. Thank u so much sailajagaru n swanagaru 🙏
Nice interview by swapna garu.And very nice information given by Sailaja Amma 🙏🙏🙏🙏
Excellent anchor swapna gaaru with enormous knowledge. Great anchor
excellent sharing madam. yes it's changing interview
Ms.Swapna garu ! You are really a professional anchor and because of you
your channels’ image is being enhanced.
We all Telugus like you sailaja garu
1 hr 45 minutes well spent watching this interview. Tears rolled down my cheeks listening to Sailajii's recounting those last days of our great SPB! "Sagara sangamam" is an epic movie which is one of my all time favourite ones Sailaji has acted so very well !
Chala santhoshamuga vundi meetho panchukovatamu👏👌😊mamallini30 yellu venakki teesukellaru
Balugari vishayamu chepparu memantha ayanala vundataniki try chestamu meditation ante chala istamu andi Smt Swapna Gary interview cheyatamu bavundi meedaggara rabattukuni maku vinipincharu👏👍🌻🎊🌺 Sailaja haruki maa asisulu 😊
Great interview. Manchi annayyaki Maree manchi chelli
చాలా మంచి ఇంటర్వ్యూ స్వప్న గారు..శైలజ గారంటే నాకు చాలా ఇష్టం..మాటల్లో ఆర్ద్రత,స్పష్టత,అనకువ,నాకైతే తను నా సిస్టర్ అనే అనుకుంటా..ఆ అన్నకు వందనం అభివందనం..
స్వప్న గారూ చాలా చక్కగాఇంటర్వూచేశారుకళ్ళనీళ్ళతోనేవిన్నానుచాలాభాగంథాంక్స్అండీచాలాబావుంది
Swapnagaru chala Goppa interview andi.Thank you so much andi.Kaaranajanmulaina sripaada pandithaaradhyulavari Sailaja Gari interview chudatam vinadam ma poorva Janma sukrutham andi.🙏🙏🙏🙏
Great singer with special voice and decent person. Lalitha sangeeth song ! Superb … thanks for this programme.
*శైలజమ్మ I'm very inspired i will try to follow ur moral values , సప్న అక్క tqs allot wt a interview it's not interview, it's soul interaction👏🙏*
Naaku Shailaja gaaru chala ishtatam. Ee interview dwara inka entho ardhamsyyindi. Mee prathi interview chustanu. Modati nundi mee songs anni chala ishtatam. Ippudu meditation gurinchi kuda chala inspir ayyanu, na manasulo vunna sandehalalu samadanam dorikinatluga vundi. Thank you so much Shailaja gaaru.
Chala baagundandi interview swapna gaaru dhanyavaadaalu iddariki
My favourite song when we were in primary school. I still sing this one. Thank you shailaja akka
Shailaja garu meerante Naku ishtam... swapna garu nice interview 😍😍
Chala baavundi sailajagaarito intervew thanku swapnagaaru idream.
Chala bhagundhi interview... Sailamma🙏Bangaru thalli meeru.. oka knowledgeable and capable anchor program host chesthe intha chakka ga untundhi ❤️
Swapnagaru, Thanks for this great interview. I happened to see a couple of your episodes with Ram gopal verma garu. I didn't realize your potential then.. But watching this episode and that of jayamalinigaru, you earned our respect. God bless you.. 🙏🙏🙏
Chala manchi vishayalu share chesukunna ramma God bless you more
God is great Sailaja garu
Ome srimathre namaha
Naa life ilantivi jarigayi 🙏🙏very nice video Neeru chaala bhaga maatladaru 👌👌👌
Adhbutham ga vundhi interview Sailaja garu chala sunnithsmga ardhavanthamga matladaru 👏👏 Swapna one and only anchor interview chese valla tho gouravamga purthi avagahana tho comfortable ga chestharu❤
One of the best interviews in the recent times. Thoroughly enjoyed it. 🙏🙏🙏👏👏👏👏
Sailamma mee pata madhuram, mata madhuram kani meeru balu gari gurinchi chepthunte kallammata neellochhesayamma mee bonding gurinchi vintunte alanti anna, mee lanti chelli vundalani anipisthondi tq swapna garu good job
Good statement - ఎవరికి ఎంత ఇవ్వాలో పరమాత్ముడు నీకు అంత ఇచ్చాడు దానితో సంతృప్తి చెందాలి - అసూయ ఉండకూడదు. జాతస్య మరణం ధృవం
I really wish this Interview was bit more longer !! such a delight it was listening to 'Sailaja' garu ❤. she's a Singer, classical dancer, dubbing artist & actor yet so humble . even though she's such a great legendary singer herself there's not even an ounce of pride in her. she's honest and has a super positive attitude which makes her a nearly perfect human being 👏 . wish u a very happy life ahead sailaja garu .
Thank you Swapna garu for this Interview.
#SPSailaja
Namaskaram amma meeru cheppina matalu dhyanam gurinhi chala chala adbutham tq tq tq soooo much 🙏🤝
అలాంటి అన్నయ్య కి చెల్లి అయినందుకు మీ జన్మ ధన్యం 🙏
కండ్లు చెమర్చడం ఆగడంలేదు
It was very nice after long gap we see her again thanku sailaja amma
🙏🙏 ma andari manasulu chala telikaga marcharu meeru.
Chala bagundi interview sailaja gariki swpna gariki dhanyavadalu .
🙏🙏THANK YOU
Beautiful interview 👌👌🙏
Sailaja Mee acting in sagarasagamam very superb Iam very very big fan of you.
Very great acting.
Ipudu interview chusina edupu vastundi sp garu poenapudi 1wk edichanu mana andari bandhuvu Telugu valla daivam 🙏
Very nice Interview, Sailaja gari meditation nenu tappakunda try chestanu 🙏
శైలజ గారు పరిపూర్ణ స్త్రీ మూర్తి
Chala bagundi Sailajagarito Swapnagari interview chala nacchindi naku . Avida abhiprayam naku nacchindi Pata patalu paadalani abhiprayamto nenu eekibhavistanu . Naku kuda patapatalu chala istam. Nenu ippati cinibalu kuda chudanu eppudo okto rendo annatlu eppudaina chustanu Avikuda chala bagunnayanipistene chustanu.Naadaggara ennipatapatalu vuntu vrasukonedanni . Chinnappatinundi meaning bagudali.naku.ippatiki nenu roju padukunetappudu patapatalu vintu padukuntanu. Sailajagaru and Swapnagaru. Balugari paatalu
❤❤❤❤U so much ma it was a great time in listening to your interview. A memorable time Thank you🙏🙏🙏
Chala bavundamma interview jaganmata gurunchi cheppindi chala bavundi
Meeru cheppina teneteegala incident amazing! Sri Chandrasekar Saraswati gariki sishyulaina meeku 🙏❤️
Ee family members Lo evaru matladina enni gantalaina vinochu chudochu. SPB, SPS, SPC are all blessings to Telugu people 🙏🏼
Super sailamma such a beautiful interview
Swapna chese interviews chala decent ga untayi. Smt.Sailaja garu any interview avida ichina answers change kaavu. Same mind and same modesty 🙏
తప్పకుండ అమ్మ..।।మిమ్మల్ని కలిసిన రోజు.., మీ నుండి నాకు ,ఆ positive Wibes వచ్చాయి🙏 ZSRGMP set lo కలిసాను…..singer వినూత్న mother ని
Meditation gurinchi chala wonderful ga chepparu sailaja garu meeku ma🙏🙏🙏👏👏👏
Salute her for her beautiful thinking, Blessings to her.
Super andi meditation gurinchi chala baaga chepparu thanku shalija garu
Very inspirational interview. Thanks to all
మీక్కూడా ధన్యవాదాలు. 🙏🙏🙏👍♥️
Miss u soooooo much balu garu 🙏😢
Great speech
Its motivation to people's
Beautiful women wonderful interview✨💫
Sailaja garu meeru badhanu dochukoni balu garu gurinchi chala goppaga chepparu .very good program.
Balu garini miss avvani roju ledu.. Balu garu vinipinchani roju ledu.. yee kshanam lo konni vela mandi ayanani vintuntatu.. that's impossible for any other human being!
Balu garu told so many times in several places that he should be able to sing till his last day. It happened like he wished. But we miss him a LOT!🙏
Super Sailaja garu❤
Shailamma naku oka margam dorikindhi meeru cheppina meditation vidhanam dwara...chala goppaga undhi...🙏🙏🙏🙏
1972 లొ machlipatnam లో పాడి నప్పుడు మీరు చిన్న పిల్ల. 👌👌👌👌
Sailaja amma fans❣️
Sure Sailaja garu .thappakunda mee matalaki inspire avutharu.
Nice interview hat's up to u shylaja madam,
Very nice conversation to generate the old songs, thanks 🎥🙏❤️🎆👍
S Janaki amma Indian number one female play back singer in this Universe also