Rahul Gandhi Remark's On Veer Savarkar | Idi Nijam - Dr Bhaskara Yogi | Sai Krishna |Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 28 бер 2023
  • Rahul Gandhi Remark's On Veer Savarkar | Idi Nijam - Dr Bhaskara Yogi | Sai Krishna |Nationalist Hub
    #rahulgandhi #veersavarkar #idinijambhaskarayogi
    👇👇👇👇👇
    Must Watch Videos:
    ► Global Roundup Episode
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Episode - 92
    👉 • Global Roundup With Ma...
    ► National Roundup
    National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 34
    👉 • National Roundup With ...
    ► Right Angle
    ED Summons KCR's Daughter : What Will Be The BRS Strategy..? | Right Angle | Nationalist Hub
    👉 • ED Summons KCR's Daugh...
    Special Interviews:
    Special Interview With Manjeera Group Chairman Gajjala Yoganand | Sai Krishna | Nationalist Hub
    👉 • Special Interview With...
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    ►Nationalist Hub News: bit.ly/3LX5rvy
    ►Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    ►Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    ►Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    ►Nationalist Hub English: bit.ly/3yOuHNM
    ►Kshaatram: bit.ly/37FqTTh
    ►Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a UA-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0000512
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    ► Visit Website : www.nationalisthub.com
    ► Telegram : t.me/nationalisthubfamily​
    ► Twitter : / nationalisthub​
    ► Koo : www.kooapp.com/profile/Nation...
    ► Facebook : / nationalisthub
    ►Instagram : / nationalist_hub
    ► Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

КОМЕНТАРІ • 234

  • @NationalistHub
    @NationalistHub  Рік тому +21

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
    Our Company account details :
    Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
    HDFC Account No: 50200075206712
    IFSC Code: HDFC0000512
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

  • @gangarajamsangani4201
    @gangarajamsangani4201 Рік тому +72

    దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వీరుడు వీర్ సావర్కర్. జై హింద్

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Рік тому +87

    వీర సావాస్కర్ పేరు ఉచ్చరించే అర్హత రాహుల్ గాంధీ కి లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా వీర్ సావాస్కార్ క్షమాపణ చెప్పాలి
    భాస్కర్ యోగి గారు చక్కని విశ్లేషణ నేటి యువతకి చెప్పారు నిజంగా మీకు ధన్యవాదాలు సాయి గారు మంచి విషయం పై చెప్పారు

  • @chlingam4246
    @chlingam4246 Рік тому +76

    దేశం మీద ప్రేమ వున్నవారు వాస్తవం మాట్లాడుతారు,అధికారం మీద ప్రేమ వున్నవారు,అవినీతితో బ్రతికే వారు యిష్టం వచ్చినట్టు మాట్లాడుతారు.

  • @republicindiacoins
    @republicindiacoins Рік тому +97

    వీర్ సావర్కర్ గారి పేరు పలికే అర్హత లేని రాహుల్ గాంధీ మాటలకు విలువ ఇవ్వొచ్చా..................జై హింద్

    • @gandhamramasubbaiah1648
      @gandhamramasubbaiah1648 Рік тому +2

      Well said madem 🎉

    • @kongathisrinivasulu1223
      @kongathisrinivasulu1223 Рік тому +3

      Nijmina Gandhi varasudu Rahul kadu

    • @kanakadurga4036
      @kanakadurga4036 Рік тому +3

      అసలు అంటే అసలు ఇవ్వకూడదు.. మీడియా trp trp అంటూ అడ్డమైనవాళ్ళని కవర్ చేస్తారు. రాహుల్ ఒక్క మనిషి.. ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు.. నిజమైన పప్పు గాడు...

    • @byguruastakamnarayana3925
      @byguruastakamnarayana3925 Рік тому

      కచ్చితంగా ఇవ్వవలసిన అవసరమే లేదు, సంకర జాతి గాడు, పైగా ఈ వేదవ గాడి దుర్మార్గపు అహంకారం ఎం చూసుకొని దద్దమ్మ గాడు

  • @dr.nageswararaoveeraboini1995
    @dr.nageswararaoveeraboini1995 Рік тому +44

    వీర సావర్కర్ అనుభవించిన శిక్ష లో 1% కూడా అనుభవించని,చరిత్ర తెలియని
    వారి మాటలు పట్టించుకొనవసరం లేదు.

    • @basavasubhrahmanyamchittur3576
      @basavasubhrahmanyamchittur3576 Рік тому +3

      మన దౌర్భాగ్యం ఏమిటంటే మన ఓటర్లు ఎవరికీ చరిత్ర తెలియదు తెలుసుకోవాలని కోరికగానీ జిజ్ఞాస గానీ లేదు

    • @kanakadurga4036
      @kanakadurga4036 Рік тому

      ఆ శిక్ష రాహుల్ గాడికి వేస్తె దుంకి చస్తాడు. దేశానికి పట్టిన ఒక్క చీడపురుగు తగ్గినట్టే

  • @kurnisankar273
    @kurnisankar273 Рік тому +47

    విప్లవ పోరాట యోధులకు ప్రణామములు ....జై శ్రీరామ్ జై భారత్ జై హిందు

  • @aerukondasambaraju1786
    @aerukondasambaraju1786 Рік тому +32

    నేటి తరానికి veer savarkar అనే పేరు తెలుసుకోవాలనే ఆలోచనే కలగాలని నా కుమారునికి సావర్కర్ అని నామకరణం చేశాను ఇప్పుడు పిల్లలకు ఆ పేరు పెట్టవలసిన అవసరం ఉంది నేటి యువత పెడదారి పట్టకుండా ఉండేవిధంగా ఆ పేరు గల చరిత్ర తెలుసుకుంటారు ఆ పేరులో ఉన్న గొప్పతనం తెలుసుకొని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతారని ఓ చిన్న ఆశ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం కాపాడాల్సిన బాధ్యత ఇప్పటి యువతరానికి ఉంది

  • @ayalurutv3267
    @ayalurutv3267 Рік тому +33

    భాస్కర యోగి గారు నమస్కారం. మీరు ఎంతో గొప్ప దేశ భక్తుడు సావర్కర్ గారి గురించి మాట్లాడుతూ " మహాత్మా " అని గాంధీ నీ ఇన్ని మార్లు అనడం నాకు చాలా బాధ కలిగించింది😮

  • @subhash7588
    @subhash7588 Рік тому +14

    నమస్తే సాయి క్రిష్ణ గారు మరియు డాక్టర్ భాస్కర్ యోగి గారు , నిజమైన దేశ భక్తుడు , స్వాతంత్ర యోధుడు వీరసావర్కర్ మరియు వాళ్ళ సోదరులు , ఆ వీర యోధులకు శ్రద్ధాంజలి . ఈ మహ మహ మూర్ఖుడు రాహుల్ ఖాన్ గాడు ముడ్డి కింద 52 ఏండ్లు పెట్టుకొని ఏమి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని తెలివి లేదు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @raviteja6707
    @raviteja6707 Рік тому +18

    భాస్కర యోగి గారూ, J Sai దీపక్, విక్రమ్ సంపత్ గారి వాళ్ళతో, భారత చరిత్ర రచన లో మీరు కూడా భగస్వాములు కావాలి. మీ మేధా శక్తి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకూడదు 🙏.

  • @ganjisrinivasulu
    @ganjisrinivasulu Рік тому +12

    భాస్కర్ యోగి గారూ ధన్యవాదాలు

  • @chatrapathissrao863
    @chatrapathissrao863 Рік тому +10

    భగవంతుణ్ణి నేను ప్రార్దించేది ఏమిటంటే రాహుల్ పప్పు అతను బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ ప్రధాన మంత్రి కాండిడేట్ గా ఉండాలి. అప్పుడే భా.జ.పా. ఎప్పటికీ గెలుస్తూ ఉంటుంది.

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti8046 Рік тому +25

    జై శ్రీరాం జై హింద్ భారత మాతకు జై

  • @sitabhargavi460
    @sitabhargavi460 Рік тому +17

    యదార్ధం తెలియకుండా మసిబూసి మారేడు కాయ చేద్దామనుకుని ఎంత చర్చలు చేసిన చివరికి నిగ్గుతేలేది ధర్మపరమైన నిజమే. ఎన్నోసార్లు చరిత్రలో ఈ విషయం నిరూపణ అయింది. నిజమే రాహుల్ చెప్పింది తాను సావర్కర్ లాంటివాడిని కాదు అని. ఎప్పటికి కాలేడు అంత దేశభక్తుడిలా, ఉంటే బ్రిటన్ లో తన దేశంలో గురించి నిర్సిగ్గు గా మాట్లాడ గలడా. చరిత్రగురించి తెలుసుకునే ఓపిక లేదు, పార్టీ అధ్యక్ష పదవి చేసే ఓపిక లేదు. ఇష్టానికి మాట్లాడి, పేపర్లు చించి ఉన్న ఆ పదవి పోగొట్టుకుని చివరికి జైలు పాలయ్యాడు. అధవా ఎన్నికల్లో గెలిచి పీటమ్ ఎక్కితే ఏదయినా పని చేసే ఓపిక ఐన ఉంటుందా? అనుమానమే, ఎందుకు ఈ వెంపర్లాట

  • @keetharamakrishna352
    @keetharamakrishna352 Рік тому +5

    జై హింద్ జై నరేంద్రమోదీ భారత్ మాతాకీ జై

  • @nagamalliswari4314
    @nagamalliswari4314 Рік тому +12

    జయహో వీరసావర్కర్ ❤🎉
    జై భారత్ 🙏🏻💐

  • @RaviKumar-dh6ep
    @RaviKumar-dh6ep Рік тому +7

    అన్నా తెలియని విషయాలు చాలా చక్కగా చెప్పారు

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q Рік тому +51

    వీర సావర్కర్ కాలి చెప్పులు మోయడానికి కూడా అనర్హుడు రాహుల్ ఖాన్ గాండూ గాడు!

  • @subhashinirajpuri3966
    @subhashinirajpuri3966 Рік тому +8

    Since all school text books were false reports of our history the real heros of freedom struggle are kept in dark for almost seventy years...... Its really heartwrenching to hear about the suffering of Sri Veer Savarkar ji he is the real Mahaan Atman who served and sacrificed for our nation Jai Hind Jai Bharath Vandey Mataram

    • @redmark4660
      @redmark4660 Рік тому +1

      మన స్కూల్ బుక్స్, విద్య, సంస్కృతి, ఆచారం మొత్తం చర్చ్, missinory, కమ్యూనిస్ట్ ల కబంధ హస్తాల్లో ఉన్నాయి అమ్మ.. మీరు ck raja గారి sangam వీడియో చూడండి అమ్మ జై హింద్

  • @vamsikrishna-hf6dh
    @vamsikrishna-hf6dh Рік тому +5

    ఎప్పుడు కైన మన sylabus లో ఈ చరిత్ర చేర్చాలి

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 Рік тому +15

    Dear Sir,
    Sri Dr. Bhaskara Yogi garu has a wealth of knowledge. He explained very clearly the "Narakam" experienced by Sri Veer Savarkar in the Andaman Jail. On the other hand, most of our Political Prisoners (including Gandhi and Nehru) enjoyed "Swargam" during their imprisonment during the British Era.
    Rahul became "Pappu" for the same reason - he does not know Indian History but speaks all the nonsense. The best treatment to "Pappu" is - just ignore him.
    Bharat Mata Ki Jai ! Jai Hind !!

  • @vijayakumarvedagiri5747
    @vijayakumarvedagiri5747 Рік тому +10

    వినాయక్ దామోదర్ సావర్కర్.

  • @kittu2kali
    @kittu2kali Рік тому +7

    భాస్కర్ యోగి గారు 🙏, మీరు గాంధీ, అని పలకగలరు. మహాత్మా, జాతి పిత అనకండి. గాంధీ, నెహ్రు లు బ్రిటిష్ ఏజెంట్స్. అలా పిలిస్తే హిందూ జాతికి అవమానం.

  • @RadhaKrishna-oz6cu
    @RadhaKrishna-oz6cu Рік тому +5

    చాలా మంచి విషయాలు చెప్పారు ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను
    ధన్యవాదాలు

  • @sivalakshmin651
    @sivalakshmin651 Рік тому +14

    Who takes Rahul Gandhi statements seriously nowadays?except Congress party which is loosing election after election.

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 Рік тому +3

    మీరు తెలిపిన విశ్లేషణాత్మక విషయం మన దేశ ప్రజలు తప్పక ఆలోచించవలసిన అవసరం ఉంది.
    అలా జరగాలని మనసారా కోరుకుంటున్నాను. జై భారత్! జై హింద్!

  • @satyanarayanabollapini9378
    @satyanarayanabollapini9378 Рік тому +25

    వెధవల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ అనేవాడు ఒక వెధవ ఏమాత్రం చరిత్ర తెలియని వాడు. ఇలాంటి వాళ్ళకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి . కాంగ్రెస్ పార్టీకి ఈ దేశం పాలించే అర్హత లేదు. డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో దేశం ఎంత నాశనం అయిందో ఎన్ని స్కాంలు జరిగాయో చరిత్ర చెబుతుంది.

    • @arjunreddy6010
      @arjunreddy6010 Рік тому +2

      Vadiki Charitra pakkkau pedithe prasthutha vishayaalu teliyadu

    • @prasadjoshi1985
      @prasadjoshi1985 Рік тому +1

      Oka italian ku puttina vaadiki mana desha charitra yem telusu?rendu nelalu jail lo vundi vaste appudu telustundi savarkar chesina tyagam yelantido?

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Рік тому +5

    చాలా విషయాలు వివరించారు. నిజంగానే ఈ విషయాలు అన్నీ తెలియవు.

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Рік тому +1

    మహాత్ములు వీరసావర్కర్ గారి పాదాలకు
    శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము.
    సాయిక్రిష్ణ గారికి భాస్కర్ యోగి గారికి
    నమస్కారములు.

  • @satyaprakashkanduri5694
    @satyaprakashkanduri5694 Рік тому +8

    Good analysis sir, keep it up. Thank you

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 Рік тому +4

    సాయ్గారు, మీరు రాహుల్ అని సంభోదించిన చాలా సరి, అంటాను.
    Hare Krishna.

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 Рік тому +6

    సాయ్గారు, ఈ రాహుల్ గాడు ఇంకా ఇంకా రకాల తప్పులు చేయని ఆఖరికి జైలు తప్పించుకోని స్తితికి రావలెనని, నా ఆన ,Hare Krishna.

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 Рік тому +2

    Chala adbhutanga chepparu. Savarkar gurinchi vintunte chala yedupu vachindi 🙏🙏🙏🙏🙏

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 Рік тому +4

    Saavatkaar vaasthava charithranu adbhutha visleshanatho yenno nagnasatyaalanu yentho hrudyamangaa abhivarnichaaru bhaskarayogi gaariki hrudayapurvaka vandanaalu

  • @ncs9810
    @ncs9810 Рік тому +5

    Desham kosam pranalarpinchina veer Savarkar Amar Rahe 🙏🙏🙏

  • @sreenijaa518
    @sreenijaa518 Рік тому +2

    మహా🙏 మహానుబావులకు పదాబి 🙏🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱

  • @avaddepaty
    @avaddepaty Рік тому +2

    Couldn’t stop my tears after hearing these atrocities

  • @bhukyasrinivas5822
    @bhukyasrinivas5822 Рік тому +5

    2024 లో కూడా మోదీ గారే అధికారం లోకి రావాలి 🔥

  • @mshankar5593
    @mshankar5593 Рік тому +2

    చాలా మంచి విశ్లేషణ చేశారు.

  • @nagasayananeeli1766
    @nagasayananeeli1766 Рік тому +1

    Super ga chepparu sir 👏🏻

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 Рік тому +3

    Jai sriram

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Рік тому +1

    Krishna garu namaskar jai Hind

  • @arunakumaradimulam8274
    @arunakumaradimulam8274 Рік тому +2

    So many unknown facts are revealed in this discussion for the present generation

  • @yadagirigoudmadagoni2738
    @yadagirigoudmadagoni2738 Рік тому +3

    జయహో వీర సావర్కర్.... భారత మాత ముద్దుబిడ్డ...నీకు పాదాభివందనం.

  • @pinreddymahendar7079
    @pinreddymahendar7079 Рік тому

    True words.. excellent

  • @AH-uj9dg
    @AH-uj9dg Рік тому +7

    Congress spending crores to mask the minds of Bharath... People should stay awake and conscious to live in reality.. They will show good video's with melodious song.. don't get hypnotized..

  • @umarao6576
    @umarao6576 Рік тому +4

    DID RAHUL GANDHI EVER VISITED ANDAMAN TO KNOW WHAT KIND OF PUNISHMENTS SAVARKAR RECEIVED ALONG WITH OTHER PATRIOTS?

    • @ravindraaloori4150
      @ravindraaloori4150 Рік тому

      He has to sent aleast once in his life time to get such punishments for his criticisms about patriotism and patriotism.

  • @nagarajuvalaboju9609
    @nagarajuvalaboju9609 Рік тому

    Great sir thanks sir jaisriram

  • @subbireddymaddimadugu
    @subbireddymaddimadugu 10 місяців тому

    Jaiho veera saverkar Bharat mata ki jai, mera Bharat mahan 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @sivakoppula2097
    @sivakoppula2097 Рік тому

    Jai Bharat🇮🇳

  • @jaggu1178
    @jaggu1178 Рік тому +3

    Veera savarkar gurunchi elaga telusthundi

  • @seetharamudubandireddy1607
    @seetharamudubandireddy1607 Рік тому +1

    Super anna

  • @sarvisettysubaramaiah6936
    @sarvisettysubaramaiah6936 Рік тому +1

    Veera Savarkar zindabad. Vandemataram
    Jaihind.

  • @raghuramswaroop810
    @raghuramswaroop810 Рік тому +1

    Namaskaram Bhaskara Yogi garu

  • @thirupathianaganti7584
    @thirupathianaganti7584 Рік тому +1

    Good message sir good analysis sir 🙏

  • @projectshivoham111
    @projectshivoham111 Рік тому +1

    Bhaskar yogi gari tho mari konni interviews cheyandi ❤❤❤

  • @venkateshampasupunuri5033
    @venkateshampasupunuri5033 Рік тому +1

    Good analysis

  • @mulavaasi1234
    @mulavaasi1234 Рік тому +1

    జై సావర్కర్

  • @purushothamkn9069
    @purushothamkn9069 Рік тому +3

    సార్, తిలక్ గారు, అండమాన్ మండలే జైల్ లో ఉన్నారు, ఇంకా పాత స్వాతంత్ర్య యోధులు అండమాన్ వెళ్ళారు.. కానీ గాంధీ గారు, నెహ్రూ గారు వెళ్ళ లేదు, వాళ్ళ అండర్స్టాండ్ మనకు తెలియదు. బహుశా ఏజెంట్స్ గా ఉన్నారా... మనం అర్థం చేసుకోవాలి...

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 Рік тому

      Yes!

    • @mvnrtpt7647
      @mvnrtpt7647 Рік тому

      గాంధీ , నెహ్రూ బిటీష్ గాళ్ళ తొత్తులు . మీకు ఈ పాటికే ఏజంట్ లని తెలియక పోవడం ఆశ్చర్యమే .

  • @ramakrishnaa3890
    @ramakrishnaa3890 Рік тому +1

    క్షమాపణ అడిగారని గారంటీ ఏమిటీ... టైపింగ్ చేసిన కాగితం మీద బ్రిటిష్ దరిద్రులు బలవంతం గా sign చేయించి ఉంటారు...

  • @srdmedslkzj
    @srdmedslkzj Рік тому +1

    Due to raul ranting, we came to know a great person. Thanks to him

  • @RaviShankar-if6mf
    @RaviShankar-if6mf Рік тому +2

    అసలు గాంధీ అహింస అని చెబుతూ మన దేశ యువత ను బ్రిటిష్ వారి తరుపున పోరాడ మని చెప్పడం ఏమిటో

  • @BasireddySarath
    @BasireddySarath Рік тому +10

    I remember that nehru once went to punjab area kingdom in 1923, then he was arrested and sentenced 2 years imprisonment. After two weeks nehru write a apology letter to that kingdom and he was set free by the influence of his father motilal nehru. You please made one video on this one, so that people know the facts of nehru family.

  • @kameswararao3809
    @kameswararao3809 Рік тому

    ఒక వ్యక్తి గురించి గానీ ఒక కాలం నాటి పరిస్థితులు గురించి గానీ అసలు ఒక చరిత్రాత్మిక సంఘటనల గురించి గానీ నిజానిజాలు తెలుకోవడానికి నిష్పక్షపాతంగా పరిశోధించి నిజాన్ని నిర్భయంగా ప్రపంచం నిలబెట్టడానికి ఎంతో నిబద్దత ఆర్థిక వనరులు పాలక పక్షాల నుండి ఎటువంటి ఒత్తిడులు లేకుండా ఉన్న మాట చెప్పుకోవడానికి స్వతంత్రత ఇవన్నీ పరిశోధకులకు లభించినప్పుడు నిజం ప్రజలకు తెలుస్తుంది దురదృష్ట వశాత్తూ మన పూర్వ పాలకులు మనకు నిజాన్ని తెలియనివ్వలేదు దాని వలని వాళ్ళు ఇప్పుడు అపఖ్యాతి నీ మొత్కట్టుకొని ఎవరికీ ముఖం చూపించ లేని స్థితికి చేరుకున్నారు అయితే అవన్నీ పట్టించుకోకుండా మూర్ఖంగా బుకాయించి బ్రతికెడ్డామనే ప్రయత్నాలు చేస్తున్నారు అది వాళ్ళ విజ్ఞతకే వదిలివేయాలి కానీ ప్రజలు కుడి చెయ్యి ఎడమ చెయ్యి దేని దేనికి వాడాలో తెలిసిన వారు కాబట్టి వారి కుప్పి గంతులు తేటతెల్లం అయిపోతున్నాయి కానీ ఇప్పటి ప్రభుత్వం కూడా ఉన్న నిజాన్ని బయట ప్రపంచానికి తెలియ జేయడం లో తగినంత శ్రద్ద కనబరుస్తున్నారు అనడానికి లేదు జైహింద్ వందేమాతరం వందే గౌ మాతరం జై హిందూ రాష్ట్ర

  • @sureshtripathy8980
    @sureshtripathy8980 Рік тому +1

    Dr భాస్కర యోగి గారు ఈ విషయాలు చెప్పక పోతే సాధారణ ప్రజలకు మన దేశంలో జరిగిన అన్యాయాన్ని తెలిసి వుండేది కాదు.

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 Рік тому +1

    నిజమైన చరిత్ర పై దాడి చేయడం. అబద్దాల ప్రచారంలో ఆరితేరిన మూర్ఖుల్లోకెల్ల మూర్ఖుల ముమ్మర ప్రయత్నాలవల్ల వీరసావర్కార్ వీరోచిత గాథను త్యాగాన్ని మరుగుపరచలేరు.

  • @abhiramabhiram2449
    @abhiramabhiram2449 Рік тому +1

    Savarkar did not ask any apology letter himself he asked on behalf of the other prisoners

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Рік тому

    Mana country SANATHANA DHARMAM Niki sambhandamu undi .chaala chetha ni chusindi. JAI HIND 🌎

  • @gnrajugnraju6118
    @gnrajugnraju6118 Рік тому

    🙏🙏🙏

  • @laxmikanthmaale3570
    @laxmikanthmaale3570 Рік тому +1

    🙏🚩

  • @nagavenderkomati527
    @nagavenderkomati527 Рік тому +1

    Very nice explanation. Is this vedio available in Facebook?

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 Рік тому

    ANNA garu namaskar

  • @kovvuribhaskarreddy5688
    @kovvuribhaskarreddy5688 Рік тому

    Jayaho Veera savarkar. Veera savarkar jayaho. Bhaskar Yogi garu Chala baga teliparu.manalni himsinchi nollake..vantha paadatam.. Chala Chala Chala Chala Chala Chala Chala duradrushtam
    Daarunalu create chesena vari desame daarunalu anubha vistunnadi.

  • @Pro-Sangamitra
    @Pro-Sangamitra Рік тому +3

    ఈ పప్పు నీ జైల్ లొ ఉంచి సావర్కర్ గారి చరిత్రని 100 సార్లు చదివించి test పెట్టీ పాస్ అయిన తర్వాతే బైటికి పంపాలి!
    జై భారత్! జై వీర సావర్కర్!

  • @yadullaprasad137
    @yadullaprasad137 Рік тому

    🌷🙏🌺🕉️🌺🙏🌷

  • @maheshpati1645
    @maheshpati1645 Рік тому

    వీరసావర్కర్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు గారి లాంటి ఎంతోమంది అమరవీరుల త్యాగఫలాన్ని మనం సంతోషంగా అనుభవిస్తున్న నేడు కొందరు దేశద్రోహులు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే రక్తం మరిగిపోతుంది సార్ 🙏

  • @krishnanmk
    @krishnanmk Рік тому +1

    @15:14🔥🔥🔥
    @15:32😭😭
    @18:10💯

  • @subbaraodokka6692
    @subbaraodokka6692 Рік тому

    If national hub tv is convinced pl prepare a pamphlet or print in news paper for wide publicity.

  • @balakondaiah717
    @balakondaiah717 Рік тому +5

    పప్పు నకిలీ గాంధీ😀

  • @rapallinageswararao8519
    @rapallinageswararao8519 Рік тому +1

    భారత దేశం కి స్వాతంత్ర్యం వచ్చింది సుభాష్ చంద్రబోస్ వలన,గాంధీ వలన,వీడి తాత నెహ్రూ అని భ్రమలో ఉన్నాడు.

  • @rkassociates9981
    @rkassociates9981 Рік тому

    Veer savarkar jai ho

  • @krishnakotla6157
    @krishnakotla6157 Рік тому +4

    గొప్ప స్వతంత్ర సమర యోధుడు

  • @viswanathp4698
    @viswanathp4698 Рік тому +1

    సావర్కర్ దేశ భక్తుడు కాక పోతే మరి ఇతరులు ఎవ్వరూ దేశభక్తులు కారు. పాదయాత్ర లే కాదు కఠిన జైలు శిక్ష అనుభవిస్తేనే స్వతంత్ర సమరయోధుల జీవితాలు అర్థం అవతాయి.

  • @madhuri503
    @madhuri503 Рік тому

    Jai bhavani jai sivaji

  • @sreeraamids6351
    @sreeraamids6351 Рік тому +1

    Everyone has to know that Sonia's and Rahul family sir name is not Gandhi, it's Ghandy. Just they r taking political advantage of nehru idea to Indira. We are still in shock why actual Gandhi FD family not filed the case of changing the sir name to get benefits to Ghandy family. And with that there is no real benefits to actual Gandhi family

  • @basavasubhrahmanyamchittur3576

    చరిత్ర అందరికీ తెలియాలి

  • @gompalasantakumar2890
    @gompalasantakumar2890 Рік тому

    Designer politician at that time is only one ....🌹on blazer

  • @radhakrishnapanyam1270
    @radhakrishnapanyam1270 Рік тому

    గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు Herman Kallenbach అనే ధనికుడైన architect తో గాఢమైన మైత్రి ఉండేదట.ఆ విషయంపై కథనం ప్రసారాలను చెయ్యండి

  • @thatavarthijayaprakasarao3769

    Congress political heads should main decorum and decency. Sreeman Sawarkar , pride of India. Jai Bharat.

  • @vishalvishau812
    @vishalvishau812 Рік тому +1

    NH tv sir maku enka savarkar gurenchi chapande sir mana veplakarula gurenchi epatti generation ku teleyaly sir naku entho konta telusu mama veplakarula gurenchi

  • @v.padmanabhasarma5100
    @v.padmanabhasarma5100 Рік тому

    If you read the history of Gandhi, his part in Boayer war where he proved to the British parliament as most favourable and protection to British masters, they wanted to implant Gandhi in Indian politics for their safe and respectable escape from India, and avoid showdown against Netaji forces, provided good reception in India on his entry. If Gandhi is real headache for them, they wouldn't provided freely train travel throughout India with separate train bogies for to aquinted in India and its masses. This proves him to be British agent rather than freedom fighter. The history of freedom movement clearly shows that Subhas Chandra Bose the terror to the British, as true leader who forced British to leave the country granting freedom to India.

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 Рік тому

    రాహుల్ గాంధీ గారికి చరిత్రపై అవగాహన లేకపోవడం ,పరిణతి
    లేని రాహుల్ గారి తెలిసీ తెలియని
    మాటలే వేదవాక్యాలుగా భావించి
    కాంగ్రెసు పేద్దలు చొక్కాలు చించేసుకోవడం ,అమాకప్రజలు
    దాన్ళి అనుసరించడం ఇలాగే ఈ దేశ చరిత్రకు తీరని అపచారాలు
    పుంఖానుపుంఖాలుగ జరగడం
    మనభవిష్యత్తుతరాలకు ఎంతో నష్టమని బాధ్యతాయుతంగా
    పౌరులందరూ ఆలోచించాలి.
    ఈ చర్చ ఎంతో విలువైనది.

  • @yogireddy2003
    @yogireddy2003 Рік тому +2

    Sai don’t ever interfere when a guest talking

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 Рік тому

    🕉️జయహో బీజేపీ పార్టీ జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🇮🇳🕉️

  • @ramjeelukka1128
    @ramjeelukka1128 Рік тому

    Dear Bhaskar Yogi Garu Exlent Yanaksis ,meeru Chepina Vastavalani chalavarali yavvadiki theliyadu annadi 100/- Vastavam " Ea Chillari galu Aina RAHUL Khan gadu veedithi pati Chiva , Pakistan galu eche Chillara teesukono Modi ni tittey arhatha ea Nakodukula ku ledu Sir ,! Congratulations...

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Рік тому

    Mana desaanni maati maatiki titte vadiki Desam antey assalu ishtam undadhu. satru desa lover ki vadi followers ki ee Desam viluva teliyadhu.

  • @AshokKumar-ej5kx
    @AshokKumar-ej5kx Рік тому

    Jai sawarkar

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133 Рік тому +3

    Diggvijaising...waste politician...

  • @tyagarajahridayam3942
    @tyagarajahridayam3942 Рік тому

    caption mis leading gaa vundi