// Salt making village // Pedamainavani lanka village//Adopted by Nirmala Sitharaman

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2022
  • పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం మండలానికి చెందిన పెదమైన వాని లంక అనే గ్రామం సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం...
    ...ఈ గ్రామం చుట్టూ సముద్రపు నీటితో ఆక్రమించి వున్న ఒక లంక గ్రామం...
    ..ఈ గ్రామంలో ఎక్కువగా ఉప్పు తయారవుతూ వుంటుంది..
    .. అలాగే ఈ గ్రామాన్ని మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు దత్తత తీసుకున్న గ్రామం...
    #village #godavari #harshasriram77 #salt
    #lanka #konaseema #beach #sea #perupalem #pedamainavanilanka
    #nirmalaseetharaman

КОМЕНТАРІ • 542

  • @kranthinagidi4178
    @kranthinagidi4178 2 роки тому +72

    మా ఊరి గురించి వీడియో చేసినందుకు చాలా ధన్యవాదాలు అన్న. వేసవి లో జరిగిన జాతర కూడా చాల ఫేమస్. ఉప్పు తయారు చేయడం మా వృత్తి అలాగే సముద్రంలో వేట

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 роки тому +41

    మొదటి సారిగా చూస్తున్నా ఉప్పుని తయారు చేయడం ఊరు కూడా బాగుంది 👍👌💐

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +2

      Thank you so much for your valuable comments

  • @ayyappaswamisunkara1653
    @ayyappaswamisunkara1653 2 роки тому +5

    *మీరు మాట్లాడే పద్ధతి బాగుంది అండి* ......

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @chsrini007
    @chsrini007 2 роки тому +10

    నేను నెల్లూరు వెళ్ళేటప్పుడు చూశాను ఉప్పు తయారు చేయడం మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను తాటి చెట్లు చూడగానే మా అమ్మగారి ఉరు పిఠాపురం గుర్తుకొచ్చింది చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊరు పొన్నాడ వెళ్ళే వాళ్ళం అక్కడ బీచ్ లో అడుకొనేవాళ్ళం అలా సహజంగా తయారైన ఉప్పు చాలా బావుంటుంది వీడియో చాలా బావుంది

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 роки тому +10

    తమ్ముడు మీ వీడియో చాలా బాగుంటాయి, మేము చూడని ప్రదేశాలు, తెలియని విషాయలను మీ వీడియో ద్యార చూడగలిగే అవకాశం కలిగింది. 💐💐💐💐

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @vishwanadhviswanadh9224
    @vishwanadhviswanadh9224 2 роки тому +34

    ఫస్ట్ టైం చూస్తున్న ఉప్పు తయారుచేయడం వీడియో చాలా బాగుంది అన్నయ్య 👏👏👏👌👌❤️❤️❤️

  • @suvarnanallagatla9461
    @suvarnanallagatla9461 2 роки тому +12

    ఉప్పువీడీయో బాగుంది, చూస్తుంటే చాలా ఆనందంగా వుంది,ఆఊర్లన్నీ మేం తిరుగుతూ చూస్తున్న ట్టే వుంది హర్షా...
    సువర్ణ సాయిరాం, విజయవాడ

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @dayakardaya6826
    @dayakardaya6826 2 роки тому +5

    చాలా బాగుంది

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @rebelstarkalyan8122
    @rebelstarkalyan8122 2 роки тому +4

    వావ్ సూపర్ బ్రో మా రిలేటివ్స్ ఉన్నారు ఆ విలేజ్ లో నీ వాయిస్ చూపించే విధానం చాలా బాగుంది బ్రో గాడ్ బ్లెస్స్ యు బ్రో😍🥰😘

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      thank you so much for your valuable comments

  • @purna.2.O
    @purna.2.O 2 роки тому +10

    హాయ్ శ్రీరామ్ గారు.
    వీడియో చాలా బావుంది
    దేవాలయాలు గోదావరి తీరాలు సముద్రతీలు అందమైన చక్కని పచ్చని పల్లెటూర్ల కు ఒక్క మాటలో చెప్పాలంటే అందమైన లోకేషన్ లకు ప్రసిద్ధి మీ వీడియోలు 👌👌👌
    మీ వీడియోలన్నీ చాలా అద్భుతంగా
    ఉంటాయి. మీ వీడియో లు చూస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది..😊
    వుప్పు తయారు చేసే విధానం
    చక్కగా వివరిస్తూ చూపించారు.
    వీడియో చాలా బావుంది.
    ధన్యవాదములు 🙏

  • @kubramujahed4960
    @kubramujahed4960 2 роки тому +11

    సూపర్ శ్రీ రామ్ గారు 👌👌

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Thank you so much for your valuable comments

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 Рік тому +1

    Pedamainavani lanka salt very nice ❤❤❤😛😛

  • @venkatalaxmi6884
    @venkatalaxmi6884 2 роки тому +2

    Ma village gurinchi prapanchaniki thaliyacheastunnandhuku chala chala thanks anna

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @roopacreations8260
    @roopacreations8260 2 роки тому +1

    మా అమ్మ వాళ్ళ ఊరు అక్కడికి రెండు మూడు కిలోమీటర్ల తేడా లే చాలా బాగుంటుంది థాంక్యూ ఫర్ వీడియో చాలా రోజులైంది చూసి అన్ని పెట్టినందుకు

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @roopacreations8260
      @roopacreations8260 2 роки тому

      @@harshasriram77 wc andi

  • @vijjiogirala25
    @vijjiogirala25 2 роки тому +4

    Chala baga explai chese video chala baga chupincharu.. Thanks anna... Memu chudaleni places chala chusthunnamu..... Thanks for amazing video

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @bharathichakravaram3595
    @bharathichakravaram3595 2 роки тому +3

    Konaa seema.andhalu...me video marintha.andham kanipistunnayyyyyy😍😍😍😍😍😍 🙏🙏🙏.. thanqqqq..harsha.garuuu..
    SUBHODAYAMMMM

  • @user-kp8vs4jy3z
    @user-kp8vs4jy3z 10 місяців тому

    Hi Harsha Garu.so.nice. good morning Harsha Sriram Garu

  • @amar-zy4ze
    @amar-zy4ze 2 роки тому +2

    Chala bagaundi

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      thank you so much for your valuable comments

  • @mukarapukotteswararao6437
    @mukarapukotteswararao6437 Рік тому +1

    Uppu thayare vidanam super Harsha nice video

  • @eravathi7769
    @eravathi7769 10 місяців тому

    Hs ram, very beautiful video Very very nice

  • @rajeswarl5276
    @rajeswarl5276 Рік тому +3

    Nice video ❤

  • @Gana7917
    @Gana7917 2 роки тому +6

    Keep it up..అన్నయ కొత్త, కొత్త videos... chesthunnav alage maku kuda చూపిస్తున్నావు....very 🙂

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @GodavariMuni
    @GodavariMuni 2 роки тому +5

    Exlent explanation

  • @suryawaterproofingallwater3376
    @suryawaterproofingallwater3376 2 роки тому +6

    ILOVE FROM ANDRAPRADESH ND MOSTLY ILOVE EAST ND WEST GODAVARI SUPER 👌 NICE VIDEO BRO

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @sarmasripada1262
    @sarmasripada1262 2 роки тому +2

    సునామీ వచ్చినప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యాయండీ..ఈ ఊర్లు.!
    వీడియో బాగుంది.!

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      S correct andi... thank u so much for your valuable comments

  • @engilirajanna8644
    @engilirajanna8644 2 роки тому +4

    very nice video harshasriram ❤❤❤

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @dsn641
    @dsn641 2 роки тому +1

    Nice location Tq for uploading this video...

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      thank you so much for your valuable comments

  • @madankrishna1111
    @madankrishna1111 2 роки тому +4

    Superb bro your way of explanation is very good ..nice place location is awesome...

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @deepikaodugu6799
    @deepikaodugu6799 2 роки тому +12

    Thank you brother for showing ur village in a great manner 🙏

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      thank you so much for your valuable comments

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 2 роки тому +1

    Good information about salt makeing process news reported 👍 thammudu harsha...

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @rohinisreevoleti470
    @rohinisreevoleti470 2 роки тому +2

    Alone places lo chala beautiful location antsrenti Harsha garu

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @nagajyothi5030
    @nagajyothi5030 2 роки тому +1

    Thank you so much sir అది నేను పుటిన సొంత ఊరు పేరుపాలెం but చూడలేదు అండ్ అది మా అన్నయ్య గారి అత్తయ్య గారు ఊరు కూడా may be ee navember lo vealalani chustunam

  • @bokkarambabu1441
    @bokkarambabu1441 2 роки тому +1

    Excellent sriram garu

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      thank you so much for your valuable comments

  • @veerarao8785
    @veerarao8785 Рік тому +2

    Congratulations anna for your success🏆💪. All. Is just nothing hard work patience

  • @balakrishnakukkala4071
    @balakrishnakukkala4071 2 роки тому +5

    నా చిన్నప్పుడు 20 సంవత్సరాల క్రితం 100 రుపాయలు ఉండేది ఉప్పు లంకలో. ఇప్పుడు 500 ఉంటుంది అనుకున్నాను. లంకలో అందరూ కష్ట జీవులే

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +2

      మంచి మనుషులు..కల్మసం లేని వాళ్ళు..

  • @lalithakumari9840
    @lalithakumari9840 Рік тому +1

    Harsha garu mee video chaala bhagundi n informative also tq so much for telling such useful info

  • @Leela-sj1qq
    @Leela-sj1qq 2 роки тому +1

    Maa vuri beautiful loketion chupinchinandhu chala thanks

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @puttajayanthi5917
    @puttajayanthi5917 2 роки тому +1

    హాయ్ సార్ వీడియో చాలా చాలా బాగుంది

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @sujatha3791
    @sujatha3791 2 роки тому +4

    Harsh garu,మీ వీడియో బాగుంది.ఉప్పు ఎలా తయారు చేస్తారు బాగా చూపించారు.మీరు ఈ village ను సెలెక్ట్ చేసుకోవడం బాగుంది.మాది మొగల్తూరు.బీచ్ లకు వెళ్లి వస్తాం కానీ ఇలాంటి వాటిని అంతగా చూడము.బాగుంది.నేను టీచర్.మా స్టూడెంట్స్ కు ఇలాంటివి చూపిస్తే బాగుంటుంది అనినాకు అనిపించింది.anyhow thanks to you

  • @nagarajnagaraj8610
    @nagarajnagaraj8610 2 роки тому +1

    Hi brother
    From అనంతపూర్
    Tq so much for the new information

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @vardhanig7778
    @vardhanig7778 2 роки тому +1

    Bhagundhi

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @ashabegam8749
    @ashabegam8749 2 роки тому +1

    Super video annaya inka ilanti video s cheyalli ani korukuntunam

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @trivikram2079
    @trivikram2079 Рік тому +2

    Harsha Sir.... you are not just shooting videos you are sharing lot of knowledge to people

  • @chandrashekar2117
    @chandrashekar2117 2 роки тому +1

    How to make salt field nice super location 👍

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @sugunareddy6458
    @sugunareddy6458 2 роки тому +3

    Super

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      thank you so much for your valuable comments

  • @jyothihelenrose1681
    @jyothihelenrose1681 Рік тому +1

    Hi ram garu padamainavani lanka nice 👌salt mines chala bhagunayee👍nirmala sitaraman dathata tisukuna grammam 🙏🏽🙏🏽
    Antha andalo😮 kastapadi video chesinandhuku🌹🌹🌹thank u and manu.

  • @pillisatish1651
    @pillisatish1651 2 роки тому +3

    Outstanding performance 💯

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @Appalayya22
    @Appalayya22 2 роки тому +2

    I enjoyed seeing this video. It made me familiar with salt-making.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @daddurga1841
    @daddurga1841 2 роки тому +5

    I know because....my grand mother house@gondimulaa....anyway nice vedio and gd information....all the best andi...🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      thank you so much for your valuable comments

  • @sakhumallaaruna2882
    @sakhumallaaruna2882 Рік тому

    Salt area super sri garu

  • @sumalathabikka9974
    @sumalathabikka9974 2 роки тому +1

    Hi brother... Fst time oka manchi video chusthuna feeling kaligindhi... Interesting video chala bagundhi..

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @ramyakadagala7990
    @ramyakadagala7990 2 роки тому

    Nice information and nice vedio.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      thank you so much for your valuable comments

  • @chintapavankalyan793
    @chintapavankalyan793 2 роки тому +1

    Osm

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @sudha-adabala
    @sudha-adabala 2 роки тому +1

    Very useful& very beautiful places andi harshagaru meeru chupinche videos maku teliyani places chupistunanduku meeku maa danyavadamulu🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️ harshagaru

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 2 роки тому +2

    హాయ్ హర్ష గారు వీడియో స్టార్టింగ్ లో ఒక పూరి గుడిసె ఉంది కదా సూపర్. Tq🙏

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @kollativijayalakshmi6970
    @kollativijayalakshmi6970 2 роки тому +2

    Super cute అన్నాయ

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 роки тому +11

    Nice place and video harsha garu👍

  • @chinnuharsha9448
    @chinnuharsha9448 2 роки тому +1

    Heroe sunil la matladutunnaru nice.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      thank you so much for your valuable comments

  • @andrajubavani4209
    @andrajubavani4209 2 роки тому +2

    థాంక్స్ అండి మా ఊరు చూపించినందుకు🙏🙏🙏

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

  • @mirzairshadbaig2136
    @mirzairshadbaig2136 2 роки тому +1

    Super vidieo bro

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @mangenaseshasaikrishna741
    @mangenaseshasaikrishna741 2 роки тому +3

    Manchi informative video Harsha. Mid summer lo vlog chesthunnaru. Take care 🙂

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      అలాగే అండి...thank you so much

  • @madhu9008
    @madhu9008 2 роки тому +1

    sooper👍👍👍

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable feedback

  • @itsmepinkycookingforabhis5226
    @itsmepinkycookingforabhis5226 2 роки тому

    Super Andi

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @naidupaddu6031
    @naidupaddu6031 2 роки тому +1

    Very nice beautiful bro

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 роки тому +2

    Very very good. So nice.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @SBteluguvlog
    @SBteluguvlog 2 роки тому +4

    Nice video bro 👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @achendrakal4422
    @achendrakal4422 2 роки тому +1

    సూపర్ అన్న 👌

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @openinnovation5858
    @openinnovation5858 2 роки тому +1

    Keep rocking my dear

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @trivikram2079
    @trivikram2079 Рік тому +2

    Super Video Harsha Sir... no words to describe your efforts , Vision and Clarity......

  • @raavijyothi9467
    @raavijyothi9467 2 роки тому +3

    Our west godavari ❤❤❤❤❤🌷🌷🌹🌹🌹🥳🥳🥳🤩🤩💐💐

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Thank u so much for your valuable comments

  • @sweety3339
    @sweety3339 2 роки тому +1

    సూపర్ వీడియో బ్రదర్

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @sivaraju6884
    @sivaraju6884 2 роки тому

    చాల బాగుంది తముంండు

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      thank you so much for your valuable comments

  • @vasudevadernierstuff
    @vasudevadernierstuff 2 роки тому +5

    Congratulations for 25k

  • @srinujyothi2277
    @srinujyothi2277 2 роки тому +1

    Thenk you so much అండి హర్ష గారు మా ఊరు చూపించినందుకు

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @m.chinnari
    @m.chinnari 2 роки тому +4

    Super 👌👌

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @sanjaydasari7387
    @sanjaydasari7387 2 роки тому +5

    2 videos chala bavunnai Harsha garu 😇❤️

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable feedback

    • @kummarithukaram7456
      @kummarithukaram7456 2 роки тому

      Video Lo mimmalni meeru chuyinchu kovadam kosam chesinattu undhi video.

  • @nagaraju....4992
    @nagaraju....4992 2 роки тому +2

    Wow super...salt preparation.....

  • @VENU-d7t
    @VENU-d7t 2 роки тому +2

    Excellent 👍🌹

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @tejaswisarellasarella4165
    @tejaswisarellasarella4165 2 роки тому +1

    Nadakuduru daggara gurajanapalli lo chusa kani inta clear ga chudaledu. Vry nice ma pillalu ki chupista

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @lakshmigadiraju3426
    @lakshmigadiraju3426 2 роки тому +8

    Really very good job Harsha Garu 😍😍😍❤️❤️❤️❤️

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 2 роки тому +1

    NICE VIDEO BROTHER , THANK YOU.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      thank you so much for your valuable comments

  • @nirmalat3648
    @nirmalat3648 2 роки тому +3

    Nice andi

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @saiteja5866
    @saiteja5866 2 роки тому +1

    Super vedio anna

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @kameswarikvl2377
    @kameswarikvl2377 2 роки тому +1

    I belong to godavari district I watched most of your videos and enjoyed may God bless you to make more videos

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @anaparthiraviteja1238
    @anaparthiraviteja1238 2 роки тому +1

    Super bro madhi telangana naku ap loni beaches ante chala istam miru chala greate bro

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @loddipalle_Narasimha
    @loddipalle_Narasimha 2 роки тому

    Super andi keep it up bro

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Thank u so much for your valuable comments

  • @nagrajunagraju8606
    @nagrajunagraju8606 2 роки тому +3

    God bless you and brother

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      thank you so much for your valuable comments

  • @pphsrao6023
    @pphsrao6023 2 роки тому +2

    Super sir

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @narasapuram9905
    @narasapuram9905 2 роки тому +1

    Thank you brother చినమైనవలంక మా ఊరు

  • @nareshnaresh7439
    @nareshnaresh7439 2 роки тому +1

    Total comments ki replay icharu.great brother'

  • @rameshbathula8050
    @rameshbathula8050 2 роки тому +1

    good vedio

  • @durgasri9296
    @durgasri9296 2 роки тому +1

    మా ఊరు పక్కనే పెద్దమైనవాని లంక మధి ఆ ఊరికి దగ్గరలో ఉన్న కోడప అండి .పేరు పాలెం సముద్రపు దగ్గరలో ఐతే అన్ని కొబ్బరి ,సరువు,చెరువులు,ఉప్పు మాడులే ఉంటాయి.

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      thank you so much for your valuable comments

  • @supri.kondrakondra9400
    @supri.kondrakondra9400 2 роки тому +1

    Nice video 👌

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @pochampalliamulya2540
    @pochampalliamulya2540 2 роки тому

    Baga chala nachindhi bro oka padhathiga💐💐

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      thank you so much for your valuable comments

  • @cutekissbabuchannel7418
    @cutekissbabuchannel7418 2 роки тому

    Nice video sir

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

  • @SrinuSrinu-yf8ti
    @SrinuSrinu-yf8ti 2 роки тому +2

    My Village Andi thanks ❤️😊👌

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 2 роки тому

    Ma Narsapuram madalam lo voka gramani inta andaga chupininaduku thanks dear Harsha video is very nice we waled so many times but it is thrilling

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments

  • @srilathasuvarnapaka5784
    @srilathasuvarnapaka5784 2 роки тому +1

    super

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому +1

      Thank u so much for your valuable comments

  • @lalitha9218
    @lalitha9218 2 роки тому

    Meeee Slang chala bagundhi 🤗🤗

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank u so much for your valuable comments

    • @lalitha9218
      @lalitha9218 2 роки тому

      @@harshasriram77 welcome 🤗 sir noo mention

  • @gamingwithangrybirds8257
    @gamingwithangrybirds8257 2 роки тому +4

    Ma ammamma valla village, eppudu anni maximum cheruvulu tavvesaru, ma chinnappudu super undedhi, now no feel

    • @harshasriram77
      @harshasriram77  2 роки тому

      Thank you so much for your valuable comments