Castrol Engine Oil Original VS Fake In Telugu||Kadthal Village Bike Mechanic

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2021
  • Castrol Engine Oil Original VS Fake In Telugu||Kadthal Village Bike Mechanic
    #CastrolEngineOilOriginalVSFakeIn
    #KadthalVillageBikeMechanic
    Technical aman, Technicalaman
    క్యాస్టల్ ఇంజన్ ఆయిల్ టోకెన్ స్కానింగ్ వీడియో లింక్1👇
    • How to directly receiv...
    క్యాస్టల్ ఇంజన్ ఆయిల్ టోకెన్ స్కానింగ్ వీడియో లింక్2👇
    • How to use castrol fas...
    టీవీఎస్ సూపర్ ఎక్సెల్ ఇంజన్ చేసిన తర్వాత మైలేజ్ ఎంత ఇస్తుంది ఈ వీడియో లింక్👇
    • TVS Super XL Mileage A...
    టీవీఎస్ సూపర్ ఎక్సెల్ ఇంజన్ ఓపెన్ వీడియో లింక్👇
    • How To Open Tvs Super ...
    టీవీఎస్ సూపర్ ఎక్సెల్ ఫుల్ ఇంజన్ ఫిట్టింగ్ వీడియో లింక్
    • How To Fit Tvs Super X...
    హైదరాబాద్ లో బైక్ సెకండ్ హ్యాండ్ సామాను వీడియో లింక్
    • Bike Second Hand Spear...
    హోండా షైన్ బైక్ కార్పొరేటర్ ఎలా కడగాలి👇
    • how to Honda Shine cb/...
    వర్షంలో బైక్ ఆగిపోతే తోట కాకపోతే ఏం చేయాలి ఈ వీడియో లింక్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్👇
    • Why Bike Not Start Aft...
    .......................................................................
    Shriram village agriculture UA-cam channel link👇👇👍🙏🙏
    / sriramvillageagriculture
    అమెజాన్ లింక్👇 MRP 1179
    amzn.to/3l07nXD
    టీవీఎస్ సూపర్ ఎక్సెల్ ఇంజన్ ఎలా ఓపెన్ చేయాలి వీడియో లింక్👇
    • How To Open Tvs Super ...
    టీవీఎస్ సూపర్ ఎక్సెల్ ఇంజన్ ఫిట్టింగ్ ఎలా చేయాలి వీడియో లింక్👇
    • How To Fit Tvs Super X...
    ...............................................................................
    హోండా ట్విస్టర్ ఫుల్ ఇంజన్ ఎలా ఫిట్ చేయాలి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది👇👇
    • Engine Fitting Honda D...
    హోండా డ్రీమ్ యుగ హోండా ట్విస్టర్ ఇంజన్ ఎలా ఓపెన్ వీడియో లింక్👇
    • How To Open Honda Drea...
    హోండా ట్విస్టర్ ఇంజన్ ఫిట్టింగ్ ఫస్ట్ పార్ట్ వీడియో లింక్👇
    • Engine Fitting Honda D...
    హోండా ట్విస్టర్ ఇంజన్ ఫిట్టింగ్ సెకండ్ పార్ట్ వీడియో లింక్👇
    • Clutch Fitting Honda D...
    హోండా ట్విస్టర్ ఇంజన్ ఫిట్టింగ్ 3 పార్ట్ వీడియో లింక్👇
    • Bore Fitting Honda Dre...
    టీవీఎస్ సూపర్ ఎక్సెల్ 100 సిసి బైక్ ఫుల్ ఇంజన్ ఫిట్టింగ్ వీడియో లింక్👇
    • How to TVS XL100 Full ...
    ..................................................................................
    టీవీఎస్ సూపర్ ఎక్సెల్ హండ్రెడ్ సి సి ఫుల్ ఇంజన్ ఫిట్టింగ్ ఫస్ట్ పార్ట్ వీడియో లింక్ 👇👇👇👇👌💕
    • TVS XL100 Engine Fitti...
    టీవీఎస్ సూపర్ ఎక్సెల్ హండ్రెడ్ సి సి ఫుల్ ఇంజన్ సెకండ్ పార్ట్ వీడియో లింక్👇👇👇👇👌💕
    • TVS XL100 Engine Fitti...
    టీవీఎస్ సూపర్ ఎక్సెల్ 100 సిసి ఇంజన్ ఫిట్టింగ్ 3 పార్ట్ వీడియో లింక్👇👇👇👇👌💕
    • TVS XL100 Engine Fitti...
    ..................................................................................
    టీవీఎస్ సూపర్ ఎక్సెల్ 100 సిసి బైక్ ఇంజన్ ఎలా ఓపెన్ చేయాలి లింక్👇
    • How To Open New Tvs Xl...
    టీవీఎస్ సూపర్ ఎక్సెల్ 100 సిసి బైక్ ఫుల్ ఇంజన్ ఫిట్టింగ్ వీడియో లింక్👇
    • How to TVS XL100 Full ...
    టీవీఎస్ సూపర్ ఎక్సెల్ హండ్రెడ్ సి సి బైక్ ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం వీడియో లింక్👇
    • How to TVS XL100 Oil L...
    యూనికాన్ ఫస్ట్ పార్ట్ వీడియో లింక్👇1
    • Honda Unicorn Engine O...
    యూనికాన్ బైక్ సెకండ్ పార్ట్ వీడియో లింక్👇2
    • Honda Unicorn Engine F...
    యూనికాన్ బైక్ 3 పార్ట్ వీడియో లింక్👇3
    • Honda Unicorn Engine F...
    యూనికాన్ బైక్ 4 పార్ట్ వీడియో లింక్👇4
    • Honda Unicorn Engine F...
    హోండా షైన్ bs6 స్టార్టింగ్ ట్రబుల్ సెకండ్ పార్ట్ వీడియో లింక్👇👇👍🤷‍♂️
    Honda shine bs6 starting trouble second part video link👇👇👍
    • BS6 Honda Shine Starti...
    ...............................................................................
    యూనికాన్ బైక్ స్టార్టింగ్ ట్రబుల్ వచ్చినం ఆగిపోతే ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియో లింకు చూడండి
    👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
    • How To bike starting p...
    .....................................................................................
    కరిష్మా ఆర్ బైక్ బోర్ క్రిస్టిన్ ఎలా ఓపెన్ చేయాలి ఫస్ట్ పార్ట్ వీడియో లింక్👇
    • How To Open Hero Kariz...
    కరిష్మా ఆర్ బైక్ బోర్ ఫిట్టింగ్ ఎలా ఫీడ్ చేయాలి సెకండ్ పార్ట్ వీడియో లింక్👇
    • Hero Karizma Bore Fitt...
    ...............................................................................
    హోండా డ్రీమ్ యుగ బడి బోర్ పిస్టింగ్ ఎలా ఓపెన్ చేయాలి 1భాగం లింక్ 👇
    • How To Open Honda Drea...
    హోండా డ్రీమ్ యుగ బోర్ ఫిట్టింగ్ ఎలా చేయాలి2భాగం లింక్ 👇
    • How To Fit Honda Dream...
    🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡
    ____________________________________________
    Copyright Notice:
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music, instead of contacting UA-cam about a Copyright Infringement....Thank You.!"
    _____________________________________________
    follow me Facebook:👇
    / kadthal-village-bike-m...
    follow me Instagram: 👇
    / youtubebikemechanicvideos
    UA-cam channel: 👇
    / kadthalvillagebikemech...
    follow me Twitter:👇
    / kadthalm
    Google Map👇
    maps.app.goo.gl/fX9gvPmcewYZc...
  • Наука та технологія

КОМЕНТАРІ • 692

  • @subrahmanyamlasyasubrahman146
    @subrahmanyamlasyasubrahman146 2 роки тому +191

    Castrol కంపెనీ వారు ఈవీడియో చూసి మీకు హెల్ప్ చెయ్యాలని కోరుకుంటున్నాను బ్రో . కంపెనీకి పైసా కర్చులేకుండా యాడ్ ఇచ్చావు. నువ్వు కేక బ్రో.🙏🙏🙏❤️🏍️🏍️🏍️🏍️🏍️

  • @bangarubhoomi1445
    @bangarubhoomi1445 2 роки тому +27

    మీరు చాలా రిస్క్ తీసుకుని మాకు ఈ ఎక్స్పరిమెంట్ చూపించినందుకు చాలా చాలా థాంక్స్👍🙏

  • @NannamSuresh
    @NannamSuresh 2 роки тому +114

    చెప్పిందే చెప్పి వీడియో ని అరగంట పాటు చేసావు వీడియో లో మ్యాటర్ సూపర్

  • @VijayKumar-lf1ge
    @VijayKumar-lf1ge 2 роки тому +10

    చాలా మంచి విషయాన్ని చెప్పారు..... ధ్యానవాదళ్ళు అన్న గారు......

  • @KVeeraKVeera-mo5gt
    @KVeeraKVeera-mo5gt 2 роки тому +6

    భయ్యా చాలా బాగా చెప్పారు.
    ఐతే. మా కోసం motul oil ఒరిజినల్ కి. డూప్లికేట్ కి. తేడా ఎలా తెలసుకోలవాలి. ప్లీస్ బ్రో. ఒక వీడియో చేయండి.🙏🙏🙏🙏🙏

  • @kvprao883
    @kvprao883 2 роки тому +10

    చాలా చక్కగా వివరించారు ఒరిజినల్ ఆయిల్ మరియు డబుల్ కీటు ఆయిల్ కి తేడా చాలా ఎక్కువగా ఉంది

  • @Sahil-vn1tk
    @Sahil-vn1tk 2 роки тому +16

    Once I noticed my bike was over heating after the general service and oil change.
    Then one of my friend said it happens if we use duplicate engine oil.
    Today I found out he was correct.

  • @sujithgaming1837
    @sujithgaming1837 2 роки тому +7

    , తెలియని సమాచారము తెలిపారు. థాంక్స్ అన్న

  • @sheakarraj903
    @sheakarraj903 2 роки тому +13

    మన గౌర్నమెంటు ఇ లాంటీ వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోరు

  • @dhanulimmaka19
    @dhanulimmaka19 2 роки тому +7

    నీవు సూపర్ తమ్ముడు నీ అనుభవం గొప్పది . సూపర్...

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 2 роки тому +4

    Super భయ్యా సూపర్ నిజాన్ని తెలియజేశారు భయ్యా ధాన్యవాదములు

  • @arunkumarkodipally7267
    @arunkumarkodipally7267 2 роки тому +14

    Difference "Activ" name lo undi dark original, fake shining vastundi... Great video..

  • @schandramohan1357
    @schandramohan1357 2 роки тому +24

    🙏🙏🙏 మీకు చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్ 🙏🙏

  • @jsureshjamesbond6084
    @jsureshjamesbond6084 2 роки тому +9

    అన్నా భలే విడియో థిసవు కాని లెంత యెక్కువైంది.సూపర్ మెసేజ్ ఇచ్చావ్. ధన్యవాదాలు

  • @kalyannani5798
    @kalyannani5798 2 роки тому +7

    గుడ్ information కాని ఫుల్ లాగ్ చేశావ్ బ్రో 🤷🏻‍♂️🤷🏻‍♂️🤷🏻‍♂️

  • @BharathKumar-om4kx
    @BharathKumar-om4kx 2 роки тому +35

    Super brother, truth ను నీక్కసుగా చెప్పారు.

  • @kishorereddy9074
    @kishorereddy9074 2 роки тому +12

    Anna e video chesi chala manchi information ichav anna engine oil gurinchi super👌👍

  • @harishendla8878
    @harishendla8878 2 роки тому +8

    Super భయ్యా సూపర్ నిజాన్ని తెలియజేశారు భయ్యా

  • @kamalakarnagasamudrala2922
    @kamalakarnagasamudrala2922 2 роки тому +6

    చాలా బాగా వివరించారు🙏🙏🙏

  • @mohammadabduljahoor8118
    @mohammadabduljahoor8118 2 роки тому +2

    మీరు నిజం తెలుసుకున్న మాకు ఉపయోగం లేదు ఎందు కంటె కొనక ముందు కని పెట్టుకొని కొనకుండా ఉండేది లేదుగా

  • @u.sairam7785
    @u.sairam7785 2 роки тому +5

    Good jobBro. Inko sari experiment try chesetappudu intlo try cheyaku chala danger. Take care.

  • @sastrysarikela2457
    @sastrysarikela2457 2 роки тому +4

    Very well explained bro, keep it up . Keep growing and going. Do more videos about automobile and bikes.

  • @anjanikrishna7018
    @anjanikrishna7018 2 роки тому +4

    Brother konchem me repeated matalu thaggisthe video bore kottadu and length kuda thaggutundi ga...
    And nice info

  • @Saikumar_757
    @Saikumar_757 2 роки тому +6

    Ayyoo bro.. Ilanti experiments outdoors lo cheyali.. Intlo cheste danger kadha.. Anyway chala detailed ga chupinchav fake oils elavuntayo anedhi.. Thank you. Once again please don't do this experiments at home.!

  • @bhanuprakashgetcha22
    @bhanuprakashgetcha22 2 роки тому +11

    కొన్ని టెస్ట్ చేసి ఒరిజినలా డూప్లికేటా అని తెలుసు కొనే లోపు మన జేబుకి కన్నన్ పడుద్ది. కొనేటప్పుడు తెలుసుకోవడం ఎలాగో వీడియో చేయండి

  • @maniyadala9553
    @maniyadala9553 2 роки тому +18

    Give a great msg for society bro

  • @smunendra1394
    @smunendra1394 2 роки тому +1

    Super bro ... meeru elaanti video's marinni cheyalani korukuntunnam

  • @dattuthokala7868
    @dattuthokala7868 2 роки тому +6

    Thank you n Love u kadthal village mechanic garu.
    Thanks n sorry for your damages.

  • @ananthasayanamananthasayan2062
    @ananthasayanamananthasayan2062 2 роки тому +8

    అందరికి కనువిప్పు కలుగుతుంది. ఇటువంటివి ఇంట్లో చేయకండి ప్లీజ్.

  • @jugunakaganesh9500
    @jugunakaganesh9500 2 роки тому +1

    Chala baga cheppinav bro. Thank u

  • @jagannathan7816
    @jagannathan7816 2 роки тому +4

    தெளிவான விளக்கம் மிக்க நன்றி 🙏🙏🙏🤝🤝🤝

  • @SRIKANTHKUMAR18
    @SRIKANTHKUMAR18 2 роки тому +5

    నేను ఒరిజినల్ ఆయిల్ ఎక్కడ కొనుగోలు చేయగలను... ఫ్లిప్ కార్ట్ లేదా ఏదైనా

  • @ManoharPalakurthi
    @ManoharPalakurthi Рік тому +1

    Ayyo bro entha Pani chesaru makosam.. great bro meeru. First time chusa mee video immediately mee subscriber ayipoya.. thanks for bringing awareness to us..

  • @praveenamurla7573
    @praveenamurla7573 2 роки тому +4

    ని ఓపికకు ధన్యవాదములు

  • @sureshroshan2
    @sureshroshan2 2 роки тому +5

    Kindaa meeda oopu Yaadgiri anna thopu...

  • @Tony-yu3ou
    @Tony-yu3ou 2 роки тому +3

    Thank you very much brother,

  • @chaiturajala3344
    @chaiturajala3344 2 роки тому +1

    Ur really great bro.thang u sooi much🙏🙏🙏

  • @bhaskarstechniques7689
    @bhaskarstechniques7689 2 роки тому +3

    You gave a good information👍👍👍👍... but the video was too lengthy and u spoiled ur kitchen u could have take safety measures before itself, bcoz u told u knew that will catch fire... otherwise i liked this video...

  • @buddharajuramakrishnaraju2710
    @buddharajuramakrishnaraju2710 2 роки тому +2

    Good information sir thankyou thankyou sir continue it

  • @ramakrishnanarruramakrishn7753
    @ramakrishnanarruramakrishn7753 2 роки тому +10

    అన్న..... మీకు ఎన్ని likes ఇచ్చిన తక్కువే.

  • @sivaprasad8949
    @sivaprasad8949 2 роки тому +1

    Tq.bro All vehicle owners good message .👍👍👍👍

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 2 роки тому +1

    Good presentation. Thanks for the information

  • @shivamallesh7959
    @shivamallesh7959 2 роки тому +1

    Tqs bro good imparmastion eachavu

  • @suryaswabhi542
    @suryaswabhi542 2 роки тому +1

    Nuvu Superb bro
    Good massage ,
    Really hatsap 👍👍👍👍👍👍

  • @mrtravikanth
    @mrtravikanth 2 роки тому +1

    Good job and thanks for your video and sacrifice

  • @kranthi.astudios101
    @kranthi.astudios101 2 роки тому +1

    Tq brother.... Andharu chusaru ga konetappudu check chesukondi

  • @gaminglover5934
    @gaminglover5934 2 роки тому +1

    Super broh ..tq for explaining 👏

  • @torlapatiramesh3412
    @torlapatiramesh3412 2 роки тому +3

    excellent bro..

  • @mallik-jd8wf
    @mallik-jd8wf 2 роки тому +2

    ధన్య వాదాలు 🙏 సోదరా.... ఇవేల నకళ్లు తెరిపించ ఉ... ఆచర్యానికి గురి అయ్యను... ఆయిల్ నష్ట పోవాలి బండి పడపోతుంది ... గమనించి కొక పొతే.... బోలెడు మని కర్చు పెట్టీ బండి కొనుకింటే పెట్రోల్ కల్తీ .. ఇంజన్ ఆయిల్ కల్తీ.... లైఫ్ ఎమ్ వుంటుంది ఇంకా.. సోదరా ఈసారి నుండి ప్రతీ సారీ గమనించు కొంటు చెక్ చేపిస్ట ఆయిల్.. మంచీ సమాచారం మాతో పంచు కొన్నారు ధన్య వాదాలు 🙏... మరిన్ని వీడియోస్ చేయ్యండి all the best sodhara 🙏

  • @polevamshi5293
    @polevamshi5293 2 роки тому +2

    Happy Dasara guruji
    Nice msg guruji

  • @arjunboda520
    @arjunboda520 2 роки тому +3

    , ఓకే అన్న చాలా బాగా చెప్పావు

  • @rajasekharchittajallu7463
    @rajasekharchittajallu7463 2 роки тому +1

    Nice .....good well explained.....

  • @vipboys1888
    @vipboys1888 2 роки тому +1

    Tq bro. You have gave good information

  • @multithinks8768
    @multithinks8768 2 роки тому +2

    Anna chala chala thanks......💐💐💐

  • @venkateshachari2845
    @venkateshachari2845 2 роки тому +1

    Nice information bro.. Thanks..

  • @venkatram1236
    @venkatram1236 2 роки тому +1

    Supper supper 🙏🙏👍👍 nuvu kali mamalni brathikinchav bro.

  • @naveensithawar6741
    @naveensithawar6741 2 роки тому +1

    nuvvu kirak anna manchi information echav

  • @chandrasekhar7708
    @chandrasekhar7708 Рік тому

    Ni subscribers kosam, chala risk teesukoni, video chesaaru.. thank you bro.. all the best

  • @manimakan2035
    @manimakan2035 2 роки тому

    చాల రిస్క్ తీసుకున్నావ్ బ్రో. exelent ప్రయోగం చేశావు. earakanga intha mosam untumda manchi message ichavu br pichindi

  • @satyamraoch7536
    @satyamraoch7536 2 роки тому +1

    Very helpful .....👍

  • @areyentrababai9155
    @areyentrababai9155 2 роки тому +5

    నీ త్యాగానికి ఎన్ని లైక్స్ ఇచ్చిన తక్కువే అన్న

  • @p.suresh4232
    @p.suresh4232 2 роки тому +7

    ధన్యవాదాలు 🙏

  • @ajayganesha5288
    @ajayganesha5288 2 роки тому +4

    Super ana❤️❤️❤️❤️

  • @Nithun-yu7mm
    @Nithun-yu7mm 2 роки тому

    Nice segment bro.......about for 30mins is more than time taken for watching ......same segment can also make it for 10mins bro....but..... overall it was nice conformation

  • @rekulachennakeshuvulu6534
    @rekulachennakeshuvulu6534 2 роки тому +3

    సూపర్ బ్రో చాలా క్లుప్తంగా చూపించారు మరియు వినిపించారు

  • @kiransingh7717
    @kiransingh7717 2 роки тому +1

    Great job bro

  • @rajeshamanumallaRMVJ
    @rajeshamanumallaRMVJ 2 роки тому +4

    "కలి" కాలం లో...." కల్తీ "కాలం.. అన్న..మీకు నంది ఉత్తమ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను, కృతజ్ఞతలు అన్న 🙏🙏

  • @paredirajashekar60
    @paredirajashekar60 2 роки тому +1

    Thank you bro best message

  • @sivaramagopalakrishnaiahta4132
    @sivaramagopalakrishnaiahta4132 2 роки тому +2

    బాగా చెప్పారు.

  • @Radhakrishan._.9231
    @Radhakrishan._.9231 2 роки тому +2

    Thank you so much bro

  • @devendarjangam1038
    @devendarjangam1038 2 роки тому +1

    Super anna chala baga chepparu

  • @yerrasudhakar9806
    @yerrasudhakar9806 2 роки тому +6

    Super brother thank you so much giving a valuable video

  • @toofanridervlogs993
    @toofanridervlogs993 2 роки тому +1

    Super excellent Anna nijam nikasaindhi

  • @kokkunarayanamurthi1530
    @kokkunarayanamurthi1530 Рік тому +1

    చాలా మంచిగా చెప్పినావు బ్రో

  • @kumard5166
    @kumard5166 2 роки тому +4

    Meeru cheppedi baagundi kaani sssodhi yekkuvagaa vundhi.adi thagginchi migata videos cheyyandi.

  • @thoudojukrishnamachary2791
    @thoudojukrishnamachary2791 5 місяців тому

    అట్ల కాదు తమ్మి పోయి బయటపెట్టి చూపెట్టు ఇల్లు కరాబ్ వస్తువులు కరాబ్ చాలా మంచిగా చూపించావు బాగా అర్థం అయింది డూప్లికేట్ ఒరిజినల్ సూపర్ థాంక్యూ బ్రదర్

  • @venkatrao8573
    @venkatrao8573 2 роки тому +1

    Very danger experiment bro. Keep safe your self

  • @udaykiran7185
    @udaykiran7185 2 роки тому +1

    Very nice information bro thank you

  • @Surendra.Surendra
    @Surendra.Surendra 5 місяців тому

    సూపర్ బ్రో ధన్యవాదములు

  • @ullaspillai1815
    @ullaspillai1815 2 роки тому +4

    Why Castrol company not offer online sale directly from factory.

  • @mahaboobntr9786
    @mahaboobntr9786 2 роки тому +1

    Superb brother super message good jab

  • @anandsoudoju
    @anandsoudoju 2 роки тому +1

    Good Information Bro...

  • @abhivravlogs4438
    @abhivravlogs4438 2 роки тому +1

    Litreally too help full bro

  • @yakaradayakar7973
    @yakaradayakar7973 2 роки тому +8

    సూపర్ బ్రో
    కల్తీ చేవాళ్ళని కంపినీ పట్టుకోదా జనాలు భళికవచిందేనా

  • @siddusiddaiah6309
    @siddusiddaiah6309 2 роки тому +1

    Super Anna ( God Bless You )

  • @sdvpradeep7887
    @sdvpradeep7887 2 роки тому +1

    Super bro very helpful bro thanks

  • @kishorebotla8723
    @kishorebotla8723 2 роки тому +2

    చాలా బాగా చేసారు కానీ బయట చేస్తే బాగుండు

  • @qutubuddinkhadri3609
    @qutubuddinkhadri3609 2 роки тому +1

    Thank you Brother

  • @venkateswarlut7455
    @venkateswarlut7455 Рік тому

    EXELENT POINTS BROTHER'

  • @subbuvlogs9019
    @subbuvlogs9019 2 роки тому +1

    Outdoor lo try cheyalsindhi bayya but good information

  • @lyakhathkhaja2176
    @lyakhathkhaja2176 2 роки тому +1

    Thanks Bhai
    Your great
    I follow you

  • @rajusagar6823
    @rajusagar6823 11 місяців тому

    ఇలాంటిది ఏదో జరుగుతోందని నా బండి హోండా కంపెనీ నా బండి కీ హోండా ఆయిల్ నే వడుతా అన్న క్యాస్ట్రాల్ ఆయిల్ వడినొల పరిస్థితి ఏమిటో 😢😢😢 గుడ్ జాబ్ అన్న సూపర్ నువు 🎉🎉🎉

  • @rattimohanrao2682
    @rattimohanrao2682 2 роки тому +1

    Good explanation

  • @binodpadaka7567
    @binodpadaka7567 2 роки тому +1

    Thank you very much much.

  • @holyfire1124
    @holyfire1124 2 роки тому +1

    Chala chala thanks.Intlo godava iyyindha Anna?

  • @harishnayak5139
    @harishnayak5139 2 роки тому +1

    Good information brother. 👏👏👍👍

  • @sathishteluguvlogs6438
    @sathishteluguvlogs6438 2 роки тому +2

    great job bro

  • @user-rm8xf9vs4z
    @user-rm8xf9vs4z 2 роки тому +2

    Soopar bro👌

  • @sivaviewrs2406
    @sivaviewrs2406 2 роки тому +1

    Thanks bro n sorry for damages in your house

  • @rangapetmechanicworkpercen5881
    @rangapetmechanicworkpercen5881 2 роки тому +3

    Super anna,👌👌😀