మతి స్థిమితం లేనివాడికి గుడులే కనిపిస్తాయా ? మసీద్‌లు కనిపించవా ? వాన్ని మాకు అప్పగించండి ! Br Siraj

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 2,5 тис.

  • @mahammadnawaz2011
    @mahammadnawaz2011 7 днів тому +361

    ముందుగా ఒక ముస్లిం వ్యక్తిగా నేను నా హిందూ సోదరులకు క్షమాపణ కోరుకుంటున్నాను... అలాగే వాడు చేసిన తప్పుని ఖండిస్తున్నాను...వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి... 7:27 ❤❤

    • @thirupathithiru6995
      @thirupathithiru6995 7 днів тому +4

      Nuvvu gem vi mama

    • @mahammadnawaz2011
      @mahammadnawaz2011 7 днів тому +3

      @@thirupathithiru6995 నువ్వు కూడా అల్లుడు... ❤️❤️

    • @nrcreddy4014
      @nrcreddy4014 7 днів тому +4

      సోదరా మీ లాంటివారు ముందుకు వచ్చి ఈలాంటి సంఘటనలను కండిఇంచాలి 🙏

    • @chandinivennela123
      @chandinivennela123 7 днів тому +2

      Itlanti sodara bavam unte andaru manchiga maryada istaru brother..athidi devo bhava antaru ma granthalalo lo adi thappuga vadakapote manchidi kada andaru manchiga undochu kada evadem life long bathkadanki ledu..andaru povali yedo oka roju apudu god evaru telustadi kada so manchi manshula manobavalu debba thiyadam correct kadu brother andaru milaga undali ...

    • @naveenkumardongri9435
      @naveenkumardongri9435 7 днів тому +3

      ​💯 exactly correct but ..బ్రతికి ఉన్నప్పుడు ....అంతరాత్మ గురించికూడ తెలుసుకోవచ్చు.... గ్రహించే శక్తి లేకుంటే తెల్యాదు గా

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 8 днів тому +798

    నీ మతాన్ని పూజించు 🙇‍♂️
    పరమతాన్ని గౌరవించు🙏
    సర్వమత సమ్మేళనం మన భారతదేశం🧡🤍💚

    • @RushiBhumi
      @RushiBhumi 8 днів тому

      ఈ సూక్తి కేవలం సనాతనులైన హైందవ లకు మాత్రమే పనికొస్తుంది
      (మిగిలిన వారికి కాదు)

    • @HinduSampradayalu369
      @HinduSampradayalu369 8 днів тому +9

      😂😂😂😂

    • @gloryamulu4838
      @gloryamulu4838 7 днів тому +6

      Super 👍 brother

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 7 днів тому +8

      Cheppatam neethulu varake chethalu vere cheppindhi aacharinchani vaadiki sharia apply chesthe rogam kudhuruddhi

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 7 днів тому

      @@HinduSampradayalu369 veellu yee madhya comedy lu baagane nerchu kunnaru.

  • @shaikkhajavali6407
    @shaikkhajavali6407 8 днів тому +984

    ఒక ముస్లిం గా నేను దీనిని ఖండిస్తున్నాను. నిందితుడిని కఠినంగా శిక్షించాలి.

    • @keerthikameswari4994
      @keerthikameswari4994 8 днів тому +3

      Nuvvu oka muslims ga mee darga , Masjid lani kooda koolchite khandinchu kuntu koorchuntaava ??? Leda yinkemanna chsstaava ?? Maaro maaro antu baita ki vastava narakataaniki ??

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 8 днів тому +16

      వెరి గుడ్ ❤❤❤

    • @mutahhar3310
      @mutahhar3310 7 днів тому

      ​@@keerthikameswari4994 yem cheyamantav cheppu?

    • @Salman-p8t3e
      @Salman-p8t3e 7 днів тому

      ఇపుడు మేము ఏమి తప్పు చేసిన వాడిని వెనకాల వేసుకొని రావట్లేదు కదా అండి వాడికి శిక్ష పడాలి అండి ​@@keerthikameswari4994

    • @sureshmimicry918
      @sureshmimicry918 7 днів тому +8

      avunu yevari devudaina devude mi matham miku goppa ma matham maku goppa kni anndaru okkate bai kani manalo maname kottukunttunnaru

  • @Azim786-i5q
    @Azim786-i5q 7 днів тому +65

    మన మతాన్ని పూజించాలి, ఇతరుల మతాన్ని గౌరవించాలి 🙏

  • @NallaRamu-l8u
    @NallaRamu-l8u 7 днів тому +75

    చాలా బాగా చెప్పారు సిరాజ్ బాయ్ మీలాంటి వారు ఈ దేశానికి చాలా అవసరం. ముస్లీమ్ అయిన మీరు సూపర్ సార్ జై హింద్

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому +5

      Erripushpam 😂😂😂😂

    • @janu9767
      @janu9767 5 днів тому

      Villano assalu nammakudadu.e video kuda dabbu kosame kada.villani assalu nammakudadu

    • @jeevanbattuvlogs
      @jeevanbattuvlogs 4 дні тому

      సిరాజ్ లోపల ఉన్న విషం నాగుపాము కంటే డేంజర్ బాబు

    • @vsathishkumar9542
      @vsathishkumar9542 День тому

      Haha 😂😂​@@WilsonTopely2.0-k2j

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 8 днів тому +134

    నేను ఒక క్రిస్టియన్ గా దీనిని ఖండిస్తున్నాను ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి.

    • @RajB-u9y
      @RajB-u9y 7 днів тому

      Christians Muslims valley e bharat lo hindhuvlaku e paristhiti 2000 yrs kindha 1400 years kindha bible Quran valley e mathonmadam aa bodhala valley e physachikatvam 120 Christians countries 58 countries yela iyyayi Israel Jerusalem lo puttina bible soudi maka lo puttina Quran enne countries loki yela enter iyyindi aadhi nunde vunna sanathan hindhu dharmam ndhuku okka country ne kabza mathamarpidi loot narsangaar narameydham cheyaleydhu ndhuku antey sanathan a book lo kabza chey loot chey rape chey dheyvudu Peru cheppi matham maarchu champu Ani chepaleydhu kabatti

    • @supathachannel8392
      @supathachannel8392 7 днів тому

      Good bro ❤❤❤

    • @shamgarchinaraju5820
      @shamgarchinaraju5820 7 днів тому +2

      Yes నేను కూడా ఒక.పాస్టర్.గా ఈ సంఘటన ఖండిస్తున్నా.

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому

      ​@@shamgarchinaraju5820 meerkooda hindutva ki vyatirekham kada sir vigrahsradhna tappukada sir 😂😂

    • @srikanthdadiga
      @srikanthdadiga 4 дні тому

      😂😂😂😂

  • @muhammadjaffar7898
    @muhammadjaffar7898 8 днів тому +538

    ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూ, తోటి మతాల పట్ల గౌరవం కలిగి ఉండాలి.
    సత్యమేవ జయతే, జై హింద్.

    • @drraj26
      @drraj26 8 днів тому

      Your Mohammed did same thing to spread islam
      This jihadhiii is inspired by Mohammed

    • @Talented_but_no_value
      @Talented_but_no_value 8 днів тому

      @@muhammadjaffar7898 నొ ఆలా ఉంటే allah ఊరుకోడు కదా

    • @charanele7967
      @charanele7967 8 днів тому +1

      @@muhammadjaffar7898 🤣🤣🤣🤣🤣🤣🤣

    • @beemlanayak2.043
      @beemlanayak2.043 8 днів тому +1

      bhai mee matam lo edi ledu kada bhai

    • @Prasanthipatasala
      @Prasanthipatasala 8 днів тому +1

      Edarimathalu lu ala cheyyavu

  • @pathanrafi4552
    @pathanrafi4552 8 днів тому +900

    చాలా బాగా చెప్పారు ముస్లిం అయినా హిందువు అయినా క్రిస్టియన్ అయినా ఎవరు చేసిన తప్పు తప్పే. వీళ్ళ కోసం కఠినమైన ఒక చట్టం తీసుకు రావాలి మన భారత దేశం లో. సిరాజ్ భాయ్. జై హింద్ 🇮🇳

    • @KumariGowda-h3q
      @KumariGowda-h3q 8 днів тому +25

      ఎవరు చేసిన తప్పే

    • @stefhen.4304
      @stefhen.4304 8 днів тому +11

      S.100%

    • @pbk9992
      @pbk9992 8 днів тому +13

      ఒక్కడు కాదు 100ల మంది దుర్మార్గులు మా పక్కనే తిరుగుతున్నారు

    • @3మేకులు2చక్కలు1గోచి
      @3మేకులు2చక్కలు1గోచి 8 днів тому

      అపార మీ నాటకాల పుకు ని దేంగా.. మీ మో లో ఖురాన్ లోనే ఉంది కదరా విగ్రహాలని ద్వాంసం చేయమని... దొంగ పుకు నాటకాలు మానండి sirj

    • @doit4934
      @doit4934 8 днів тому +2

      🗡️🦵

  • @Sathyaraj-z2c
    @Sathyaraj-z2c 7 днів тому +8

    ఇలాంటి మతోన్మాద చర్యలు జరుగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఒక క్రైస్తవునిగా కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో అన్ని మతాల వారు సమన్వయంతో వ్యవహరించి మత సామరస్యానికి విఘాతం కలిగించే ఇలాంటి చీడపురుగులను ఏరి పారవేయడానికి అందరూ ఐక్యంగా పోరాడాలని ఒక భారతీయునిగా ఆశిస్తున్నాను.

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому

      Churches lo bomb pettendhi kooda marakala Galle 😂😂😂😂

  • @Lakshmant321
    @Lakshmant321 2 дні тому +1

    Greate hats off bhai ......chala dhanya vadalu meeku....Mee matalu maa manassunu kadilisthunnayi jai br siraj sir.......jai hindh

  • @WORSHIPCREATORNOTTHECREATIONS
    @WORSHIPCREATORNOTTHECREATIONS 8 днів тому +208

    మీరు చెప్పేది 100% కరెక్ట్ అండి చాలా చక్కగా వివరించారు బ్రదర్

  • @ShaikShaik-y3r
    @ShaikShaik-y3r 8 днів тому +256

    నేను ఒక ముస్లిం ఇలా చేయడం చాలా తప్పు నేను ఖండిస్తున్నాను

    • @sathirirajkumar1364
      @sathirirajkumar1364 8 днів тому +3

      Nenu thagesi rasthunna bro na time exactilynight9:52 mila kuda untara

    • @chakravartyvellanki2070
      @chakravartyvellanki2070 8 днів тому +1

      వాళ్ళు ఇలాగే చేసారు,చేస్తున్నారు

    • @anjaneyulutelugu9875
      @anjaneyulutelugu9875 8 днів тому

      Good ... supporting

    • @SHANDARFISHING
      @SHANDARFISHING 7 днів тому

      @@sathirirajkumar1364 ... Kumar anna chala badhaga vundhi me matalu ventunte...mila kuda untara ...Ella chapaku anna neenu oka Muslim ni kani Anni festival & mana temples prasadam veltanu & tintanu ...💔 Ok bye bro

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому

      ​@@sathirirajkumar1364 erripuspam bro nuvvu 😂😂😂 adantha acting vani mathanni kapadukovadaniki chestunna trick 😂😂😂

  • @suryasagar7404
    @suryasagar7404 8 днів тому +244

    100% నిజం చెప్పారు. మతం కంటే మానవత్వమే గొప్ప. అందరం కలిసి ఉంటే అందరికీ ఆనందం

    • @sairohith-jl7ym
      @sairohith-jl7ym 7 днів тому

      Evarru bhayya entha pushpam la unnav cheppagane nammesava mari kallaki vallu chese akramalu kanpiyatleda Ela undi ante nv anedhi ni inti midaki evaranna attack cheyadanki vachina vallani kottakunda attack cheyandi muskoni kuchutam maku chatha kadu annatu undi brother mi comment

    • @harinathlaxetti146
      @harinathlaxetti146 7 днів тому +1

      అసలు పూర్ణ దయ కలిగిన హిందూమతం పోనీలే అంటే రెచ్చిపోయి రచ్చ చేస్తున్న అన్య మత నాయకులకు భారతం చదివించాలి. ఎక్కడ విష విత్తనాలు ఉన్న కాల్చి వేస్తేనే పొలము, పంట బాగుంటుంది. నాయకులే హింసా మతాన్ని బలపరిస్తే చెడు పెరుగుతుంది.

    • @Celestialsepiane
      @Celestialsepiane 7 днів тому

      Kani vaalla matham ithara mathanni naashanam cheyyali antunnay ga

    • @uskelashivaji2202
      @uskelashivaji2202 7 днів тому

      Sollu

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому

      Inka enthakalam amakudigaa untavu bro quran lo undi kaafir Lani champamani inkeppudu maratharu mee lanti vaallu vaalu valla matam prakram correct gaane unnaru nuvve erripushpam laaga unnavu 😊😊

  • @SamiAbdul-yn5xh
    @SamiAbdul-yn5xh 7 днів тому +6

    చాలా గొప్పగా వివరించారు సార్ ఐకమత్యమే మహా బలం విడిపోతే ఓడిపోతారు ❤

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому

      Yes mee muslims ikamthyame meeku mahabalam endukante kaafir Lani champali kada inka enno temples churches unnayi kada nasanam cheyyadaniki aa matram ikamatyam kaavali le 😂😂😂

  • @moinukhaja9429
    @moinukhaja9429 4 дні тому +5

    నేను ఒక ముస్లిం గా అతన్ని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను

  • @DSUBBARAYUDU-j1c
    @DSUBBARAYUDU-j1c 8 днів тому +240

    ధన్వ వాదాలు సిరాజ్ బై మంచి సలహా ఇచ్చారు. మీలాంటి వాళ్ళు ఈ దేశ నికి ఎంతయినా అవసరం

    • @Nagaraj-gz7od
      @Nagaraj-gz7od 8 днів тому

      Nee lantee erree pukulu unnandhu ke hindhusthan loo hindhus kee ee gathe pattende...valla acting 70 year's nunche chusthune unnam aiiina manaku siggu saram radu

    • @SanthoshSanthosh-pq8oe
      @SanthoshSanthosh-pq8oe 7 днів тому +3

      E na kodukulanu nammadhi ledhu bro

    • @GoratiJangaiah-ls1rx
      @GoratiJangaiah-ls1rx 7 днів тому +7

      ఇది కవరింగ్ విడి ఉద్దేశం కూడా ఇదే

    • @ramakrishnareddyreddy2992
      @ramakrishnareddyreddy2992 5 днів тому

      కరెక్ట్

    • @Nagaraj-gz7od
      @Nagaraj-gz7od 5 днів тому

      @@ramakrishnareddyreddy2992 nee lantee erree pukulu hindhus loo undadam Valle hindhusthan loo nee hindhus kee ee gathe pattende

  • @manjulachakravarthy
    @manjulachakravarthy 8 днів тому +242

    సిరాజ్ బ్రదర్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ అదేవిధంగా ముస్లిం సోదరులందరూ ఆచరిస్తే భిన్నత్వంలో ఏకత్వం లో మన దేశం వర్ధిల్లుతుంది

    • @adjforever
      @adjforever 8 днів тому

      Avunu baaga acharistunnaru. UP lo oka inti paina valla janda teesinanduku darunam ga torture chesi bullets dimpi champaru

    • @tradefx5601
      @tradefx5601 8 днів тому +4

      @@manjulachakravarthy Akka mana madya yapodu satsambandalu unnaye kada. Oka north indian chasina paniki mamalni shankistava? UP lo elantivi gata 10 years ga vintunam kada. Meru ella matladudam bhavyama? We stand with you and demand to the government to take strict action and need to be improve the security of temples, masjid and church. Hope you understand... Take care

    • @Azmathsk
      @Azmathsk 8 днів тому +2

      మేడమ్ అందరూ అలాగే ఉంటారండి.. కానీ కొందరు ఉంటారుగా పురుగులు అవే పంటను నాశనం చేసేవి...

    • @prsramakrishna2399
      @prsramakrishna2399 8 днів тому +1

      మేడం వీడు ఆ 150 మంది హోటల్ లో ఎదుకున్నారో మాట్లాడఫు

    • @Nagaraj-gz7od
      @Nagaraj-gz7od 8 днів тому

      Mana Hindus loo mee lantee erree puspa luu undadam batte hindhus ku ee gathe pattende..ee Siraj gadu kuda jihadi gade...Vella kuthanthralanu artham chesu kooka 70 year's nunche Mosa pothune unnam....

  • @mdabdulraheem516
    @mdabdulraheem516 8 днів тому +134

    క్రిస్టియన్ ఐన,ముస్లిం ఐన,హిందువు ఐన, ఎవ్వరు తప్పు చేస్తే తప్పు తప్పే.నేను కండిస్తున్నాను.చాలా బాగా చెప్పారు సిరాజు భాయ్.సూపర్.

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому +1

      Ey !! Meeru inner feeling lo Baga happy ga unnaru kada bayatiki khandichi lopala aanadichatam meeku Baga alavate kadaa 😂😂😂😂

  • @Foodiesworld-p3c
    @Foodiesworld-p3c 3 дні тому +1

    Very good explain sir mee lanti varu chalamandi vuntea eevidam ga jarigadu tank u sir

  • @MohammadAshikali-o2q
    @MohammadAshikali-o2q 7 днів тому +9

    Super explanation siraj bhai

  • @Salman-p8t3e
    @Salman-p8t3e 7 днів тому +191

    మా ధర్మం మాకు ఎంత ముఖ్యమో హిందు ధర్మం అంతే గౌరవం ముఖ్యం కొంత మంది ముస్లిం ల సహకారం లేకపోతే ఇలాంటివి జరగవు ఈ ముత్యాలమ్మ కేసు లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఉచ్చపోయించాలి
    మన ధర్మాన్ని ఇతరుల ధర్మాన్ని మనమే కాపాడాలి కొంతమంది దుండగులు నుంచి
    జై హింద్❤

    • @omshantibaba5895
      @omshantibaba5895 7 днів тому +1

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому +2

      Abba emi covering 😂😂😂😂

    • @అహంబ్రహ్మష్మి
      @అహంబ్రహ్మష్మి 7 днів тому

      ​@@WilsonTopely2.0-k2j నీలా అందరు గొర్రెలు అనుకున్నావా రా మత ఉన్మాది

    • @venkeyarts666
      @venkeyarts666 7 днів тому

      ఇలా ఎన్నిసార్లు మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తారు?ప్రతి పండగలో హిందువుల పై దాడి ఎక్కడో ఒక చోట ముస్లిం ల నుంచి జరుగుతుంది ఎందుకు?మీ పండుగలను స్వేచ్చ చేసుకొనిస్తున్నందుకా?మా హిందువులు ఎప్పుడైనా మీ మసీదులపైన దాడి చేశారా?మరి ఎందుకు మీ ముస్లిం లు మా దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు?మీ ఆడవాళ్ళను మేము ప్రేమిస్తే చంపేస్తారు అదే మా ఆడవాళ్ళను మీరు లవ్ జిహాద్ చేస్తారు.ఇంకెంత కాలం చేస్తారు ఇలా

    • @gokulganeshgokulganesh7487
      @gokulganeshgokulganesh7487 7 днів тому

      ದೊರಕಿನಪ್ಪುಡು ಈ ದೊಂಗ ನಾ ಕೊಡುಕಲು ಇಲಾಗೆ ಮಾಟ

  • @Mahathi-j6v
    @Mahathi-j6v 8 днів тому +77

    Oka muslim ela genuine ga matladatam edhe first time chusthunna... respect to u sir✅👏🏼

    • @khajamohiddinshaik4449
      @khajamohiddinshaik4449 8 днів тому +7

      this is the nature of our islam

    • @sureshp-ed4co
      @sureshp-ed4co 8 днів тому +3

      inka nammudamu ilanti valanu madam garu

    • @Mahathi-j6v
      @Mahathi-j6v 8 днів тому +1

      @@sureshp-ed4co nammadam nammakapovadam ani analedhu andi...manchiga matladinappudu appreciate cheyyali kadha...avarinaina

    • @RajB-u9y
      @RajB-u9y 7 днів тому

      Minority ga vunnapudu elaney. Maatladatharu majority iyaka Pakistan Bangladesh Afghanistan lo hindhu paristhiti nto Ala bharat lo hindhuvlu paaki pani cheyadanki amaylni rape cheyadanki banisaluga cheysi vadukovadanki hindhuvlanu migulstharu edhe Islam Quran mulla molvi musalmaan la 1400 charitra

    • @SamiAbdul-yn5xh
      @SamiAbdul-yn5xh 7 днів тому +2

      Andharu eilane untaru kani kontha mandhi murkhulu durmargulu anni matallo untaru

  • @MrAnandthoughts
    @MrAnandthoughts 8 днів тому +71

    చాలా బాగా చెప్పారు బ్రదర్.100% కరెక్ట్

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 7 днів тому +23

    ఇటువంటి అన్మాడిని అందరూ ఖండించాలి,వాడికి కఠినమైన శిక్ష వేయాలి.

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому

      Super acting maraka bayatiki kopam lopala santosham super 😂😂😂😂

  • @ashok_travel_vlogs
    @ashok_travel_vlogs 7 днів тому +5

    First టైం సిరాజ్ గారు చాలా బాగా చెప్పారు 👌

  • @boyamahedra7045
    @boyamahedra7045 8 днів тому +153

    ఇలాంటి విషయాల లలో ఒకరికి ఒకరు తొడుండాలి ...మీరు చెప్పేది కరెక్ట్..iam కట్టర్ హిందూ....

  • @kishoreachari1728
    @kishoreachari1728 8 днів тому +167

    చాలా బాగా చెప్పారు ముస్లిం సోదరులు కూడా స్పందించాలి అప్పుడే నిజమైన భారతీయులు ముస్లింలు

    • @tradefx5601
      @tradefx5601 8 днів тому +1

      Bro we are with you emotionally. We are trying to condemn on social media

    • @ssstredars1579
      @ssstredars1579 8 днів тому

      ​@@tradefx5601 chepedi vade chesedi vade vine vade errip..ku gadu

    • @indiantalent-ls8zx
      @indiantalent-ls8zx 8 днів тому

      IAM ALL SO MUSLIM IAM WITH MY HINDU BROTHERS

    • @SyedShahinsha-b8g
      @SyedShahinsha-b8g 8 днів тому

      Iam also with you bro

    • @Srirag233
      @Srirag233 8 днів тому +3

      కష్ట పడి పనిచేసే వాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళు ఏ మతస్తూ లైన సరే శాంతి గా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారు

  • @TrenaatarawPuppala
    @TrenaatarawPuppala 8 днів тому +86

    మీ మనస్తత్వం అందరకి ఉండాలి అని అల్లాహ్ ని ప్రార్ధించండి. మీరు చాలా గ్రేట్. జై శ్రీరామ్

    • @tradefx5601
      @tradefx5601 8 днів тому +3

      @@TrenaatarawPuppala bro that guy is from Uttar Pradesh not a local person. What ever I stand with all my hindu brothers and sisters.

    • @RajB-u9y
      @RajB-u9y 8 днів тому

      Thanu oka line chepadu Quran nundi
      Aa Mathonmadhi ne thayaru cheysindhi quraan aa book lo non Muslims pi cheysey panula pi vunna lines cheypthey nuvu chavadanki arhudvi Muslims champadanki arhullu Pakistan Bangladesh Afghanistan lo 20 to 30% vunna hindhuvlanu 1% ke theychindhi e Quran e Islam e mulla molvi e musalmaan a kadha quraan bodhaley kadha e mathonmadam ke karnam aa 1% hindhuvlu kuuda e muslims dodlu kadagadanki Muslims ke paaki pani cheyadanki amaylni rape cheyadanki banisaluga cheysi vadukovadanki 1% ne migilcharu

  • @thopplayerts8248
    @thopplayerts8248 7 днів тому +4

    Siraj Bhai Perfect ga matladaru& andaru ilane alochinchali okarikokaru respect ichukuntene,Hindhu muslim Bhai Bhai,

  • @jvrk999
    @jvrk999 7 днів тому +10

    సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః

  • @unuss7466
    @unuss7466 8 днів тому +155

    నిజాన్ని నిర్భయంగా మాట్లాడారు, ఈఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

    • @RajB-u9y
      @RajB-u9y 8 днів тому

      Thanu oka line chepadu Quran nundi
      Aa Mathonmadhi ne thayaru cheysindhi quraan aa book lo non Muslims pi cheysey panula pi vunna lines cheypthey nuvu chavadanki arhudvi Muslims champadanki arhullu Pakistan Bangladesh Afghanistan lo 20 to 30% vunna hindhuvlanu 1% ke theychindhi e Quran e Islam e mulla molvi e musalmaan a kadha quraan bodhaley kadha e mathonmadam ke karnam aa 1% hindhuvlu kuuda e muslims dodlu kadagadanki Muslims ke paaki pani cheyadanki amaylni rape cheyadanki banisaluga cheysi vadukovadanki 1% ne migilcharu

    • @vemulagouri105
      @vemulagouri105 4 дні тому

      OM Nama shivaya

    • @vemulagouri105
      @vemulagouri105 4 дні тому

      Devathanu kalu tho thanni nanduku vani Raktham thoti Devatha padalu kadagali

  • @RRS.VLOGS5882
    @RRS.VLOGS5882 8 днів тому +37

    చాలా బాగా చెప్పారు సార్ మీరు.ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు మేము అందరం కలిసి ఒకే దగ్గర ఆడుకుంటాం ఫెస్టివల్స్ కూడా అందరం కలిసి జరుపుకుంటాం . కానీ ఇలాంటి చీడపురుగులను వదిలి పెట్టరాదు సార్ . మా అందరి బాధ పంచుకొని మీరు ఈ వీడియో చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్ జై హింద్ 🇮🇳🇮🇳

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому

      Abba inko erripushpam enthamandi untaraa ayya 😂😂 bro vaala population ekkuva ayithe nuvvu brathakalevu bro ayithey matam marustaaru lekunte champestaru bro vaalatho jagrathagaa undali bro ummesina haleem sheerkhurma aveshmgaa tintunttu unnavu jagratta bro ninu kooda halal chestaru oka sari kashmiri pandit Lani champinavi,Bangladesh, Afghanistan, Pakistan lo non muslims ni vaalu treat chese vidhanam chooste nuvvu ee mata anavu already Europe lo shriya law cheyyalani demand chestunnaru ikkada kooda alage cheste nuvvu ee mata appudu and chooddam 😂😂

    • @adinarayanrao6674
      @adinarayanrao6674 3 дні тому

      abdulla yekkada vunna abdulla ne my dear bro... ram avvadu

  • @syedzabee1504
    @syedzabee1504 8 днів тому +60

    తప్పు తప్పే ఎవరు చేసినా తప్పు. ఇలాంటివన్నీ శిక్ష ఇస్తే.. మరొకడు మళ్ళీ చేస్తాడు.. డైరెక్ట్ ఉరి తీసేయాలి... అప్పుడు అది ఆలోచన వస్తేనే వణుకు పుడుతుంది.. నా అభిప్రాయం... మీ అభిప్రాయం ఏమిటో రిప్లై ఇవ్వండి..Than you

    • @sriharichary2890
      @sriharichary2890 8 днів тому +1

      100% కరెక్ట్ జై శ్రీరామ్ 🙏🇮🇳

    • @omshantibaba5895
      @omshantibaba5895 7 днів тому +1

      Memu,vallu okkate aipotam apudu.

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому +1

      Em acting maraka super ntr kooda waste nee acting mundu ammo navarasa natanaa sarvabhouma 😂😂😂

    • @syedzabee1504
      @syedzabee1504 7 днів тому

      @@WilsonTopely2.0-k2j నీలాంటి చీడపురుగులు వల్లనే ఇండియన్ నాశనం అవుతుంది.

  • @aravindsavan19
    @aravindsavan19 7 днів тому +6

    చాలా బాగా చెప్పారు సిరాజ్ భాయ్
    జై శ్రీరామ్

  • @aravindsavan19
    @aravindsavan19 7 днів тому +8

    ఇలాంటి వాణ్ణి కఠినంగా శిక్షించాలి,
    శిక్షించకపోతే,
    ఇలాంటి వాళ్ళు ఎందరో పుట్టు కోస్తారు,
    జై శ్రీరామ్ 🙏🙏

  • @badarigamoji7496
    @badarigamoji7496 8 днів тому +44

    చాలా చక్కగా వివరించారు 🙏

  • @balajibalufocus...9081
    @balajibalufocus...9081 8 днів тому +73

    ఈ దేశంలో మనం అందరం కలిసి ఉండాలి సర్, నాకు ముస్లిం స్నేహితులు వున్నారు, మేము అంతా కలిసి ఉంటాం,ఎవరికి నచ్చిన దేవుడ్ని వారు ఆరదించినప్పటకి మేము అంత కలిసి ఉంటాం,కలిసి క్రికెట్ ఆడుకుంటూ ఉంటాం

    • @dorababu2087
      @dorababu2087 8 днів тому +3

      Hindu muslim bhai bhai ani andaram kalisimelisi jeevinchey rojulu epudostayo?

    • @godneversendstohell.4417
      @godneversendstohell.4417 8 днів тому +5

      షియా సున్నీలు భాయ్ భాయ్ కావాలి ముందు 😂

    • @vaseeemakram4839
      @vaseeemakram4839 8 днів тому

      Kalise untaam bro evaru em chesina manam andaram okkatey..

    • @phanishyamu7586
      @phanishyamu7586 7 днів тому

      ❤❤

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому

      ​@@dorababu2087 adi avadamma 😂😂

  • @mohammadnazeeruddin2912
    @mohammadnazeeruddin2912 8 днів тому +129

    ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ముస్లిం లు కూడా స్పందించాలి.ఆందోళన చేస్తున్న వారిలో ఒక్కడూ ముస్లిం లేడు.మస్జిద్ లలో కూడా ఈ సంఘటన ఖండిస్తూ ప్రకటన చేయాలి కానీ చేయరు.రంజాన్ మాసం లో హిందూ సోదరులు " ఇఫ్తార్" విందుకు ఇస్తారు కానీ ముస్లిం లు దీక్షలో ఉన్న హిందూ సోదరులకు అల్పాహారం ఇవ్వరు.హిందూ ఆలయాల పై దాడులు జరిగినప్పుడు ముస్లిం సోదరులే ముందుగా స్పందించాలి అప్పుడే ఒకరి పై ఒకరికి గౌరవం పెరుగుతుంది.ముస్లిం లు ఈ దేశ పౌరులు అనే విషయాన్ని మరచి పోవద్దు. మనదేశ ఆచారాలు సాంప్రదాయాలు గౌరవించాలి.పరాయి దేశాల భజన చేయకూడదు. మేరా భారత్ మహాన్.

    • @mohdakbar7360
      @mohdakbar7360 8 днів тому +8

      100%

    • @AliSardar-q3f
      @AliSardar-q3f 8 днів тому

      ఒక ముస్లింగా నేను మీరు చెప్పిన మాటను అంగీకరిస్తున్నాను బ్రదర్ ఇలాంటి దుర్మార్గులు ఉండడం వల్ల ముస్లింలు అందరికి చెడ్డ పేరు ఇలాంటి వాళ్ళను క్చమించకూడదు

    • @YogeshKumar-hs8mw
      @YogeshKumar-hs8mw 8 днів тому +3

      Thanq

    • @rajenderjadhav7412
      @rajenderjadhav7412 8 днів тому

      Ni lanti vallu unte godavale jaragavu kani mottamu muslims community damege outundi konta vari valla

    • @sheknazeer8213
      @sheknazeer8213 8 днів тому +1

      Yes 💯

  • @ramarao3297
    @ramarao3297 7 днів тому +47

    మీరు ముస్లిం అయినా ఎంతో గొప్పగా మత సామరస్యం గురించి మాట్లాడారు.ముస్లింలందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి.భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.Really your version is very very great.

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому +2

      Good joke 😂😂😂

    • @rushankchill5992
      @rushankchill5992 5 днів тому

      Ethani ve chana video puplic city kosam chestadu vedu cheppevi kuda chana videos chustey ardam avtadi

    • @hemant8931
      @hemant8931 4 дні тому +1

      రేయ్
      ఎర్రిపుక రామారావు మేలుకోరా
      ఇంకా నిద్ర మత్తులో ఉన్నావు

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 4 дні тому

      @@hemant8931 bro Assam cm Bangladesh muslims ni Assam nunchi vellafenguthunnadu kaani ikkadunna rohingyalanu vellademge dammunnodu evadu ledu

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 4 дні тому

      @@hemant8931 🤣🤣🤣🤣

  • @tharunreddy6351
    @tharunreddy6351 6 днів тому +18

    Jai sri ram🙏🙏🙏

  • @durgaraodurgarao3637
    @durgaraodurgarao3637 8 днів тому +181

    నేను ఒక హిందూ ని నేను హిందూ దేవుళ్ల తో పాటు ముస్లిం క్రిస్టియన్ దేవుళ్ళ ని గౌరవిస్తాను జై భరత్

    • @TejaprakashPonnamala
      @TejaprakashPonnamala 8 днів тому +5

      Nenu kuda Christan I will respect hindu gods

    • @సత్యంవేదం
      @సత్యంవేదం 8 днів тому +5

      ​@@TejaprakashPonnamalaGod bless both of you ❤

    • @Myworld-1288
      @Myworld-1288 8 днів тому

      ​@@TejaprakashPonnamala Meruu mararu anni mathalu okate ane secular kukka lu ekvipoyaru che

    • @rahmatullahkhan9463
      @rahmatullahkhan9463 8 днів тому +1

      Prathi manam gouravinchali

    • @sureshsirigiri6859
      @sureshsirigiri6859 8 днів тому +6

      👌👌👌సూపర్ అందరి దేవులని గౌరవించడం శుభపరిణామం 🇮🇳♥️🇮🇳

  • @1990-q5v
    @1990-q5v 8 днів тому +24

    మనం చనిపోయిన తర్వాత దేవుడు ఏ కులంలో పుట్టిస్తాడో ఏమో తెలియదు ఎవరి దేవుడు వాళ్లకు గొప్ప ఒకరి దేవుని ఒకరు కించపరచడం సరైన పద్ధతి కాదు ఒక మతాన్ని ఒక కులాన్ని కించపరచకూడదు అన్ని కుల మతాలు కలిసి మెలసి ఐకమత్యంగా ఉండాలి

  • @gfr4947
    @gfr4947 8 днів тому +25

    నేను ఇస్లాం మతాచారాలను తూచా తప్పకుండా పాటిస్తాను. అయినా ఇలాంటి దుర్మార్గాలను నేను ఖండిస్తున్నాను. ఇస్లాంలో ఇటువంటి దుర్మార్గాలకు తావులేదు. ఇలాంటి దుశ్చర్యలు చేసే వ్యక్తి ఏ మతానికి చెందిన వాడైన కఠినంగా శిక్షించాల్సిందే.

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому

      Nuvvu islam matacharalanu patisserie vaadu chesedi tappu ani ela antaavu maraka nee Islam lo undigaa vigrahalu aradhichtam tappu ani enduku donga maatalu cheptaav😂😂😂😂

  • @Foodiesworld-p3c
    @Foodiesworld-p3c 3 дні тому +1

    Mee speech chala vuntanu sir meru.naku inspretion sir

  • @HarishBruceLee-h9g
    @HarishBruceLee-h9g 3 дні тому +1

    అక్కడ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి చంపకుండా చెయ్యి కాళ్లు నరికేయాలి అప్పుడే దేవుడు విలువ తెలుస్తుంది వాడికి బుద్ధి కూడా వస్తుంది మన హిందూ మతాన్ని పూజిద్దాం పర మతాన్ని గౌరవిద్దాం జైహింద్ జైశ్రీరామ్

  • @ramamohanmutyala6507
    @ramamohanmutyala6507 8 днів тому +16

    చాలా బాగా చెప్పారు సిరాజ్ గారు

  • @abdulrajaksk06abdul71
    @abdulrajaksk06abdul71 8 днів тому +46

    అతను చేసింది నూటికి నూరు శాతం తప్పు.వాడికి కఠినమైన శిక్ష వేయాలి.

  • @malleshamnukala
    @malleshamnukala 8 днів тому +55

    సూపర్ ముస్లిం అయినా మంచిగాచెప్పారు.

    • @SaleemMd-i1c
      @SaleemMd-i1c 7 днів тому

      మనం భారతీయ కోణంలో చూడాలి brother 🙏

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому

      Vaado meta vanne puli nammithey avuthaav nuvvu Bali 😂😂😂😂

  • @sandeepjadhav3411
    @sandeepjadhav3411 3 дні тому

    థాంక్యూ అన్న థాంక్యూ చాలా మంచిది చెప్తున్నావు

  • @AliSardar-q3f
    @AliSardar-q3f 8 днів тому +21

    ఇలాంటి వాళ్ళను శిక్షించాలి నేను ముస్లిం హిందువులు అంటే నాకు చాలా గౌరవం అందరు కలసిమెలసి ఉండాలి ఆదేవుణ్ణి కోరుకుంటున్నాను 🤲🤲🤲

  • @Velpulakrishna-buchi
    @Velpulakrishna-buchi 8 днів тому +45

    మీలాంటి మంచి మనస్తత్వం అసాధ్య ఓవైసీ కుటుంబానికి ఎప్పుడు ఇప్పుడు ఇలాంటి సంఘటన జరగతాయా ఎదురు చూస్తుంటారు మీ మనస్వంతం వాళ్లకి ఎక్కడ వస్తుంది సార్ మీరు అందర్నీ గౌరవించే వ్యక్తి

    • @adjforever
      @adjforever 8 днів тому

      Abba cha UP lo jarigina sanghatana paina spandinchamanu

    • @athikmohammad7516
      @athikmohammad7516 8 днів тому

      Raja sing kuda😂😂

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому

      Evaru siraj vaalla muslims ni mateame guravinche vyakthi anthey 😂😂😂😂😂

  • @AbdulAziz-hf1df
    @AbdulAziz-hf1df 8 днів тому +37

    100% right

  • @ravindrababusettipalli960
    @ravindrababusettipalli960 7 днів тому +8

    ఎలాంటి ఉచ్చారణ దోషాలు లేకుండా తెలుగు భాష చాలా చక్కగా మాట్లాడు చున్నారు ధన్యవాదములు సార్.

  • @urmystic8707
    @urmystic8707 3 дні тому

    Correct chepparu Br siraj gaaru❤

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 8 днів тому +28

    దొరికిన సలీమ్ ఒకడే దొరకని సలీమ్ లు ఎంత మంది ఉన్నారో.ఇలాంటి సలీంలు ఎంత మంది ఉన్న అందరికీ ఇలాంటి ట్రీట్మెంట్ టే ఇవ్వాలి...

  • @jameelpasha8045
    @jameelpasha8045 8 днів тому +55

    మంచి విషయం చెప్పారు షఫీ గారు

  • @amrapaliamrapali2725
    @amrapaliamrapali2725 8 днів тому +17

    Your a great Siraj gaaru ❤

  • @mandlavenkatesh1865
    @mandlavenkatesh1865 5 днів тому +10

    హిందూ ముస్లీమ్ క్రిస్టియన్ అందరం అన్నదమ్ములం మనమంతా ఓకే కుటుంబం ఆ కుటుంబమే భారతదేశం

    • @helpinghands1568
      @helpinghands1568 3 дні тому

      @@mandlavenkatesh1865 ala bhai bhai ani manam anukovadame saripotundi eppatinuncho brother,vallu ala ennatiki anukoru ,vallu paiki cheppedi sweet ga untundi,chese panulu chala karanga unttayi,turukoni ennatiki nammavadu hindu prajalara

  • @gangarajubasava1679
    @gangarajubasava1679 8 днів тому +11

    Bro .SIRAJ GARU. GOOD DECISION SIR 🙏🙏🙏

  • @ramakanthreddy3589
    @ramakanthreddy3589 8 днів тому +4

    Very well said bro... సమాజం లో యేది తప్పో దాన్ని అందరూ ఖండించాలి you are setting a good example for your community... 🙏🏻

  • @CHVGR1
    @CHVGR1 8 днів тому +21

    బాగా చెప్పారు సర్ కరెక్ట్

  • @pokabathiniprakash8992
    @pokabathiniprakash8992 7 днів тому

    Tq. Sir chala manchiga matladaru

  • @AJAYPOLAM-g1j
    @AJAYPOLAM-g1j Годину тому

    జైశ్రీరామ్ దేశం కోసం ధర్మం కోసం లాల్ గులాబి❤✊✊🚩🔱🔱🔱🔱🔱

  • @Neehaavlogs1102
    @Neehaavlogs1102 8 днів тому +14

    బ్రదర్ మీరు బాంగ్లాదేశ్ లో హిందువుల పైన జరిగే దాడి పైన ఒక వీడియో చెయ్యండి

  • @mdeepakmitta2535
    @mdeepakmitta2535 8 днів тому +5

    Good sir meeru chaala baga cheppaaru

  • @asifshaik7391
    @asifshaik7391 8 днів тому +10

    బాగా చెప్పారు భాయ్...

  • @rajeshpalle7282
    @rajeshpalle7282 7 днів тому +1

    Tq chala బాగాచెప్పారు

  • @anoosgarden4070
    @anoosgarden4070 5 днів тому

    Chala bhaga chepparu sir, jai bharath

  • @mdosmanansariansari7691
    @mdosmanansariansari7691 8 днів тому +8

    Br Siraj Sir you are 💯 raight 💯👍i support old city HYD TS And TG 💯🇮🇳🌍🤲👍

  • @syedkhalandar5481
    @syedkhalandar5481 8 днів тому +9

    Sir
    Let's support to our Hindu brothers & sisters.
    for peace & non violance society

  • @VSStar-ut8mu
    @VSStar-ut8mu 8 днів тому +5

    ఒక వర్గం వారు చేస్తే తప్పకుండా అందరి మీద వస్తుంది ఇది ఒక్కటే కాకుండా అంత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఓన్లీ హిందువుల పైనే దాడులు జరుగుతున్నాయి ఇది ఖండిస్తున్న అందుకు నీకు థాంక్స్ కాకపోతే ఇది చినుకు చినుకు గాలివాన అయితే ఎక్కడి వర్గం వాళ్ళు ఎక్కువ నష్టపోతారు అది కూడా ఊహించలేని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @sumasuma2658
    @sumasuma2658 4 дні тому

    Chala Baga chepparu
    Vadiki khatina siksha padali

  • @BabuShaik-fb7xy
    @BabuShaik-fb7xy 2 дні тому +1

    👌🇮🇳🇮🇳🇮🇳👌

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 8 днів тому +32

    నిజంగానే కొందరు చిల్లర రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు

  • @janapalasowreddy9575
    @janapalasowreddy9575 8 днів тому +10

    You are real human Muslims. God bless you 🙏

  • @zartajfathima7291
    @zartajfathima7291 8 днів тому +9

    Assalamualaikum siraj Bhai 💯 sahi kaha Bhai aappna ❤

  • @vineethaRamesh-v3k
    @vineethaRamesh-v3k 7 днів тому

    Chala super sir miru
    Miku danyavadalu sir

  • @vadlakondaajith
    @vadlakondaajith 5 днів тому

    Suoer sir chala baga chepparuuu🙏🙏🙏🙏🙏

  • @praveensahithi3972
    @praveensahithi3972 8 днів тому +5

    చాలా బాగా చెప్పారు ఇది ఎవరికి ఎవరు చేసిన చాలా తప్పు దీనిపై ముస్లింలు కూడా స్పందించాలి

    • @iqbaliggu1656
      @iqbaliggu1656 7 днів тому

      Yes correct bhaya
      Nenu diinni teevranga khandistunnani

    • @WilsonTopely2.0-k2j
      @WilsonTopely2.0-k2j 7 днів тому

      Goodjoke 😂😂😂 vaalu happy bro endukante vaallu baystiki khandistunnaru lopala anandistunnaru 😂😂

  • @knarsimhaiahnarsimhaiah5939
    @knarsimhaiahnarsimhaiah5939 8 днів тому +7

    Good message sir

  • @draju5601
    @draju5601 8 днів тому +14

    ఓం శక్తి జై మైసమ్మ తల్లి తన్నడం చాలా బాధాకరంగా ఉంది

  • @Mdమహబూబ్శబ్
    @Mdమహబూబ్శబ్ 3 дні тому

    సిరాజ్ గారు తమరు తెలుపుతున్నది అక్షరాల నిజం ఇలాంటి ఉన్మాదుల కు మన ముస్లిం సమాజమే ముందుండి ఖండించాలి ఇలాంటి విషయంలో వాళ్లతో మనం కూడా కలిసి పని చేయాలి

  • @pesaraanand7683
    @pesaraanand7683 6 днів тому +6

    మాకు మీ అవసరం లేదని నేను కూడా ఖండిస్తూ జై శ్రీరామ్ జై భారత్ మాతా ❤

  • @vijaygoud4402
    @vijaygoud4402 8 днів тому +18

    👍గుడ్ మెసేజ్ బయ్యా 👍

  • @chinnababu2357
    @chinnababu2357 8 днів тому +5

    Super ga cheparu sir thank you so much sir ❤ I Love Indians ❤

  • @abdulazeezshaik9679
    @abdulazeezshaik9679 8 днів тому +9

    Good speech siraj bhai

  • @BabuShaik-fb7xy
    @BabuShaik-fb7xy 2 дні тому +1

    Super 👌 sir

  • @lakshmisamantapudi9627
    @lakshmisamantapudi9627 3 дні тому

    జే శ్రీ రామ

  • @ekulachandrasekhararao1477
    @ekulachandrasekhararao1477 8 днів тому +4

    Br.Siraj you have spoken golden words. You told real truth. Hats off siraj bro.

  • @hemanthkumarhemanth9592
    @hemanthkumarhemanth9592 8 днів тому +9

    You are very good sir 🙏

  • @AnjannaKunarapu
    @AnjannaKunarapu 8 днів тому +4

    Super super cheppaw Siraj Raj superhit chappal very good very nice 👍

  • @Twist-576
    @Twist-576 7 днів тому

    Super speach anna great...

  • @gaddamgswamyyadavs515
    @gaddamgswamyyadavs515 3 дні тому

    Supper chepparu sir👌👌

  • @kangulagagadhar1441
    @kangulagagadhar1441 8 днів тому +10

    కారట్

  • @Impact1Karim-q6d
    @Impact1Karim-q6d 8 днів тому +8

    బాగా కొట్టారు... ఇంకా పడవలసినది... ఏమీ వస్తుంది ra ...
    పక్క వారి మతాలను గౌరవించడము nerchukovali ❤

  • @RajaAmbedkarBallarapu-s2w
    @RajaAmbedkarBallarapu-s2w 7 днів тому +10

    సిరాజ్ గారూ మీకు జై భీమ్ లు🙏✍📚⚖💪🇮🇳

  • @Navyateluguvlogs8373
    @Navyateluguvlogs8373 7 днів тому +1

    👍👍👍 bahut acche message Diya bhaiya aapane Salam Walekum namaste 🙏🙏🙏

  • @gonupallisudhakar3306
    @gonupallisudhakar3306 5 днів тому +1

    100% what Siraj sir is saying right we need this kind of analyst really.

  • @cosmicgamer7762
    @cosmicgamer7762 8 днів тому +9

    Thank you sir

  • @PsyPsy-f6q
    @PsyPsy-f6q 8 днів тому +8

    🙏🙏 super