శంకరులు గొప్పవారా - విష్ణువు గొప్పవారు ? | Who is best among Sankara-Vishnu | Siva VS Vishnu
Вставка
- Опубліковано 25 лис 2024
- శంకరులు గొప్పవారా - విష్ణువు గొప్పవారు ? | Who is best among Sankara-Vishnu | Siva VS Vishnu
Welcome to iDream Devotioal UA-cam Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
Please Follow Our Channel For More Videos : /@iDreamDevotional
వేదం ప్రకారం శివుడు,విష్ణువు ఇద్దరు లేరు.
పురాణం ప్రకారం సంగీతానికి,నాట్యానికి అధ్యుడు శివుడు.
మీరేంటి విష్ణువు ఆధ్యుడు అని చెప్తున్నారు.
శివుడు పరమ వైష్ణవుడు - విష్ణువు పరమ శైవుడు
Asalu ardam kaledu meeru cheppindi. Ee grandham aadaranga chebutunnaru, vedaala nuncha?
Ante vedaala prakaram sivudu vishnuvu eddaru devullu kaadu?
Ante asalu devdu evaru vedaala prakaram?
Srustikartha evaru?
Purusha suktham chaduvu
@@nitishr3015Hiranya garbhudu aa paramatma shiva ante kalyana karakudu appudu shubale chese vadu ala avaru untaru only paramathma tappa anduke paramathma ki shiva Ane Peru undi alane Vishnu ante sarvatra vyapinchi unna vadu ala avaru untaru paramathma tappa Ela aaa paramatma ki different names unnai avi Anni Aina qualities anthey sanatana vaidika dharma lo ishwarudu ki roopam ledu anduke manam ainani chudalemu ainani pattukolemu there is only one way to connect to paramathma is astanga yoga sadhana anthey yajnas cheyyali daily manam vedalu chadavali kani shiva Vishnu Shakthi Ela devudi names ki form ecchi manalni confuse chesaru
@@Ishwara3 yes
శివుడు విష్ణువు మధ్య బేధం చూడటమే మహాపాపం
Quote from shastras
@@manohar_ivu-7 listen pravachanas...you will get to know once
@@chaitanyaswarupakella2609ఎవరి ప్రవచనములు వినాలి. జరగనవి జరిగినట్లు చెప్పే వారి పవచనాలా. వాల్మీకి రామాయణం గురించి చెపుతూ మధ్యలో ఎక్కడా లేని విషయాలు చొప్పించి చెప్పే వారి ప్రవచనాలు వినాలా
ಶಿವ ಹೃದಯಸ್ಯ ವಿಷ್ಣುಹು
ವಿಷ್ಣು ಹೃದಯಸ್ಯ ಶಿವಹ
@@chaitanyaswarupakella2609First know about difference b/w sampradayas..
నిర్గుణ నిరాకార పరబ్రహ్మం స్వరూపమే పరమ శివుడు హర హర మహాదేవ 🙏🕉️🔱
మీరు థంబ్నెయిల్ వెంటనే మార్చండి, ఇది చాలా ప్రమాదకరం, శివకేశవుల మద్యం బేధం చూస్తే శాశ్వత నరకం తథ్యం.
వాళ్ళు థంబ్నెయిల్ వ్యూస్ కోసం పెట్టారు, ఇద్దరి భక్తులు వచ్చి కామెంట్స్ లో యుద్దం చేస్తే వీడియో రేటింగ్ పెరుగుతుందని, ఎవడి బాధ వాడిది, ధర్మం న్యాయం నీతి నియమం అన్నీ లుప్తమైనయి ఈ రోజులలో.
విష్ణు వే శివుడు శివుడే విష్ణువు 🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
పరమశివుడు గురించి నారాయణ గురించి విభేదించడం అంటే కన్నతల్లిని నీ కన్న తండ్రిని వేరుగా చూడ విభేదించడం అలాంటి నీచమైన మనుషులు మాత్రమే చూస్తారు భగవంతుని విభేదించే స్థాయి మనకు ఉందా మనమంతా మన బ్రతుకులు ఎంత
ఏకం సత్విప్రా బహుద వర్ధంతి అది వేదాల్లోనే ఉంది కానీ వీరు ఏమో శివకేశవులు మధ్య సమానత్వం చూపించలేరు
పెద్దలు వేదంలో ఉపనిషత్తులలో చెప్పిన వాటిని వివరించింతే బాగుండు. శివుడు గొప్పా విష్ణువు గొప్పా అనే చర్చ దురదృష్టం. యిది విద్వేషంను రెచ్చగొట్టే ప్రకటనలు.
ఎవరి నైతే శివపురాణం సదాశివుడు అని,ఎవరినైతే విష్ణు పురాణం మహా విష్ణువు అని ఆందో,ఎవరి నైతే దేవీ భాగవతం ఆది శక్తి ఆందో, ఎవరి నైతే కొందరు పరబ్రహ్మ అంటూ ఉన్నారో ఆయనే ,ఆ అది దైవం ఒకరే ఆయనే సృష్టి చేసి నప్పుడు బ్రహ్మ గాను,స్థితి చేసినప్పుడు విష్ణువు గాను, లయం చేసి నప్పుడు శివుడు గాను వ్యక్తం అవుతున్నాడు. కానీ మూర్ఖులు ,కొందరు మీ లాంటి జ్ఞానులు కూడా ఇటువంటి ప్రవచనాలు చెప్తూ హిందూ ధర్మానికి విఘాతం కలిగిస్తున్నారు. మీరు వైష్ణవులు శివుడిని ద్వేషించరు అంటూనే శివుడు తక్కువ అని చెప్తూ ప్రజలలో కన్ఫ్యూజన్ కలిగిస్తున్నారు. తను ఎక్కిన కొమ్మను తానే నరుకుతూ ఉన్నారు స్వామీ. ఇకనైనా మారండి స్వామీ.
జై శ్రీమన్నారాయణ స్వామివారి పాదపద్మాలకు నమస్కారం❤❤❤
Vidu dhonga swami ye rojaina hindhuvula midha dhadulu jariginappdu yetu poyadu vidu
ఎప్పుడు చూసినా ఏ ఇంటర్వూ లో చూసినా శివుడు విష్ణువు యొక్క దాసుడు,సేవకుడు, పిశాచపతి,ఆమంగళుడు,బూతపతి,అమాయకంగా వరాలిస్తాడు ఇలా శివ రూపాన్ని చులకన చేయడమా విష్ణు భక్తి అంటే లేక విశ్వమంతా వ్యాపించిన చైతన్య శక్తి ఆ నారయునున్ని ,కేశవున్ని ఆరాదించడమా అర్థం కావట్లేదు.
shiva,kesavulu iddharini aaradhinchu sodhara, lekapothe brahma,vishnu,maheswara lani srustinchina srikrishna paramatma ni aaraadinchu sodhara
@@sanaathanadharma3511asalu emi chebuttanru andi, Brahma Vishnu shivunni Sri kishnudu srustinchada?
Asalu Krishnudu vishnuvu manava rupam kada?
Ede padithe adi cheppoddu
@@sanaathanadharma3511 krrishnudu visnu avatharm leka Vishnu swarupam kaadha sodara. 🤔
Sambandam leni lanjodukulu alaage cheptharu. History choodu shaivulaku vaishnavulaku godavalu jarigi kottukoni chacchindru. Vaishavulu ante vaidhikulu srustinchina paathrane ea deshaaniki kaani ea nagarikathaku kaani sambandam leni munda kodukule vaishnavulu vaalle vaidhikulu arya baapanollu. Veedu ikkada puttinodu kaadu valasa jaathi.
ఇక్కడ వీరిద్దరూ జ్ఞానం ముసుగులో వున్న అజ్ఞానులే.కారణం ఈ ఇంటర్వ్యూ మనసు పెట్టి ఆలోచించే ప్రతీ ఒక్కరికీ అర్ద మౌతుంది.
మీకు సగం తెలుసు సగం తెలియదు నీ కన్నా సాధారణ మానవుడు మేలు.
ఆత్మసాక్షాత్కారం పొందని సన్యాసులతో పండితులతో ఇదే ప్రాబ్లం. అనుభూతి పొందితే గాని శివుడు అంటే ఎవరో తెలియదు. విష్ణు కి సుదర్శన్ చక్రాన్ని ఎవరు ఇచ్చారో తెలియదా? ఎవరికోసం తపస్సు చేశాడో తెలియదా? నిరాకార పరబ్రహ్మం యొక్క ప్రతిరూపమే రుద్రభగవానుడు. శక్తి స్వరూపమే పార్వతీదేవి. శివశక్తిలు నాట్యం కోసం పోటీ పడుతుంటే విష్ణువు జడ్జిగా వచ్చాడా?
మతి తుండే మాట్లాడుతున్నావా? మీకు ఎందుకు ఆత్మసాక్షాత్కారం కలగట్లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవడో పండితుడు రాసిన పిట్టకథలు తీసుకొచ్చి ఇక్కడ చెప్తే నమ్మడానికి ఎవడు సిద్ధంగా లేడు. ముందు ఎవరినైనా సిద్ధగురువులను ఆశ్రయించి అనుభూతి పొందడానికి ప్రయత్నించు అప్పుడు శివుడంటే ఎవరో తెలుస్తుంది. ఉన్నది అద్వైతo మాత్రమే. నిరాకారుడే
సాకారుడై అనేక రూపాలలో దర్శనమిస్తాడు, అందులో విష్ణువు మొదటి వాడు, శివుడికి పరమ భక్తుడు. అనుభూతి పొందాలన్నా, లేక పరోక్ష జ్ఞానాన్ని పొందాలన్నా శివానుగ్రహం తప్పనిసరి. నాకు తెలిసి అంత అదృష్టం భగవంతుడు మీకు ఇవ్వలేదు. ఎవరైనా ఆత్మానుభూతి పొందితే చూడలేరు, మీరు పొందలేరు. నాకు తెలిసి విష్ణు అంత శివ భక్తుడు మరి ఎవ్వరూ లేరు. బ్రహ్మ విష్ణు గొడవలొ విష్ణువు నిజాయితీగా నిజం చెప్పాడు కాబట్టి పూజలు అందుకునే వరాన్ని శివుడు ప్రసాదించాడు. వేదాలను మర్చిపోతే ఎలా? అహంకారం ప్రదర్శిస్తే సన్యాసి ఎందుకు అవుతాడు సన్నాసి అవుతాడు. కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన సన్యాసికాడు,అహంకారాన్ని పూర్తిగా త్వజించిన వాడే నిజమైన సన్యాసి. సాధారణ వ్యక్తులకు ఉన్న జ్ఞానం కూడా మీకు లేకపోవడం దురదృష్టం. వ్యక్తిత్వాన్ని నాశనం చేయండి ఆత్మ భాస్కరుడు దర్శనమిస్తాడు . ఇప్పుడు శివుడు ఎవరో విష్ణువు ఎవరో తెలుస్తుంది.
సన్యాసం అంటే బాహ్య అలంకారం కాదు.. మనసు సన్యాసం పొందాలి, అంతర్ముఖం కావాలి! దానికోసం ఒక సిద్ద గురువును ఆశ్రయించి పూర్తి వైరాగ్యమ్ తో, మౌనంలో ఉంటూ సాధన చెయ్యాలి, అప్పుడు పరమాత్మ అంటే ఎవరు, సృష్టి రహస్యం ఏమిటో తెలుస్తుంది, అంతే గాని ఇలా బాహ్య సన్యాసం పుచ్చుకొని, భగవంతుడు అంటే ఒక విగ్రహనీకో, ఓక తెగకో, ఒక కులానికో అంటకట్టి, శివుడు కంటే విష్ణువె గొప్ప అని (అసలు వేదల్లో పరమాత్మకు రూపమే లేదు కదా) అంటే ఎలా చెప్పండి.. సాధన ద్వారా మాత్రమే సత్యం తెలుస్తుంది.
Om namassivaya 🙏
Absolutely true bro. No respect to this person. He should be shameful to his words
Seper❤❤❤❤
ఈ చర్చ ఉత్పన్నం కాకపోతేనే హిందువులకు భద్రత. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ.
నమః శివాభ్యం వృషవాహనాభ్యం విరించివిష్ణవీంద్ర సుపూజితాభ్యామ్
విభూతిపాటీర విలేపనాభ్యం
నమో నమః శంకరపార్వతీభ్యామ్
వృషభాన్ని వాహనంగా కలవారు బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలచే పూజింపబడే పాద పద్మాలు కలవారు విభూతి చందనాన్ని ధరించినవారు అయిన పార్వతిపరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను --- శివార్పణమ్
సన్యాసం అంటే బాహ్య అలంకారం కాదు.. మనసు సన్యాసం పొందాలి, అంతర్ముఖం కావాలి! దానికోసం ఒక సిద్ద గురువును ఆశ్రయించి పూర్తి వైరాగ్యమ్ తో, మౌనంలో ఉంటూ సాధన చెయ్యాలి, అప్పుడు పరమాత్మ అంటే ఎవరు, సృష్టి రహస్యం ఏమిటో తెలుస్తుంది, అంతే గాని ఇలా బాహ్య సన్యాసం పుచ్చుకొని, భగవంతుడు అంటే ఒక విగ్రహనీకో, ఓక తెగకో, ఒక కులానికో అంటకట్టి, శివుడు కంటే విష్ణువె గొప్ప అని (అసలు వేదల్లో పరమాత్మకు రూపమే లేదు కదా) అంటే ఎలా చెప్పండి.. సాధన ద్వారా మాత్రమే సత్యం తెలుస్తుంది.
ఈయన యువకునిగా ఉన్నప్పుడు మేము శివుణ్ణి గౌరవిస్తాం కానీ పూజించము. సేమ్ యేసు విషయం లో కూడా అలాగే అన్నారు. ఒక పది సెకండ్ ల క్లిప్ ఉంది
shaiva & vishnu ❌❌❌❌❌
Hindu ✅✅✅✅
ఆయనేమి అపోహ తొలగిస్తడు
ఆజ్యం పోస్తడు
థంబ్ నైల్ దరిద్రంగా ,రెచ్చగొట్టేదిగా,విద్వేషాలు పెంచేదిగా వుంది.
ఇంకా. ;
శివాయ విష్ణురూపాయ
శివరూపాయవిష్ణవే
శివకేశవులకు భేదములేదు.
శ్రీరామ రామేతి రమే రామే అని ప్రభోదించినది శివుడే.
మీలాంటి వాళ్ళని తురకాళ్ళొచ్చి హిందూమతమేలేదని తంతే తెలిసొస్తుంది. మనలో మనకి భేదాలు ఉండడం ఎంత ప్రమాదకరమో
మారండి , ఇలాంటి దరిద్రపు ఇంటర్వ్యూ లు పెట్టకండి.
మీరు కోపగించికోనంటే ఓ విషయం...
ఆ సాయిబుల వల్ల ఈ మాత్రమైనా బ్రతికుంది హిందూధర్మం... లేదంటే ఇంకా మనలో మనం తన్నుకు చస్తూనే ఉండేవాళ్ళం నేటికీ...
బుద్దుడ్ని ఒక మహానుభావుడు దూరం చేశాడు.. ఈయనగోరు ఇప్పుడు ఏకంగా శివుడ్నే దూరం చేస్తున్నాడు...
శివుడి విష్ణుద్వేషి కాకపోవచ్చును కాని ఈ సాములోరు మాత్రం ఖచ్ఛితంగా శివద్వేషి...
Om namo Narayanaya...
సృష్టికి మూలమైన శివుని తక్కువ చేసి మాట్లాడటం సన్యాసిగా మీకు తగదు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి
Shiva kadhu Vishnu kadhu Brahma kadhu adi sakthi kadhu only Parmatma or para Brahma is the main Vishnu Shiva Brahma and sakthi are the forms of the parmatma be mature kid !
@@andugulavineeth4399 baga chepparu
Shankara Narayanah Ekaha.... Thats it. Om Namah Shivaaya.... Om Namo Narayana
ఆయననే ఇయన,ఇయననే ఆయన శివ విష్ణువులు ఒక నాణేనికి బొమ్మ బొరుసు లాంటివారు.ఇయన గొప్ప ఆయన గొప్ప అనె ప్రశ్నే మూర్ఖత్వం.
Sivudanta vishnuve. Vishnuvanta sivude. Anavasa prelapanalu vaddu
Ye grandham aadaranga chebutunnaru, vedaala nuncha?
Ledante notiki vacchindi chebutunnara?
Bhagvad gita 10 adyayam chadavandi swami. Krishna baghavanulu vibhuti yogam lo thana vibhutulu gurinchi chepparu. Siva puranam chadavandi .
@@GovindaPrasadTulasi veedala pramanika grandhaalu, bagavathgeetha Siva puranam kante mundu... Daani aadharanga cheppandi
Rudranam sankarachasmi annaru paramatma. Siva bagavanudu naku vishunuvu ki bedlam ledu ani.
Miru adagavacchu miku kala lo cheppara ani. Denikaina grandhame aadharam
Lord vishnu is space and lord siva is Time, we need both to run ...shrusti...Shakti Mata is like nature/ prakruti
త్రిమూర్తుల గురించి నేను అర్ధం చేసుకున్నది.
త్రిమూర్తులు ముగ్గురూ సమానం కాదు అంటే కనుక,
1. బ్రహ్మ సృష్టి చేయడానికి, ఆ సృష్టి లయం జరగడం ద్వారా మళ్ళీ ప్రతి సృష్టి కి అందించబడటం ఇదంతా జరగడానికి ఒక ఆధారం కావాలి అదే స్థితి. ఆ స్థితికారుడే విష్ణువు. ఆ స్థితి కారుడు నుండే సృష్టి జరిగి లయం జరుగుతుంది అలాగే ప్రతి సృష్టి జరుగుతుంది
2. ఆ విష్ణువు వ్యాప్తి బయట అంతా వున్నది సూన్యం, అందు ఉండేది సదాశివుడు. ఆ సూన్యనికి ఆది అంతం ఉండదు. అందుకే బ్రహ్మ విష్ణువు సదాశివుని ఆది అంతాలను కనుగొనలేకపోయారు.
సృష్టి, సృష్టి కంటే విస్తృతంగా వ్యాపించి ఉండేది స్థితి, ఆ స్థితి ఉండేది సదాశివుని సూన్యం లో
Lord shiva is only unique god ❤... Om namah shivay..hara hara mahadev 🔱🔱🔱
ధర్మం లో దాగివున్న దేవుడు ఎవ్వరూ
Vishnu rupaya namashivaya.Ramayanam lo veeramani story dhenike dhaharana.Nirakaro maheswaraha ane veera shivam theliyajeshtundhi.
Vedala prakaram cheppandi?
Ramayanam mula grandham kaadu
@@nitishr3015 according to rigvedha samhitha Indra is the highest god.there is key concept in Vedas bhraman (God)
Shivacha hridayam vishnu Vishnacha hridayam Shivaha..
విష్ణో రన్యం తు పశ్యంతి యేమాం బ్రహ్మణమేవవా
కుతర్కమతయో మూఢాః పచ్యన్తే నరకేష్వథ
యేచమూఢా దురాత్మానో భిన్నం పశ్యతి మాం హరేః
బ్రాహ్మణం చ. తత స్తాస్మా బ్రహ్మ హత్యా త్వఘః
-----ఇతి భవిష్య పురాణే మహేశ్వర వచనం
నన్ను బ్రహ్మను విష్ణవుకంటే భిన్నులని భావించు కుతర్కమతులకు నరకము ప్రాప్తిస్తుంది.అట్టి వారికి బ్రహ్మ హత్యతో సమానమైన పాతకం లభిస్తుంది.
తథా చ హరివంశే కైలాసయాత్రాయం మహేశ్వర వచనం---,
ఆదిస్త్వం సర్వ భావానాం మద్యమనస్తథా భవాన్
తత్త్వ స్వాథ మాభూద్విశం త్వయి ప్రలీయతే
అహం త్వసర్వ గోదేవ త్వమేవాహం జనార్దనా
అవయోరన్తరం నాస్తి శబ్దైః అర్థైః జగత్రయం
నామాని తవగోవింద యానేలోకే మహంతిచ
తాన్యేవ మేము నామాని నాత్రకార్యా విచక్షణా
త్వదూపాసా జగన్నాథ్ స్తై వాస్తుమమగోపతే
యశ్చత్వాంద్వేష్టి భో దేవి నమాం ద్వేష్టి న సంశయః
----+++++భావము-----------
సర్వభావములకు ఆది మధ్య అంతములూ నీవె.
ఈ విశ్వమూ నీవలనే ఆవిర్భవించింది. నీయందే లయమౌతున్నది. నేను సర్వగతుడైన నీవే.
జనార్దనా! నీవే నేను శబ్దములు చేతగాని అర్థములచేతగానీ మన యిద్దరికీ బేధములేదు.
గోవిందా! లోకములో నీ నామములు ఏవి కాలంలో అవియన్ని నానామములే. సందేహములేదు.
జగన్నాథా! నీ ఉపాసనయే నా ఉపాసన! నిన్ను ద్వేషించు వాడు నన్నునూ ద్వేషించు వాడే"":
అని మహేశ్వరవచనము సుస్పష్టము చేస్తుంది.
Yee gradhaala aadharanga chebutunnaru? Vedaala nuncha
@@nitishr3015ఋగ్వేదం శివ సూక్త కల్పం కీల18చాప్టర్ ఉత్తమ మైనవాటిలో గొప్ప లార్డ్ బ్రామ్మ అతని కంటే గొప్ప విష్ణు అతని కంటే గొప్ప ఇషా
Sri Vishnu rupaya nama shivaya
Pavan is great.
Please do not take up controversial topics. Some may like Vishnu, some may like Shiva which is fine as long as one don't try to find who is supreme. Vishnu and Shiva themselves do not feel any difference.
In which purana said, lord vishnu is judge between Lord Siva and shakthi
శివ కేశవులు ఇరువురు సమాన శక్తితో అవతరించారు
Ela chebutunnaru? Vedaala aadharanga na??
యెక్కడా vundhi variddharu samanamani siva puranamulo sivudu goppa devudu vishnu puranamulo vishuvu gopoovadu anivundhi yekkada samanam
Shivudu n Vishnu anni seperate cheyyadm
Murkhulu
Time - Past, Present n Future
శివోహం 🙏🙏🙏🙏
Varahi is great.
ఇతని మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తం దొబ్బింది. విష్ణుమూర్తి నాట్య కళకు ఏద్యుడని ఎక్కడ చెప్పా బడింది. అధ్యాటి్మికంగా ఎంత ఐనా ఏడగొచ్చు కానీ తమలో ఉన్న సంస్కారాలను మార్చు కోవడం ఎంతో కష్టం.
శివుడు బాస్మసురుడు కి వరం ఇచ్చాక మోహిని అవతారం ఎత్తి విష్ణు నాట్యం చేసే బాస్మము అయేలా చేశాడు విష్ణుని
హరిహరులు పరస్పరంగ ఒకరిని ఒకరు పూజించుకుంటారు. ❤❤❤❤❤....ఒక్క ఈశ్వరుడే అని అయి ఉన్నాడు.
Ye grandhaala adharanga chebutunnaru? Vedaala nunchi cheppandi
@@nitishr3015 శివపురణములో శివుడు విష్ణుభగవానుడి పూజిస్తాడు. విష్ణుపురాణం,శ్రీమద్ భాగవతం లో విష్ణుభగవన్ శివుడిని పూజిస్తాడు. రామేశ్వరం లోని గుడి విష్ణుభగవాన్ రామ అవతారం లో శివలింగం ను ప్రతిస్టించలేద....ఇద్దరు వేరు కాదు ఒక్కటే అది తెలుసుకుంటే ఇంకో జన్మ ఉండదు.
Jai jai jai Sri maha vishnu
నాట్య వేదిక పైన నటరాజ స్వామి విగ్రహం దేనికి,విష్ణు మూర్తి విగ్రహం పెట్టొచ్చుకదా????
ధర్మం శివుడు అయ్ వున్నాడు కదా స్వామి
Shiva rupai vishinu vishnu tupai shiva
Yee gradham aadaranga chebutunnaru? Vedaala nuncha??
రాజకీయ సన్యాసులని(సన్యాసాన్ని రాజకీయ ప్రయోజనంగా బతికేవారు ) అడిగితే సమాధానం ఇలా ఉంటుంది.నృత్యం అంటేనే పార్వతి పరమేశ్వరులు నటరాజ -రాణులు. వాళ్ళను జడ్జి చేయటానికి తమకన్నా ఉన్నతులు లేరు కాబట్టి తమకన్నా కొద్దిగా తక్కువ ఉన్నతులను (విష్ణువును)జడ్జిని చేసారు.నిజానికి విష్ణువుకు, నాట్యానికి సంబంధం లేదు. ఆయన విష్ణువుగా ఎప్పుడు కూడా నాట్యమాడలేదు. కేవలం మోహినిగా మారి నాట్యమాడాడు. అది కూడా ఒక ప్రయోజనంకోసమే.
Ome namasivaya
శివ కేశవులు ఇద్దరూ ఒక్కటే.. అందుకే శివాయ విష్ణు రూపాయ.. శివ రూపాయ విష్ణవే అన్నారు.
First this question is wrong, more over this swamy, is not right swamy to answer this question..
I agree 👍
రామేశ్వరం లో బ్రహ్మ హత్య పాతకం నుండి బయటపడటానికి శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రతిష్ఠించిన విషయం కూడా చెపితే మనస్పూర్తిగా పాద నమస్కారములు .
Vayammo edekkadi charitra swamy
ua-cam.com/video/aZ5f8GH-GHs/v-deo.htmlsi=BJD758J9Y3tL4MlX
రామాయణం లో మహాభారతం లో శివుడిని పూజిస్తారు కదా
Sivaya Vishnu Rupaya, Shiva Rupaya Vishnave
శివపార్వతులు విష్ణుమూర్తి పాద దాసుల?
విష్ణు పాదాల నుండి ఆవిర్భవించిన గంగని ధరించడం వల్లనే శివుడు మంగళ కరుడు అయ్యాడా?
ఈ రెండు మాటలు చాలవా స్వామి.
మీరంటో మీ మనసు ఏంటో చెప్పడానికి...
నేను పూర్తిగా చదివిన భాగవతం ఆధారంగా చెబుతున్నాను
శివ కేశవులు ఎప్పటికీ సమానం.. సమానం... సమానం....🙏🙏🙏🙏🙏🙏
Ikkada swami charitralo jarigina vishayalu chebutunnaru antha matramuna swami ni nindinchakudadu🙏🙏🙏
OM NAMAH SIVAYA
శివుడు ని అది అంతమూ లేని దేవుడు అని ఎందుకు పిలుస్తారు. శివపురాణం ప్రకారం. శివుడు
అమ్మా..మీరు ఇలా ఏమి తెలియనట్టు శివుడి నీ కొంచం తక్కువ చేసి question అడగడం బాగాలేదు
శివస్య హృదయం విష్ణు విష్ణోచ హృదయం శివహ.వీరు ఇద్దరు వేరు కాదు..యధార్థాన్నికి శాస్రాలు పురాణాలు తెలిపే విషయం ఎంటీ అంటె విష్ణువు సాక్షాత్ అమ్మవారి స్వరూపం..శివుడు పరమ పురుషుడు. శివుడు విష్ణు సేవకుడు విష్ణువు శివ సేవకుడు అదో విచిత్రా అనుభవం వారిరువురికి. ఇద్దరు ఒక్క హృదయం కలవారు..❤🙏
Paramatma
Shiva and Vishnu both are equal … this Chinna jeeyar is belittling and spreading shiva is lesser without calling himself shiva dweshi. He is calling shiva at feet of Vishnu, they both are equal and called with different names in different jobs. How these ppl are becoming guru ?
chidhambaram lo akasha lingam vundi, pancha bhutha lingaalu vunappudinunde akasha lingam vundi adhi chola raju akasha lingam ni chidhambraram chethi pettaledu ga
Why lord vishnu doesn't have family growth.. sons Like ganesh, Kumar swamy ...These should answer
Asalu bagavanthuni vishayamlo badam chudakudadu bhakthula vuddarinchataniki vokokka yugamlo voka avatharamlo vachindu sandarbanni batti yanno avatharalu lilalu chayam jagath antha bagavanthuni mayaga oka krida laga gurthinchali
చిదంబరం రహస్యం అంటే ఇదే..ఇదే చిదంబరం అసలు చరిత్ర ఈ విషయం అక్కడి ప్రధాన అర్చకులు పరమేశ్వర దీక్షితులు కూడా చెప్పారు
చిదంబరం క్షేత్రం లో ఉన్న విష్ణు విగ్రహాన్ని పెకిలించి సముద్రంలో పడవేసాడు
@@Ssrc321Chidhambara kshethramlo Vishnuvu vigraham ledhu sir. Akkada Shivalayame undhi. Akkadi aalayanni rendu vela samvathsaraluga oke community naduputhunnaru. Podu Dheekshitharlu ani antaru vallani. History ni manipulate cheyakandi dhayachesi.
లేదు sir చిదంబరం హిస్టరీ అక్కడి ప్రధాన అర్చకులు పరమేశ్వర దీక్షితులే స్వయంగా చెప్పారు దీంట్లో ఏ కల్పితం లేదు
@@Ssrc321 Ah video unte pampandi. Chusthanu.
Chidambara aalayaniki, Pathanjali maharshi ki chala balamaina sambandham undhi. Pathanjali maharshi kuda ekkada miru chepthunna vishayam mention cheyaledhu mari.
@@karthikv2254 వీడియో లో కాదు sir స్వయంగా మాతోనే చెప్పారు మా అన్నయ్యకు గురువు..వారి దగ్గర వేద అధ్యయనం చేయడం జరిగింది
పిట్ట కథలు బాగానే చెప్పుకోండి మన డప్పు మనం కొట్టుకోకపోతే మరొకరు కొట్టలేరుగా మనం గొప్పగా చెప్పుకోవడానికి ఇతర స్వరూపాన్ని తక్కువ చెయ్యడం ఎందులకో??
సత్వ గుణ ప్రధానుడు అయినా విష్ణువుతో తమోగుణ o సారా తాగి గంజాయి పీల్చే మాంసం తినే అమ్మోరు లకి భర్త అయినాశివుడునీ విష్ణు భగవానుడు తో పోల్చుకునే వారు అజ్ఞానులు వారికి దెయ్యాల స్మశాన లోకమే గతి
సంగీత సాహిత్య జ్ఞానం ఉన్నవారు కి అది వాయిద్యం ఔతుంది.
అనాగరికులకీ అది డబ్బా సౌండ్ ఔతుంది. అంతే తేడా, పెద్దగా ఆలోచిస్తే మైండ్ అన్ బేలన్స్ ఔద్ది.
@@TKR-mf8nr చిదంబరాన్ని కూడా విష్ణు క్షేత్రం చేసే చినజీయర్ వారు ఎంత మతోన్మాదులో అర్థం అవుతోంది. నృత్యానికి నటరాజునే చెబుతారు కాని విష్ణువుని చెప్పరు.
విష్ణువు శివభక్తుడయినట్లు పురాణగాధలు వున్నాయి కాని శివుడు విష్ణుభక్తుడు అయినట్లు లేవు. విష్ణువు అవతారమైన రాములవారు శివలింగం స్థాపించి పూజించిన రామేశ్వరం ఉంది కదా.
ఈ చిన్న జీయర్ స్వామి వారిని గారు అని పిలవడం కూడా తప్పు ఏమో అనిపిస్తూ ఉంది ఇతని ఇంటర్వ్యూ చూసాక..
అస్సలు ఇతనికి బుద్ధి , జ్ఞానం 2 లేనట్లు ఉన్నాయ్.
శివ , కేశువుల మధ్య విబేధాలు సృష్టిస్తూ శివుడిని కించ పరుస్తూ మాట్లాడటం గొప్ప అనుకుంటూ ఉన్నాడు ఏమో ఇతడు.
బ్రహ్మ - సృష్టి కర్త ( ఈయన సృష్టిని జ్ఞానం తో సృష్టి చేస్తాడు జ్ఞానాన్ని ఇచ్చేది సరస్వతి మాత ) ఈయన పని ఇక్కడితో ముగుస్తుంది.
శ్రీ మహా విష్ణువు - ( ఈయన స్థితి కారకుడు ఈయన సంస్థ విశ్వాన్ని పరిపలిస్తాడు ఈయన ఈ విశ్వాన్ని పరిపాలించాలి అంటే అష్ట ఐశ్వర్య లు కావాలి ఈ అష్ట ఐశ్వర్య లు ఇచ్చేది లక్ష్మీ మాత .
శివుడు లయ కారకుడు - ( ఈయన సృష్టి మొత్తాన్ని తనలో లయం చేసుకుంటాడు , అంతకి మించి ఈయన్ని జగత్ పిత్రుడు అని కూడా అంటారు .
లయం చేయాలి అంటే శక్తి అవసరం అవుతుంది ఆ శక్తి పేరు పార్వతి మాత.
శివ , శక్తులు వేరు వేరు రూపాలు కలిగిన ఒకే రూపం లాంటి వాళ్ళు.
శివుడు ప్రాణం ఐతే అమ్మవారు ఆ ప్రాణాన్ని ఆధారం చేసుకుని ఉన్న శక్తి లాంటిది.
ప్రాణం లేకుంటే శక్తి లేదు, శక్తీ లేకుంటే ప్రాణము నిలవదు.
జ్ఞానం , అష్ట ఐశ్వర్య లు శక్తి నుండి పుట్టయు.
ఈ శక్తి లేకుంటే బ్రహ్మ, విష్ణు లు ఇద్దరు ఏ కార్యము చెయ్యలేరు.
ఈ శక్తి శివుడు నీ ఆధారం చేసుకుని ఉంది .
ఈ శివ , శక్తులనీ ఆధారం చేసుకుని బ్రహ్మ, విష్ణు సంస్థ దేవి దేవతలు , ఋషులు,మునులు , మనుషులు , జీవులు , జీవరాశులు ఉన్నాయ్.
అందుకే శివ , పర్వతులకి అసురులు, దైత్యులు, దేవుళ్ళు, మానవుల మధ్య విబేధాలు చూడరు.
ఎవ్వరూ ఏ వరం అడిగిన వారు ఇస్తారు, వారి పాపం పందెవరకు చూస్తారు. స్థితి కారకుడైన విష్ణువు చే అంత చేస్తారు.
ఇది సృష్టిలో నిరంతరం జరిగే ప్రక్రియ, ఈ ప్రక్రియలో శివ, శక్తులు కన్న విష్ణువు ఎక్కువ కనిపిస్తాడు.
కాబట్టి ఆయనే నిజం అని , శివుడు తక్కువ అని చూస్తారు కొందరు చిన్న జీయర్ లాంటి ముర్కులు.
అన్ని పురాణాలు చదివితే ప్రతి పురాణాల్లో శివుడు, అమ్మవారు నీ విష్ణువు, బ్రహ్మ, దేవి దేవతలు అందరు పూజించి నట్లు కనిపిస్తుంది.
ఇందులో నేను కపించింది అంటూ ఏమీ లేదు.
Manalni convert chese Christian jiyyar
Entho Mancini
Sivaradhakulni
Vishayamlo ki marchina vadu
Siva ganapathi
Kutumba dveshi
Ramanuj jiyyaru
Shivuniki vishnuvuki badam chudakudadu anni avatharalu lilalu shivamayam guruvu sthananlo vundi atla chayppadam davuniki thayluvali mee samardatha samanyula paristhithi yam kavali
విష్ణు ద్వాదశ ఆదిత్య లలో ఒక్కడు
వేదం ప్రకారం విష్ణు అనేవాడు లేడు విష్ణవుకి వేదంలో మూడు నాలుగు సూక్తాలు ఉన్నట్టుగా కనబడతాయి అవి చతుర్భుజుడు ఆయన అవి విష్ణువా కాదన్నది క్లారిటీగా తెలియ బడలేదు
వైష్ణవులు పరుగు మూర్ఖంగా నీచంగా భారతదేశాన్ని అంతా భ్రష్టు పట్టిస్తున్న మూర్ఖులు వెధవలు వీరు సన్యాసులు సామలు అనుకుంటారు కానీ వీళ్లకు నా ద్వేషం రాగం మోజు మమకారం ఇంకొకరికి ఎవరికి ఉండదు కావచ్చు బహుశా
అందులో ఒకడు చిన్న జీయర్
Inmatured persons see difference between Vishnu and siva
He has only therotical knowledge, those who experience the brahmam never bring a difference between both, as they are ONE.
సన్యాసిని దూషించడం మహా పాపం. కేవలం ఈ ఒక్క కారణం చేతనే వీరిని ఏమీ అనలేము. ఇంతటి శివద్వేషాన్ని చూపటం ఒక సన్యాసికి తగదు. 🙏🙏🙏
సన్యాసం అంటే బాహ్య అలంకారం కాదు.. మనసు సన్యాసం పొందాలి, అంతర్ముఖం కావాలి! దానికోసం ఒక సిద్ద గురువును ఆశ్రయించి పూర్తి వైరాగ్యమ్ తో, మౌనంలో ఉంటూ సాధన చెయ్యాలి, అప్పుడు పరమాత్మ అంటే ఎవరు, సృష్టి రహస్యం ఏమిటో తెలుస్తుంది, అంతే గాని ఇలా బాహ్య సన్యాసం పుచ్చుకొని, భగవంతుడు అంటే ఒక విగ్రహనీకో, ఓక తెగకో, ఒక కులానికో అంటకట్టి, శివుడు కంటే విష్ణువె గొప్ప అని (అసలు వేదల్లో పరమాత్మకు రూపమే లేదు కదా) అంటే ఎలా చెప్పండి.. సాధన ద్వారా మాత్రమే సత్యం తెలుస్తుంది.
Yee gradhaala aadharanga chebutunnaru??
He giving blessings to bloody Christian CM YS jagan
Shivudu goppavadu kadu vishnuvu goppavadu kadu ... Evaru goppa valldu kadu.. ninnu kanna mi parents goppa ..ni manchi korukone vallu goppa..nvu evarini hurt cheyyakunda veelu ainantha help pakka vallaki chesthu ni Pani nvu chesukunte nve goppa anthe gani.. shivudu goppa vishnuvu goppa or arjunudu vs karna ..enti ra ivi .. naku kuda anjaneya Swami ante istam nenu only ayanala loyal trust worthy ga undeki try chestunta anthe gani Hanuman goppa ramudu goppa ani sodhi matalu adanu
Swamiji garu shivunni vishnuvuni varuga chayshi matladinattu peddaga videolo ladu thondarapadi cament yavarni chayoddu hindu darmaniki nasttam jarakunda chudalshina badyatha andaripai vunnadi
Naatyaniki moolamu vishnuvu kaadu swamy natyaaniki adi purushurudu sivudu maatrame adi veda pratipaadamaindi, don't be bias one...
Pitadhipathulu guru place lo undi chesavalla panikaadu
Daivam maanushaa roopenaa
Haa devudu goppanaa E devudu gopaanaa kaadu
DEVUDANTEYNe GOPPA ITS MY THEORY
Manam Pooja chesevaalu devudullu kaadu vallu shakthullu
baga chepparu
Sivude devadi devudu
ఇరువురు ఒక్కటే అని తెలుసుకోండి అందరూ
Neelanti valla vallaney Hinduism nasanam ayypothindhi. Iddaru okatey.
Anadhiga vunna ee jagath ni nadapadiniki nirguna brahmam aneka sagun Brahma rupalalo ee jagattu ni vuddarincharu. Avey siva,Vishnu,ammavari rupalu.
Mana hindu dharmam prakaram ee 6 guru mathramey pradhana devathalu , veellaney sarva vyapakamu agu brahmam ga vupasinchali. Varu. Vishnu,Shiva,Ammavaru,Ganapathi,kumaraswamy,suryudu.. indhulo meeku nachhina varini Anni rupalalo vunnadhi ayaney Ani vupasinchina tappuledhu. Anthey gani evaraki varini vidi ga chusi tannuku chava Kandi. Ala chesina variki ibbandhulu tappavu. Tathvam teliyana vallu mathramey ala devide chestharu.
Shiva kadhu Vishnu kadhu Brahma kadhu adi sakthi kadhu only Parmatma or para Brahma is the main Vishnu Shiva Brahma and sakthi are the forms of the parmatma be mature kid !
నాట్య శాస్త్రానికి ఆరంభకుడు శ్రీ మహా విష్ణువు అని ఎక్కడ ఉంది...???
Sivudu ani ekkada undi??
@@Sridattaram443 ప్రశ్నకు ఎదురు ప్రశ్న సమాధానం కాదు అని భావించాలి.
@@Sridattaram443 As per Vedas , Shiva as the Lord of Dance etc.... Jai Mahakaal Jai Sriram jai Hind. whoever seeing the difference between them those are equal to pings.
@@Sridattaram443 andhuke ga anadi nundi natya kalashalalo nataraja sswamii vighraham vuntundi mari , alage chidhambaram lo akasha lingam vundi, pancha bhutha lingaalu vunappudinunde akasha lingam vundi adhi chola raju akasha lingam ani chidhambraram chethi pettaledu ga
Nata Raju ani evarini aradhana chestunaru@@Sridattaram443
Vishnuvu shivuduki. Just P.A shivoham shivoham
😮
Vedaala aadaranga cheppandi, meeku nacchindi kaadu
Rameshwaram lo ramula vaaru sivuni pratista chesaru kada swamy ala ayithe vishnu moorty sivayya bhaktude 🙏🕉
This swamy is political swamy,
This swamy is black mailing Tirupathi to get funds
మతానికొక దేవుడున్నాడు కాని దేవుడికి మ తం లేదు. పరమాత్మ కు ఆకారం లేదు అదొక దివ్యత్వం ఆదివ్యత్వం నుంచి వచ్చిందే దేవుడు అంటారు ,, ఆత్మకు ఆకారం లేదు , కాని ఎటువంటి రూపాన్నై నా ధరించ గలదు ఆత్మ ఆకారాన్ని దిరించిన నాడు జీవుడు ఔ తున్నాడు . ఆత్మ ఒక రూపాన్ని ధరిస్తే ఆరూపానికొక పేరుండాలి దీనినే సత్, చిత్ , ఆనంద , రూప, నామాలు అంటారు సత్ , చిత్ , ఆనందాలు దేవుడివి రూపనామాలు మానవునివి.. చిత్ వెళ్లి సత్ లో కలిస్తే మిగిలేది ఆనందమే = నీరు + పంచదార =పానకం . చిత్ అనగా జీవుడు , ఈ జీవుడ్ని ఆత్మగా ఎరుక గా తెలుసుకొన గల్గిన జ్ఞాని మాత్రమే మోక్షం పొందగలడు జ్ఞానా దేవతు కై వల్యం.
జ్ఞానా నికి ఎల్లలు లేవు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరబ్రహ్మ మునుంచి వచ్చినవారే శ రీ రాని కి అవయవాలు ఎ. వస్తువులు వే రైనా బంగారం ఒక్కటే , పాత్రలు వేరైనా మట్టి ఒక్కటే ,లాగో వారు ముగ్గురూ ఒక దివ్యత్వము నుంచి వచ్చిన వారే.
శివుడు నిరకరాడు అని ఎందుకు పిలుస్తారు
Why he cant give single line answers
Vishnuvu and Sivudu iddaroo aah Paramaathma yokka svaroopaale. Evadu ye shaastra paddhatilo poojiste alaa kanabadataadu Paramaathma.
ok paramathma mathrame devudu
@@nitishr3015, Vishnuvu, Shivudu koodaa pramaathma bhaktulani anugrahinchadaaniki teeskunna roopaale kadaa... Paramaatma veru Vishnuvu, Sivudu veru kaadu...
అసలు శివుడు గొప్ప, విష్ణువు గొప్ప అనేది ఇలాంటి శివ ద్వేషం కలిగిన వాడిని అడిగితే ఇలాంటి సమాధానమే వస్తుంది. వేదాలు చెప్పిన నిరాకార నిర్గుణ ఘన సచ్చిదానంద స్వరూపం గొప్ప.చిదంబరం చిదంబరం అంటున్నారు అది ఒక రాజు చేసిన ఉండవచ్చు కాని రామానుజులు తిరుమలలో మూలమూర్తికి శేంకు, చక్రాలు పెట్టి విష్ణు స్వరూపం అని చెప్పాడు అప్పటి వరకు అక్కడ మురుగన్ గా ( సుబ్రహ్మణ్యేశ్వరుడిగా)పూజలు అందుకున్నాడు అని కొందరు చెబుతారు మరి దీనిని ఏమంటారో జీయర్ చెప్పాలి. గతాన్ని తోడి హిందువుల మధ్య విభేదాలు సృష్టించే ఇలాంటి తోడేలు లాంటి వాళ్ళ మాటలు వింటే హిందుత్వానికి భవిష్యత్ ఉండదు.
ఏదైనా పూర్తిగా తెలుసుకుంటే తెలుస్తుంది. మీకు వేదం గురించి తెలుసా, తిరుమల చరిత్ర తెలుసుకోవాలి అంటే వేంకటాచల మహత్యం, వేంకటాచల ఇతిహాసమాల చదివితే అక్కడ వున్నది వెంకటేశ్వరుడా, సుబ్రహ్మణ్యుడా తెలుస్తుంది. రామానుజులు కూడా శాస్త్ర సంబంధమైన అన్ని ఆధారాలు చూపించి ఇక్కడ వున్నది శ్రీనివాసుడు అని నిరూపణ చేశారు. శివ ద్వేషం అన్నారు ఈ వీడియో లో శివుడి పై ఎక్కడైనా ద్వేషాన్ని చూపించారా. ఎవరో చెప్పినవి వినకుండా కళ్ళ తో చూసి, పురాణాలు చదివి తెలుసుకోండి. ఎదుటి వారిని దూషించి (తోడేలు లాంటి) వాచా దోషం మూటగట్టు కోకండి. యతి నింద మహా పాపం
V@@vlnarasimhacharyuluఋగ్వేదం చదువు దేవుడు వేవ రో తెలుస్తుంది
@@Shankar__..3055 అసలు మీరు ఋగ్వేదం పూర్తి చేసి వున్నారా, అదే అధ్యయనం చేశారా
@@vlnarasimhacharyuluఋగ్వేదం కీల శివసంకల్పసూక్తం18మెటర్ గొప్పనైనవాటిలో గొప్ప లార్డ్ బ్రెమ్మ్ అతని కంటే గొప్ప విష్ణు అతని కంటే గొప్ప ఇషా
Vammo entidhi
Sivaya vishnu rupaya
Sivashcha hrudhyam vishnu vishunushcha hrudayam sivah
Indhueu ikate ra baabu
The stories of nayanmars are wrong says swamiji. Say Sri Vishnu rupaya namah shivaya
Pls change thumnail this misleads hindus unity om namah shivaya hare shriman narayana ❤❤❤❤❤❤
Antha okkatey,
Youth group jobs marriage💍 equality nuvvu factory🏭 lu pettu youth group jobs marriage💍 50,000/- to 2,50,000/- salaries jobs💍 marriage equality youth group ku please❤😂😂🎉😢😢
Jagadh guru adhi sankaracharyulu varu jnanam lo goppa varu...72matalani kalipi SNATANA DHARMANNI stapinchina varu..
గుడ్ తీసుకెళ్ళి వేదాలు ,పురాణాలు మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి కరెక్ట్ గా చదివించండి
Meeru cheppandi vedaala adaranga telisthe
E deshaniki vaishnam pedda unmadam tharvatha saivam tharvatha Christianity tharvatha Islam
Orini veshalo Vishnu sevinchukuntunshiva parvathulu unnara em kathalu chepthunvra unmadi
అసలు ముందు ఆ ప్రశ్న ఏ లేదు ఇంక మీరు దీనికి సమాధానం ఎందుకు చెబుతున్నారు సనాతనం సనాతనం గొప్పదనాన్ని మాత్రమే ప్రచారం చేయాలి
Elaanti comments mulane anyamathala
Prabhavam yekkuvupotondi
Mi paina oka respect undedhi now u lost it.. padkunnada vishnuvu em matladuthunnav swami