❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ మాటల్లో చెప్పలేను ఈ సినిమాలో తండ్రి ప్రేమ కూతురు పట్టుదల మేనమామ కుట్ర ఊర్లో ఉండే మనుషులు వాళ్ళ బుద్ధులు ఒక ఆడపిల్ల జీవితం తండ్రి లక్ష్యం కంఠం మీద కన్నీరు ఆగట్లేదు ఈ చిత్రాన్ని తీసిన వాళ్ళకి శతకోటి ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤
My husband life story...no parents..relatives intlo goddu chaakiri ....10thlo manci marks inter kosam free seat vachhinaa pampinchaledhu .. after marriage he completed B.li.c❤
సినిమా చాలా అంటే చాలా బాగుంది నిజంగా రియల్ స్టోరీ ఇలాంటి మూవీస్ ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను ఇలాంటి మూవీ అందరూ చూడాలి లైక్ చేయండి సబ్స్క్రయిబ్ చేసుకోండి❤❤❤❤❤
సినిమా చాలా బాగుంది.... ఇలాంటి సినిమాలు పూర్వం ఎలా బ్రతికేవాళ్లమో గుర్తు చేసారు.... డైరెక్టర్ సార్ థాంక్ యూ సార్.... మంచి మెసేజ్ ఒరియాంటల్ సినిమా తీసి మా గతం గుర్తు చేసారు.... యాక్టర్స్ అందరు చాలా బాగా యాక్షన్ చేసారు... Any way Super super super
ఎలా చెప్పాలో మోడల్ రావడం లేదు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు రియల్ సూపర్ మూవీ మాటల్లో చెప్పలేను కానీ ఈ మూవీ ని ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి ఓ 10 మంది కైనా చూపిస్తా రియల్లీ థాంక్యూ సూపర్ సూపర్❤
Super, it's required this type of support to so many students, due to family/financial issues not reaching their targets. Ammai ante Amma tho samanam. Eppudu unde Amma lu okappudu Ammai le, eppudu Ammai lu future Amma lu, we should support to every Girl 🙏. Thank you very much to everyone 🙏
E movie chustundaga Naku kannillu vachai ...chala chala baagundhi .. really story..nijam ga madyatharagathi vaalaki chaduvu kovalani untadhi kaani Elanti kastalu enni edhurkovalo life lo Elanti movie thisinandhuku...chala thanks 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤
ఈ మూవీ చూస్తే మా నాన్న గుర్తుకు vacharu🥹🥹🥹 ఐ మిస్ యూ నాన్న, నా చదువు మధ్యలోనే మా నాన్న chanipoyaru😭😭.... మూవీ గురించి నో వర్డ్స్, మా డాడీ ని కూడా మా రిలేషన్ వల్లే 😭😭😭😭champesaru,
Chinimalu ante ela undali. wonderful 👍 movie edhi. eee movie lo ok theam undhi. Ammaylaku chadhuvu chalaa avasaram,oka thandri ammay ni chadhivinchadaniki intha kasta padala....
నా పరిస్థితి కూడా అలానే, కాకుండా అమ్మ చదవుకో మనేది, nanna vadhu అనేవాడు, మందు తాగి పుస్తకాలను తొక్కేవాడు, రాసిన నోట్స్ లు తొక్కేవాడు నా తర్వాత 1సోదరుడు,1సోదరి వల్లను చూసుకోమని పనికి Vellevaru na parents , ninu kuda vallanu paduko petti school ki poyedani, prathi period kagane intiki fastga vachi velledani, nidraleste natho school ki thisukupoya, chivariki present 2 P g lu chesa Med
ivala Election result happyness kante E movie ki kaligina anubhuti ki🙏🙏🙏 guru shishyula sambandham😢😢Edo chinna ((clip ))chudatam valla movie motham chudalsi vasthundi ani anukokundane, chusanu 😢 ilanti sangatanalu enno unnayi ,kani ipudu chaduvu value andaru telsukodam ledu, ila kastapadi chadive variki vilaite sahayam cheddam🙏🙏🙏☑️heart touching ❤technlogy andubatu leni samayam lo enthogano asakti chupe varu ,ipudu enni vidhaluga unna, dani value telsukoleka pothunnaru,😢😢e (movie )entho mandi jivitalaki sambamdham undi hattkundi🙏🙏🙏
Ma mummy life story 🥺.... after marriage degree and pg cmplte chesindhi after lot of struggles ...valla Nana join cheyincharu ani exams time lo chala ibandhulu aina istam gane rasaru 😢 e ammaine chusthuntey ma amma ki chaduvu medha thapana and badhalu gurthochaie🥺
ఈ మూవీ చుసి నాగుండె బరివేకిపోఇంది 😢ఇలాంటి పరిస్థితి ఏ హాఆడపిల్లకు రాకూడదు.... నాన్న లేని జీవితం చాలా కష్టం.... I m s u nanna... 😭 ఎన్ని కలలు కానీ ఎం లాభం హదేవునికే ఇష్టం లేదు నాన్న నాను సంతోషపెట్టటం... అందుకేనేనే నానుడి దూరం చేసాడు....
1:10:14 ఈ సీన్ మాత్రం హైలెట్. వాళ్ల బావ అలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి ఇలాంటి సీన్ ( వాళ్ళ బావ మంచిగా మారినట్టు ) ఒకటి ఉంటే బాటుంది అని 1st నుండి అనుకుంటున్నా. సూపర్ భాయ్య🙏
Naa Chaduvu vishayam lo నేను ఒక fight chesa 10 th class school first vachha chaduvu stop chesi Tailoring నేర్పిస్తా ani ante maa sirs vachhi memu chadivstamu college lo join chyincharu, inter first rank lo pass ayya parents పెళ్లి chesaru పెళ్లి ayna తర్వత na husband oppinchi naa పిల్లలు ni chusukuntu naa education complete chesi government job chesi naa avamaninchina prathi ఒక్కరు ki naa job answer cheppa, movie chusinappatinunchi కన్నీళ్లు ఆగలేదు నాకు 👌👏👏👏🙏🙏🙏
సినిమా ఒకలా ఉంటే ఒక గురువుగా మంచి విద్యార్థి కోసం ఉపాధ్యాయుడు పడే తపన మనసును కదిలింప చేస్తుంది. ఇలాంటి గురువులకు వారి పాదాలకు నా నమస్కారాలు.🎉
Y is she dead
ఇలాంటి పరిస్థితులు అనుభవించి చదువుకున్న నా లాంటి వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఎంత మంది ఉన్నారో చూద్దాం
😢😢😢😢
👍
Nenu kuda same but tana ki tana father support vundi naku adi kuda ledu
@@GarikaSupriya present meeru em chestunnaru
Nenu kuda ippatiki caduvutunna kastam lo exams ki
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ మాటల్లో చెప్పలేను ఈ సినిమాలో తండ్రి ప్రేమ కూతురు పట్టుదల మేనమామ కుట్ర ఊర్లో ఉండే మనుషులు వాళ్ళ బుద్ధులు ఒక ఆడపిల్ల జీవితం తండ్రి లక్ష్యం కంఠం మీద కన్నీరు ఆగట్లేదు ఈ చిత్రాన్ని తీసిన వాళ్ళకి శతకోటి ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤❤
Jzgdgfgsghjd
Gshsvsfs
Yanni chesina, yantha chadhivinchina aadapilla, aadapille Sami yantha baga chuskunna gundela meedha kolukolenathaga chavudhebba kotte aadapillalu vunnaru sami
) Super @@PrasadCsv-fz2nr
My husband life story...no parents..relatives intlo goddu chaakiri ....10thlo manci marks inter kosam free seat vachhinaa pampinchaledhu .. after marriage he completed B.li.c❤
Really great,pls don't ever say he has no parents God has sent you and only you for your husband as a mother, father so pls b happy
❤
మీరు ఉన్నారుగా...sister...parents leni లోటు నీ కవర్ చేయడానికి...
Y is she dead
@@Jaidevajaideva12345 who?
సినిమా చూసి కన్నీళ్ళు వచ్చాయి చాలా బాగుంది మూవీ,👌🙏
నాకూ కూడా ఏడుపొచ్చింది
E movie chusi badha padina vallu like vesukondi ❤
Bhada deniki sportive ga teskoni nerchukovali
Me too
సినిమా చాలా అంటే చాలా బాగుంది నిజంగా రియల్ స్టోరీ ఇలాంటి మూవీస్ ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను ఇలాంటి మూవీ అందరూ చూడాలి లైక్ చేయండి సబ్స్క్రయిబ్ చేసుకోండి❤❤❤❤❤
S😢
సినిమా చాలా బాగుంది.... ఇలాంటి సినిమాలు పూర్వం ఎలా బ్రతికేవాళ్లమో గుర్తు చేసారు.... డైరెక్టర్ సార్ థాంక్ యూ సార్.... మంచి మెసేజ్ ఒరియాంటల్ సినిమా తీసి మా గతం గుర్తు చేసారు.... యాక్టర్స్ అందరు చాలా బాగా యాక్షన్ చేసారు... Any way Super super super
అన్న ఎప్పుడు అలానే ఉంది ఓకే 😊
ఎలా చెప్పాలో మోడల్ రావడం లేదు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు రియల్ సూపర్ మూవీ మాటల్లో చెప్పలేను కానీ ఈ మూవీ ని ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి ఓ 10 మంది కైనా చూపిస్తా రియల్లీ థాంక్యూ సూపర్ సూపర్❤
Really this movie made me cry
అద్భుతమైన సినిమా... మనస్సుకు నచ్చిన సినిమా... ఇలాంటి సినిమాలు తీయండి 🙏🙏🙏
Super, it's required this type of support to so many students, due to family/financial issues not reaching their targets.
Ammai ante Amma tho samanam.
Eppudu unde Amma lu okappudu Ammai le, eppudu Ammai lu future Amma lu, we should support to every Girl 🙏.
Thank you very much to everyone 🙏
ఈ సినిమా లో పార్ట్ 2కూడా తీయండి చాలా బాగుంది
ఓక పల్లేటూరు ఆమ్మాయి నిజ జివితం.....👏👏👏👏.
ఈ కథను రాసినవాడికి👌👌👌👌🤛🤛🤛🙏🙏🙏🙏🙏
నేను చదువుకోవాలని ఎంతో ఆశపడ్డను కానీ పరిస్థితు ల వల్ల చదవలేక poyanu😔😔😔
Study istamaina vaallandaru oka like veyandi
Channalla tarvata society ki useful information tho movie vachindi.... Hats off
Screen play,Direction,Herion Acting సూపర్,నటించినట్లు లేదు Natural ga ఉంది యాక్టింగ్.సింపుల్ స్టోరీ,బూత్ గుడ్ message to motivate.
Super movie. Na life lo nenu chusina best movie. Tq so much
Yes mind blowing
Education is the power full wepan it can change the world.one of the inspiring movie now a generation ❤❤❤❤❤🎉❤❤❤❤❤❤❤ love you so much
Exactly
Dad love is unconditional ❤
సింపుల్ గా చాలా మంచి మూవీ ఇచ్చారు సమాజానికి ఇప్పుడు ఉన్న పిల్లలు స్కూల్ age లోనే స్కూటీ లు కావాలి అంటున్నారు 🙏
17:56 Super movie chala bhogudi❤❤
నేను చదువుకోవాలనినీకు ఎంతగానో ఆశపడ్డకానీఆడపిల్లకు చదువు ఎందుకుఅని చదివించ లేదుదేవుడు అమ్మాయికి న్యాయం చేశారు❤ సినిమా చాలా బాగుంది
wow chala inspirational and motivational movie hattsof producer and directer garu elanti movies inka cheyalani manaspurthiga korukunttunnanu
Excellent movie, present society students ki manchi useful story
She is natural beauty❤
Very beautiful ❤️
The great movie. Inspirational to many generations.
చాలా మంచి నిజ జీవిత సినిమా 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chala bagundii e taram valaki baga inspiration aiedi ❤
E movie chustundaga Naku kannillu vachai ...chala chala baagundhi .. really story..nijam ga madyatharagathi vaalaki chaduvu kovalani untadhi kaani Elanti kastalu enni edhurkovalo life lo Elanti movie thisinandhuku...chala thanks 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤
నాన్న ప్రేమ మహాద్భుతం
Nice movie,heart touching, really tear in my eyes
చదువుని కొనుక్కుంటున ఈ రోజుల్లో ఇందు లాంటి పిల్లలు చాలా అరుదు ...Everybody should watch this movie
Excellent movie 👏👏👏👌👌👌👌❤
Supar movie ❤❤❤❤👌👌👌🙏🙏🙏🙏🙏
Super story its every middle class position very good movie 😊🥰
Eee movie theesina director ki hats off matalu Lev Awesome performance Hindu and father superb ❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Very good movie every must should see this movie once
Encourage every one
ఈ మూవీ చూస్తే మా నాన్న గుర్తుకు vacharu🥹🥹🥹 ఐ మిస్ యూ నాన్న, నా చదువు మధ్యలోనే మా నాన్న chanipoyaru😭😭.... మూవీ గురించి నో వర్డ్స్, మా డాడీ ని కూడా మా రిలేషన్ వల్లే 😭😭😭😭champesaru,
Sorry😭
So sad, iam so sorry
😢😢😢
Movie motham edustune unanu antha feel undhi movie lo e generation ki e movie kavali parents value teliyali ante 😢😢😢😢
సూపర్
Fantastic ,great valuable movie forever
When a girl is impeccable
Women will be independent 🙂
Superb documentary film of Ilai. Government should identify those villages ,kids and help them in studies .
Chinimalu ante ela undali. wonderful 👍 movie edhi. eee movie lo ok theam undhi. Ammaylaku chadhuvu chalaa avasaram,oka thandri ammay ni chadhivinchadaniki intha kasta padala....
Ee movie thiseena vaarike dhanyavaadhalu
Malli Naa past gurthuku vacchindi andi🙏🙏🙏😭😭😭
Great motivation movie for students.....
Greatest inspiring film💯💯💯
I love you naanna ❤❤❤❤❤
Movie chala bagundi aa ammiyi kastam evariki rakudadu edupu agaledu chustunathasepu really inspirarion movie❤❤❤😢😢😢
I cried a lot while watching this movie i really missed my father 😭😭😭😭
చాలా బాగుంది సినిమా
Film tunba channagide tqq so much telugu chanal ❤
నా పరిస్థితి కూడా అలానే, కాకుండా అమ్మ చదవుకో మనేది, nanna vadhu అనేవాడు, మందు తాగి పుస్తకాలను తొక్కేవాడు, రాసిన నోట్స్ లు తొక్కేవాడు నా తర్వాత 1సోదరుడు,1సోదరి వల్లను చూసుకోమని పనికి Vellevaru na parents , ninu kuda vallanu paduko petti school ki poyedani, prathi period kagane intiki fastga vachi velledani, nidraleste natho school ki thisukupoya, chivariki present 2 P g lu chesa Med
Hi bijji
@@TheDailySathvi hi
Hi
How are you
ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది నీ లైఫ్ సెట్ అయిందా
Chala viluvalatho kudina chinima super superb 😢😢👌👌👌👌👌👌👌👌👌
Very nice movie ❤ inspirational movie for all girls❤
Inspirational story..🎉❤
ivala Election result happyness kante
E movie ki kaligina anubhuti ki🙏🙏🙏
guru shishyula sambandham😢😢Edo chinna ((clip ))chudatam valla movie motham chudalsi vasthundi ani anukokundane, chusanu 😢 ilanti sangatanalu enno unnayi ,kani ipudu chaduvu value andaru telsukodam ledu, ila kastapadi chadive variki vilaite sahayam cheddam🙏🙏🙏☑️heart touching ❤technlogy andubatu leni samayam lo enthogano asakti chupe varu ,ipudu enni vidhaluga unna, dani value telsukoleka pothunnaru,😢😢e (movie )entho mandi jivitalaki sambamdham undi hattkundi🙏🙏🙏
Naa life ki daggara ga unna film chupinanduku Chala thanks Sir.
Inspirational movie 🎉🎉
లైఫ్ లో మనం పుట్టిన తరువాత ఎన్నో చూసివుంటాం కానీ ఎంత చదివాం అన్నది కాదు ఎవరికి హనీ KAKUDADHU
Super movie Nanna 😭😭😭😭😭 Naku chala Baga nachindi movie
Bagaundi movie ❤❤❤❤❤
Movie chala bagundhi....
Nijam ga edhi heart touching movie ..... 😢😢.... Eeee rojullo chala ise avutadhi eee movie ......
Nice movie heroine super and songs super
Heart touching movie 🥲😔...... Chala bagundhii... 😊
Ma mummy life story 🥺.... after marriage degree and pg cmplte chesindhi after lot of struggles ...valla Nana join cheyincharu ani exams time lo chala ibandhulu aina istam gane rasaru 😢 e ammaine chusthuntey ma amma ki chaduvu medha thapana and badhalu gurthochaie🥺
ఈ మూవీ చుసి నాగుండె బరివేకిపోఇంది 😢ఇలాంటి పరిస్థితి ఏ హాఆడపిల్లకు రాకూడదు.... నాన్న లేని జీవితం చాలా కష్టం.... I m s u nanna... 😭 ఎన్ని కలలు కానీ ఎం లాభం హదేవునికే ఇష్టం లేదు నాన్న నాను సంతోషపెట్టటం... అందుకేనేనే నానుడి దూరం చేసాడు....
1:10:14 ఈ సీన్ మాత్రం హైలెట్. వాళ్ల బావ అలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచి ఇలాంటి సీన్ ( వాళ్ళ బావ మంచిగా మారినట్టు ) ఒకటి ఉంటే బాటుంది అని 1st నుండి అనుకుంటున్నా. సూపర్ భాయ్య🙏
Chala bagundi movie super❤
ఇలాంటి పరిస్థితి ఏ తల్లి కి రాకూడదు, ఎలాంటి పిచ్చి హలోచనలు లేకుండా తండ్రి మాట నిలపెడుతా అనే ఆడపిల్లను బాగ చదివించండి 🙏🙏🙏🎉💐💐💐
Ma nanna garu mugguru ammayilu ni chadivincharu pedarikam lo. Epudu naku govt job vachindi
Super andi.kastam విలువా ఎక్కడికి పోదు.మీ లాంటి పిల్లల రూపంలో వస్తుంది.
Good. Movie
DAD'S LOVE BEST❤
Heart touching❤ movie😢😢😢
Short and sweet..good massage 😢
Super movie 😢❤
మిడిల్ క్లాస్ లైఫ్ మూవీ వేరే లెవెల్ 💙💙💙
Naa Chaduvu vishayam lo నేను ఒక fight chesa 10 th class school first vachha chaduvu stop chesi Tailoring నేర్పిస్తా ani ante maa sirs vachhi memu chadivstamu college lo join chyincharu, inter first rank lo pass ayya parents పెళ్లి chesaru పెళ్లి ayna తర్వత na husband oppinchi naa పిల్లలు ni chusukuntu naa education complete chesi government job chesi naa avamaninchina prathi ఒక్కరు ki naa job answer cheppa, movie chusinappatinunchi కన్నీళ్లు ఆగలేదు నాకు 👌👏👏👏🙏🙏🙏
Heart touching movie
నిజంగా ఈ సినిమా చూసాక అనిపించింది... ఆలా టైమ్ లేకపోయినా ఎన్నో బాధలు పడి చదివినవారు ఎందరో ఉన్నారు... మనలో కొందరు టైమ్ ఉన్న చదుకోవటానికి ఇష్టం పడము 😢
Inspirational movie excellent
Super story ❤
ఇలాంటి పిల్లలు ఉండాలి అందరికీ ❤
Bagundhi movie 😊
Chala manchi cinema
చాలా మంచి సినిమా తీశారు సూపర్ గా
Super nice movie ❤❤❤
Motivation story ...... and This is an emotional story .......e movie Naku chadavali ana motivation echindi .......
Super move...🎥🎬
సూపర్ స్టార్ సినిమా....❤❤❤😊😊😊
Elanti movies thiyyadanj andharu bagu padutharu
Imotionale ❤ good heart touching 😊
Ee movie oka inspiration
👏👏👏 super movie
Super muvi chala❤ chala chala bagundhi andharu chudandi manchi cinema ❤❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Very very nice movie i like
Exllent movie 😢
Super movie
Super super super super good msg part 2 kuda cheyandi sir
Naku yedupochezind super super undi మూవీ
Dad and Daughter Bonding ❤❤❤❤❤❤❤❤❤❤