Barabar With AP IT Minister Gudivada Amarnath - TV9

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #barabar #GudivadaAmarnath #appolitics #ysrcp #tv9telugu

КОМЕНТАРІ • 2,9 тис.

  • @barigelarajkumar8311
    @barigelarajkumar8311 2 роки тому +4700

    Insta lo trolls chusi ikkadiki vachina vaallu entha mandhi👍👍

  • @shivanikrishna-hz5cg
    @shivanikrishna-hz5cg 2 роки тому +2015

    Really Very good & genuine anchoring ..... This is journalism..... Hats of madam

    • @mukeshbasiraju9099
      @mukeshbasiraju9099 2 роки тому +27

      Paid media bro... Pre planned interview idhi ... Aame question adagakundane veedu answers cheppestunnadu 😀

    • @Harikrishna-icon-Vizag
      @Harikrishna-icon-Vizag 2 роки тому +4

      Paid artists antava bro

    • @IamNani
      @IamNani 2 роки тому +10

      @@mukeshbasiraju9099 questions ki oka answers kuda sute avale

    • @IamNani
      @IamNani 2 роки тому +4

      @@Harikrishna-icon-Vizag interview chusaka aa doubt nduku bro 💯 paid artists bro

    • @kirankumar5712
      @kirankumar5712 2 роки тому +6

      paid media ayina corect gane adigindi ga questions

  • @murthyrajubayye1546
    @murthyrajubayye1546 2 роки тому +1191

    కామిడీ కోసం ఇదివరకు జబర్దస్త్ చూసేవాళ్ళం
    కాని ఇప్పుడు ఈ అమర్నాథ్ ఇంటర్వ్యూ లు చూస్తుంటే చాలా కామెడీ వస్తుంది 🤣🤣🤣

    • @vinaytechintelugu
      @vinaytechintelugu 2 роки тому +7

      Nijame bro

    • @janasrinurao4489
      @janasrinurao4489 2 роки тому +3

      😛😛😛

    • @thalluruvishnuu2555
      @thalluruvishnuu2555 2 роки тому +2

      😂

    • @krishnaaggala8623
      @krishnaaggala8623 2 роки тому +2

      Yes bro

    • @mninfo519
      @mninfo519 2 роки тому +10

      మీకు ఏది తెలుసా కోడి గుడ్డు పెడుతుంది ల్
      కానీ కోడి కోళ్లు పెట్టలేదు జోక్ ఆఫ్ ది ఇయర్

  • @NakshatraDelight
    @NakshatraDelight 2 роки тому +294

    వీడికి ఇంకోసారి ఇంటర్వ్యూ అంటే భయం పుట్టించింది అక్క🙏🙏

  • @kondaveetimuralikrishna1623
    @kondaveetimuralikrishna1623 2 роки тому +332

    ఇదే సీఎం 2019 లో అమరావతి నే రాజదాని అన్నాడు అని అడగాల్సిన మేడం👍👍

    • @jagadeeswarp2514
      @jagadeeswarp2514 Рік тому +4

      Prathi paksham lo unna vaallu mosam chestaru Ani mantri gaaru kantri answer chesaru kada sir.apudu vaallu prati paksham kada sir

  • @beverarambabu7593
    @beverarambabu7593 2 роки тому +510

    ఏది ఏమైనా మేడం గారు మీరు చాలా చక్కగా మీ ప్రశ్నలు సంధించారు కానీ ఒక్క దానికి కూడా సరైన సమాధానం ఇవ్వలేక పోయడు వీడు మన ఐటి మంత్రి ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం కాకపోతే ఎంటమ్మ

  • @sp.ram1438
    @sp.ram1438 2 роки тому +177

    ప్రజలు అడగాలి అనుకున్నారో అని మీరు అడిగారు చాలా బాగా అడిగారు చాలా సంతోషం మేడం మీకు న నా ధన్యవాదాలు

  • @chinnachinniteluguvolgs4611
    @chinnachinniteluguvolgs4611 2 роки тому +1234

    టీవీ 9 లో కూడా చివరికి గాడ్స్ ఉన్న జర్నలిస్ట్ ఉందనమట సూపర్ మేడమ్ మిలంటివల్లు ఏపుడున్న సమాజానికి చాలా అవసరం , మీకు శ్ఠకోటీ వందనాలు 🙏🙏

    • @Evildeadshot001
      @Evildeadshot001 2 роки тому +6

      Good

    • @competitivebrother6450
      @competitivebrother6450 2 роки тому +21

      గాడ్స్ కాదు భయ్య గట్స్ అది

    • @king.4468
      @king.4468 2 роки тому +11

      ఏంటీ సామీ తెలుగుకు తెగులు పట్టించావ్ 😂

    • @Devendra.p
      @Devendra.p Рік тому +1

      @@competitivebrother6450 గట్స్ ఆహ్ నీ రీప్లే చూసాక అర్థం అయ్యింది😂

    • @santoshreddy14
      @santoshreddy14 Рік тому

      @@Devendra.p same feeling☺️

  • @navyanirukonda7894
    @navyanirukonda7894 2 роки тому +99

    ఇంటర్వ్యూ చేసేప్పుడు సూపర్ సినిమా లో అలీ కి పెట్టిన మెషిన్ కూడా ఒక్కటి పెట్టి ఉంటె చక్కటి కవర్ డ్రైవ్ లు కాకుండా స్ట్రెయిట్ గా తెలిసేవి నిజాలు

  • @ndk2373
    @ndk2373 2 роки тому +18

    టీవీ9 గురించి మరిచిపోతున్నారు అనుకునే టైమ్ లో మీ లాంటి మంచి రిపోర్టర్ బుల్లెట్ ప్రశ్నలతో మళ్లీ టీవీ9 చూపించే ప్రయత్నం బాగుంది మేడం

  • @premkumar-bl5hl
    @premkumar-bl5hl 2 роки тому +421

    యాంకర్ కి మంచి పేరు రావటానికి, మినిస్టర్ గా బాగా సహకరించారు

  • @rameshpkl
    @rameshpkl 2 роки тому +562

    ఒకొక్క ప్రశ్న బుల్లెట్ ల దిగింది......
    ఒకదానికి సరైన సమాధానం చెప్పలేదు.....
    Great IT Minister

    • @JaganKojjaCm6093Criminal
      @JaganKojjaCm6093Criminal Рік тому

      వంకర సమాధానాలతో మబ్బె పెడదాం అని చూశాడు కొజ్జా గాడు 😂😂

    • @JithinPonnam
      @JithinPonnam Рік тому

      😂😂😂

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 Рік тому +92

    సాక్షి 2 నుండి ఇటువంటి ఇంటర్వ్యూ unbeleavable. ......💥

  • @srimadhu5486
    @srimadhu5486 8 місяців тому +3

    అబ్బా సూపర్ రిపోర్టర్ చాలా బాగా అడుగుతున్నారు మేడం❤❤

  • @saikumarsaikumar8414
    @saikumarsaikumar8414 2 роки тому +366

    ఉక్కిరబిక్కిరైన IT మినిస్టర్ 😂, ఉపిరి సలపనీయలేదు గా తల్లీ వానికి🔥🔥🔥 రికార్డింగ్ డాన్సులు గురించి కూడా అడిగితే బావుండేది 😂🤣

  • @ramuramesh8198
    @ramuramesh8198 2 роки тому +515

    సోదరి ఝుర్నలిస్త్ కు మా A. P ప్రజలు తరుపున ఫదబివందనలు చాలా చక్కగా అడిగారు అక్క వీడు ఒక I.T మినిస్టర్ మన కర్మ కాకపోతే

  • @karthika6808
    @karthika6808 2 роки тому +445

    He is a true comedian 😂😂

  • @prasadkandregula2938
    @prasadkandregula2938 2 роки тому +32

    Super medam gaaru Andi..AP ప్రజలు కు మీ ద్వారా ఒక హోప్ వచ్చింది అండి

  • @INDIAN_CULTURE_714
    @INDIAN_CULTURE_714 Рік тому +9

    ఈ అమాయి కి నిజంగా చాలా ధైర్యం ఉంది, అంబటి రాంబాబు తో కూడ చాల interview చేసింది. ప్రతి ఒకరితో కూడ బాగా interview చేస్తుంది.

  • @eshwarrocks3292
    @eshwarrocks3292 2 роки тому +278

    యాంకర్ అడిగిన ఒక్క ప్రశ్నకి కూడా కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పలేకపోతున్నాడు వీడు ఒక ఐటీ మినిస్టర్..ప్రతి ప్రశ్నకి తడబడుతున్నాడు.

  • @msrinivas5055
    @msrinivas5055 2 роки тому +540

    That's the power of journalism....but only few persons few channels follows that truth..hats of madam

  • @murthym8501
    @murthym8501 2 роки тому +225

    వాడిని ఏ జాతర లో ఏ రికార్డింగ్ డాన్సులు పెడితే బాగుంటుంది అని అడగండి చాలా చక్కగా answer చెప్తాడు.. IT గురించి అడిగితే వాడికి ఏమి తెలియదు

  • @shaikmastan9312
    @shaikmastan9312 2 роки тому +53

    As an IT employee I love this IT minister .. very straight forward and very convinced minister😂😂
    I became huge fan after hearing Chicken and story..🙏

  • @pabbisvindubojanam3666
    @pabbisvindubojanam3666 Рік тому +1

    trolls chusi ikkadiki vachinavall attendence pls 😂

  • @venkateswarakorlapati2542
    @venkateswarakorlapati2542 2 роки тому +335

    ఒక ఐటి మినిస్టర్ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవలసిన బాధ్యత కలిగి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు

    • @mrajeshreddy3947
      @mrajeshreddy3947 2 роки тому +2

      ella niralaksha chesthunadu

    • @mahendark9478
      @mahendark9478 2 роки тому +14

      సార్ కి చలి పెడుతది దావోస్ కి వెళ్తే అని. చలి లేకుంటే ఉద్యోగాలు తెప్పించేవాడు

    • @klso14567
      @klso14567 2 роки тому +1

      Volunteer jobs iccharu kada inkem kavali meeku ...chesina karma anubhavinchandi ..reddy lu sc st teachers anubhavinchali Inka

    • @Naveen_1_
      @Naveen_1_ 2 роки тому +1

      He is good at recording dance.. pls don't ask him about work

  • @Ashokkumar-bt8jv
    @Ashokkumar-bt8jv 2 роки тому +451

    యాంకర్ కు అభినందనలు..

    • @shaiksilar6137
      @shaiksilar6137 2 роки тому +5

      Madam great questions please continue 💐👏👏

  • @murthym8501
    @murthym8501 2 роки тому +105

    మేడం సూపర్.... కానీ ఇలాంటి వాడిని ఇంటర్వ్యూ చేసి మీ వాల్యూ తగ్గించుకోకండి... వాడు ఏ ఒక్క ప్రశ్న కి సరైన answer చెప్పాడు

  • @mutyalanaidudamuroutu2520
    @mutyalanaidudamuroutu2520 2 роки тому +48

    ఎన్నో త్యాగాల ఫలితం మన మంత్రి గారు.
    మనం తపస్సు చేసినా ఇలాంటి మంత్రిగారు దొరకరు. మేధావి మంత్రిగారికి నమస్కారాలు

  • @somasekhar7474
    @somasekhar7474 2 роки тому +4

    యాంకర్ ధైర్యం కి నచ్చిన, మెచ్చిన వారు

  • @ismartgana2344
    @ismartgana2344 2 роки тому +330

    చేయని దానిని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు మీరూ ఒక వర్గానికి స్ఫూర్తి sir.... 🙏🙏🙏

  • @grandmaa143
    @grandmaa143 2 роки тому +244

    ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బుద్ధి సిగ్గు లేదు ఇలాంటి ఐటి మినిస్టర్ ఉన్నందుకు అలాంటి సీఎం ఉన్నందుకు గ్రేట్ ఆంధ్ర ప్రదేశ్

    • @harshavardhan5974
      @harshavardhan5974 2 роки тому +10

      Alavaatu padipoyaaam annaaa

    • @sujathagariabbayi1814
      @sujathagariabbayi1814 2 роки тому +11

      Ante cm unnanduku siggundhantara masteru... Mundhu cm ki siggu ledhu ilanti vadni it minister chesinanduku

    • @srinuputrevy
      @srinuputrevy 2 роки тому +11

      మా కర్మ sir

    • @tharuntelugutalks
      @tharuntelugutalks 2 роки тому +19

      అనకాపల్లి లో అనామక వెదవలు ఓట్లు వేస్తే గెల్చాడు వీడు

    • @annapureddyramsri1240
      @annapureddyramsri1240 2 роки тому

      Anakaapalli lo bokku nakoduku ante gudicheti amarnad gade

  • @ssrinu2408
    @ssrinu2408 2 роки тому +110

    మంత్రిగారి ఇన్నర్ ఫీలింగ్ ఇంకోప్పుడు ఈ యాంకర్ ఇంటర్వ్యూ కీ మాత్రం రాకూడదు రా బాబు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేసింది 🤭🤣🤣

  • @rayapatiraju6520
    @rayapatiraju6520 2 роки тому +17

    One Of The Best Interview 🔥🔥

  • @lakshminarayana3620
    @lakshminarayana3620 Рік тому +12

    One of the best and excellent interview...hatsoff medam ..

  • @dineshkumar-xf7jq
    @dineshkumar-xf7jq 2 роки тому +136

    After complete this interview,
    Gudivada feel like🙃🙃🙃 life lo inkkepudu interviews ki RAKUDAU 😆😆😆😆

  • @viratianviratian2951
    @viratianviratian2951 2 роки тому +67

    మీరు తెలంగాణ న మేడం,,,మీ మాటలు మావోనికి సూదు లు లెక్క గుచుతున్నయ్,,,,🔥🔥🔥😃😃😃🙏🙏🙏🙏

  • @sriharipriya1216
    @sriharipriya1216 2 роки тому +74

    మీరు ధర్మ ప్రభువులు అయ్యా ట్రోలర్స్ మంచి కంటెంట్ ఇచ్చారు ఇక్కడ యాంకరమ్మ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి.😂😂

  • @DevRaj-le2vd
    @DevRaj-le2vd 2 роки тому +22

    ఈ ఇంటర్వ్యూ చూసాక ఒకసారి కూడా నవ్వుకోకుండా ఎవరైనా ఉన్నారా? 😂

  • @nsr7974
    @nsr7974 2 роки тому

    ట్రోలింగ్ స్ చూసి న ఆ రువాత ఈ విడియో చూసిన వారు ఒక ' లైక్‌ చేయండి

  • @akhheelsaivijay5756
    @akhheelsaivijay5756 2 роки тому +242

    Genuine journalist...... Keep it up ma'am. 🙏🏼

  • @rajasbeautifullyrical5471
    @rajasbeautifullyrical5471 2 роки тому +189

    మీలా ఇంటర్వ్యూ చేస్తే చాలా దొరికిపోతారు వండర్ఫుల్ ఇంటర్వ్యూ నిజాన్ని నిర్భయంగా అడిగారు సూపర్ అండీ 👍👍👍

    • @anilkumarthudi2286
      @anilkumarthudi2286 2 роки тому

      Em adigindhi bro adigina waste she is not arguing with his comments just adigesi thala vuputhundhi anthe ganginedhu leka

    • @judas980
      @judas980 Рік тому +1

      ​@@anilkumarthudi2286 arguing leads to unwanted conversations. She's right. She just wanted to expose how corrupted and illiterate the "People's Leaders" are.

    • @anudeepkallu
      @anudeepkallu Рік тому

      Haseena mam good interview
      Daring and genuine ✨👍

  • @salapuapplaraju5560
    @salapuapplaraju5560 2 роки тому +144

    యాంకర్ నవ్వు చాలా అపుకుంటుది 😂😂😂

  • @naidums1309
    @naidums1309 Рік тому +4

    Nuvvu Avanthi college student aaa..... Maku sigguga vundhi ra nayana😅😅😂😂

  • @saiking6375
    @saiking6375 Рік тому +8

    పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏పవన్ రావాలి పాలన మారాలీ 🙏

  • @telugurajuchanal6394
    @telugurajuchanal6394 2 роки тому +76

    🤣🤣🤣🤣🤣🤣సూపర్ ఐటీ మినిస్టర్ గారు full కామిడి చేశారు వీడికి ఏవరు ఇచ్చారు పదవి 🤣🤣🤣🤣🤣🤣గుడ్ జర్నలిస్ట్ మి లాంటి వాళ్లు ఉండాలి మీకు న అభివందనాలు తెలుపుతున్నాను 👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳

  • @gatatrikonapur3763
    @gatatrikonapur3763 2 роки тому +71

    యాంకర్ ని డేర్ ని మాట ని ధైర్యం బట్ లాస్ట్ వన్ ని స్మైల్ 🙏🙏🙏🙏❤️సూపర్ అక్క

  • @nikhildev1731
    @nikhildev1731 2 роки тому +110

    I think she is from Telangana 🔥🔥🔥 aa guts choosthe ne telustundhi

  • @middleshots5974
    @middleshots5974 Рік тому +8

    మళ్ళీ జగన్ నే వస్తాడేమో అనే భయం ...విడు ఇంటర్వ్యూ చూసిన ప్రతి సారి పెరిగిపోతుంది..
    మా ఆంధ్ర వాళ్ళని నమలేం... Laxmi narayana గారిని ఓడించిన ఘనత మా వాళ్ళది

  • @dhanubabu1
    @dhanubabu1 7 місяців тому +1

    వీడిని ఓ ఇంగ్లీష్ మాస్టర్ ని చూసి ట్యూషన్ కి పంపండి.

  • @srinivasrao2472
    @srinivasrao2472 2 роки тому +123

    ప్రశ్నలు బాగా సందించారు ...కానీ సమాధానాలే రాబెట్టలేక పోయారు....

  • @sandeepkumarmallu1281
    @sandeepkumarmallu1281 2 роки тому +52

    ఆవిడ అడిగిన ప్రశ్నలకు మీరు చెప్పే సమాధానాలు కి ఏమైనా సంబంధం వుందా అధ్యక్ష..🥱🥱🥱

  • @jayanthcheemalajayanthchee6689
    @jayanthcheemalajayanthchee6689 2 роки тому +227

    Highly best 👍💯 comedian

  • @s.allabakashs.g.allabakash1991

    😂😂😂😂😂ఏంది హసీన అక్క ఈ దారుణం 😂😂😂😂

  • @vadlaniaravind8591
    @vadlaniaravind8591 Рік тому +15

    It reminded my collage days, while facing Viva, if we don’t know answers we speak the same way as our Hor’ble minster.

  • @cherrycharan1229
    @cherrycharan1229 2 роки тому +218

    ఎవడ్ర తొట్టిగ్యాంగ్ గుడిసేటి 😡😡😡😡 మేము నీతి నిజాయితీగల జనసైనికులు రా ఎదవ ✊✊✊✊

  • @venkatakrishnaduppati4184
    @venkatakrishnaduppati4184 2 роки тому +90

    Lkg పిల్లాడికి iit పేపర్ ఇస్తే ఎలా ఎక్సమ్ రాస్తాడో అలా ఉంది ఈ ఇంటర్వ్యూ

  • @kittu1876
    @kittu1876 2 роки тому +71

    After many years I'm seeing the true journalist with ethical values and questions.

  • @bharathbalaraju9505
    @bharathbalaraju9505 Рік тому +3

    2 months completed where is the capital😂😂

  • @NagaRaju-yy3qo
    @NagaRaju-yy3qo Рік тому +1

    గుడివాడ అమర్నాథ్ ఎవరు నువ్వు ఎవరు మీ తండ్రి లేకపోతే నువ్వు ఎవరు

  • @123hikbll
    @123hikbll 2 роки тому +78

    Cycle patch lu veskuna vadini it minister chesta ellana untadi 😂

    • @lavankumar4780
      @lavankumar4780 2 роки тому +9

      Bro dharunamina comment 🤣🤣 i am from Telangana

    • @saibandaru5232
      @saibandaru5232 2 роки тому +9

      Bro Cycle patch kaadu anthaku minchii..cycle tubes dobbeseyvaadu..
      From Anakapalle 😀😀okka chance annaru MG chesaru AP mottam...

    • @NIRANTHARA-VIDYARDHI
      @NIRANTHARA-VIDYARDHI 2 роки тому +3

      😄😄

  • @ganeshkorada6671
    @ganeshkorada6671 2 роки тому +128

    4 సంవత్సరాలలో అవ్వని పని 2 నెలల్లో ఎలా అవుతాది రా హూక 😡😡😡😡

    • @jakelavangam0163
      @jakelavangam0163 2 роки тому +3

      Ade magic

    • @kolaking1888
      @kolaking1888 2 роки тому +3

      హూకు కాదు బ్రో హూకున్నర

    • @shirishasiri7267
      @shirishasiri7267 2 роки тому +1

      Yes bro jagan ante em anukunnavu mari.. Rajamouli okkadeke telusa unnadi lenattu chupenchatam prajalani imagine lo real ane feel create cheyyatam. Jagan ki kuda telusu 🙊🤣 prajalu erri 🌸 ithe 1 week lo kuda chesthadu 🐒

    • @jakelavangam0163
      @jakelavangam0163 2 роки тому +1

      @@shirishasiri7267 papa Nichinana neeku😅

  • @mahammadhbasha907
    @mahammadhbasha907 2 роки тому +50

    comments లో ఎవరైనా positive ga చెపుతారు అనుకున్న but Trolling కోసం అర్దం అయ్యింది గుడివాడ కీ....🤩🤩🤩

    • @Rambabu-um8im
      @Rambabu-um8im 2 роки тому +1

      Same comment pedadamu anukunna 😂😂😂😂

  • @kpraju
    @kpraju 2 роки тому +2

    వీడు కూర్చి లో ఉన్నంతసేపూ కుంపటి మీద కూర్చున్నట్టు ఫీల్ అయ్యాడు... మొత్తానికి చెమటలు పట్టించావు తల్లి.... హాట్స్ ఆఫ్ to యూ......
    మీ ప్రతి మాటలో ధ్వర్యం ఉంది.. అతని సమాధానంలో బెదురు, ఆందోళన కనిపిస్తుంది...
    ఇలాంటి వాళ్ళ చేతుల్లో మన రాష్ట్రాన్ని పెట్టేసాము... అంతా మన కర్మ......

  • @vemurinagaraju338
    @vemurinagaraju338 Рік тому +1

    your straight forwardAttitude gernalist madam

  • @lokeshjanasena9338
    @lokeshjanasena9338 2 роки тому +22

    యాంకర్ గారు చేతిలో చెప్పు ఒకటే లేదు లేకపోతే 🤭🤭

  • @praveenkumarch9915
    @praveenkumarch9915 2 роки тому +66

    అడిగిందానికే ఒక్కటి కూడా సమాధానం చెప్పలేక పోయినా గుడివాడ అమర్నాథ్😂😂

  • @murthym8501
    @murthym8501 2 роки тому +58

    మేడం questions అన్ని చాలా అడిగాడు, వాడు ఒక్క దానికి కూడా సరైన answer ఇవ్వలేదు

  • @rambadde2957
    @rambadde2957 Рік тому

    బాబు చిరంజీవి లేక పోతే కళ్యాణ్ లెడు మరి వైఎస్ఆర్ లేక పోతే జగన్ వున్నాడా

  • @rkrishnak
    @rkrishnak Рік тому +4

    Interview of the decade.. 90mm literally.. 🔥🔥

  • @SVNPK
    @SVNPK 2 роки тому +53

    అక్క ... నీకు నమస్కారం...ఆడవాళ్ళూ శక్తికి ప్రతిరూపాలు అంటే నిన్ను చుస్తే నిజం అనిపిస్తుంది..కత్తిలాంటి కొశ్చన్స్ తో భలే అడిగావు ...గుత్తి గుర్నాధం కి తడిసిపోయింది... వాడే చెప్పే సమాధానాలు వాడికన్నా అర్తమవుతుందో లేదో... నీ కింద మీ టీవీ 9 లో వున్నా రజినీకాంత్ దేనికి పనికిరాడు ... హలో టీవీ 9 సీఈఓ ఈమెకి ఇవ్వురా చీఫ్ న్యూస్ ఎడిటర్ పోస్ట్... ఆ రజనీకాంత్, కళ్ళజోడు పెట్టుకొని ఒకడు ఉంటాడు... వీళ్లకి ఎందుకురా ...ఇలాంటి శక్తి ప్రతిరూపాలైన అమ్మాయిలని పెట్టుకోరా...నిజం కొన్నాలు బతికిద్దీ ...

  • @jmcreations9011
    @jmcreations9011 2 роки тому +20

    యాంకరింగ్ అదిరింది 👍 హసీనా గారి కోసం మాత్రమే ఈ షో చూస్తాను 🙏

  • @funnyanimals7732
    @funnyanimals7732 2 роки тому +83

    తెలంగాణ ఆడపిల్ల🔥.....straight questioning, no beating around the bush👌

  • @kids.activities0506
    @kids.activities0506 Рік тому +2

    బరాబర్ కార్యక్రమము లో ఇంటర్యూ చేసే వ్యక్తికి ఈ ఈ సూటి ప్రశ్నలు వుంటాయి. ప్రిపేర్ avvandi అని చెప్తారని, తేడాగా మాట్లాడితే ఆ సీన్ కటింగ్ చేస్తారంట........
    అంత ముందు అనుకున్నట్లే చేస్తారంట.....
    ఓ బరాబార్ టీం..... మీకు మా సవాల్.....
    మీది బారాబర్ అడిగే టీం అయితే, దమ్ముంటే లైవ్ లో బరావర్ చేయండ్రి.......

  • @chandrapalyoutubechannel3860
    @chandrapalyoutubechannel3860 2 роки тому +3

    సూపర్ మేడం మీరు అసలు చెమటలు పట్టించారు మినిస్టర్ కి , ఇన్నిరోజులు ఎక్కడ ఉన్నారు మేడం, పొలిటీషియన్ కరెక్ట్ మొగుడులా దిగారు ఒక్కొక్కరికి 90 mm రాడ్ దించుతున్నాను సూపర్ గ్రేట్ మేడం మీరు

  • @kondaparthimahesh
    @kondaparthimahesh 2 роки тому +63

    Hassena garu very gud and genuine anchoring....best interview

  • @harsha5512
    @harsha5512 2 роки тому +53

    Finally some good journalism from our media! 👌

  • @ganeshkorada6671
    @ganeshkorada6671 2 роки тому +62

    Wondrfull anchoring 👏🏻👏🏻

  • @rkyadav4440
    @rkyadav4440 Рік тому +1

    Comedy kosam vachina vallu ..... 😎😎😎

  • @anandprasad134
    @anandprasad134 Рік тому +4

    Great interview done by you mam hats off you 👏👏👏👏👏👏

  • @SANDEEPKUMAR-mc3mv
    @SANDEEPKUMAR-mc3mv 2 роки тому +94

    🤣🤣🤣🤣🤣We enjoyed alot sir🤣🤣🤣

  • @banothjagan9781
    @banothjagan9781 2 роки тому +48

    ప్రశ్న : వచ్చిన నాలుగు సంవత్సరాలలో నగరాలు అభివృద్ధి జరిగిందా?
    జవాబు: రాష్ట్రం లో ఉన్న అన్ని ప్రధాన నగరాల పేర్లు చెప్పడం😂😂😂😂😂

  • @venkateshinakollu9681
    @venkateshinakollu9681 2 роки тому +133

    Vizag ఎవరికోసం క్యాపిటల్? Orrisa కోసమా లేక ఆంధ్రా కోసమా.

    • @sham2899
      @sham2899 2 роки тому +8

      vizag andari capital.
      amaravati kammaravati.

    • @sham2899
      @sham2899 2 роки тому +4

      mumbai, chennai ekkadundo chudu

    • @durgapetla6136
      @durgapetla6136 2 роки тому +19

      Jagan mavayya kosam

    • @venkateshinakollu9681
      @venkateshinakollu9681 2 роки тому +11

      ​@@sham2899 Epattaki andhra border lo prajulu chennai veltaru and akkade hospitals, shopping ki weekends velle vallu kuda unnaru. Jobs kosam aite cheppakarledu. Evaraine nearst city prefer chestaru. In future its very dangerous. Most of rayalaseema youth migrating to Bangalore and chennai because easy to commute. How a rayalaseema person prefer vizag and how about travel expenses and time.

    • @venkateshinakollu9681
      @venkateshinakollu9681 2 роки тому +4

      @@sham2899 eppudu chennai, mumbai gurunchi enduku present state andaraki easy to travel unna place undai kani.

  • @Santoshkumar-et8ry
    @Santoshkumar-et8ry Рік тому +1

    మంచినీళ్లు తాగించింది 😂😂😂😂

  • @psrao3638
    @psrao3638 Рік тому +1

    గుడివాడ గురునాధ రావు లేకపోతే, గుడివాడ అమర్‌నాథ్ ఎవరు?,

  • @jagadeshmadagala8728
    @jagadeshmadagala8728 2 роки тому +27

    Journalism antey ela vundali ......melanti truth and genuine ki salute ....

  • @balrajmekala6708
    @balrajmekala6708 2 роки тому +53

    Super madam 🔥🔥🔥🔥 questions adigaru super nice 👍👍👍👍 jai power star

    • @veerababumerla2570
      @veerababumerla2570 2 роки тому

      Nvu veliginchukuntunaava sigarate siggu ledu

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 роки тому

      Jai janasena

    • @sainaveen5659
      @sainaveen5659 2 роки тому +1

      @@veerababumerla2570 adi cigarette mastaru.... Sigarette kadu

    • @veerababumerla2570
      @veerababumerla2570 2 роки тому

      @@sainaveen5659 sare master cigarette mari aliginchadam correct antunara meeru

    • @sainaveen5659
      @sainaveen5659 2 роки тому

      @@veerababumerla2570 vishayam poortiga vine anta opika lenodivi neekenduku mastaru.... Velli mee fan ki gudduko vote ni..... Pakkollaki pravachanalu istunnav malli

  • @kellayt389
    @kellayt389 2 роки тому +79

    Ma IT Minister meaning
    I = Information
    T= Teliyadu

    • @srinivas7343
      @srinivas7343 2 роки тому +6

      kaadu income tax antadu kasepu aagithe

    • @vkrishnaveni365
      @vkrishnaveni365 2 роки тому

      Super anna

    • @siddhanthnandan8055
      @siddhanthnandan8055 2 роки тому

      🐓🥚 pettindi andi....Inka pilla puttaledu...adhi puttinaka develop chesestham....yera gudiseti amaranatham,endhira idhi 😆😆😆

    • @Srikanth_Ramanuja_Das
      @Srikanth_Ramanuja_Das 2 роки тому

      InkokaTo InkokaTo mantri

  • @MELODICMOODMUSICENTERTAIN
    @MELODICMOODMUSICENTERTAIN 2 роки тому +1

    10:20 dagga ra em adigindi ra super asalu 🤣 bahubali VFX annat 😊🔥 she is really 😍

  • @saikollipara1389
    @saikollipara1389 Рік тому +4

    Evadra nuvvu, inta intelligent ga unnav. You are really God gifted MLA for YSRCP🎉

  • @rajuar9889
    @rajuar9889 2 роки тому +101

    Super interview
    Really I am seeing better journalism now 💥

  • @saidulupawanisam7944
    @saidulupawanisam7944 2 роки тому +24

    యాంకర్ గారు మీరు సూపర్ అండి మీలో డేరింగ్ డాషింగ్ ఇలాగే ఎప్పుడు ఉండాలి 🙏🙏🙏

  • @ramanaidu9324
    @ramanaidu9324 2 роки тому +41

    Okka question ki sarigga samadanam ledu 😭😭😭

  • @PradeepKing143
    @PradeepKing143 Рік тому +2

    Okkasari meeru jagan ni interview cheste chudalani vundi 🙂

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 11 місяців тому +1

    Great philosopher of vizag politics

  • @seenukommineni511
    @seenukommineni511 2 роки тому +34

    Nice anchoring Madam

  • @Balu-TheBlogger001
    @Balu-TheBlogger001 2 роки тому +17

    The first IT Minister Became A Joker 😅 World Record Congratulations Brother Gudivada Amaranth 😅

  • @ajaysunkara7451
    @ajaysunkara7451 2 роки тому +46

    Real journalist Haseena madem .
    Huge love and respect to u madem 🥰🙏

  • @somanathkn8786
    @somanathkn8786 Рік тому +2

    Tried 30 mins for finding positive comment but didn't get

  • @gokulkrishnayt
    @gokulkrishnayt 2 роки тому +8

    This is called true journalism.

  • @beingdeva14
    @beingdeva14 2 роки тому +39

    Akka good interview 💥