Idi Shubhodayam Kreesthu Janmadinam | Old Christmas Song

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2018
  • #Idi_shobhodayam #New #Telugu_Christian
    An old Christmas song
    If you like it
    please share your Gladness with your loved ones
    HAPPY CHRISTMAS 💛❤️❤️❤️
    ❤️For More Telugu christian Devotional Songs, Lyrics Karaokes just Subscribe My channel ❤️ Don't forget to Like 💜..comment & Share
    For Lyrics :
    see Pinned Comment :) Also Visit
    www.christiantunesofficial.wordpress.com
    Thank u
    #GOD bless u !!
    ***⚠️Copyright : Copyright to respective Originals/Parties.I have no financial interests in spreading the files .I am doing for Art's save only.if one feel offended, kindly contact me then I will remove the file.Buy and use Original Products to support Artists

КОМЕНТАРІ • 557

  • @mokshithreddy2375
    @mokshithreddy2375 3 роки тому +191

    నేను హిందు. కానీ ఓల్డ్ క్రిస్టియన్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పటి రేడియో లో ఆదివారం వచ్చే ఈ పాటల కోసం ఎదురు చూసే వాడిని.

  • @paybacktothesociety.6591
    @paybacktothesociety.6591 4 роки тому +156

    ఎన్ని సార్లు విన్నా.. వినాలనిపిస్తుంది ఈ పాట.. చాలా గొప్ప ఆశీర్వాదం కరమైన పాట.

  • @joygospel5574
    @joygospel5574 3 роки тому +151

    వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు ఈ పాటలు
    ప్రజల హృదయాల్లో పదిలంగా ఉండిపోయాయి.
    ఎన్నిసార్లు విన్నా వినాలని అనిపిస్తుంది.
    నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.
    Any how Glory to God.

    • @sagarkunda4830
      @sagarkunda4830 2 роки тому +3

      Avunu annaya same

    • @samueljohnson9730
      @samueljohnson9730 Рік тому

      It is a way , it is a light , it is the truth for our lives. Espacially I am proud to say my wife "PREMA JYOTHI WHO EXPIRED / WHO SLEPT IN THE NAME OF OUR LORD" JESUS Christ was always singing this song up to the end of her life due to brest& brain CANCER.. SHE IS IN MY MEMORIES UP TO THE END OF MY LIFE
      ..YOURS....JOHNSON WHO IS HAVING ANXIETY TO MEET HER IN THE KINGDOM OF GOD.

  • @anilpalleti8824
    @anilpalleti8824 4 роки тому +180

    నా చిన్నప్పుడు ఈ సాంగ్ విన్నప్పుడు ఏదో తెలియని సంతోషం

  • @benhurjudah7135
    @benhurjudah7135 3 роки тому +69

    నా చిన్నతనంలో క్రిస్మస్ కి ఈ పాట మారుమోగేది లార్డ్ జీసస్

  • @sivakrishnakavala2730
    @sivakrishnakavala2730 4 роки тому +106

    మన తండ్రియైన యేసు క్రీస్తు వారికి స్తుతి స్తోత్రములు.

  • @chittiaparana9857
    @chittiaparana9857 2 роки тому +92

    ఈ పాట విన్నప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ఈ పాట పాడిన సుశీలమ్మ గారికి వందనాలు దేవునికి స్తోత్రం

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 4 роки тому +231

    ఈ పాట వింటే Christmas గుర్తుకువస్తుంది. Ever Green Christmas song. చిన్ననాటి కిస్మిస్ దినాలు గుర్తుకువస్తాయి..సుశీల గారు అద్భుతంగా పాడారు. Fabulous music.

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 6 місяців тому +5

    చిన్ననాటి మధుర్మృతులు గుర్తుకు వస్తున్నాయి ఈ పాట వింటుంటే❤❤

  • @dasarimadhavi2659
    @dasarimadhavi2659 4 роки тому +100

    హ్యాపీ బర్త్డే టూ యు యేసయ్య ఇప్పుడు ఎప్పుడూ ప్రతి రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఐ లవ్ యు జీసస్

  • @muralisahasra8421
    @muralisahasra8421 2 місяці тому +6

    2024 who's listening to this masterpiece?

  • @addankikoteswararao2570
    @addankikoteswararao2570 Рік тому +30

    సుశీలమ్మ గారి అమృత గాత్రం
    ఎన్ని సార్లు విన్నా వినాలినిపించే సంగీతం హ్యాట్సాఫ్ 🙏🙏

  • @kalpanakonnects
    @kalpanakonnects 4 роки тому +16

    Prabhuva me ghanamaina naamamunake sthothramulu
    Entha chakka ni paatanu vine avakasam icharu thandri
    Na chinnanati Christmas rojule madilo meduluthunnayi

  • @pagadalamanoraj7111
    @pagadalamanoraj7111 4 роки тому +16

    Dhootha pata padudi........, I like this song. Thouse who liked say AMEN.

  • @pmvgoldvideoschannel5224
    @pmvgoldvideoschannel5224 2 роки тому +27

    నన్ను మంచి వానిగా మార్చిన
    నా యేసయ్య ను
    ఎన్నడు విడువను,,
    అస్సలే మరువను

  • @ravirajofficial11
    @ravirajofficial11 10 місяців тому +5

    ప్రైస్ ది లార్డ్ అందరికి, ఎవరికీ మన 1989 లో ఈ సాంగ్ విన్నారు, అలాగే ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టం 🙏🎊🎊🎊🎊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sadgunarao4958
    @sadgunarao4958 4 роки тому +17

    Eea song vinte na chinna nati ggnyapakalu gurtuku vastayee

  • @subrahmanyamgn1947
    @subrahmanyamgn1947 6 місяців тому +2

    దేవునికి వందనములు. 🙏🙏🙏

  • @JangaPrakash
    @JangaPrakash Рік тому +7

    ఈ ఓల్డ్ సాంగ్ చిన్నప్పుడు సండే స్కూల్లో పాడినప్పుడు నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఈ పాట ఎప్పుడు వింటే అప్పుడు క్రిస్టమస్ లాగా ఉండేది

  • @nirmalakumari7714
    @nirmalakumari7714 3 роки тому +42

    ఈ పాట వింటుంటే నాకు చాలా జ్ఞాపకాలను గుర్తుకొస్తున్నాయి. ఈ పాట రాసిన ప్రేమకుమార్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో

    • @hollywoodtelugudubbedmovie1765
      @hollywoodtelugudubbedmovie1765 2 роки тому +1

      ప్రేమ్ కుమార్ గారు బ్రతికేవున్నారు మేడం.. యూట్యూబ్ లో చిన్న ఇంటర్వ్యూ వుంది చూడండి మేడం

    • @k.vneelarao3949
      @k.vneelarao3949 Рік тому

      Hyderabad lo vunnaru amma. Calvary temple lo

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti Рік тому

      TUNE KATTINA VALLU EKKADA ?

  • @santhosa_santhu4325
    @santhosa_santhu4325 6 місяців тому +1

    ఈ పాట వింటుంటే చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలు

  • @pandurangalatestcreations5842
    @pandurangalatestcreations5842 4 роки тому +4

    Manasu baadhaga vunte, ee pate vinta. Appudu manasu thelikapadutundhi.jesus paatalu Anni vuntaanu,so ee paata prathyekam. Naaku yentho istham. Suseela gaari swaram ee paataku sarigga saripoyindhi. Naa chinnathanam gurthuku vasthundhi ee paata vinte. I LOVE THIS SONG.

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 2 роки тому +31

    సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన
    🙏🏾యేసుక్రీస్తు 🙏🏾
    నామమున వందనాలు చాలా చాలా సంతోషంగా ఉన్నది పాట వింటుంటే చిన్ననాటి క్రిస్మస్ జ్ఞాపకాల బాగా గుర్తుకొస్తున్నాయి నాకు 36 సంవత్సరాలు క్రిస్మస్ ముందు రోజు రాత్రి మేము పిల్లలం అందరం పెద్దవారు డెకరేషన్ చేస్తుంటే సాయం చేసే రాత్రికి అక్కడే పడుకునే వాళ్ళం
    యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రబవాములు కలుగునుగాక
    🙏🏾ఆమేన్✝ఆమేన్🙏🏾

  • @laundryrajud882
    @laundryrajud882 2 роки тому +4

    యి‌ంకో వంద సంవత్సరాల తర్వాత అయినా ఈ పాటను మరువలేను

  • @benhurjudah7135
    @benhurjudah7135 3 роки тому +28

    One of the Great old song వింటుంటే మనసు పులకించిపోతుంది

    • @kancherlavani8107
      @kancherlavani8107 2 роки тому +1

      Early morning prayers
      Christmas days
      Chinnanati rojulu
      Gurthukosthunnai
      Praise the lord

  • @sureshtech3018
    @sureshtech3018 Рік тому +2

    ఈ పాటలు వింటుంటే చిన్నపుడు అన్ని గుర్తుకు వస్తున్నాయ్ క్రిస్మస్ పాటలు అన్ని ఎంతో ఆనందంగా ఉందే రోజులు మళ్ళీ ఆ రోజులు రావు

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara 6 місяців тому +1

    ఇలాంటి పాత పాటలు ఎంత మధురం గా, అర్థవంతం గా వున్నాయి.

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 4 роки тому +70

    ఈ పాట వింటూ type చెస్తున్నాను.. Really great song.. Awesome voice . Unique music.. చిన్న నాటి కిస్మిస్ దినాలు గుర్తుకువచ్చినవి.. Happy Christmas 2019 and Prosperous New Year ,2020.

    • @shivakotaiahk5114
      @shivakotaiahk5114 4 роки тому +1

      Very nice

    • @kumariprabhu8174
      @kumariprabhu8174 2 роки тому +2

      Praise the lord.Mr .walten Garmiya sir Hanamma teacher garu drama.gurthukosthunnadi CSI Church Madanapalli.

  • @philipsudhakar5849
    @philipsudhakar5849 4 роки тому +12

    E song avaru vrasaru. Excellent

  • @rambabutatapudi1469
    @rambabutatapudi1469 Рік тому +4

    నేను 3 వతరగతి రోజులవి
    క్రిస్టమస్ అంటే ఎంత ఆనందమో..

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 Рік тому +8

    మీకందరికీ వందనాలు..
    మరో క్రిస్మస్ సీజన్..
    2021 క్రిస్మస్ నుండి ఈ క్రిస్మస్ సీజన్ వరకు
    మనల్ని కాచికాపాడిన ఏసయ్యకు వందనాలు.
    నిజం చెప్పాలంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అతి కష్టముగా రోజులు జరిగి పోయాయి అని మనం తలంచటం సహజం..
    " ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు నిద్ర పోడు" అవును మన ప్రభువు మనల్ని కాపాడే విషయంలో కునుక లేదు... నిద్ర పోలేదు...ఈ
    వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చినందుకు
    ప్రభువుకు వేలాది స్తుతులు...ఈ క్రిస్మస్ సీజన్ తొలి దినాన ఈ పాట విని మంత్రముగ్ధుడిని అయ్యాను... చిన్న నాటి క్రిస్మస్ జ్ఞాపకాలు కళ్ళ ముందు తారస పడ్డాయి... Happy CHRISTMAS season 2022...

  • @chokkaprakashrao8629
    @chokkaprakashrao8629 Рік тому +8

    నాకు చాలా ఇష్టమైన పాట 🙏🙏🙏
    క్రిస్మస్ వచ్చినట్టుంది 💐💐

  • @poulapostle2695
    @poulapostle2695 Рік тому +3

    జీవితంలో మరచిపోలేని పాట. దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్...

  • @nithyajason1077
    @nithyajason1077 Рік тому +12

    నా చిన్నతనం లో క్రిస్మస్ దినములలో చర్చిలో ఈ పాట పెట్టేవారు. ఆరోజులు గుర్తొస్తున్నాయి. Thank you so much🙏

  • @pvkpvk6389
    @pvkpvk6389 4 роки тому +2

    దేవునికి స్తోత్రములు హల్లెలూయా ఆమెన్ హ్యాపీ క్రిస్టమస్ యేసయ్య అందరికి మేలులు చేయును గాక ఆమెన్

  • @muralijaivemagiri5265
    @muralijaivemagiri5265 Рік тому +9

    ఈ సాంగ్ నాకు చాలా చాలా ఇష్టం praise the lord amen 🙏🙏🙏

  • @sumasundarkopela7284
    @sumasundarkopela7284 2 роки тому +30

    My childhood Christmas song ❤️

  • @murthyadibhatla7544
    @murthyadibhatla7544 4 роки тому +8

    Yes really our childhood days remember me. Susheela garu voice lo baga vintunte happy ga vuntundi.

  • @deviramesh4866
    @deviramesh4866 4 роки тому +3

    Nanu na chinapudu vinanu ei song edo thaliyani santhosham

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 Рік тому +15

    God Grace...పాడిన అమ్మ గారికి కు వందనాలు అమ్మ వందనాలు

  • @bujiianu3156
    @bujiianu3156 4 роки тому +4

    E patallu naa chinappdu venyeadaani. Thank you so much God bless you brother and sister

  • @godsmercy1299
    @godsmercy1299 4 роки тому +15

    Happy feelings in heart

  • @devaswamypagidipalli7547
    @devaswamypagidipalli7547 4 роки тому +8

    Praise the Lord 🙏 pandu premkumar garu meeru rasina song excellent 👍👌👍

  • @johnelisha7016
    @johnelisha7016 3 роки тому +15

    This old Christmas song is the most best evergreen song I heard in1980's

  • @murthyadibhatla7544
    @murthyadibhatla7544 4 роки тому +8

    Chistrian festival chistramas in front of my eyes. This song playing every Sunday my birth place onakadelli Q M M church

  • @ChristianTunes
    @ChristianTunes  5 років тому +148

    teluguchristiantunes.blogspot.com/2021/11/idi-shubhodayam-telugu-christmas-song.html
    ఇది శుభోదయం - క్రీస్తు జన్మదినం
    ఇది లోక కళ్యాణం
    మేరి పుణ్యదినం - (2)
    రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
    పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
    భయము లేదు మనకిలలో
    జయము జయము జయమహో ||ఇది||
    గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
    పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
    జయనాదమే ఈ భువిలో
    ప్రతిధ్వనించెను ఆ దివిలో ||ఇది||

  • @sureshthomas8429
    @sureshthomas8429 4 роки тому +6

    Supar songs e wning songs enke వద్ద అక్టోబర్ నెల రోజులు మాత్రమే అయ్యింది అనేది 9నా సందేహం లేదు కాబట్టి Supar rrrrrrrr????????? Thanks God Bless you

  • @venkatakumari7002
    @venkatakumari7002 4 роки тому +18

    Old is gold,this song is nice

  • @vamsikrishna8393
    @vamsikrishna8393 2 роки тому +9

    "పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో... "... Wonderful lyrics sir. Thanks to the heavely God for blessing us with these solacing words

  • @patipati4093
    @patipati4093 3 роки тому +10

    All the GLORY and HONOUR to ALMIGHTY GOD JESUS CHRIST!! AMEN....HALLELUJAH 🙏🙌....

  • @rajudwp9889
    @rajudwp9889 6 місяців тому +1

    I am still listening this song e song vintunte chala prashanthanga vuntundhi every day night padukone tappudu vintanu chala Prashanthanga vuntundhi

  • @vijayatailoringcraft8480
    @vijayatailoringcraft8480 4 роки тому +8

    Nice

  • @pulukurikings9471
    @pulukurikings9471 Рік тому +3

    Wow what a song asl yeppdu ekkada enni sarlu aina entha sepu aina vinalanipinche ever green song wowooww tq very much for all compozers and who participating in this song 🎉🎉🎉❤

  • @aadharshini7792
    @aadharshini7792 Рік тому +2

    క్రీస్తు జన్మము గురించి, చాలా అర్థవంతమైన పాట

  • @durgay5468
    @durgay5468 3 роки тому +14

    Heart touching song
    Love you Lord 🙏🙏🙏

  • @AnandaRuthKota
    @AnandaRuthKota 4 роки тому +35

    By listening this old song i reminded my very childhood when i was 2 or 3,my dad used to play these all song at 5 am early in the morning,thanks for the upload dear brothers,God bless you all 💝💖💞😃😃.

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 2 роки тому +2

    eelanti patalu ippudu ravadamu ledu. Classical Jesus Christ Birthday song. It is very beautiful lyric. God bless you to entire team of this song.

  • @johnpriyalchristianmoment5383
    @johnpriyalchristianmoment5383 4 роки тому +28

    Really my child days are mesmorising me with great feel of my saviour Jesus Christ

  • @pulukurikings9471
    @pulukurikings9471 Рік тому +3

    PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.........!!!!!!!!!!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chnareshchnaresh6596
    @chnareshchnaresh6596 5 місяців тому

    Praise the lord 🤚🤚🤚🙏🙏🙏 davudu devenchunugaka Amen Amen 💐💐💐👍🙏🙌🙌🙌🙌🙏🙌🙏🙏👏🙏

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 3 роки тому +5

    Evergreen song

  • @chinnipanthagani5792
    @chinnipanthagani5792 3 роки тому +17

    నిజంగా క్రీస్తు జననం మనకు తెలియదు ఈ పాట వింటుంటే ఇప్పుడే పుట్టినట్టుంది

  • @pradeepkumar.bavanasiprade3323
    @pradeepkumar.bavanasiprade3323 4 роки тому +16

    Eppatikaina, vinadagina, christamus, song

  • @baduguchinnari1137
    @baduguchinnari1137 3 роки тому +2

    Akka first nerchukunna song idhe appudu nenu kuda thana daggare vunna memorable song God bless you amen

  • @kathipogudavidpaul3634
    @kathipogudavidpaul3634 3 роки тому +10

    This remembers me my childhood... Loving to hear this song....Voice of Janaki garu is next level..... Praise be to LORD

    • @kevindan1309
      @kevindan1309 3 роки тому +1

      She's not hanako gaaru.
      P.suseela garu

  • @lalampunnaiah888
    @lalampunnaiah888 4 роки тому +9

    It's most popular song for Christmas. I heard this song from childhood.

  • @royaljeevan7721
    @royaljeevan7721 2 роки тому +6

    Glory to God 🙏 Amen Thankyou Hallelujah

  • @mubeena5492
    @mubeena5492 2 роки тому +6

    Though am not christian.. But this song make me feel high.. Awesome song..

  • @thewordofgod296
    @thewordofgod296 4 роки тому +25

    I remember my childhood by listening this song

  • @rajanikanth3556
    @rajanikanth3556 3 роки тому +9

    One of the ever green songs.

  • @swamydassprathipati447
    @swamydassprathipati447 Рік тому +1

    50 సం:లు కిత్రం ఈ పాట ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పాటకి 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @t.s.r.k7911
    @t.s.r.k7911 2 роки тому +1

    1994-97madya maa peddha annayya appatlo cassete thechaadu vinnamu malli inni rojulaku thankyou

  • @iloveyoujesus5139
    @iloveyoujesus5139 3 роки тому +1

    Ma Chinnapudu song Really very nice Song ♥️♥️♥️♥️ very beautiful song

  • @manforsociety1653
    @manforsociety1653 2 роки тому +4

    World best song. Jai Jesus.

  • @sudheerkumar2949
    @sudheerkumar2949 4 роки тому +8

    Listening from my childhood..

  • @suryasuri9549
    @suryasuri9549 Рік тому +3

    Padabhivandanam suseelamma.. silver string.. voice..gods gift.. fabulous singing

  • @shalomraj3782
    @shalomraj3782 2 роки тому +2

    Christ should be born in us, if we have love every day is Christmas.

  • @patramosecs8993
    @patramosecs8993 4 роки тому +6

    I love song 🌹❤️💙💙💜 🌹

  • @chandubobbanapallirajubobb4758
    @chandubobbanapallirajubobb4758 4 роки тому +5

    Happy birthday to you jesus

  • @eluguanand4434
    @eluguanand4434 4 роки тому +5

    Blessing me jesus

  • @kamalakararaobudala9831
    @kamalakararaobudala9831 7 місяців тому +2

    Lovely song Heart touching ❤️🙏

  • @Jawan2512
    @Jawan2512 3 роки тому +2

    great song, three or four songs, I never forget in my life. I stopped listening to the latest songs, except Andhra Christian Hymns. Just instruments dominating the singers. Singers are more bothered about their makeup and have no passion and devotion but just to prove that they are any other singers like Play Back singers. Brings childhood memories. Where is the fun now in those Christmas days under dim bulbs and kerosene lamps. The kind of thrill and enthusiasm is now not seen. SP Balu, Suseela and John Bilmoria are my all time favorite singers

  • @rebkhaperumalla504
    @rebkhaperumalla504 3 роки тому +8

    I love this old Christmas song....

  • @johnpriyalchristianmoment5383
    @johnpriyalchristianmoment5383 4 роки тому +13

    It's my favourite song to my life... Ever and forever

  • @satishbabu3111
    @satishbabu3111 3 роки тому +5

    Praise the Lord Jesus Christ AMEN

  • @pushpapushpa4628
    @pushpapushpa4628 4 роки тому +4

    I am really love you Jesus

  • @sasidhartharra7652
    @sasidhartharra7652 3 роки тому +5

    My childhood songs introduced Lord Jesus Christ to my life

  • @pvijayabhaskar9750
    @pvijayabhaskar9750 Рік тому +2

    Amen amen amen hallelujah hallelujah hallelujah thank you thank you thank you lord JESUS 🙏🙏🙏 praise the lord annayya sister 🙏

  • @ananthk9828
    @ananthk9828 4 роки тому +5

    King my God

  • @pramodhpodili
    @pramodhpodili 11 місяців тому +1

    Ee pata koyilamma album songs chala baguntai

  • @k.charlespaul9995
    @k.charlespaul9995 4 роки тому +9

    Praise the Lord

  • @tbalram4289
    @tbalram4289 6 місяців тому +1

    So melodmelodiusly by suseel madam it's not only song It's realchristamusday worship song GOD Bless you abundantly suseela madam
    B.RAM
    KURNOOL Dist AP

  • @rajaratnam1804
    @rajaratnam1804 2 роки тому

    క్రీస్తు యేసు మన కొరకు అనగా మన పాపములనుండి రక్షించుటకు ఉదఎంచెను

  • @arogyaamma1761
    @arogyaamma1761 Рік тому +1

    Nenu school ఉన్నప్పుడు..6th class లో అప్పట్లో ఈ పాట పాడి అందరితో claps కొట్టించుకున్న..
    My favourite song

  • @mallelaisrayel1418
    @mallelaisrayel1418 4 роки тому +3

    Very nice song thank you susheela mma garu

  • @syamalasundru8355
    @syamalasundru8355 4 роки тому +3

    Super song God bless you...syamala

  • @Sureshbabu-tt9vi
    @Sureshbabu-tt9vi 4 місяці тому

    ఈ పాట వినాలి అనిపించింది అందుకే సెర్చ్ చేశా చిన్నప్పటి సంగతులు అన్నీ గుర్తుకు వచ్చాయి రేడియోలో ఈ పాట కోసం నేను ఎంతగానో ఎదురు చూసే వాడిని చిన్నప్పుడు

  • @devdassmunangi6950
    @devdassmunangi6950 2 роки тому +3

    Praise the lord. God bless u. ❤️❤️❤️❤️❤️🌷🌷🌷🌷🌷✝️✝️✝️✝️✝️. .

  • @Vijay_gaming
    @Vijay_gaming 4 роки тому +4

    Old is gold super song

  • @satishbabu3111
    @satishbabu3111 3 роки тому +5

    Praise the Lord Jesus Christ