Prof Haragopal Reveals Conspiracy Behind Tirupati Laddu issue | CM Chandrababu Naidu | Popular TV

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2024

КОМЕНТАРІ • 34

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv6213 5 днів тому +11

    దేవుడంటే భక్తి లేని అలా దయ్యాన్ని అందునా వృద్ధ జంబూకానికి తొత్తు అయిన వారి అభిప్రాయాలు దండగ, సుద్ద వస్తే.

  • @bhaskararao5191
    @bhaskararao5191 5 днів тому +6

    లడ్డూ టెక్స్ట్ కి పంపలేదు సార్
    నెయ్య టెక్స్ కి పంపించేరూ సార్
    స్వామివారికి సమర్పించే లడ్డులో వాడే నెయ్య మంచిది కొనాలి కదా కోటాను కోట్ల రూపాయలకు అధిపతి స్వామి భక్తులు సమర్పించే డబ్బులతో
    గోవులను సమర్పించే వాళ్లు శ్రీవారి భక్తులు చాలా మంది ఉన్నారు స్వీకరించండి గోశాల ఏర్పాటు చేయండి దానికి అవసరమైన దనాన్ని భక్తులు సమర్పిస్తారు
    కల్తీ గొడవే ఉండదు
    అలచేయటానికి బోర్డు ముందుకు రాదు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ముందుకురారు
    కారణం తెలియదు

    • @satyavani8717
      @satyavani8717 Годину тому

      Vachchina ghee vari illaku cherutundi story mamule

  • @pullamraju4855
    @pullamraju4855 3 години тому +1

    Communist mark analysis!?

  • @avkreddyarumalla8057
    @avkreddyarumalla8057 День тому +1

    మీడియాలు డబ్బు లకోసమా చెప్పినది చెపుతారు

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 4 дні тому +8

    హరగోపాల్ గారు మీరు చెప్పింది 100% మీకు నిజం కావచ్చు ఏ ముఖ్యమంత్రి అయినా ఎంతోమంది కోటను కోట్ల భక్తులతో ఇలాంటివి చేయకూడదు 101% హర్యానా గురించి చేశారు 💯 అంటే హిందూ పత్రికలో వచ్చినది అంటే కరెక్ట్ ఎందుకు అంటే 2 నెలలు క్రితం టెస్ట్ చేయటం ఏమిటి ఇప్పుడు బయట పెట్టడం ఎంతవరకు సమంజసం కాదు చంద్రబాబు అంటేనే ఒక కల్తీ మనిషి కల్తీ మాటలు కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు ఆ లడ్డూలు టెస్టుకు ఎందుకు పంపలేదు అక్కడ ఉన్న ఈవో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేయలేదు అని చెప్పారు చంద్రబాబు కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు అని చెప్పారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక్క మాట కూడా మాట్లాడలేదు లడ్డూలు కల్తీ నెయ్యితో చేశారు అని చెప్పలేదు లోకేష్ విలేకరులు ప్రశ్నించగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేయలేదు అన్నారు అక్కడ దేవస్తానంకి సంబంధించిన ఒక అటానమస్ బాడి ఉంటుంది వాళ్ళు చేసుకుంటారు ముఖ్యమంత్రికి సంబందం ఉండదు అన్నాడు వీళ్ళు తప్పులు చేసి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక అతనిని పార్టీని సర్వ నాశనం చేయాలని చేసిన పని ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్నా సామెత ఒక వేళ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు అంటే వారు తప్పు చేస్తే వాళ్ళు కుటుంబంతో సర్వ నాశనం అవుతారు లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కల్తీ జరుగక పోయినా తప్పుడు ప్రచారం చేస్తే వారు వాళ్ళ కుటుంబాలతో సహా సర్వ నాశనం అవుతారు ఎవరతో పెట్టుకున్నారు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మహత్యం అంటే మామూలుగా ఉండదు ఎవరు తప్పుచేస్తే వారికి వెంకన్న స్వామి తప్పకుండా వారి కుటుంబాలతో సహా సర్వ నాశనం కాకా తప్పదు శ్రీ వేంకటేశా గోవిందా శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా శ్రీ శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా శ్రీ శ్రీనివాస గోవిందా

  • @ramanarashimaraobajini7261
    @ramanarashimaraobajini7261 3 дні тому +3

    ఆదాయము దేవాలయానికి కాదు జగన్ కి ఈ మాత్రం తెలియదా

    • @shantakumari2975
      @shantakumari2975 3 дні тому

      మరి 14 సంవత్సరాలు ఏలేడుగా బొల్లి నాయుడు కి ఎంతా సంపాదనా ఒచ్చిందో ఎంతదోచుకుతిన్నాడో అందుకే అనుభవంతో చెప్పాడు వాడేవడో బాగాచెప్పావురా వున్నావాస్తావాన్ని మళ్ళి అందుకే ఒచ్చాడుగా బొల్లోడు దోచుకతింటానికి స్వామీవారీ సోమ్ము

    • @satyavani8717
      @satyavani8717 Годину тому

      Ippudu adhikaram lo unnadi EVM CM cada vere matalenduku

  • @DuddukuruVenkataSayeePrabhakar
    @DuddukuruVenkataSayeePrabhakar 3 дні тому +1

    Sir When every six months tenders are floated how could justify the continuation of only one supplier? It is said there were five to six suppliers.

  • @ramanarashimaraobajini7261
    @ramanarashimaraobajini7261 3 дні тому

    ఎన్నో సంవత్సరాలుగా సాగిపోతున్న నెయ్యిని రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏరియా కంపెనీ కట్టబెట్టడం ఎంతవరకు

    • @sivasankarareddy5871
      @sivasankarareddy5871 День тому +2

      టెండరింగ్ వ్యవస్థ అనేది ఎవరైతే క్వాలిటీగా తక్కువ రేటుకి ఇస్తారు వారికి మాత్రమే ఇస్తారు టైలరింగ్ వ్యవస్థ లేకపోతే ఇష్టం వచ్చిన రేట్లు చేసుకొని దేవస్థానాన్ని లూటీ చేస్తారు

  • @krishnaraopolamarasetty2289
    @krishnaraopolamarasetty2289 3 дні тому

    అతిపెద్ద దేవాలయం తిరుమల తిరుపతిలో పాపభీతి లేకుండా అక్రమాలు జరుగుతుంటే దైవభక్తుల‌ మనోభావాలు దెబ్బతినడం ఖాయం. దేవాలయం కి సరఫరా చేసే దినుసులు కల్తీచేయడం వ్యాపారులకు తగదు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా దేవుని ప్రసాదాల తయారీకి ‌కావలసినవి సరఫరా చేయడానికి భకి భావం గలవారు చాలా మంది ఉంటారు. ప్రభుత్వం తరహాలోనే టెండర్స్ పిలవడం, ఎల్ 1కు టెండర్ ఖరారు చేయడం వంటివి తిరుమల తిరుపతిలో జరగడం ఆపాలి. టెండర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసే విధంగా తితిదే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని మనవి. దేవాలయం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి భక్తునిపై ఉంది.

    • @sivasankarareddy5871
      @sivasankarareddy5871 День тому

      టెండర్లు లేకపోతే ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకొని దేవస్థానాన్ని దేవుని సొమ్మును లూటీ చేస్తారు ఎవరైతే మంచి క్వాలిటీ ఇచ్చి తక్కువ రేటుకు అన్ని వాళ్లను పద్ధతి ప్రకారం చేస్తున్నారు

  • @bhaskargadicharla1513
    @bhaskargadicharla1513 20 годин тому

    Haragopal garu gudiki vellaru.Bharya veltundi.Manchini ventane cheptaru.Chedunu yevvaru ventane chepparu kabatti.Tirupati Laddu vishayam alasynga prajalaku telisindi

  • @rkraop7512
    @rkraop7512 2 дні тому

    IT IS TRUE, TENDERS FINALISED IN MARCH AND FIRST CONSIGNMENT DELIVERED AFTER NEW GOVT SEATED. WHO SUPPLIED BEFORE MARCH AND ITS QUALIRY SHOULD BE ANALYSED TO DRVOTEES.

  • @rampotharaju
    @rampotharaju 5 годин тому

    Please don't take Hindu paper seriously. They are biased.

  • @srivenkatesamgottipatifjhg9907
    @srivenkatesamgottipatifjhg9907 3 дні тому +1

    Baga support chesthumnaru ga jagan mohan Reddy. Meeru kada kuhana medhavulu we strongly oppose your opinion. Emanna Hindu paper pramanikama. Why don't you consider other paper news. Please stop your bhajana to jagan mohan Reddy

  • @mallikarjund.v.r.3242
    @mallikarjund.v.r.3242 4 дні тому +6

    హరగోపాల్ అంటే ఆక్టివిస్ట్ కదా? ఇతను హిందువు లకి సపోర్ట్ గా మాట్లాడుతాడని ఎవ్వరూ ఎక్సపెక్ట్ చెయ్యరు.

  • @ramchandramgunda574
    @ramchandramgunda574 2 години тому

    కమిషన్ కొరకు మార్పు

  • @VRL369
    @VRL369 19 годин тому

    Ysrcp party, who run previous Ap Govt. by non- Hindu peoples 🎉🎉

  • @ramireddyidamakanti7354
    @ramireddyidamakanti7354 5 днів тому

    Contract time ayipoyyaka,kothaga bidspilustaru, ladduni labki pampaledu neyyini pamparu profesorgaru

  • @skt39
    @skt39 5 днів тому

    😱

  • @puremellaprabhakar8896
    @puremellaprabhakar8896 4 дні тому

    LADDHU YEVVARU RESPONSIBILITY RS.500/- KG IMPOSSIBLE
    TTD GOD WILL PROTECT HIS DIGNITY BY PUNISHING CULPRIT
    I AM UNABLE REMEMBER ONCE NTR TOOK PROCESSION AT TTD
    TEMPLE WHEN HE IS C M
    PUNISHMENT IS WORSEL LOST HIS POLITICAL CAREER THROUGH HIS SON IN LAW PRESENT C.M

  • @johnmullerkorlapati8568
    @johnmullerkorlapati8568 5 днів тому +1

    Funny 🐕

  • @chbsankar3574
    @chbsankar3574 5 днів тому

    Neekenthuku. Hinduvulante neeku kkukkalatho samanam katha. Anavasarapu vishayLaki raku musaladivaina bhuthiralethu. Meelantivall valla prajalaki mukhyanga hinduvulakithuramayyaru