రారా భోళశంకరా నీవే కన్న తండ్రిలా వచ్చి ఆదుకోరా భక్తులా రారా చంద్రశేఖర నిన్నే నమ్మినమమురా మేలుకొలిపిపోరా మమ్ములా ఓ పరమశివా ఓ గౌరిప్రియా ........2 చూపర నీ శివ లీలా................. రారా అందాల దైవమా శృంగార తేజమా నీ లీలలే చూపించుమా గంగా తరంగమా గిరిజా తరంగమా నీ మహిమలే చూపించు మా మధుర గాన ప్రియ రాగమా వివిధ నాట్య కళ బింబమా కరుణ రస ప్రియ భోజ్యమా సుగుణకిరణ సంపన్నమా సదా భక్త ప్రియ చిదానంద మయ శశివానందమే జాలమేలరా.............. రారా ఓ నంది వాహన ఓ నాగభూషణ మా ప్రాణమే నీవేనురా ఓంకార నాదమా అలంకార మోదమా మా గానమే నీవేనురా ప్రళయ కాలమున రుద్రమా ప్రణవనాదమున క్షేత్రమా సృష్టి స్థితి లయకారమా సృజన హృదయ ఆకారమా కరిచర్మాంబర జంగమదేవర గిరిజా ప్రియాహర జాలమేలరా............... రారా
లిరిక్స్ పెట్టండి ప్లీజ్.చాలా బాగుంది.సూపర్
రారా భోళశంకరా నీవే కన్న తండ్రిలా వచ్చి ఆదుకోరా భక్తులా
రారా చంద్రశేఖర నిన్నే నమ్మినమమురా మేలుకొలిపిపోరా మమ్ములా
ఓ పరమశివా ఓ గౌరిప్రియా ........2
చూపర నీ శివ లీలా................. రారా
అందాల దైవమా శృంగార తేజమా
నీ లీలలే చూపించుమా
గంగా తరంగమా గిరిజా తరంగమా
నీ మహిమలే చూపించు మా
మధుర గాన ప్రియ రాగమా వివిధ నాట్య కళ బింబమా
కరుణ రస ప్రియ భోజ్యమా సుగుణకిరణ సంపన్నమా
సదా భక్త ప్రియ చిదానంద మయ శశివానందమే జాలమేలరా.............. రారా
ఓ నంది వాహన ఓ నాగభూషణ
మా ప్రాణమే నీవేనురా
ఓంకార నాదమా అలంకార మోదమా
మా గానమే నీవేనురా
ప్రళయ కాలమున రుద్రమా ప్రణవనాదమున క్షేత్రమా
సృష్టి స్థితి లయకారమా సృజన హృదయ ఆకారమా
కరిచర్మాంబర జంగమదేవర గిరిజా ప్రియాహర జాలమేలరా............... రారా
గురువు గారు మంచి గానం మంచి సాహిత్యం మంచి భోజనం సూపర్ ❤❤❤
గురువు గారు చాలా బాగా పాడారు
Chala baga bhajana chesaru
రాజశేఖర్ నీ గానం బాగుంది కోరస్ చాల బాగుంది అందరిని మిచ్చి తబల వాయిద్యం బాగుంది మీ భజన భక్తుల అందరికి శుభాకాంక్షలు
Lyrics pentandi swami 👌👌👌👌
ధన్యోస్మి గాత్రము వైద్యం చక్కగా ఉన్నది రిలిక్స్ పెట్టండి
Chakkani gaanam very nice
ధన్యోస్మి. రాజశేఖర
లిరిక్స్ పెట్టండి ప్లీజ్
సార్ మీ గాత్రం అమోఘం లిరిక్స్ పెట్టండి సార్ ఓం నమశ్శివాయ
లిరిక్స్ పెట్టండి
Lyrics pettandi
🙏🌹💐🙏
A vooro teliyajeyagalaru
Eradapalli Village Shenkarapatnam mandal karimnagar district
ee team number plz?