హరా హరా శంకరా శివా హరా శంకరా //భజన పాటలు //devotional songs
Вставка
- Опубліковано 7 лют 2025
- #లిరిక్స్ #descriptionలోఉన్నాయిచూడండి
తెలుగు భజన పాటలు
devotional songs
అందరూ నేర్చుకోవాలని నా కోరిక
పాటలు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి
నచ్చితే తప్పకుండా లైక్ చేయండి
లిరిక్స్
======
కైలాస విభో కరుణాసింధు
కాశీ విశ్వేశ్వర ఓంకారేశ్వరా
శ్రీ శైలవాసా మల్లిఖార్జునా
శ్రీకాళహస్తి వాయులింగేశ
ఓం హర శంకరా హరహర ఓం హర శంకరా
హర హర శంకరా శివ హర శంకరా
కైలాస పతి మహదేవా
జంగమ వేషము వేసి గంగను శిగలో దాచి
గంగను దాచిన దొంగవు నీవేగా
గంగాధరా బ్రోవరా
నీ గుడి ముందర దేవా నిలబడి యుంటిమి రావా
భక్తుల బ్రోవగ పరుగున రావా
శ్రీశైల మల్లేశ్వరా
చీకటి కోవెల లోన వెన్నెల వెలుగై రావా
దీనుల బ్రోవగ దివి దిగి రావా దేవా
భ్రమరాంబ హృదయేశ్వరా
🙏🙏🌺🌺 ఓం నమః శివాయ నమః 🌺🌺🙏🙏 బాగా పాడారు అండి సూపర్ 👌👌
Tq sir 💐💐
పాట సూపర్ గురువు గారు
Tq💐💐
గురువుగారు పాట చాలా బాగుంది దయచేసి మాకోసం రాగం
Thank u sir 💐💐
Ragam hindolam
హర హర హర హర హర మహాదేవ శంభో శంకర, కైలాస వాసా, కాశీ నివాస, హర హర హర హర హర హర మహాదేవ శంభో శంకర. 🙏
అద్భుతం, పాట, మీ గొంతు, భజన సమాజం వారు బాగుండాలి.
చాలా చాలా ధన్యవాదములు అనూష 💐💐
Superga padaru. ఓం నమః శివాయ.
Om namahshivaya chala baga paderu thanks
సూపర్ సూపర్ 👌👌
Thank u 💐💐
👌👌👌👌👌👌 👏👏👏👏
Thank u 💐💐
Gurudwara sala Babu guruwar salamat ka sala manchitra padal గురువుగారు చాలా చక్కగా పాడారు మనసు సంతోషంగా ఉన్నది
చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐
భజన చాలా బాగపాడారు
Tq సార్ 💐💐
Lyrics suluvugaa unnaayi.good presentation 👌👌🙏🙏
Tq💐💐
Om namah shivaya
Thank u 💐💐
Chala chala bavundi guruvugaru❤❤❤❤
Thank u 💐💐
సూపర్ పాట🙏🙏🙏🙏🙏
Thank u 💐💐
పాట నాకు చాలా నచ్చింది , నమస్కారం
చాలా చాలా ధన్యవాదములు సార్ 💐💐
పంతులుగారు పెద్ద పరిమి వాళ్ళ ఈ పాటలు చాలా చాలా బాగున్నాయండి
Thanks andi 💐💐
🙏🙏🙏🙏🙏🙏చాలా బాగుంది 🙏🙏🙏🙏
Thanks andi 💐💐
Gamakalu kuda liriks pettandi. పాట చాల బాగుంది, exlent గా పాడినారు.
👌👌👌
Super singing sir.exlent
Thank u sir 💐💐
Padina vari padhallaku padhivella vandhanallu
Thank u so... Much 💐💐
E pata kuda Chala chala bavundi chala Baga padaru
ఓం నమః శివాయ 🙏
Thank u srinivas gaaru 💐💐
Suuper
Thanks andi 💐💐
Gurujie super sir👏👏👏👏
Thank u 💐💐
చాలా చాలా బాగా పాడారు 🌹🌹🌹🌹
Thanks andi 💐💐
👏👏👏👏👏
Tq venu 💐💐
సూపర్
Thank u 💐💐
Super
Tq💐💐
🎉🎉🎉🎉🎉
Thank u 💐💐
Super singing
Tq💐💐
ఈ పాట చాలా బాగుంది ఈ పాటకు సంబంధించి నాన్ని పాటలు బాగా ఉన్నాయి ఇలాంటి మరిన్ని పాటలు తీసుకురావాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని మీ ఛానల్లో పాటలు అద్భుతంగా ఉన్నాయి ఇలాంటి పాటలు మరెన్నో తీసుకోండి మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను మేము సబ్స్క్రయిబ్ చేసుకుని ఉన్నాము మీ ఛానల్ ని
Thank u so.... Much sir 💐💐
207saarlu shiva naamanni palikina paata idi. Om namahshivaya
Thank u 💐💐
🌹🙏🙏🙏👌👌👌👌👌🌹
Thanks andi 💐💐
pata bagundhi ye ragam lo padaru
సంగీతం తెలియదు సార్ 🙏🙏💐💐
meepataku,meegonthupadabhivandanam
Thank u Bharath 💐💐
Sanjeev battapur
Anna gaaru konchem lo Pam vundhi please🙏
Super
Thank u 💐💐
Super
Thank u 💐💐
Super
ధన్యవాదములండీ 💐💐