Yerupakka maa vooramma

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • Yerupakka maa vooramma song . memories of my village agricultural works. #yerupakkamavuramma #myvillage #nagarajutamada #mallemoggalu
    Movie : Mallemoggalu
    Music : Ramesh naidu
    Playback: S P Balasubrhamanyamu,s janaki
    Music in this video
    Learn more
    Listen ad-free with UA-cam Premium
    Song Artist
    Album
    Licensed to UA-cam
    by
    Jo Jo Laali (Album Version)
    SP Balasubrahmanyam, S Janaki Leta Chaligaalulu (Album Version)
    One Stop Music Bhd Malaysia (on behalf of Kosmik); Sony ATV Publishing, BMI Broadcast Music Inc., and 2 Music Rights Societies

КОМЕНТАРІ • 405

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 11 місяців тому +152

    గడచిన మా బాల్యాన్ని మళ్లీ గుర్తు చేశారు... ధన్యవాదాలు సహోదరా...పల్లెల్లో పెరిగిన మాకు మరపురాని అనుభూతి కలుగుతుంది 👏👌😊🙏❤️‍🩹7/10/2023

    • @madasisanjeev741
      @madasisanjeev741 8 місяців тому +2

      P ujk , CV 5😅😅

    • @user-bz1yn9uk2y
      @user-bz1yn9uk2y 6 місяців тому

      Bro midhi godhavari aite chepandi bro naku friends evaru leru ahhh scape lo nenu ostanu mi intiki

  • @trinadharaochitti5326
    @trinadharaochitti5326 Рік тому +122

    1980.....1990 ల్లో పల్లెటూళ్ళు చూశా....ఎంతో బావుండేవి, సంతోషాలతో, సంప్రదాయాలతో కళ కళ లాడేవి... ఇప్పుడు అంతగా లేవు! Pollute అయిపోయాయి పల్లెటూళ్ళు కూడా, పట్టణాల్లో లాగ

    • @prasad325
      @prasad325 Рік тому +2

      Yes

    • @YadagiriSandula
      @YadagiriSandula 9 місяців тому +1

      అవును అండి, ఉన్న పొలాలను అమ్ముకొని పచ్చని వాతావరణాన్ని పాడుచేసుకుంటున్నారు డబ్బులకు ఆశ పడి

    • @tankasalaapaarao3130
      @tankasalaapaarao3130 2 місяці тому

      Yes

    • @naralasettigovindu2811
      @naralasettigovindu2811 Місяць тому

      1989 to born 1990

  • @sandasrinivasulu7543
    @sandasrinivasulu7543 Рік тому +100

    పల్లెటూరి వాతావరణంలో పెరగడం చాలా అదృష్టవంతులు కావాలి

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 4 місяці тому +19

    ఈ పాట లో చూపించిన దృశ్యాలు 90 శాతం వరకూ నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుచేసింది.

  • @madapanasrinivasarao8575
    @madapanasrinivasarao8575 Рік тому +56

    రియాల్టీ చూపించావు తమ్ముడు నన్ను రెండు తరాలు వెనకకి తీసికెల్లావూ ❤

  • @gopalchelluboina9055
    @gopalchelluboina9055 Рік тому +120

    ఎక్కడ ఉన్నాడో మహానుభావుడు బాలు గారు అందరినీ మైమరిపించే మధురగానం

  • @RajeshK-ee9hj
    @RajeshK-ee9hj Рік тому +53

    ఈ సాంగ్ ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డారు చాలా టైం కూడా పట్టినట్టుంది థాంక్యూ బ్రదర్

  • @SaiprabhakarKandregula-zi6hh
    @SaiprabhakarKandregula-zi6hh 4 місяці тому +12

    గడిచిన కాలం మళ్ళీ రాదు ఇలాంటి సినిమాలు మళ్లీ రావు 👌

  • @indipendent476
    @indipendent476 Рік тому +184

    చిన్నపుడు మా ఊరిలో బ్లాక్ అండ్ వైట్ టీవీ లో (ఈటీవీ) చూశాను అది కూడా వేరే వాళ్ళ ఇంట్లో మళ్ళీ అరోజులు గుర్తు చేశారు థాంక్స్ అన్న అరోజులే బాగుండేవి 🥰🥰🥰😭

    • @Mayee43
      @Mayee43 Рік тому +9

      Anthe malli aa Rojulu ravu

    • @YadagiriSandula
      @YadagiriSandula Рік тому +12

      అవును అండీ ఆ రోజులే బాగుండేవి

    • @ottikuntamuralichoudary5436
      @ottikuntamuralichoudary5436 11 місяців тому +5

      Yes me also ... It's true.. Never come back

    • @krkreddy8627
      @krkreddy8627 11 місяців тому +3

      ఆ రోజులు గోల్డెన్ days

    • @archana.k6672
      @archana.k6672 11 місяців тому +2

      😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @rajamohan4266
    @rajamohan4266 Рік тому +57

    ఎడిటింగ్ చాలా బాగుంది.... మరిన్ని మంచి పాటలకు ప్రయత్నించండి 👌👌👌

  • @srivallidevi4308
    @srivallidevi4308 2 роки тому +50

    పాత పాటతో అద్భుతంగా చిత్రీకరించారు. ఉషాకిరణ్ మూవీస్ వారి మల్లెమొగ్గలు సినిమాలోది కదా. రాజేష్, సాగరిక హీరో హీరోయిన్ లు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా నాయనమ్మ తో చూసాను. పాటలు చాలా హాయిగా వినసొంపుగా ఉంటాయి. Tq for remembering

  • @rameshgujju2034
    @rameshgujju2034 3 роки тому +54

    నాగు చాలా బాగుంది అంతరించి పోతుంది అనుకొన్న మన పల్లె(సారధి) వాతావరణం మల్లి నీ క్రియేషన్ ద్వార చూడగలుగుతున్నారు థాంక్స్ నాగు

  • @sureshbabubairi38
    @sureshbabubairi38 Рік тому +59

    ఇది "మల్లె మెుగ్గలు" సినిమాలోని ఆహ్లాదకరమైన పాట.

  • @ratansatish1604
    @ratansatish1604 3 місяці тому +5

    ఈ పాట చూసిన ప్రతి కెమెరామెన్ నేను ఇలా ఎందుకు చిత్రీకరించ లెకపొయాను అని ఆలోచించాలి...అంత అద్భుతంగా ఈ. పాటని చిత్రీకరించారు మీరు.....సహోదర.....మీకు నా ధన్యవాదాలు...

    • @nagaraju240
      @nagaraju240  3 місяці тому

      ధన్యవాదాలు

  • @mojjadabhujangarao4977
    @mojjadabhujangarao4977 10 місяців тому +16

    రెండు సంవత్సరాల క్రితం దే ఈ వీడియో..చాలా చక్కగా తీసారు.. మనసుకి హత్తుకునేలా తీసారు.. దానికి తోడు పాట జత బాగా కుదిరింది.. చాలా చాలా మంచి వీడియోలు తీసి మంచి పేరు సంపాదించుకోండి❤❤ మీ మాదిరిగానే (ఫిల్మీ మోజీ,ఫన్ మోజీ ) వాళ్ళు ఫన్ ,కామెడీ తో చాలా చక్కటి మా విజయనగరం,శ్రీకాకుళం, విశాఖపట్నం పల్లెటూరి ఆచార వ్యవహారాలతో మనోరంజకమైన వీడియోలు అందిస్తున్నారు.. ధన్యవాదాలు❤❤❤😊😊

  • @marisettisubramanyam4663
    @marisettisubramanyam4663 2 роки тому +89

    అద్భుతమైన పల్లెటూరి అందాలను కళ్ళకు కట్టినట్లు ఒక చక్కని పాటలో చూపించారు.. సూపర్ డూపర్ బంపర్ ఎక్సలెంట్ ఫెంటాస్టిక్ మోర్వలెస్ ఎక్సట్రార్డినరీ వీడియో మేకింగ్.. చాలా చాలా చాలా చాలా బాగుంది👌👌👌👌👌👌

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 Рік тому +22

    ఉష కిరణ్ మువిస్ వారి రామోజీ రావు గారు నిర్మించిన మల్లేమోగ్గలు సినిమా అంటే నాకు చాల ఇష్టం దయచేసి ఈ సినిమా ను యుటుబ్
    లో వేయండి నేను ఎంతో ఎదురు చూస్తున్నాను
    ఆదిలాబాదు

    • @nagaraju240
      @nagaraju240  Рік тому

      మల్లేమోగ్గలు సినిమా జూన్ 13 మార్నింగ్ 7 Am కి E tv cinema లో వస్తుంది చూడండి.👍

  • @user-ku4wr3ft1f
    @user-ku4wr3ft1f 6 місяців тому +3

    మల్లెమొగ్గలు...రాజేష్...సాగరిక..మంచి లవ్ స్టోరీ.. సూపర్ మూవీ.. సూపర్ సాంగ్..

  • @chinnisrinivas9797
    @chinnisrinivas9797 Рік тому +26

    ఈ పాట నేను 1000 సార్లు విన్నాను

    • @nitya2133
      @nitya2133 7 місяців тому

      Love you andi

  • @movidiramadevi-em5wu
    @movidiramadevi-em5wu Рік тому +12

    ఒకప్పుడు ఈ పాట రేడియో లో ఎక్కువ గా వినిపించేది. ....చాలా సంవత్సరాల తర్వాత ఈ పాట వినటం. పాట చాలా బావుంటుంది.

  • @sandasrinivasulu7543
    @sandasrinivasulu7543 2 роки тому +33

    పల్లెలను మించిన పాట చాల అద్భుతమైన పల్లె టూరి పాట

  • @MrChinnu19
    @MrChinnu19 Рік тому +9

    అదృష్టవంతులు మీరు రియల్ లైఫ్ అంటె మీది భయా మదెంటి ప్లాస్టిక్ లైఫ్

  • @vqragantiramesh2889
    @vqragantiramesh2889 Рік тому +27

    అద్భుతం ఆ పాత పాట మధురం

  • @panapaanajagadeeswari9660
    @panapaanajagadeeswari9660 2 роки тому +31

    ఈ సాంగ్ చాలా మంది చేసారు కానీ ఇది చాలా చాలా బాగుంది మాది శ్రీకాకుళం 👍👏👏👏👏👏👏

  • @padmajap9368
    @padmajap9368 Рік тому +8

    ఈ పాట వింటుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలనాటి పాటలను చాలా బాగా మేకింగ్ చేసారు వండర్ఫుల్

  • @gondelabujji6219
    @gondelabujji6219 2 роки тому +12

    ఈ పాట రెండు రోజులక్రితం విన్నాను ఇప్పటికీ చాలా సార్లు వింటున్నాను చాలా బాగుంది

    • @gondelabujji6219
      @gondelabujji6219 2 роки тому

      నేను పుట్టి ఇప్పుడే విన్నాను

  • @lalussl720
    @lalussl720 Рік тому +4

    ఎంత భాధలో ఉన్న, ఈ వీడియో చూస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. TQ bro From Telangana

  • @sreenuboddani9730
    @sreenuboddani9730 Рік тому +38

    చాలా గొప్ప ప్రయత్నం. చాలా బాగా తీశారు. గ్రేట్

  • @RajeshK-ee9hj
    @RajeshK-ee9hj Рік тому +13

    ఈ పాట ఎన్నిసార్లు విన్న తనివి తీరడం లేదు 👍

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 Рік тому +13

    ప్రతి పల్లెలో దేవాలయపు గుండు మీద ఇలాంటి పల్లె పాటలు పెట్టాలి

  • @sudhaarm1399
    @sudhaarm1399 5 місяців тому +1

    చాలా చాలా సూపర్ పల్లెటూరు లో ఉన్న సందేశాలు అన్ని చూపించావు బ్రో మాది పల్లెటూరి మాది మా కి కొత్తగా ఉంది సూపర్ సూపర్ ఆడియో పాట సూపర్ వీడియో లొకేషన్ సూపర్

  • @jaibheem9729
    @jaibheem9729 8 місяців тому +2

    Brother ఇప్పుడు నా వయసు 40 నా చిన్న నాటి జ్ఞాపకాలు చాలా గుర్తు చేశారు...థాంక్స్ ఆ రోజులు చాలా బాగుండేవి

  • @rudrabotsa
    @rudrabotsa Рік тому +4

    ఎడిటింగ్ చేసిన తమ్ముడు నీకు నా 🙏👍👍🙏🙏👏👏🙏🙏👍👍👌👌super

  • @garrejagadish
    @garrejagadish Рік тому +12

    చాలా మంచి పెయింటింగ్ చేశారు సార్ సూపర్ ఎక్కడో కానీ ఏ ఊరు తెలియదు కానీ ఆ పాట తగ్గట్టు మంచిగా ఎడిటింగ్ చేశారు సార్ మీ ఊరు పేరు చెప్పండి సార్ ప్లీజ్🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vidyasagar8239
    @vidyasagar8239 Рік тому +4

    పాటకు తగ్గ వర్క్ చెశారు మంచిపాట

  • @ravipatrosupersirtqsir3449
    @ravipatrosupersirtqsir3449 9 місяців тому +2

    మంచిగా చూపించారు.... చాలా సార్లు ఈ వీడియో చూడాలనిపిస్తుంది

  • @rittapaduvillageshow1616
    @rittapaduvillageshow1616 2 роки тому +5

    Mana bendi conda chusi surprise ayya wonderful 👍👍👍👍

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 Рік тому +7

    Very very nice 👍. చాలా బాగుంది... మంచి పాట

  • @kmkhometeluguchannel8618
    @kmkhometeluguchannel8618 Рік тому +5

    editing chala bagundhi Beautifull sang my childhood memories meny time waching this vedio thankyou so much

  • @user-nt4fk8hx2z
    @user-nt4fk8hx2z Рік тому +4

    I am deeply like Balu song. Sir songs very ♥ touching and villege automospher songs 🎉🎉hatsup

  • @mulaviratcreations4540
    @mulaviratcreations4540 Рік тому +11

    ఒక్కొక్క సీన్ చాలా కష్టపడి వీడియో తీసి అన్ని ఎడిట్ చేశావ్ చాలా బాగొచ్చింది సోదర 👌👌👌super చాలా బాగుంది. ని work కి అభినందనలు.

  • @govindurukuti7584
    @govindurukuti7584 3 роки тому +13

    చాలా బాగుంది మీ ఊరు

  • @kalyanrao5973
    @kalyanrao5973 Рік тому +5

    THE BEST SINGER IN THE WORLD ....SP BALU

  • @baburaobomma8476
    @baburaobomma8476 3 місяці тому +2

    సూపర్ అండి ఎడిటింగ్ 👏🏻👏🏻 ఈ మూవీ మల్లెమొగ్గలు.
    ఎక్కడ లేదు 😮

  • @srinivasaraodangeti518
    @srinivasaraodangeti518 2 роки тому +21

    recollecting all my childhood memories while listening this song

  • @narayanrao5694
    @narayanrao5694 8 місяців тому +1

    చాలా మంచి పాట గీతం గుర్తు చేశారు. మందారమలికి శృంగార పూజలు పాట కూడా బాగుంటుంది ❤❤

  • @baddaprasad4999
    @baddaprasad4999 Рік тому +5

    Super very nice song👌👌👌👌
    Old is gold👍👍👌👌👌

  • @Mahivinni143
    @Mahivinni143 Рік тому +3

    Movie lo kantey acham palleturu song laga tisharu Great ❤

  • @biologyyagnavalkya2680
    @biologyyagnavalkya2680 Рік тому +8

    ఆ పాటలు మన జీవితానికి పాఠాలు

  • @narendercharyganoju
    @narendercharyganoju 14 днів тому

    ఈ పాటలు వింటుంటే మైమరిచిపోతుంది

  • @gaddalaprasad2313
    @gaddalaprasad2313 11 місяців тому +3

    Supar song a mahanubaud chala goppaga padaru

  • @pratapupalli5800
    @pratapupalli5800 3 роки тому +6

    Beautiful... Chala bagundi.
    Malli aa rojulu gurtu vachai..
    Chala miss avutunnanu pallisaradhi ni

  • @shaikjanibasha8508
    @shaikjanibasha8508 Рік тому +2

    Super bro palle vathavaranam video chala bagundi super

  • @kunisettiprabha7872
    @kunisettiprabha7872 Рік тому +5

    అచ్చంగా తెలుగు గ్రామీణం

  • @paidiraju143
    @paidiraju143 Рік тому +3

    అద్భుతం ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @venkatasubbarao.nandigam1678
    @venkatasubbarao.nandigam1678 9 місяців тому +2

    మేము ఇప్పటికీ.... ఆ... ఆనందాన్ని... అనుభవిస్తున్నాము...
    మా పల్లెలే్మీ చచ్చిపోలేదు...

  • @nilbudumuru
    @nilbudumuru 11 місяців тому +2

    Vryy బ్యూటిఫుల్ songgg అబ్బా ❤❤

  • @funparaag6666
    @funparaag6666 6 місяців тому +3

    ఏ వూరు... చాలా బాగుంది

  • @pernivenkateswararao4634
    @pernivenkateswararao4634 Рік тому +3

    Very nice song. I like this song very much. Tks.

  • @chandrasekharreddy9470
    @chandrasekharreddy9470 Рік тому +3

    చాలా బాగుంది పాట 👌👌

  • @pangimatyaraju3960
    @pangimatyaraju3960 Рік тому +10

    Wonderful song, unforgettable.

  • @srikanthchoppara562
    @srikanthchoppara562 Рік тому +12

    ఇలాంటి పాటలు ఇలాంటి సినిమాలు ఇంక రావు..

  • @palchurichinalakshmipathi1202
    @palchurichinalakshmipathi1202 Рік тому +5

    ఎడిటింగ్ సూపర్

  • @srinivasulukorapalli2607
    @srinivasulukorapalli2607 2 місяці тому +1

    Good song. Srinivasulu korapalli, Hindupur

  • @vijaydannys8086
    @vijaydannys8086 Рік тому +9

    WONDERFUL ❤

  • @user-td2sg8uw7q
    @user-td2sg8uw7q 4 місяці тому +1

    Chinnappudu aee movie Block and white TV lo chusha
    Sweet memories

  • @rajeshreyya
    @rajeshreyya 3 роки тому +10

    TnQ for recollect all the memories back. Well Craft.

  • @krishnappakrishnappa5056
    @krishnappakrishnappa5056 2 роки тому +3

    Chala baagaa chesaaru brodars supper

  • @teiuguprogamers6817
    @teiuguprogamers6817 2 місяці тому +1

    super village song 1982 song

  • @JeevanKumar-me1nt
    @JeevanKumar-me1nt 6 місяців тому +1

    Spb sir meru padina song aa naati rojulni gurthu chesthunnayi yedi yemayina adi meeke saadhyam.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Рік тому +2

    చాలా మంచి సాంగ్ ఆండీ సూపర్ సాంగ్

  • @praveenkp27
    @praveenkp27 Рік тому +2

    Really ee song vere lokamloki thisukelthundhi

  • @Kalla.AdhinarayanaKalla-ph3ry
    @Kalla.AdhinarayanaKalla-ph3ry Рік тому +5

    Superrrr song

  • @ottikuntamuralichoudary5436
    @ottikuntamuralichoudary5436 5 місяців тому +1

    So sweet ... really heart touching...... remembering childhood ....thanks bro

  • @ganaawareness8428
    @ganaawareness8428 2 роки тому +2

    Chala bagundi bro mansaku addukundi malli maa vuriki vellalanipistundi

  • @Raju-wh4un
    @Raju-wh4un 2 роки тому +14

    Villages are emotional place ❤️

  • @SivaSiva-dc1xl
    @SivaSiva-dc1xl 11 місяців тому +2

    ఎన్ని సార్లు వినా వినాలనిపిస్తుంది ఈ పాట

  • @jhansilaxmiprattipati1637
    @jhansilaxmiprattipati1637 8 місяців тому +1

    I like this song and like village culture, atmosphere good editing 2 times chusanu

  • @dudaykiranbalu2053
    @dudaykiranbalu2053 3 роки тому +11

    Wonderfull anna....superb 👌🏻

  • @subrahmanyamtadigadapa5863
    @subrahmanyamtadigadapa5863 Рік тому +1

    Super editing.chala bagundi

  • @veerababuboyina-x9b
    @veerababuboyina-x9b Рік тому +4

    Village is always ever green good

  • @prasadpalacherla6088
    @prasadpalacherla6088 4 місяці тому +1

    Super brother ❤

  • @shanmukhagadi7385
    @shanmukhagadi7385 2 роки тому +5

    Super keeka editing

  • @sonubattini9121
    @sonubattini9121 3 роки тому +3

    Village ni baga choopincharu....mavayya....good job 👍👍👍keep going

  • @sunandag3733
    @sunandag3733 Рік тому +4

    నిజంగానే మా ఊరు ఏరు పక్కనే వుంది

    • @nagaraju240
      @nagaraju240  Рік тому +1

      అవునా మీరు చాలా అదృష్టవంతులు 👍

  • @achyuthanandan3614
    @achyuthanandan3614 5 місяців тому +1

    Bale create chesavu video. Super and very heart touching. Aa song ki correct set ayindi.
    Villages lo peaceful ga ala enjoy cheyachu. Mainly those cricket matches, in childhood.

  • @varahanarasimharajuyajjala9184

    I am very happy to say l am a villager

  • @saripaliisaripalii4728
    @saripaliisaripalii4728 11 місяців тому +4

    Excellent

  • @VenuGopal-rt6mf
    @VenuGopal-rt6mf 3 місяці тому +1

    సూపర్ హిట్ మూవీ సాంగ్ ❤

  • @Madikondasrinivasrao
    @Madikondasrinivasrao 8 місяців тому +2

    I love this song , my date of year of bith 1980

  • @pathaguntamahendrareddy117
    @pathaguntamahendrareddy117 6 місяців тому +1

    చాలా బాగుంది మంచి దృశ్యం

  • @boyapallivasundhara7022
    @boyapallivasundhara7022 2 роки тому +3

    So. Beautifull challani. Palle vaathvaranamu

  • @varkalasammaiah4000
    @varkalasammaiah4000 Рік тому +2

    Naku Estamaiyana Pata Ma Urruu Guruthusthunayai 😂❤😂❤😂❤

  • @subramanyamelaganuru634
    @subramanyamelaganuru634 Рік тому +5

    Wonderful song.❤

  • @samosachutney2619
    @samosachutney2619 Рік тому +3

    Super nice undi

  • @srinivaspeddinti4643
    @srinivaspeddinti4643 Рік тому +2

    ఈ సాంగ్
    మలే మొగ్గల్లు మూవీ లొనిధి ఈ మూవీ రామోజిరావు బ్యానర్
    మూవీ

  • @keshavulu2617
    @keshavulu2617 Рік тому +4

    Super song

  • @veerakotayyaande3255
    @veerakotayyaande3255 Рік тому +7

    Beautiful song ❤️

  • @ramanareddy8104
    @ramanareddy8104 2 роки тому +13

    I love my agriculture and my hinduisam

  • @anjireddy8612
    @anjireddy8612 Рік тому +2

    ❤❤❤❤❤❤❤ super super super super super super super super super super super song ❤❤❤