2024 new  model, Bajaj Maxima bs6 auto yala vundo chudandi

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 92

  • @sureshnet9904
    @sureshnet9904 4 місяці тому +12

    మెగా ఆటో రివ్యూ అడగగానే వీడియో పెట్టినందుకు ముత్తు అన్నకు కృతజ్ఞతలు

  • @dilipmahesh9379
    @dilipmahesh9379 4 місяці тому +1

    Bajaj maximo z మీడియం వెహికిల్ గురించి చెప్పండి

  • @MRgaming-gw6iv
    @MRgaming-gw6iv 20 днів тому

    Full explain riverse gear

  • @pyadaharshavardhan8910
    @pyadaharshavardhan8910 4 місяці тому +3

    Anna alfa ,atul, auto la rewiew chey bro samayamu vasthey

  • @sabeershaik8860
    @sabeershaik8860 4 місяці тому

    Good information broh..

  • @TPrabhuKumar
    @TPrabhuKumar 4 місяці тому +2

    Bajaj x wide koni one week avthundhi anna e auto gurinchi inka videos cheyyandi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 місяці тому +1

      సమయం వస్తే తప్పకుండ చేస్తా

  • @yugandhardevarakonda4272
    @yugandhardevarakonda4272 4 місяці тому

    Nenu deni kosame waiting 😊

  • @Auto_lover_bharath_npl
    @Auto_lover_bharath_npl 2 місяці тому

    Anna bajaj x wide mileage antha estadi

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 місяці тому +2

      తోరలో bajaj x మైలేజ్ గురించి క్లియర్ గా video చేస్తా చూడు ok

  • @ss-hq1gt
    @ss-hq1gt Місяць тому

    Anna maxima xwaide auto ki 50000 dowan payment cheste finnace తో ఎంత అవుతుంది అన్న plz చెప్పు అన్న

  • @prasadsk1994
    @prasadsk1994 4 місяці тому

    Good video brother ❤

  • @RameshKumar-jk8ih
    @RameshKumar-jk8ih 4 місяці тому

    Superb video bro

  • @dasarivamsikrishna534
    @dasarivamsikrishna534 4 місяці тому +2

    Anna appi ct pls best Bajaj Maxima z best ni opinion cheppu Anna please

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 місяці тому +1

      ని ప్రశ్న మీద రెండిటికి కంపెరీజన్ video తోరలో చేస్తా చూడు

    • @dasarivamsikrishna534
      @dasarivamsikrishna534 4 місяці тому

      ఓకే

  • @santupavan5474
    @santupavan5474 4 місяці тому

    Cng best or diesel best ahhh cheppu anna next week inam planning

  • @SunnySunny-k7k
    @SunnySunny-k7k 4 місяці тому +1

    సెకండ్స్ ఆటో తీసుకుంటే ఏ ఆటో మంచిది యుంత అమౌంట్ పెట్టి తీసుకోవాలి ఏ ఇయర్స్ బండి తీసుకోవాలి బ్రదర్

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 місяці тому

      ఆల్రెడీ ని ప్రశ్న మీద video చేశాను చూడు కింద ఉంటుంది చూడు

  • @ramanagodishalachintu4889
    @ramanagodishalachintu4889 2 місяці тому

    TVS duramax auto riview cheyandi brother

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 місяці тому

      @@ramanagodishalachintu4889 సమయం వస్తే తప్పకుండ చేసి ok

  • @ChandraSekhar-c4h
    @ChandraSekhar-c4h 4 місяці тому +1

    2024 Maxima z diesel review pettu bro

  • @anandkodavati106
    @anandkodavati106 4 місяці тому

    Ape auto silencer munige lothulo bandi poninchanu bandi water lo agindi ....filter tesanu water clean chesanu ...start chestunte silencer lo poga lite ga vastundhi water kuda vastunnai ....eppudu nenu em cheyali bandi start avvadam ledu

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 місяці тому

      @@anandkodavati106 ప్రెంట్ పైకి వేత్తి వాటర్ హెడ్ లోపల కీ పోయాయిమో చెక్ చేపించు పొతే హెడ్ క్లేన్ చేపించు సెట్ అవుతుంది

  • @ramagirisai8367
    @ramagirisai8367 4 місяці тому

    Super👌

  • @palasankarachellarao2922
    @palasankarachellarao2922 4 місяці тому

    Muthu gari bajaj maximum xwide ev bada auto rickshaw vastundha sir

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 місяці тому

      సమాచారం లేదు తోరలో రావచ్చు నేస్ట్ కొన్ని నెలలలో

    • @palasankarachellarao2922
      @palasankarachellarao2922 4 місяці тому

      Thankyou muthygaru ninu bajaj maximum xwide passenger kosam chustunnanu sir ninu me videos Anni chustanu sir ninu vizag lo auto driver ni sir miru ma abbayu laga

  • @naveen-b3o
    @naveen-b3o 4 місяці тому

    Anna bs4 alfa auto raavadam ledhu vasthunda raada anna alfa naa favaret anna waiting vasthe kondam ani koncham cheppu anna vasthunda raada ani

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 місяці тому +1

      ప్రస్తుతం అదే ఇంకెవరిలో చేస్తున్న తోరలో ని ప్రశ్న మీద video చేస్తా చూడు ok

    • @naveen-b3o
      @naveen-b3o 4 місяці тому

      Thankyou anna

  • @murthytelugutravel2617
    @murthytelugutravel2617 4 місяці тому +1

    నాన్ స్టాప్ ఎన్ని కిలోమీటర్ పోవచ్చు

  • @SuradaprasadPrasad
    @SuradaprasadPrasad 2 місяці тому

    Anna mega meilej yentha

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 місяці тому

      తోరలో bajaj auto మైలేజ్ మీద video చేస్తా చూడు ok

  • @srihoney4100
    @srihoney4100 4 місяці тому

    అన్నగారు నమస్కారం అటోలలో ape అటోలోనైనా & Bajaj అటోలోనైనా
    Diesel బండి మంచిదా CNG బండి మంచిదా దయచేసి చెప్పగలరు

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 місяці тому

      Toralo ni prsna meda videos chestha chudu kliyar ga ok

    • @srihoney4100
      @srihoney4100 4 місяці тому

      Thank you 🙏🏻 అన్నగారు

  • @SreenivasuluSreenivasulu-c5w
    @SreenivasuluSreenivasulu-c5w 2 місяці тому

    Anna alfa best Bajaj bast anna

  • @RaviKumar-pz2zf
    @RaviKumar-pz2zf 4 місяці тому

    Atul auto diesel ..2024 model review

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 місяці тому

      సమయం వస్తే తప్పకుండ చేస్తా

  • @rajuthummalappagari5047
    @rajuthummalappagari5047 4 місяці тому

    Hay Anna
    entha padindi

  • @ramanababu5511
    @ramanababu5511 2 місяці тому

    బ్రదర్ మీరు వీడియో చేస్తున్న సేమ్ ఆటో bs6 2024 model. డిస్ప్లే లో న్యూట్రల్ లైట్ N క్రింద ఒక ఎర్రర్ లైట్ వెలుగుతుంది. అది ఏమిటో చెపుతారా. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా... Plz

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  2 місяці тому

      ఏ auto అన్న అది ఫోటో తీసి నా intragram లో send చేయి చూసి చెపుతాను ok id 👉 muthuyadavy ok

  • @vasug9021
    @vasug9021 4 місяці тому

    Highway lo 50 speed maintain cheste 30 vastumdi anna,ma thammudu tisukunnadu

  • @kodurunarasimhulu9403
    @kodurunarasimhulu9403 4 місяці тому

    Bajaj maxima x wide cng 2024 model review bro

  • @muruganandaraja
    @muruganandaraja 3 місяці тому +2

    Bajaj maxima ఆటో రేట్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్పలేదే

  • @JagadeeshN-n6j
    @JagadeeshN-n6j 4 місяці тому

    అన్న. నాది అప్పి ఆటో 2023 క్లాసిక్ మోడల్... నా ఆటో రన్నింగ్ లో లోపాలకి డస్ట్ బాగా వస్తోంది.. దీనికి. సొల్యూషన్ చెప్పవా

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 місяці тому

      ని ప్రశ్న మీద ఆల్రెడీ video ఉంటుంది చూడు

    • @JagadeeshN-n6j
      @JagadeeshN-n6j 4 місяці тому

      @@muthutechvideos2269 అన్న ఒకసారి వీడియో లింక్ పెట్టావా

    • @JagadeeshN-n6j
      @JagadeeshN-n6j 4 місяці тому

      అన్న నీ వీడియోస్ మొత్తంము చూసాను నాకు హ వీడియో దొరక లేదు

    • @JagadeeshN-n6j
      @JagadeeshN-n6j 4 місяці тому

      వీడియో లింక్ పెట్టు అన్న

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 місяці тому

      @@JagadeeshN-n6j ok ఇంజిన్ కింద డుం వుంద దాన్ని తీయి సెట్ అవుతుంది

  • @babafakruddinfakruddin
    @babafakruddinfakruddin 4 місяці тому

    Aana price yanta

  • @chgppadal1047
    @chgppadal1047 18 днів тому

    అన్నయ్య డౌన్ దిగుతుంటే బీటింగ్ మారిపోతుంది

  • @laxmipathinalgonda2524
    @laxmipathinalgonda2524 4 місяці тому

    Hi bro

  • @venkateshvenkateshl
    @venkateshvenkateshl 4 місяці тому

    Price

  • @Saillusaillu-tm3ov
    @Saillusaillu-tm3ov 2 місяці тому

    బజాజ్ ఆటో సెకండ్ హెడ్ 2017 ఓనదీ మైండల్ ఎత్త రేట్ బోర్క్ వచ్చేది గూడ్స్ ఎత్త కసెట్ పట్టుతుంది

  • @murthytelugutravel2617
    @murthytelugutravel2617 4 місяці тому

    నాన్ స్టాప్ ఎంత పోవచ్చు

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 місяці тому

      మైలేజ్ ఆ ఏమిటీ అర్ధం కాలేదు

  • @pandumallu812
    @pandumallu812 4 місяці тому

    Ape auto is best brothers ape auto milege 30 to 35 varau vastundi Bajaj auto milege 20 to 23 istundi Bajaj auto parts challa rete untai annalu

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 місяці тому

      S బలే కరెక్ట్ గా కనుకున్నవే బ్రదర్

    • @vasug9021
      @vasug9021 4 місяці тому

      Vehicle tiragadaniki diesel okate saripodu, maintenance umtumdi,tyre,clutch ,,,

    • @Ravi-nu1jb1zp6g
      @Ravi-nu1jb1zp6g 4 місяці тому

      ఘాటీ కి మాత్రం Ape పనికిరాదు
      Mega లో 20 మంది ఎక్కినా అవాలిలాగా లాగుతుంది

  • @maheshnaikmaheshbabu6457
    @maheshnaikmaheshbabu6457 4 місяці тому

    Hii annane number kavali. Bro na problem neku. Chapli bro pls

  • @maheshnaikmaheshbabu6457
    @maheshnaikmaheshbabu6457 4 місяці тому

    Reply chi anna

    • @muthutechvideos2269
      @muthutechvideos2269  4 місяці тому

      @@maheshnaikmaheshbabu6457 intragram లో cal మీ id 👉 muthuyadavy ok