నేను 2017 నుంచి ఆటో డ్రైవింగ్ చేస్తున్నాను మా విజయవాడలో ఉన్న ఓల్డ్ 5 తో 10 సంవత్సరాల కంపెనీ ఆటో మెకానిక్స్ కన్నా ముత్తు అన్న వర్క్ సూపర్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో 100% 👍 good
Ape classic obd2 first 2 service varaki pickup takuva unna kani load mattram tapakunda mostundi..! Na bandi 45 speed veltene mari over speed laga anipistundi...! Engine sound saripotadi bandi ella undo chepaniki it's a emotion..!🎉 Always ape auto rocks...! No worries..! 😅😊 🎉🎉 Thanks for ur explaining..! Great work...!
అన్న మేము 1 నెల క్రితం ape classic ట్రాలీ తీసుకున్నాము, వాటర్ ఇంజక్టర్ ఫెయిల్ అయ్యి వాటర్ ఇంజిన్ లోకి వెళ్లి తెల్ల పొగ పోసింది మరియు ఆయిల్ వైట్ కలర్ లోకి అయ్యింది , ఇంజన్ క్లీన్ చేసి కొత్త ఆయిల్ పోశారు ఆటోకి వచ్చిన వాటర్ టాంక్ తీసేశారు, ఆటో పికప్ లేదు. షోరూం లో పని సరిగా లేదు. మీ వీడియోలు చాలా బాగున్నాయి, మాకు పరిష్కారం మి దగ్గర దొరుకుతుంది అని అనుకుంటున్న
Anna naa auto track bs6 2020 modal Anna na vehicle engin Chek batan on Avutundi enti problem nenu mekaniki chupichanu Kani mekanik née Bandi agaleduga antunadu adi censor compleat antunadu em cheyalo ardam kavataledu 😢 solution chepu Anna koncham em cheyalo
అన్నా ఇక్కడ హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి మాట్లాడుకుందాం నా బండి bs4 స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది మైలేజ్ ఇస్తాలే బోర్ కు వచ్చింది అని అంటారు ఇద్దరు దగ్గర 20,000 అడుగుతుంది స్టార్టింగ్ చేసి ఎక్స్లెంట్ ఇస్తే స్మోక్ వస్తుంది బండి మైలేజీ లేదు పికప్ కూడా లేదు
అన్న నేను అటో తీసుకుని 2 నెలలు అవతోంది. ఆటో Bs 4. డిస్ప్లే యూనిట్ వాటర్ ట్యాంక్ మోటర్ పనిచేయటం లేదు అన్న డిస్ప్లే యూనిట్లో ట్రాకింగ్ వాటర్ నాట్ అలౌట్ అని పడుతోందన్న
అన్నా నాకు బిఎఫ్ 6 21 మోడల్ సెల్ఫ్ కావడం లేదు పడిపోతుంది రెండు మూడు సార్లకు సెల్ఫ్ అవుతుంది ఉదయం పూట మధ్యాహ్నం పూట కూడా అలాగే అవుతుంది దాని ప్రాబ్లం ఏమిటి కొంచెం చెప్తావా
నేను 2017 నుంచి ఆటో డ్రైవింగ్ చేస్తున్నాను మా విజయవాడలో ఉన్న ఓల్డ్ 5 తో 10 సంవత్సరాల కంపెనీ ఆటో మెకానిక్స్ కన్నా ముత్తు అన్న వర్క్ సూపర్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో 100% 👍 good
Tq అన్న అంత ని లాంటి వాళ్ళ దయ అన్న నువ్వు ఎపుడెనా wyra వస్తే తప్పకుండ నన్ను కలువు మాట్లాడుదాం మన పరిచయం చాలా గొప్పది ok 💞
చాలా రిస్క్ చేసి వీడియో చేసావ్ అద్భుతం ని పనితనం బాగుంది 👌🏻👌🏻
Tq అన్న మీలాంటి వాళ్ళ కోసం యంత రిస్క్ అయినా తీసుకుంట 🤝
Ape classic obd2 first 2 service varaki pickup takuva unna kani load mattram tapakunda mostundi..!
Na bandi 45 speed veltene mari over speed laga anipistundi...!
Engine sound saripotadi bandi ella undo chepaniki it's a emotion..!🎉
Always ape auto rocks...! No worries..! 😅😊 🎉🎉
Thanks for ur explaining..! Great work...!
Tq అన్న 🤝🤝🤝🙏💞
అన్న మేము 1 నెల క్రితం ape classic ట్రాలీ తీసుకున్నాము, వాటర్ ఇంజక్టర్ ఫెయిల్ అయ్యి వాటర్ ఇంజిన్ లోకి వెళ్లి తెల్ల పొగ పోసింది మరియు ఆయిల్ వైట్ కలర్ లోకి అయ్యింది , ఇంజన్ క్లీన్ చేసి కొత్త ఆయిల్ పోశారు ఆటోకి వచ్చిన వాటర్ టాంక్ తీసేశారు, ఆటో పికప్ లేదు. షోరూం లో పని సరిగా లేదు. మీ వీడియోలు చాలా బాగున్నాయి, మాకు పరిష్కారం మి దగ్గర దొరుకుతుంది అని అనుకుంటున్న
ఏం కాదు చిలుకలు సెట్ చేపించు సెట్ అవుతుంది
నాకు అసలు నచ్చలేదు కొత్త మోడల్ ఆటో లు 😮 bs 6 600©© బండి నే తోపూ 20 మంది ఎక్కువ 60 లేస్తుంది 😊
Correct I am also bs6 ape luggage auto 599cc supper and ultimately very fanstict
వాస్తవమే speed లో తోపు bs6 599cc
Anna same situation anna na auto ke 2023 tesukuna ape auto 2nd gear ke bandi arustundhi loding lo ayti chala ebandi avutundhi
సార్ మీరు చెప్పింది చిన్న పిల్లలకు కూడా బాగా అర్థం అయ్యేటట్టు విడమరిచి చెప్పారు థాంక్స్
Ok tq 💞
బీడింగ్ ఏక్ధమ్👍👍👍👍👍👍👍👍👍👍👍🤗
Tq అన్న 🤝
Anna.nice explanation.
Tq అన్న
Super bro
Anna appie ato frent glas freem retu fiting yela
సమయం వస్తే చూద్దాం
Super.... Muthu bro.....
Tq bro 🤝
Anna nuvu super rebel Wyra lo m.k lo king
Tq అన్న 🤝 💞
Meru super bro ❤
Tq bro 💞
సూపర్ అన్న
Ok tq అన్న 🤝
Super Anna
Tq అన్న
Baga chasaru
Ok tq అన్న
Anna nenu chala poor cheepurlu ammukunta
30k trali old model vstada please riply helpme please
బయట ఖమ్మం లో లేద పల్లెటూరు లో అడుగు ని రేట్ లో మంచి ఆటోలు తప్పకుండ దొరుకుతాయి ok
Anna na bandi ape bs 4 2019 udayam starting trouble vastundi Anna daniki em chepinchali cheppu bro
పంపు నాజీల్ చెక్ చేపించు
Super bro❤❤❤❤
Tq bro 💞💞
Anna naa auto track bs6 2020 modal Anna na vehicle engin Chek batan on Avutundi enti problem nenu mekaniki chupichanu Kani mekanik née Bandi agaleduga antunadu adi censor compleat antunadu em cheyalo ardam kavataledu 😢 solution chepu Anna koncham em cheyalo
అది ఫోటో తీసి న intragram లో send చేయి చూస్తా ok id ➡️ muthuyadavy
Bs6 auto pickup problem ape auto solution pls
నాజీల్ క్లీన్ చేపించు
Anna na ape classic passenger 2023 model Potu potu pikap daun avutundi anna problem Ceppandi anna please
చెక్ చేయాలి అన్న
NUVU SUPER ANNA.
Tq అన్న 💞
Anna ape bs3 auto clutch plates twaraga pothunnai anna bandi dhukalante am cheyali
Shorum lo vepinchu
Bro nenu risentuga ape ato tinsukia bro passjar 4 leda 5 mamdiki Bandi lagadam lady bro madhi srisailam bro emi cheyai bro
ఏం కాదు సెట్ చేయచ్చు bro
Address leka mee number send cheyandi bro
Bro chetu chesta bro
Anna BS3 passenger Auto mailege thakuva vasthundhi 50days avuthundhi full ingan chesi gavrnar set chesina vasthaledhu Anna
పంపు నాజీల్ చెక్ చేపించు
Pampu kothadhi Anna
Anna bs2 auto bor cheppechenaka 6month krank verigenddhi malli krank vepechina 4 month malli verigeddhi prablam
చెక్ చేయాలి చూస్తే అర్ధం అవుతుంది
👌👌👌👌
బజాజ్ మెగా ఆటో బెస్టా అప్పి ఆటో బెస్టా చెప్పండి
ని ప్రశ్న మీద ఆల్రెడీ video ఉంటుంది చూడు
Anna Naa Auto ఎక్స్ లెటర్ వదిలినప్పుడు పట పట శబ్దం ఎక్కువ వస్తుందన్న ఏం చేయాలి
గేర్ బాక్స్ చెక్ చేపించు
Muthu ❤
నమస్తే జి 💞👍
Me address akada anna.me no
గ్రీవెస్ ఆటో వీడియో చేయండి ప్లీజ్
గ్రేవ్స్ ప్తాసింజర్ auto + ట్రాలీ auto గురించి ఆల్రెడీ video తీసాను చుడండి
Anna nadhi ape bs2 speed పోవటంలేదు అన్న ఎం చేపించాలి అన్న
చిలుకలు సెట్ చేపించి + పంపు నాజీల్ క్లీన్ చేపించు నాజీల్ లో 240 ప్రజర్ పెట్టించు సెట్ అవుతుంది
👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌
అన్నా ఇప్పుడున్న పొజిషన్లో ఆటో తీసుకోవచ్చా అన్న చెప్పు ప్లీజ్ కొత్త తీసుకున్న పాట 😂😂😂
Anna solution cheppu anna show room lo sarriga cheyedam ledhu
షోరూం లో వర్క్ సరిగ్గ చేయకపోతే బయట మంచి మెకానిక్ దగ్గర చేపించు ఏం కాదు
అన్న పంప్ నజిల్ క్లీన్ చేపించడానికి ఎంతగా ఖర్చువస్తుందిగి అన్న
300
Ape classic trali on road price please
350
అన్నా ఇక్కడ హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి మాట్లాడుకుందాం నా బండి bs4 స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది మైలేజ్ ఇస్తాలే బోర్ కు వచ్చింది అని అంటారు ఇద్దరు దగ్గర 20,000 అడుగుతుంది స్టార్టింగ్ చేసి ఎక్స్లెంట్ ఇస్తే స్మోక్ వస్తుంది బండి మైలేజీ లేదు పికప్ కూడా లేదు
మని ఉంటే ful బోర్ చేపించు అన్న ఏం కాదు
అన ముంగట హ్యాండిల్ దగ్గర ను క్లీన్ చేసినవ్ కాదు మేము కూడా చేసుకోవచ్చా
Anna meedhi Wyra na anna
S
ANNA NA AUTO ENGINE SOND EKUVA VASUNDHI. RUNNING LO. PLEASE. AP LO PUTTAPARTHI ANNA. BS3. AUTO. APE
ని ప్రశ్న బీటింగ్ చెక్ చేపించు అన్న సెట్ అవుతుంది
Na bande kuda same problem anna ape classic trali anna
ఏం కాదు సెట్ చేపించు
Rapu ramantava anna wyra vasta
@@Pagellanaresh బుధవారం దా అన్న సెట్ చేస్తా
@@muthutechvideos2269 kk rapu kudharadha anna
చెప్పు అన్న
Bs4 ఆటోస్ వస్తున్నాయా అన్నయ ఇపుడు సెకండ్ హ్యాండ్ లో మి దగ్గర ఉంటాయా అన్నయ నేను కొనాలి అనుకుంటున్న
ప్రస్తుతం అమ్మే ఆటోలు లేవు అన్న ఉంటే చెపుతాను ok
అన్నా మీది ఎక్కడ anna
ఖమ్మం wyra లో
అన్న నేను అటో తీసుకుని 2 నెలలు అవతోంది. ఆటో Bs 4. డిస్ప్లే యూనిట్ వాటర్ ట్యాంక్ మోటర్ పనిచేయటం లేదు అన్న డిస్ప్లే యూనిట్లో ట్రాకింగ్ వాటర్ నాట్ అలౌట్ అని పడుతోందన్న
వయర్ కట్ అవచ్చు చెక్ చేపించు అన్న
Anna naku 2016 trali kavali
ప్రస్తుతం అమ్మే ఆటోలు లేవు ఉంటే తప్పకుండ చెపుతాను
అన్నా నాకు బిఎఫ్ 6 21 మోడల్ సెల్ఫ్ కావడం లేదు పడిపోతుంది రెండు మూడు సార్లకు సెల్ఫ్ అవుతుంది ఉదయం పూట మధ్యాహ్నం పూట కూడా అలాగే అవుతుంది దాని ప్రాబ్లం ఏమిటి కొంచెం చెప్తావా
సెల్ఫ్ బ్యాటరీ + motar చెక్ చేపించు అదీ బాగుంటే నాజీల్ + సెన్సార్ చేక్ + క్లీన్ చేపించు సెట్ అవుతుంది అన్న
సెల్ఫ్ మోటర్ బ్రష్లు వేయించి చూడండి
అన్న నా ape bs 4 ఇంజెన్ ఆటో కి బ్లాక్ స్మోక్ వస్తుంది అలాగే ఇంజెన్ ఆయిల్ బాగా తాగుతుంది పికప్ బాగానే ఉంది బోర్ కి వచ్చినట్లేనా ?
తోరలో వచ్చిది అన్న కానీ ఇప్పుడు ఓపెన్ చేపించి లోపల ఖరాబ్ అయినా పాట్స్ వేపించు తక్కువ ఖర్చు తో అవుతుంది
సెల్ఫ్ స్టార్ట్ త్వరగా అవ్వట్లేదు ఈ మధ్యనే
చలికాలo లో అవ్వదు
Bro నాకు బండి కావాలి మంచిది 5000. ఉందా
ప్రస్తుతం అమ్మే ఆటో లేవు bro
Bro meedi e uru bro
తెలంగాణ ఖమ్మం జిల్లా wyra లో
అన్న ape bs6 బండి పికప్ ledhu స్లో గా వెతుకుంటుంది
పంపు క్లీన్ చేపించు
సెకండ్ హ్యాండ్ ఆటో కావాలన్నా చూడన్నా ఉంటే
Ok అన్న ఎక్కడ మీది
మాది పొదిలి దగ్గర
Ok 🤝
Anana band engine capacity
Ok దా
Bro adars ditels pettadi vastanu bro
తెలంగాణ ఖమ్మం wyra లో
అన్న ఇంత స్మార్ట్ గా ఉన్నావ్ నీ ఏజ్ ఎంత అన్న
27 ,సంవత్సరాలు + 30 సంవత్సరాలు ఇందులో ఏదీ అనుకుంటున్నావు నువ్వు చెప్పు చూద్దాం 👍
మోడీ యాదాద్రి భువనగిరి జిల్లా ఖమ్మం డిస్టిక్ లో ఎక్కడ ఏ ఊరు
ఖమ్మం wyra లో
Anna ni address ekadha
ఖమ్మం జిల్లా wyra
Anna morning call cheysena kada anna pls bro na bandi chudu anna
ప్రస్తుతం షాప్ బంద్
అన్నా అ
Athanuను అడగటము నువ్వు చెప్పటము బాగానే ఉన్నధికా కానీ షోరూమ్
వాడు వారెంటీ ఇస్తాడు కదా అక్కడ చూపించు కోవచ్చు కదా 😮
ఎవరికి నచ్చిన వాళ్ళ దగ్గర వాళ్లు చెపిస్తారు మనకు నచ్చంది ఏం తినము గా అలానే వాళ్లు కూడా
@@muthutechvideos2269బాగా చెప్పావ్ 💪💪
Alfa 4geru down avuthundi karanamati
వయర్స్ చెక్ చేపించు
అసలు మీది ఏ ఊరు ఆన
తెలంగాణ ఖమ్మం జిల్లా wyra
Appe JAN -2024 PRICE PLEASE
340
@@muthutechvideos2269 Nellore lo 350 అమ్మారు బ్రో
ప్రతీ ఒక్కరికి అదే రేట్
ఈ రేట్ మీద కంప్లైంట్ చేయాలంటే ఎవరికి చెయాలి
Hibro
Tq bro 💞
అన్నయ మధి ఖమ్మం ఏ రీప్లే ఐవూ అన్నయ్య
ఖమ్మం పక్కన 25 కిలోమీటర్లు wyra lo
అన్నా bs4 ఏడిపిస్తుంది భయ్యా సలహా చెప్పు భయ్యా అందుకోవటం లేదు భయ్యా సలహా చెప్పు భయ్య ఇంజన్ కూడా
పంపు నాజీల్ చెక్ చేపించు
Bro mee nambar petadi bro
Intragram cal మీ id id ➡️ muthuyadavy ok
నువ్వే చెప్పు అన్నా అప్పే క్లాసిక్ ఇంజన్ బాగుందా లేదా చెప్పు అన్నా plzz
రేపే వేవెల్తున్న తీయాలి అని త్వరగా చెప్పు అన్నా ప్లీజ్
Bs 4 ఇంజన్ బాగానే వుంది
ప్లీజ్ గివ్ మీ యువర్ నెంబర్
Intragram లో cal మీ id 👉 muthuyadavy ok
50000rs Ki bandi kavali
ప్రస్తుతం అమ్మే బండి లేవు
@@muthutechvideos2269 please tell me if available share auto
బ్యాటరీ చెక్ చేయించిన బానే ఉంది డీజిల్ ఫిల్టర్ ప్రాబ్లం ఉంటదా ఎంతవరకు డీజిల్ ఫిల్టర్ మార్చలేదు అసలు ఎన్ని రోజులకు మార్చాలి
షోరూం లో ఫిల్టర్ చెక్ చేపించు అన్న ట్రబుల్ దానిదే అవ్వచ్చు
Address leka mee number send cheyandi bro please
Intragram లో cal మీ id 👉 muthuyadavy ok
Super bro❤
Super bro❤
Tq bro 💞