కుంతి (Part 1 of 2) || "అవధాని శేఖర" గొట్టుముక్కుల రామకృష్ణశాస్త్రి విరచితము

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • #kunthi
    ప్రముఖుల ప్రశంసలు పొందిన "అవధాని శేఖర" గొట్టుముక్కుల రామకృష్ణశాస్త్రి రచన "కుంతి". ఇది కుంతీ దేవి పద్యరూప ఆత్మకథ.
    0:00 ఉపోద్ఘాతము
    1:45 చాపల్యము
    16:04 సంశయ విమోక్షము
    29:58 హృదయ స్ఫులింగము
    43:47 మంత్ర కథనము
    57:25 మాద్రీప్రలోభనము
    1:10:31 పతి వియోగము
    1:23:57 కుమార అస్త్రవిద్యా సందర్శనము
    1:37:25 అనునయము

КОМЕНТАРІ • 27

  • @BezawadaNani-bv9fg
    @BezawadaNani-bv9fg Рік тому

    మహాసేయ జీవితమంటే మీలాగే జీవించాలని నా అదృష్టం అంటే ఈ యొక్క పదములో ఎన్నెన్ని వేల లక్షల జీవన్ సైలు ఉన్నాయో విడమరచి చెప్పనవసరం లేదనుకుంటా మీకు నేను ఒకటి కాదు వంద నమస్కారం పెడతాను మహాద్భుతం ఇలా లైవ్ లో మీరు ప్రసంగం చేస్తుంటే మహదానందంగా ఉన్నది ❤️❤️❤️🎉🎉🔥🙏🙏🙏👍👍👍

  • @Pilavani_Perantam
    @Pilavani_Perantam 2 роки тому +6

    మీ భాషలో స్వఛ్చత మరియు స్పష్టత రెండు మెండుగా ఉన్నాయి.....

  • @srivenkateswarlu6218
    @srivenkateswarlu6218 Рік тому

    🙏

  • @ravikumar-yu1nw
    @ravikumar-yu1nw Рік тому

    Super sir

  • @himaganesh6934
    @himaganesh6934 Рік тому

    Meeru Baga nacharu sir excellent Mee panulu

  • @ravikumar-yu1nw
    @ravikumar-yu1nw Рік тому

    Manchi work sir

  • @SuryanarayanaMV
    @SuryanarayanaMV  2 роки тому +4

    0:00 ఉపోద్ఘాతము 1:45 చాపల్యము 16:04 సంశయ విమోక్షము 29:58 హృదయ స్ఫులింగము
    43:47 మంత్ర కథనము 57:25 మాద్రీప్రలోభనము 1:10:31 పతి వియోగము
    1:23:57 కుమార అస్త్రవిద్యా సందర్శనము 1:37:25 అనునయము

  • @srivenkateswarlu6218
    @srivenkateswarlu6218 Рік тому

    ఆర్యా వమస్కారము తమచిరునామా తెలుపగలరా 21/01/2023 వతేదీన కవిగారి( కాకినాడ సమీప నడకుదురు) స్వగ్రామమున వర్దంతి సంస్మరణ సభ ఏర్పాటుచేయ దలచినాము🙏🙏🙏🙏🙏తమ సెల్ నంబర్ తెలుపగలరా ఎదురుచూపులతో

  • @viswanatharayalu9615
    @viswanatharayalu9615 2 роки тому +2

    I am waching ur videos regularly,so nice sir

  • @leafart873
    @leafart873 Рік тому +1

    మీ వాయిస్ చాలా బాగుంటుంది. భాష కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.richest man in babilon book కి ఆడియో చెప్పండి సార్ ప్లీజ్ 🙏

  • @ganim2747
    @ganim2747 2 роки тому +1

    గురువు గారికి.. 🙏🙏🙏

  • @mallelanarsimulu9111
    @mallelanarsimulu9111 2 роки тому +1

    one of your favourite

  • @gottumukkalavenkataapparao9347

    మహా తల్లి అయిన కుంతీ మాత ,బాల్య చాపల్యముతో,మంత్ర శక్తి తెలియక,దానిని ఉపాసించి,పిల్లవాడు జన్మించిన పిదప పడిన మనోవ్యధను,మొదలగు ఘట్టములను ,అవధాన శేఖరులు కీ. శే. గొట్టుముక్కుల రామకృష్ణ శాస్త్రి గారు,కళ్ళకు కట్టినట్లుగా తెలిపి తిరి.అంతటి మహా కావ్యమును, అంతే ధీటుగా,మధుర స్వరముతో,చక్కని విరామములతో,హృదయము ద్రవించునట్లుగా శ్రవణా నందము కలుగ చేసిన శ్రీ వేంకట సూర్యనారాయణ గారికి ప్రత్యేక అభినందనలు తో కూడిన నమస్కారములు.

  • @srinivask6999
    @srinivask6999 2 роки тому

    Kuchibhotla srinivas thankyou sir very fine

  • @tagore4d
    @tagore4d 2 роки тому +1

    Guruji, namaste! just love your videos. Thanks so much. Your singing is awesom! most importantly, the tune composition is amazing! I am curious to know your process about how you compose unique tunes for each verse!!

    • @SuryanarayanaMV
      @SuryanarayanaMV  Рік тому +1

      Thanks for your compliment dear. I read the poems two three times and record them once satisfied

  • @SamvithDevi
    @SamvithDevi 2 роки тому

    యెంత బావుంది. I wish I could participate in your works.

  • @janardhanarao1483
    @janardhanarao1483 2 роки тому +2

    It may be bazawada Gopala reddy

  • @rajucreator888
    @rajucreator888 Рік тому

    Feeling is the secret book Neville goddart. Dhini gurinch telugu lo cheppandi

  • @saginathamramaprasad1903
    @saginathamramaprasad1903 2 роки тому +2

    తెలుగు తల్లి ముద్దు బిడ్డకు నమస్కారం

  • @knsimha6097
    @knsimha6097 Рік тому

    Mee tho matladali ante ela sir

  • @lakshmikanth8497
    @lakshmikanth8497 Рік тому

    Paul brunton book secret search in Egypt translation cheyandi

  • @ganim2747
    @ganim2747 Рік тому

    నాన్నగారు ఏమైపోయారు.. వీడియోస్ పెట్టట్లేదు.. కుక్కు ఎఫ్ఎం లోకి వెళ్లిపోయారా.. లేక మీ ఆరోగ్యం ఏమైనా బాగాలేదా... దయచేసి రిప్లై పెట్టగలరు... 🙏

    • @SuryanarayanaMV
      @SuryanarayanaMV  Рік тому +2

      బానే ఉన్నాను చిరంజీవి. కొంత ఉత్సాహము ఆసక్తి మసకపట్టేయి అంతే. కొన్నాళ్ల తర్వాత చేస్తాను