క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై | Cauliflower Pepper Fry | Side Dish | Gobi Recipes

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2024
  • క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై | Cauliflower Pepper Fry | Side Dish | Gobi Recipes @HomeCookingTelugu
    #gobi #cauliflowerpepperfry #sidedish
    Here's the link to this recipe in English: • Cauliflower Pepper Fry...
    Our Other Recipes:
    Chilli Gobi: • చిల్లీ గోబీ | Chilli G...
    Gobi 65: • Gobi 65 | గోబీ 65 | St...
    Gobi Manchurian: • గోబీ మంచూరియన్ | Gobi ...
    Dynamite Cauliflower: • డైనమైట్ క్యాలీఫ్లవర్ అ...
    Tandoori Gobi: • క్యాలిఫ్లవర్ తినని వాళ...
    కావలసిన పదార్థాలు:
    క్యాలీఫ్లవర్ - 1
    వేడి నీళ్ళు
    ధనియాలు - 1 1 /2 టేబుల్స్పూన్లు (Buy: amzn.to/45mvvJS)
    మిరియాలు - 2 టీస్పూన్లు (Buy: amzn.to/2RPGoRp)
    జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: amzn.to/2NTgTMv)
    సోంపు గింజలు - 1 టీస్పూన్ (Buy: amzn.to/3YtGEpL)
    ఎండుమిరపకాయలు - 4 (Buy: amzn.to/37DAVT1)
    దాల్చిన చెక్క (Buy: amzn.to/31893UW)
    యాలకులు - 2 (Buy: amzn.to/2U5Xxrn )
    లవంగాలు - 4 (Buy: amzn.to/36yD4ht)
    నూనె - 2 టేబుల్స్పూన్లు (Buy: amzn.to/3KxgtsM)
    ఆవాలు - 1 టీస్పూన్ (Buy: amzn.to/449sawp )
    జీలకర్ర - 1 టీస్పూన్ (Buy: amzn.to/2NTgTMv)
    ఇంగువ - 1 / 4 టీస్పూన్ (Buy: amzn.to/313n0Dm)
    ఉల్లిపాయలు - 3
    కరివేపాకులు
    దంచిన వెల్లుల్లి రెబ్బలు - 20
    ఉప్పు - 1 టీస్పూన్ (Buy: amzn.to/2vg124l)
    నీళ్ళు
    కొత్తిమీర
    తయారుచేసే విధానం:
    ముందుగా క్యాలీఫ్లవర్ను చిన్న ముక్కలుగా కోసి వేడి నీళ్ళలో వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి
    ఒక ప్యాన్లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు గింజలు, ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి రెండు మూడు నిమిషాలు దోరగా వేయించాలి
    వేయించిన పదార్థాలను పూర్తిగా చల్లార్చి, ఒక మిక్సీలో వేసి మెత్తటి పొడి పట్టాలి
    ఈ మసాలా పొడిని పక్కన పెట్టుకోవచ్చు
    ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి వేడి చేసిన తరువాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
    ఆవాలు చిటపటలాడిన తరువాత ఇంగువ, ఉల్లిపాయలు, కరివేపాకులు వేసి వేయించాలి
    ఉల్లిపాయలు కాస్త వేగిన తరువాత దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చిదనం పోయేంతవరకూ వేయించాలి
    ఆ తరువాత ఉప్పు, పొడి పెట్టిన మసాలా వేసి బాగా కలపాలి
    అందులో మగ్గించిన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా కలిపిన తరువుటా కొన్ని నీళ్ళు పోసి, ప్యాన్కు ఒక మూత పెట్టి, క్యాలీఫ్లవర్ను పది నిమిషాలు ఉడికించాలి
    ఆ తరువాత తడి మొత్తం పోయేంత వరకూ వేయించి, కొద్దిగా మసాలా పొడి కావాలంటే వేసి కలుపుకోవచ్చు
    అంతే, క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై తయారైనట్టే, దీన్ని చిన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది
    Gobi pepper fry is a nice side dish with a special chettinad style masala powder. This can also be served as a starter. As the name itself suggests, this fry is a little spicy and it can be enjoyed with rice recipes like rasam rice/sambar rice/ curd rice etc. You can prepare the masala powder well in advance, store it and then use it up for making the fry whenever you want in just a few minutes. This makes a nice finger food, so whenever there are parties / get togethers at home, you can try this recipe very quickly and serve it to your guests. Try this recipe and let me know how it turned out for you guys in the comments section below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 19

  • @HomeCookingTelugu
    @HomeCookingTelugu  5 місяців тому

    Hi guys! The 2nd edition of the Home Cooking Cookbook in English language is now available on the Amazon store. You can purchase it through this link: amzn.to/47Itybv

  • @aplakish9558
    @aplakish9558 5 місяців тому

    Very perfect I made this at my home today everybody likes it very much

  • @shaikvazidha4085
    @shaikvazidha4085 5 місяців тому

    Super 🎉

  • @thatinavya1819
    @thatinavya1819 5 місяців тому

    It looks very delicious madam

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  5 місяців тому

      Thanks a lot dear navya, do try this and enjoy😇🙏💖

  • @swathigauribhatla6204
    @swathigauribhatla6204 5 місяців тому

    Hi medum super delicious 😋😋😋

  • @parvathicooking5395
    @parvathicooking5395 5 місяців тому

    Hi mam Good morning Look delicious you 😋😋👌🏻🥰

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  5 місяців тому

      Thanks andi tappakunda ee recipe try chesi ela undo cheppandi😇💖

  • @bujjikanna648
    @bujjikanna648 5 місяців тому

    Panco chicken cheyandi akka

  • @narasimhathalari2669
    @narasimhathalari2669 5 місяців тому

    Madam rawa idli respi kavalli

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  5 місяців тому

      Sure andi. ua-cam.com/video/cLqGNVzO3iY/v-deo.htmlsi=4UzgXgVjWvg_LFT6 here's the link 💖😇

  • @cricketworld9657
    @cricketworld9657 4 місяці тому

    Gobi kavali madam

  • @shaikvazidha4085
    @shaikvazidha4085 5 місяців тому

    Super 🎉