// Village of movies // Poduru Village // Maro Dokka seethamma //

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • పోడూరు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పోడూరు మండలానికి చెందిన పోడూరు అనే గ్రామం పచ్చని పంట పొలాల మధ్య లో ఉన్న ఒక అందమైన గ్రామం,, ఆ గ్రామం మద్యలో ఒక చెరువు,,, ఆ చెరువు చుట్టూ అలనాటి మండువా లోగిళ్ళు ఎక్కువ గా ఉండడం వల్ల ఇక్కడ నిరంతరం సినిమా షూటింగ్ లు తీస్తూ ఉంటారు..... అందుకే ఈ గ్రామాన్ని సినిమాల ఊరు అని పిలుస్తూ ఉంటారు.....
    #harshasriram77 #village #andhrapradesh #godavari #konaseema #eastgodavari #westgodavari #house #manduva #poduru #dokkaseethamma

КОМЕНТАРІ • 365

  • @purna.2.O
    @purna.2.O 8 місяців тому +80

    నమస్తే శ్రీరామ్ గారు 🙏💐
    సినిమాల ఊరుగా పేరుగాంచిన
    పోడూరు గ్రామం లోని ఎంతో అందమైన మండువా లోగిళ్లు మంచినీటి చెరువు పాతకాలం నాటి
    బోషణాలు అందమైన బీరువాలు
    పచ్చళ్ళు ఇత్తడి సామాను పెట్టుకునే మిద్దెలు మేడలు గ్రామ దేవతల దేవాలయాలు చాలా అద్భుతంగా చూపించారు.
    ఎంతో ఆధ్యాత్మికతతో నిండిన కార్యక్రమాలు దాన ధర్మాలు చేస్తున్న సీతమ్మ గారి గురించి ఆవిడ కట్టించిన
    దేవాలయాల గురించి చాలా చక్కగా వివరించారు వారి ఇల్లు దేవుని మందిరాలువిగ్రహాలతో ఎంతో పవిత్రతతో కూడిన దేవాలయంలా ఎంతో అద్భుతంగా ఉంది. ఎంతోపుణ్యాత్మురాలైన ఆవిడని చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది 🙏పార్వతి పరమేశ్వరుల్లాoటి ఆ పుణ్య దంపతులు ఇద్దరూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏
    వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా వుంది.
    చాలా అందమైన అద్భుతమైన
    ఊరుని చాలా చక్కగా చూపించారు .
    మీకు మీ కెమెరా మేన్ కి 🙏💐
    ధన్యవాదములు 🙏💐

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому +2

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి

    • @chaitanyakorukonda7173
      @chaitanyakorukonda7173 8 місяців тому +3

      మా ఊరు పోడూరు

    • @user-ve8ed5bq9j
      @user-ve8ed5bq9j 7 місяців тому

      Ma ammamma valla uru

    • @n.yashaswireddy7054
      @n.yashaswireddy7054 7 місяців тому

      Chala chakkaga chepparandi,naaku me laage nature ki sambandhinchina videos choodatam ante chaala ishtam😊

    • @SivaSankar-pg7ql
      @SivaSankar-pg7ql 7 місяців тому

      ​@@chaitanyakorukonda7173 lucky bro nv❤

  • @murarichinodu4268
    @murarichinodu4268 8 місяців тому +101

    ఆ ఊరు ఆ ఊరిలో ఉన్న ఇల్లు అన్నీ చూస్తూ ఉంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అండి. మళ్లీ జన్మంటూ ఉంటే గోదావరి జిల్లాలో జన్మించాలని కోరుకుంటున్నాను. ఎంతైనా గోదావరి జిల్లావాళ్ళు అదృష్టవంతులు అండి. స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు కానీ గోదావరి జిల్లాలు మాత్రం స్వర్గ సీమను తలపించేల ఉన్నాయి.

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому +2

      thank you somuch for your valuable feedback.

    • @venkateshnuthi406
      @venkateshnuthi406 7 місяців тому +2

      Ippudu kuda vellochu, inko janma daaka enduku vellu

    • @suresh-jo7lk
      @suresh-jo7lk 7 місяців тому

      Maadhi e vuru

    • @medhavlogscraft5658
      @medhavlogscraft5658 7 місяців тому

      Same na feeling

    • @srideviiragavarapu285
      @srideviiragavarapu285 5 місяців тому

      థాంక్స్ అండీ మా గోదావరి జిల్లా నీ పోగి డినారు కదా 🙏

  • @pratapchandar8793
    @pratapchandar8793 7 місяців тому +13

    శ్రీరామ్ గారు, భవిష్యత్ తరాల వారు పూర్వీకులు ఎలాంటి ఇళ్లల్లో నివసించేవారో తెలుసుకొనేందుకు మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం....

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 8 місяців тому +44

    రుద్రరాజు గారి ఇల్లు ఇంద్ర భవనం లాగా ఉంది , ఊరు చాలా బాగుంది

  • @kadambamala5069
    @kadambamala5069 7 місяців тому +11

    మట్టి రోడ్డు,చెరువు, సెంటర్లో సోడా కొట్టు, కరణంగారి యిల్లు, డాక్టర్ రామారావు గారి ఇల్లు, లైబ్రరీ,చెన్న కేశవస్వామి ఆలయం, గరగలమ్మ గుడి, నిశ్శబ్దంగా,ప్రశాంతంగా,భాగ్యవంతంగా రాజుల మండువా లోగిళ్ళు , గర్రబ్బళ్ళు,ఇలా అసలు సిసలైన పచ్చి పల్లె పోడూరు ని చూసింది మాతరం. మాకు తల్చుకుంటే స్వర్గమే... ఇప్పుడు కొంత అధునాతనత్వాన్ని సంతరించుకునీ ...ముస్తాబైంది. బాగా చూపించారు...💐

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @mantenanagararu2930
    @mantenanagararu2930 8 місяців тому +32

    నా జన్మ స్థలం పోడూరు చాలా బాగా చూపించారు థాంక్స్ అండి హర్ష గారు

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      మీ అభిమానానికీ కృతజ్ఞత్గలు అండి

    • @VijayaLakshmi-kv2sn
      @VijayaLakshmi-kv2sn 4 місяці тому

      Malli janmma ante godhavari lo petali

  • @satyavarapuumamaheswararao599
    @satyavarapuumamaheswararao599 8 місяців тому +31

    చాలా బాగుంది. ఇలాంటి ఊరిలో పుట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому +1

      thank you somuch for your valuable feedback.

  • @narayans4903
    @narayans4903 8 місяців тому +28

    మా స్వగ్రామం పోడూరు. ఊరు అంతా తెలిసినదే అయినా మొత్తం ఒకే వీడియోలో చూడడం చాలా ఆనందం గా ఉంది.
    ❤ సూర్య ❤

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @kuchampudimadhavi4959
    @kuchampudimadhavi4959 7 місяців тому +9

    Ma అమ్మమ్మ vuru పోడూరు chala baaga chupincharu poduru . Thank you so much😊

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @baindlanarsimulu3374
    @baindlanarsimulu3374 4 дні тому +1

    🌹👌🏾విలేజ్

  • @kuwait8781
    @kuwait8781 4 місяці тому +2

    Anna super chesaru Anna maa vuru poduru 100000000000000000000 👍👌👍👌👍👌👍💕👍💕liks

  • @rekhamusunuru141
    @rekhamusunuru141 8 місяців тому +13

    సీతమ్మ గారు, వారి ఇల్లు అద్భుతం తమ్ముడు

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      thank you somuch for your valuable feedback.

  • @mohanavelichety8770
    @mohanavelichety8770 7 місяців тому +18

    ఈ పోడూరు గ్రామంలో ఒక రాజుగారు చాలాకాలం హోమియో వైద్యం చేసేవారు. అల్లురామలింగయ్య గారు స్వతహాగా హోమియో వైద్యులే అయినప్పటికీ తమ అనారోగ్య సమస్యల నిమిత్తం ఈ రాజుగారిని సంప్రదించడానికి వచ్చేవారు.

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому +1

      Thank you so much for your valuable feedback

    • @nagaprakash4608
      @nagaprakash4608 5 місяців тому

      Yes

    • @mg-zo2dq
      @mg-zo2dq Місяць тому

      naaku tonsills issue aayana valla taggayi, nenu around 1995-1996 time lo mandu teesukonnanu, cheruvu gattu dagga vudedi aa hospital. aa ayan bagunnaru ani anukontunnanu.

  • @balajikandregula7919
    @balajikandregula7919 7 місяців тому +13

    నేను పాలిటెక్నిక్ చదివా అక్కడ. అప్పుడే 3 సినిమాలు, సీరియల్స్ షూటింగ్ జరిగాయి. పోడూరు నాకు బాగా నచ్చిన ఊరు. నా జ్ఞాపకాలు అన్ని అక్కడే ఉన్నాయి

  • @vennavenkatabasava5771
    @vennavenkatabasava5771 7 місяців тому +5

    సూపర్ అన్నయ్య మీరు ఇలాంటి వీడియోస్ తీస్తున్నందుకు

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 8 місяців тому +14

    Beautiful village ఆ ఊరి అందాలు చూడటానికి రెండు కళ్లు చాలటంలేదు

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      thank you somuch for your valuable feedback.

  • @user-if6oz1no4k
    @user-if6oz1no4k 18 днів тому

    Super godavari village brother 🎉❤

  • @KethaSatyanarayana-vi9or
    @KethaSatyanarayana-vi9or 5 місяців тому +1

    My village is so beautiful chala bhaga chupincharu thank you so much

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 8 місяців тому +4

    ఇటువంటి ప్రదేశాలను చూపిస్తున్నారు చాలా బాగా చెబుతున్నారు మేము ఎప్పుడూ చూడలేదు మీ వీడియో ద్వారా చూస్తున్నాము

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @gajjelasrinivasgoud8384
    @gajjelasrinivasgoud8384 8 місяців тому +6

    సీతమ్మ గారి ఇల్లు చాలా బాగుంది

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      thank you somuch for your valuable feedback.

  • @s.rajeswary6576
    @s.rajeswary6576 8 місяців тому +2

    వాళ్ళు అంతా ఎవరో తెలియదు కానీ..హౌస్3 చూస్తుంటే చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది అండి. గ్రేట్..డబ్బు సంపాదిస్తే ఎక్కడికో పట్నాలు వెళ్లి అక్కడే కొనుక్కుంటున్నారు. కానీ ఇలాంటి ఇళ్ళు ఇంత అందంగా దాచుకుంటున్నందుకు వాళ్ళు అందరికీ హ్యాట్సాఫ్ చెప్పాలి. Anyway thankyou

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @eravathi7769
    @eravathi7769 8 місяців тому +6

    Wow! House Super andi location& villege chala bagundhi andi video....thank you harsha garu 💐🌴 RevathiRam ❤❤

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      thank you somuch for your valuable feedback.

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 8 місяців тому +4

    😱excellent,entha bagundo cheppalenu, ee gramamlo unte rogalu daricheravu, prathi okkati chala baga explain chestu chuparu, video teese vidhanam naku baga nachindi, 😊🙏

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      thank you somuch for your valuable feedback.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 27 днів тому +1

    😊❤❤

  • @subbaraokonjarla-ls8sl
    @subbaraokonjarla-ls8sl 8 місяців тому +3

    సూపర్ అన్న మంచి వీడియో పెట్టారు

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @MyluRams
    @MyluRams 8 місяців тому +3

    వీడియో , ఆ ఊరు చాలాబాగున్నాయి హర్షగారు..

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @santhadenduluri5660
    @santhadenduluri5660 Місяць тому +1

    రుద్రరాజు గారు మా తాత గారి స్నేహితుడు 🎉😊

  • @chekuriv
    @chekuriv 4 місяці тому +2

    Super

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 7 місяців тому +2

    సీతమ్మ గారి ఇల్లు సూపర్ సూపర్ సూపర్ వాళ్లు దానధర్మాలు చేస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్లకు ఇంకా మంచి స్థానంలో ఉన్నారు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నా

  • @gajjelasrinivasgoud8384
    @gajjelasrinivasgoud8384 8 місяців тому +5

    Great feeling Good Sir 👌

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      thank you somuch for your valuable feedback.

  • @yedukondalu2803
    @yedukondalu2803 7 місяців тому +5

    Clean and awesome village ❤❤❤

  • @user-ve8ed5bq9j
    @user-ve8ed5bq9j 7 місяців тому +1

    Seethamma garu nijamga super chala baga matladataru always smily face

  • @user-er5hu9ev5g
    @user-er5hu9ev5g 7 місяців тому +2

    Namaskaram.amma.aushasmandhava..vudhaavuluku.sir.thanksharshs.

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @kanurisshvprasad5479
    @kanurisshvprasad5479 8 місяців тому +7

    Maa native place Poduru up to 1989.
    Present we are settled in Vizag
    Beutiful village I love very much my home village

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @GunisettiSrinivasu143
    @GunisettiSrinivasu143 8 місяців тому +4

    2 days nunchi waiting

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      thank you somuch for your valuable feedback.

  • @srinivaspm7108
    @srinivaspm7108 7 місяців тому +1

    Maa vuru PODURU, nice andi, super.❤ Tq

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @taazsana3978
    @taazsana3978 8 місяців тому +6

    విలేజ్ సూపర్ అన్న. విలేజ్ లో ఇళ్ళు అదరహో!!!!

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      thank you somuch for your valuable feedback.

  • @vemularamakrishna7618
    @vemularamakrishna7618 4 місяці тому +1

    Awesome

  • @Bavyasr487
    @Bavyasr487 5 місяців тому +1

    చాలా బాగుంది

  • @Bharath_TV
    @Bharath_TV 8 місяців тому +2

    Ohh great

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @divyaa_reddy
    @divyaa_reddy 5 місяців тому +2

    Love from chennai ❤

  • @vemularamakrishna7618
    @vemularamakrishna7618 4 місяці тому +1

    Superb

  • @jewellerycollection777
    @jewellerycollection777 Місяць тому +1

    TQ brothers beautiful ❤️❤️❤️❤️❤️ video 😊 happy friendship day 💞

  • @ramakumari8575
    @ramakumari8575 8 місяців тому +1

    Super ChalaNeatga Vundi

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      thank you somuch for your valuable feedback.

  • @sravanilakshmi924
    @sravanilakshmi924 5 місяців тому +1

    Adhi maaa ure ma urini intha andhamga chupinchinandhuku miku dhanyavadhamulu

    • @harshasriram77
      @harshasriram77  5 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @Durrdoodle
    @Durrdoodle 8 місяців тому +2

    Wow so beautiful!!!! Wow!

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @jangalaprameela8737
    @jangalaprameela8737 6 місяців тому

    E genaration ke joint familys, houses , values teleyachestunnaru good. idea Tq sir.

  • @sandhyadesigns8578
    @sandhyadesigns8578 7 місяців тому +1

    Thank you bro ma village kosam chala baga chupincharu

  • @vasisthagodavaribhakti6147
    @vasisthagodavaribhakti6147 7 місяців тому +6

    మా ఊరి గురించి అందరికీ తెలియచేసిన మీకు ధన్యవాదములు 🙏

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @beesamsrilatha7979
    @beesamsrilatha7979 7 місяців тому

    Chala chala chakkaga vivarinchi chupinchinanduku chala chala thanks ❤ Anna

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому +1

      Thank you so much for your valuable feedback

  • @godarodiprayanam
    @godarodiprayanam 8 місяців тому +3

    Entry Super

    • @narayanibuddaraju
      @narayanibuddaraju 8 місяців тому +2

      పోడూరు ఇల్లు అంత అందంగా ఉంచుకున్న అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కోడూరి వారికి ధన్యవాదాలు

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому +1

      thank you somuch for your valuable feedback.

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому +1

      thank you somuch for your valuable feedback.

  • @UjwalVedi
    @UjwalVedi 4 місяці тому +1

    Excellent Sir

  • @karranagamani3881
    @karranagamani3881 7 місяців тому +2

    Beautiful house

  • @venkataramana1738
    @venkataramana1738 6 місяців тому +1

    నేను పోడూరు లోనే నా ఉన్నత పాట శాల విద్య ను పూర్తి చేశాను! మాది పక్కనే ఉన్న కవిటం గ్రామం!!

  • @venkannababuburidi8192
    @venkannababuburidi8192 8 місяців тому +2

    Butifull village

  • @indiantata7548
    @indiantata7548 7 місяців тому +1

    Chalaaa bagundi anna raju gari house super

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @srilathanandanoori6105
    @srilathanandanoori6105 2 місяці тому +1

    super brother. Nijanga rendu kallu saripovatledu chudadaniki.

  • @nageswaribollu715
    @nageswaribollu715 6 місяців тому +1

    Chala chala bagundi babu naku elanti uru lo ammai naku kodaluga vaste bagunnu

    • @harshasriram77
      @harshasriram77  6 місяців тому +1

      Thank you so much for your valuable feedback

  • @VeenaSudhakar-mu6lh
    @VeenaSudhakar-mu6lh 5 місяців тому

    Nenu matram definitely ee ooru veltha ..akkade few days stay chestha...thanks bhayya ❤

  • @adinarayanaeluri9898
    @adinarayanaeluri9898 7 місяців тому

    Seethamma garillu devalayam la vundi.Rangaraju garu bagunnaru.seethammagarki vandanalu

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @vijayalakshmilaksnhmi3006
    @vijayalakshmilaksnhmi3006 6 місяців тому +1

    Meru super sir

    • @harshasriram77
      @harshasriram77  6 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @madhavivinnakota9913
    @madhavivinnakota9913 7 місяців тому

    Sriram chalabagundi uruu and kosuri sitamaagaru really great 🙏 ta harsh sriram...

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @syamaladevi6590
    @syamaladevi6590 5 місяців тому

    Super poduru

  • @sanakausar4
    @sanakausar4 8 місяців тому +3

    you are doing great job

  • @munaswamireddy2526
    @munaswamireddy2526 8 місяців тому +2

    👌👌👌👌

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      thank you somuch for your valuable feedback.

  • @kumarteluguvlogs888
    @kumarteluguvlogs888 8 місяців тому +2

    Butful village anna

  • @padminisirisha3359
    @padminisirisha3359 8 місяців тому +1

    చాలా వివిరం గా చూపించారు అన్ని . మీ వీడియోస్ అన్ని బాగుంటాయి శ్రీరామ్ . మీకు నా అభినందనలు తమ్ముడూ👏👏

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 8 місяців тому

    Hello Harsha garu meeru chupinchina Poduru palle andhaalu prasanthamyna vathavaranam chala bagundhi Seethamma gari aapyayatha aanandanni panchyandi thanks for chakkati vedio

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @pedapenkisiva564
    @pedapenkisiva564 7 місяців тому +1

    Location beautiful

  • @naidusamireddi21
    @naidusamireddi21 7 місяців тому

    Na polytechnic complete chesindhi ekkade...nice vilz nice people

  • @harsha2828
    @harsha2828 4 місяці тому +1

    My village opposite village is poduru, famous for politechnic college

    • @harsha2828
      @harsha2828 4 місяці тому

      Opposite village kavitam kuda cheyandi,

  • @sivajyothi6997
    @sivajyothi6997 4 місяці тому +1

    From Chinakakani Village near Mangalagiri Guntur district Andhra Pradesh.

  • @VJCOLORS
    @VJCOLORS 7 місяців тому +1

    Maa Andhra❤

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @muralikumar5594
    @muralikumar5594 7 місяців тому +1

    మన RRR గారిని పోల్చుకుంటూ , గుర్తుకు తెచ్చుకుంటున్న

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @nagarajtummalapalli2978
    @nagarajtummalapalli2978 5 місяців тому

    మా తాత గారి ఊరు చాలాకాలం తరువాత వీడియో చూసి చాలా సంతోషం గా ఉన్నది అందరము manavalu మనవరాళ్లు స్థిరపడ్డారు పూనా, బొంబాయి, హైదరాబాద్,భద్రాచలం, కొత్తగూడెం పరిసర ప్రాంతాలలో ఉంటున్నాము

    • @harshasriram77
      @harshasriram77  5 місяців тому

      Thank you so much

    • @nagarajtummalapalli2978
      @nagarajtummalapalli2978 5 місяців тому +1

      @@harshasriram77 మరి ఆ రోజుల్లో kavitam వంతెన దగ్గర బస్ దిగి గుర్రపు బగ్గి మీద ఊరిలోకి వెళితే ఆ సంతోషం వేరే లెవెల్ ఉంటది మా స్వగ్రామం పేరు తలచుకుంటేనే ఎంతో సంతోషం మానసికముగా ఏంతో తృప్తి.సంతోషం అండి కృత్గ్నతలు.

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 7 місяців тому +1

    Wish you happy Bhogi, Sankranti and Kanuma... Harsha garu 👍👍👍

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 8 місяців тому +1

    సినిమా షూటింగ్లో ఉన్నట్లుగా ఉంది

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @lingalakishan2301
    @lingalakishan2301 8 місяців тому +1

    Super bro

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому +1

      Thank you so much for your valuable feedback

  • @sasikala3248
    @sasikala3248 7 місяців тому

    Tqs amma panduga roju manasu prasantamgaa undi

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @SB7Channel
    @SB7Channel Місяць тому +1

    చాలా బాగుంది హర్ష అన్న.....

  • @venkatvilasavilli4976
    @venkatvilasavilli4976 4 місяці тому +1

    🎉🎉

  • @sujithreddy3011
    @sujithreddy3011 7 місяців тому +1

    avuru velalani chala agund

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @lakshmisrinivas1681
    @lakshmisrinivas1681 7 місяців тому

    Maadi kuda poduru andi chala baga tisaru vurini super

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @arunab0830
    @arunab0830 7 місяців тому +1

    Nice video

  • @kurachachitti5517
    @kurachachitti5517 8 місяців тому +1

    Super sir

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      thank you somuch for your valuable feedback.

  • @babbi116
    @babbi116 7 місяців тому +3

    Really good village and houses

  • @nagarajuyarramsetti507
    @nagarajuyarramsetti507 7 місяців тому +1

    I’m from poduru Thanks for your video bro ❤

  • @vijaychinthu125
    @vijaychinthu125 8 місяців тому +3

    Hi bro love from Telangana ❤❤❤

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @ratnamrv6944
    @ratnamrv6944 8 місяців тому

    Good video 🎉🎉👌👌. Sankurathri🎉🎉🎉subhakankshlu

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Sankranthi శుభాకాంక్షలు

  • @user-kp8vs4jy3z
    @user-kp8vs4jy3z 8 місяців тому +2

    హలో హర్ష గారు బాగున్నారా. చాలా బాగుందండి ఇల్లు సో బ్యూటిఫుల్

    • @user-kp8vs4jy3z
      @user-kp8vs4jy3z 8 місяців тому +1

      అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      thank you somuch for your valuable feedback.

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      thank youso much….same to you

  • @balamuralikrishnatadivalas1510
    @balamuralikrishnatadivalas1510 8 місяців тому +1

    Brother ee video matalatho cheppalemu anta bhagundhi

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      thank you somuch for your valuable feedback.

  • @RaviTeja-ij5vv
    @RaviTeja-ij5vv 7 місяців тому +1

    Godhavari dristic lo puttinadhuku...garva peduthunnanu..alge pakka vallani premisthunnanu...malli janma lo kuda na vurilo puttalaneee korukuntunnanu...kodi padhala raju garu..peddhabbulu garidhi e vureee....

    • @harshasriram77
      @harshasriram77  7 місяців тому

      Thank you for your valuable feedback

  • @rdjourneyvlogs55
    @rdjourneyvlogs55 8 місяців тому +3

    Konaseema hero godavari Jilla eppudu vaccharu,really surprised,super video Harsha ji 😍

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому +1

      thank you somuch for your valuable feedback.

  • @pvmkrishnakumar7684
    @pvmkrishnakumar7684 8 місяців тому

    Video is good sir. Nice place to see the vi

  • @SrinivasaraoKoppisetty-rr3mw
    @SrinivasaraoKoppisetty-rr3mw 7 місяців тому

    Very food God bless you sir

  • @paandu1809
    @paandu1809 7 місяців тому

    Super 👍👍👍

  • @user-hv8up1cg9w
    @user-hv8up1cg9w 7 місяців тому

    గ్రేట్ మేడమ్ గారు 🙏

  • @Suneetha_Myneedi
    @Suneetha_Myneedi 8 місяців тому +1

    బాగుంది హర్షగారు ❤❤

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback

  • @kalyanicreations1644
    @kalyanicreations1644 8 місяців тому +1

    Nice video andi😊

  • @sureshpadala1333
    @sureshpadala1333 8 місяців тому

    Col ds raju polytechnic..I love ..

    • @harshasriram77
      @harshasriram77  8 місяців тому

      Thank you so much for your valuable feedback