ఆ రోజు జగన్ నా చేతులు పట్టుకొని చెప్పాడు..| Priyadarshini Ram About CM YS Jagan | YSR | iDream News
Вставка
- Опубліковано 26 чер 2023
- #PriyadarshiniRam #ysr #idreamnews
Here's an Exclusive interview of Priyadarshini Ram. Talks about his personal life Stories about his Mother and gets emotional. Also shares about the bond he shared with the late YS Rajashekar Reddy garu and his Family.
-Journalist Kavitha
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost.com
Ee రోజుకి మా అమ్మ ప్రాణాలతో ఉంది అంటే అది కేవలం వైఎస్సార్ గారి ఆరోగ్యశ్రీ ద్వారానే ఇంత మంచి సీఎం ను ఇచ్చినందుకు మొదటగా ఆ దేవునికి మరియు రాజశేఖర్ రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యాదములు తెలియజేస్తున్నాము.
మీరు వైస్సార్ గురించి చెపుతుంటే మా కళ్ల లో నీళ్లు తిరుగుతున్నవి అన్న
యాడబోయినావు రాజన్నా అన్నా
నీనోటితో ఆమాటలు మళ్లీ మళ్లీ
వినాలనిపిస్తుంది అన్నా వీలుంటే
2024 లో ఎలక్షన్ ముందు ఆమాటలు
మళ్లీ చెప్పన్నా ప్లీజ్
నిజంగా the really hero dr.y.s. Rajasekhar Reddy.....
మీ వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్ sir
Johar DR. Y S RAJASEKHAR REDDY garu
JOHAR YSR JAI YSRCP LONG LIVE WE NEVER FORGET YOU YEDUGURI SANDINTI RAJASHEKARA🙏🙏🙏🙏🙏
We all miss the great legend YSR GAARU😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
ఆ టైంలో నేను బీహార్ లో ఉద్యోగం చేస్తున్నాను సమయం సరిగ్గా రెండు అయింది సైట్ నుంచి వచ్చి భోజనానికి మెస్ కి వెళ్తున్నాను సరిగ్గా చేతులు కడుక్కునే భోజనానికి కూర్చునే ముందు రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయింది అనే విషయాన్ని ఫ్రెండ్ చెప్తే భోజనం చేయకుండానే డైరెక్ట్ గా టి వి దగ్గరికి వెళ్లాను అక్కడ చాలామంది టీవీ చూస్తూ బాధపడుతూ ఉన్నారు రెండు గంటల నుంచి పదింటి దాకా టీవీ దగ్గరే కూర్చున్నాను మెస్ supervisor వచ్చి భోజనానికి రండి mess బంధు అవుతుంది అని చెప్పాడు. అందరూ భోజనానికి వెళ్లారు నాకు మాత్రం ఆ విషాదం మా కుటుంబంలో జరిగినంత బాధగాఉంది. ఆరోజు అసలు భోజనం చేయలేదు.....
Yes nenu dosa pettukunnanu tinaledu malli alanti nayakudu raadu
I still remember those days. I was in middle school. School nundi vochesariki ma family antha TV mundhu unnaru. Andharu die hard YSR fans. Ma thathayya edusthunnaru. Ma mom n dad were positive in their conversation..dhorukuthundi helicopter..em kadhu pedhayanaki ani. As i was a kid i had no idea but whole night we were glued to the TV and inka next morning ki we had to watch the bad news. Ma grandpa 4 days edcharu. YSR lives on ❤
లెజెండ్.. నా ప్రాణo రాజశేఖర్ రెడ్డి గారు..వారు మిస్ ఐనప్పుడు.. tv ముందు కూర్చొని మా ఊరి వారందరూ.. గుండెలు పగిలేలా ఏడ్చాము. సార్...
స్నేహానికి నిజమైన మిత్రుడు..నా రాజన్న.. జోహార్ ysr ❤జోహార్ రాజన్న..❤
Johar YsRajasekarreddy guru please God give rebirth to our beloved leader
ఆవిడ ఏందన్నా ఎకిలిగా నవ్వుతాది నాకు నచ్చలే
We all miss the great legand YSR gaaru 😢😢😢😢
Johar ysr
I cry i ask god bless them
YSR Peru vinatame Maa bhagyam
❤❤❤
🙏🙏🙏🙏👍👍👍🙏🙏👍👍👍👍👍🙏🙏🙏🙏👍👍🙏👍👍👍🙏🙏🙏👍🙏🙏👍👍👍🙏🙏👍👍👍👍👍🙏👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏👍🙏👍👍👍
The Very Real Hero YSR
👏👏👏👏👏
🎉🎉🎉
Great person cm real leader,
Nijamu ni Hrudayamu lo yemundho, cheppe mata, Shabdhamu lo ne vundhi, Hrudhayamu yedustunnadi nijamu , yedavadamu, mata ravadamu ledu.
Baku aa bhandhamu vunnadi Raam anna. Kalustanu ninnu anna.
Yor So lucky Anna ..👏👏👏💕💕
YSR JJJ
Anna ramanna rajanna chanipoinappudu yela yedchamo malli ieppudu frshga yedpinchavu
Sar anatirojulu gurtuchesi maku marala dukkanni marala teppistunaru anatirojulu gurtukuvachi makuyedupu vastondi sar
Ramanna Rajanna marapuradu
😅
Jagan garu CM ayyaka Anna reaction adigara?
Anchor navvadam bale entha bhada ga matter unte
Kalla ki cheppulu lekuna parwa ledu Nana anukuna vi annee cheyali ante..JAGAN ki munde telusu financial ga CBI , ED vedistai ani ..!!!
Manchi manisi rajanna
Nota kanna takkuva. Dk Aruna iron leg .Telugu prajalu neeku 111pedataru
Johar ysr
The Very Real Hero YSR