❤️ ఆకాశం నుండి దూకుడు ❤️ How Sky Diving Works? ❤️

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 2,2 тис.

  • @USARAJATeluguvlogs
    @USARAJATeluguvlogs  2 роки тому +340

    ❤️ జీవితంలో మొదటి సారి ❤️ ★★★★► ua-cam.com/video/55zuVOly0iw/v-deo.html

  • @upraouprao
    @upraouprao 2 роки тому +1090

    హాయ్...రాజా!
    నువ్వు ఇచ్చే నెరేషన్, మాట్లాడే విధానం, అసలు సిసలైన వ్యవహారిక, హాస్య సమ్మిళితమైన తెలుగు భాష అత్యంత అద్భుతం.
    నీ మాటలు వినడానికే నేను నీ వీడియోలు అన్నీ చూస్తాను.
    అభినందనలు
    💐💐💐💐💐

  • @MADHUSARVABOUMA
    @MADHUSARVABOUMA 2 роки тому +653

    ఏది ఏమైనప్పటికీ మీరు చిన్నతనంలో పొందలేని ఆనందాలు మీ బిడ్డలకు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు.

  • @naveenrockz9802
    @naveenrockz9802 2 роки тому +1180

    చిన్నపుడు మనం పైస ఖర్చు లేకుండు చెట్లు, పుట్టలు, రాళ్లు, రప్పలు వాటి మీద నుండి దూకేది ఆ రోజుల్లో మన డెడికేషన్ ఆ విధంగా ఉండేది 😍😍😍

    • @kkrservices3811
      @kkrservices3811 2 роки тому +16

      Anna meeku e dailog set avuddhi
      Meeru ippude ila unnarante aa time lo he is very strong person from brhamanandham sir

    • @andhrawala2243
      @andhrawala2243 2 роки тому +10

      🤣🤣😂😂😂same ur remember my childhood

    • @satisfying_indian1
      @satisfying_indian1 2 роки тому

      Epudu duku

    • @naveenrockz9802
      @naveenrockz9802 2 роки тому +7

      @@satisfying_indian1 ఇప్పుడు కూడా దుకొచ్చు కానీ హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు లేవు బ్రో 😍😍

    • @hackrsomu2.ogameing568
      @hackrsomu2.ogameing568 2 роки тому +1

      ,🤣🤣😂🤣😂🤣

  • @shaiknayab6299
    @shaiknayab6299 2 роки тому +152

    చెప్పే విధానం చాలా సింపుల్ గా అర్థమయ్యే రీతిలో తమాషాగా ఉంటాయి చాలా బాగుంటాయి మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి చెప్పే విధానాన్ని ఇంకా బాగా నచ్చుతుంది

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  2 роки тому +6

      Thank you 🙏🏾

    • @kondalbade4560
      @kondalbade4560 2 роки тому +2

      @@USARAJATeluguvlogs first chusa. Subscribe kottesa. Simply superb narration...

  • @vineelareddy3071
    @vineelareddy3071 2 роки тому +19

    I did this exactly 10 yrs ago.the good thing is photos, videos and they gave a certificate as well. Tandem sky diving was an excellent experience. I felt like a bird flying in air and it was so calm and pleasant and view of earth was fantastic. The instructors usually have 100-200 hrs of training before they can individually jump.

  • @madhavgundra7098
    @madhavgundra7098 2 роки тому +133

    వీడియోలు ఎలా ఉన్నా గానీ మీరు చెప్పే విధానం మాత్రం సూపర్ అన్న..మీ మాటలు వింటున్నంతసేపు నవ్వుతూనే ఉంటాను..😂😂😂

  • @srisanthoshisai217
    @srisanthoshisai217 2 роки тому +134

    రాజా గారు...
    నులక మంచం నుంచి మార్స్ లోని గురుత్వాకర్షణ వరకు...వెరి గుడ్....
    విడియో కనపడేంతవరకూ....ఆసక్తికరంగా వివరించటం కష్టమే అయిననూ జరిగింది...

  • @youngsheldon7563
    @youngsheldon7563 2 роки тому +172

    Your son is fortunate to have a father like you.. because understanding youth desires n supporting them is 👍🏻 ... I admire your Boys guts

    • @aysesever6960
      @aysesever6960 2 роки тому

      ua-cam.com/video/v8DjyO_EzxI/v-deo.html

  • @rajaramkishore5737
    @rajaramkishore5737 2 роки тому +23

    Whatever you missed in your childhood that you are getting done through your Son. Great. Your Son is very lucky to have a father like you.

  • @mabeldavid7965
    @mabeldavid7965 2 роки тому +7

    Fantastic narration! Kudos to both dad & son....I laughed a lot listening to your funny comments, just happened to bump into your video!! Lovely. Enjoyed the parachute free drop...from Bangalore

  • @venkatchintalachowdary007
    @venkatchintalachowdary007 2 роки тому +7

    ఎలా రెడ్డిగారు అసలు ఎలా మీరు వర్ణించే విధానం మీకే సాధ్యం ఎలా 👌👍😍 చాలా చాలా తక్కువ సమయంలో మీరు మాట్లాడే విధానంతో మీరు చెప్పే హాస్య వర్ణన తో చాలా మంది మనసుల్లో ఓ మంచి స్ధానం సంపాదిస్తున్నారు ....మీ వీడియోలు చాలా చాలా బావుంటున్నాయి రాజా అన్న ....👏👏

  • @usharanibyreddy893
    @usharanibyreddy893 2 роки тому +23

    Raja gaaru meeru mana kadapa language ki brand ambassador.. 🎉👍 simple n sweet andi

  • @sai4fun
    @sai4fun 2 роки тому +85

    you deserve 1 million subscribers very descriptive narration 👌👌

  • @rachana1519
    @rachana1519 2 роки тому +1

    ఎంత బాధలో ఉన్నా మీ వీడియో చూస్తూ మీ రన్నింగ్ కామెంట్రీ వింటే నవ్వు వస్తది tq రాజు గారు

  • @sijc66
    @sijc66 2 роки тому +14

    Your son is so brave.Kudos to him ❤❤

  • @bandiseshu9937
    @bandiseshu9937 2 роки тому +66

    మీ వీడియోలు చాలా బాగుంటాయి మీ మాటలు తమాషాగా సూపర్ సార్ 😃😃😃

  • @janagamrajaram5
    @janagamrajaram5 2 роки тому +27

    దూకుడు ఏమో కానీ మీ కామెంటరీ మాత్రం సూపర్ సార్

  • @TejaVakacharla
    @TejaVakacharla 2 роки тому +55

    Sky diving places in india
    Mysore - Karnataka
    Deesa - Gujarat
    Pondicherry - Tamil Nadu
    Aamby Valley - Maharashtra
    Dhana - Madhya Pradesh
    Hyderabad - Telangana
    Aligarh - Uttar Pradesh
    Narnaul - Haryana
    Bir Billing - Himachal Pradesh

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  2 роки тому +7

      Thank you sai for useful information 🙏🏾

    • @vissu48933
      @vissu48933 2 роки тому +1

      cost how much

    • @sakethreddyca4971
      @sakethreddyca4971 2 роки тому +3

      Fake Hyderabad lo ledhu

    • @TejaVakacharla
      @TejaVakacharla 2 роки тому +1

      @@sakethreddyca4971 paragliding

    • @Telugu_vaadini
      @Telugu_vaadini 2 роки тому

      @@USARAJATeluguvlogs inthaki me abbai chesina place ekkada చెప్పలేదు

  • @ratnakumar5860
    @ratnakumar5860 2 роки тому

    Naku Mee Babu లానే విమానం నుండి దుకాలని వుంది...ఇధి చాలా అరుదైన అవకాశం...అమెరికాలో ఇటువంటివి సర్వసాధారణం., ఇండియాలో ఇంకా ఇటువంటివి రాలేదు అనుకుంటా.....ఏది ఏమైనా.. ముఖ్యంగా మీ బాబు ది మీలానే గట్టి గుండె.. మీ.బాబు sky driving అద్భుతం... 👌👌❤️❤️😀😀

  • @vimal555556
    @vimal555556 2 роки тому +5

    Bro what a crazy commentary...after watching your videos I am in love with rayalaseema accent....Hope this msg will give smile on ur face.
    (from Telangana staying in US)

  • @chait1573
    @chait1573 2 роки тому +30

    Very happy and thrilled to see all your videos and very proud being a telugu person 👍

  • @rajusunchu9275
    @rajusunchu9275 2 роки тому +48

    4:48 to 4:52 that words 🤣🤣🙏 ...adhe nen ayithe America lo dhookithe India lo land avutha ...meru keka sir 😆

  • @koukuntlakalyani
    @koukuntlakalyani 2 роки тому +34

    Sir your narration is always superb and your voice is also superb 🙏🙏🙏
    Which makes to wait for further videos

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  2 роки тому +4

      Thank you. Hope you watched these. 😊 --> ua-cam.com/play/PLFbavZ-QSUPigRK3aufdPe4uPCGROGpC-.html

  • @dineshshavankumar5630
    @dineshshavankumar5630 2 роки тому

    చాల బాగా చూపిస్తున్నారు. మీ వీడియోలో.మీ వాక్యాహ్నం కూడ చాల బాగుంది.

  • @Praveen.Kumar.
    @Praveen.Kumar. 2 роки тому +1

    భలే కామెంటరీ అండి... నవ్వుకోలేక చచ్చా... చాలా బాగుంది.

  • @mahaboobsubhani4902
    @mahaboobsubhani4902 2 роки тому +55

    Wonderful . Your narration added lots of fun to the feet. Very interesting and feeling refreshed. USA Raja Rocks!!

  • @pubgcrazy7708
    @pubgcrazy7708 2 роки тому +14

    ధమ్ము లేపుకుంటూ వస్తున్నారు అనే పాదాలు చాలా నవ్వు తెపిస్తున్నవి.. 😂😂😂😂

  • @bheemraoambedkar7
    @bheemraoambedkar7 2 роки тому +6

    Uncle nee videos spr mana Telugu vaallu Ila u s lo undatam so happy uncle may God bless u and u r family

  • @saisasi-wq2zi
    @saisasi-wq2zi 2 роки тому

    అమెరికా చూడటం, ఈ విశేషాలు ఒక యెత్తు మీరు చెప్పే విధానం ఒక యెత్తు...సూపర్ చెప్తారు అండి మీరు...మీ మాటల కోసం చూడాలి👌👌👌

  • @msuryanarayanarao3103
    @msuryanarayanarao3103 2 роки тому +13

    SUBHODAYAM Rajagaru. Seen your adventures video. Convey my congrats to your son on his achievement. We have also shared your anxiety of his safe landing.

  • @mryash4621
    @mryash4621 2 роки тому +26

    May be Pongal lopu 1M vacha Chances unnayi Raju Garu .. Anyways Best content istunaru .. Thank you sir

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  2 роки тому +3

      Thank you Yash for the wish.

    • @aysesever6960
      @aysesever6960 2 роки тому

      ua-cam.com/video/v8DjyO_EzxI/v-deo.html

    • @JSP-RBINewsbuz
      @JSP-RBINewsbuz 2 роки тому +2

      Bug war new videos
      ua-cam.com/users/shortstjcGL-N9N9E?feature=share...

  • @Honey-pc2cf
    @Honey-pc2cf 2 роки тому +4

    జీవితంలో కొన్ని అనుభవించాలంటే చాలా అదృష్టం ఉండాలి 😥😥

  • @vsnreddy86
    @vsnreddy86 2 роки тому +5

    great when we are young needs to try such an adventure...like this, anyway your son successfully completed ...super

  • @santoshkumarjangam983
    @santoshkumarjangam983 2 роки тому +4

    ఎక్కడికి వెళ్ళినా .....మన తెలుగు వారిమాటల్లో మమకారంతో కూడిన వెటకారం అదుర్స్. అందులో మీరు Ph.D చేశారు. Rock the world Both of you (Son and S/o USA Raja).👍🏼

  • @anilani3964
    @anilani3964 2 роки тому

    ముందుగా అన్నా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి ముఖ్యంగా ఈ వీడియో మటుకు గూస్ బంప్స్ వచ్చాయి మీ వీడియోస్ చూస్తుంటే us వచ్చినంత ఆనందం గా ఉంది మా సపోర్ట్ ఎప్పుడూ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది

  • @anujabraham_lam7343
    @anujabraham_lam7343 2 роки тому +51

    Mi videos chala baguntai uncle

    • @USARAJATeluguvlogs
      @USARAJATeluguvlogs  2 роки тому +11

      Thank you so much 😊🙏🏾

    • @sreedharraju6832
      @sreedharraju6832 2 роки тому +1

      Me tooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo😍😁😅😅😅😅😅😅😗😗😗😗😘😘😘😘😍😍😍😍😘😍😍😍

  • @Win13241
    @Win13241 2 роки тому +18

    Great Videos Anna, chalabaga undee mee commentary...watching from 🇿🇦🇿🇦

  • @Sri_2030
    @Sri_2030 2 роки тому +10

    Hi Raju garu... Telugu film Industry missing a Superb & a unique character & comic personality andi, hope u surely get a warm welcome from the industry soon Raju garu.... We dream for that and love to see you soon on Telugu Big Screen Raju garu...

  • @ramesh-3239
    @ramesh-3239 2 роки тому +1

    Super bro,meeru elanti videos pedutunte maaku chala anandanga undi memu americalo unnanta happy ga undi...bro...Thank you.

  • @mahesh4oracledba
    @mahesh4oracledba 2 роки тому

    Me Commentary telugulo super Sir... enjoyed a lot and me Telugu and narration kosamme me videos chusthunnanu

  • @gajiwellymohan9091
    @gajiwellymohan9091 2 роки тому +6

    చాలా పెద్ద సహసమే సామీ... మన మచ్చకి ఆ మాత్రం గుండె ద్యేర్యం ఉండాల్సిందే సామీ.

  • @darkninja2836
    @darkninja2836 2 роки тому +17

    Love from vizag. To the fastest growing channel.

  • @bunnybloods768
    @bunnybloods768 2 роки тому +21

    7:57 Indians fathers be like 🤣🤣🤣🤣🤣🤣🤣🤣.Super Sir

  • @chinababurai3520
    @chinababurai3520 2 роки тому

    మీరు మాట్లాడే చమత్కారమైన మాటలు ఆ చెప్పే విధానం చాలా బాగుంటుంది సర్...సూపర్

  • @suma4180
    @suma4180 2 роки тому

    Sooti gaa sutti lekunda within time lo super narration😍😍 USA Raja maama...

  • @Mallesh6677
    @Mallesh6677 2 роки тому +8

    Love you Raja.....👌🏻love from INDIA 🙏

  • @ramanaraoa9843
    @ramanaraoa9843 2 роки тому +5

    Superb guru garu. You just took me to sky and made me to enjoy the para ride.

  • @SR-eg6px
    @SR-eg6px 2 роки тому +11

    Your kids are very lucky Anna.. 💐🙏

  • @sreenukammala3767
    @sreenukammala3767 2 роки тому +2

    With 25 k maa village lo 2 years survival ayye vallu chala vunnaru, you are fortunate, any ways extraordinary voice over , thank you for your video

  • @gollapatiwesley3785
    @gollapatiwesley3785 2 роки тому

    మీ babu సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాడు.... మీ కామెంట్రీ సూపర్ bro....

  • @revathik2850
    @revathik2850 2 роки тому +5

    I love ur vedios sir, entertainment and education rendu untayi ....so sweet of you

  • @yashwanthkumarmuntha2463
    @yashwanthkumarmuntha2463 2 роки тому +10

    హాయ్ అన్న మీ వాయిస్ సూపర్ అన్న మాది తాడిపత్రి ,పెద్దవడుగూర్ ....

  • @sunilvullerao2288
    @sunilvullerao2288 2 роки тому +7

    ఒక మంచి టీచర్ ని ఎడ్యుకేషన్ సిస్టం మిస్ అయింది అన్నా

  • @mshivakumar4501
    @mshivakumar4501 2 роки тому

    అన్నగారు అమెరికా వెళ్లి వచ్చినంత ఆనందంగా అనిపిస్తుంది మీ వీడియో చూస్తే మీకు ధన్యవాదాలు

  • @shrinuar7840
    @shrinuar7840 2 роки тому

    Mana slang lo matladdam really great ...easy ga connect avtham 👏👏no buildup no over action ..fun n enjoyment 👍👍

  • @massgaming9446
    @massgaming9446 2 роки тому +21

    Love from Andhra ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @lankacuniversal5393
    @lankacuniversal5393 2 роки тому +4

    vizag Navy day gurtostundi. mee abbai chala dhairyavantudu. 👏👏👏👏

  • @sandhyaraninsandhya3967
    @sandhyaraninsandhya3967 2 роки тому +15

    What a explanation sir. 🙏🙏🙏🙏🙏

  • @shekar3657
    @shekar3657 2 роки тому +2

    Uncle 5 times chesanu USA lo fly chala baghuntundhi 🥰🛩️☄️Bayamesthundhi ka ni chala baghuntundhi 🥰

  • @nanduyadav5914
    @nanduyadav5914 2 роки тому +1

    Anna nijamgaa chebuthunna ee viseo chusthe naaku kooda egaraali anipinchindi real ga ee video naaku chala nachindi anna 😍🤗

  • @dileepsrinivasan8085
    @dileepsrinivasan8085 2 роки тому +8

    Superb video guruvu garu.....your son is rocking ....

  • @SrinivasReddy-qt5so
    @SrinivasReddy-qt5so 2 роки тому +6

    It was my dream.. if i get chance i will definitely jump 👍 thanks for this beautiful video raja garu 💐

  • @ashokkatta8843
    @ashokkatta8843 2 роки тому +5

    Love you raja great effort by ur son

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 Рік тому

    Raja reddy gaaru from U. S. A,Reddy gaaru. కళ్లులో ఆనందం .మీ అబ్బాయి మీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మీకు ఆనందం, good video.

  • @eswararaomutaka9216
    @eswararaomutaka9216 2 роки тому

    పుణ్యమా అని మీరు మాకు తెలుగు వారిగా దొరికారు...మీరు మాట్లాడే శైలి , వివరణ చాలా అద్భుతం , ఆకర్షణీయం , హాస్యపురితం , అన్ని కలగలిపి ఉన్నా.. చూస్తున్నంత సేపు ఏమి అసౌకర్యంగా కానీ , ఇబ్బందిగా కానీ ఉండదు...ఇంకా మీ వీడియోస్ ఏమి అయిన చూడల్సినవి ఉన్నాయా అనిపిస్తుంది.మీకు ధన్యవాదాలు రాజు గారు...

  • @srinivas-ntramarao
    @srinivas-ntramarao 2 роки тому +3

    I love this moment s in life off journey ...

  • @Healthfitnessdietadvice
    @Healthfitnessdietadvice 2 роки тому +4

    Hi sir, your content is very unique and the way you narrate the content in telugu is very impressive.
    Keep rocking.

  • @middleclass_prince
    @middleclass_prince 2 роки тому +19

    Anna without miss I see all your full comedy 🤣🤣

  • @rajkishorepandit1307
    @rajkishorepandit1307 2 роки тому +1

    మీ దయ వల్ల అన్నీ చూస్తున్నాము థాంక్స్.

  • @ravasri123
    @ravasri123 2 роки тому +2

    Super super Rajagaru. .skydiving its
    Amazing.👍👏💗💐🌹👌

  • @vijaykumarsheelam9867
    @vijaykumarsheelam9867 2 роки тому +4

    Wow wonderful 😍😍😍love from Hyderabad 😍😍😍

  • @nandhu..creation6093
    @nandhu..creation6093 2 роки тому +13

    Boomi meeda land ayyetapudu muddi meeda landing joke super bro 😁😁😁😁😁😁😁😆😆😆😆😆😆😆😆😆😆😁😁😁😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @padmavathijorige8168
    @padmavathijorige8168 2 роки тому +12

    Wow great adventure ..😀excited experience..superb

  • @sureshgarishe5939
    @sureshgarishe5939 2 роки тому

    దుమ్ములేపుకుంటా వస్తున్నాడు ఈ డైలాగ్ బాగుంది.మీ అన్ని వీడియోలు చూస్తా అన్న

  • @naveenchary3592
    @naveenchary3592 2 роки тому

    Mi videos daily chusthuna...nice..tqu...for sharing...mi family vallaki telugu vasthada anna...never spoken telugu in videos til now..

  • @gopikoppula1324
    @gopikoppula1324 2 роки тому +3

    సూపర్ సార్

  • @bhumchaka
    @bhumchaka 2 роки тому +8

    Love from vizianagaram 🖤

  • @Prithvi_Sai
    @Prithvi_Sai 2 роки тому +9

    Kudarali kani every sunday adoka hobby laga dunkutha...
    T&C* Apply : dabulu undali
    Love 😍 your vlogs....#USAAAA....#RAJAAAAA😁
    Anna how about #scubadiving vlog next?

  • @Itlu-mi-razz
    @Itlu-mi-razz 2 роки тому

    Sir మీ వీడియో చాలా బాగున్నాయి... మీరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కెమెరామన్ అయితే బాగున్ను..... మీ మాటలు చాలా ఆనందాన్ని , ఉల్లాసాన్ని ఇస్తాయి.... హ్యూజ్ లవ్ & సపోర్ట్ ఫ్రమ్ శ్రీకాకుళం...,😁😀🥰🙌🙏

  • @seshagiriraoyerramsetti5226
    @seshagiriraoyerramsetti5226 2 роки тому

    Sir miru చెప్పే విధానం చాలా కామెడీగా వుంది

  • @krishnachaitanya6513
    @krishnachaitanya6513 2 роки тому +5

    Brave boy 👍👍

  • @Rosha_n0925
    @Rosha_n0925 2 роки тому +4

    Beautiful adventure 👍👍

  • @srinivaschawan9530
    @srinivaschawan9530 2 роки тому +4

    మీ వాయిస్ మాత్రం మస్తు ఉంటుంది సార్

  • @goparajulingaiah9259
    @goparajulingaiah9259 2 роки тому +1

    Sir.! Oka Vella airoplane lo nuchi dukalsivastee parashut vesukoni pakkka.. dunkuthaa sir..... because I just luv it...

  • @prabhakerappala8681
    @prabhakerappala8681 2 роки тому

    Super మీరు చెప్పే విధానం చాల బాగుంది 👍

  • @khaleefd862
    @khaleefd862 2 роки тому +6

    Nice adventures ☺️❤️

  • @nkpboys4021
    @nkpboys4021 2 роки тому +4

    మావొడు పోతుంటే నాకు ఉచ్చ పడుతుంది😂

  • @basireddyuppathi
    @basireddyuppathi 2 роки тому +8

    నేను dukesta అన్నా kani మనీ lev అన్నా 🥰🥰

  • @bunnykathi5376
    @bunnykathi5376 2 роки тому

    చాలా బాగుంది వీడియో and మీరు చెప్పే విధానం అర్థవంతంగా ఉంది.

  • @AASHA880
    @AASHA880 2 роки тому +1

    I really enjoy to watch ur videos ...you are very practical...pakka local narrated infotainment.

  • @shankarpanuganti5844
    @shankarpanuganti5844 2 роки тому +1

    బాసూ, ఇలాంటి ప్యారాసూట్లు వేసుకోని విమనంలోంచి చాలా సార్లు దూకాను ఈ మధ్య ఎప్పుడంటే ఏఏఏ అది ఇండియాలో రాత్రి 2 గంటలకు కలలో థాంక్యూ.

  • @chaychayatnya7270
    @chaychayatnya7270 2 роки тому

    Sir Video Emo kani meru Cheppe vidhaanam matram Super Sir chalaaa Clearga Chepthunnaru Superrrrr sir Tq Tq so much 🙏🙏🙏

  • @vedhashashi3809
    @vedhashashi3809 2 роки тому

    Mi matalu vinte chala happy ga Anipistundhi 👌👌👌👌

  • @Balu-jd6im
    @Balu-jd6im 2 роки тому +2

    రాజా నీకుమేమందరం మీకుఋణ పడి ఉన్నాము మనందరం మర్చిపోయిన నులక మంచాన్ని గుర్తు చేసినందుకు ఇక ఆకాశంలోని అద్భుతా విన్యాసాలను మాకు చూపించినందుకు

  • @dhonthaganimahesh105
    @dhonthaganimahesh105 2 роки тому

    మన తెలుగు భాషా లో చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kannasammy2524
    @kannasammy2524 2 роки тому

    Accidentally I saw a video of urs. Me n my son aged 6yrs watching all ur videos everyday. Really funny n more informative with so much clarity

  • @anuradhadhonde882
    @anuradhadhonde882 2 роки тому

    Wow lovely ur son is Daring and dashing.i think he enjoyed

  • @RameshKumar-bn1mt
    @RameshKumar-bn1mt 2 роки тому

    Super me videos chalabaguntai usa chudanivariki kallakukattinattu chupincharu meeru swchamaina telugu matladutaru thank you sir

  • @swarupaenagandhula4223
    @swarupaenagandhula4223 2 роки тому

    Raju garu meeru America lo 20 samvascharaluga unnagaani Telugu ni chala chakkaga spashtanga matadutunnaru meeru matlade vidhanam chala baguntundhi India lo unnavallu matram Telugu ni matladadaniki chala chala ibhandhi padutunnaru .ademitomari