Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Ep - 67 | Nationalist Hub

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • #globalroundup #mamidigiridhar #nationalisthub
    Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Ep - 67 | Nationalist Hub
    Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
    Nationalist Hub News: bit.ly/3LX5rvy
    Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
    Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
    Nationalist Hub Music: bit.ly/3u9BK3H
    Nationalist Hub English: bit.ly/3yOuHNM
    Kshaatram: bit.ly/37FqTTh
    Bharateeyam: bit.ly/3g2LZQ9
    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : / nationalisthub
    To join as a UA-cam member :
    / @nationalisthub
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalist...
    Telegram : t.me/nationali...
    Twitter : / nationalisthub​
    Koo : www.kooapp.com...
    Facebook : / nationalisthub​
    Instagram : / nationalist...​
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    #BJP #BJPTelangana #TelanganaPolitics

КОМЕНТАРІ • 266

  • @NationalistHub
    @NationalistHub  2 роки тому +23

    Support 'Nationalist Hub' through your contributions:
    Support us on Patreon : www.patreon.com/NationalistHub
    To join as a UA-cam member :
    ua-cam.com/channels/3tS.html...
    Our Company account details :
    Name: KALEIDO FRAMES LLP
    A/C No: 630505032277
    IFSC Code : ICIC0006305
    For further queries mail : nationalisthub@gmail.com
    Do follow us on other social media platforms too
    👇👇👇👇👇👇👇👇
    website : www.nationalisthub.com
    Telegram : t.me/nationalisthubfamily​
    Twitter : twitter.com/NationalistHub​
    Koo : www.kooapp.com/profile/Nation...
    Facebook : facebook.com/Nationalisthub​
    Instagram : instagram.com/nationalist...
    Subscribe : bit.ly/2PYfybz
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.

    • @fromandromedaa
      @fromandromedaa 2 роки тому

      Zikaslam is that kind of cancer which is untreatable and is spreading in the world like a transparent plague, ....
      In the past 1500 years ago A guy muddad or captain Momo, lived on our beautiful planet, got inspired buy a fake breligeon kustayanity and created his own breligeon and 100% faked all things
      he said I am getting information directly from dalla and (yeah dalla is also a fake character in his fake story) and all those fake information wrote in a book now it's known as churan and yeah basically the book consists of may different fake elements , if that captain Momo would have lived a simple life and not created a fake story today earth, could have been a most wonderful place of our solar system, and humans could live in harmony,
      Unfortunately these modern demons are living among us skilling one by one (latest Udaipur incident is common thing for them) whatever may happen in future how Intelligent, modern, liberal, secular, genius, they become their core ideology doesn't allow different cultures to live in peace, based on fake stories created by captain Momo and their book is full of crup, and boilence
      Let's take an example of their fake stories about dalla and his powers
      Captain Momo says dalla is most powerful thing and he/she created this planet, stars, and moon (yeah captain Momo and his fake stories don't have any information about, universes, galaxies, stars and planets)
      So let's continue dalla is so powerful, not even a single leaf can do movements without his consent which means
      Ram mandir is getting constructed on Dallas consent
      Daily Pooja in Millions of temples is happening on Dallas consent
      Dalla approved BJP to form government two times
      Dalla is letting all infidels to live on this planet
      Basically according to captain Momo without dallas consent nothing can happen And there are few things that dalla hate and doesn't likes
      But for example if dalla don't pigs then why is he or she is approving pigs to live and roam on this planet
      Which simply means dalla is a fake character made by captain momo

    • @saishashank4795
      @saishashank4795 2 роки тому +1

      Sar West Bengal is border state for Bangladesh no then why why they did not call Mamata Banerjee for about Teesta river issue, it is not required to call Chief Minister for diplomatic talks but it is border state know sir it would be better to resolve it fast know

    • @srinialluri4110
      @srinialluri4110 2 роки тому

      I can contribute, but i never listen the bank what you mentioned in here. Plz give any indian bank details.

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 2 роки тому

      వీడియో ఇంత పెద్దగా ఉంటేనే మాకు అంత ఆనందంగా ఉంటది..........అదే గ్లోబల్ రౌండప్ గొప్పతనం

    • @patalamsubbrao4811
      @patalamsubbrao4811 2 роки тому

      Wonderful programme. . Sent rs 5000 also to support ur program.
      P subba rao founder trustee
      Prapannamandapam dhone

  • @hanumantharaolemati3518
    @hanumantharaolemati3518 2 роки тому +92

    మన నేషనల్ హబ్ 5 లక్షలు (చందాదారులును) పాఠకులను పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా మనందరికీ ముందస్తు శుభాకాంక్షలు.

  • @mohankrishna4413
    @mohankrishna4413 2 роки тому +41

    సాయి గారు గ్లోబల్ రౌండప్ లో పెద్ద మీడియాలో ఏ మాత్రం పట్టించుకోని సున్నితమైన దేశం గర్వించదగిన విషయాలను చర్చింటం ఎంతో గొప్ప విషయం !
    గిరిధర్ గారి వివరణ చాలా విశ్లేషణాత్మకంగా ఉంది !!

  • @RRKPrasad
    @RRKPrasad 2 роки тому +36

    జాతీయ అంతర్జాతీయ విశ్లేషకులు మా గురు దేవులు శ్రీ మామిడి గిరిధర్ గారికి నమస్కారములు...NH సాయి గారికి అభినందనలు...🌺💐🌹🙏🙏🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 роки тому +9

    మీరు తలపెట్టిన కార్యక్రమం చాలా చాలా బాగా జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది

  • @vurdanduramakrishna3945
    @vurdanduramakrishna3945 2 роки тому +16

    సివిల్స్ ఆస్పిరంట్స్ తో చర్చించే లెవల్లో సైన్స్ & టెక్నాలజీ లాంటి విషయాలను అద్భుతంగా వివరిస్తున్నారు.. ధన్యవాదాలు సాయి కృష్ణ అన్న గారికి .. మామిడి గిరిధర్ గారికి 🙏🙏

  • @machavarammanojkumar1203
    @machavarammanojkumar1203 2 роки тому +31

    గ్లోబల్ రౌండ్ ఆప్ లో మీరు చెప్పే ప్రతి విషయం మాములు ప్రజల కు ఎం గిరిధర్ గారు అర్థంమైన భాషా లో తెలుపడం. చాలా సంతోషంగా వుంది.

  • @kalidassripathi4807
    @kalidassripathi4807 2 роки тому +21

    మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది ఉంటది sir ప్రతివారం క్రమం తప్పకుండా చూస్తా సర్

  • @sureshsharma7887
    @sureshsharma7887 2 роки тому +9

    పరమేశ్వరుని చేతిలో త్రిశూలం మాదిరిగా మామిడి గిరిధర్ గారు సురేష్ కొచాటి గారు మరియు రాకా సుధాకర్ గారు మూడు శక్తులు నేషనల్ హబ్ కు ఆభరణాలు చాలా బాగుంది కీప్ ఇట్ అప్

  • @ramakrishnareddytamanampud9387
    @ramakrishnareddytamanampud9387 2 роки тому +16

    నేషనలిస్ట్ హబ్ లో మామిడి గిరిధర్ గారు విశ్లేషణ చాలాబాగుంది

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 роки тому +14

    చాలా చాలా ధన్యవాదములు ఇద్దరికి చాలా ముఖ్యమైన విషయాలు మీరూ వివరంగా చెబుతున్నారు సాధారణ మీడియా అస్సలు చెప్పదు మా అదృష్టం మీరూ చెబుతున్నారు 💐🙏

  • @mywish6722
    @mywish6722 2 роки тому +7

    వార్తల్లో పనికొచ్చే అంశాలు ఎంతసేపు విన్నా విసుగు రాదు.....
    అటువంటి అంశాలను చర్చిస్తున్నందుకు ధన్యవాదాలు.......

  • @ananthkumarpasumarth
    @ananthkumarpasumarth 2 роки тому +7

    I support నేషనలిస్ట్ హబ్ channel

  • @ravitata7542
    @ravitata7542 2 роки тому +8

    సాయికృష్ణ జి,శుభమద్యాహ్నం

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 2 роки тому +7

    Very good information and analysis

  • @ravitata7542
    @ravitata7542 2 роки тому +8

    గిరిధర్ జి శుభమద్యాహ్నం

  • @ananthkumarpasumarth
    @ananthkumarpasumarth 2 роки тому +5

    Sai garu me debates super me jathiyavadam me debates vati medha విశ్లేక్షన సూపర్

  • @manjanprasad6313
    @manjanprasad6313 2 роки тому +2

    సాయి గారికి గిరిధర్ గారికి శుభోదయం జాతీయ అంతర్జాతీయ విశ్లేషణ చాలా ఆకట్టుకుంది ఇప్పటివరకు ఈ 64 ఎపిసోడ్ కంటిన్యూగా వింటున్నాను ఇటీవల మీరు మా జిల్లా నారాయణపేటకు వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడు నాకు చాలా సంతోషం అయింది మారుమూల గ్రామాలకు సైతం మీరు వచ్చి మీ విశ్లేషణ మీ సందేశం వినిపించడం ఈ ప్రాంతంలో శ్రోతలు పాల్గొన్నవారు చాలా సంతోషపడ్డారు మీకు మరీ మరీ వందనాలు

  • @arjunvanam4542
    @arjunvanam4542 2 роки тому +6

    Thank you sir

  • @priyascraftsandkitchen4979
    @priyascraftsandkitchen4979 2 роки тому +8

    Love global roundup.sai Sir and Giridhar sir 💕💕💕💕💕

  • @harshacp38
    @harshacp38 2 роки тому +2

    I'm from karnataka...its really proud to watch Global round up. With informative news......

  • @vvenkatramana2381
    @vvenkatramana2381 2 роки тому +10

    Namaste sai garu and Mamidi giridhar sir Mee global roundup dwara naku manchi knowledge to patu naku marinta desabhakti perigindi so please continue
    Jai bharat
    Jai Hind
    Jai Jawan

  • @murailperneti
    @murailperneti 2 роки тому +8

    Sir
    భారతీయ ప్రజలు త్రేతాయుగం మరియు ద్వాపరయుగంలో సాంకేతికతను కనుగొన్నారు, ఒకసారి కురుక్షేత్ర మరియు రామరావణ యుద్ధం గురించి చదివితే తెలుస్తుంది, గతములో పాలకుల వల్ల వెనుకపడినాము ఇప్పుడు ప్రభుత్వం అట్లా కాదు దేనికీ అదే, జై హో భారత్ 🇮🇳👍🙏

  • @krishnamurthyjuluri5160
    @krishnamurthyjuluri5160 2 роки тому +2

    Super Congratulations Nationalist Hub Sai Garu thank you Giridhar sir both of you very Great persons

  • @vsk3767
    @vsk3767 2 роки тому +12

    మీ శాటిలైట్ ఛానల్ కోసం ఎదురుచూస్తున్నం..

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 2 роки тому +3

    జాతీయవాద మే ఊపిరిగా నడుస్తున్న నేషనలిస్ట్ హబ్ యొక్క వీడియోలు శాటిలైట్ లో చూడాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాం

  • @2029ysjagan
    @2029ysjagan 2 роки тому +4

    Jai Hind

  • @rajashekarreddy974
    @rajashekarreddy974 2 роки тому +2

    స్పెషలిస్ట్ హబ్ యొక్క గ్లోబల్ రౌండప్ మరియు నేషనల్ రౌండప్ లో మామిడి గిరిధర్ గారు అలాగే సురేష్ కోచాటిల్ గారి విశ్లేషణలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. దీంట్లో సాయి గారు అడిగే ప్రశ్నలు కూడా చాలా లోతుగా ఉంటాయి. ఇదంతా కూడా భగవద్గీతలో సందేహాల నివృత్తి కోసం కృష్ణార్జునుల ప్రశ్నలు జవాబులను గుర్తుకు తెస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నేషనలిస్ట్ హబ్ కు కృతజ్ఞతలు.

  • @kvenkat6368
    @kvenkat6368 2 роки тому +2

    Eagerly waiting for streaming as Main channel network satellite!!! Really wonderful and commendable job ..Hats off to Mamidi Giridhar ji

  • @syamsundararao3420
    @syamsundararao3420 2 роки тому +12

    It is a wonderful programme. With this programme Nationalist Hub can also be called Internationlist Hub truly. My sincere grateful thanks to all involved in producing this programme.

  • @balagolla9443
    @balagolla9443 2 роки тому +3

    jaimodiji

  • @Sharani262
    @Sharani262 2 роки тому +2

    Sai garu, as a UK resident, I clearly see the hypocrisy of western media towards our country and the Indian media blindly following it. You bought the difference. Hope it reaches more viewership. Majority of Indian media don’t show the contributions of Our country, where as the media here, never fail to show their greatness to their viewers. Time we should learn and inculcate it. Jai Hind. Thanks for the global roundup and please kepp up your efforts.

  • @ranjithbcm
    @ranjithbcm 2 роки тому +3

    Sir, mee analysis bagundhi.

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 2 роки тому +2

    దేశ వ్యాప్తంగా జరుగుతున్న మరియు ప్రపంచవ్యాప్తంగా జరిగిన విషయాలన్నీ వివరించారు ఇలాంటి విషయాలు చెప్పేందుకు పెద్ద పెద్ద మీడియా వాళ్ళు కూడా చెప్పలేని విషయం గురించి చెప్పని యెన్నో లెక్కలేనన్ని ఆధారాలతో సహా చెప్పిన మామిడి గిరిధర్ గారికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను

  • @prameeladontula9839
    @prameeladontula9839 2 роки тому +3

    Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳

  • @ytsridhar
    @ytsridhar 2 роки тому +2

    Namaste Sai garu & Giridhar garu
    I leave in Phoenix, USA, I am ardent follower of Global roundup. In fact my Sunday has became weekly ritual to watch your valuable information you provide about my motherland. I am very in-debt for your service and I profoundly Thank you both.
    The information you provide
    1. Positive & Inspiring, feels proud of Bharat
    2. Excellent language skills. Great use Telugu( I noticed you use very less english words, maintain use of telugu words)
    3. Promoting our culture
    4. Everyone can see the sincerity in you both
    Constructive feedback
    Please use visuals like maps, snapshots to enhance your presentation. Thank you

  • @ramamohanraokondapalli9167
    @ramamohanraokondapalli9167 2 роки тому +3

    Really no words to praise both of you sirs.Even though i am am ex serviceman from iaf i learner many new things from your discussions every week.Thank you sirs.Hats off to you.

  • @fvvgfffffhg9209
    @fvvgfffffhg9209 2 роки тому +3

    Love global roundup sai. Sir and giridhar

  • @sriharilingampelly4244
    @sriharilingampelly4244 2 роки тому +2

    జయహో భారత్

  • @Templebells9099
    @Templebells9099 2 роки тому +2

    Truth always triumphs. Satyameva Jayathe. For Gods sake, speak truth.

  • @surendrameka4194
    @surendrameka4194 2 роки тому +4

    When I was a kid, I used to read “The Hindu” newspaper daily for global affairs. Now as an adult, I am watching the “Global Roundup” for knowledge and global affairs. You are true patriots giridhar and sai garu. Hats off to the entire team. I still wonder why main stream media doesn’t cover these topics. You must go National and then Global with this content. You are the voice of every Indian. Thank you 🙏
    Suggestion : I feel this content is good for podcasts also. Please think about it sai garu.

    • @surendrameka4194
      @surendrameka4194 2 роки тому +2

      I live in Belgium (Europe) and as you said the inflation is high and we are unable to pay for Gas & Electricity. The gas is almost 10 times increased and we are scared what will happen in winter. The government advised us to work at office buildings more to avoid paying for high gas prices during winter for heating homes.

  • @krishnanarayana2423
    @krishnanarayana2423 2 роки тому +8

    Literally my heart is feeling happy that we are going to reach 5 lac family members

  • @tgreddy1911
    @tgreddy1911 2 роки тому +8

    Latest with updates news. What and how Bharat is improving. Hat's of to Giridhar garu for his utmost knowledge on world policies, technologies and economy. Good to see how you present the things,Sai garu.

  • @pmsagar
    @pmsagar 2 роки тому +5

    global roundup into bagundi

  • @superstarsuper1273
    @superstarsuper1273 2 роки тому +8

    Very nicely presenting national and international affairs. Thankful to both of you

  • @pbvbadarinarayana4388
    @pbvbadarinarayana4388 2 роки тому +5

    Congratulations to the Nationalist Hub channel for crossing more than five lakhs subscribers. Iam Very proud you both Mamidi Girudhar garu and Sai garu mee questing and Giridhar gari analasys excellant sir.

  • @suribabujampana3573
    @suribabujampana3573 2 роки тому +3

    బ్రిటిష్ రాణి చనిపోయిన రోజే మేము ఇదే మాట నా స్నేహితులతో పంచుకున్న. జార్జ్ విగ్రహం తీసిన ప్లేసులో బ్రిటిష్ శత్రువైన సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ జరిగిన మన్నాడే ఆవిడ మరణించడం. యాదృచ్ఛికమైన ప్రతి భారతీయడు ఆనంద భరితుడయ్యాడు అనుకుంటున్నా. ఇదే విషయాన్ని మీరు ప్రస్తుతించడం ఆనందాన్ని ఇచ్చింది

  • @HEMANADH156
    @HEMANADH156 2 роки тому +4

    Jai hind sir 👍👍👍

  • @k.asureshbabu6597
    @k.asureshbabu6597 2 роки тому +2

    Great MAMIDI GIRIDHAR Sir. To understand global Roundup we have to listen 2-3 times. Very hard working. Besides his CA practice he is spending time for research work. All viewers should be grateful. Thanks a lot sir both of you.

  • @muralimohan9319
    @muralimohan9319 2 роки тому +5

    Well good info and good Analysis thank you very much ser Mamede Geredhar gaaru and Sai Krishna gaaru🙏🙏🙏🙏🙏🙏

  • @hanumatejasarvisetty4188
    @hanumatejasarvisetty4188 2 роки тому +3

    Happy to see 40min video 4 times ads

  • @anjaneyulubm9909
    @anjaneyulubm9909 2 роки тому +4

    JAI SRIMAÑARAYAN JAI MODIJI JAIHND

  • @gaddamrajasekhar35
    @gaddamrajasekhar35 2 роки тому +1

    Nijaaniki Pratiroopam Nationalist Hub💯👳🚩💌🙏🙏🙏🙏🙏🙏

  • @royalwoodluckyvelpula5563
    @royalwoodluckyvelpula5563 2 роки тому +3

    ఇంతకుముందు గంటసేపే చెప్పేవారు ఇప్పుడు గంటన్నర సేపు చెప్పినా కూడా నేను ఎక్కడ మిస్ కాకుండా మొత్తం విన్నాను మీరు ఇంకా ఎక్కువ సేపు చెప్పినా సరే నేను వింటాను అందరూ వింటారు థాంక్స్ ❤️ jai hind 🔥

  • @kartheekch
    @kartheekch 2 роки тому +2

    Waiting from Canada every week. Giridhar sir’s knowledge is superior. Wish to learn more about him and his background. Thank you.

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 роки тому +3

    Jaisreeram jaimodiji

  • @sathishnallapula5507
    @sathishnallapula5507 2 роки тому +6

    Sir August 1 nunchi 15 varaku 1947 lo jarigina situation ni oka 1 hr ala discuss chesthe chala baguntundi sir

  • @srinivasbhel4634
    @srinivasbhel4634 2 роки тому +1

    Thank you sai krishna garu
    ఈ news coment చాలా ఇంట్రస్టుగా ఉంది, తెలువని విషయాలు తెలుసుకుంటున్నాము
    🙏🇮🇳🙏🕉️

  • @pushpanarayana4472
    @pushpanarayana4472 2 роки тому +4

    So far no channel tried to bring many National and International issues and yours channel is giving very good information and latest developments to all common public.Thanks for your efforts.Vrry useful information sir.

  • @epchary3609
    @epchary3609 2 роки тому +3

    The global roundup programme is wonderful placing on every aspect of international developments.I am very thankful to both the Journalists.

  • @sowmyakudupudi4639
    @sowmyakudupudi4639 2 роки тому +2

    Sai garu mgr very good analysis sir 🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻

  • @sriakshaya6206
    @sriakshaya6206 2 роки тому +1

    We are divided by laungueges and united by natanality,sanskrit gomatha and now natanalityhub we are very much thankful to giridhar gaaru and sai krishna gaaru
    Jai hind,bharat maathaaki jai

  • @sunilkumarreddyvalisekkaga9899
    @sunilkumarreddyvalisekkaga9899 2 роки тому +1

    సాయికృష్ణ గారు, డిసెంగేజ్‌మెంట్ అంటే మన అక్సైచిన్ మనకు వచ్చినట్టేనా? గిరిధర్ గారి వివరణ చాలా విశ్లేషణాత్మకంగా ఉంది !!

  • @nagender9865
    @nagender9865 2 роки тому +1

    Very fortunate to have this kind of program in Telugu states. This is one program that gives me 360 degrees information around the world. A very big Salute to Sai garu and Mamidi Giridhar garu for doing excellent research and analysis on the world affairs and sharing it with us in a simple understandable terms. Most of the times i get goosebumps when i hear about what we are achieving as Indians.

  • @DineshDini464
    @DineshDini464 2 роки тому +2

    Every week I m waiting for this global round up, Getting so much knowledge and also boosting confidence India will be a super power after watching your episode

  • @sivakoppula2097
    @sivakoppula2097 2 роки тому +1

    This True information is very useful for Civil Services Exams and Competitive Exams ...🙏Jai Bharat ❤️👍

  • @narsimulugoud4128
    @narsimulugoud4128 2 роки тому +6

    సూపర్ అన్న

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 2 роки тому

    చాలాబాగా విశ్లేషణ చేశారు. Thq sirs.

  • @keetharamakrishna352
    @keetharamakrishna352 2 роки тому +2

    Special congratulations to the Nationalist Hub team for reaching 5 lakh subscribers

  • @venkatreddy4256
    @venkatreddy4256 2 роки тому +8

    Jai Hind Jai Bharat Jai modi sir jai BJP 🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🏹🏹🏹🏹🏹🏹🏹💪💪💪💪💪💪💪

  • @sagarrocks7812
    @sagarrocks7812 2 роки тому +2

    చాలా బాగా చెప్పారు సార్

  • @t.tulasi467
    @t.tulasi467 2 роки тому +1

    Fulfilled our Sunday with global round up
    Thank u

  • @madineniravi1834
    @madineniravi1834 2 роки тому +1

    Good video, thank you both of you, jai hind, jai jawan.

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 2 роки тому +1

    కళ్ళు గప్పి చేయటం కాదు, ఎవరికీ ముందే తెలియకుండా మనం జాగ్రత్త పడటమండి. Totally very well analysing. Thq to దృడో and congratulations.

  • @kachirajuh
    @kachirajuh 2 роки тому +6

    Namasthe sir, This is a regular activity every sundy in my study schedule for International affairs and defence. I am an UPSC aspirant. Thank you so much to both of you sir!

  • @ravibabudhuddempudi5138
    @ravibabudhuddempudi5138 2 роки тому +1

    Hi Sai garu, Giridhar sir
    Much appreciated your sincere efforts. You are showing the right path to our generation where we have multiple confusions around.
    Jai Bharat......

  • @keetharamakrishna352
    @keetharamakrishna352 2 роки тому +3

    Special congratulations to the Beloved of ours Nationalist Hub team for reaching 5 lakh subscribers

  • @gajulavenkateswarlu3180
    @gajulavenkateswarlu3180 2 роки тому +1

    Excellent analysis..
    Giving maximum information with simple language..hats off to both of you..

  • @venkataramanareddykambham7026
    @venkataramanareddykambham7026 2 роки тому +7

    Sai garu I am a regular follower of your channel. We are eagerly waiting for your main stream channel and hope it will fruitful with in a year to have real news which are happening in our country. Let it be a slap to the left liberals. We are with you. May God bless you with new strength to achieve your goal.

  • @krkraju7190
    @krkraju7190 2 роки тому +2

    Most useful and informative 👍

  • @skvanapalli
    @skvanapalli 2 роки тому +1

    this is very good covering complete important news with opinion and we really appreciate it and every one as to look into this and it is wonderful

  • @nagakrishnasastryaddepalli6720
    @nagakrishnasastryaddepalli6720 2 роки тому +2

    Wonderful actual news and views/ commentaries are presented in Nationalist Hub.
    Thanks and regards to everyone involved in this 🙏

  • @raguramragipatino6514
    @raguramragipatino6514 2 роки тому +2

    జయహో

  • @rajashekarshekar2035
    @rajashekarshekar2035 2 роки тому +2

    Super sir thank you both of you

  • @mounikaguduru1976
    @mounikaguduru1976 2 роки тому +7

    I wish global roundup in other languages throughout India so that it will awake so many people and love India more because so many channels are not informative and we don't trust them as much as nationalists hub

  • @lakshmanaachari223
    @lakshmanaachari223 2 роки тому

    YOU.are..given.very.very.most.wanted.news.to.all..Thank.you.SIRS.THANKS

  • @mohithkota4485
    @mohithkota4485 2 роки тому +6

    I love this conversation and I really wonder about the interest and research of mamidigiridhar garu. can you give any tips on how to research a particular topic? and I really wonder how much time you are investing in various topics. please sir can you share some sources where we can also read about geopolitics?

  • @sudhamaddineni7709
    @sudhamaddineni7709 2 роки тому +2

    Jaihind

  • @ravidhanush3430
    @ravidhanush3430 2 роки тому +2

    Jay Shri ram Jay Bharat Jay Bharat

  • @veerrajuyeleti7349
    @veerrajuyeleti7349 2 роки тому +2

    Giridhar sir your analysis excllant

  • @gopiladi6799
    @gopiladi6799 2 роки тому +1

    Congratulations for 500k subscribers to NATIONALISTS HUB

  • @mocherlavkp6360
    @mocherlavkp6360 2 роки тому +1

    EXCELLENT , DEEP , AND
    VERY ACCURATE ANALYSIS
    BY SHRI MAMIDI GIRIDHAR GARU . OUR
    COUNTRY NEEDS MANY
    MANY EXPERTS LIKE
    SHRI MAMIDI GIRIDHAR
    GARU .
    ☆HENCE OUR COUNTRY
    NEEDS TO PROVIDE
    GOOD OPPORTUNITY TO
    ALL MERITORIOUS
    STUDENTS FROM INDIA
    AND STOP THE BRAIN
    DRAIN TO FOREIGN
    COUNTRIES .
    THEN ATHMA
    NIRBHAR BHARATH
    WILL REALLY HAPPEN
    WITHIN 7 TO 14 YEARS
    DURATION .

  • @gaurysankar7213
    @gaurysankar7213 2 роки тому +1

    Excellent international information. Very interesting 👌

  • @satyanarayanakona1292
    @satyanarayanakona1292 2 роки тому +1

    This is a significant event that nhub is doing great service to nation let us hope this is great thanjks sai garu

  • @subramanyavarma1302
    @subramanyavarma1302 2 роки тому +3

    Jai Bharat

  • @ashokreddycherukupalli9006
    @ashokreddycherukupalli9006 2 роки тому +2

    Mamidi Giridhara gari ki 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳

  • @Sivani542
    @Sivani542 2 роки тому +1

    Thanks team...point to be stressed is that your program encapsulates the Stories and steady strides of India...in fact we never thought that such things are happening in india..

  • @umaanand9366
    @umaanand9366 2 роки тому +2

    🙏🙏 WONDERFUL PROGRAMME VERY EXCELLENT KNOWLEDGEABLE ENLIGHTENMENT EVERY CITIZEN HAVE TO KNOW THANQ SIRS Tq Sai garu and Sri Giridhargaru GREAT JAI BHARAT I feel discussion enlightens to LOKA SAMASTHA SUKHINO BHAVANTHU JAI SRI RAM 🌹💐🍎🍊🍇🇪🇬👌🌼🍀🙏

  • @saradhamakkalla7790
    @saradhamakkalla7790 2 роки тому +3

    🙏

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 роки тому +3

    బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ మరణము కూడా వాళ్ళ క్షీణ దశకు ఒక సింబల్ అనుకోవచ్చు