చాలు నీ కృప నాకు Song 2022 || Chalu Ne Krupa Naaku Song || Telugu Christian Song || Lyrics Of Jesus

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • #Lyrics_in_description #chalu_ne_krupa
    Please Like Share Comment And Don't Forget To Subscribe Our Channel....🙏🙏🙏🙏
    Follow Me On:
    Instagram: / aluvalasathish
    Facebook:www.facebook.c...
    Contact Me On:
    Gmail:lyricsofjesus@gmail.com
    Song Lyrics:
    చాలు నీ కృప నాకు చాలిన నీ కృప......(2)
    ప్రళయలే కలిగిన పరిస్థితులే మారిన.....(2)
    ||చాలు నీ కృప||
    1.అంధకారములో నేను నడచినను......(2)
    చాలిన నీ కృప నాకు వెలుగై నడిపించేనే
    చాలిన నీ కృప నాకు తోడైనడిపించేనే
    ||చాలిన నీ కుప||
    2.ఒంటరి యాత్రలో కన్నీరే విడచినన్ ......(2)
    చాలిన నీ కృప నేనున్నానని ఓదార్చేనే
    చాలిన నీ కృప నా గురి యొద్దకే నడిపించే
    ||చాలిన నీ కృప||
    Thanks For Watching.......
    God Bless You.......All

КОМЕНТАРІ • 1