హిందువుగా పుట్టికూడా ఏవో ప్రలోభములకు లోనయి ఇతర మతాన్ని స్వీకరించిన తరువాత ఇవన్నీ చేయడము అనేది వదిలేస్తారు. అప్పుడు పితృ దేవతల ఆగ్రహానికి లోనయ్యి బాధలను అనుభవించేవారు కూడ ఉన్నారు. అందరు గుర్తించాల్సినది ఒక్కటే "హిందు ధర్మము" ని మించిన ధర్మము లేదు. హిందువుగా పుట్టడం, హిందు ధర్మమును ఆచరించడం పూర్వ జన్మ పుణ్య ఫలము.
సూపర్...👏 జయహో పితృదేవతలు 🙏 ఆ మహాదేవుని కటాక్షం కరుణ పొంది ఆ కాశి విశ్వేశ్వరుడిని దర్శించి మా పితృదేవతలకి ఆనందం కలిగించి మా పూర్వికులను తరింపజేస్తా.. త్రిభువనసర్వభౌమమ్ ప్రతిష్టిస్తా మా వంశాన్ని తిరిగి నిలబెడతా... ఓం నమః శివాయ 🔱🙏🙏🚩
ఇంటర్వ్యూ తీసుకున్న యాంకర్ కి మరియు గురువు గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చక్కటి ప్రశ్నకు విలువైన విలువలతో కూడిన సమాధానం ఇస్తూ అందరికీ తెలిసేలా వివరంగా చెప్పినందుకు తల్లిదండ్రుల గొప్పతనం వారి యొక్క ఆశీర్వాదం ఉండాలంటే మీరు చెప్పిన విధానం అందరూ పాటించాలని భగవంతుని వేడుకుందాం 🙏
Miracles will happen if you believe aGod,I am astrologer with 55 yr experience,Dasamahavidya and Bhagala upasaka,my grand father and uncle both renowned astrologers,
జై పితృదేవతలు...🙏 మా పితృదేవతలర ఎక్కడ ఉన్న మీరు నాకు అనుగ్రహించండి.. మన వంశాన్ని తరింపజేసే భాగ్యాన్ని నాకు సహకరించండి.. మీకు ఆనందాన్ని కలిగించే విదంగా నేను నా కాశి దైవ అనుగ్రహము పొందుతా 🚩🙏🙏
Ref.Garuda Purana. Offer food items in the name of ur PitruDevatas to Brahmins.PitruDevatas giv boons. Every Amavasya giv food in the name of PitruDevatas. Offer their favourite food on their death anniversary.Pitrus giv prosperity.
We are Indians. We have a lot of evidences through our literature. We have relations with many other devatas and 3 murthis. Now its started if there is jivas in other planets
So దీన్ని బట్టి ఏమి జరిగిన మన మంచికే అని అర్థం చేసుకోవాలి so దీన్నే విధి అంటారు దేవుడు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అల ఇస్తాడు so ఎవరు డీల పడగూడదు అమ్మ నాన్నా లను స్మరించండి 🙏🙏🙏
Sri Gurubhyo Namah🙏Due to busy life in India and across the globe, the current generations of Hindus, many of them, are unable to do Vedic rituals or they may not be aware. How about the next generation? It means Vedic rituals are diluting to a large extent. Hence it is the need of the hour to continue Vedic rituals, wherever one will stay, and it needs to be supported by community leaders, providing facilities in nearby temples, Hindu cultural centers, etc., Jai Sanathana dharma🙏
గురువు గారికి నమస్కారములు. నేను కూడా మీలాగే సయాటికా తో బాధపడ్డాను. తెలియక ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకున్న మూడు నెలల తర్వాత మళ్ళీ అదే నొప్పి రిపీట్ అయింది. ఇప్పుడు నాకు హోమియా లోనే తగ్గుతోంది. దయచేసి మీ డాక్టర్ గారి నెంబరు గాని అడ్రస్ గాని అడ్రస్ షేర్ చేస్తే అందరికీ ఉపయోగం. డాక్టర్ గారి అడ్రస్ చెప్పగలరా. షుగర్ నాకు 420 ఉంది షుగర్ వ్యాధితో బాధ పడుతున్నాను. మీరు చెప్పిన హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్లాలని అనుకుంటున్నాను. ఈ హోమియోపతి మందులు ఎప్పుడు పని చేస్తాయో మీరు జ్యోతిషపరంగా చెప్పింది చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది. ఫస్ట్ టైం వింటున్నాం.
Naku kuda nervous problem undi especially legs some times nadavadaniki kuda kashtam undi nenu kuda homeopathy treatment teesukovalemo naku hands and some body parts nrrvous problem undi meru cheppinatlu shukra ravi stanala valla kuda manaki elamti health issues vastayi
My Father died in 1994 and my brother died in2004 as I am a lady I give rice, etc To Brahmin on his death anniversary and my mother's anniversary is it OK even on Mahalaya day I give for 2 people
Namasthe! My sister and l are surviving a good members of our family. We are unmarried. How can we please our forefathers and get rid of pithrudosham. We cannot do tharpanams as being female.
Same nakshatra as master, I got cure for migrane and kidney stones to some extent with homeopathy. Have slip disc problem from 2018, reaping the karma. Thank you for clear explanation. But it felt advertising for doctor, but viewers shld understand homeopathy works for certain nakshatras, not that doctor.
Jai sri krishna, namaskaram guruvu garu. Sir aa doctor contact no. , Theliyachesthe andhariki use avuthundhi . Enthomandhiki sahayam chesinavaru avutharu. Jai sri krishna.
నిజమా కాదని చెప్పలేదు.. ప్రపంచ లో అనేక మత లు సంప్రదాయం లు ఉన్నాయి... ఇది కేవలం హిందూ మత పెద్దలు చెప్పారు... ఆఫ్రికన్ ట్రైబల్ లో చాలా విచిత్రంగా సంప్రదాయం ఉంది... తెలుసుకుని వాటిని అమలు చేయాలి కోరుతూ
గురువు గారు హోమియోపతి డాక్టర్ గారి ఫోన్ నెంబర్, అలాగే డాక్టర్ గారి పేరు ఊరు గురించి వీడియో చేసి అందరికీ మంచి చేయండి.ఇలాంటి డాక్టర్ గారు కావాలి.పేషంట్స్ కి.
Gensing అనే tincture బాగా పని చేస్తుంది సర్. విజయవాడలో డోర్నకల్ రోడ్ లో Dr. అడవి రామమోహన రావు గారనుకుంటా (govt హోమియో కాలేజ్, గుడివాడ ప్రిన్సిపాల్ గా పని చేశారు) ఆయన ఇచ్చారు. నాకు తగ్గిపోయింది.
Patnaik gaaru Mee vedeo chaala baavundi Meeru cheppinatlu neti numchi thu cha thappaka paatistaanu Mee hanumantharao budaraju Ex journalist andhraprabha and Indian express Vijayawada brach Mee number save chesukuntaanu
హిందువుగా పుట్టికూడా ఏవో ప్రలోభములకు లోనయి ఇతర మతాన్ని స్వీకరించిన తరువాత ఇవన్నీ చేయడము అనేది వదిలేస్తారు. అప్పుడు పితృ దేవతల ఆగ్రహానికి లోనయ్యి బాధలను అనుభవించేవారు కూడ ఉన్నారు.
అందరు గుర్తించాల్సినది ఒక్కటే "హిందు ధర్మము" ని మించిన ధర్మము లేదు. హిందువుగా పుట్టడం, హిందు ధర్మమును ఆచరించడం పూర్వ జన్మ పుణ్య ఫలము.
జాహ్నవి గారు చాలా మంచి యాంకర్, సమయస్ఫూర్తి, సరియైన మాటకారి. ఎంత గొప్ప వారైనా ఎమోషన్ లో పక్క కు వెళుతుంటారు వారిని మళ్ళీ విషయం వైపు మళ్ళించే నేర్పరి.
సూపర్...👏 జయహో పితృదేవతలు 🙏
ఆ మహాదేవుని కటాక్షం కరుణ పొంది ఆ కాశి విశ్వేశ్వరుడిని దర్శించి
మా పితృదేవతలకి ఆనందం కలిగించి
మా పూర్వికులను తరింపజేస్తా.. త్రిభువనసర్వభౌమమ్ ప్రతిష్టిస్తా
మా వంశాన్ని తిరిగి నిలబెడతా...
ఓం నమః శివాయ 🔱🙏🙏🚩
Uttaran devuni mandiram pettavacha
ఇంటర్వ్యూ తీసుకున్న యాంకర్ కి మరియు గురువు గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చక్కటి ప్రశ్నకు విలువైన విలువలతో కూడిన సమాధానం ఇస్తూ అందరికీ తెలిసేలా వివరంగా చెప్పినందుకు తల్లిదండ్రుల గొప్పతనం వారి యొక్క ఆశీర్వాదం ఉండాలంటే మీరు చెప్పిన విధానం అందరూ పాటించాలని భగవంతుని వేడుకుందాం 🙏
Miracles will happen if you believe aGod,I am astrologer with 55 yr experience,Dasamahavidya and Bhagala upasaka,my grand father and uncle both renowned astrologers,
Namashkaram gurujii
Guruvugaru meri chla manchi message chepparu
ఔను. నేను కూడా హోమియో వైద్యం వాడి నా మానసిక స్థితి సారి చేసుకొన్నాను
🙏🙏🙏🙏🙏
Homeopathy works wonders for some people, moon n sukr combination point is Mind-boggling
Nice saying about pitru devathalu🙏
Tq guruvu garu maaku teyani visayalu chakkaga chepperu dhanyavadalu.
Namaste Guruji You have said nicely about pitrudevathalu Thankyou🎉🎉
Very nice video and explanation also 😊❤
పితృ దేవో భవ. గరుడ పురాణ విశేషాలు తెలిపి నందుకు గురువు గారికి నమస్కారము. (కె.మదన మోహన్).
పిత్రు దేవతలకు నా పశుద్ధ నమస్కారాలు 🙏🙏🙏
వారికి సద్గతులు ప్రాప్తించమని ఆ అమ్మ వారికి, స్వామి వారికి నమస్కారాలు 🙏🙏🙏
Mee "Vachakkamu", the way of demonstration, youngsters ki chakkani " SPURTHI. 🙏.
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
Miracle story teller, u can finish it two minutes
Namaste guruvugaru
అబ్బో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏
chala baga chepparu sir
సూపర్ సార్ 🙏🙏🙏🙏
Good experience andi .
జై పితృదేవతలు...🙏
మా పితృదేవతలర ఎక్కడ ఉన్న మీరు
నాకు అనుగ్రహించండి..
మన వంశాన్ని తరింపజేసే భాగ్యాన్ని నాకు సహకరించండి..
మీకు ఆనందాన్ని కలిగించే విదంగా నేను నా
కాశి దైవ అనుగ్రహము పొందుతా 🚩🙏🙏
Meeru kooda poyina janmalo, ati poyina janmalo kodariki pitrulu... Vaallani meru yela asirwadisyaaru?
శ్రీ మాత్రే నమః 🙏🏼🙏🏼
చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🏼🙏🏼
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు.
Wondraful
🙏 Namaskarm Gurugaru.Thank you Guruji🙏🙏🙏🙏🙏🙏🙏
Ref.Garuda Purana.
Offer food items in the name of ur PitruDevatas to Brahmins.PitruDevatas giv boons.
Every Amavasya giv food in the name of PitruDevatas.
Offer their favourite food on their death anniversary.Pitrus giv prosperity.
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
Plese give guru Shapam. Dodham. Niwaranam Mathan telupagalarani pradana. Giriuji.
Doctor adress cheppandi guruvugaru,ma sir ki kuda same problem, okasari surgery kuda iendi, please send me doctor details
We are Indians. We have a lot of evidences through our literature. We have relations with many other devatas and 3 murthis. Now its started if there is jivas in other planets
Very well said sir .True
Thankyou sir
Sar Namasty Daktar arras chappandi Anthony mandiki upayogapaduthundi 🙏🏿🙏🏿🙏🏿
Sri mathre namaha 🎉🎉🙏🙏
So దీన్ని బట్టి ఏమి జరిగిన మన మంచికే అని అర్థం చేసుకోవాలి so దీన్నే విధి అంటారు దేవుడు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అల ఇస్తాడు so ఎవరు డీల పడగూడదు అమ్మ నాన్నా లను స్మరించండి 🙏🙏🙏
😎
😅😅😊
Good info
❤ to
All ki 5
ధన్య వాదాలు మంచి విషయం తెలియ జేసారు
ధన్యవాదములు 🙏
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు
Please explain in covid time
At least you better have bottu(sindhur) if you want to protect our sonata and dharma.
Sir memu Muslims maku kuuda untaya sir
Sri Gurubhyo Namah🙏Due to busy life in India and across the globe, the current generations of Hindus, many of them, are unable to do Vedic rituals or they may not be aware. How about the next generation? It means Vedic rituals are diluting to a large extent. Hence it is the need of the hour to continue Vedic rituals, wherever one will stay, and it needs to be supported by community leaders, providing facilities in nearby temples, Hindu cultural centers, etc., Jai Sanathana dharma🙏
Guruvugariki 🙏🙏🙏🙏🙏 swamy ..meetho matladali..dayachesi channel.cheppandi..
Guruvu garu namaskaram
Guruv gaaru, homeopathy details konchem ivvagalaaa
Widows tharpanam cheyyacha ledha swayampakam evvala guruji .
Om shanti om nama shivaya
గురువు గారికి నమస్కారములు. నేను కూడా మీలాగే సయాటికా తో బాధపడ్డాను. తెలియక ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకున్న మూడు నెలల తర్వాత మళ్ళీ అదే నొప్పి రిపీట్ అయింది. ఇప్పుడు నాకు హోమియా లోనే తగ్గుతోంది. దయచేసి మీ డాక్టర్ గారి నెంబరు గాని అడ్రస్ గాని అడ్రస్ షేర్ చేస్తే అందరికీ ఉపయోగం. డాక్టర్ గారి అడ్రస్ చెప్పగలరా. షుగర్ నాకు 420 ఉంది షుగర్ వ్యాధితో బాధ పడుతున్నాను. మీరు చెప్పిన హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్లాలని అనుకుంటున్నాను. ఈ హోమియోపతి మందులు ఎప్పుడు పని చేస్తాయో మీరు జ్యోతిషపరంగా చెప్పింది చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది. ఫస్ట్ టైం వింటున్నాం.
Guruvugarki 🙏🙏🙏🙏🙏
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
Ento ee coincidence 😊😊😊
Can you please provide the name and contact of the Homeopathy doctor you mentioned?
Naku kuda nervous problem undi especially legs some times nadavadaniki kuda kashtam undi nenu kuda homeopathy treatment teesukovalemo naku hands and some body parts nrrvous problem undi meru cheppinatlu shukra ravi stanala valla kuda manaki elamti health issues vastayi
Naakooo elane jarigindh swamy namasthe
Mangalam nitya shubamangalam🙏🙏
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు..
Thank you so much Guru garu 🙏
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు
My Father died in 1994 and my brother died in2004 as I am a lady I give rice, etc
To Brahmin on his death anniversary and my mother's anniversary is it OK even on Mahalaya day I give for 2 people
Ammailaku pitrudosham unte tarpanam cheyyochha sir
Namasthe! My sister and l are surviving a good members of our family. We are unmarried. How can we please our forefathers and get rid of pithrudosham. We cannot do tharpanams as being female.
Maga pillalu Leni varu yela sir.
👣👣👣🙏🙏🙏 sir thanks
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు.
Same nakshatra as master, I got cure for migrane and kidney stones to some extent with homeopathy. Have slip disc problem from 2018, reaping the karma.
Thank you for clear explanation. But it felt advertising for doctor, but viewers shld understand homeopathy works for certain nakshatras, not that doctor.
Manam parents nunchi dooram ga vunnapudu amavasya roju bhramanudiki danam ivvacha?
Doctor గారి చిరునామా చెప్పగలరు🙏🏻
DOCTOR GARI ADREES CHEPANDI
Doctor gari contact number,address dayachesi cheppandi
Jahnavi must be pronounced as Janhavi. Ask Guruji
True
Pithrudevathalu, peddalaku pettina nuvedyam intlo vallu kakunda bayata vallu thinavacha.
Jai sri krishna, namaskaram guruvu garu. Sir aa doctor contact no. , Theliyachesthe andhariki use avuthundhi . Enthomandhiki sahayam chesinavaru avutharu. Jai sri krishna.
Ma babu5 6years nundi pichhiga godavalu samanulu palaggottadam chesevadu na valla kavatam ledhu emayina cheppandi sir
మాకు ఒక సందేహం చనిపోయిన వారు మరలా జన్మించుతారు అని చెబుతారు కదా ! మరలా పిత్రులు ఎలా ఉంటారు
Homiyo pathi doctor no. Cheppagalaru.
Maaridhi chanipoyinapptinundi ma babu pichhiga ayyadu cheppandi sira prablam
నిజమా కాదని చెప్పలేదు..
ప్రపంచ లో అనేక మత లు సంప్రదాయం లు ఉన్నాయి... ఇది కేవలం హిందూ మత పెద్దలు చెప్పారు... ఆఫ్రికన్ ట్రైబల్ లో చాలా విచిత్రంగా సంప్రదాయం ఉంది...
తెలుసుకుని వాటిని అమలు చేయాలి కోరుతూ
15:28
Sir ippudu homeopathy medicine pani chesindi anukovaala, lekapothe mee Chandra shukra combination stars valla thaggindi anukovala?
చంద్ర శుక్ర వలన అనుకోవాలి
Anni kalipi anukovali. Aayanaku aa graha gathi valana, devudi Krupa valana, pitrudevathala ashirvachanam valana thana badha tagge margam kanipinchindi anukovali.
Sir please provide the address and name of the homeo clinic that you have mentioned in the video
Give us homeopathy doctor details ..
Janhavi should be pronounced as JANHAVI
Ask Guruji please
జీవితమే ఒక మిరాకిల్
తాతగారు నాయనమ్మ తిధులు తెలియకపోతే తెలియకపోతే ఎలా చేయాలి
Amavasya roju cheyali
Ladies cheyavaccha guruji
What about other religions ?
గురువు గారు నమస్కారములు పితృదేవతలను పూజలు ఎప్పుడు ఎట్లా చేయాలి చెప్పారు బ్యేవరి ద్వారా చేయించుకోవాలి చెప్పండి
Guruvugaru maa koduku 2003 nundi kanipinchutaledu. Anduku nenu emi remidy cheyali
గురువు గారు హోమియోపతి డాక్టర్ గారి ఫోన్ నెంబర్, అలాగే డాక్టర్ గారి పేరు ఊరు గురించి వీడియో చేసి అందరికీ మంచి చేయండి.ఇలాంటి డాక్టర్ గారు కావాలి.పేషంట్స్ కి.
Back pain tho narakam anubavistunnanu
Please doctor gari number ivvandi
What about girls ? If any girl has pitru dosha in her jathakam , then how to resolve this ?
❤️❤️
ప్రతీ అమావాస్యకు బ్రాహ్మణులకు బియ్యం రెండు రకాల ఆకులు కూరగాయలు దానం చేయాలి.
మహాలయ అమావాస్య గురించి చెప్పలేదు మహాలయ పక్షం గురించి చెప్పలేదు వాటి గురించి కూడా చెప్తే బాగుంటుంది.
నాకు పితృ దేవతలు ఎన్నో దృష్టాంతాలు చూపినారు..
Sir please Doctors address and location
Guruvu garu Dr. Nageswar Rao Gari Clinic Ekkada, alage muslim acharalu kala varu ela cheyali Telupagalaru.
L
Covid 19 time lo ????
🙏
Pitrudevatulu inko janma tesukoni vuntaaru... Vaaru inko janma teesukunmappudu vallaki kotta pritruli vastaaru.... Ippudu pitru devatalaku tarpanam ichinappudu... Vallu yela asirva distaaru? For example nenu poyina janma lo oka jeeviki pitrunni ayite valla successors.... tarpanalu vadilite ippudu naaku andutaaya?... Nenu yela vallani aasrvadinchaali?
If pitrus have taken another birth, then if their sons offer tarpanam, it will reach them in their new birth( like gifts, feast, cloths etc).
@@sudhakarpotti5137
🙏🏼🙏🏼🌷🌷
Namasthe andi.homeopathy dr. gari, address or ph no.theliyajeyagalaru.. please..
then whats bhathi
గురువుగారు సయాటికాకి వాడిన మందు పేరు చెప్పగలరు 🙏
Gensing అనే tincture బాగా పని చేస్తుంది సర్.
విజయవాడలో డోర్నకల్ రోడ్ లో Dr. అడవి రామమోహన రావు గారనుకుంటా (govt హోమియో కాలేజ్, గుడివాడ ప్రిన్సిపాల్ గా పని చేశారు) ఆయన ఇచ్చారు. నాకు తగ్గిపోయింది.
🙏🙏🙏🙏🙏
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు
If Gotham is not known, which Gotham to be adopted
If u r house God is vishnu or narasimha or Hanuman thn vishnu gotra or if shiva thn shiva gotram
abbai lu Leni valla ki,amai lu ivocha sir...
Alludu ivvochu , ammie kooda ivvochu.
Thankq sir...reply ichinanduku... valuable information icharu...
sir manishi marninchina ten days amicheyali alacheyalo cheppandi teliyani vallu thelusukni chestharu
@@astrologyvaasthu sir Chala baga chepparu alage Dr gari number and address cheppandi
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Please tell me doctor address
Patnaik gaaru Mee vedeo chaala baavundi
Meeru cheppinatlu neti numchi thu cha thappaka paatistaanu
Mee hanumantharao budaraju
Ex journalist andhraprabha and Indian express Vijayawada brach
Mee number save chesukuntaanu
అమ్మవారి అనుగ్రహం సిద్ధిరస్తు.
Aa homeo address cheppandi sir plz