పరిపూర్ణనంద స్వామి జీ వారి పాదపద్మములకు నమస్కరించి.....స్వామీజీ చాలా చక్కటి కార్యక్రమాన్ని ఎంచుకొన్నారు.చాలా బాగుంది. ఎందుకంటే! ఎలా జీవించాలి.. ఏది బుజించాలి..అని తెలియకుండానే ఏదో జీవించేస్తున్నాం.పురాతనమైన భారతీయ సంసృతిలో మన ఋషులు తెలియజేసిన జీవినవిధానాన్ని మరలా మీ ద్వారా ఈ సమాజానికి అందుతున్నందుకు ధన్యవాదాలు. మారాలి అనే ఆలోచన ఉన్నవారు,మార్పుని కోరుకునే వారు చాలామంది ఉన్నారు.మీరు చెప్పదలుసుకున్న వాస్తవమయిన విషయాన్ని...ఎవరేమనుకున్నా సరే..నేను తెలియజేస్తాను అనే తత్వానికి నా జోహార్లు. అలాగే... "శాకాహారం" యొక్క విశిష్టతను కూడా తెలియజేస్తారని ఆశిస్తూ...
Swami namaskaram thank you
🙏🙏🙏👌chalabagundhi guruv garu
Om sri gurubyo namah
Gurubyonamaha miagnya
Nice message swamyji,🙏🙏🙏
పరిపూర్ణనంద స్వామి జీ వారి పాదపద్మములకు నమస్కరించి.....స్వామీజీ చాలా చక్కటి కార్యక్రమాన్ని ఎంచుకొన్నారు.చాలా బాగుంది. ఎందుకంటే! ఎలా జీవించాలి.. ఏది బుజించాలి..అని తెలియకుండానే ఏదో జీవించేస్తున్నాం.పురాతనమైన భారతీయ సంసృతిలో మన ఋషులు తెలియజేసిన జీవినవిధానాన్ని మరలా మీ ద్వారా ఈ సమాజానికి అందుతున్నందుకు ధన్యవాదాలు. మారాలి అనే ఆలోచన ఉన్నవారు,మార్పుని కోరుకునే వారు చాలామంది ఉన్నారు.మీరు చెప్పదలుసుకున్న వాస్తవమయిన విషయాన్ని...ఎవరేమనుకున్నా సరే..నేను తెలియజేస్తాను అనే తత్వానికి నా జోహార్లు. అలాగే... "శాకాహారం" యొక్క విశిష్టతను కూడా తెలియజేస్తారని ఆశిస్తూ...
Thank you swamyji
Spr
THNQ SAMY JI
Good.
💯 right swami
🙏
Super guruji. Good food habits. Aa vedika ki ma 👍👍👍🙏💐
Jai sri ram
Swamy namaskaramulu. Good message to the society to maintain health. Thank you.
నమస్కారము గురువు గారు..... మీరు మెాదలుపెటె... శిబిరము కు సంబంధించిన వివరాలు మాకు దయచేసి తెలుప గలరు🙏🙏🙏🙏🙏🙏
Swamiji namaskarm shibiramunaku
Sabhadhichina vivaramulu
Thelupagalaru thanqu swamiji
Jai Sri ram 🙏
స్వామి ఈ ప్రసంగం ద్వారా మనోధరయము ఇచ్చారు. మీకు పాదాభివందనాలు
Tanq swamiji for giving good advice about food.
🙏🙏🙏🙏🙏
🙏👌👍🙏
🙏🙏🕉️🙏🙏ప్రకృతి సిద్దమైన జ్ఞానాన్ని ,శరీరానికి కావలసిన ముఖ్య మైన ఆరోగ్య విషయాలు ,దేహశుద్ధి ఆత్మ శుద్ది ,వివరించారు గురువు గారు,ధన్యవాదాలు🙏🙏
Guru. G. Selyut
Chala baga cheputhunaru swamiji... Meeru chala vishayalu chala telikaga ardam ayela chepthunnaru... We are indebted to you swamiji
Manthena garu kuda Same cheptharu
POOJYA SWAMI VARI PAADA PADMALAKU NAMASKARAM.
Sawmy ji me asramalu yoga classes petandi
PARIPURNAANANDA SWAMULA VAARI DIVYA CHARANALAKU SIRASAA NAMAAMI..THAMARU CHEPPINATLU THINNAPPUDE PARISUBRAMAINA SAREERAM LO PARISUDHAMAINA MANASU VUNTUNDI..ATUVANTY JEEVUDI LO DEVUDU KOLUVUDEERI VUNTAADU..THEN AUTOMATICALLY AATHMAANANDAM THO SWARGAM LAANTY BHUVI LO PRAJALANDARU NIVASISTHAARU..KAAKAPOTHE INKAA CHAALAA MAARALANUKONDI BHUVI DIVI LAAGA AYYEDAANI KI.. JANULANTHA AA DISAGAA KASTAPADITHE ADI KUDAA NERAVERUTUNDI ..APUDU AANANDO BRAHMA ANE VAKYAM NIJAMAVUTUNDI..🙏
దయచేసి తెలుగులో రాయండీ
Avunu
swamiji maku me can't Number kavali meeru chyape prathi mataku oka ardham undi Thank you swamiji 🙏🙏👣
🙏