నా విమోచకుడా యేసయ్యా | Worship Song |

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • Greetings In the Name Of The Lord Jesus Christ
    నా విమోచకుడా యేసయ్యా
    నీ జీవన రాగాలలో….
    నీ నామమే ప్రతిధ్వనించెనే
    నీ జీవన రాగాలలో….
    నీ నామమే ప్రతిధ్వనించెనే
    నా విమోచకుడా యేసయ్యా….
    1. నీతిమంతునిగా నన్ను తీర్చి
    నీదు ఆత్మతో నను నింపినందునా ||2||
    నీవు చూపిన నీ కృప నేమరువలేను ||2|| ||నా విమోచకుడా||
    2. జీవ వాక్యము నాలోన నిలిపి
    జీవమార్గమలో నడిపించి నందునా ||2||
    జీవాధిపతి నిన్ను నేవిడువలేను ||2|| ||నా విమోచకుడా||
    3. మమతలూరించె వారెవరు లేరని
    నిరాశల చెరనుండి విడిపించినందునా ||2||
    నిన్ను స్తుతించకుండా నేనుండలేను ||2|| ||నా విమోచకుడా||
    --------------------------------------------------
    Jesus Christ Prayer Tower Ministries
    Our Website: www.jcptm.org/
    For Prayer Line :9059227548, 9866754897, 8179645601
    What"sApp: 8686907186
    If You are will to Support Our Ministries please Contact us
    --------------------------------------------------
    JCPTM WhatsApp Group లో జాయిన్ అవ్వాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయటం ద్వారా జాయిన్ అవ్వగలరు
    chat.whatsapp....
    Subcsribe our channels
    / @jcprayertowerkeesara
    Subcsribe
    / @johnbabugosangi
    --------------------------------------------------
    Don't forget to like, comment, share and subscribe to our channel JC Prayer Tower Keesara
    --------------------------------------------------
    ఆదివారపు ఆరాధన క్రమములు
    జమ్మవరం 7:30 - 9:30 AM
    అయ్యప్పనగర్ నందిగామ 9:00 - 11:00 AM
    డి.వి.ఆర్ కాలనీ నందిగామ 10:00 - 12:00 PM
    కీసర 11:30 - 1:30 pm
    పెండ్యాల 3:00 - 5:00 pm
    యస్ అమరవరం 7:00 - 9:00 pm
    --------------------------------------------------
    మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచిన యెడల
    Gpay, Phone pay, Paytm : 9866527548
    #jcptm #jcptmkeesara #johnbabu #gosangijohnbabu #messagesbyjohnbabu #jcptmpendyala #jcptmnandigama #jcptmsamaravaram #jcptmayyappanagar jcptmshortmessages
    jcptm / telugu Worship song / నా విమోచకుడా యేసయ్యా / Na Vimochakuda yesayya Worship song / pendyala semi christmas / 2024 Semi Christmas / jcptm keesara / keesara church / keesara john babu / pendyala church / jcptm pendyala / jesus christ prayer tower ministries keesara / jesus christ prayer tower ministries / gosangi john babu / gosangi mercy / christian telugu songs / christian videos / christian messages / john babu gosangi / telugu word of god / inspiring messages / christian full messages / christian short messages / john babu messages / jc prayer tower / jcptm nandigam / jcptm s amaravaram / jcptm ayyappanagar
    JCPTM / John Babu messages/ jcptm keesara/ Telugu christian/ Christian video / latest christian / Telugu Christmas songs / Christian Devotional songs / Telugu Worship / Christian audio / latest Jesus songs /telugu Christian songs / Christian telugu songs / new telugu Christian Songs / new latest telugu christian songs / christian christmas songs / AP christian hits / new telugu christian songs /Christian Devotional songs / Telugu Worship

КОМЕНТАРІ •