POTHARAJU LAVANYA NEW FOLK SONG SINGER SPECIAL INTERVIEW

Поділитися
Вставка
  • Опубліковано 21 сер 2024
  • #Telangana_Talent #Special_interview
    LL FOLK MUSIC
    👇👇👇👇
    PLZ SUBSCRIBE
    / @singerlavanya3338
    hai friends I'm dinesh Telangana talent Please subscribe my channel
    dineshkolavenkata31@gmail.com
    Facebook followers
    👉👉👉m.facebook.com....
    twitter.com
    👉👉👉 / st. .
    telanganacatmatalu
    Facebook page followers
    👉👉👉 / 158752013819. .
    Instagram following
    👉👉👉 / 2579722524275343525

КОМЕНТАРІ • 677

  • @PrabhakarKalakolaKalakol-xw2vg

    లావణ్య గారు మీ గొంతు సూపర్ మీరు ఇంకా చాలా పాటలు పాడాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాం

  • @nareshthoyeti9363
    @nareshthoyeti9363 3 роки тому +29

    ఇలాంటి వారు మా సిద్దిపేట వారు అయినందున చాలా ధన్యవాదాలు

  • @pandarijakkula3572
    @pandarijakkula3572 3 роки тому +28

    Singer Sirisha ne interview చేయండి... అన్న... లావణ్య sister... super

  • @uppunutirajendar2942
    @uppunutirajendar2942 3 роки тому +17

    ఇంత మంచి టాలెంటెర్ ని మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల కి పరిచయం చేసిన తెలంగాణ టాలెంట్ దినేష్ అన్నా గారికి మా అభినధనలు
    అలాగే ఇంకా మరి ఎన్నో మంచి పాటల తో మా ముందుకు రావాలి అన్ని మన గాన కోకిల లావణ్య చెల్లె గారిని కోరుకుంటున్న all best lavanya chelle

  • @TGN14
    @TGN14 3 роки тому +7

    ప్రస్తుతం దగాపడుతున్న తెలంగాణ మీద ఫోక్ Singers and Writers అందరూ పాటలు రాయాలని పాడాలని దగాపడుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నా ప్రత్యేక మనవి విజ్ఞప్తి సూచన

  • @rvka4648
    @rvka4648 Рік тому +4

    Very nice lavanya garu....

  • @ctrmusic
    @ctrmusic 3 роки тому +60

    మట్టిలో మాణిక్యం లావణ్య సూపర్ ర…☺️🥰💐💐💐

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 3 роки тому +8

    నేను అయితే ఫస్ట్ టైం skip చేయకుండా చూసా.... superb...

  • @brahmanandambijjuri312
    @brahmanandambijjuri312 2 роки тому +2

    లావణ్య అక్క నీ వాయిస్ చాలా బాగుంది ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మీ అభిమాని

  • @shankarachana4311
    @shankarachana4311 2 роки тому +2

    లావణ్య గారు మీ గొంతు చాలా బాగుంది జానపదాలకు మీరు ప్రాణం పోశారు మీకు కృతజ్ఞతలు

  • @bashaperkap6648
    @bashaperkap6648 2 роки тому +3

    లావణ్య చెల్లె నీ సాంగ్స్ చాలా బాగుంటాయి నీ వాయిస్ చాలా బాగుంది చెల్లె మీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం మన సిద్దిపేట జిల్లా సింగర్ కాబట్టి మరి ఇంకా వేల పాటలు పాడాలి చెల్లె

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 3 роки тому +53

    సూపర్ లావణ్య గారు 👍👍లావణ్య ఫ్యాన్స్ 👍👍👍 మట్టి మాణిక్యం రామునిపట్ల లావణ్య గారు🙏🙏🙏❤️❤️

  • @kumarrangam7651
    @kumarrangam7651 3 роки тому +2

    నీ పాటల వల్ల తెలుగు సినిమా పాటలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి నీ గాత్రం చాలా మధురంగా ఉంటుంది ఈ పాట వింటుంటే ఎంతటి ఒత్తిడి అయినా తగ్గిపోతుంది

  • @pskfolkstudio4692
    @pskfolkstudio4692 3 роки тому +32

    సూపర్ రా లావణ్య. గ్రేట్ జాబ్ చెల్లెమ్మ

  • @masthanshaik4633
    @masthanshaik4633 2 роки тому +2

    నమస్తే మేడం 🙏 సౌదీ అరబ్ లో ఉన్నా కూడా ప్రతి రోజు మీ పాట వింటున్నాము ఎంత మంచి పాటలు పడుతున్నారు మీ ఆటోగ్రాఫ్ కావాలి మీరు పాడిన పాటలన్నీ చాలా బాగున్నాయి నీ వాయిస్ చాలా బాగుంది 💯👍

  • @MiddeVineeth
    @MiddeVineeth 3 роки тому +2

    లావణ్య నీ గోంతు అద్బుతం మరిన్ని అద్బుతమైన పాటలతో ముఁదుకు సాగాలని కోరుకుఁటు
    మీ
    మిద్దె వీనీత్

  • @thataammacreation8415
    @thataammacreation8415 2 роки тому +6

    లావణ్య చెల్లెలికి అభివందనలు తెలుపుతూ మరి ముందు ముందు మరింత కొత్త కొత్త పాటలు పాడాలని కొరుకుంటునాను

  • @bandirakesh9147
    @bandirakesh9147 3 роки тому +11

    Singer Lavanya akka
    Nuvu thop akka singing lo
    👌 Songs

  • @pavandadagaming2951
    @pavandadagaming2951 3 роки тому +2

    Super Sister చాలా అధ్బుతంగ పాడారు ! All The Best 💐👍 దీనెష్ అన్నగారు చాలా బక్కగ అయితున్నావ్ , ఆరోగ్యo జాగ్రత్త అన్నగారు

  • @bikshapathialumala2704
    @bikshapathialumala2704 3 роки тому +28

    సిద్దిపేట ముద్దు బిడ్డ సంగీత సరస్వతి all the best sister god bless you

  • @rajuppr3249
    @rajuppr3249 3 роки тому +73

    ఆవ్ దినేష్ అన్న మస్తు బక్కగా అయినవు అన్న జర తిను

  • @mahipalsunnam930
    @mahipalsunnam930 2 роки тому

    సూపర్ Sister మీ పాటలు అంటే నాకూ చాల ఇష్టం.. థాంక్స్ to దినేష్ అన్న
    మై favorite Singer nu పరిచయం చేసినందుకు.... Special thanks to #Telangana_talent

  • @pallepavangoud8302
    @pallepavangoud8302 3 роки тому +3

    అక్క మీ పాటలు నాకు చాలా ఇష్టం మీకు ఇష్టమైన పాట మీరు పాడిన నేను రోజుకో పది సార్లు లారీలో వేసుకొని వింటాను సూపర్ అక్క మీరు ఇంకా ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాను మీ అభిమాని పవన్ గౌడ్

  • @gana___2225
    @gana___2225 2 роки тому +2

    సూపర్ లావణ్య వాష్ బాగుంది 👌👌👌👌👌🙏🙏

  • @gajwelsingerbaluaadyamusic9302
    @gajwelsingerbaluaadyamusic9302 3 роки тому +1

    సూపర్బ్ అమ్మ కొత్త వాళ్ళ పట్ల మీకున్న అభిప్రాయానికి ధన్యవాదములు 🙏
    "సిన్న దొర బంగుల మీద" సూపర్బ్ పొట్టు పొట్టు సాంగ్ 😊నైస్ వాయిస్ 👌
    పేరుకు తగ్గట్టు మీ గాత్రం కూడా చాలా లావణ్యంగా ఉంది సిస్టర్ 👌👌👌👍
    విష్ యు ఆల్ ది బెస్ట్
    ఇంకా చాలా పాటలు పాడి మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను 👍

  • @sandhadimusicchannel2026
    @sandhadimusicchannel2026 3 роки тому +18

    లావణ్య ను ఇంటర్వ్యూ చేసినందుకు తెలంగాణ టాలెంట్ దినేష్ అన్న కు ధన్యవాదాలు.

  • @gsktelugu6322
    @gsktelugu6322 3 роки тому +1

    లావణ్య గారు... మీరు ఈ పాట చాలా బాగా పాడారు... మీ గొంతు కూడా చాలా బాగుంది... ఇంకా మీరు ఎన్నో పాటలతో ముందుకు కొనసాగలి....

  • @TGN14
    @TGN14 3 роки тому +11

    మిస్టర్ దినేష్, నా ప్రత్యేక మనవి విజ్ఞప్తి సూచన: Please interview to సుక్కరాంనర్సయ్య.

    • @eerlapallyshiva1667
      @eerlapallyshiva1667 2 роки тому

      ఆవును అన్న ఇంటర్వ్యూ చెయ్ అన్నా

  • @thotapallisampath5835
    @thotapallisampath5835 2 роки тому

    Good job. Sister. Great. GOD BLESS you

  • @venkateswarpaloju9824
    @venkateswarpaloju9824 Рік тому +1

    All the best to Lavanya sister,

  • @parvatibaidoddi4993
    @parvatibaidoddi4993 3 роки тому +3

    Superrrrrrrrrr akka 👌👌👌👌👌👌👏👏👌👌👌👌👌👍 all the best akka👌👍

  • @sudheerkumartokala2004
    @sudheerkumartokala2004 3 роки тому +4

    Abba ,
    Inni rojulaki maa korikiaa niraverchav anna !!
    Thank you so much

  • @chandunaravenichandumudhir46
    @chandunaravenichandumudhir46 3 роки тому +16

    సూపర్ గా పాడింది పాటలు మీ గొంతు సూపర్ అక్క 👌 ఇంకా ఎన్నో పాటలు పాడలని కోరుకుంటున్నాం 👍👌 అలాగే సుమన్ badhanakal నీ ఇంటర్వ్యూ చేయి అన్న అతను మంచి సింగర్ చాలా రోజుల నుండి అడుగుతున్న అన్న.

  • @ashoksriraamoju613
    @ashoksriraamoju613 3 роки тому +16

    దినేష్ బాయ్ ఇంటర్వ్యూ బాగుంది👍లావణ్య ఇంకా....ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించాలి👍👍

  • @amarsakshi3489
    @amarsakshi3489 3 роки тому +2

    Lavanya you will become a great singer. Laagelata paata chaala బాగున్నది. God bless you.

  • @gmcreations0207
    @gmcreations0207 3 роки тому +4

    My Favourite FOLK Singer is Singer LAVANYA Akka...🙏

  • @anjubaby6133
    @anjubaby6133 Рік тому +1

    Super Lavanya garu

  • @ManaVooru
    @ManaVooru 3 роки тому +1

    దచ్చన వారి ఇంట్లో పాట చూసిన తరువాత చూసినవారు లైక్ చెయ్యండి.

  • @nani-mr3ut
    @nani-mr3ut 2 роки тому +3

    లావణ్య గారు పాడిన పాటలు నాకు చాలా ఇష్టం

  • @villageshow5778
    @villageshow5778 3 роки тому +2

    Super మామా అక్క సూపర్ సూపర్ పాటలు పాడింది....

  • @naveenaethari2080
    @naveenaethari2080 3 роки тому +5

    జాను లిరి ఇంటర్వ్యూ చేయాలి అనేవారు లైక్ కోటండి 💞💞

  • @nithinyadaboina9590
    @nithinyadaboina9590 3 роки тому +1

    లావణ్య అక్క మీరు పడే అన్ని songs సూపర్ అక్క. మన సిద్దిపేట కు మంచి పేరు తేవాలి అక్క

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 3 роки тому

    చాలా చక్కటి గొంతు సెల్లే లావణ్య జానకి గారికంటే పెద్ద సింగర్ కావాలని నేను సపోర్ట్ చేస్తున్న సెల్లెమ్మా

  • @gudipallikrishan357
    @gudipallikrishan357 3 роки тому +2

    సింగర్ లావణ్య వల్ల అక్క లను ఏంటర్వ్ చెయ్యు దినేష్ అన్నయ్య ప్లిజ్ లావణ్య వాయిస్ సూపర్ ❤❤💞👏

  • @allentertinments2559
    @allentertinments2559 3 роки тому

    Big. Fan of folk. Songs lo..Lavanya.garu..voice.. Supper. Supper.. Meru paadina prathi okka song Anni vintanu...

  • @gangadhardandla5888
    @gangadhardandla5888 3 роки тому +4

    Nice Anna nevu super

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 2 роки тому

    Super akka good 🙏nice happy birthday 👌👌👌👌🙏

  • @sandeepdeep39
    @sandeepdeep39 6 місяців тому

    అద్భుతంగా పాడారు madam

  • @eshikatjchannel974
    @eshikatjchannel974 3 роки тому +3

    Lavanya akka ni interview chesinanduku dinesh tqs anna

  • @balrajyadav1176
    @balrajyadav1176 2 роки тому +1

    మంచి వాయిస్
    భవిష్యత్ లో మంచి గాయినివి
    కాగలవు లావణ్య all the best🤙🏿

  • @mskfolks-i8j
    @mskfolks-i8j 3 роки тому +4

    లావణ్య అక్క మీరు పాటలు చాలా బాగా పాడారు దినేష్ అన్న మీరు సింగర్ శిరీష గారిని ఇంటర్వ్యూ చేయండి అన్న

  • @bhagyabandipelly6680
    @bhagyabandipelly6680 2 роки тому +1

    Super lavanya akka

  • @MaheshYadav-xk5qq
    @MaheshYadav-xk5qq 3 роки тому +1

    Telegana talent dinish annaya ke thank you🌹🙏

  • @kotambalugoud5592
    @kotambalugoud5592 3 роки тому

    లావణ్య గారు ఇలాంటి పాటలు మరి యెను పాటలు పడాలని ఆ అయ్యప్పస్వామి ని వేడుకుంటున్నాను💐💐💐

  • @TGN14
    @TGN14 3 роки тому +1

    తెలంగాణ యువతకు సినిమా రంగంలో అపార అవకాశాలు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    *జై తెలంగాణ సేవ్ తెలంగాణ*

  • @nancharaiahnandipu6346
    @nancharaiahnandipu6346 3 роки тому +4

    Sister your Voice Super, మీరు భవిషత్హులో గొప్ప సింగర్ గా పేరు తెచ్చుకోవాలి.టాలెంట్ ఎవరి సొత్తు కాదు Best of Luck-జైభీమ్

  • @Bnh-gd7hb
    @Bnh-gd7hb Рік тому

    All the best singer, superb 👌 Lavanya

  • @shekarcreativevlog1520
    @shekarcreativevlog1520 3 роки тому

    నీ గొంతు చాలా అద్భుతంగా ఉంది రా లావణ్య సూపర్ 👌👌👌

  • @deevannaastam2604
    @deevannaastam2604 3 роки тому

    Super Telangana folk singer🎤🎤👩‍🎤 lavanya akka

  • @uttarlachandrashekar4546
    @uttarlachandrashekar4546 2 роки тому +1

    Chala Baga padaru ...all the best 💐lavanya garu 🥳

  • @adityasir3342
    @adityasir3342 3 роки тому +1

    Super Lavanya sister chala baga undhi mi voice....... all the best ....

  • @rajudurgani
    @rajudurgani 3 роки тому

    చిరుగాలి నవ్వింది ఓ ప్రియతమా పాట పాడండి. మీ నోటి లోంచి ఆ పాట వస్తుంటే లెక్క వేరే లెక్కుంది.

  • @juttumallesham4198
    @juttumallesham4198 2 роки тому +1

    Super voice Lavanya
    we are proud of you from Siddipet

  • @galiharish3998
    @galiharish3998 3 роки тому +13

    Singar shirisha Ni ఇంటర్వ్యూ chiyadhi

  • @gangishettisatyanarayana694
    @gangishettisatyanarayana694 3 роки тому

    Superb Lavanya garu, great job god bless you, and I wish to As a Cinema singer as early as possible

  • @kudasuresh2257
    @kudasuresh2257 3 роки тому +3

    అన్న దినేష్ అక్క సాంగ్స్ బాగుంది

  • @oman77jlama35
    @oman77jlama35 3 роки тому +3

    ఫస్ట్ దినేష్ అన్న మీకు ధన్యవాదాలు. అక్క గారిని ఇంటర్వ్యూ చేసినందుకు, నాకు ఇష్టమైన ఫోక్ సింగర్ లావణ్య

  • @thanniruchandram8060
    @thanniruchandram8060 Рік тому

    Supar Lavany chellamma chala Baga Padaru

  • @raviravindra3507
    @raviravindra3507 25 днів тому

    Super sister God bless you

  • @gopalyadav3930
    @gopalyadav3930 3 роки тому

    Dinesh bro. Tq.Singer Lavanya garini interview chesinanduku.Thalli nenu big fan of you maa. Neevu 200 songs kadu maa 1000losongs padalani nee fans kosam ani korukuntunna.Anni vidala jeevithamlo sukasanthoshalatho neevu undalani devunni korukutunna maa. God bless you maa. & Dinesh bro.

  • @RajanMaminla
    @RajanMaminla 2 місяці тому

    Super singer Lavanya akka

  • @santhoshyadav508
    @santhoshyadav508 2 роки тому +1

    ఈ పాటలు అందరూ ట్రాక్టర్ వల్లే పెడుతారు

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 3 роки тому +1

    సూపర్ లావణ్య 👌👌👌🙏💐💐🎶🎵🎵🎵🤝🎼🎼🎸🎤🎻🎧🎧

  • @sonynaveen7374
    @sonynaveen7374 2 роки тому +1

    Super akka beautiful voice all the best

  • @bapupoorella6472
    @bapupoorella6472 3 роки тому

    Best futuristic singer lavanya I wish you all the best for your great success in your future

  • @shekaradepu8427
    @shekaradepu8427 2 роки тому

    Dinesh garu done a great job

  • @KothagollaParijatha
    @KothagollaParijatha 2 місяці тому

    Best singer

  • @koppumounusri3227
    @koppumounusri3227 3 роки тому +31

    Singer shirisha jaanulyri ni interview cheyandi anna

  • @ramunaikjarupula2640
    @ramunaikjarupula2640 2 роки тому +1

    Dachanna vaintla paata super sister

  • @tatikayalashobanbabu2169
    @tatikayalashobanbabu2169 2 роки тому

    Miii voice ayite super.. Mi voice ki dagga songs enchukuntunnavu good talent

  • @sandhadimusicchannel2026
    @sandhadimusicchannel2026 3 роки тому +5

    లావణ్య నీవు ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న రా తల్లీ ధన్యవాదాలు రా నాని 🙏

  • @durgamvasanthrao2344
    @durgamvasanthrao2344 3 роки тому +1

    Nice voice Lavanya chala baga padutharu

  • @srinivaschandupatla2023
    @srinivaschandupatla2023 2 роки тому +1

    Super songs padutunnavu, your great

  • @keesariraju8362
    @keesariraju8362 3 роки тому +1

    Anchor nuvo simpull man all thi best

  • @vijaykumarjanagama4921
    @vijaykumarjanagama4921 3 роки тому +1

    మామా సూపర్ లావణ్య అక్క ఇంటర్వూ సూపర్ సూపర్......

  • @someshroyal9554
    @someshroyal9554 2 роки тому

    Super akka your songs janapadalu

  • @Madhu-Bml
    @Madhu-Bml Рік тому

    Super singer lavanya akka

  • @jyothijyo5166
    @jyothijyo5166 Рік тому

    సింగర్ లావణ్య పాట సూపర్ సూపర్ 👌👍

  • @malleshamy4103
    @malleshamy4103 2 роки тому

    సూపర్ సింగర్ లావణ్య చెల్లమ్మ ని సాంగ్స్ 💐💐💐

  • @kalletsairampocharamkallet7058
    @kalletsairampocharamkallet7058 2 роки тому

    Super Lavanya sister 👍 all the best

  • @pallesrikanthcreationngkl7465
    @pallesrikanthcreationngkl7465 3 роки тому +3

    అక్క నీ వాయిసులో నిజంగా తేనె మధురం మట్టిమానిక్యం అని కలిసి నీ గొంతులో ఉనవి ఫస్ట్ టైం నీ వాయిసెకూ ఫిద్ద నీ పాటా తప్ప ఎవరి పాటా వినను ఇది నిజం అక్క 👍

  • @nagarajuyadav664
    @nagarajuyadav664 3 роки тому +1

    Super singing sister God bless you

  • @balajik.j.6195
    @balajik.j.6195 2 роки тому +6

    Though her voice sounds rustic, it has its own speciality, identity and uniqueness. Lavanya's voice is most suitable for item songs.....very pleasant voice indeed! I wish her all the best of luck. May God bless her in future endeavors.👍👍🙏

  • @tupaalakurumurthy4873
    @tupaalakurumurthy4873 3 роки тому +1

    సూపర్ అన్న లావంణ్య సిన దొర పాట సూపర్

  • @ashokreddypingili6670
    @ashokreddypingili6670 3 роки тому

    Very good talent. Lavanya. Singer

  • @swamyullampalli6168
    @swamyullampalli6168 3 роки тому +3

    Super voices akka

  • @rajalingamkalva3335
    @rajalingamkalva3335 2 роки тому

    చెల్లె నీపాట నాకు బాగా నచ్చింది.. చిన్నాదోరబంగులకాడ..

  • @rakeshrakhi4249
    @rakeshrakhi4249 3 роки тому +1

    Super anna miru chala great anna

  • @padmaiahrallabandi6146
    @padmaiahrallabandi6146 2 роки тому

    లావణ్య గొంతు సూపర్ .

  • @chukkaravi9135
    @chukkaravi9135 2 роки тому

    పోతురాజు Lavanya super