#bangaarumurugu

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • మనం వినబోయే కథ "బంగారు మురుగు ". నూరేళ్లకు పై బడిన తెలుగు కథానికా సాహిత్యంలో దశాబ్దానికి ఒక గొప్ప కథ చొప్పున ఎంచుకుని చెప్పాలి అంటే శ్రీ రమణ గారివి రెండు కథలు చెప్పాల్సి వస్తాము. మొదటిది బంగారు మురుగు.రెండోది మిథునం. తెలుగు కథలు ఆడియో రూపంలో వినిపించాలి అనుకున్నప్పుడు నాకు మొట్టమొదట గుర్తుకు వచ్చింది బంగారు మురుగు. రెండేళ్ల క్రితం ఈ కథ నేను కేవలం మా కుటుంబ సభ్యులు , దగ్గరి స్నేహితుల కోసం రికార్డ్ చేశాను. అప్పుడు నా ఊరు , పేరు కూడా చెప్పుకోలేదు. బహుశా ఆ కథ గొప్పదనం కథలో మాత్రమే కాదు పేరులో కూడా ఉన్నట్టుంది... నాకు "బంగారు మురుగు" అదృష్టంగా లభించి" కొప్పర్తి కథా వాహిని " అవతరించేలా చేసింది. ఈ విషయంలో నేను మా మామయ్య శ్రీ రమణ గారికి ఋణ పడి ఉంటాను. బంగారు మురుగు కథని మరోసారి రికార్డ్ చేసి ఆడియో రూపంలో ఉంచాలి అనుకున్నప్పుడు ఈసారి కేవలం ఆడియో కాకుండా యూ ట్యూబులో ఉంచుదాము , ఆ కథ మరింత ఎక్కువ మంది శ్రోతలకు చేరువ అవుతుంది అని సూచించారు నా కుమార్తెలు. బంగారు మురుగు కథలో బామ్మ సజీవ పాత్ర. ఈ కథ రాసిన తరువాత కథకు వచ్చిన గుర్తింపు గురించి శ్రీ రమణ గారు మా నాన్నగారికి ఒక లేఖ రాశారు.విదేశాల్లో స్థిర పడిన తెలుగు వారు , సొంత ఊరు , అయినవారి మీద బెంగ లాంటి ఫీలింగ్ పెంచుకున్నారు అని. అది నిజం. కథలో బామ్మ నోట అనేక జీవిత సత్యాలు పలికించారు శ్రీ రమణ గారు. బంగారు మురుగు కథలోని వాక్యాలు.... ఈనాడు దిన పత్రిక ఆదివారం సంపాదకీయాల్లో వివిధ సందర్భాల్లో కొటేషన్లుగా రాయడం జరిగింది. పత్రికా సంపాదకులు అంటే ఒక రచన యొక్క నాణ్యతను నిర్ణయించేవారు....అనుకుంటే....సంపాదకుల సంపాదకీయాల్లో చోటు చేసుకున్న "బంగారు"మురుగు మేలిమి బంగారం. ఆ కథను ఈ వారం కొప్పర్తి సాహితీ వాహిని యూ ట్యూబ్ ఛానల్ ద్వారా వినండి. కథ మీకు నచ్చుతుంది. ఛానల్ ను సబ్స్క్రయిబ్ చెయ్యండి. గతంలో కొప్పర్తి కథా వాహినిలో వినిపించిన కథలను కూడా ఈ ఛానల్ ద్వారా వినవచ్చు. ధన్యవాదాలతో ...💐💐🙏మీ కొప్పర్తి రాంబాబు , Retd Asst General Manager Indian Bank Vijayawada ph 96770 15158 Mail kopparthykathavahini@gmail.com

КОМЕНТАРІ • 36

  • @KathaaSagar
    @KathaaSagar 5 місяців тому

    Chaala bagundi 🙏

  • @surya2211
    @surya2211 Рік тому +1

    Chaka bagundi 🙏

  • @eswararya7893
    @eswararya7893 Рік тому +1

    ధన్యవాదాలు రాంబాబు గారు.. మీ గళం 🙏🏼

  • @SanthoshKumarteacher
    @SanthoshKumarteacher Рік тому +1

    మళ్ళీ మళ్ళీ వింటున్నాను.అమోఘం

  • @balajigadde6389
    @balajigadde6389 Рік тому

    Super sir

  • @srilakshmivinguturi8484
    @srilakshmivinguturi8484 Рік тому

    రమణగారి కథ, మీగళం తోఅందరినీ, అలాబాల్యంలోకి, తీసుకెళ్ళి ఆమాథుర్యాన్ని చూపించింది రాంబాబు గారు.

  • @padullaparthysreedevi4078
    @padullaparthysreedevi4078 3 роки тому

    Super...👌👌👌

  • @madhubudida6640
    @madhubudida6640 11 місяців тому

    Sir super story

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 3 роки тому

    Katha bagundi&meeru chadivina vidanam bagundi

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 2 місяці тому

    Adbhutaha. Great story and your narration Sir

  • @phanidharponangi2927
    @phanidharponangi2927 Рік тому

    అసలు బామ్మ అంటేనే బంగారు మురుగు మన జనరేషన్ అంతా గులాబ్ జామ్ చక్కెర పాకంలో నానినట్లు బాల్యంలో బామ్మ ప్రేమ మాధుర్యంలో తేలిన వాళ్ళమే 👌👌👌👌👌👌👌🙏☺️అద్భుతహ

  • @shivaallu174
    @shivaallu174 2 роки тому

    tq sir

  • @sripathiramanasarojasreepa4698
    @sripathiramanasarojasreepa4698 2 роки тому

    No words to say. Ee kadha ennisarlu vinnano. Rambabu gari noti venta...

  • @bhaskarsharmap6051
    @bhaskarsharmap6051 Рік тому

    కథ ముగింపు చాలా బాగుంది.
    మీరు కథ చెప్తూ వుంటే కథలోని పాత్రలు కనుల
    ముందు కదలాడి నాయి. పూర్తి గా కధలో
    మునిగిపోయాము. చాలా బాగా చెప్పారు కధ.
    రచయిత గారి రచనా శైలి మీ మధుర గళముతో
    వన్నెల ను సంతరించు కుంది.
    అప్పటి రోజులు వేరు, అప్పటి కుటుంబ వాతావరణం
    వేరు ఇప్పుడు అన్నీ మారి పోయాయి.
    అప్పటి ప్రేమాను రాగాలు ఇప్పుడు మనం
    కధలుగా చెప్పుకోవటానికా అన్నట్టు మిగిలిపోయాయి..

  • @arunakurapati2244
    @arunakurapati2244 Рік тому

    Reading the story is very good compared to other people

  • @eswararya7893
    @eswararya7893 Рік тому +1

    కథ చివరి అంకం మొత్తం కళ్ళ నీళ్లు తిరిగాయి 🥺 శ్రీ రమణ గారు కథ మొత్తం కళ్ళముందుంచారు ❤️👌🙏🏼😍

  • @uddarajupeddiraju111
    @uddarajupeddiraju111 2 роки тому +1

    తెలుగు భాష మీలాంటి వారి వల్లేబ్రతుకుతుంది👍🙏

  • @rajyalakshmidevivuyyuru2087
    @rajyalakshmidevivuyyuru2087 2 роки тому +1

    హృదయాన్ని కదిలించారు. బామ్మ లేదు గానీ బాదం చెట్టు జ్ఞాపకాలు ఎన్నో.....
    ఇప్పటికీ బాదం చెట్టు చూస్తే ఓం రకమైన స్పందన....... ధన్యవాదాలు...

  • @koragangadhar5648
    @koragangadhar5648 4 роки тому +1

    Good stori sar

  • @ramapamireddy4495
    @ramapamireddy4495 4 роки тому +2

    ధన్యవాదాలు కొప్పర్తి రాంబాబుగారు. రమణ గారి అక్షరాలకు మీ గళం లో ప్రాణం పోసి మాకు అందించారు

  • @prabhakararaoduggi7062
    @prabhakararaoduggi7062 4 роки тому +2

    Really amazing story

  • @SaitejaDuggaraju
    @SaitejaDuggaraju 4 роки тому +1

    అద్భుతం

  • @mvsmahalakshmi408
    @mvsmahalakshmi408 4 роки тому +1

    చాలా బాగుందండీ

  • @pasupularajeshwari4346
    @pasupularajeshwari4346 4 роки тому +1

    Nizanga meeru kadha cheppae vidhanam Chala bagundandi.

  • @sunilmanohararavindpeteti3241
    @sunilmanohararavindpeteti3241 4 роки тому +1

    Sri Ramana and Rambabu gari ki Krutagnathalu.

  • @kumarianandarao8058
    @kumarianandarao8058 4 роки тому +1

    కధ బాగుంది

  • @padmachivukula1073
    @padmachivukula1073 4 роки тому

    Wonderful story with superb narration

  • @SanthoshKumarteacher
    @SanthoshKumarteacher 2 роки тому +1

    తెలుగు కథా లోకంలో బంగారు సింహాసనం మీద కూర్చోవలసిన కథ

  • @kumarianandarao8058
    @kumarianandarao8058 4 роки тому +1

    కధ చాలా బాగుంది అండి

  • @LalaSyama
    @LalaSyama 4 роки тому +1

    Very nice

  • @mulupurunrao1
    @mulupurunrao1 3 роки тому

    యేమి రాశారండీ ! మీరు చదివిన తీరు అమోఘమ్ .

  • @pasupularajeshwari4346
    @pasupularajeshwari4346 4 роки тому +1

    Kadha chala bavundandi. Intlo mammal, baommala chethullo perigina variki a balyam entho madhuranga, marachi poni gnapakanga miguluthundi

    • @vanigorthy6887
      @vanigorthy6887 4 роки тому

      కథ ఆద్యంతం అద్భుతం.....అత్యద్భుతం...చదివిన తీరు కూడా🙏🙏

  • @sreelakshmi9288
    @sreelakshmi9288 4 роки тому +1

    శ్రీ రమణ గారి కలానికి.. మీ గళాని కి..ధన్యవాదాలు...మనసు కి హత్తుకునే కధనం..ధన్యోస్మి..👌

  • @krishnamurthykota534
    @krishnamurthykota534 4 роки тому +1

    అత్యుత్తమ కధానిక.