ప్లాట్ ఫామ్ పిన్ని ...కథ, platform pinni katha, రచయిత సలీం, syed saleem

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • ప్లాట్ ఫామ్ పిన్ని ...కథ, platform pinni katha, రచయిత సలీం, syed saleem
    Kopparthy Rambabu, కొప్పర్తి రాంబాబు, kopparti kathaavahini, కొప్పర్తి కథావాహిని
    గళం: కొప్పర్తి రాంబాబు
    VIJAYAWADA
    PH 9677015158
    Mail rambabuk.indianbankwms@gmail.com

КОМЕНТАРІ • 9

  • @nagalakshmipamula9251
    @nagalakshmipamula9251 2 місяці тому

    చాలా బాగుంది.

  • @parthasaradhy9324
    @parthasaradhy9324 2 місяці тому

    అద్భుతమైన కథ. మీ కథల ఎంపిక చాలా బాగుంటుంది 🙏🙏🙏

  • @srinivasaraotalari6913
    @srinivasaraotalari6913 Місяць тому

    నాకు కడనికలు బాగా ిిష్టం

  • @radhikab8839
    @radhikab8839 2 місяці тому

    Very n8ce story.Wish such people exist and their number grows!

  • @dharanikant4093
    @dharanikant4093 2 місяці тому

    కథ భలే నచ్చింది సార్. ఎప్పటిలాగే అనుబంధాలకు, ఆత్మీయతకు, భావోద్వేగాలకు మీ గొంతు ఆలవాలం. జనారణ్యంలో కారుణ్యం అంతరించిపోయే అరుదైన జాతిలానే ఉంది సార్. ధన్యవాదాలు

  • @umavemu3835
    @umavemu3835 2 місяці тому

    ఆహారపదార్థాలు ఎప్పుడూ తినేవే అయినా మీరు చదువుతున్న తీరు కి అప్రయత్నంగా నోట్లో నీళ్ళూరాయి😊
    అంతరించిపోతున్న పక్షి జాతుల గురించి చెప్తూనే సమాజంలో మానవత్వం కూడా అంతరించిపోతున్నదని
    మంచి సందేశాన్ని అందించారు..
    వ్రాసిన వారికి, చక్కగా చదివిన మీకు అభినందనలు 🎉

  • @foodandlife123
    @foodandlife123 2 місяці тому

    It is a very good story by Salim garu.

  • @svprasad8607
    @svprasad8607 2 місяці тому

    నమస్కారం సార్ ఆత్మీయతలో అనుబంధాలు ఇంతకన్నా గొప్పగా ఏం కావాలి

  • @VictorW-v3c
    @VictorW-v3c 2 місяці тому

    Very nice story.
    Great and loving people like Pinni keep this selfishness filled world in balance - just like Rukmini did to save Lord Krishna in “TULABHARAM”.
    Is it not?
    Otherwise this universe might have perished and vanished.