భగవంతుని అనుగ్రహం ఉన్నవాళ్లే ఈ ఇంటర్వ్యూ చూస్తారు | Only who have Gods grace will see this interview

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • #Himalayanyogi #Gnananandagirimaharaj is teaching #Kriyayoga. #Kriyayoga is an ancient Indian Yogic process. Many People have doubts before or while practicing this technique. To guide everyone in the right path, decided to Answer major Questions related to #Kriyayogapractice. Every Month Second Sunday Free #kriyayogameditationclasses and satsangam at #KRIYAYOGA ASHRAMAM #GOVINDAYAPALLY. All basic facilities are Available. #Kriyayogameditationashramam village: #Govindayapally, Mandal:Tadoor, District:Nagarkurnool, Telangana State. Pincode:509209.
    ASHRAMAM CONTACT MOBILE NUMBER : +91 9951576619
    CONTACT ONLY THIS NUMBER
    Kriyayoga Dyanatapovan Ashramam running solely by devotees DONATIONS
    It is Providing All FREE Services
    FREE #KRIYAYOGA CLASSES,
    Every Month Second Sunday providing FREE Food(Annadanam), Shelter(Accommodation) and Pooja, Yagnas and other services, Some Kriyayoga Meditators are staying in Ashram for Meditation we will provide Accommidation and Free Food to all of them Who are staying here. In this Magnificent FREE service The Devotees are request to participate and help to Kriyayoga Dyanatapovan Ashramam
    DONATE
    DONATIONS ARE TAX EXEMPTED UNDER 80G
    STATE BANK OF INDIA
    Aithol Branch, Nagar kurnool
    Account Number.36484834450.
    Ifsc code no. sbin0008801.
    Google Pay Tej No. 6300883870
    Phone Pay 6300883870
    KRIYAYOGA MEDITATION BOOKS & HIMALAYAN YOGIS BOOKS Are Available
    Sent BOOKS through Post or Courier Google Pay & Phone Pay Are Available No: 6300883870
    Swamy Gnananandagiri maharaj Written
    #kriyayoga Books now available in Flipkart and Amazon
    3 Books in One Pack in Flipkart & Amazon
    1.హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు
    2.క్రియాయోగ ద్యానముతో ఆరోగ్యము ఆత్మ జ్ఞానము
    3.హిమాల యోగులు మోక్ష సాధనలు
    www.amazon.in/...
    www.flipkart.c...
    4 Four Books in One Pack in Flipkart & Amazon
    క్రియాయోగ ద్యానముతో ఆరోగ్యము ఆత్మ జ్ఞానము
    హిమాల యోగులు మోక్ష సాధనలు
    హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు
    భారత్‌లో అమెరికన్ మాతాజీ అనుభవాలు
    www.amazon.in/...
    www.flipkart.c...
    హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు
    Himalaya Yogulatho Kriyayogi Anubhavalu
    www.flipkart.c...
    www.amazon.in/...
    క్రియాయోగ ద్యానముతో ఆరోగ్యము ఆత్మ జ్ఞానము
    Kriyayoga Dyanamutho Arogyamu Atma Gnanamu
    www.amazon.in/...
    www.flipkart.c...
    హిమాల యోగులు మోక్ష సాధనలు
    Himala Yogulu Moksha Sadhanalu
    www.amazon.in/...
    www.flipkart.c...
    భారత్‌లో అమెరికన్ మాతాజీ అనుభవాలు
    Bharathlo American Mataji Anubhavalu
    www.amazon.in/...
    www.flipkart.c...
    Ashram Location Map :g.co/kgs/aT1Uew
    Website : www.kriyayogaas...
    Mobile : +91 9951576619
    E-mail : kriyayogameditationashram@gmail.com
    See Other Kriya Yoga Meditation Channel (#KMC) Videos through below Link
    #HIMALAYANYOGI Swamy #GNANANANDAGiriMaharaj, Interview Himalaya Experiences.
    • #HIMALAYANYOGI Swamy #...
    KRIYAYOGA MEDITATION ASHRAM TOUR INTRODUSING & ROUTE
    • #KRIYAYOGA MEDITATION ...
    #KRIYAYOGA Part-1 Practical Playlist
    • #KRIYAYOGA Part-1 Prac...
    FREE #KRIYAYOGA MEDITATION CLASSES & SATSANGAM, EVERY POORNIMA playlist
    • FREE #KRIYAYOGA MEDITA...
    Follow KMC channel on Facebook / gnds.swamy
    Follow KMC channel on Twitter Kr...
    Follow KMC channel on Telegram t.me/joinchat/...
    Follow KMC channel on Instagram www.instagram....

КОМЕНТАРІ • 83

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 8 місяців тому +30

    గురువుగారు ఇటువంటి మహనీయుల అందరికీ మాకు పరిచయం చేస్తూ వాళ్ళతో సజ్జన సాంగత్యం చేస్తూ ఎందరో భక్తులకు దర్శనం ఇప్పిస్తున్నారు మీ మేలు మరువలేనిది మీకు య మీకు ఆ గురువుకు పాదాభివందనములు

  • @Ioveyou5467
    @Ioveyou5467 7 місяців тому +5

    ఈ కలియుగంలో ఇటువంటి స్వామీజీలను ఉండటం నాకు ఆనందకరంగా ఉంది.

  • @kirankumari-mz6gj
    @kirankumari-mz6gj 2 місяці тому +1

    గురుదేవా మీరు మాకు దొరకటం ఎన్నో జన్మల పుణ్యమో లేదో తెలియదు గాని మాకు పుణ్యం కలిగిస్తోంది నాకు ఎదురు గురువు గారికి మీకు ఇద్దరికీ పాదాభివందనాలు కోటి కోటి ప్రణామాలు🎉🎉🎉🎉🎉🎉🎉,❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @drdrdk1071
    @drdrdk1071 8 місяців тому +10

    ఆత్మ యోగి కి పాధ స్పర్శ తో ప్రణామం 🙏🙏🙏

  • @eagalaramulu6073
    @eagalaramulu6073 8 місяців тому +10

    తెలంగాణ లో గురూజీ తో యజ్ఞం నిర్వహించడం మన అదృష్టం జై జ్ఞానానంద మహారాజ్

  • @mallikarjunacreations6961
    @mallikarjunacreations6961 8 місяців тому +6

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏
    స్వామి వారు వుండే place చెప్పగలరు 🙏🚩

  • @edchari5042
    @edchari5042 8 місяців тому +10

    ఓం శ్రీ గురుభ్యోన్నమః అద్భుతమైన యోగులతో సజ్జన సాంగత్యం చేస్తూ గొప్ప గొప్ప దైవ రహస్యాలు సాధకుల కొరకు కేఎంసీ ప్రేక్షకుల భాగ్యం ఎందరో మహానుభావులను దర్శించి అనుగ్రహం సామాన్యంగా నోరు విప్పరు ఇటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఓం ఓం ఓం 🙏🙏🙏

  • @sakinalaravi
    @sakinalaravi 8 місяців тому +13

    గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు 🌹ఓం నమః శివాయ, శివాయ నమః ఓం 🌹👏👏👏🌹

  • @KiranKiran-lb1yu
    @KiranKiran-lb1yu 8 місяців тому +7

    స్వామి నేను కూడా క్రియ యోగ మెడిటేషన్ చేస్తున్నాను నాకు 2 కను బొమ్మల మధ్య నుదుటన తరచూ ఏదో పాకినట్టు అనిపిస్తూ ఉంటుంది ఏమైఉంటుంది గురూజీ గారు ఓం నమః శివాయ

    • @KMCKriyayogaMeditationChannel
      @KMCKriyayogaMeditationChannel  8 місяців тому +3

      మంచి అనుభవం

    • @Sateesh165
      @Sateesh165 7 місяців тому

      ఆ feeling నువ్వు తీసుకొనే శ్వాస కారణంగా వస్తాదీ..

  • @venkateshpaladhi952
    @venkateshpaladhi952 8 місяців тому +7

    ఎందరో మహానుభావులు ఆందరికీ వందనాలు
    శివోహం

  • @kirankumari-mz6gj
    @kirankumari-mz6gj 2 місяці тому +1

    ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 గురుదేవులు పాదపద్మములకు ప్రణామాలు

  • @sudharshan7913
    @sudharshan7913 8 місяців тому +10

    ఓం శ్రీ గురుభ్యోనమః గురువుదేవుని పాదపద్మములకు 🙏🌹🙏🌹🙏🌹🌹🌹 దాసోహం దాసోహం 🌹🙏

  • @sidramulvuppala5222
    @sidramulvuppala5222 8 місяців тому +6

    మహా అవతార్ బాబాజీ సమారంభ లాహరి మహార్షీ మద్యమాం ఙ్ఞనానందగిరి మహారాజ్ గురుపరయంతం వందెగురుపరంపరాం ఙ్ఞనానందగిరి మహారాజ్ షిరసనమామి ఙ్ఞనానందగిరి మహారాజ్ మనసా స్మరామి ఙ్ఞనానందగిరి మహారాజ్ శరణం శరణం ప్రపద్యే

  • @s.karuna
    @s.karuna 8 місяців тому +6

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏🙏🙏🌹

  • @kirankumari-mz6gj
    @kirankumari-mz6gj 2 місяці тому +1

    Kmc ద్వారా మేము ధన్యులు అవుతున్నము❤❤❤❤❤❤❤❤❤

  • @laxmaiahmunnuru7139
    @laxmaiahmunnuru7139 8 місяців тому +3

    శ్రీ.గురుదేవులకు పాదాభివందనాలు.
    గురువుగారు చెప్పినది, అంతర్ముఖముగా ఆనందంగా ఉంటే, బహిర్గతముగా కూడా ఆనందంగా ఉంటుంది.

  • @pbasheer3198
    @pbasheer3198 8 місяців тому +4

    ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 🙏🙏ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏జ్ఞానానంద గురువు గారికి ధన్యవాదములు 💐🙏🙏🙏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 8 місяців тому +8

    Really this is a great boon to KMC viewers by the అనుగ్రహ of My గురుదేవులు శ్రీ జ్ఞానానంద గిరి స్వామీజీ 🙏🙏🙏. ప్రణామములు to all great సాధుs. 🙏🙏🙏

  • @badasreenivasreddy8107
    @badasreenivasreddy8107 8 місяців тому +5

    శ్రీ గురుభ్యోనమః

  • @kranthikurimilla8237
    @kranthikurimilla8237 8 місяців тому +4

    🎉🎉 Yogulandariki Shathakoti Namaskaramulu jai Barath Maatha ki Jai. Jai Sri Ram Jai Hanuman. Jai Sanathana Darmam. 🎉🎉

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 8 місяців тому +5

    Om Shree Gurubyo Namaha.

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi 8 місяців тому +3

    జై గురుదత్త. అవదూత చింతన. శ్రీ గురుదేవ దత్త. 🙏🙏🙏

  • @MrSolvewell
    @MrSolvewell 8 місяців тому +4

    Jai guru deva
    🙏🙏🙏

  • @narsimhaiahk5985
    @narsimhaiahk5985 8 місяців тому +4

    Pranamalu Guruji,Jaigurudev ⚘⚘🙏🙏🙏

  • @K.Rajalingamvestige
    @K.Rajalingamvestige 8 місяців тому +4

    Om namah shivaya om gurubyonamah 🙏🙏🙏🙏🙏

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy9691 8 місяців тому +5

    thalipithru seva guru anugraham mata chala baga chepparu

  • @AnilKumar-fc1sm
    @AnilKumar-fc1sm 8 місяців тому +1

    ఓం శ్రీ గురుబ్యోనమః శ్రీ జ్ఞానందగిరి మహారాజ్ గురువు గారి పాద పద్మములకు నా సాష్టాంగ నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gangareddytalakatla8797
    @gangareddytalakatla8797 8 місяців тому +4

    🎉 Jai gurudev a 👣🙏🙏

  • @krishnaveni.chamals
    @krishnaveni.chamals 8 місяців тому +2

    ఓం శ్రీ జ్ఞానానంద గురు దేవాయ నమః ఓం 🙏🙏

  • @marsettygovind4864
    @marsettygovind4864 8 місяців тому +2

    జై శ్రీమన్నారాయణ స్వామి వారికి నమస్కారములు🙏🙏

  • @jallasrinivasas1999
    @jallasrinivasas1999 8 місяців тому +3

    Guruji ki padapranamalu

  • @javvadijanardhan3038
    @javvadijanardhan3038 8 місяців тому +4

    ఓం నమోః శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kanakaiaharakala1556
    @kanakaiaharakala1556 7 місяців тому +1

    ఓంనమః శివాయైచ నమఃశివాయ
    భారత దేశంలో పుట్టిన యోగులకే వాక్ సిద్ది సాధ్యం.గొప్ప మంత్ర సిద్దు డైన గురువుగారికి జయము ఇలాంటి మంత్ర సిద్దులను పరిచయం చేసిన గురువు గారికి జయము

  • @markch9559
    @markch9559 8 місяців тому +4

    నమస్కారం గురువు గారు

  • @srinivaskadam8034
    @srinivaskadam8034 8 місяців тому +3

    జై శ్రీ గురుభ్యో నమః

  • @anandshambhuni686
    @anandshambhuni686 7 місяців тому

    ఆత్మజ్ఞానం తెలుసుకున్నవారు తెలుసుకున్నవారు నేనే నీవు నీవే నేను ఇరువురికి

  • @chindamhemanth4595
    @chindamhemanth4595 8 місяців тому +3

    Guruvu garu miku satha koti padhabi vandanalu

  • @SurendraReddyKoppad-pc7qw
    @SurendraReddyKoppad-pc7qw 8 місяців тому +3

    Om gurubbyo nmaha guruugriki padabivndanamu omnamashivay

  • @masulakiran4488
    @masulakiran4488 2 місяці тому +1

    adhbhutham swamy

  • @namapasupathi2629
    @namapasupathi2629 8 місяців тому +3

    Super super jai gurudev vandanamulu 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @swathichintalapati7436
    @swathichintalapati7436 8 місяців тому +3

    Guruvu gariki koti koti pranamalu

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy9691 8 місяців тому +4

    jai sri ram

  • @sharanureddy4528
    @sharanureddy4528 5 місяців тому

    ಓಂ ಹ್ರೀಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ❤

  • @srinukesanapalli2523
    @srinukesanapalli2523 8 місяців тому +3

    Jaigurudevaki. Jai

  • @eagalaramulu6073
    @eagalaramulu6073 8 місяців тому +3

    జై గురు దేవ్

  • @anjanikumar5844
    @anjanikumar5844 8 місяців тому +4

    Om sri gurubyo namaha 🙏🏻

  • @pssastri5696
    @pssastri5696 8 місяців тому +2

    NamaskArrum

  • @rameshkaveti3142
    @rameshkaveti3142 8 місяців тому +2

    🙏💐

  • @Mahe.N147
    @Mahe.N147 7 місяців тому +1

    గురువు గారు ఎక్కడ ఉంటారు?
    వారి సమాచారం తెలుపగలరు .🙏🙏🙏

  • @rajithakrb7648
    @rajithakrb7648 4 місяці тому

    🙏🙏🙏

  • @sudharshan7913
    @sudharshan7913 19 днів тому

    🕉️🙏🌹🙏🌹🙏🌹🙏

  • @ravek8617
    @ravek8617 8 місяців тому +2

    Namo Namaha 🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @anuradhamoorthy9363
    @anuradhamoorthy9363 Місяць тому

    Anantapuram lo varsham ravadam ledu ritulaku helpful ga undevidanga swamiji ni emaina yagnam cheyamani cheppandi guruvu garu

  • @pavantummala2005
    @pavantummala2005 8 місяців тому +1

    Swami vari ekkada untaru, alanti valla darshan chesukondamu ante maa adrustamuga untundhi

  • @nenavathswapna6236
    @nenavathswapna6236 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🌹🌹

  • @anandshambhuni686
    @anandshambhuni686 7 місяців тому

    🌺🌺🙏🙏🙏🙏🌺🌺

  • @kavalivenkatesh2773
    @kavalivenkatesh2773 8 місяців тому

    గురువు గారు,, ఆ బుక్ పేరు చెప్పండి, అది ఎక్కడ దొరుకుతుంది.. చెప్పండి గురువు గారూ.. ,🙏

  • @santhoshkumar6958
    @santhoshkumar6958 8 місяців тому

    👌👌👍👍🙏🙏

  • @laxmikalyani5573
    @laxmikalyani5573 7 місяців тому

    Dayachesi ee swamiji vari address ivandi please.

  • @0originofgod
    @0originofgod 8 місяців тому

    Om

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 8 місяців тому

    🎉🎉🎉❤❤

  • @ChandraReddy-e1r
    @ChandraReddy-e1r 8 місяців тому

    OmnasevaYsembosenkara.omom

  • @hbhanumesh8824
    @hbhanumesh8824 8 місяців тому

    Babaji maharaj gari asramam address pettandi

  • @sonthasaikiran
    @sonthasaikiran 8 місяців тому

    Guruji name ?

  • @ChandraReddy-e1r
    @ChandraReddy-e1r 8 місяців тому

    Svamignananandagoruogareki.nanamaskaramolu

  • @mohans3250
    @mohans3250 8 місяців тому +3

    శ్రీ గురుభ్యోనమః

  • @vishnupayasam
    @vishnupayasam 8 місяців тому +5

    ఓం శ్రీ గురుభ్యోన్నమః

  • @pavantummala2005
    @pavantummala2005 8 місяців тому +3

    Jai gurudeva maharaj ….

  • @gandammmaruthi8298
    @gandammmaruthi8298 8 місяців тому +3

    jai sri ram

  • @k.m.s.babaji4839
    @k.m.s.babaji4839 8 місяців тому +1

    Om Sri Gurubyo Namaha

  • @srinukesanapalli2523
    @srinukesanapalli2523 8 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @PoliceSangameshwar
    @PoliceSangameshwar 7 місяців тому

    🌸🌸🙏🙏🙏🙏🌸🌸

  • @naveenpatel6779
    @naveenpatel6779 8 місяців тому +1

    🌹🙏🙏🙏🌺

  • @jyothi.m773
    @jyothi.m773 8 місяців тому +4

    Om Sree Gurubhyo namaha.

  • @user-os6xx5pz3f
    @user-os6xx5pz3f 8 місяців тому +4

    Om Sri gurubhyo namah.

  • @nagarajl405
    @nagarajl405 8 місяців тому +4

    Jai Gurudeva

  • @bhaskarkoyada5099
    @bhaskarkoyada5099 8 місяців тому +1

    శ్రీ గురుభ్యోనమః

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 8 місяців тому +3

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @venugopalraokambadur6179
    @venugopalraokambadur6179 8 місяців тому +3

    Jai Gurudev

  • @shankaraiahdasari4257
    @shankaraiahdasari4257 8 місяців тому +2

    Jai guru devu