Local boi Nani | Small boat fishing in village | Part 1 | Cyclone yaas| Telugu Vlogs | Vizag Vlogs

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • #locaboinani #Fishing #Boat #Vlog #Teluguvlog #Vizagnani #Tiktoknani #Fishingharbour #villagefishing #Cycloneyaas
    Please do follow my channel ‪@localBoiNani‬
    Please do follow my channel ...
    Edit by : ‪@ViralHub007‬

КОМЕНТАРІ • 12 тис.

  • @localBoiNani
    @localBoiNani  3 роки тому +807

    Please do follow my channel instagram.com/____mr__villan__?igshid=lwsfkc6pm1sq

  • @mangareddy117
    @mangareddy117 3 роки тому +425

    నాని చేసిన రిస్క్ బాగుంది కానీ కాలం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండదు కనుక జాగ్రత్తగా ఉండండి అందర్నీ ఆనంద పరచండి నీ వీడియో దుబాయ్ వరకు రీచ్ అయింది 👌👌👌😂😍

  • @krishnasai4682
    @krishnasai4682 3 роки тому +2009

    road la mida evadaina vlogs chestadu ....Samudram lo chesinavadike oka range untadi ........super bro tc

    • @localBoiNani
      @localBoiNani  3 роки тому +129

      Thank you brother 🥳

    • @krishnasai4682
      @krishnasai4682 3 роки тому +8

      @@localBoiNani welcome bro

    • @myfirstcreation6241
      @myfirstcreation6241 3 роки тому +4

      Avunu bro Nv keka bro from razol Esatgodhavari

    • @krishnasai4682
      @krishnasai4682 3 роки тому +8

      @@myfirstcreation6241 iqm from kaghaznagar Komarambheem Asifabad district..

    • @vedaspuranastelugu
      @vedaspuranastelugu 3 роки тому +7

      Road ayana sea ayana edaina vlog a bro evari work valaki risk ganey untadhi

  • @rsyed7608
    @rsyed7608 2 роки тому +48

    నిజంగా మీరు ధైర్యవంతులు ఒడ్డున నిలబడి చూస్తేనే ఆ అలలను గుండె తాగినంత పని అవుతుంది మీరందరూ సూపర్ హీరోస్

  • @raghuaustin1437
    @raghuaustin1437 2 роки тому +68

    నిజంగా ఇలా నీటి లో సాహసం చేసి ఇలాంటి వీడియో లు తీయడం చాలా గ్రేట్ బయ్య సూపర్👏👏

  • @milkybaisa4697
    @milkybaisa4697 3 роки тому +321

    ఆ సౌండ్ కే మా ప్రాణాలు సగం గాలిలో కలుస్తుంది మీరు గ్రేట్

  • @suradadurgaprasad3182
    @suradadurgaprasad3182 3 роки тому +242

    అందరి కోసం ఎప్పుడూ అలా చేస్తూనే ఉండాలి మేము కూడా మంచి మత్స్యకారులను 👍👍 కాకినాడ

  • @Swathikhandavalli-si4wv
    @Swathikhandavalli-si4wv Рік тому +2

    అన్నయ్య మాములుగా చూస్తేనే చాలా భయం వేస్తది అంత dhiryamga వెళ్తున్నారు నీకు ని గ్రూప్ కి హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య

  • @rgvfollowers7133
    @rgvfollowers7133 3 роки тому +157

    గంగపుత్రుడిగా జన్మించాలంటే అదృష్టం ఉండాలి అన్నలు నేను మీ గంగపుత్రుడను from jagithyal dist: కోరుట్ల village ఆ గంగమ్మ తల్లి ఆశిష్యులు గంగపుత్రులపైన ఎల్లపుడు ఉంటుంది...... జై గంగమ్మ తల్లి జై జై గంగపుత్ర🐠🌊🐟🐬⚔️

  • @BhavaniPrasad-v7q
    @BhavaniPrasad-v7q Рік тому +7

    అన్న నాకు సముద్రం దగ్గర లొనే చూడ్డానికి భయం.అలాంటిది.సముద్రం లో వీడియో.నువ్వు గ్రేట్ అన్న. మీ సముద్ర ప్రయాణం లో ఎల్లప్పుడూ దేవుని కృప మీకు తోడై ఉండును గాక.GOD BLESS YOU All

  • @dadepogusrishanthkumar
    @dadepogusrishanthkumar 3 роки тому +64

    నాని బ్రో ఉప్పెన మూవీకి మిబ్యాచ్ సూపర్ స్టార్స్ తెలంగాణ గద్వాల్

  • @PeddiRaju-ni3lw
    @PeddiRaju-ni3lw 10 місяців тому +1

    నాని నీవు పొట్ట కూటి కోసం కోటి విద్య లు చేస్తున్న వు సో నీ దైర సాహసానికి హ్యండ్ సూపర్

  • @dsmedia3340
    @dsmedia3340 3 роки тому +228

    Hats off to you Bro and also to your friends... for your reality and braveness .
    I am Soldier from Indian Army at New Delhi

    • @mangathayaru2488
      @mangathayaru2488 2 роки тому +2

      Me videos antey naku Chala estam anna ma papa kuda estam ga chusthundi anna memallini chusi napudu ala mavaya ani antundi anna nice videos anna

    • @bharathgoud1289
      @bharathgoud1289 2 роки тому

      I love u ❤️😘 army sir jai hinde❤️❤️

    • @b.b.nelloreindukurupeta48
      @b.b.nelloreindukurupeta48 2 роки тому

      🙏 jaihind

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 3 роки тому +44

    వీడియో చాలా బాగుంది, మీ టీమ్ లో ఉన్న వాళ్ళు చాలా active గా ఉన్నారు, అందరికీ దేవుడు మంచిచేయాలని కోరుకుంటూ.....

  • @naveennicholas18
    @naveennicholas18 3 роки тому +107

    From Japan , hope you reach Million soon.

  • @saralasadhanala8197
    @saralasadhanala8197 2 роки тому +13

    నాని సముద్రం లోకి వెళ్ళినప్పుడు జాగర్త గా వుండు ఇంకొక విషయం నువ్వు ఎదుగుతున్ననావు జాగర్తగా వుండు నాని నీ ధైర్య సాహసం కి 🙏🙏🙏🙏

  • @abhishaitadepalli9889
    @abhishaitadepalli9889 3 роки тому +85

    This channel deserves more subscribers..common Telugu people around the world show him some love..

  • @subbaraoindugula4689
    @subbaraoindugula4689 3 роки тому +42

    Hi Nanni garu, I was a local boy like you from vizag. However, moved to America in 1999. It is great see you and team shoot these amazing vedios. Throughly enjoying every one of them. God bless you and you team.

  • @sujithreddypalle
    @sujithreddypalle 3 роки тому +81

    You’re Legend man and your team is brilliant. Keep it up anna
    From Australia 🇦🇺

  • @bhagya.superakkagorle8437
    @bhagya.superakkagorle8437 2 роки тому +1

    మీరు చూపించే వీడియోస్ చాలా బాగుంటాయి నాని సముద్రాన్ని ఇంత దగ్గరగా చూపిస్తున్నందుకు చాలా చాలా థాంక్యూ

  • @Ryan369-m5x
    @Ryan369-m5x 2 роки тому +26

    👍 so hard working , enjoying nature , n so naturally shot....Keep going we are watching from London

  • @jagadeeswararaon2233
    @jagadeeswararaon2233 3 роки тому +15

    గ్రేట్ నాని బ్రో,అంత కష్టపడి మరి చేశారు,really great nani bro

  • @DPRVIDEOS
    @DPRVIDEOS 3 роки тому +450

    Love from karimnagar

  • @vishanthcreations
    @vishanthcreations 2 роки тому +1

    Anna me videos chala intresting ga వుంటాయి అన్న నాకు చాలా ప్రశాంతంగా anipistadi మే videos chuste meru ma kosam maku chuyincham kosam chala kothaga entertain చేస్తున్నారు మేము eppudu neku support చేస్తూనే ఉంటాం అన్న but meru risk tisukikandi plzz meru bagundali జాగ్రత్త అన్న🙏🙏🙏🙏

  • @bodalaxmannayak5049
    @bodalaxmannayak5049 3 роки тому +11

    ఇంత రిస్క్ తీసుకొని వెళ్లడం అవసరమా బ్రో. ముందే సముద్ర తీరా ప్రజలకు అలెక్ట్ ఉండాలని చెప్తున్నారు .కానీ మా కోసం వెళ్లిన మీ టీమ్ వాళ్ళు నా పెద్ద tq 🙏🙏💐💐

  • @jagadeeshkumar8143
    @jagadeeshkumar8143 3 роки тому +26

    పడవ ప్రయాణం ఇంత కష్టం నేను అనుకో లేదు తెప్ప తీప్పడం చాలా కష్టం take care all the best.... Parvathipuram (vizianagaram dist)

  • @rohitpravin4254
    @rohitpravin4254 2 роки тому +10

    తమ్ముడికి ధన్యవాదాలు దుబాయ్ ఇండియాలో నరసాపురం తమ్ముడు నీ వీడియోలు ఈ రోజే చూసుకున్నాను నేను సంతోషమయింది గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు

  • @arikaapparao5897
    @arikaapparao5897 2 роки тому +1

    తమ్మడు ని వీడియో లు ప్రతిరోజు చూస్తున్నాను సూపర్ గాఉంది ,,

  • @bunnybhavanateluguvlogs5842
    @bunnybhavanateluguvlogs5842 3 роки тому +8

    PSPK Towel...👌🏻kaabate power vachimdhi...kastapade valla chethilone untadhi towel👌🏻👌🏻

  • @asreducation1746
    @asreducation1746 3 роки тому +192

    దమ్మున్న vlog bro... తీస్తే ఇసువంటి vlog తీయాలి... నాయాల్ది 😎

  • @kmr3866
    @kmr3866 3 роки тому +41

    It's very risky, but at the same time the godess Gangamma talli protect and bless you all. All the best. Take care. From Vizag.

  • @NagarajuAravandi
    @NagarajuAravandi Рік тому +1

    Super bro iam from తెలంగాణ medak district

  • @avinashalapati2933
    @avinashalapati2933 3 роки тому +87

    Love from America brother, Appreciate your hard work.

  • @VIJAYKUMARKOSURI
    @VIJAYKUMARKOSURI Рік тому +4

    నాని మీ పనిని కష్టాన్ని దేవుడు దీవించును గాక god bless u

  • @maheshsp3580
    @maheshsp3580 2 роки тому +5

    బద్రర్ సముద్రుడు మరియు ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కొరుకుతూ...
    మీ బద్రర్ మహేష్...

  • @ravallikakonala3500
    @ravallikakonala3500 Рік тому +2

    మీరు ఎప్పుడు చేసుానే ఉండాలి కాని సముద్రములో జాగ్రత్తగా ఉండాండి👌

  • @yernikrishna1604
    @yernikrishna1604 3 роки тому +86

    అస్సలు మీరు ఎందుకు dislikes ఇస్తున్నారో మీకు అయినా అర్థం అవుతుందా , ఒకవేళ నాని పెట్టిన వీడియో లో మీకు నచ్చకుంటే ,కామెంట్ చేయండి..ఒకవేళ ఉన్న తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది ...ఎంతో కష్టపడి , vlogs చేస్తున్న ఎవరికైనా మనం మద్దతు ఇవ్వవలసిందే

  • @susmithaganji1674
    @susmithaganji1674 3 роки тому +29

    Me team motham real Hero's la unaru....Hard workers❤️

  • @maheshmummalaneni8448
    @maheshmummalaneni8448 3 роки тому +33

    గ్రేట్ నాని, మీ లాంటి రియల్ హీరోస్ కి ఎన్ని likes కొట్టినా తక్కువే. You &your టీమ్ great🙏

  • @appannasurada7616
    @appannasurada7616 Рік тому +1

    Anna meeru super Anna madi srikakulam dt and ranasthalam mandal and jeerupalem village nenu ganga putrudunu.enka manchi videos pettu anna

  • @prakashmudhiraj7495
    @prakashmudhiraj7495 3 роки тому +7

    మంచిర్యాల.. తెలంగాణ స్టేట్

  • @san_se7en
    @san_se7en 3 роки тому +29

    Great work, all the love from Sydney, Australia 🇦🇺

    • @nareshb5569
      @nareshb5569 2 роки тому

      Hai

    • @nareshkonchada249
      @nareshkonchada249 2 роки тому

      Hai bhai iam naresh from Indian navy.iam from Mumbai, u r videos is very nice Nd more inspiration to all members. Nd take care of you and u r family members.god bless you. jai hind🇮🇳🇮🇳🇮🇳

  • @rambabukadamanchi7381
    @rambabukadamanchi7381 3 роки тому +25

    కష్టంలో సంతోషాన్ని కోరుకుంటున్నావ్ బ్రో నువ్వు సూపర్
    నల్లగొండ జిల్లా తెలంగాణ నుంచి

  • @subramanyamchelli4784
    @subramanyamchelli4784 Рік тому +1

    Hai Nani bro naa peru Prasad mevideos Ani sochta nu chala bagundi happy journey

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 3 роки тому +18

    నానీ అన్న ఆ వల ఏంటి అంత పెద్ద ఎత్తున వుంది మీ కష్టం తెలుస్తుంది 💪💪💪💪💪👏👏👏👏👏👏👏👏

  • @bittujanu7020
    @bittujanu7020 3 роки тому +7

    I am from delhi nd good luck for ur future... Nani... Love nani fan page for supporting him nd his hard work

  • @naveenkumar-eb4me
    @naveenkumar-eb4me 3 роки тому +13

    నిజమైన హీరోలు అంటే మీరే బ్రదర్ 🙏🙏

  • @chalamalla
    @chalamalla Рік тому

    నువ్వు సముద్రంలోకి వెళుతున్న మి అమ్మ నాన్న దైర్యంగా ఉన్నారంటే వాళ్లు గ్రేట్

  • @darlingmani3569
    @darlingmani3569 3 роки тому +23

    సూపర్ అన్నయ్య ఎవరో అడిగారని తూఫాన్ లో కూడా వీడియో చేసావ్

    • @Jaswanth1818
      @Jaswanth1818 3 роки тому

      Hi nani bro viziangaram vizag lo vuntum god bleass you

  • @karankumargaddam7786
    @karankumargaddam7786 3 роки тому +23

    Good work local boy...love from Madhapur, hi-tech city, Hyderabad.

  • @manoharagunde2448
    @manoharagunde2448 2 роки тому +4

    మీకు చాలా దైర్యం ఉంది అన్నయ్య but carefull ga ఉండండి ప్రతి రోజు ఒకేలా ఉండదు కదా B carefull N god bless you 🤝🙏👍

  • @meeravali7387
    @meeravali7387 2 роки тому +1

    మీరు చాలా గ్రేట్ అన్న మీరు జాగర్త అన్న దరి ఎలా గుర్తు ఉంటుంది మీకు రావటానికి

  • @mercyhoney8957
    @mercyhoney8957 3 роки тому +5

    I saw this type of videos in English but in telugu your the first person Nani garu great, god be with you, wishes from Gujarat.

  • @rahulkannan3960
    @rahulkannan3960 3 роки тому +17

    Love from secunderabad, very risky job bro stay safe. 🙏🙏🙏

  • @Rushi142
    @Rushi142 2 роки тому +5

    Myself jayashankar I am staying in Andaman & Nicobar Islands
    Really doing good you & your team
    Keep the Josh high always
    God bless you all

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 Рік тому

    మీ వొళ్ళు చాలాబాగా బోటు తోడుతున్నారు నాని 👏👏👏👏👏super మీ senior నవ్వుతున్నాడు 😄😄super నాని తమ్ముడు excellent vedios owsome గా ఉంటాయి. గుండెలు జల్లుమంటున్నాయి. చూస్తుంటే 🤭🤭🤭Be careful

  • @bhimappayadav3876
    @bhimappayadav3876 2 роки тому +4

    From: karnataka.Gulbarga district, kastamlo unnavadiki Maatrame telusthundhi jeevintham viluva (god bless you Nani Nuvvu inka paikedhugali

    • @rsyadavyadav6262
      @rsyadavyadav6262 2 роки тому

      Nee comentlo edho magic udhi bayya, pakka local

  • @kishore5686
    @kishore5686 3 роки тому +138

    నాని బ్రో ఇలాంటీ సమయంలొ రిస్క్ చేయకూడదు ఎవరో అడిగారని ప్రతీ ది చేయకూడదు వీలును బట్టి చెయాలి సేఫ్టీ ముందు. ఈలాంటి టైంలో ఇలా చేయమని అడగకూడదు

    • @danduprolusrinivas8315
      @danduprolusrinivas8315 3 роки тому +4

      Bro Edhem Antha Resk kadhuley ma Ganga puthurulu laki Allavattey

    • @kishore5686
      @kishore5686 3 роки тому +6

      @@danduprolusrinivas8315 but పరిస్థితులు యెప్పుడు ఒకే విధంగా ఉండదు కాబట్ట జాగ్రత్త ఉండాలి బ్రో

    • @bunnybhavanateluguvlogs5842
      @bunnybhavanateluguvlogs5842 3 роки тому +1

      yes

  • @yramesh1231
    @yramesh1231 3 роки тому +12

    I heard these type of things from my father who got his TTC training in Bheemunipatnam. We are able to see them in live with your help. Thanks for your efforts. All the best.

    • @alamurusubbanbee1227
      @alamurusubbanbee1227 11 місяців тому

      Atha atha allalo chala kastapoduthu unaru baya jagratha baya

  • @mannemnarsimha9470
    @mannemnarsimha9470 2 роки тому

    Jai gangaputra Jai jai gangaputra.anna meeru chala great.gangaputrulandhariki meeru aadarsham.very very great bro.

  • @m3s_creations313
    @m3s_creations313 3 роки тому +6

    Ur a great hard worker..And daring person.
    Ever..I'm from mancherial..Superb bro..

  • @praveensidhu6634
    @praveensidhu6634 3 роки тому +38

    Stay safe brother love from telangana ❤️

  • @entertainmentclubnishu...6761
    @entertainmentclubnishu...6761 3 роки тому +17

    What a dedication bro 👏. Love from karnataka Jai NTR

  • @adhokshajgaming6578
    @adhokshajgaming6578 Рік тому +1

    Big fan bro❤️

  • @Vinaynaidu-t9c
    @Vinaynaidu-t9c 3 роки тому +6

    హాయ్ బ్రో బాగా కష్ట పడుతున్నారు కష్టానికి ప్రతిఫలం

  • @SLWCSWFH
    @SLWCSWFH 3 роки тому +5

    Antha kastam ni kuda, happy ga face chesthunnaru. I wish you all the very best.
    Merandaru bagundalani wholeheartedly pray chesthunna.

  • @kishanm7032
    @kishanm7032 3 роки тому +18

    సముద్రంలో అలలు చాలా ప్రమాదకరంగా వస్తాయి అయినా మీరు రిస్క్ తీసుకొని పడవలో నాకు మాత్రం నిజంగా భయం... నేను హైదరాబాద్ ,ఎల్బీనగర్.....

  • @vesliE-nl1rg
    @vesliE-nl1rg Рік тому

    Letest ganga putrulu Ani oka sinima theeyandi brother s supper hit avuthundi brother s

  • @rajenderrrvlogs6142
    @rajenderrrvlogs6142 3 роки тому +6

    I am from హైదరాబాద్ అరె వ సముద్రపు నిజమైన వేటగాడివి అనిపించావు బ్రదర్...

  • @eswarkadali539
    @eswarkadali539 3 роки тому +13

    100k ayipoyindhi and next 1m ❤️❤️❤️
    All the best anna

  • @munishasheik4933
    @munishasheik4933 3 роки тому +10

    West Godavari district iragavaram mandal:- East Vipparru madhi👍🏻 nice vedio,ma Family niku full fans nani Garu 💐 Entha active ga vuntaro asala super 👌

  • @psuman6386
    @psuman6386 Рік тому +1

    Nizambad varaku,cheridhe,Nani, annaya, super

  • @megha8783
    @megha8783 3 роки тому +15

    Salute to u all guys🔥😎
    Love frm MUMBAI❤️

  • @enoshpaul4044
    @enoshpaul4044 3 роки тому +18

    Im from Bangalore. My Team Will come to vizag for boat ride nani

  • @sampathreddychalla2080
    @sampathreddychalla2080 3 роки тому +6

    Iam from hyderabadi, Wow what a adventure guys.. superb great nani

  • @swaroopashryansh3441
    @swaroopashryansh3441 Рік тому

    Super annaya thank u so oooo much chala great really ur hero annaya amo naku aithey video chudanekay. Bayam ga vundi but meru andaru great annayalu suprrrr inka nakosam elanti videos enno cheyali korukuntuna god bless you annaya

  • @naresh15raju58
    @naresh15raju58 2 роки тому +8

    From Canada 🇨🇦 you guys are real life hero’s. can you do a video on fisher man life style and how much is your pay one trip and where do you sell 👏👏👏

  • @vinaykumarpeddinti7750
    @vinaykumarpeddinti7750 3 роки тому +6

    Super brother hard work gives in our success ❤️❤️ your video reach Vijayawada Iam very big fan brother

  • @chodipillinaresh1297
    @chodipillinaresh1297 3 роки тому +10

    తమ్ముడు నీను కూడా మత్యేకార కుటుంబం లోనే జన్మించిన నిన్ను చూస్తూ ఉంటే గర్వంగా ఉంది....

  • @r.vignavyshnavireddyrollno6535
    @r.vignavyshnavireddyrollno6535 2 роки тому

    great 👍🏻👌 risk but be careful bhayya కొత్త విషయాలు చూపించారు,

  • @sivanaidu6300
    @sivanaidu6300 3 роки тому +5

    నాని నువ్వు సూపర్....

  • @surekharamadola7665
    @surekharamadola7665 3 роки тому +21

    Congratulations for 100K Subscriber's Bro🥳🥳

  • @janakimanikumarkambala4975
    @janakimanikumarkambala4975 2 роки тому +7

    Welcome from pspk fans 👑💯

  • @naveenadapa7154
    @naveenadapa7154 2 роки тому

    వెరీ గుడ్ జాబ్ బ్రో... ఐ యాం ఫ్రమ్ అన్నవరం.. ఈస్ట్ గోదావరి

  • @pavan3118
    @pavan3118 3 роки тому +5

    ସୁପେର ବ୍ରୋ 👌👌👌
    Very nice bro
    I'm from Bhuvaneswar 😊😊

  • @gopi8779
    @gopi8779 3 роки тому +10

    మీ సాహసానికి జోహార్ అన్న

  • @hi2joshreddy
    @hi2joshreddy 2 роки тому +46

    No life jackets… nothing safety🙏
    Take care bro
    From nellore

  • @laxmiprasanna307
    @laxmiprasanna307 2 роки тому

    Excellent annayaa Nijam ga chala great annaya Nv. God bless u annaya. Inka ilanti videos chala cheyali Nv.. Ur video reach to anakapalli.

  • @shireeshnalla2333
    @shireeshnalla2333 3 роки тому +7

    హలో లోకల్ బాయ్ నాని మీ వీడియోస్ చాలా అద్భుతంగా సముద్రంలో బి కేర్ఫుల్ అన్ని రోజులు మనవి కావు

  • @niranjannainala6505
    @niranjannainala6505 3 роки тому +19

    Super Anna hard work 😱
    I'm from Ongole

  • @Rockybhai-ch3ok
    @Rockybhai-ch3ok 3 роки тому +6

    Super brother's....Be safe❤️..
    Iam from machilipatnam 🥰

  • @nandumounika7050
    @nandumounika7050 2 роки тому

    Annaya meeru super asalu samudramlo video teeyadam ante chala kastam but meeru chala baaga teesaru video thanks annaya samudranni entha baaga chupinchinanduku take care annaya

  • @bunny8584
    @bunny8584 3 роки тому +20

    Take care anna 👍👍👌👌❤️, I AM FROM VIZAG ❤️

  • @dj7713
    @dj7713 3 роки тому +7

    Love from Canada🇨🇦🇨🇦 Anna you are super talented god bless you bro

    • @joyalsahanisahani6536
      @joyalsahanisahani6536 3 роки тому

      Hi bro Canada lo Telugu ha bro super bro love from canada annya anta abba

  • @maheshkandula971
    @maheshkandula971 3 роки тому +8

    Respect from ur work and Love
    From Guntur..

  • @apparao1260
    @apparao1260 2 роки тому

    Maku samudhram motham chupinchunantduku thanks bro. Me team members andariki kuda thank you so much. Naku elantivi ani chala excitement ga vuntundi thank you bro thank you so much all team members

  • @raghukumar2433
    @raghukumar2433 3 роки тому +10

    Great hard work bro keep it up and stay safe from ❤HYDERABAD ❤

  • @akshithchintu9534
    @akshithchintu9534 3 роки тому +9

    Brother Nani iam from Hyderabad.. full support to local boy Nani ❤️

  • @rsrajofficial1027
    @rsrajofficial1027 3 роки тому +6

    It's a very risk taking work take care all of you love from rajahmundry ❤

  • @balarajubadri5890
    @balarajubadri5890 Рік тому

    Annayya nuvvu hero 💪
    God bless you 🌹❤️🌹👈
    Super 👌