ఆముదాల త్రెషర్ పని తీరు, ధర? Castor Thresher Machine

Поділитися
Вставка
  • Опубліковано 19 кві 2024
  • ఆముదాల నూర్పిడి యంత్రం కొనుగోలు చేసి వాడుతున్న ఆపరేటర్ తోపాటు.. పంట సాగు చేసి థ్రెషింగ్ చేయించుకున్న రైతు అనుభవం కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో వెంకటయ్య గారు ఈ మెషిన్ నడుపుతున్నారు. రైతు బాలూ నాయక్ గారు తన సాగు అనుభవం తెలిపారు. కల్వకుర్తిలో ఉన్న ప్రముఖ వ్యవసాయ యంత్ర పరికరాల కంపెనీ SNK & Co నుంచి ఈ మెషిన్ కొనుగోలు చేశానని వెంకటయ్య తెలిపారు. మరింత సమాచారం కోసం 9966316319 నంబరులో SNK & Co కంపెనీని సంప్రదించవచ్చు.
    SNK & Co లొకేషన్ మ్యాప్ :
    g.page/r/CRXdIQ1cqc1fEA0
    SNK & Co ఉత్పత్తులు :
    wa.me/c/919966316319
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    Twitter (X) : x.com/rythubadi?s=21
    మమ్మల్ని సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture UA-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : ఆముదాల త్రెషర్ పని తీరు, ధర? Castor Thresher
    #RythuBadi #Thresher #CastorThresher
  • Розваги

КОМЕНТАРІ • 25

  • @tangellaniranjan4632
    @tangellaniranjan4632 Місяць тому +5

    వచ్చే వర్ష కాలానికి మంచి దిగుబడినిచ్చే నూతన వరి దొడ్డు రకాల గురించి వీడియో చేయండి అన్న గారు

  • @satyanarayanaj7636
    @satyanarayanaj7636 Місяць тому +7

    chala thankyou anya kotha vishayalu chuputhunadhuku

  • @DhewareddyA-qe3qy
    @DhewareddyA-qe3qy Місяць тому +1

    Real raithubandhu Rajendhar. All the best.

  • @ambarishr9196
    @ambarishr9196 Місяць тому +4

    Iam first view.. First like.. అన్న❤🎉

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq Місяць тому +2

    Good video

  • @KReddy5452
    @KReddy5452 Місяць тому

    Raithulu 2 years crop holiday ivvali. Appudu ina e corporate, prajalaki farmer viluva telustundi

  • @MgovardhanaMgovardhanaReddy
    @MgovardhanaMgovardhanaReddy Місяць тому +2

    Caster thresher mechine bagundhi Anna

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Місяць тому +1

    Very good supper👍👍

  • @jsrinivas2736
    @jsrinivas2736 Місяць тому

    Good information anna Taq🙏🙏💐

  • @uppunutulasrisailam
    @uppunutulasrisailam Місяць тому +2

    అముదాలు ధర ఏంత అన్నా? ఇటువంటి సాంకేతికత మా ముందు విడియో పెట్టినందుకు ఎంతో రుణపడి ఉన్నాం రాజన్నా🙏🙏🙏

  • @rajapurambhaskar7059
    @rajapurambhaskar7059 Місяць тому

    Super Anna

  • @avaizcooking9699
    @avaizcooking9699 Місяць тому

    Sir choosing 10 to 20 best quality sheep like Nellore judipi and Nellore brown and growing up like best breeders and for bakrid is profitable
    In market for one breeder 30000 plus value is their plz reply

  • @padyalapraveen9452
    @padyalapraveen9452 Місяць тому

    Anna Avanisidhi gurichi cheppu

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 Місяць тому +2

    Jai kishan

  • @user-hk1yu2qj3c
    @user-hk1yu2qj3c Місяць тому +2

    First comment anna

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Місяць тому +1

    Excellent information sir 👍

  • @Nambi_Uday
    @Nambi_Uday Місяць тому

    Hi Anna

  • @jillellamudikrishna
    @jillellamudikrishna Місяць тому

    Amudam Kayalu kuda Kone Vallu unnaturu
    Bat to kotte avasaram ledu.

  • @channelrathnavlogs
    @channelrathnavlogs Місяць тому +1

    Nice

  • @user-lk8ev5cl4k
    @user-lk8ev5cl4k Місяць тому +2

    Anna.niku.nuva.sati

  • @Gamaa6174
    @Gamaa6174 3 дні тому

    YCP జిందాబాద్

  • @naiktv9437
    @naiktv9437 Місяць тому

    Anna mi number pls