how to use rain gun in telugu/ 10 స్పింక్లర్స్ పని 2 రెయిన్ గన్స్ చేస్తవి

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • #raingunuses#raingunfarming#deshamkosam#
    rain gun
    rain gun work
    rain gun uses
    rain gun farming
    rain gun sprinkler
    rain gun irrigation
    rain gun cultivation
    అందరికీ నమస్కారం మనం వీడియో లో ఎక్వయి
    పల్లీ గ్రామం, కడ్తల్ మండలం,రంగా రెడ్డి జిల్లాకు చెందిన యువ రైతు జెనిగెల వెంకటేష్ గారు తన టమాట తోటకు రెయిన్ గన్స్ తో నీరు అందిస్తున్నారు.
    మీ అనుభవాలను ఇతరులకు పంచండి, మీ ప్రకటనల కోసం సంప్రదించండి:yadaiahbiramoni@mail.com
    www.instagram.com966668701

КОМЕНТАРІ • 41

  • @THANVIAZ
    @THANVIAZ 11 місяців тому +1

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు

  • @Prabhakar-q4y
    @Prabhakar-q4y 21 день тому +1

    ఇది 300 ఫీట్ల కింద ఉంది మోటర్ 7.5 ఈ రెండు గంటలు పని చేస్తుందా

  • @MalyalaSrinu-xq5uk
    @MalyalaSrinu-xq5uk 4 місяці тому

    Anna madhi 3hp boor moter 1 and haf postadhi daniki aa rain gun antha uppoyoga padughundhi anna

  • @nageshyadav2442
    @nageshyadav2442 3 місяці тому +1

    Adress cheppandi anna rayalaseema lo dorukuthunda

  • @MAnandgoudAnand-rg7nt
    @MAnandgoudAnand-rg7nt 2 місяці тому

    Good information sir

  • @BecauseIyourbrother99999
    @BecauseIyourbrother99999 6 місяців тому +1

    అన్న నమస్కారం విషయం చాలా బాగా చేప్యారు రైతులకు చాలా ఉపయోగకరం గా ఉంది..అయితే అన్నగారు స్పింక్లార్లని డైరెక్ట్ గా బోర్ కి కనెక్షన్ చేస్తాం అయితే ఇది కూడా అలానే చేయాలా ...కానీ బోర్ బావిలో 5 hp మోటర్ ఉండదు కదా అన్న ఎలా మరి...?

  • @surendrareddy1284
    @surendrareddy1284 7 місяців тому +1

    Hi bro, Anni feets varaku water spray chestundi

  • @simhachalamyegoti8990
    @simhachalamyegoti8990 11 місяців тому +3

    అన్న ముందుగా నా అభినందనలు, వీడియో లో information ఇవ్వటానికి బాగానే questions వేశారు,but please notice when videos making, focus on fitting and setting, size, distence , technical information, closer view etc. I hope you next time better.

  • @bharatkumarboppana2245
    @bharatkumarboppana2245 7 місяців тому +1

    Can we use for black gram with diesel engine

  • @ismarteswar5796
    @ismarteswar5796 8 місяців тому

    మీ ప్రాపర్ ఎక్కడ మేము తీసుకుంటాము అడ్రస్ చెప్పండి ప్లీజ్

  • @chityalanaresh625
    @chityalanaresh625 6 місяців тому

    5 hp motor ధర ఎంత దీనికి ఎన్ని రైన్ గన్స్ పెట్టొచ్చు ఎన్ని పీట్లా దూరం కొడుతుంది చెప్పు

  • @narsimuluchinnayagari8118
    @narsimuluchinnayagari8118 8 місяців тому +3

    పైపు హైటు ఎంత ఉంటుంది

  • @nenavathmahendar4684
    @nenavathmahendar4684 4 місяці тому +1

    Vademo 25000 antundu nuvvemo 5500 antunnavu assalu avi ekkada dorukutayi cheppandi

  • @sathishguddimalla6559
    @sathishguddimalla6559 10 місяців тому

    Anna rain gun ekkada dorukuthai

  • @karrenagireddy7550
    @karrenagireddy7550 5 місяців тому

    మాకు కరెంట్ లేదు డీజిల్ ఇంజన్ మాది రెయిన్ గన్ పని కి వసూధా

  • @AshokMadasta
    @AshokMadasta 5 місяців тому

    Nastaam tam Nopatannd

  • @kundurujayaprakesh1761
    @kundurujayaprakesh1761 11 місяців тому +2

    రైతు ఫోన్ నెంబర్ కావాలి brother

  • @Raju-fj5ze
    @Raju-fj5ze 5 місяців тому

    Farmer contact evvandi please 🙏🙏

  • @BSSS990
    @BSSS990 8 місяців тому +1

    అన్నా రైతు ఫోన్ నెంబర్ కావాలి

  • @ramakrishnareddyk5364
    @ramakrishnareddyk5364 10 місяців тому +1

    Rate currect ga cheppaledu sir

  • @karnatinagesh
    @karnatinagesh 9 місяців тому +1

    Gun okkatee 25000 enti rectify that sentence.

  • @mmreddygamer7311
    @mmreddygamer7311 11 місяців тому +2

    ధర చెప్పండి .

  • @shanmukharaoanga7348
    @shanmukharaoanga7348 9 місяців тому +2

    ధరచెప్పండి

  • @karrenagireddy7550
    @karrenagireddy7550 5 місяців тому

    మాకరెంటు

  • @venky_venky_5546
    @venky_venky_5546 8 місяців тому

    Twenty five thousand kaadu
    Two thousand five hundred 😂😂😂😂 tolal 5000

  • @AshokMadasta
    @AshokMadasta 5 місяців тому

    NiDU CANTU NO BADAIR

  • @lingamallumamindla4394
    @lingamallumamindla4394 4 місяці тому

    Anna farmer number please

  • @kumardornam4733
    @kumardornam4733 8 місяців тому +1

    Former phone no please

  • @BSSS990
    @BSSS990 8 місяців тому

    Anna R aithu Phone number