గ్రంథిత్రయ భేదనం ఎలా చేయాలి ? Grandhi Traya Bhedanam Ela Cheyali ?

Поділитися
Вставка
  • Опубліковано 24 лют 2024
  • గ్రంథిత్రయ భేదనం ఎలా చేయాలి ?
    Grandhi Traya Bhedanam Ela Cheyali ?
    24-02-2024, శనివారం,హైద్రాబాద్,
    అచల ఆశ్రమంలో పౌర్ణమిపూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది . అందులో భాగంగా శ్రీసద్గురు మూర్తులకు అభిషేకం , సద్గురుహోమం, పూజ, పాదుకా సేవ, అన్నదానం చేయటం జరిగింది. అప్పుడు చెప్పిన ప్రవచనం.
    9848325347.

КОМЕНТАРІ • 21

  • @dhanalakshmi4923
    @dhanalakshmi4923 4 місяці тому +4

    జై గురులు అయ్యగారు అమ్మగారు
    🌹🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🌹

  • @arrashobharani1781
    @arrashobharani1781 4 місяці тому +2

    జై గురు దేవా 🙏🙏.
    ధన్యవాదాలు గురువుగారు
    గ్రంధిత్రయ విభేదన గురించి చాలా బాగా వివరించారు.
    నేను ఎప్పుడూ గ్రంథుల గురించి వినలేదు
    ఇప్పుడే మీరు చెప్పినది విన్నానండీ గురువుగారు.
    బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు మూడనీ
    స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం మహా కారణ శరీరమనీ
    గ్రంథి అంటే ముడి అనీ
    మన శరీరంలో ఎన్ని రకాల నాడులో
    ఎన్ని చక్రాలో ఉంటాయనీ ఎలా పనిచేస్తాయనీ
    విభేదాలు ఏలా జరుగుతాయో
    ఎప్పుడు జీవుడు బ్రహ్మానందం పొందగలడో ఇలా గ్రంథిత్రయ విభేనం ఎలా చేయాలన్న విషయాన్ని
    చాలా సరళంగా సులభంగా చక్కగా అర్థమయ్యే రీతిలో వివరించిన మీకు
    శిరసావహించి నమస్కరిస్తున్నాను గురువు గారు 🙏🙏

  • @sadulanarsaiah2529
    @sadulanarsaiah2529 2 місяці тому

    🎉jaigurudevu🎉🙏🙏🌹🙏🌹

  • @malleswarivudata3535
    @malleswarivudata3535 4 місяці тому +2

    🙏🙏 జై గురు ‌🙏🙏

  • @saiyakkala5251
    @saiyakkala5251 4 місяці тому +1

    🙏🏻🌺🙏🏻💐జైగురుదేవా🙏🏻💐🙏🏻🌺🚩🚩
    🙏🏻🌺💐🙌🙌🌺💐👏👏🌺💐🙏🏻

  • @JhansiMoru
    @JhansiMoru 4 місяці тому +1

    Jai guru Deva 🎉🎉🎉❤❤❤🙏🙏🙏

  • @krishnamacharychary8032
    @krishnamacharychary8032 2 місяці тому

    Chala chakkaga chepparu grandhi bedhanam gurinchi maku theliyani vishayalu chepparu guruvugaru jai gurudev

  • @hanumantharao210
    @hanumantharao210 4 місяці тому +1

    జై గురు🙏
    💐🙏💐

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 4 місяці тому +1

    గురువు గారు 🌹🙏🙏🌹🙏🙏🌹

  • @kusumareddy9951
    @kusumareddy9951 4 місяці тому +1

    Jaigurudev🙏🙏🙏

  • @RamMohan-zu7cd
    @RamMohan-zu7cd 4 місяці тому +1

    O🙏🙏🙏

  • @bhagyalakshmirekapilli4573
    @bhagyalakshmirekapilli4573 3 місяці тому

    పంచకరణము చాల బాగచేపెరు గురువుగారికి ధన్తౄవాదములు

  • @umadevivaddanam622
    @umadevivaddanam622 3 місяці тому

    Jai gurulu Ayyagaru ❤

  • @ravikotisrinath7860
    @ravikotisrinath7860 3 місяці тому

    🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @allupillivasudevarao870
    @allupillivasudevarao870 3 місяці тому

    జై గురుదేవ

  • @bhagyalakshmirekapilli4573
    @bhagyalakshmirekapilli4573 3 місяці тому

    గంధితైయము చాల చాల బాగ చెప్పెరు పంచభూతాలు ఈదెహమునందు విబజన చాలబాగచేపేరు దనైవాదములు జేగురు దెవ

  • @bhagyalakshmirekapilli4573
    @bhagyalakshmirekapilli4573 3 місяці тому

    SrinuvaSA gURughAru chAlAbhagha Botha chayputunaru Ayanaki thanyvAthAmulu jAya gurUdaywa

  • @bhagyalakshmirekapilli4573
    @bhagyalakshmirekapilli4573 3 місяці тому

    JAyA gURUDAywa

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 4 місяці тому +1

    బ్రమైవాహంబనుటకు నేనెవడన్ నీ ప్రాణి కోట్లలో నేనొకడన్
    ( పండిత రామసింహ కవి )

    • @bommenasathanna1997
      @bommenasathanna1997 4 місяці тому

      నావద్ద పండిత రామసింహ కవిగారి సాహిత్యం మరియు భాగవత కృష్ణదేశికుల మతి హీన కంధార్థలపై సమీక్ష గ్రంధం ఉన్నది

  • @arrashobharani1781
    @arrashobharani1781 3 місяці тому

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏
    మీరు జీవుడు ప్రత్యగాత్మ అన్నారు కదా
    జీవుడు అంటే మనమే అని అర్థమయ్యింది
    ప్రత్యగాత్మ అంటే పరమేశ్వరుడే అనుకుంటున్నాను గురువుగారూ
    అవునంటారా కాదా తెలపగలరా
    🙏