బ్రహ్మ జ్ఞానం గూర్చి . Brahma Jnanam Goorchi .

Поділитися
Вставка
  • Опубліковано 29 бер 2023
  • బ్రహ్మ జ్ఞానం గూర్చి .
    Brahma Jnanam Goorchi .
    ది.26-03-2023, ఆదివారం, అ.ప.శ్రీ. బోధానంద నేతి పార్థివగారి ప్రథమ వార్షిక ఆరాధనా కార్యక్రమం బొడుప్పల్ లో జరిగింది. అప్పుడు చెప్పిన ప్రవచనం.

КОМЕНТАРІ • 39

  • @sharadadandu6888
    @sharadadandu6888 Місяць тому

    🌹🪔🌹జై గురు దేవా 🙇‍♀️🙏

  • @RajuGangalla-jv8mt
    @RajuGangalla-jv8mt Місяць тому

    Jay guru dev

  • @chithalurivenkateshwarlu4270
    @chithalurivenkateshwarlu4270 Місяць тому +1

    Jai gurudev

  • @kapalavaijayalakshmi853
    @kapalavaijayalakshmi853 Рік тому +6

    ఓం శ్రీ గురుదేవాయ నమః

  • @bujjim5562
    @bujjim5562 Рік тому +3

    🌻🙏🙏🌻
    Jaigurudev

  • @jaiguru5
    @jaiguru5 Рік тому +4

    🙏🪷 జైగురు అయ్యగారు 🪷🙏

  • @kambalaganamruthamarchestr9970
    @kambalaganamruthamarchestr9970 11 місяців тому +3

    శ్రీ gurubhyonamha chalachakkati vicharana prabodha suchika Jyguru

  • @kusumareddy9951
    @kusumareddy9951 Рік тому +3

    Jaigurudeva🌺🌼☘️🙏🙏🙏🌺🌼☘️

  • @dhanalakshmi4923
    @dhanalakshmi4923 Рік тому +3

    Jai gurulu ayyagaru ammagaru
    🌷🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🌷

  • @swarnalatha4587
    @swarnalatha4587 Рік тому +2

    Jai jai sadhguru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @narsingrao2171
    @narsingrao2171 10 місяців тому +2

    Excellent vivid description of the priceless bodha in Sri Guru Geetha by the God Parama shiva to Parvathi Devi regarding the significance of Manava janma and enquiry into inner self with the benign blessings and infinite belief in the valuable bodha of Sri Sadguru for attainment of Mukthi in this life itself. Very nice speech with the references of various verses related from Upanishads and Bhagavadgita etc.
    👌🙏🏼👏🏼😀

  • @tarakaramaraosanapala7868
    @tarakaramaraosanapala7868 Рік тому +2

    Jai gurudev.

  • @vedasrim8083
    @vedasrim8083 Рік тому +2

    Jaigurudev
    🙏🙏🙏

  • @gmreddyreddy800
    @gmreddyreddy800 11 місяців тому +1

    Guru deva mee padalaku satakoti vandhanamulu

  • @gmreddyreddy800
    @gmreddyreddy800 11 місяців тому +1

    excellent speech guruji

  • @Ha-So-co7uy
    @Ha-So-co7uy Рік тому +6

    అబ్బాస్ గురుదేవులు చక్కటి ఉచ్ఛారణ తో మెల్లిగా సుస్పష్టంగా బోధిస్తారు.ఎవ్వరికైనా సులువుగా అర్థం అవుతుంది.వారికి వందనములు.🎉

  • @kvivekananda3379
    @kvivekananda3379 9 місяців тому +1

    శ్రీ సద్గురుభ్యోఁనమః
    వేదములనుండి ఆధారాలు పేర్కొంటూ పూర్ణబోధను వివరిస్తున్న పెద్దలకు ధన్యవాదములు. వేదములు, వాటియందు గల పూర్ణబోధోపయోగ అంశములు బోధకులు అచల పరిపూర్ణ బోధయందు విరివిగా ఉటంకిస్తూ ప్రభోదించవలసిన అవసరం నేటికాలాన అత్యావశ్యకమైన ఉంది.
    శ్రీ సద్గురుభ్యోఁనమః

  • @umarao8413
    @umarao8413 Рік тому +1

    Jai Guru Deva🙏🙏🙏🙏🙏

  • @subbanna1096
    @subbanna1096 3 місяці тому

    🙏🙏🙏బాగా చెప్పారు గురువుగారు

  • @sunilhoogar1212
    @sunilhoogar1212 Рік тому +2

    👌🙏🙏🙏🙏👌

  • @nagenderchalla883
    @nagenderchalla883 2 місяці тому +1

    VEDHAM never give different rules for different people, Vedham Sanathana Dharmam n guidelines for living happily. However to follow
    Or not to follow one's interest. Then Karma follows accordingly.
    Paramatma, Atma and Prkruthi anadhi. No starting n no ending.🙏🏻

    • @comedykamesh6097
      @comedykamesh6097 2 дні тому

      Vedam is different from vedaantam they speak about vedantham depands on veda.challagaru.adi antam lenidi paramatma, atma rebirths by karma this is karmasiddantam. 🙏

  • @saiyakkala5251
    @saiyakkala5251 Рік тому +3

    🙏💐🙏🌺జైగురుదేవా🙏💐🙏🚩🚩👏👏💐🌹🙌🙌🌺🌹

  • @devalaxmig4991
    @devalaxmig4991 Рік тому +3

    గురువు గారు మొదటి ఏకమఏవ అద్వితీయం బ్రహ్మ అది తప్పు రెండవది లేదు అని అందులోనుండి సమస్త సృష్టి వచ్చిందని జీవుడు బ్రహ్మ స్వరూపుడని చివరకు జీవుడు లేని వాడని జీవుడు తన‌ నిజ స్వరూపం తెలుసు కొని ఆ బ్రహ్మ లో ఐక్యమైనపుడు నేననేవాడు ఇంకా లేడు. ఉన్నది పరిపూర్ణ మే ఆబ్రహ్మమే.అనగా ఇది అద్వైత సిద్ధాంతము. అనగా ఇక్కడ బ్రహ్మ జ్ఞాన స్వరూపుడని మొదలైంది గనుక జీవుడు అనగా నేను లేకపోయినా పిమ్మట ఉన్నది జ్ఞానస్వరూమైన బ్రహ్మ యే గాని అచల సిద్ధాంతము లోని సర్వశూన్యమైన అనగా జ్ఞానం కూడా లేని అచల పరిపూర్ణము( శివరామదీక్షితీయం ) కాదు గదా. అనంతోపనిషత్తులోని శ్లోకంలో కూడా సర్వదా భాతిపూర్ణం అని ఉంది కదా భాతి అనగా ప్రకాశం అని అర్థం అనగా బ్రహ్మ ప్రకాశిస్తూ ఉందని అర్థం. అచల సిద్ధాంతము లోని అచల పరిపూర్ణము ప్రకాశ రహితమైనది గావున అనంతోపనిషత్ కూడా అద్వైతమే అని అచల సిద్ధాంతము కాదని అర్థమగుచున్నది.

  • @balaswamyjetti575
    @balaswamyjetti575 11 місяців тому +2

    గురుదేవా మీ అనన్య ఆధ్యాత్మ జ్ఞానమునకు జోహార్లు...

  • @nagenderchalla883
    @nagenderchalla883 2 місяці тому

    VEDHAM lo ekkada atma, Paramatma same ani cheppaledhu. Please verify with Vedha Pandits. 🙏🏻

  • @gopinadh333
    @gopinadh333 7 місяців тому +1

    అద్వైత బోధ చెప్పి అచలం అంటారేంటండి🙏

  • @satyamthatamsetty5323
    @satyamthatamsetty5323 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshd267
    @maheshd267 8 місяців тому +1

    ఇది నిజమేనా ఊహకాల్పితమ... This is not proved, i think creation

  • @jaiguru5
    @jaiguru5 Рік тому +1

    🌷🌷🙏🙏జైగురుదేవా🙏🙏🌷🌷

  • @Ha-So-co7uy
    @Ha-So-co7uy Рік тому +7

    మాట్లాడే గురువు గారి మీదనే కెమెరా ను ఫోకస్ చేసి రికార్డ్ చేయ వలసినదిగా మనవి.

  • @nagenderchalla883
    @nagenderchalla883 2 місяці тому

    Jnanam ante Vedam ni correct ga ardham chesukovatame. Not anything else.

  • @dharmendarmaddiveni-zl8tj
    @dharmendarmaddiveni-zl8tj 10 місяців тому +1

    Jai gurudeva