ఒంటరితనం శాపం కాదు.. తిరుగులేని బలం! Telugu Motivational Videos

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 336

  • @karthikag1921
    @karthikag1921 11 днів тому +63

    ఖాళీ గా ఉన్న మనసు దెయ్యాల కొంప కాదు. దెయ్యాల వంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనసు పాడు చేసుకుంటే... అప్పుడు మనసు disturb అవుతుంది. అలాంటి పరిస్థితి కంటే ఒంటరి గా వుండటం better.. అసలు నేను ఖాళీ గా వుంటే దెయ్యాల మూవీస్ చూస్తా 😅. వేరే వాళ్ళతో బాధలు share చేసుకుంటే అలుసై పోతారు. బాధలు తీరవు. అవి spread చేయబడతాయి. . నేను ఒంటరి తనాన్ని ఏకాంతం గా భావిస్తా.i really enjoy it.

    • @LokeshLoki-k4o
      @LokeshLoki-k4o 10 днів тому +11

      నేను కూడ ఇక్కడ ఒక లైక్ అప్సన్ వుంది లేదంటే 1000 లైక్ కొట్టేవాన్ని

    • @LalithaPadela-ku5fi
      @LalithaPadela-ku5fi 10 днів тому

      @@karthikag1921 yes

    • @hymavathiboddu6351
      @hymavathiboddu6351 9 днів тому +1

      👏👏👏

    • @UniversalMediaa
      @UniversalMediaa 6 днів тому

      Dayyala Kota.. nede chudandi

    • @LalithaPadela-ku5fi
      @LalithaPadela-ku5fi 5 днів тому

      @@UniversalMediaa dinimi answers artham kaledhu dsyyala kota nidhe ante?

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami 13 днів тому +24

    చాలా మంచి వీడియో చేసినందుకు మికు ఆత్మీయ కృతజ్ఞతలు సార్ ❤️🌹🌹🙏. ఇలాంటి మంచి వీడియో లు చెయ్యాలని మన్సుపూర్తిగా కోరుకుంటున్నాను.. 🌹🌹🙏.

    • @sridharnallamothu
      @sridharnallamothu  12 днів тому

      థాంక్యూ అండి

    • @AnrAnr-rk3ot
      @AnrAnr-rk3ot 9 днів тому

      లోన్లీ life అంతే కదా sir

  • @vishnumohan999
    @vishnumohan999 13 днів тому +22

    నేను ఎప్పుడూ టీవీల్లో చూసే softwares గురించి చెప్పే శ్రీధర్ గారేనే అనిపిస్తుంది. మీ అనుభవం తో రంగరించి చెబుతున్నారు ఇలాగే కొనసాగించండి సార్

  • @ymsmicromax1441
    @ymsmicromax1441 4 години тому

    ఇప్పటివరకు మీ టెక్నికల్ videos మాత్రమే చూశాను. మొదటిసారిగా ఒంటరితనం మీద చక్కటి విశ్లేషణ అందించారు. నేను 63 సంవత్సరాల ఒంటరిగా వున్న వాడిని. మీ విశ్లేషణ నాకూ మార్గం చూపించినది. ధన్యవాదాలు.

    • @sridharnallamothu
      @sridharnallamothu  23 хвилини тому

      చాలా సంతోషం సర్, తప్పకుండా చూస్తూ ఉండండి, చాలా పవర్ ఫుల్ వీడియోస్ రాబోతున్నాయి.

  • @indu-k1n
    @indu-k1n 13 днів тому +36

    ఎంత బాగా explain చేశారు సర్ ధన్యవాదాలు సర్🙏

  • @arrao633
    @arrao633 12 днів тому +19

    యవ్వనంలో బాగానే ఉంటుంది కానీ వార్ధక్యంలో చాలా కష్టంగా ఉంటుంది.

    • @sridharnallamothu
      @sridharnallamothu  12 днів тому +1

      @@arrao633 gaaru yes meeru annadi nijame, meditation helps

    • @arrao633
      @arrao633 12 днів тому +1

      @sridharnallamothu
      మానసికంగా ఇబ్బంది లేకపోయినా వృద్ధులకు వచ్చే శారీరక ఇబ్బందుల వలన వృద్ధులను చూసుకోవడానికి ఒక తోడు అవసరమే. ఎప్పుడైనా వారికి ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు వస్తే ఒంటరిగా ఉంటే కష్టమే. ఒక్కోసారి ప్రమాదం కూడా.

    • @sridharnallamothu
      @sridharnallamothu  11 днів тому

      @@arrao633 gaaru Avunu sir

    • @chanduucharan6915
      @chanduucharan6915 11 днів тому +3

      Una old age valu andaru onatrigane unaru babu

    • @arrao633
      @arrao633 11 днів тому +1

      @@chanduucharan6915
      అందుకే అత్యవసర సమయాల్లో
      ఆదుకునే వారు లేక ఇబ్బందులపాలవుతున్నారు. .
      జీవితభాగస్వామి లేకుండా ఒంటరిగా ఉన్నవారికి ఇంకా కష్టంగా ఉంది.

  • @lakshmikumari4345
    @lakshmikumari4345 12 днів тому +16

    ఎక్సలెంట్ అనసిస్ సర్ ఈ like ఓటరితనం enjoy చేయటం తెలియాలి

  • @pbalu9457
    @pbalu9457 12 днів тому +3

    శ్రీధర్ సార్ మీ నుండి ఇలాంటి సందేశం వినడం ఆశ్చర్యం.ఎందుకంటే మీరొక సాఫ్ట్వేర్ మేథావి.
    సార్ ఈ సందేశం నా కోసమే చేశారు అన్నట్లు ఉంది.
    ప్రాపంచిక, మానసిక జ్ణానం రెండింటి లోనూ మీరు చాలా గొప్పగా ఉన్నారు.
    సార్ ఈ వీడియో అద్భుతంగా ఉపయోగపడుతుంది నా లాంటి వారికి.
    సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravikiranhrd
    @ravikiranhrd 9 днів тому +3

    చాలా బాగుంది మీ Explanation. మీ voice చాలా బాగుంది, ఎదో మేజిక్ వుంది🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  9 днів тому

      Thank you very much sir, pls keep watching for more interesting videos

  • @banavathsrinivasaraonaik1840
    @banavathsrinivasaraonaik1840 2 дні тому

    Exallent message sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дні тому

      శ్రీనివాస రావు గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్ అండ్ షేరింగ్

  • @goldenravisongs
    @goldenravisongs 12 днів тому +6

    సార్ మీ వీడియోస్ ప్రతీ రోజూ రావాలి ఖచ్చితంగా thank you sir 🎉🎉🎉🎉🎉

  • @Vza_Vkm71
    @Vza_Vkm71 12 годин тому

    ప్రతి ఒక్కరు తమదైన ఉనికిని గొప్పగా వుంచుకోవాలనీ తను సృష్టించుకున్న ప్రపంచం లో ఏ మాత్రం కష్టం వచ్చినా ఒత్తిడికి లోనవుతారు .ఓసారి లెక్క వేసుకుంటే మహా రెండు మూడు వందలమంది వుంటారేమో మనం తెలిసిన వాళ్ళు .తీరికగా ఆలోచిస్తే ఇంత చిన్న ప్రపంచంలో మనం వాళ్ల కోసమే బ్రతుకు తున్నామా అనే సందేహం కలుగుతుంది..మన మంచి కోరే నలుగురు చాలు..మిగత లోకాన్ని చూస్తే బాధలున్నవాళ్లు ఎంత మంది ఉన్నారు .అప్పుడు మనం బావున్నాట్లే...🎉

  • @Chalapathi.marella
    @Chalapathi.marella 11 днів тому +3

    సారీ ఏదో నా గురించే చెప్పినట్టు ఉంది thanks

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db 2 дні тому

    సూపర్, సూపర్ sir వండర్ఫుల్ డ్రాప్స్

    • @sridharnallamothu
      @sridharnallamothu  2 дні тому

      చంద్రశేఖర్ గారు థాంక్యూ వెరీ మచ్ అండి

  • @venkatlagadapati4693
    @venkatlagadapati4693 10 днів тому +9

    మీ నుంచి వచ్చిన మరో అద్భుతమైన సందేశం🙏🙏🙏

  • @SivaranjaniSadanala-dw4fz
    @SivaranjaniSadanala-dw4fz 12 днів тому +2

    Chaaala baaga vivarincharu danyavaadaalu guruvugaaru 🙏

  • @nafeestabbu9050
    @nafeestabbu9050 6 днів тому +1

    Yes. Sir so good Thank-you.Sir 👍👍💯💯👏👏

    • @sridharnallamothu
      @sridharnallamothu  6 днів тому

      థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @RiyazKhan-eb3ij
    @RiyazKhan-eb3ij 13 днів тому +4

    చాలా గొప్ప సందేశం 🙏🏻

  • @adivaiahmarothu3201
    @adivaiahmarothu3201 6 днів тому +1

    Good explain sir.

    • @sridharnallamothu
      @sridharnallamothu  6 днів тому

      థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 10 днів тому +2

    Entha baga chepparu sir dhanyavadamulu 🙏

  • @routhulakshmi85
    @routhulakshmi85 11 днів тому +4

    మీరు నిజంగా సూపర్ అంటే సూపర్ సార్ 🎉🎉🎉

  • @ravibhashini4569
    @ravibhashini4569 8 днів тому

    చాలా చక్కని సందేశం సర్ 👌 👌 👌

  • @gangadhartelugulessons
    @gangadhartelugulessons 13 днів тому +4

    చక్కటి విశ్లేషణ సార్.ధన్యవాదాలు శ్రీధర్ సార్

    • @sridharnallamothu
      @sridharnallamothu  13 днів тому

      థాంక్యూ వెరీమచ్ గంగాధర్ గారు

  • @thatipallybhagyalakshmi6785
    @thatipallybhagyalakshmi6785 10 днів тому +2

    Thank you 🙏🙏😊

  • @PBrahmmaiah
    @PBrahmmaiah 13 днів тому +2

    Excellent vedeo sir yendukantye Ee gazibizi prapamchamlo nuchi Manshi tananu taanu Aaloochanalanu Niyantrinchukooni Tanaloopaliki vellaali.auppudey oka shelustion dorukutundi sir.Edi NaUpinion

  • @justchillout677
    @justchillout677 9 днів тому +3

    Excellent
    Have u ever done it before...?
    If so...can u please share ur experience stage by stage or please explore the same in depth
    Cos i wanna try it..

    • @sridharnallamothu
      @sridharnallamothu  9 днів тому

      నమస్కారం అండి. మీరు నా ఫేస్బుక్ ఫాలో అయితే చాలా సంవత్సరాల నుండి దీనిపై అవగాహన పెంచుతున్నాను, నేను స్వయంగా ఎంతో సాధన చేశాను. త్వరలో మీరు కోరినట్లు వివరంగా వీడియోలు చేస్తాను. ధన్యవాదాలు

  • @ReddyChilukuri
    @ReddyChilukuri 4 дні тому

    Chala tq sir me valla nakkoka enegre vachindi

    • @sridharnallamothu
      @sridharnallamothu  4 дні тому +1

      రెడ్డిగారు థాంక్యూ వెరీ మచ్ సర్ మరిన్ని మంచి వీడియోలు కోసం చూస్తూ ఉండండి

    • @ReddyChilukuri
      @ReddyChilukuri 4 дні тому

      @sridharnallamothu yes sir manam ontari ga undatanki iestapaduthunam ante mana life manaku chala nerpindani artham,manaku porade energy undandani

  • @madhavi-u7s
    @madhavi-u7s 13 днів тому +3

    బాగా చెప్పారు సార్. కోరికలు తగ్గించుకుంటే ఫ్రస్టేషన్ ఉండదు.
    if there is No expectations No sadness..happiness is not comes from outside it's an inner feeling.

  • @lavanyalovely1407
    @lavanyalovely1407 10 днів тому

    Thank you so much sir..nenu ilanti state lone vunnanu..konni reasons tho kids avaru..ide oka curse la ee society chustunte chala badhaga vuntundi..ontariga vubdadam oka shapam emo ani..naku nenu prayatnistune vunnanu edo cheyadaniki but meeru cheppinattu manushullo vetukutunna chalasarlu..ee society iche best advices kids ni kanu, job chey..

  • @sumathireddy9842
    @sumathireddy9842 2 дні тому

    Meru cheppedhi 100% Correct sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  День тому

      సుమతి రెడ్డి గారు థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @jaiandhra7437
    @jaiandhra7437 12 днів тому +10

    భద్ర జీవులు పిరికి వాళ్ళు
    ఒంటరి వాళ్ళు ధైర్యవంతులు.

    • @sridharnallamothu
      @sridharnallamothu  12 днів тому +1

      Jai Andra gaaru, thank you

    • @adilakshmi497
      @adilakshmi497 3 дні тому

      నిజమే నేను ఒంటరిగానే పిల్లలు ఇద్దరిని చదివించుకున్నాను

  • @maddalasanthi2571
    @maddalasanthi2571 12 днів тому +3

    Sir perfect ❤❤❤❤

  • @chowdarypriya416
    @chowdarypriya416 9 днів тому +5

    ప్రస్తుతం నేను ఒంటరిని అమ్మ గారు ఈ మధ్యే కాలం చేసింది.. కొన్ని రోజులు అదే బాధ నా చేతనైన కాడికి తిరిగా పొలాలకి సైంటిఫిక్ కనక నాకు సరిపోయింది.. కొన్ని రోజులకు బాధ మరిచాను... అదే హెల్ప్ ఇపుడు ఎంతో చేస్తున్న.. కానీ ఒక్కటి ఫ్యూచర్ తలుచుకుంటే కాస్త fear అందుకే పెళ్లి చేసుకోవాలని చూస్తున్న... నేను ఒంటరినే కానీ నా అవసరం ఎంతో మందికి .. ఎప్పుడైనా ఒంటరి అనుకుంటే సక్కగా కూచుని మెడిటేషన్ చేయడమే... నా దైవం Bajarangh 🙏

    • @RamuluBalavanthula
      @RamuluBalavanthula 8 днів тому +1

      @@chowdarypriya416 vontari Ani pellicheskokandi epuduna paristhithi lo pelli kante vontariga undatame nayam.pelli anedi samasyalani koni thechukovadame.asalu pelliki arthame maripoindi konni rojulu enthasepu katnala mida nadichindi epudu sampadana ahankaralu enjoy ment Peru tho byta thirgullu vatimida nadisthundi

    • @madhusudhanrao6691
      @madhusudhanrao6691 5 днів тому

      Excellent Presentation 😂

    • @srivanichowdary2310
      @srivanichowdary2310 4 дні тому

      Chalabagachepparu vontraiga undatame melu

    • @chowdarypriya416
      @chowdarypriya416 4 дні тому

      @@srivanichowdary2310 ఏమి మేలు అండి ఉదయం లేచి నాక నా పని నాకు సరిపోతది తిండికి నానా తిప్పలు పడుతున్న .. హోటల్ తిండి ఎంతకాలం అండి ఆరోగ్యం తో భయం వేస్తుంది...

  • @SitaMahalakshmi-p4e
    @SitaMahalakshmi-p4e 7 днів тому

    Super sir 👏👏👏👏

    • @sridharnallamothu
      @sridharnallamothu  7 днів тому

      సీతా మహాలక్ష్మి గారు థాంక్యూ అండి

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 13 днів тому

    Jai Sriram Jaihind jai Bharath Excellent topic explained
    Thank you sir

  • @akmnbv
    @akmnbv 13 днів тому +3

    Very good news facts true love you ❤️

  • @mrudulamuppalla9984
    @mrudulamuppalla9984 11 днів тому

    nice correctga chepparu sir and thank you somuch your valuable time

  • @krishnamohanaravi7540
    @krishnamohanaravi7540 4 дні тому

    Super ❤

    • @sridharnallamothu
      @sridharnallamothu  3 дні тому

      కృష్ణమోహన్ గారు థాంక్యూ వెరీ మచ్ సర్ కీప్ వాచింగ్

  • @lakshmirao578
    @lakshmirao578 13 днів тому

    చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు సర్

  • @ravinderravinder8026
    @ravinderravinder8026 5 днів тому

    Baga chepparu sir thanks namaste

    • @sridharnallamothu
      @sridharnallamothu  5 днів тому

      రవీందర్ గారు ధన్యవాదాలు అండి కీప్ వాచింగ్

  • @thannerubhagya
    @thannerubhagya 5 днів тому +1

    😭😭😭😭😭😭 చిన్న వయసులోని జీవితాన్ని కోల్పోయిన వాళ్ళకి ఒంటరితనం అనిపించక ఏమనిపిస్తుంది సార్... బాధ్యతలు బాధలు ఇవే చూస్తున్నాం కాని లేవు సార్.... మనం ఎంత నిజాయితీ చూపించిన అవతల వాళ్ళు మనకి.... నటన చూపిస్తున్నారు 😭🙏🏻😭 నా జీవితంలో నేను పడుతున్న బాధలు పడిన బాధలు చాలా ఉన్నాయి అందుకే మన చిన్న నమ్మడం కంటే భగవంతుని విశ్వాన్ని నమ్ముకొని మౌనంగా ఉన్నాను

    • @sridharnallamothu
      @sridharnallamothu  5 днів тому +2

      భాగ్య గారు నిజమండి మనుషుల్ని నమ్మి మోసపోవడం కంటే విశ్వాన్ని నమ్ముకోవడం చాలా మంచిది.

    • @sas6736
      @sas6736 22 години тому +1

      DHYANAM cheyandi. Excellent

  • @saraswathiramalakshmi7132
    @saraswathiramalakshmi7132 4 дні тому

    Super baggacheparu

    • @sridharnallamothu
      @sridharnallamothu  4 дні тому +1

      సరస్వతి గారు నమస్కారం థాంక్యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్

  • @geethasupriya7235
    @geethasupriya7235 6 днів тому

    Good explain

    • @sridharnallamothu
      @sridharnallamothu  6 днів тому

      గీత సుప్రియ గారు ధన్యవాదాలు అండి

  • @ravishankarreddy5512
    @ravishankarreddy5512 5 днів тому

    Super speech sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  5 днів тому

      రవిశంకర్ గారు థాంక్యూ వెరీ మచ్ సర్ కీప్ వాచింగ్ సబ్స్క్రయిబ్ చేసుకోగలరు

  • @LalithaPadela-ku5fi
    @LalithaPadela-ku5fi 10 днів тому

    Chala baga chepparu sir 🙏

  • @saikumardesaraju3445
    @saikumardesaraju3445 12 днів тому +3

    ఈ రోజు నుంచి ప్రారంభిస్తాను

  • @sivaprasadp6374
    @sivaprasadp6374 13 днів тому

    Thank you sir. Really great advice sir. Once again Thank you sir.

  • @SivakumariKomati
    @SivakumariKomati 12 днів тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉నాలో dhyryam నింపినందుకు tq sir!

  • @jyothivarada7606
    @jyothivarada7606 10 днів тому

    Wow super explain

  • @savitri7311
    @savitri7311 10 днів тому +4

    Childhood నుండి తల్లి తండ్రి తమ్ముడు అన్న బంధువులు ఉంటారు 👍కాని అప్పుడు వారు support అనుకున్న. కాని అందరు conditions పెడుతున్నారు Ani తెలుసుకోలేదు 👍నాకు కావలిసింది నేను అడిగితే అప్పుడు వారి బుద్ధులు. Sadisam బయట పడింది. ఒక్కరు ఉంటె. నిర్ణయం mana hands lone ఉంటుంది 🙏🙏🙏🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  10 днів тому +2

      Savitri gaaru, exactly andi

    • @savitri7311
      @savitri7311 10 днів тому

      @sridharnallamothu Thank u🙏

    • @kichi1956
      @kichi1956 9 днів тому +1

      ఆస్తులు, అసూయలు ముఖ్యకారణాలు అమ్మా!

    • @savitri7311
      @savitri7311 9 днів тому

      @kichi1956 బాగా చెప్పారు 👍100%correct. అస్థి 👍

  • @harekrishna4060
    @harekrishna4060 13 днів тому +3

    దీనిని ఏకాంతం అందాం అండి ,ఏకాంతం చాలా గొప్పది

    • @sridharnallamothu
      @sridharnallamothu  12 днів тому

      థాంక్యూ హరికృష్ణ గారు

  • @PYDINANI
    @PYDINANI 6 днів тому +1

    Lonely ness with past is not good ,lonlyness with sin is not good but lonlyness with god is good

  • @jagadambachallagali7816
    @jagadambachallagali7816 8 днів тому

    అద్భుతః 🙏🙏🙏🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  8 днів тому

      జగదాంబ గారు ధన్యవాదాలు అండి

  • @Gayathri3068
    @Gayathri3068 2 дні тому +1

    ఉండలేము sir,ఒంటరి తనం లో ఇంకా బయం,బాధ వస్తాయి,ఒంటరి తనాన్ని ఎలా ఆస్వాదించాలి...sir

    • @chandrapothineni1150
      @chandrapothineni1150 2 дні тому

      @@Gayathri3068 అంత ఈజీ కాదు చాలా మనోధైర్యం కావాలి.

    • @sridharnallamothu
      @sridharnallamothu  День тому

      గాయత్రి గారు దాని గురించి వివరంగా మున్ముందు మరిన్ని వీడియోలు చేస్తాను థాంక్యూ అండి

  • @epcservices6018
    @epcservices6018 12 днів тому +6

    ఒంటరి తనాన్ని అద్భుత ఏకాంతం గా మార్చుకుంటారు జ్ఞానం కలిగిన వారు!
    ఆ ఏకాంతంలో రోజులు నిమిషాల్లగా గడిచిపోతాయి! సమయమే తెలియదు!
    అది గాఢధ్యాన స్థితికి తక్కువేమీ కాదు!

  • @sas6736
    @sas6736 22 години тому

    Nenu 25 years nundi job chesanu. Ummadi family. Mng4.30 to noght 12 pm varaku busy. Retirement ki 8years unna daily 50km journey cheyaleka job manesanu. Ipoudu chala dipression lo unnanu. Lonely ga undalekapothunnanu.

  • @sridevisama5827
    @sridevisama5827 10 днів тому

    Super analysis

  • @skjani6223
    @skjani6223 13 днів тому

    Thank u good explanation sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  13 днів тому

      థాంక్యూ వెరీమచ్ సర్

  • @ramaraopt1659
    @ramaraopt1659 12 днів тому +2

    Yes sir you're right
    శ్రీ రామకృష్ణ పరమ హంస వారు కూడా రోజూ కొంత సమయం ఏకాంత వాసం చేయ మనే వారు
    రిషి తపస్సు అంతా ఏకాంత వాసమే, ఆధునిక శాస్త్రవేత్తలు, సాహితీ వేత్తలు, సంగీత సాధకులు, విద్యాధికులు అందరి ది ఒంటరి సాధనే కదండీ....

  • @VivekReddy-i2i
    @VivekReddy-i2i 7 днів тому +1

    ఒంటరితనం అంటే సూర్యాస్తామయం ఏకాంతం అంటే సూర్యోదయం అందుకే అంటారు" ఏకాంత సేవ " అని

  • @BARAT-o9v4b
    @BARAT-o9v4b 13 днів тому +1

    Sir, your amazing.

  • @satyagandhi9581
    @satyagandhi9581 9 днів тому

    చాలా బాగా చెప్పారు సార్, 10000%నిజం

    • @sridharnallamothu
      @sridharnallamothu  9 днів тому

      సత్య గారు ధన్యవాదాలు

  • @ramakadari2823
    @ramakadari2823 13 днів тому

    U r the real spiritual person sir🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  13 днів тому

      Thank you for your kind words sir

    • @ramakadari2823
      @ramakadari2823 13 днів тому

      @sridharnallamothu mam sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  13 днів тому

      @@ramakadari2823 gaaru oh sorry

    • @ramakadari2823
      @ramakadari2823 13 днів тому

      No sorries sir just intimate u because I watch ur every video and I eagerly waiting ur new videos and it will be the long journey with ur great spiritual knowledge sir🙏🙏🙏

  • @swaroopareddy9134
    @swaroopareddy9134 9 днів тому +1

    So true sir❤🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  9 днів тому

      థాంక్యూ వెరీ మచ్ స్వరూప గారు

  • @ramamani6326
    @ramamani6326 13 днів тому

    Super ga chepparu sir

  • @RamuluBalavanthula
    @RamuluBalavanthula 13 днів тому +2

    Meeru cheppedi true kani ela bytiki ravala theliyatledu

  • @malleswarimadamanchi8129
    @malleswarimadamanchi8129 8 днів тому

    Yes Anniah you are right 😍

  • @ramanapanuganti412
    @ramanapanuganti412 12 днів тому +1

    Super sar

  • @sriharik1868
    @sriharik1868 13 днів тому +1

    Thank you Sir

  • @ShekarSm-wr2xj
    @ShekarSm-wr2xj 2 дні тому

    ❤❤❤ sir thanks 👍🙏🙏🙏❤❤❤❤ excellent 👌 wonderful 👍❤❤❤ great 👍🙏🙏🙏❤❤❤ super 👌🙏❤❤❤ good nice 👍❤❤❤💐

  • @JaishreeRam99669
    @JaishreeRam99669 13 днів тому +1

    Excellent bro🎉🎉🎉

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 13 днів тому

    You are absolutely right 🎉.

  • @AnrAnr-rk3ot
    @AnrAnr-rk3ot 9 днів тому

    హ్యాపీ గుడ్ మార్నింగ్ sir

  • @venigallasivaram8455
    @venigallasivaram8455 3 дні тому

    Currect sir

  • @shenishettybhavani726
    @shenishettybhavani726 12 днів тому +1

    Thank you sir bhagha chepparu sir 🙏 na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi sir nenu maruvaleakhunanu sir nenu meaditation seasathanu dreams chusukhutunanu sir.

  • @sunitharavishanker7801
    @sunitharavishanker7801 13 днів тому

    Thank you so much sir

  • @shriharidra
    @shriharidra 12 днів тому

    సూపర్ తమ్ముడు 👌👏👏👏

  • @chinnu.kondapally2935
    @chinnu.kondapally2935 6 днів тому

    Bakthi chanal pettukuntan👍

    • @sridharnallamothu
      @sridharnallamothu  6 днів тому

      చిన్ను గారు మీరన్నది అర్థం కాలేదు

  • @drgthulasiram76
    @drgthulasiram76 9 днів тому

    Very good

  • @sitadevi-il4vf
    @sitadevi-il4vf 3 дні тому

    మీరు చెప్పింది నిజమే సార్ కానీ నాకూ పిల్లలు లేరు నేను నా భర్త అంద్దరికి చాలా చేసాము ఇప్పుడే బిజినెస్ లో లాస్ వచ్చింది ఇప్పటివరకు మాతో ఉన్నవాళ్లే మమ్మల్ని తప్పుగా చెబుతున్నారు . మేము తప్పు చేయకపోయినా తప్పుగా చెప్తున్నారు . మేము డబ్బులు తీసుకునే దగ్గర న్యాయపరంగానే ఇచ్చేస్తాము డబ్బులు వచ్చాక ఇచ్చేస్తామని ఆ వాళ్లకి తెలుసు కానీ లోపు మా మీద బ్యాడ్ గా చెప్తున్నారు ఒంటరిగా ఇప్పుడు ఉంటాం సార్ . కానీ పిల్లలు లేరు కదా మనుషులం కదా తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత ఎవరి మనకి ఎవరికీ సాయం కావాలి కదా సార్ ఒంట్లో బాగోకపోతే మంచినీళ్లు ఇవ్వాలని కదా సార్ ఇప్పుడే ఎవరూ చూడకుండా ఉంటే రేపు పొద్దున్నే ఎవరు చూస్తారు సార్ ఒంటరితనంగా ఉండమంటే ఉంటాను సార్ . కానీ ఒక వయసు వచ్చాక ఎలా బతకాలని భయం సార్

  • @VeeraBabu-lt7sw
    @VeeraBabu-lt7sw 10 днів тому

    Yes sir good sir right sir super sir ❤❤❤

  • @KrReddy-j9z
    @KrReddy-j9z 10 днів тому

    Sir meeru cheppe vanni chesenduku age undali kadha house situvation kuda sahakarinchali now adays every 60years crossed person facing the problem thanq sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  10 днів тому

      Kr Reddy గారు థాంక్యూ సర్. ఎవరి ఏజ్ కి అప్లై అయ్యేవి వారు ఫాలో అవుతారు. నేను చెప్పేవి కొన్ని మీ వయస్సుకి వర్తించకపోతే మిగతావి చూడండి. ధన్యవాదాలు

  • @beerendherkandhukuri9444
    @beerendherkandhukuri9444 11 днів тому

    Super.

  • @Venkataraju5822
    @Venkataraju5822 13 днів тому +1

    Sir, naaku kuda ontari gaane vundadam istam.

  • @ravivathadi
    @ravivathadi 10 днів тому

    సార్ చాలా బాగా చెప్పారు సార్..

  • @durgasinghkshatriya8000
    @durgasinghkshatriya8000 13 днів тому

    Thank u sir be happy

  • @Sravani-r7i
    @Sravani-r7i День тому

    Tq

  • @shlokaversetotheworld6169
    @shlokaversetotheworld6169 12 днів тому

    Wonderful

  • @ABHINAVREDDY-fg2no
    @ABHINAVREDDY-fg2no 11 днів тому

    Thousand percent correct

  • @sreenivaskrishna5171
    @sreenivaskrishna5171 13 днів тому

    thank you sir

    • @sridharnallamothu
      @sridharnallamothu  13 днів тому

      ధన్యవాదాలు శ్రీనివాసకృష్ణ గారు

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao 8 днів тому

    Good

    • @sridharnallamothu
      @sridharnallamothu  8 днів тому

      ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు

  • @jaggaiah3229
    @jaggaiah3229 7 днів тому

    👉 నిజానికి 👉 సైకో అనేది ఈ నాడు వాడుకునే పదం . కని 👉 ఒకప్పుడు ఈసైకో అనేపదమే 👉 తపస్యా . తపన . తపము 🙏🙏🙏

  • @saikrupa8651
    @saikrupa8651 12 днів тому

    Health gurinchi motivate chese videos cheyndi

  • @Happy-mouni
    @Happy-mouni 11 днів тому

    Yes agree Naku 23years nudy vuntarithanamlo vunna frst lo chala edhandhi badha anipinchedhi god's grace tharuvatha alavattu ainadhi eppudu 8years aindhi eppudu evaritho ainna matalattithe valla soodhi thappa distapence mattalulu thappa em vundadu but vantarithanam alavataithe swargam nen anubavisthuna .

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 дні тому +1

    😊🙏❤

    • @sridharnallamothu
      @sridharnallamothu  3 дні тому

      సీతా కుమారి గారు థాంక్యూ వెరీమచ్ అండి

  • @TShivasi
    @TShivasi 6 днів тому +1

    🎉 🛐

  • @geetha9995
    @geetha9995 7 днів тому

    Thanku so much sir 😢🙏

    • @sridharnallamothu
      @sridharnallamothu  7 днів тому

      @@geetha9995 gaaru you are welcome Andi, pls subscribe

  • @chanduucharan6915
    @chanduucharan6915 11 днів тому

    Finally someone said elanti video ekada ledu

  • @Jayam567
    @Jayam567 12 днів тому

    మి చానెల్ 1st టైమ్. Thumbnail చూసి సబ్స్క్రయిబ్ చేశాను. సూపర్ టాపిక్

    • @sridharnallamothu
      @sridharnallamothu  12 днів тому +1

      థాంక్యూ జయమ్ గారు, మీరు ఊహించిన దానికన్నా అద్భుతమైన కంటెంట్ రాబోతోంది.

    • @Jayam567
      @Jayam567 12 днів тому

      @@sridharnallamothu థాంక్స్ సార్. మి లాంటి వారి దగ్గర నేర్చుకోవడానికి ఎల్లపుడు సిద్ధంగా ఉంటాను 🙏🙏

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 12 днів тому

    #nallamothusridhar అన్న. నేను computer era subcriber ని...🎉🎉🎉✍️✅🙏