As Usual Your Voice is Extraordinary...👏👏🙏 తెలుగు సాహిత్య జగత్తును ఇలా మీ గాత్రంలో విశ్లేషించి ఈ అధునాతన ప్రపంచానికి అర్ధమయ్యేలా చేయండి...మీ ప్రయత్నం అసలే ఆపకండి దయచేసి...మీ చానల్ తప్పకుండా వృద్ది లోకి వస్తుంది..రావాలని గత సంవత్సరంగా ఆశిస్తున్న ..వీలైతే గొప్పది పుస్తకాలు,రచయితలు పరిచయం చేయండి..మంచి సినిమాలు రచయితలు,దర్శకులు,గొప్ప సంఘటనలు,సాహిత్య సేవ చేసి జీవితాన్ని సార్ధకం చేసుకున్న విషయాలు వర్ణించండి..పిల్లలకు అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస కలిగించండి...🙏
మీ ప్రతీ వీడియో తెల్లారింది లేలెమ్మంటూ వెన్నుతట్టి నిద్రలేపేలా ఉంటాయి. ఇంతకాలం మీ చానల్ నాకెందుకు కనపడలేదో!!!!!!!!!!!!🤔 అప్పటి కాళోజీకి సమాజమే తన కుటుంబం👍 ఇప్పటి......లకు తన కుటుంబమే సమాజం.
As Usual Your Voice is Extraordinary...👏👏🙏 తెలుగు సాహిత్య జగత్తును ఇలా మీ గాత్రంలో విశ్లేషించి ఈ అధునాతన ప్రపంచానికి అర్ధమయ్యేలా చేయండి...మీ ప్రయత్నం అసలే ఆపకండి దయచేసి...మీ చానల్ తప్పకుండా వృద్ది లోకి వస్తుంది..రావాలని గత సంవత్సరంగా ఆశిస్తున్న ..వీలైతే గొప్పది పుస్తకాలు,రచయితలు పరిచయం చేయండి..మంచి సినిమాలు రచయితలు,దర్శకులు,గొప్ప సంఘటనలు,సాహిత్య సేవ చేసి జీవితాన్ని సార్ధకం చేసుకున్న విషయాలు వర్ణించండి..పిల్లలకు అర్థం చేసుకోవాలన్న జిజ్ఞాస కలిగించండి...🙏
Very good comment
S
శ్రీ శ్రీ గారి గురించీ తెలియజేయగలరు..
మహా ప్రస్థానం
చాలా మంచి ఆలోచన. తప్పకుండా మహాప్రస్థానం గురించి తెలియజేస్తాను.
మీ ప్రతీ వీడియో తెల్లారింది లేలెమ్మంటూ వెన్నుతట్టి నిద్రలేపేలా ఉంటాయి. ఇంతకాలం మీ చానల్ నాకెందుకు కనపడలేదో!!!!!!!!!!!!🤔
అప్పటి కాళోజీకి సమాజమే తన కుటుంబం👍
ఇప్పటి......లకు తన కుటుంబమే సమాజం.
మీకు మా ప్రయత్నం ఇంతగా నచ్చడం చాలా ఆనందం అండీ.
Excellent video 🙏🙏🙏
ధన్యవాదములు సార్🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా ఉంది. ఈ రోజుల్లో ఈ సందేశం చాలా అవసరం. తల్లి భాష, తల్లి సంస్కృతి మీద చులకన భావం పోవాలంటే కాళోజీ కవిత్వం నిరంతర స్రవంతి గా ప్రవహించాలి.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా చాలా బాగుంది పవన్ సంతోష్ గారు.
మీ వీడియోలలో వర్ణన చాలా బాగుంది.
Quora lo వస్తలేను. Ikkada చూడడం హాయిగా ఉంది
Excellent explanation..hats off to u r explanation
Thanks a lot
Adbhutam.
Good
కాళోజీగారిగురించి వెలుగుతీసుకొచ్చిన మీకు ధన్యవాదాలు
ఆ మహా కవి మాటాలు మీ స్వరంలో వినాలని ఎదురు చూస్తున్నాను. ధన్యవాదాలు! 🙏
శ్రీశ్రీ గారి కవిత్వం గురించి మీ నోట వినాలని మా ఆకాంక్ష....
కవి గుంటూరు శేషేంద్ర శర్మ &
కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి గురించి తెలియజేయండి
అయ్యా, గ్యాన్ బల్బు కన్నా "జ్ఞానజ్యోతి" అన్నపేరు మన ఛానల్ కు చాలా బాగుంటుంది.
Namaskar
👍
Thanks
Malinam inadhu Manishe Malinam inadhu, Manicha lenatha Malinam inadhu Manishe Malinam inadhu Malinam inadhu the grate Kaloji 🙏🙏🙏🙏
👏👏👏
Excellent
Super ga cheparu 🌹🌹
Voice Chala bagundi,,
Super Anna
మహబారత బాగం ఎప్పుడండి
Kongulagina vellu kolimilopettali-kaaloji
Anna inka telugu bhasha gurinchi inka cheppandi pls
Repu Viswanatha Satyanarayana gari medha video asisthunnam
తెలంగాణ యాస లో, పక్కా తెలంగాణా వారితో చదివించి వుంటే ఇంకా బాగుండేది👍
😂