TV5 Sambasiva Rao Challenge to Sajjala Ramakrishna Reddy | YS Viveka Case | TV5 News Digital

Поділитися
Вставка
  • Опубліковано 28 лют 2022
  • TV5 Sambasiva Rao Challenge to Sajjala Ramakrishna Reddy | YS Viveka Case | TV5 News Digital
    #telugunewslive #tv5live #tv5livetelugu
    టీవీ5 తెలుగు లైవ్ | TV5 Live Telugu
    TV5 News Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. Channel gives hourly news updates. This is our Telugu Live TV Live Streaming on UA-cam which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News and live updates about our politicians cm kcr cm jagan chandrababu naidu
    We have Telugu Live News Website www.tv5news.in. You can watch TV5 Live Streaming from our website. On UA-cam Watch TV5 Telugu News Online HD.
    Tv5 News established its image as one of India's leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    #tv5live #tv5 #telugunewslive #tv5telugu
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 352

  • @kumar-hk2ni
    @kumar-hk2ni 2 роки тому +12

    సాక్షి అంటే సజ్జల
    సజ్జల అంటే సాక్షి
    సాక్షి అలా అవడానికి కారణం గురువుగారే...

  • @vijayabhaskarreddy6022
    @vijayabhaskarreddy6022 2 роки тому +60

    సాంబశివరావు గారు సజ్జల కు ఒక శాపం ఉంది నిజం చెబితే తల పగిలి చనిపోతాడు సార్

  • @reddysekharr8414
    @reddysekharr8414 2 роки тому +14

    అసలు సలహా దారులు ప్రభుత్వానికి సలహా లు ఇస్తారు కానీ పార్టీ తరపున రాజకీయాలు మాట్లాడతారా..?

  • @NirmalKumar-oz7bz
    @NirmalKumar-oz7bz 2 роки тому +11

    ఇలా ఎన్ని సంవత్సరాలు విషం కక్కినా పీకేదేమీ లేదు.

  • @King-sl2vu
    @King-sl2vu 2 роки тому +56

    వాళ్ళ మాటలు యింకా నమ్మితే వాళ్లంతా వెదవలు ఉండరు యింకా

  • @sharesha7425
    @sharesha7425 2 роки тому +56

    సజ్జల మామకు కళ్ళు మూసినా,తెరిచినా చంద్రబాబు కనిపిస్తుంటాడు కాబోలు,వెనకటికి కంసుడి కి 24 hours శ్రీకృష్ణుడు కనిపించేవాడంట,అలా ఉంది సజ్జల మామ matter,సిబిఐ ని మేనేజ్ చేసే సీన్ చంద్రబాబుకు ఉంటే జగన్ ఇన్ని రోజులు జైలుకి పోకుండా ఉంటాడా?అయినా ఆంధ్రళ్లు అంటే మరీ వీళ్ళకి కుక్కల కంటే వెర్రి వాళ్ళల కనిపిస్తా ఉన్నారనుకుంటా,ఆ రోజులు పోయాయి మామ,నీ వల్లే జగన్ శంకనాకిపోతాడు అన్నది సత్యం

    • @habeebbadeghar1494
      @habeebbadeghar1494 2 роки тому +2

      కళ్ళు మూసినా, తెరిచినా జగమే మాయలాగా కనిపిస్తుంది. Reverse PRC forward PRC లా కనబడుతుంది. 23% ని 27% లా చూపిస్తాడు అమాయకులని. 🤩🤣🤩🤣😂😍😂😍🚲😍😂😍😂😍

  • @manumanohar9877
    @manumanohar9877 2 роки тому +30

    నిజాలు బయటపడుతుంటే వాళ్లకి ఒణుకు పుడుతోంది

    • @kildemdemkil7227
      @kildemdemkil7227 2 роки тому

      Yevariki raa babu

    • @pbabu193
      @pbabu193 2 роки тому

      420 factionist jalagannaki

    • @pbabu193
      @pbabu193 2 роки тому

      @@kildemdemkil7227 meeru state loo leru anukunta foreign loo vunnaru kabatti meeku teliyadhu state loo emi jarugutundho evarinaina adagandi

  • @prasadnaidu8945
    @prasadnaidu8945 2 роки тому +18

    Sambhasiva rao garu super analysis, good

  • @arjunareddy1322
    @arjunareddy1322 2 роки тому +48

    చంద్ర బాబు గారు అల చంప వలసి వస్తే జగన్ నే లేపేసి వాడు వివేకము ఎందు కు లేపు తాడు.రాజకీయంగా సను బుతి పొందటం కోసం ఇంట్లో వల్లే లేపేసారు , పైగా వివేక హార్ట్ పేషంట్స్ ఇంకా చెప్పాలంటే సునీత గారు వల్ల చెల్లెలు ఆవిడ తో అనుకూలంగా సక్షం చెప్పించి కావటానికి జగన్ కి అనుకూలంగా ఉంటుంది అప్పుడు చంద్ర బాబు చేతి లో వాళ్ళు ఎలా పావులు అవుతారు. చేపింది జగన్ ఫ్యామిలీ నే ఎలను గవర్నమెంట్ వచ్చాక మన చేతి లో పని case close చేసే అవకాశం మన చేతి లో ఉంటుంది అని అలాంటి పని చేసేరు.

  • @seetaramgudivada1388
    @seetaramgudivada1388 2 роки тому +14

    సూపర్ చాలెంజ్ మనసు ఉన్న వాళ్ళు ఎవరైనా స్వీకరిస్తారు

  • @vaddiramanaswamy142
    @vaddiramanaswamy142 2 роки тому +5

    వాడు పేపర్ లో కూడా ఇలాగే అబద్ధాలు రాయించి జర్నలిజం పరువు తీసాడు. ఇలాంటి బేవర్సీ గాళ్లను ఏమిచేసినా తప్పులేదు.

  • @purnachandraraokodali3056
    @purnachandraraokodali3056 2 роки тому +72

    మన తిరోగమన రెడ్డి గారి అనుంగు సహచరుడు సజ్జ త త మాటలతోనే, పుట్టి మునుగుతుంది అని తెలుస్తుంది.

  • @ymkmohan2857
    @ymkmohan2857 2 роки тому +37

    Wonderfull sir సాంబశివరావు garu u r great nizam మాట్లాడారు anni cbn sir పైన వేస్తున్నారు mundhu సజ్జల గారికి మీద action teesukovali cbn sir పైన అవాస్తవాలు మాట్లాడుతున్నారు sir🙏🙏🙏

  • @satyakiran1
    @satyakiran1 2 роки тому +9

    అసలు ముందు గుండె పోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది , అలా చెప్పినోడిని 4 పీకితే...నిజాలు కక్కుతారు

  • @om3370
    @om3370 2 роки тому +19

    Worst Govt...worst MLA's and MP's in the history of AP

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 2 роки тому +54

    We expect CBI to arrest real culprits soon

  • @kamisettijayaram8453
    @kamisettijayaram8453 2 роки тому +3

    గౌరవనీయులైన సాంబశివరావు గారికి సెట్స్ అఫ్

  • @ind882
    @ind882 2 роки тому +49

    If CBI is under the control of CBN, Jagan might be in jail now...... First cbi has to arrest that idiot fellow sajjala..... How dare to comment on cbi like that...?

    • @rohitrpf9794
      @rohitrpf9794 2 роки тому +1

      Sir they are just barking dogs
      Even there own party members don't trust them 😂
      Let them bark till 2023

  • @lokanathlreddy4093
    @lokanathlreddy4093 2 роки тому +8

    నిలపంద్రా అభివృద్ధి పై చర్చ పెట్టండి

  • @eswar4689
    @eswar4689 2 роки тому +14

    Jayamu jayamu chandranna

  • @katamsathaiah2641
    @katamsathaiah2641 2 роки тому +57

    వాడు చెప్పే అన్నీ అబద్ధాలే వాని పుట్టుకే అబద్ధాల పుట్ట అబద్ధాల చెప్పకుంటే నిజాలు చెప్తాడ ఈ అన్ని అబద్ధాలు అని వాని కెరుక వాణి ఆత్మకు ఎరుక ఒక్క పని చెయ్ ఏంటంటే వాని బిడ్డల మీద ఒట్టు వేసి నేను చెప్పేదంతా సత్యమే అని అనుమానం నమ్ముతాము మొత్తం ఇరుక్కుపోయి నారు వివేక కేసులో ఏం చేయాలో అని పిచ్చోళ్ళ అయిపోతుంది వరుసగా అవినాష్రెడ్డి జగన్మోహన్రెడ్డి విజయసాయిరెడ్డి సజ్జల కట్టగట్టుకుని జైలు కూసున్న టైం వచ్చింది పాపం పండింది ఈ భగవంతుడు కూడా రక్షించ లేరు వాళ్ళని😭😭😭😭😭😭😭😂😂😂🙉🙉🙉

    • @venkataratnamkoripella4728
      @venkataratnamkoripella4728 2 роки тому

      E yedavalu pillalameede kaadu bharyameeda avasaramaithe bhagavanthudi meeda kuda vottu peda thadatharu ucham neecham lenollu

  • @kingkartikvarma
    @kingkartikvarma 2 роки тому +88

    Sajjala is a silent, soft and stylish villan like Jagapathi Babu in "Nanna ku prema tho " movie. Sajjala always explains butterfly 🦋🦋🦋 theory like Jagapathi babu.

    • @gopreddy653
      @gopreddy653 2 роки тому +9

      What happened to jb in that film 😂same will not same more than that will happens to this fellow he always try to prove jagan alias yesupaadham is from heaven he don't know how to talk n all the bullshit 😂😂😂

    • @madanmohan3541
      @madanmohan3541 2 роки тому +4

      Waste fellow

    • @user-fm4on4rh2u
      @user-fm4on4rh2u 2 роки тому +4

      సజ్జల జగన్ మాయల రెడ్డి కి బినామీ గానూ , డూప్ మాస్టర్ , జగన్ ఆలోచనలు , అభిప్రాయం మైకులో జగను తరుపు మాట్లాడే డూప్ మాస్టర్

    • @srinivaskodali7511
      @srinivaskodali7511 2 роки тому +4

      Worst Candidate

    • @nagnag3610
      @nagnag3610 2 роки тому +1

      Correct bro 🤣🤣🤣

  • @sanjeevaraojerripothula2548
    @sanjeevaraojerripothula2548 2 роки тому +4

    సాంబశివరావు గారు ఎంత అమాయకంగా అడిగారు నిజాలు మాటలు ఆడండి అని
    సింహాన్ని వెజ్ తినమంటే తింటదా
    మరి వీలు ఎప్పుడు అబద్దాలు మాటలు ఆడేవాళ్ళని nijam మాటలు ఆడమంటే ఎలా

  • @OppoOppo-df3tu
    @OppoOppo-df3tu 2 роки тому +1

    ఒక్కరోజు నిజాలు మాట్లాడమన్నారు. ఆ ఒక్కరోజు pressmeet పెట్టరు. అంతే.

  • @polammakorupolu5159
    @polammakorupolu5159 2 роки тому +13

    Kojja reddys

  • @sureshsomasetty1159
    @sureshsomasetty1159 2 роки тому +8

    Sajjala sigguledura

  • @shakeerbasha7028
    @shakeerbasha7028 2 роки тому +2

    Super sir 🙏👏

  • @ybgangadarraoyadla1813
    @ybgangadarraoyadla1813 2 роки тому +8

    Sir
    We are great for your detailed information please continue.

  • @ramakrishna654
    @ramakrishna654 2 роки тому +6

    Sajjala is a silent, soft and stylish villan like Jagapathi Babu in "Nanna ku prema tho " movie

  • @ramakrishnamandapati7142
    @ramakrishnamandapati7142 2 роки тому +2

    Sajjala is soft spoken villain

  • @vraoch9963
    @vraoch9963 2 роки тому +6

    Sajjala గుమస్తా ki retire అయ్యె time vacchindi

  • @aramanaiah5740
    @aramanaiah5740 2 роки тому +5

    Good Explanation , people of Andhra Pradesh can understand

  • @srinuvasu3939
    @srinuvasu3939 2 роки тому +4

    Jai A1 CM

  • @ramanujacharyulumudumbi4866
    @ramanujacharyulumudumbi4866 2 роки тому +13

    AP CM జగన్ గారు అంటే సజ్జల గారికి లోపల మంచి భావం లేనట్టుంది. ఆదినుండి అంటే CM ప్రమాణం చేసిన దగ్గరనుండి అన్నీ దరిద్రపు సలహాలే ఇస్తున్నారు. చివరికి ఉద్యోగుల విషయంలో కూడా భ్రష్టు పెట్టించారు. దీనిప్రభావం రాబోయే ఎన్నికల్లో తప్పక కనబడుతుంది. అనేక కోర్టు విషయాల్లో కూడా ఈయన దరిద్రపు సలహాలే కొంప ముంచాయి. స్థానిక ఎన్నికల్లోకూడా ఈయన సలహా తాత్కాలిక ఆనందం పొంది వుండచ్చు గాని ఇదికూడా త్వరలోనే విషాదాన్ని నింపుతుంది. పాపం CM గారు. ఏంటి సాంబశివరావు గారు మీరు చాలా సార్లు చెప్పారు సజ్జలగారి పైన మీకెందుకండి అంత గౌరవం. ఆయననుండి మీరు పచ్చి అబద్ధాలు నేర్చుకోవలసిందే. దయచేసి ఇంకా ఆ మాట అని మమ్మల్ని నొప్పించకండి.

  • @korrapatiramakrishna8488
    @korrapatiramakrishna8488 2 роки тому +1

    Good speech sir,,

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 роки тому +1

    super.sar

  • @uvkumar8772
    @uvkumar8772 2 роки тому +1

    పాపమ్ ఆయన మెకమ్ లో అనుమానమ్ కనిపిస్తున్నది

  • @rajugoodupu4399
    @rajugoodupu4399 2 роки тому +5

    Who is this Sajjala. Is he a Minister or is he a employee. He is taking public money as Salary and he is talking about politics. The case is under investigation. No one has the right to talk like this and that too a Govt employee. Kindly avoid such press
    Meets. Only political leaders and public can talk and no govt employee can talk on this. Why people are not prevent such activities.

  • @maalisidde6242
    @maalisidde6242 2 роки тому +2

    TV 5 vaallaki Pani paata lenatlundi,daily ycp vaalla meda padi yedustha untari

  • @subhashch4786
    @subhashch4786 2 роки тому +1

    ఉచ్చ పోసుకుంటున్నారు సార్ వాళ్ళు

  • @kondrapuumamahesh271
    @kondrapuumamahesh271 2 роки тому +2

    Sajjala gadiki ee murder case tho emaina? Anduke shake avutunnadu. .

  • @pulsinghnaikbhukya519
    @pulsinghnaikbhukya519 2 роки тому +3

    Adikaram lo undi ycp kada..eppudu chandrababu meeda padi edavatamena...

  • @chinnakotlapurusotham4963
    @chinnakotlapurusotham4963 2 роки тому

    సార్ ప్రజల నిర్ణయాన్ని 2.సం. తర్వాత చూడండీ

  • @korrapatiramakrishna8488
    @korrapatiramakrishna8488 2 роки тому +2

    Sajjala ,, we feel shame about his coments on ys viveka,,

  • @rbapts
    @rbapts 2 роки тому +5

    Aayana magadu ayithay ??? Meeru cheppindhanki ,??? Okay Ani chalenge cheyali sir. !! Lekhapothay - Zero

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 2 роки тому +3

    Who killed babayi

  • @gottipatinagasubrahmanyesw7649
    @gottipatinagasubrahmanyesw7649 2 роки тому +5

    Tv 5 sajjala ki antha thelusu he is no 1 rough ycp party ki cheeda purugu

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 2 роки тому +1

    oka 2 yellu Agandi Sir !! 🙏🙏

  • @nrk2892
    @nrk2892 2 роки тому +5

    Gaali party faction sannasulu finished Viveka gaaru sajja gaadu yentha Masi poosi musugaysina nijam bayataku vasthundi for sure

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 2 роки тому +6

    సార్ చంద్రబాబు గారి సంక రుచి గా ఉంటుంది వీళ్ళకి

  • @gsgs8185
    @gsgs8185 2 роки тому

    భజనలు, డబ్బులు, మాయ, పోలీస్ అధికారం, తరపుడు గాళ్లు, మట్టి బుర్రలు, కుల మతం,పే టీఎం,ముష్టి వేసింది తుగ్లక్ టాక్స్ రూపంలో దొబ్బినా ఎన్ని అబద్దాలు చెప్పి మడం తిప్పి మాట తప్పినా పువ్వుల పావలా రాజకీయం వున్నంతవరకు మా తుగ్లక్ అన్నియ్య కి తిరుగులేదు 👍🙃🙂

  • @jayakarbonta9952
    @jayakarbonta9952 2 роки тому

    సార్,
    మన హై కోర్ట్ జడ్జిళ్ల కు చెప్పి YCP వాళ్ళనంద రిని బొక్క లో వేయమని బాబు గారికి చెప్పండి సార్.

  • @krishnakumaribhupathiraju6498
    @krishnakumaribhupathiraju6498 2 роки тому +1

    Jaganasura raktha charitra
    Script Sajjla
    Director Jagan
    Actor Avinash

  • @gtn260
    @gtn260 2 роки тому

    Super sir

  • @Rajana.Razesh
    @Rajana.Razesh 2 роки тому

    జర్నలిజం లో ఉన్మాదం అనే సినిమా తీస్తే అందులో మొదటి పాత్ర నీదే ఉంటాదిరా సాంబయ్య. నువ్వు చదివింది ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి, నీ విధానాలు ఏంటో నువ్వు ఏంటో నీకైన అర్ధం అవుతుందా,రేపటి భావితరాలు జర్నలిజం చదువుకుందాం అనే ఆలోచన ఉంటే నిన్ను చూసి సిగ్గు పడతారు కదరా,ఆహ జర్నలిజం చదివితే వీడి లాగ ఉండాలి అని.

  • @muddalurupeddanarasimharaj6830
    @muddalurupeddanarasimharaj6830 2 роки тому +3

    Please organise debate on jodi Kathi episode

  • @anilbabu7361
    @anilbabu7361 2 роки тому +2

    Ap cm ku telangana cm ku MLA ku MP laku e dongalaki CBN ante ucha kodukulaki jai telangana jai tdp jai CBN jai seethakka jai mallana jai raghu anna jai jairam Anna jai narsireddy Anna jai Mahipal Yadav anna jai josna amma.

  • @srinusr3774
    @srinusr3774 2 роки тому

    వాళ్ళ బతుకులు అంతే నీతి జాతి,,

  • @shaikkarimulla6129
    @shaikkarimulla6129 2 роки тому

    Your,good sir.👌👌👌👌💐💐💐💐💐

  • @rameshchiluvuri9263
    @rameshchiluvuri9263 2 роки тому +1

    Silent killer sajjala

  • @raaviapparao4668
    @raaviapparao4668 2 роки тому +1

    Great

  • @sridharkapila5502
    @sridharkapila5502 2 роки тому

    Next movie on Vivekananda crime story

  • @pokalanagaraju3554
    @pokalanagaraju3554 2 роки тому +2

    సాంబశివ రావ్ నువ్వు జర్నలిస్టువా, చేతబడులు చేసేవాడిలా వున్నావు , నిద్రలేచినప్పటినుండి ఎప్పుడు చూసినా వైసీపీ గురించి చెడ్డగాప్రచారం చేయడం సిగ్గుగాలేదా, మీకన్నా సైకోలు నయం .

  • @chinnayadavpulivendhula5185
    @chinnayadavpulivendhula5185 2 роки тому

    సార్ ఈ రాష్టానికి పట్టిన దరిద్రం ఎప్పుడు పోతుందో 🤣

  • @dalinaidugedela4944
    @dalinaidugedela4944 2 роки тому +2

    Jeetagadu jeetagadu la unte baguntidi.

  • @borramaheepraveen9328
    @borramaheepraveen9328 2 роки тому

    సజ్జల హ్యాండ్ కూడా ఉందేమో చూడండి

  • @sureshpalguni2098
    @sureshpalguni2098 2 роки тому

    నువ్వు చేస్తే ఏంది చేయకపోతే ఏంది రా సాంబ...

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 2 роки тому +2

    దొంగలు అబద్దాలు కాక ఇంకేం మాట్లాడతారు

  • @halliraghavendara6068
    @halliraghavendara6068 2 роки тому +1

    వారు ఏది నిజం మాట్లాడినా రూ

  • @trkreddy743
    @trkreddy743 2 роки тому

    సజ్జల గారు మాట్లాడేది అన్ని అబద్ధాలే

  • @syams84
    @syams84 2 роки тому

    Sivagaami evaro kuda CBI chepte baguntadi

  • @gsgs8185
    @gsgs8185 2 роки тому +1

    మద్యపాన నిషేధం .. చేత కావట్లేదు
    సీపీఎస్ రద్దు: చేత కావట్లేదు
    ఏటా డీఎస్సీ తీయడం: చేత కావట్లేదు
    ధరలు తగ్గింపు: చేత కావడం లేదు
    ప్రత్యేక హోదా తేవడం: చేత కావట్లేదు
    పోలవరం పూర్తి చెయ్యడం: చేత కావటం లేదు
    కొత్త కంపెనీలు తేవడం: చేత కావడం లేదు
    మూడు రాజధానుల నిర్మాణం: చేత కావడం లేదు
    కేంద్రం మెడలు వంచడం: చేత కావడం లేదు
    చంద్రబాబును లోపల వెయ్యడం: చేత కావడం లేదు
    కోర్టులో నిలబడేల జీవో ఇవ్వడం: చేత కావడం లేదు ..
    అయినా మా అన్నే తోపు ..తురుము ..దమ్ముంటే ఆపు ..
    నువ్వంటే పిచ్చి అన్న మాకు. అలాంటి మమ్మల్ని అందరినీ పిచ్చినా కొడుకులని చేసేసావు కదన్నా 😴

  • @vijayakumarvedula154
    @vijayakumarvedula154 2 роки тому

    All Reddy's be ready

  • @VenkatJaldu
    @VenkatJaldu 2 роки тому +1

    Sajjala sigguleda..

  • @arikithotaumamaheswararao6519
    @arikithotaumamaheswararao6519 Рік тому +1

    Kodei katti party

  • @trkreddy743
    @trkreddy743 2 роки тому

    సాక్షి పత్రిక లో ఎక్కువ తప్పుడు వార్తలే

  • @dhananjayarumura2978
    @dhananjayarumura2978 2 роки тому +3

    Ramamurthy naidu

  • @rajasekharkollapu3645
    @rajasekharkollapu3645 2 роки тому

    Kukkalu bow bow! ante, gajam pattinchukovadam avasararamaa?

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 2 роки тому

    👌

  • @vinay8188
    @vinay8188 2 роки тому +4

    asalu vadu murder cheyakapothey jagan reddy antha silent ga untada yevaru champaro telistey e patiki vadu ayipoyevadu . chasindi intlo varey kabbate gammuna unnadu .. repo mapo judgement vastadi .. sakshi vadu yemrastado chudali

  • @Alexander88888
    @Alexander88888 2 роки тому +1

    Tondaraga 420 gadini jail ki pampali appude prajalu prasaanthanga untaru.

  • @cherrygaming1314
    @cherrygaming1314 2 роки тому

    అబ్బా బలే ఉంటావు రా సాంబాగా .5 గాడివి ఎన్టీరా నువ్వు ఒక్క నిజం చెప్పవ వెడవరాల

  • @sathguruprabhakar
    @sathguruprabhakar 2 роки тому

    ఉక్రేయిన్ మీద రష్యా దండయాత్ర వెనుక ఎవరి హస్తం ఉంది' అని వైసీపీ ఎమ్మెల్యేలను అడిగితే సమాధానం ఏమిటో తెలుసా????

  • @kasireddykeesari6751
    @kasireddykeesari6751 2 роки тому

    Should inside trading was not there, why courts gave not to proceed gag orders..

  • @saikumar6809
    @saikumar6809 2 роки тому

    Ap CJ sajjala orders.....
    CBI must follow

  • @kodurravikumar932
    @kodurravikumar932 2 роки тому +3

    This is PK statag

  • @royalreddysrinath2752
    @royalreddysrinath2752 2 роки тому

    చంద్రబాబు ని అంటే మీకు ఇంత కడుపు మండుతుంది అంటే మీకు చంద్రబాబు అడిచే బొమ్మలు అని అర్దమ్ అవుతుంది

  • @ramakalimireddi9083
    @ramakalimireddi9083 2 роки тому

    CBI has to dig Kodi Kati also.

  • @msrao7010
    @msrao7010 2 роки тому

    Y.C.P OWED NOT TO SEE REALITY SPEAK TRUTH, ,AND HEAR TO CORRECT ADVISE.

  • @lax20662
    @lax20662 2 роки тому

    Y don't click arrest A2, mp..avinash and this Sanjaya fellow too

  • @kranthikumar7324
    @kranthikumar7324 2 роки тому

    సీఎం జగన్ సార్
    ప్రతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం ఫిక్స్ చేస్తాము అన్నారు,పే స్కేల్ పెంచుతాము అన్నారు కదా సార్ ఎక్కడ ఇచ్చారు సార్? పనికి తగ్గ సమాన వేతనం మన ప్రభుత్వం వచ్చాక ఇస్తాము అని వాగ్దానము చేసారు కదా సార్ ఎక్కడ సార్?అయ్యా రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగ DA & HRA & IR & CCA & FPI & every year increment's, other allowance అని, వాళ్ళ జీతాలని ని డబుల్, ట్రిపుల్ అవుతాయి కానీ మాకు కావు సార్, మాకు అదనపు అలవెన్స్ ఏమి ఉండవు సార్, కేవలం మీరు ఇచ్చే జీతమే తప్ప ఇంకేమి రాదు సార్.ఇప్పటికి మేము చాలీ చాలని జీతం తో బ్రతుకు నెట్టుకొని వస్తున్నాము. మీరు ఇచ్చే PRC మీద ఆశలు పెట్టుకొని ఉన్నాము సార్. కానీ మీరు మా ఆశలు నీరుకార్చారు కదా సార్ పాత జీతం కి కొత్త జీతం కి పెద్ద తేడా ఏమి లేదు సార్ తరువాత 5 లేదా 6 సంవత్సరాలు వరకు అవే జీతాలు తీసుకోవాలి సార్ ఇది ఏమి న్యాయం సార్. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కి, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు అందరికి కలిపి ఒకటే పర్సంటేజీ ఫిక్స్ చేస్తే ఎలా సార్? మాకు ఇచ్చే జీతం, రెగ్యులర్ ఉద్యోగులు జీతం బేసిక్ ఒక్కటే నా సార్? 23% PRC calculate చేస్తే మాకు వచ్చే జీతం ఎంత సార్? ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాము అని పేపర్లో బాగా ప్రచారం చేసారు,ఒక్కసారి తెలంగాణా లో చూడండి సార్ ఇదే outsourcing ఉద్యోగులు కి జీతాలు ఎంత ఇస్తున్నారు, మొన్న ఎంత పెంచి ఇస్తున్నారు ఒక్క సారి ఫైల్ తెప్పించుకొని చూడండి సార్ మాకు జీతాలు తప్ప మరి ఇతరము ఏమి రావు సార్ ప్రస్తుతం ఇస్తున్న జీతాలు, పెంచిన జీతాలు ఏ మాత్రం బ్రతకడానికి సరిపోదు సార్ దయచేసి మాకు జీతాలు పెంచండి సార్. ఇప్పుడు ఉండే జీవన వ్యయం లో ఏమి తిన్నాలీ? మా పిల్లలను ఎలా చదివించాలి ? ఎలా బ్రతకాలి చెప్పండి సార్? మీరు ఇచ్చే జీతం ఏమాత్రం సరిపోదు సార్ నిజంగా సరిపోదు సార్. ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు తో సమానంగా పని చేస్తున్నాము, కష్టపడుతున్నాము కానీ జీతం మాత్రం అంతే? మేము మనుషులం కాదా సార్ ఎలా బ్రతకాలి సార్?సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే అని కానీ అవి కాగితాలు కి మాత్రమే పరిమితం అయ్యాయి. మేము ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సార్, రెగ్యులర్ ఉద్యోగులు కాదు సార్ గుర్తించండి సార్ మాకు జీతం తప్ప ఇతరములు ఏమి రావు సార్. ఇప్పటీకైనా ఆలోచించండి మా జీతాలు జీవితాలు మార్చండి, పాలకులారా కనీసం మీ కాళ్ళకు వేసుకునే చెప్పుల ఖరీదు కూడా లేవు మా జీతాలు ఏలా బ్రతకాలి ఆలోచించండి...మమ్మల్ని గుర్తించి ఆదరించండి.ఉద్యోగ భద్రత ఇస్తాం అన్నారు ఏమి చేసారూ సార్ ? హెల్త్ కార్డులు ఇస్తాం అన్నారు ఏక్కడ సార్ ?నమ్మించి మోసం చేసారు కదా సార్ నమ్మి మోసపోయామా సార్.
    🙏🙏🙏🤲🤲🤲🤲🤲🙏🙏🙏

  • @kodurravikumar932
    @kodurravikumar932 2 роки тому +2

    This is PK sa

  • @ravikumarlanka7900
    @ravikumarlanka7900 2 роки тому

    మంచి మనిషికి ఒక్క మాట మంచి గొడ్డుకి ఒక్క దెబ్బ సజ్జాల మనిషే కాడు ముందు ఆయన్ని బొక్కలో వెయ్యాలి చెంద్ర బాబు పేరుకూడా తలచే అర్హత లేదు సజ్జలో వడ్లో రాగులో ఏమనాలి సిగ్గులేని సలహా దారి ఇదారి ఈ దారి ఎడా రికే. సజ్జలు జొన్నలు

  • @RajeshKumar-fm3ri
    @RajeshKumar-fm3ri 2 роки тому +1

    Vivekananda reddy murder lo veedi patra kuda vundemo anipistundi, anduke bhujaalu tadumukuntunnadu.

  • @shaikkarimulla6129
    @shaikkarimulla6129 2 роки тому

    👌👌👌👌👌

  • @k.yswamy
    @k.yswamy 2 роки тому

    నచ్చినవ్ ర సాంబా

  • @CYouToobTheChannel
    @CYouToobTheChannel 2 роки тому

    2 n 1/2 years ayindhi kadha.
    Gajjala, Sai ni lepestara andi. Jaggi vaalani kuda lepestaru andi.

  • @Alexander88888
    @Alexander88888 2 роки тому

    Vote vesetappudu jagratthaga alochinchi nijayathi parulaki matrame vote veyyali 🥳 criminal 420 laki vote veyyakudadhu 🤫.....

  • @trinetra6707
    @trinetra6707 2 роки тому

    Short sheet entra 😂

  • @user-yo9tr6sh7t
    @user-yo9tr6sh7t 2 роки тому

    ఇదిగో పచ్చ తమ్ముడన్నాయ్ లు ...గెలుస్తామని ధీమా ఉన్నప్పుడు ... వెన్నుపోటు వీరుడు పొత్తుల కోసం వెంపర్లాడటం దేనికి ? 40 ఏళ్ళ అనుభవానిక ఒంటరిగా పోటీ చేసి ..గెలిచే సత్తా లేదా ? మీ బిల్డప్స్ టూ మచ్