నా డేట్ అఫ్ బర్త్ 1980 కానీ నేను ఈ సినిమా చూడటానికి చాలా సార్లు చూస్తూనే ఉంటాను ఎందుకంటే నాకు పాత సినిమా పాత సినిమాలు చాలా బాగుంటాయి స్వచ్ఛమైన ప్రేమ స్వచ్ఛమైన స్నేహము అన్ని
చాలా మంచి కథ తో అందరికి నచ్చేటట్లు మరియు ఎవరి పాత్రకి వారు న్యాయం చేసి బ్రహ్మానందం గారు మరియు కోట శ్రీనివాస్ రావు గారి రాళ్ళపల్లి గారి నటనని చూసి చాలా నవ్వుకున్నాను 😀😀 సెంటిమెటల్ గా కూడా అనిపించింది హీరోయిన్ విషయం లో ....తుమ్మెద తుమ్మెద పాట చాలా బాగుంది 👌👌మొత్తానికి ఓల్డ్ is గోల్డ్ 👏👏👌👌😍😍👍👍
Extreem commedy expressions with no vulgarity. That is "Jandhyala" king of Class Commedy ever. No one can atleast reach his brilliance about 20%. He is the only one .
అప్పట్లో హాస్యనాటకాలు హాస్యనవలలు రచయితలు బాగా వ్రాసేవారు ఇప్పటికి ఉన్నారు గుర్తింపు లేదు. అప్పట్లో ఉన్న గుర్తింపు ఇప్పుడు లేదు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న చదువుకున్న వారు తక్కువగా ఉన్నారు. చదువుకున్న వారు ఉన్న subject పెద్దగా లేదు. Integrated circuts నుండి metaverse technology వరకు subject తెలిసిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అందుకని అప్పటి సినిమాలు బాగుంటాయి. ఇప్పటి సినిమాలు అర్ధం కావు. ఉదాహరణకు ఐ సినిమా మనోహరుడు virus వల్ల body shape మారిపోతే పరిష్కారం ఆయుర్వేదం లో ఉంది. ప్రేమ సహనం త్యాగం నమ్మకం కోరుతుంది. డబ్బు హోదా ఆస్థి లో ప్రేమ ఉండదు. అని దర్శకులు శంకర్ సినిమా ద్వారా చెప్పిన ఆ subject అర్ధం కాలేదు చాలా మందికి. సినిమా బాగున్నప్పటికి ఎక్కలేదు.
నా డేట్ అఫ్ బర్త్ 1980 కానీ నేను ఈ సినిమా చూడటానికి చాలా సార్లు చూస్తూనే ఉంటాను ఎందుకంటే నాకు పాత సినిమా పాత సినిమాలు చాలా బాగుంటాయి స్వచ్ఛమైన ప్రేమ స్వచ్ఛమైన స్నేహము అన్ని
నా డేట్ ఆఫ్ బర్త్ 1974
నాకూ పాత సినిమాలు అంటే చాలా ఇష్టం
128 gb memory card లో దాదాపు 150 సినిమాలు వరకూ పాత సినిమాలు లోడ్ చేస్కుని చూస్తూ వుంటాను
చాలా మంచి కథ తో అందరికి నచ్చేటట్లు మరియు ఎవరి పాత్రకి వారు న్యాయం చేసి బ్రహ్మానందం గారు మరియు కోట శ్రీనివాస్ రావు గారి రాళ్ళపల్లి గారి నటనని చూసి చాలా నవ్వుకున్నాను 😀😀
సెంటిమెటల్ గా కూడా అనిపించింది హీరోయిన్ విషయం లో ....తుమ్మెద తుమ్మెద పాట చాలా బాగుంది 👌👌మొత్తానికి ఓల్డ్ is గోల్డ్ 👏👏👌👌😍😍👍👍
S
E movie lo heroine roopa kala ni chudalani vundi ipudu avida interview ivvaledemo
@@gous130 లేదు మేడం
ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ కామెడీ సినిమా లు రావడం లేదు ఇప్పుడు అన్ని డబుల్ మీనింగ్ సినిమాలే
Brahmi Language is always 😂❤❤
Extreem commedy expressions with no vulgarity. That is "Jandhyala" king of Class Commedy ever. No one can atleast reach his brilliance about 20%. He is the only one .
Yes no one in telugu can reach even 10 perfect of jandhyala garu. Perfect comedy movie.
అయ్యా అయ్యా - తమర్ని ఉక్కు పాత్ర వెయ్య. 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 I ❤ U Kota 🔥😍😍😍😍😍😍😍 Darling 🥰
2024 చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Old is gold...... Yemantaru
S correct
S
Yes
Oho nannu aduguthunnara? Meeru antara
Yes bro
Superb movie ❤❤❤
ఇంకో మాట ఏదన్నా అనండి. సరే మీరు బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను
Kota Garu jeevincharu Sanayya paatra lo..... Hats off to the comedy legend......
1.Ramudu kamsuduni ❌ Ramudu Ravanasurudu✅
2. Krishnudu ravanasurudu ❌ Krishnudu kamshudu✅
Baga kani pettaru
Kota, Brahmi, Raallapalli, Melcote , Srilaxmi, Sutthivelu, Naresh so many Comedy actors along with Legendary Jandhyala garu
పెట్రోల్ రేట్ల గురుంచి అప్పట్లోనే జంధ్యాల గారు ఊహించి చెప్పారు
ever green comedy movie that is jandyala excellent
Ipudu fathers characters chesthunnadu kani appatlo manchi movies chesadu naresh
Kota garu and brahmanandam garu superb.
Great direction.
kota srinvas gari natana adbhutam......
Yemantam memu kuda old is gold antam
జంధ్యాల మీరు సూపర్బ్
46:50 బ్రహ్మానందం గారి నవ్వు 😁
Yes so nice
Movie lo true lover ante kokila kokila ani ventapade kokila Valla bava..... Paapam climax pelli lo edustu vunnadu😭
Best comedy with low budget.
He is a great Director
Chakravartthi gari music ultimate evergreen
Super movie very interesting
I love thes movie
thumedha thummedha very beautiful song.nice movie
ఈ సినిమా నుండి " Aha నా pellanta movie" పుట్టింది
Ledhu aha naa pellanta came in 1987. Before this movie
Aha naa pellanta is a LANDMARK film. Big hit
its great movie. i like it. direction is super
అద్బుతం అయిన సినిమా
Bramhanandam ni emani pogadali asalu. Legend.
Super super super super
Super movie
Super comedy 🤣🤣🤣🤣😁😁😁
❤❤
Superr movie 🎥
He is great directer
2023 lo e movie super
Jandyala Garu hatzoff
Super comedy
❤😮
Missing the old comedy
బాబోయ్ ఇంత కామెడీ నా
adbhutamaina cinema
Jandhyala garu asalu hero e movie ki...
Super
Yentha bagundhooooooo cinemaaaaa
S
అప్పట్లో హాస్యనాటకాలు హాస్యనవలలు రచయితలు బాగా వ్రాసేవారు ఇప్పటికి ఉన్నారు గుర్తింపు లేదు. అప్పట్లో ఉన్న గుర్తింపు ఇప్పుడు లేదు సాంకేతిక పరిజ్ఞానం ఉన్న చదువుకున్న వారు తక్కువగా ఉన్నారు. చదువుకున్న వారు ఉన్న subject పెద్దగా లేదు.
Integrated circuts నుండి metaverse technology వరకు subject తెలిసిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అందుకని అప్పటి సినిమాలు బాగుంటాయి. ఇప్పటి సినిమాలు అర్ధం కావు.
ఉదాహరణకు ఐ సినిమా మనోహరుడు virus వల్ల body shape మారిపోతే పరిష్కారం ఆయుర్వేదం లో ఉంది. ప్రేమ సహనం త్యాగం నమ్మకం కోరుతుంది. డబ్బు హోదా ఆస్థి లో ప్రేమ ఉండదు. అని దర్శకులు శంకర్ సినిమా ద్వారా చెప్పిన ఆ subject అర్ధం కాలేదు చాలా మందికి. సినిమా బాగున్నప్పటికి ఎక్కలేదు.
EveerGreem Movie 🎥
Great director
😄😄😄 funny movie
Appatlo Naresh...Ramesh..ipudu Naresh Manmadha Rao
Yes this cinema is Naresh future anamaata.
Gold is gold
👌
Kota nice action
1:02:19 comedy ante itla undala
Old is gold
Naresh kota super action
Please add Rendu rella aaru movie
Kova kova Panneeru 65...
54:40😂😂
Chinema super
Ok
Remake of hindi movie with some changes
Which hindi movie???
Brahmi great
A
40.30
18:16, 22:34, 44:50, 1:45:50, 1:52:09, 1:53:54
กูรักปฤถฺวี
Budda ketugaadu
super movie
Super movie 🎥🍿
Good movie
Nice movie
Super movie
Super movie