#బియ్యం

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • హలో గాయ్స్ నేను అయితే మీ రేణుక నా ఛానల్ చింతల రేణుక ఈ వీడియోలో అయితే దుమ్ము పోవడం ఎలానో చూపిస్తున్న ఏం దుమ్మ రా బియ్యంలో దుమ్ము ఎలా పోవాలో ఎలా జరగాలో ఈ వీడియోలో చూడండి ఈ వీడియో అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ చాలా యూజ్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నా మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నా చానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది అయితే బియ్యం తిరగడం బియ్యం లో దుమ్ము దులపడం క్లీన్ చేయడం ఎలానో బిజీగా చేయండి ఫ్రెండ్స్ ఊర్లో ఉన్న వాళ్లకైతే తెలిసింది ఫ్రెండ్స్ అదే సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా వాళ్లకైతే వీడియో చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్ ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ subscribe చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్
    రేణుక చింతల
    బియ్యం ఎగబడటం
    దుమ్ము ధూళి
    విలేజ్ స్టైల్
    దుమ్ము దులపడం కి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా చేసుకోవచ్చు
    థాంక్యూ సో మచ్
    ఛానల్ లింక్ అయితే కింద ఇస్తున్న మీరైతే క్లిక్ చేసి సబ్స్క్రయిబ్ చేసుకోండి
    # / @renukachinthala649

КОМЕНТАРІ •