WELCOME SONG TO PAWAN KALYAN || NALGONDA GADDAR || MEKALA SATHEESH REDDY PRESENTS

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2023
  • WELCOME SONG TO PAWAN KALYAN || NALGONDA GADDAR || MEKALA SATHEESH REDDY PRESENTS
    NOTE : ALL CONTENT IS SUBJECTED TO COPYRIGHT TO NALGONDA GADDAR NARSANNA OFFICIAL CHANNEL , ANY USE OR COMMERCIAL DISPLAY OF THE CONTENT WITHOUT PROPER AUTHORIZATION IS LEGALLY PUNISHABLE....
    || ALL COPYRIGHTS ARE RESERVED ||
    Nalgonda Gaddar Narsanna Life Story Song
    • మట్టి వాసన నల్గొండ గద్...
    #GaddarNarsanna #PowerStar
    #nalgondagaddarnarsannaofficial
    #Gaddarnarsanna
    Managing Operator - NG Krishna Reddy (8096960742)
    Operator - Naresh G
    || ALL COPYRIGHTS ARE RESERVED ||
    _______________________________________
    Kasala Narsanna, Popularly known as NALGONDA GADDAR NARSANNA for The Two Telugu States Telangana & Andhra Pradesh.He is an Indian film Singer and Poet, who has worked predominantly in Telugu movie industry. Narsanna has worked in popular movies. He is one of the icons of Telangana.
    ________________________________________
    Telangana Sayudha Porata Geetham
    • Telangana Sayudha Pora...
    Eadlabandi Song
    • ఎడ్లబండి FULL SONG || ...
    Shivarathi Full Song 2021
    • జంగమ జాతర శివరాత్రి స్...
    Bathukamma Song
    • బతుకమ్మ పాట NALGONDA ...
    COVID - 19 Full Song ..Nalgonda Gaddar Narsanna
    • వీళ్ళే దేవుండ్లు | Co...
    • కన్నీళ్లు పెట్టించే అమ...
    Amma Song Nalgonda Gaddar
    Corona Awareness Song Nalgonda Gaddar
    • Nalgonda Gaddar Narsan...
    • కైలాస దేశము కంఠాన విషమ...
    Nalgonda Gaddar Narsanna's Shivaratri Full Song 2020
    I N S T A G R A M - / nalgondagaddarnarsanna
    F A C E B O O K - / community
    L I K E || C O M M E N T ||
    S H A R E || S U B S C R I B E

КОМЕНТАРІ • 1,6 тис.

  • @sairajqnews3879
    @sairajqnews3879 Рік тому +42

    ధన్యవాదములు సతీష్ రెడ్డి అన్న, ఇది కళ్యాన్ గారికి ఎలక్షన్ క్యాంపింగ్ లో అద్భుతంగా ఉపయోగ పడుతుంది 👍👍👍👍👍❤️❤️❤️❤️

  • @premkumarpspk1694
    @premkumarpspk1694 Рік тому +457

    🙏🙏🙏
    అద్భుతమైన పాట🙏....
    జై పవన్ కళ్యాణ్ గారు 🙏 జై జనసేన.. ❤🤍
    నర్సన్న గారికి కృతజ్ఞతలు 🙏🙏
    జై సతీష్ అన్న 🙏🙏

    • @gorlebhargava4528
      @gorlebhargava4528 Рік тому +3

      Sir ur voice super sir I what to ur number I required one songe sir

    • @Kalyan-Stn
      @Kalyan-Stn 10 місяців тому +1

      Jai Janasena 🧡🤍💚

    • @masularajumudhiraj87
      @masularajumudhiraj87 10 місяців тому +1

      Jai gaddar narsanna jai JANASENA

  • @79loves8
    @79loves8 Рік тому +42

    Pawan గారు లో ఉండే ఆవేదన కు తగ్గట్టు మీలో ఉండే ఆవేదనను,ప్రజలలో ఉండే భాద కి సరిపడే ,మీరు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది.✊✊👌👌👌

  • @surojumahesh8786
    @surojumahesh8786 Рік тому +25

    మ అన్నయ్య గురించి మంచి పాట రాశారు గద్దర్ గారు మీకు మా సైనికుల సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది జై జేనసేన జై పవర్ స్టార్

  • @pawankalyan1556
    @pawankalyan1556 Рік тому +117

    👉అన్నా కోసం పాట పాడి నందుకు
    కల్యాణ్ అన్న ఫ్యాన్స్ తరుపున🙏🙏🙏 థాంక్ యు
    💞జై పవన్ కళ్యాణ్ 💥💥
    జై జనసేన 🎌🎌

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 Рік тому +341

    మా నల్గొండ గద్దర్ నర్సన్న పాటకు తిరుగు లేదు పవన్ కళ్యాణ్ అన్నా కి ఎదురు లేదు జై జనసేన

  • @shivareporter585
    @shivareporter585 Рік тому +54

    నీ గర్జించే గళంతో మంచి స్ఫూర్తి దయకమైన సాంగ్ ను అందించిన సతీష్ అన్నకి pspk ఫ్యాన్స్ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @rajureddy7392
    @rajureddy7392 Рік тому +121

    నా గుండె చప్పుడు అయ్యిన పవన్ అన్న కోసం 🙏చాలా మంచి పాట పాడారు 👍 చాలా సంతోషం అన్న🙏 మీరు ఇంక చాలా మంచి పాటలు పాడాలి పవన్ అన్న గురించి👍

  • @yembarilingam8831
    @yembarilingam8831 Рік тому +76

    నల్లగొండ గద్దర్ నర్సన్న.. పవన్ కళ్యాణ్ గురించి అద్భుతంగా పాట పాడారు. అభినందనలు.

  • @gpallesh60
    @gpallesh60 3 місяці тому +19

    సూపర్ గా సాంగ్ ఉంది ఇంతకన్నా మంచి సాంగ్ పాడుతతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్యూ అన్నగారు గద్దర్ అన్న

  • @venkataramana-ov8yv
    @venkataramana-ov8yv Рік тому +25

    చాలా బాగా పాడారు సోదరులారా... 🌹🙏👌👌👌💐🤝💐🤝✊️✊️✊️✊️✊️

  • @yerraboyinaveerababu9987
    @yerraboyinaveerababu9987 Рік тому +293

    మా దేవుడు కోసం ఇంత మంచి పాటను రాసిన గద్దర్ అన్నకు మనస్పూర్తిగా ధన్యవాదాలు

  • @nanjutivishnugoud4643
    @nanjutivishnugoud4643 Рік тому +238

    నల్గొండ గద్దర్ అన్న.. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కోసం అద్భుతమైన పాట పాడారు..జై జనసేన 👌👌👌 🤝🤝

  • @josephraaj..p857
    @josephraaj..p857 Рік тому +166

    మనస్ఫూర్తిగా..నీకు పాదాభివందనం అన్న.. ఈ సాంగ్ వింటుంటే.. రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి... జై పవన్ అన్న,.. జై జనసేన 💥💥🔥🔥💥💥🎇🎇

    • @Raju-bc1oy
      @Raju-bc1oy Рік тому

      😂😂😂

    • @sashok6386
      @sashok6386 Рік тому

      ​@@Raju-bc1oy to m

    • @v.vinodnaiduv.vinodnaidu610
      @v.vinodnaiduv.vinodnaidu610 6 місяців тому

      ​@@Raju-bc1oynavvutunnava నవ్వు ఇంకెన్ని రోజులు నవ్వు రా...

  • @SANDEEP_YADAV_PSPK
    @SANDEEP_YADAV_PSPK Рік тому +13

    Ma devudu pspk annaya gurinchi song padinanduku tqu so much gaddar anna 🙏🔥jai janasena ❤️🔥 jai power star ✊🏻jai hind ✊🏻🙏

  • @shivasardaar3753
    @shivasardaar3753 Рік тому +380

    పాట చాల అద్భుతంగా మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి కోసం పాట పాడించిన మేకల సతీష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇలాంటి పాటలు నల్లగొండ గద్దర్ నోటా మరిన్ని రావాలి కోరుకుంటున్నాం...
    జై జనసేన✊

  • @santharamchalla2829
    @santharamchalla2829 Рік тому +32

    దేవుడున్నాడు... పాట బాగుంది.. పవన్కళ్యాణ్ గుండె చప్పుడు ప్రతిఒక్కరికి వినపడేలా ఉంది అన్నా పాట..

  • @RamaChandra-fr8pp
    @RamaChandra-fr8pp Рік тому +18

    🇮🇳🌹Excellent lirics and tune. జయహో Gaddar అన్నా 🤝👏👏✊️✊️✊️✊️🌹🇮🇳

  • @jayaramkuppala7862
    @jayaramkuppala7862 Рік тому +27

    ఈ పాట పాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏 సార్ మరెన్నో అద్భుతమైన పాటలు జనసేన పై పాడి పవన్ కళ్యాణ్ ని ఆశించాలని కోరుచున్నాము కంగ్రాట్యులేషన్స్ సార్🎉🎉🎉

  • @madasusrujan9809
    @madasusrujan9809 Рік тому +30

    PSPK ఆ అన్న ఆ పేరు విన్న ఆ విజువల్ చూసిన మా మొహం లో చిరు నవ్వు ఉంటుంది ""TQ గద్దర్ అన్న """గారు 🔥🔥🔥🔥 జై PSPK 🔥🔥🔥🔥

  • @dhanunjaybavana4513
    @dhanunjaybavana4513 Рік тому +36

    అన్న............ సుపర్ గా ఉంది song..... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🥰🥰🥰🥰🥰 జై జెనసేన ❤️❤️❤️❤️❤️

  • @maruthimiddi9658
    @maruthimiddi9658 Рік тому +11

    అన్న చాలా చాలా థాంక్స్, మన అన్నకోసం ఇలాంటి మంచి పాట పాడినందుకు 🙏🙏🙏🙏🙏

  • @srinivaseesam7366
    @srinivaseesam7366 Рік тому +67

    భగత్ సింగ్,చెగువేరా,పూలే, కొమరం భీం, అంబేద్కర్....ఆశయాల సాధన కోసం ప్రశ్నించే గొంతుక...మన పవన్ కళ్యాణ్ అన్నా✊✊💥💥

    • @potnururama5884
      @potnururama5884 4 місяці тому

      సిగ్గు వుందా రా నీకు ..అలాంటి గొప్ప వారి తో మున్ డా ల ముటకొరి నీ పోల్చడానికి..

  • @nareshthoyeti9363
    @nareshthoyeti9363 Рік тому +117

    ఎప్పడినుండో మీ గొంతు నుండి పవన్ కళ్యాణ్ అన్న పాట వినాలని అనుకున్న అది ఈ రోజు నేరవెరింది
    గద్దర్ నర్సన్న ధన్యవాదాలు

  • @pavanaputra5261
    @pavanaputra5261 Рік тому +60

    ఆ అంజన్న ఆశీస్సులు pawan kalyan అన్నకు అన్ని వేళలా ఉండాలి 🙏🙏🙏

  • @rajufurnuture1500
    @rajufurnuture1500 Рік тому +11

    పాట చూసే ప్రతి ఒక్కరికి పునకలే
    సూపర్ పాట మా నాయకుడు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి గురించి పాట పడిన అన్న మీకు
    ధన్యవాదాలు జై జనసేన

  • @vajender.chintakindi7501
    @vajender.chintakindi7501 Рік тому +11

    మీరు జనం కోసం పడుతున్న కష్టం వృదకాధు సాధిస్తారు మీరు బాగుండాలి గురువుగారు మీరు చేస్తున్న సేవకు నా హృదయ పూర్వక కతజ్ఞతలు

  • @Meejanasinikudu
    @Meejanasinikudu Рік тому +78

    సూపర్ చాలా బాగా పాడారు మీకు మీ టీం కు ధన్యవాదములు

  • @malikmani5054
    @malikmani5054 Рік тому +31

    అద్భుతమైన పాటలను అందించారు నర్సన్న

  • @yvenkatyvenkat2927
    @yvenkatyvenkat2927 Рік тому +10

    పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీకి తగ్గట్టుగానే పాటను పాడినందుకు గద్దర్ గారికి ధన్యవాదాలు.

  • @bejavadavinod2020
    @bejavadavinod2020 Рік тому +9

    Thankyou so much for a grateful lyrics about our Pavan anna❤️❤️

  • @nareshthoyeti9363
    @nareshthoyeti9363 Рік тому +44

    జై పవన్ కళ్యాణ్ అన్న...
    గద్దర్ నర్సన్న మీకు ఇంతమంచి పాట అందించినందుకు ధన్యవాదాలు

  • @shaiknazeer7092
    @shaiknazeer7092 Рік тому +490

    అన్నా మీరు పాట రాస్తే పక్క గెలుస్తారు అని ఒక సెంటిమెంట్ ఉంది. పాట రాసినందుకు నా హృదయ పూర్వక ధన్యవాదములు జై పవన్ కళ్యాణ్ జై జనసేనా 🫀🙏🙏👑

  • @ramsreddi5456
    @ramsreddi5456 3 місяці тому +5

    గద్దర్ అన్న చాలా బాగా పాడారు మా దేవుడి గురించి....

  • @srh2002
    @srh2002 Рік тому +89

    మన ప్రియతమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ అన్నగారికి ఈ పాట పాడినoడుకు ఓక లైక్ మిత్రులారా...🔥💪

  • @anjisasanala3454
    @anjisasanala3454 Рік тому +66

    సూపర్ ఉంది అన్న ఇంకా ఇంకా ఇలాంటివి చాలా చాలా పాటలు రావాలి పడాలి అన్న మీరు

  • @sardaar12
    @sardaar12 Рік тому +131

    మా అందరి కోసం మా అన్నయ్య మా (దేవుడు) పవన్ కళ్యాణ్ గారి పాట పడినందుకు ధన్యవాదాలు గద్దర్ నర్సన్న
    ప్రత్యేక ధన్యవాదాలు (మేకల సతీష్ రెడ్డి) అన్న 🙏🙏

  • @ballastalin8154
    @ballastalin8154 Рік тому +8

    Jay Bheem జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన..

  • @nareshpspkbhaktudu5174
    @nareshpspkbhaktudu5174 Рік тому +5

    Goosebumps Song Anna 🔥🔥 Jai Power Star ⭐ Jai Janasena 🔥 Manalni Evadra Apedhi 🔥🥵🥵

  • @kyathurmachamanadhi9259
    @kyathurmachamanadhi9259 Рік тому +77

    చాలా అద్భుతంగా ఉంది పాట
    మా కళ్యాణ్ అన్న కోసం పడిందుకు ధన్యవాదములు

  • @venkateshgolanukonda7956
    @venkateshgolanukonda7956 Рік тому +110

    పవన్ కళ్యాణ్ అన్న గురించి పాట పాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @tharuntharun7161
    @tharuntharun7161 Рік тому +8

    Goosebumps 🔥🔥🔥

  • @cherrycharan1229
    @cherrycharan1229 Рік тому +14

    మంచిగా వుంది అన్న పాట 👏👏 జై జనసేన ✊✊

  • @knkpspk
    @knkpspk Рік тому +22

    Pata vintunte vollu pulakaristundhi super song anna ❤️🙏 jai Pawan Kalyan anna🙏✊❤️

  • @crezythoughts007
    @crezythoughts007 Рік тому +10

    ఇంత మంచి పాట ను అందించిన నల్గొండ గద్దారన్నకు ధన్యవాదాలు జై జనసేన జై హింద్

  • @swapnasappu8714
    @swapnasappu8714 Рік тому +5

    Superb song 😍😍😍 jai pspk sir ✊✡️💥

  • @sirijagan3986
    @sirijagan3986 Рік тому +5

    అన్న మంచి పాట పాడారు ,, మరికొన్ని జనసేన పాటలు,,,పవన్నన పాటలు అందిస్తారని కోరుతున్నాము...జయహో జనసేన జై పవన్నన.

  • @venkatnaidu5999
    @venkatnaidu5999 Рік тому +16

    నల్గొండ గద్దర్ అన్న ఇలాంటి మంచి పాటలు పాడాలి పవన్ కళ్యాణ్ మీద ఇంకా పాడాలి ధన్యవాదములు అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hanshithcreations7019
    @hanshithcreations7019 Рік тому +11

    అన్నయ్య కోసం ఇంత మంచి సాంగ్ పడిన సింగర్ కి... సాంగ్ రాసిన వాళ్ళకి... మా ఫాన్స్ అందరం తరుపున HERTLY TQ SOO MUCH SIR....!!!!

  • @chandumech7531
    @chandumech7531 Рік тому +7

    జై పవన్ అన్న 💪జై జనసేన 💪✊

  • @maheshlakavath2491
    @maheshlakavath2491 Рік тому +16

    ప్రేమతో మీకు కృతజ్ఞతలు ఎందుకు అంటే నా ప్రాణం పవన్ కళ్యాణ్ love you anna

  • @vinaykommu6207
    @vinaykommu6207 Рік тому +21

    Nice song jai power star

  • @rangamahanthi8451
    @rangamahanthi8451 Рік тому +722

    గద్దర్ గారు నమస్తే,,,,, రేవంత్ గారిగి మీరు పాడిన పాట అద్బుతం,,,,, అలాంటి పదాలు తో ఒక పాటను అందిస్తారు అని ఆశిస్తూ,,,, శ్రీకాకుళం,, JANASENA యూత్.

    • @manjulauser
      @manjulauser 11 місяців тому +5

      రేవంత్ అన్న కాదు,,, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాట ఇది

    • @bootu8141
      @bootu8141 10 місяців тому +2

      ఏ ఊరు బ్రదర్ మీది

    • @akbarminhaj7516
      @akbarminhaj7516 10 місяців тому +2

      Yes TELANAGANA TIGER REVANTH ANNA paina oka song please

    • @Kalyan-Stn
      @Kalyan-Stn 10 місяців тому +4

      Jai Janasena 🧡🤍💚

    • @komerasuresh1716
      @komerasuresh1716 9 місяців тому +1

      ​@@manjulauser😊

  • @dharavathsaikumar5326
    @dharavathsaikumar5326 Рік тому +6

    Gossebums vasthunnai 💗💗....tq for giving a good song to next cm #pavankalyan

  • @bisoiseetharam143
    @bisoiseetharam143 11 місяців тому +8

    జనసేన కోసం...
    పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంకా మంచి మంచి అద్భుతమైన పాటలు అందిస్తారని ఆశిస్తున్నాను.
    జై జనసేన..👍👍👍
    జై జై పవర్ స్టార్ ✨✨✨💯

  • @praveenkoundinya4141
    @praveenkoundinya4141 Рік тому +13

    తెలుగువాడి గుండెచప్పుడు పవన్ కళ్యాణ్ అన్న జయహో.....జన సేన 🤝🙏

  • @polakiprasad1962
    @polakiprasad1962 Рік тому +26

    జై జనసేన...జై కళ్యాణ్ అన్నయ🔥♥️🙏✊😍

  • @k0thaashok313
    @k0thaashok313 Рік тому +6

    పాట సూపర్ జై పవన్ కళ్యాణ్ అన్న 🚩🚩

  • @aravindpowerstar
    @aravindpowerstar 7 місяців тому +5

    మా దేవుడి కోసం ఇంత మంచి పాటను పాడిన గద్ధరు అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాంటి ఎన్నో మంచి మంచి పాటలు ఇంకెన్నో మా పవన్ అన్న కోసం పాడలని కోరుకుంటూ ❤❤🎉 జై పవర్ స్టార్ జై జనససేన ❤❤❤🎉🎉🎉

  • @dasarisitaramanjaneyulu4052
    @dasarisitaramanjaneyulu4052 Рік тому +17

    పాట పాడిన అన్న కు ధన్యవాదములు. మరిన్ని పాటలు పాడాలి

  • @madwarajsandeep2949
    @madwarajsandeep2949 Рік тому +14

    Lyrics and voice of the singer is too good.

  • @mmreddy3588
    @mmreddy3588 Рік тому +20

    సూపర్ అన్న సాంగ్
    ఇలా ఇంకా మంచి పాటలను మకు అందించాలని కోరుచున్నాను జై janasena

  • @laxmanRoyal176
    @laxmanRoyal176 Рік тому +1

    అన్నయ్య కోసం పాట పడినందుకు థాంక్స్ అన్నా.. తెలంగాణా బిడ్డగా గర్వంగా ఉంది నిన్ను చూస్తే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshpatel4570
    @venkateshpatel4570 Рік тому +36

    Goosbum"s Song
    Pk అన్నగారికి 🙏🔥
    Singer అన్నగారికి 🙏👏🔥

  • @shyammohanpatibanda424
    @shyammohanpatibanda424 Рік тому +10

    Narasanna garu Mee గొంతు అధ్బుతం, పాట పాడిన విధానం అధ్బుతం, lyrics అధ్బుతం,మా పవన్ అన్న, పవన్ మనసు ఇంకా అధ్బుతం
    Jai Janasena
    Shyam hyd

  • @ganeshnaidu9208
    @ganeshnaidu9208 Рік тому +6

    Anna song chala bagundi 😍
    Jaii janasena✊✊

  • @VARAHIAMMA7975
    @VARAHIAMMA7975 Рік тому +16

    అబ్బా ఏమి రాసినావు అన్న పాట..
    ఏమి పాడినవు అన్న 🙏 జై కోనిదెల పవన్ కళ్యాణ్ అన్న 🙏🙏 జై జనసేన 🙏⭐..
    జై హింద్ .. జై తెలంగాణ నల్గొండ గద్దర్ అన్న 👌👍💐💐🙏 ..

  • @sasikumar5735
    @sasikumar5735 Рік тому +9

    Me voice lo anna song vinalani wait chesthunannu. E roju feel happy

  • @manichandra6831
    @manichandra6831 Рік тому +10

    Nice song anna ❤
    Anna perumidha voka manchi pata padinaru super anna👌
    #jai PSPK
    jai janasena jai pawan kalyan anna🦁🦁🦁

  • @balakrishnapandhimadugu8893
    @balakrishnapandhimadugu8893 Рік тому +5

    Anna song 👌👌👌 chala bhagudi Jai janasena ✊✊🌟 ⭐ iam pk fan Jai janasena ✊✊🌟⭐

  • @jatothveeranna1529
    @jatothveeranna1529 Рік тому +2

    Super song anna👌👌👌👌👌👌

  • @suddakantikurmaiah4437
    @suddakantikurmaiah4437 Рік тому +11

    అద్భుతమైన పాట అన్న
    జై పవన్ కల్యాణ్

  • @manjureddy670
    @manjureddy670 Рік тому +1198

    PK గారి కోసం అద్భుతమైన పాటను అందించినందుకు ధన్యవాదాలు సార్,జనసేన పాటలు మరిన్ని పాడవలసిందిగా కోరుతున్నాను🙏

  • @mamidiveeravenkataramana4095
    @mamidiveeravenkataramana4095 Рік тому +6

    Super song super singing Anna jai janasena ✊✊✊✊✊

  • @gugulothvenkanna3263
    @gugulothvenkanna3263 Рік тому

    గుండె అదూరుతోంది పాట వింటుంటే 🔥🔥

  • @pavanshekhar1842
    @pavanshekhar1842 Рік тому +6

    పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ అందరికీ పునకలు ఈ పాట విన్నంక అంతా అద్బుతం గా ఉంది నల్గొండ గద్దర్ అన్న noట

  • @stevenofficial1317
    @stevenofficial1317 Рік тому +10

    Gousebummpss🥵🔥

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 10 місяців тому +4

    Excellent💯👍👏👏 anna. ఎన్ని సార్లు అయిన వినలనిపిస్తుంది... ఇందిలో భాగస్వాములైన వారందరికీ పేరు పేరున ధాన్యవాదములు... Go ahead

  • @tagoredutta940
    @tagoredutta940 11 місяців тому +6

    చాలా ఆహ్లాదకరమైన & విధంగా కార్యాచరణ ప్రణాళిక బాధ్యత గా & భాద్యత తో అద్భుతమైన ప్రతిభ చూపి పాడినారు . ఈ పాట తో శరీరం అంత పులకరింత గా ఉన్నది,
    ఎన్ని సార్లు విన్న మరలా వినాలి అంటే అతిశయోక్తి కాదు🎉🎉🎉🎉🎉🎉

  • @nawindn8248
    @nawindn8248 Рік тому +6

    Super Anna super song 😍💥🚩🔥 jai janasena 💥🔥🚩

  • @kiranedits385
    @kiranedits385 Рік тому +26

    పాట పాడినందుకు అన్న మీకు ధన్యవాదాలు🙏🙏

  • @user-lw3tm9bs5q
    @user-lw3tm9bs5q 5 місяців тому +2

    ఈ song ఎన్ని సార్లు చూసిన చూడాలి అనిపిస్తుంది
    జై పవన్కళ్యాణ్

  • @Indianarmy.u77
    @Indianarmy.u77 3 місяці тому +2

    Jai janasena ✊✡️
    Anna telangana ki vchyy anna

  • @gopalnaik1155
    @gopalnaik1155 Рік тому +9

    Thanks అన్న ఈపాట తో పవన్ sir CM అవుతాడు

  • @veerababujvd8524
    @veerababujvd8524 Рік тому +19

    Super sir 🙏🙏🙏🙏 jai janasena jai hind

  • @nareshbeejaram6170
    @nareshbeejaram6170 Рік тому +6

    Super song Anna 🙏 Jai janasena 🔯🇮🇳

  • @pspkrowdyboystirupati7502
    @pspkrowdyboystirupati7502 10 місяців тому +1

    చెట్టుకు ❤పువ్వు అందం అమ్మాయికి🎉😊 నవ్వు అందం తెలుగు❤🎉 ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ అందం ❤❤

  • @RJ_Creative782
    @RJ_Creative782 Рік тому +5

    ఇలాంటి పాటలు మా పవన్ అన్నా కోసం ఇంకా పడాలి అన్న... సూపర్బ్ సాంగ్

  • @knrkumar8183
    @knrkumar8183 Рік тому +4

    Super song padinanduku chala thank you gaddar Anna jai janasena jai Pawan Kalyan sir

  • @sandeep-bn8im
    @sandeep-bn8im Рік тому +1

    Jai Pawan anna 🔥🔥

  • @lovelykingvenkat7074
    @lovelykingvenkat7074 Рік тому +2

    Jai pspk anna🥳🥳🙏🥳

  • @manigillanagullu3914
    @manigillanagullu3914 Рік тому +6

    SUPER song 😍😍 Goosebumps ❤️❤️✊ #pspk

  • @baburaobanoth3121
    @baburaobanoth3121 Рік тому +6

    ఇలాంటి song pavan Anna kosam చాలా song పడాలని కోరుకుంటున్నాను..జై janasena

  • @gopidegala7370
    @gopidegala7370 Рік тому

    Thank you sir 🙏
    Pavan Kalyan ki intha manchi song ichhinamduku....

  • @shreeengineering485
    @shreeengineering485 2 місяці тому +1

    Super pata అన్నా

  • @pabbusaiganeshpabbu5146
    @pabbusaiganeshpabbu5146 Рік тому +6

    గద్దర్ అన్న 🙏🙏 ధన్యవాదాలు అన్న పవన్ కళ్యాణ్ గారి గురించి మంచి song పడినందుకు 🙏🙏🙏

  • @Alchemist572
    @Alchemist572 Рік тому +20

    Wow!!! What a feeling it is.. hats off to singer what a voice and that too about PSPK ♥️♥️.. one more song please…🙏🏻🙏🏻 #MagicInVoice added extra power with PSPK 🥳🥳

  • @rajamaheshponduri256
    @rajamaheshponduri256 Рік тому +1

    🙏🙏🙏🙏most emotional ఆయా 👑👑👑😘😘😘😘

  • @krishnamurthy.b3380
    @krishnamurthy.b3380 11 місяців тому +2

    Good song !!!
    Jai janasena
    Jai Pawan !!!

  • @sivakumarsanku3772
    @sivakumarsanku3772 Рік тому +5

    అద్భుతంగా ఉంది మీ నుండి మరిన్ని పాటలు కోరుకుంటున్నాం