వైభవ లక్ష్మి పూజ - Vaibhava Lakshmi Pooja Vidhanam | Bhanu Koteswari | RedTV Bhakthi

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ • 29

  • @poojithauppula1508
    @poojithauppula1508 5 місяців тому +1

    Hi andi vaibavalaxmi..and santhoshi matha amma varla pooja kalisi cheyocha

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 4 місяці тому

    నా బంగారు తల్లి బాసర వైభవలక్ష్మి తల్లి పూజపూజా విధానం భాను మేడం గారు థాంక్యూ మేడం చాలా మంచిగా చెబుతున్నారు💅🏽🙏🏽🪔🙏🏽💅🏽🙏🏽🪔🙏🏽💅🏽🙏🏽🪔🙏🏽💅🏽🥀🌹🌠🌷🎇🎆👍🏽🌅💯

  • @RaviKumar-vs4kh
    @RaviKumar-vs4kh 4 дні тому

    Vithanthuvulu cheyocha

  • @rachurisrilakshmi9951
    @rachurisrilakshmi9951 2 роки тому +1

    Padmini gaaru miru very Nice....👌👌

    • @padminiarun3154
      @padminiarun3154 2 роки тому

      Tq so much andi

    • @Vaishnavi.1998
      @Vaishnavi.1998 Рік тому

      ​@@padminiarun3154hii padmini akka ela unnaru.. Mitho mataldali akka oksari... Ela contact avvalo theliyatle....

  • @badhribabu9432
    @badhribabu9432 2 роки тому

    Baga cheparu Amma

  • @SuperMahification
    @SuperMahification 6 місяців тому +2

    amma anchor thalli don’t interrupt when she’s talking. she was going to talk about the food and she stopped and asked her question

  • @venkatalakshmichavvakula2669
    @venkatalakshmichavvakula2669 5 місяців тому

    Amma bartha leni varu ee rvatham cheyancha please reply amma please please please

  • @umamaheswari3918
    @umamaheswari3918 Рік тому +2

    🙏🙏🙏👌

  • @ammusworld8323
    @ammusworld8323 2 роки тому +1

    Amma Nenu Vaibhav Lakshmi vratam chesukuntunnanu 2 weeks complete avindhi and 3rd week pooja complete ayaka period vachinattu anipinchindhi appudu 3rd week purthi avinnatta

  • @sridharisrikar8016
    @sridharisrikar8016 2 роки тому

    Karthikamasam lo chesukovacha 🧖‍♂️🧖‍♂️

  • @vanikrishna4262
    @vanikrishna4262 3 місяці тому

    ఫాల్గుణ మాసంలో లక్ష్మి దేవి పుట్టినరోజు సందర్భంగా మొదటి శుక్రవారము రోజు సాయంత్రం పూట పూజ చేయాలి
    శ్రావణ మాసంలో మొదటి శుక్రవారము రోజు సాయంత్రం పూట పూజ చేయాలి

  • @srilaxmigujja7061
    @srilaxmigujja7061 2 роки тому +2

    Amma Baga chepparu
    Nenu 2007 nundi vybhava laxmi vrathamchedthunnanu amma daya tho
    2007 varaku na paristhi veru eppudu na jeevitham nijaoga vybhanga vundi amma daya tho
    Bhakthi tho ammanu andaru puja cheyandi manaku ami kavali anni samakuurchuthundi a amma
    Edi na swayam anubavam
    Jai vybhavalaxmi matha
    Nenu e janmanthaa ammanu kolustaamu

  • @padmavathhia7564
    @padmavathhia7564 Рік тому

    Pulupu tinavacha

  • @kavithaKavi-gk7pt
    @kavithaKavi-gk7pt 2 роки тому

    Padmini garu love u

  • @parameswarisiri7305
    @parameswarisiri7305 Рік тому +2

    E vratham 4 weeks chesthe. 5 th week udhayapana chese roju kooda kalasham petti vratham cheyala andi ? Lekapothe
    4th week roju udyapana chesi muthaidhuvulaki thambulam evocha ?? Evarina thelisthe plz theliyajendi 🙏🙏.

  • @sridevi4316
    @sridevi4316 Рік тому

    Tomato kuda tinodaaa andi

  • @sandhyaranisandiri3466
    @sandhyaranisandiri3466 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @soumyavempally3618
    @soumyavempally3618 2 роки тому

    Amma mimalne daivanga nammi oka sandeham ma nana chanipoyaru na vaibava lakshmi puja 7 varalu purthy aieyayi 11 varalu mokanu na bartha karma chesaru aiethe migilina varalu continue cheyavacha leda aapeyala samadanam evandi amma plz

  • @tirunagariramadevi4633
    @tirunagariramadevi4633 2 роки тому

    Amma aarogyam baagaleni varu cheyavacha?vupavaasam vundalerukada

    • @bhanukoteswari
      @bhanukoteswari 2 роки тому +1

      జైశ్రీరామ్ 🙏🙏🙏
      చక్కగా చేసుకోవొచ్చు భక్తి ప్రదానం అండి....
      శుభం
      నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏

  • @srilaxmifashions8700
    @srilaxmifashions8700 Рік тому

    Book lo 4 days kuda unnadandi

  • @mmdpuri6769
    @mmdpuri6769 6 місяців тому

    వైభవ లక్ష్మి అనేది నూతన సృష్టి. మనకు అష్ట లక్ష్మి రూపాల్లో పూజించడం అనాది కాల సంప్రదాయం. సంతోషి మాతా వైభవ లక్ష్మి పూజలు కొత్తగా ఎవరో తయారు చేశారు. వ్రతం లోని ఓ అర్థం లేని కథ లక్ష్మి దేవి విలువ దిగజారుస్తుంది. వైష్ణవం శైవం ఎక్కడ దేవుడు తననే పూజించమని నిర్భందం చేయలేదు. గ్రామ దేవతలు మైసమ్మ పోచమ్మ పెర ఉర్లలో బలవంతం గా బలి పూజలు చేయిస్తారు కొందరు ముర్కులు.
    వైభవ లక్ష్మి వ్రతం కన్న ప్రతి నిత్యం అష్టలక్ష్మి స్తోత్రం లక్ష్మి శతనామావళి విష్ణు సహస్ర నామాలలో పూజలు చేసుకోండి. శుక్ర శని వారాల్లో ఏకాదశి రోజుల్లో ఉపవాసం చేయండి. భారతీయ ప్రాచీన వైష్ణవ గ్రంథాల్లో ఎక్క వైభవ లక్ష్మి వ్రతం చెప్ప బడలేదు.
    సోదరీమణులు గొఱ్ఱె దాటు పద్ధతి మానండి. మీరు నిత్యం చేసే పూజ శ్రద్ధగా చేయండి చాలు.