జైలుకే..| Mukesh Kumar Meena Warning Reaction On AP Voilences | Macharla | Chandragiri | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 14 тра 2024
  • జైలుకే..| Mukesh Kumar Meena Warning Reaction On AP Voilences | Macharla | Chandragiri | TV5 News
    #chandrababu #pawankalyan #cmysjagan
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 69

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ 19 днів тому +54

    💥రాయలసీమరెడ్ల 🪓ఫ్యాక్షనిజం🪓👺నశించాలి👺
    👍🙌💪

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k 19 днів тому +45

    మీది మాటల వరకేనా లేక ధర్మాన్ని చేష్టలతో చూపిస్తారా

  • @ponnapatisureshkumar1586
    @ponnapatisureshkumar1586 19 днів тому +22

    మీరు రౌడీలను బొక్కలో వేసే లోపు అందరికీ బొక్కలు పడుతాయి సార్

  • @Krishnaveni-wl6rl
    @Krishnaveni-wl6rl 19 днів тому +7

    పోలీసుల కు ముందే తెలుసు. అని మా అనుమానం
    పోలీసుల కూడా అధికార పార్టీకి సపోర్ట్ చేశారు వీడియో లో తెలుస్తోంది

  • @saitejapvcdoors107
    @saitejapvcdoors107 19 днів тому +11

    ఎవర్ని ఎవరు ఏమి చెయ్యలేరు.... గత 77ఇయర్స్ గా చూస్తున్నాము.... ప్రజల్ని మోసం చెయ్యడమే 😄😄మేర భారత్ మహాన్

  • @maheswararaonandikatti7573
    @maheswararaonandikatti7573 19 днів тому +14

    సకాలములో నిర్ణయాలు తీసుకోకుండా అధికార పార్టీకి తొత్తులు గా మారారు అందరూ

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 19 днів тому +3

    పూర్తి స్థాయి మిలిటరీ దళాల రక్షణలో ఎన్నికలు జరిపితే ఎటువంటి గొడవలు లేకుండా ఎలక్షన్ సూపర్ గా జరిగి ఉండేది. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాక, ఇప్పుడు అందరినీ బొక్కలో వేస్తామని SEC చెప్పడం సబబేనా Your Honour.

  • @BalaKrishnaRoyal
    @BalaKrishnaRoyal 19 днів тому +23

    ఎప్పుడు సర్ వేసేది.. ఊర్లు ఊర్లె.. తగలబడి పోయాకనా...? రాజకీయ నాయకులు అందరు బాగానే ఉన్నారు... చిన్న చిన్న కార్యకర్తలు Etc. ఇలాంటి వారే రెచ్చిపోయి. లైఫ్ నే నాశనం చేసుకుంటున్నారు.

  • @vemuluribrahmaiah8216
    @vemuluribrahmaiah8216 19 днів тому +16

    Menagaru ఏపీ నీ కా పా డం డి సార్ ఇ ది నా వి న్న పం కా పా డం డి సార్

  • @purushothamchowdary9219
    @purushothamchowdary9219 19 днів тому +7

    ఎప్పుడు సర్

  • @RajendraSingh-mq3mz
    @RajendraSingh-mq3mz 19 днів тому +5

    అన్ని అయన తర్వాత బొక్కా లో వేస్తే ఏమి సుఖం రా ఈ సి

  • @kish5731
    @kish5731 19 днів тому +8

    Godavalu చేసిన vaariki jailu siksha padali

  • @mkc1203
    @mkc1203 19 днів тому +1

    J Brand taagutu ఏమైనా చేస్తాం అంటే ఇదే జరుగుతుంది

  • @chalamarao.sirigirichalama3901
    @chalamarao.sirigirichalama3901 19 днів тому +1

    Enduku disqualify cheyaru sir okasari cheste next vallu bayapadutaru kada

  • @venkatrrao7470
    @venkatrrao7470 19 днів тому +1

    జరగాల్సినవి జరుగుతున్నా పోలీసు రక్షణ వ్యవస్థ సరిగా లేకే అని చెప్పరే? మీరు పోలీసులు కూడా సరిగా చూడకే ఇలా

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 19 днів тому

    ధన్య వాదములు సారు.

  • @shivaramaraju
    @shivaramaraju 18 днів тому

    Show me in actions.. Not Words...

  • @kotisubhramanyamandey4878
    @kotisubhramanyamandey4878 19 днів тому +2

    బొక్క తాట షాక్ ఇలాంటి పేర్లు వాడకండి పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు

  • @NenuNaaDesami
    @NenuNaaDesami 19 днів тому +7

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు హెచ్చరిక 👇
    ✍️ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ నాయకులు అయినా ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టించినా, ఆ అలజడులను ఆపే ప్రయత్నం అన్ని పార్టీల వ్యవస్థాపకుల పైన 100% బాధ్యత వుంది.ఎందుకంటే 👇
    ✍️ పార్టీ అధినేతలారా! ఒక వేళ మీరు మా పార్టీ కార్యకర్తలు అలజడులు సృష్టించలేదు, మా పార్టీలకు సంబందించిన విషయం కాదు అని నిశ్శబ్దంగా ఉండిపోతే మీరు కూడా దోషులుగా ప్రజల ముందు నిలపడవలసి వస్తుంది. ఇదే భారతదేశ పౌరునిగా నా హెచ్చరిక.
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో వున్న TDP, BJP,CONGRESS, JANASENA, CPI, CPM,ఇంకా ఎన్ని పార్టీల అధినేతలకు ఒక హెచ్చరిక 👇
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని పార్టీలు విచక్షణ కోల్పోయి ప్రజలకు శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు.ఇది సహించరాణి నేరం.
    ✍️ దేశ ప్రజల భవిష్యత్ కోసం ఎన్నికలు జరిగాయి అనే విషయం పార్టీలు మరచిపోయి దేశ ప్రజల కన్నా పార్టీల మనుగడ కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ ఆలోచన విధానం 100% తప్పు. దయచేసి వెంటనే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులను ఆంధ్రప్రదేశ్ఆ లో వున్న అన్ని పార్టీల అధినేతలు ఈ క్షణమే ఆపండి.
    ✍️ పార్టీ వ్యవస్థాపకులారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వారు తప్పు చేసారు అనేది ముఖ్యం కాదు. అన్ని పార్టీల అధినేతలు సమూహంగా ఒకేసారిమీడియా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్మీ లో దాడులను ఆపమని మీ కార్యకర్తలకు హెచ్చరిక చేయండి.
    ✍️పార్టీ వ్యస్థాపకులారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడు తప్పు చేసినా దాని పూర్తి బాధ్యత ఆ పార్టీ వ్యవస్థాపకుని మీదే నేరం పడుతుంది. అంతేకాదు దేశ ద్రోహులుగా పరిగనిస్తూ,ఆ పార్టీని భారత రాజ్యాంగంకు లోబడి, దేశ బహిష్కరణకు గురి చేస్తాము అని భారతదేశ పౌరునిగా హెచ్చరిక చేస్తున్నాను.ఇదే సత్యం.
    ✍️పార్టీల అధినేతలారా! మీ పార్టీలు ప్రజాస్వామ్యా పరిరక్షణ కోసం ఏర్పడ్డాయి.ఈ సత్యం మీరు ప్రతీ క్షణం మరచిపోకుండా మీ పరిపాలన ఉండాలి. ఇదే మీరు భారతదేశానికి ఇచ్చే గొప్ప కానుక.
    ✍️ పార్టీల అధినేతలారా! దయచేసి మీరు ఈ క్షణమే మీడియా ముందుకు వచ్చి మీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ లో చేసే దాడులను ఆపమని చెప్పండి. దయచేసి మీరు ప్రజాస్వామ్యాన్ని కపాడండి.భారతదేశ పౌరునిగా ఇదే నా ప్రార్ధన. 🙏
    ధన్యవాదములు 🙏
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే
    భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏🙏✍️🙏🙏🙏🙏🙏🙏🙏🙏qqq🙏🙏🙏qq🙏🙏q🙏q🙏w🙏qw

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 19 днів тому

    Please sir same dailaugs. Okka movie sooo many times chusinattunidi sir 😂

  • @srinubandla4817
    @srinubandla4817 19 днів тому +1

    ఎలెక్షన్ కమిషన్కు పోలీసు వ్యవస్థ మీద పట్టు లేనట్లు తెలుస్తోంది!....

  • @vallabhaneniravindrababu7085
    @vallabhaneniravindrababu7085 19 днів тому

    🙏🇮🇳

  • @dvenkat7147
    @dvenkat7147 19 днів тому

    Mari Tenali incident sir

  • @NenuNaaDesami
    @NenuNaaDesami 19 днів тому +9

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో దయచేసి శాంతి, భద్రతలను కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారులు, IAS, IPS, అధికారులారా!నమస్కారములు 🙏
    ✍️అయ్యా! ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ప్రజాస్వామ్య హక్కులను దయచేసి కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గారికి మరియు, IAS, IPS, లకు ఒక ప్రార్ధన 🙏
    ✍️ అయ్యా!. దయచేసి మీరందరూ భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కుతో మీ విధులను ఎటువంటి ఆపేక్షకు ఆకర్షణ కాకుండా, తనా, మనా, అనే బేధం లేకుండా భారతదేశ అభివృద్ధి, భారతదేశ ప్రజల శాంతి భద్రత, దేశ పౌరుల భవిష్యత్ కోసం మిమ్ములను నియమించటం జరిగింది. దయచేసి మీరందరూ 100% నిస్పక్షపాతంగా మీ కర్తవ్యంను మరచిపోకుండా నిర్వర్తిస్తారు అనే నమ్మకం దేశ ప్రజలందరికి ఉంది.
    ✍️ అయ్యా! భారత దేశానికి రాజకీయ వ్యవస్థలు ప్రధానం కావచ్చు, కానీ మంచి రాజకీయ వ్యవస్థను భారతదేశ ప్రజలకు అందిచటానికి భారతదేశ రాజ్యాంగం కల్పించిన IAS, IPS, ప్రభుత్వ అధికారులదే ప్రధాన పాత్ర ఉంటుంది.ఎందుకంటే కూని కోరులు, అవినీతి పరులు,సంఘ విద్రోహ శక్తులు, వీరందరూ, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశ రాజకీయ వ్యవస్థలోనికి రావటానికి ప్రయత్నం చేస్తారు. వీరిని నియంత్రణ చేయాలంటే మీ ప్రభుత్వ అధికారులకే సాధ్యం. అందుకే దయచేసి మీరందరు ఎన్నికల సమయంలో ఒక్క క్షణం రెప్పపాటు వేసినా కూని కోరులు, అవినీతి పరులు, దేశ ద్రోహులు, భారతదేశ రాజకీయాలలోనికి వచ్చి, దేశ ప్రజల శ్రమను, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించటానికి 100% అవకాశం ఉంటుంది. దయచేసి నా అభ్యర్థను మన్నించి మీ సేవలో భారతదేశ ప్రజలందరూ ప్రశాంత జీవితానికి మీ సహాయం అందిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు వుంది.
    ✍️ చివరిగా ఎన్నికల అధికారులు, IAS, IPS, ప్రభుత్వ అధికారులారా! ఒక నిజం 👇
    ✍️IAS, IPS, అధికారులారా! ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం, ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టిస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని తక్షణమే అదుపులోనికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు స్వేచ్ఛగా జీవించే వాతావరణం తీసుకుని రావాలని భారతదేశ పౌరునిగా మిమ్ములను ప్రార్ధిస్తున్నాను. 🙏
    ✍️ దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా స్వామ్యాన్ని కాపాడండి. 🙏 ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల
    శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    ✍️✍️🙏🙏✍️🙏🙏qqq🙏🙏qq🙏🙏w🙏

  • @boddusureshbabu6832
    @boddusureshbabu6832 19 днів тому +1

    Jai janasena Jai pawan Kalyan

  • @ramanjinappav5485
    @ramanjinappav5485 19 днів тому

    Election commissioner Andhra Pradesh DGP where is going Andhra Pradesh sir please save Andhra Pradesh this is not good sir

  • @user-fp6kh3mr5j
    @user-fp6kh3mr5j 19 днів тому

    I think he taken class from his superior thats y he realised wt happening in ap .....thank u for latest reaction

  • @user-xe7zq4vk3o
    @user-xe7zq4vk3o 19 днів тому

    Please save Andhrapradesh sir

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 19 днів тому

    " యిరగ దీస్తారా "
    నిజ్జంగా !
    లేదంటే,
    NDA కి వదిలేయండి, ఇప్పుడే.

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 19 днів тому +4

    Show in action instead barking. A1 has full support of Godi , so everything will be a drama. Nothing happens till new government forms.

  • @SANJAYKUMAR-ov3dq
    @SANJAYKUMAR-ov3dq 19 днів тому

    What is the use of Warning , they Should hv been..Careful from the Beginning...😌😌😌

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 19 днів тому

    Sir be honest in duty.. Order all govt employees in ap

  • @user-lp7uu1ir8h
    @user-lp7uu1ir8h 19 днів тому

    If what you have told just now will happen we will be happy that we stay in a democracy. Other wise. Justice was all the time one sided in AP during these 5years. Hope things will take abetter turn

  • @gthamminaidu1602
    @gthamminaidu1602 19 днів тому

    Please save AP state from factionism in rayalaseema EC gaaru

  • @venkygabbarsingh
    @venkygabbarsingh 19 днів тому

    Prajaswamyam ekkadundi sir rowdylake support chastunnaru police lu

  • @muralikrisha838
    @muralikrisha838 19 днів тому

    Comedy baga chesthunaru sir, police lu yekkada duty chesthunaru chesthunte intelligence yemaindhi intha failure yendhuku ayindhi

  • @xavierstalin6474
    @xavierstalin6474 19 днів тому +2

    ఏముండి ఇప్పటికే కేసులు ఉనా వాలే అలా చేస్తారు అందులో మేరు పీటర్ కేసులు ఏముంటది అతులు కాని దెంగై ఎగ జూన్4వస్తుంది కుటమి

  • @rajasekhar3242
    @rajasekhar3242 19 днів тому

    Take care of EVMs.

  • @bhojaraju1662
    @bhojaraju1662 19 днів тому

    Sir kindly report to state and central ECI that those places reserved for women BC,SC,ST including MLA for 30 years and all local bodies...after observing factionism u may extend for 10 to 20 years.. kindly do these things..U will get good results..No violence .. This is how to respect to women and their children for our strong nation

  • @REDDY2626
    @REDDY2626 19 днів тому +1

    Sollekuva matter takkuva

  • @doddavamulasetharamarao2208
    @doddavamulasetharamarao2208 19 днів тому

    In the Local body elections , the Election Commission was totally failed. Due to this the same is repeating in Rayala Seema.
    To take action against the Police in this regard.
    To disqualify that Candidates who involving this Criminal Activities and to bring the Law in this regard.

  • @kumaraneel1825
    @kumaraneel1825 19 днів тому

    EC, total biased to tdp coz of BJP. Everyone kniws that 😂

  • @shivaramaraju
    @shivaramaraju 18 днів тому

    You System was failed

  • @user-nh5ob1zl8o
    @user-nh5ob1zl8o 19 днів тому

    AP EC totally failed. DGP failed

  • @kbksharma733
    @kbksharma733 19 днів тому

    ARACHAKAMANTA JARIGIPOIENATARUVATA MEECHARYALU ACTIVELEDUMEEDAGGERA

  • @ramanavable
    @ramanavable 19 днів тому

    Otti matala varake no actions

  • @hemachandar519
    @hemachandar519 19 днів тому

    Why do you want to count votes after 20 days, who is responsible for safeguarding EVMs. Police literally failed in every aspect. India is not the largest democracy, its the worst democracy

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 19 днів тому

    Why you are not impose 144 sections after elections. YOU KNOW THE POSITION OF ANDHRA PRADESH. POLICE AND EC IRRESPONSIBILITY. ARREST IS NOT THE SOLUTIONS. WHAT COURTS CAN DO? COURTS CAN POSTPONE THE DATES. RESULTS WILL NOT COME IMMEDIATELY

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 19 днів тому

    EC గారు అందర్నీ బొక్కలో ఎస్తాము అనొద్దు తప్పు YCP వాళ్ళను మాత్రమే అనాలి బీజేపీ మిమ్మల్ని ఎందుకు పంపింది మర్చి పోయారా బాబు కి కోపం వస్తుంది వదినమ్మ ఊరుకోడు

  • @venkygabbarsingh
    @venkygabbarsingh 19 днів тому

    Rayalasemani ap nunchi devide chaste ap bagupadatadi sir rayalasema valla kosta andra chala nastapotundi mokoddu e rayalasema rowdylu

  • @JDP1446
    @JDP1446 19 днів тому +1

    Bokka lo vestam ilanti words Enduku use cheyyadam ??

  • @user-uo9cy4ig7o
    @user-uo9cy4ig7o 19 днів тому +2

    బాగా పని చెసే అధికారుల్ని తీసివేసి పనికి మాలిన అధికారుల్ని పెట్టింది మీరే కదా సార్ చెత్త ఎలక్షన్ కమిషనర్

  • @user-xk8cy4fr1i
    @user-xk8cy4fr1i 19 днів тому

    ఏమి పీక లేరు

  • @grskumar2023
    @grskumar2023 19 днів тому

    Bokkalo padham not to be used in title 🙏

  • @srinivask483
    @srinivask483 19 днів тому +1

    MR MEENA YOU ARE NOT DOING WORK IN AP WHY PEOPLES ARE SUFFERING IN IAS IPS AND ALL DEPARTMENTS EMPLOYEES DOING SYCO GADU KI SUPPORT CHESTHUNNARU WHAT ABOUT PEOPLES MIDDLE CLASS AND PEOPLES SUFFERING SO MUCH PROBLEMS YOU DO WELL WORK FIRST TAKE SALARIES

  • @nandu_339
    @nandu_339 19 днів тому

    Lati charge chimdhi veri vemta etali gens report pettamdhi evdu chisthe ru telesimdho bokla dobi kesulu pettamdi mudu third degree evamdi